GULFANNALA BATHUKAMMA PATA | BATHUKAMMA SONGS 2022 |

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 343

  • @shekararre4587
    @shekararre4587 2 роки тому +27

    మళ్లిక్ అన్న ని రచనకు దండం అన్న మీతో మాట్లడాలని చాలా చుస్తూన్న మీ రచనకు తగ్గ కోడలు మట్టి మానిక్యం గాయిని మౌనిక వయస్సు లో చిన్నదాని వైనా చేతులు లేత్తి మొక్కుత్తున్న అమ్మ మౌనిక ఎంత అద్బుతంగా ఇ పాట విని ఇప్పుడే ఒక గంట ఎడ్చిన ఇకా పండుగ నాడు ఎట్ల ఉంటదో తల్లి నాది దర్మపురి మండలం దొనుర్ వాసిని తల్లి నా పెరు శేఖర్ నేను దుహ కత్తర్ లో ఉంట అమ్మ 😢😢

  • @risigouds9440
    @risigouds9440 2 роки тому +39

    పాట వింటే కన్నీళ్ళు ఆగడం లేదు.. మా గల్ఫ్ కార్మికుల కోసం ఈ పాట వ్రాసిన వారి కి ధన్యవాదాలు.. చాలా సంవత్సరాలు బతుకమ్మ పండుగ మిస్ ఐయామ్.. Tnx

  • @chimmalarajashekar8341
    @chimmalarajashekar8341 2 роки тому +7

    తెలంగాణ వచ్చాక మన పల్లెలో బతుకమ్మ పాటలు పాడే వారు కరువు ఇపోయెనారు
    బంగారు (ఆడ పడుచు) వచ్చి డీజే సౌండ్స్
    కొలల్ పట్టి తగినోల్లు కన్న అధ్వానంగా ఎగురుతున్నాయి
    ఇలా సప్పట్లు తో సాగ్స్ గానీ ఈలాంటి పాటలు గానీ ఎవ్వరూ పడలేరు
    సాంగ్ వింటుంటే మ అమ్మమ్మ గుర్తిస్తుంది మౌనిక
    ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పడలని మనస్ఫూర్తిగా కోరుతున్న

  • @yuvatharammancherial8182
    @yuvatharammancherial8182 2 роки тому +29

    మా అవ్వ పాటలు గుర్తు చేసినావు.👌👌👌 బంగారు తల్లి ⭐️మౌనిక కు కళభివందనాలు 🌹ఇది కదా బతుకమ్మ పాట కష్టలు,కన్నీళ్లు మర్చి ఆ నాలుగు సుట్టులు తిరిగినా అక్క చెల్లమ్మ లు ఎంత సంతోషపడేవరో 🙏ఇలాంటి పాటలు రావాలి. 🤝

  • @EegaSrikanth-vy9ld
    @EegaSrikanth-vy9ld Рік тому +1

    ఈ పాట వింటే నకు ఇంటి కాడ ఉన్నట్లు అనిపిస్తుంది మౌనిక అక్క సూపర్ సాంగ్ ఇంక మంచి పాట పాడు మా గల్ఫ్ వల కోసం ❤

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 2 роки тому +6

    అసలు సిసలైన తెలంగాణ బతుకమ్మ పండుగ పాట మేం చిన్నప్పుడు ఈవిధంగా మా తల్లులు బతుకమ్మ చుట్టూ చప్పాట్లు కొట్టుకుట్టుతిరుగుదురు ఇది అసలు బాణి

  • @telanganasrinuvlogs9953
    @telanganasrinuvlogs9953 2 роки тому +8

    అబ్బా అబ్బా పాట వింటుంటేకళ్లలో కన్నీళ్లు తిరుగుతున్నాయ్ ఈలాంటి పాటలు మరిన్నీ పడాలని అందరు సుఖసంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాను

  • @morthadramesh2946
    @morthadramesh2946 2 роки тому +7

    గొప్ప పాట గల్ఫ్ జీవితల గురించి ఇంత క్లుప్తంగా క్లియర్గ పాడి చూపించిన మామిడి మౌనిక గారికి నా కృతజ్ఞతలు .మీ గల్ఫ్ కార్మికుడు సౌదీఅరేబియా

  • @venkateshnaspuri
    @venkateshnaspuri 2 роки тому +8

    గల్ఫ్ అన్నల కొరకు , అక్కచెల్లెళ్ళు కు ఇంత మంచి పాట అందించిన MV team కి ధన్యవాదాలు...

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 2 роки тому +18

    చిన్నప్పుడు అమ్మ వాళ్లు పడుతూ ఆడుతుంటే అర్థం కాలేదు ఇప్పుడు దుబాయిలో ఉన్నాం కాