స్లాబ్ లో డీప్ బాక్స్ కి బదులుగా జంక్షన్ బాక్స్ వాడావ్ ఏంటి బ్రదర్ మళ్ళీ స్లాబ్ తీసిన తర్వాత అది బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. జంక్షన్ బాక్స్ అంత బలం కూడా ఉండదు డీప్ బాక్స్ అయితే బాగా స్ట్రెంత్ ఉంటుంది
No problem bro. మేము అన్ని ఇలాగే చేస్తున్నాం .ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. డీప్ బాక్స్ లు పెడుతుంటే pipes మేస్ పైకి వస్తాయి గా ,స్లాబ్ టైప్ లో ట్రాలీలు తొక్కి పడలకొడుతున్నరు .మనం పని మానుకుని అక్కడ వుండవలసి వస్తుంది bro.
@@sureshbulla3999 చిన్న స్లాబులకు అయితే అలా పెట్టిన పర్లేదు బ్రో అపార్ట్మెంట్స్ కైతే మా సైడ్ Lt కాంక్రీట్ మిషన్ తో వాడుతారు వాటికీ ఇలా పెడితే బాక్స్ ఎక్కడ కనిపించదు. అయినా తర్వాత స్లాబ్ చేసిన తర్వాత కూడా మీకు లాంగ్ స్క్రూస్ పడతాయి. స్లాబ్ లో హిట్ జనరేట్ అవుతుంది జంక్షన్ బాక్స్ అయితే కొన్ని రోజులు కి హార్డ్ అయ్యి పగిలిపోతుంది డీప్ బాక్స్ అయితే కొన్ని రోజులు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
బ్రో drops కేంద్ర బంక మతి వేస్కోవల బ్రో . బ్రో నేను కొత్తగా నేర్చుకున్న electrication స్లాబ్ పైప్ డ్రాప్ కేంద్రకి దించాను బ్రో. అ డ్రాప్ స్లాబ్ పోసిన తర్వాత సెంట్రింగ్ విపిన తర్వాత క్రాస్ గా వచ్చింది గోడకు street గా రాలేదు ఎం ప్రాబ్లెమ్ బ్రో . డ్రాప్ హోల్స్ బాగా పెద్దగా చేయడం వలన బ్రో. డ్రాప్ పైప్ బాగా పొడుగ్గా పేతవడా సెంట్రింగ్ బీమ్ కి కోడిగా పేతుకోవల బ్రో
భీమ్ కి ఒక అడుగు అలాగే కిందకి మనకు కనపడటానికి ఒక అడుగు మొత్తం రెండు అడుగుల పైప్ ముక్క కిందకు పెట్టుకుంటే ,అలాగే పైన ఐరెన్ రాడ్స్ కి బైనింగ్ wire తో పైప్ ను కట్టుకుంటే ఎప్పుడు బెండ్ రాదు బ్రో .
D box కదా వాడుతాము స్లాబ్ లో మీరు జంక్షన్ బాక్స్ వాడుతున్నారు! D box అత్తే wiring చేసినప్పుడు ఫ్రీ గా ఉంటాది కదా! డ్రాప్ కి ఇసుక పెట్టి టేప్ చేస్తాను నిను కింద సైడ్ క్లియర్ గా కనిపిస్తుంది మిస్ అయ్యే అవకాశం లేదు
Good explanation
చాలా బాగా పెట్టేరు అన్న
Thank you bro
Wonderfull work thanks brother👌👌👌👌👌👌👌👌
Ur welcome bro
Good work
Friday s పదండి వెళదాం అంటూ
ప్రతిరోజు అనేకమైన క్రొత్త విషయాలను తెలియచేస్తున్న మన సురేష్ అన్నకి ఒక లైక్ వేసుకోండి
😆😆😆😆🥰
Nice bro nenu kuda elane pedathanu👍👍👌
Chala chakkaga chepparu na dout clear sur ma Guru pani cheyinchadam tappa em cheppadu
Ok bro you are welcome
అంతా బాగానే ఉంది కానీ D -box వాడటం లేదు మీరు స్లాబ్ కి డ్-బాక్స్ వాడితే బెటర్
Annya dp box kada par trust neyo j box patunayo
Bro మీరు అడిగింది అర్థం కాలేదు
మళ్లీ పెడతారా మెసేజ్
Bro 1 inch or 3/4 pipe are using
3/4 pipe
Bro slab pipes elbow down ki ఎన్ని ఇంచులు దించాల bro
కింద భీమ్ మట్టానికి పైపు ఎంత పడుతుందో కలబెండ్ పెట్టుకొని కొలుచుకుని అంత కట్ చేసుకోవాలి
Bro కింద బీమ్ కు ఎంత పైప్ దించాలి బ్రో ఇంచు దించాల ఎంత దించాల
6 ఇంచులు పైగా ఎంతైనా పర్లేదు బ్రో. రేపు మనకి ఈజీగా కనబడుతుంది.
Pipulu kadilakindha pedithe fucher lo problum radha
రాదు బ్రో.కానీ పెద్ద బిల్డింగ్ ఐతే ఎక్కువ pipes పెట్టవలసి వస్తే one inche pipe పెట్టలిగా అప్పుడు పైనే పెట్టాలి బ్రో
Anna dp box kad, padtru
స్లాబ్ లో డీప్ బాక్స్ కి బదులుగా జంక్షన్ బాక్స్ వాడావ్ ఏంటి బ్రదర్ మళ్ళీ స్లాబ్ తీసిన తర్వాత అది బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. జంక్షన్ బాక్స్ అంత బలం కూడా ఉండదు డీప్ బాక్స్ అయితే బాగా స్ట్రెంత్ ఉంటుంది
No problem bro. మేము అన్ని ఇలాగే చేస్తున్నాం .ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. డీప్ బాక్స్ లు పెడుతుంటే pipes మేస్ పైకి వస్తాయి గా ,స్లాబ్ టైప్ లో ట్రాలీలు తొక్కి పడలకొడుతున్నరు .మనం పని మానుకుని అక్కడ వుండవలసి వస్తుంది bro.
@@sureshbulla3999 చిన్న స్లాబులకు అయితే అలా పెట్టిన పర్లేదు బ్రో అపార్ట్మెంట్స్ కైతే మా సైడ్ Lt కాంక్రీట్ మిషన్ తో వాడుతారు వాటికీ ఇలా పెడితే బాక్స్ ఎక్కడ కనిపించదు. అయినా తర్వాత స్లాబ్ చేసిన తర్వాత కూడా మీకు లాంగ్ స్క్రూస్ పడతాయి. స్లాబ్ లో హిట్ జనరేట్ అవుతుంది జంక్షన్ బాక్స్ అయితే కొన్ని రోజులు కి హార్డ్ అయ్యి పగిలిపోతుంది డీప్ బాక్స్ అయితే కొన్ని రోజులు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
అవును bro . apartment ki ఐతే మేము కూడా డీప్ బాక్స్ లే పెడతాం . అప్పుడు అన్ని pipes అలానే పెడతాను .మేము అక్కడే వుంటాము .
Nice to chat you bro
D box
స్లాబ్ పోసే టైం లో మనం ఉండమని ట్రాలీలు తొక్కేస్తాయి పైపులని మనం ఇక్కడ డి బాక్సులు వాడలేదు ఫ్రెండ్
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్
బ్రో drops కేంద్ర బంక మతి వేస్కోవల బ్రో . బ్రో నేను కొత్తగా నేర్చుకున్న electrication స్లాబ్ పైప్ డ్రాప్ కేంద్రకి దించాను బ్రో. అ డ్రాప్ స్లాబ్ పోసిన తర్వాత సెంట్రింగ్ విపిన తర్వాత క్రాస్ గా వచ్చింది గోడకు street గా రాలేదు ఎం ప్రాబ్లెమ్ బ్రో . డ్రాప్ హోల్స్ బాగా పెద్దగా చేయడం వలన బ్రో. డ్రాప్ పైప్ బాగా పొడుగ్గా పేతవడా సెంట్రింగ్ బీమ్ కి కోడిగా పేతుకోవల బ్రో
Hi bro. మీరు చెపుతున్నది ఓపెన్ స్లాబ్ న .లేక గోడలు కట్టిన తరువాత పోసిన స్లాబ్ న .
భీమ్ కి ఒక అడుగు అలాగే కిందకి మనకు కనపడటానికి ఒక అడుగు మొత్తం రెండు అడుగుల పైప్ ముక్క కిందకు పెట్టుకుంటే ,అలాగే పైన ఐరెన్ రాడ్స్ కి బైనింగ్ wire తో పైప్ ను కట్టుకుంటే ఎప్పుడు బెండ్ రాదు బ్రో .
ఇంకా నేను చేపింది నీకు అర్దం కాలేదు అనుకుంటే నాకు ఫోన్ చై బ్రో .నో ప్రాబ్లం నేను చెపుతాను ఒక్
Bro send me number baga cheparu slab pipes matter
7702603611
రాడ్స్ కిందా పేటడం వల్లా స్లాబ్ సెట్టింగ్ తిసిన తర్వాత పైప్స్ కనపడతాయి బ్రో
No no కనపడవు 3/4పైప్ గా
Good video bro. 1 inch స్లాబ్ pipe రేట్ ఎంత ఉంటుంది బ్రో.
4 way slab బాక్స్ రేట్ ఎంత బ్రో కొంచం చెప్పు
Pipe 100 .rs , ఏ బాక్స్ .... ? డీప్ బాక్స్ ఐతే 20 rs, normal box 10 rs bro. Thank you for your support to my channel bro
@@sureshbulla3999 thanq బ్రో
Atta mukka pedathanu
అట్ట మొక్క ఓకే కానీ, ఇసుక ముఠా అయితే చాలా ఈజీగా డ్రాప్ దొరుకుతుంది. Good job
బ్రో సెంట్రింగ్ సలకలు వల్లి నంకా సలకలు కేంద్రం కవరింగ్ బిల్లలు పెట్టినంక పైప్స్ వేయలా . పెట్టి ముందు వేయలా బ్రో
రాడ్ బెండింగ్ అయిపోయిన తర్వాత మనకి అవసరమైన కాడా మనమే కవరింగ్ బిల్లలు పెట్టుకుని పైపులు పెట్టుకోవాలి. స్లాబ్ పోసే వాళ్లు కవరింగ్ బిళ్ళలు పెట్టేవరకు ఎదురుచూసి మనం పైపులు పెట్టాలంటే కంగారు కంగారు అయిపోతుంది బ్రో
Thanks bro
YOU are welcome bro . నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసినందుకు అలాగే ఫాలో అవుతున్నందుకు థాంక్యూ బ్రో థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్
కవర్ బ్లో కులు పెట్టి నంకా వేయాలి స్లాబ్ pipes బ్రో పేతకముందు వేయాలి
అర్థం కాలేదు బ్రో మళ్లీ అడుగు
సెంట్రింగ్ రాడ్ బెండింగ్ అంతా పూర్తి పని అయిపోయిన తర్వాత స్లాబ్ కి ముందు మనం ఈ పైపులు పెట్టుకోవాలి
Nice annya cantact number pattu annya
7702603611
D box కదా వాడుతాము స్లాబ్ లో మీరు జంక్షన్ బాక్స్ వాడుతున్నారు!
D box అత్తే wiring చేసినప్పుడు ఫ్రీ గా ఉంటాది కదా!
డ్రాప్ కి ఇసుక పెట్టి టేప్ చేస్తాను నిను కింద సైడ్ క్లియర్ గా కనిపిస్తుంది మిస్ అయ్యే అవకాశం లేదు
D.box వాడితే పైప్ లు ఐరన్ పైకి వస్తాయి గా అప్పుడు ట్రాలీ నడిపి పైప్ నీ పగులకొడుతున్నరు .
జంక్షన్ బాక్స్ వల్ల కూడా వైరింగ్ ఫ్రీ గా నే వుంటుంది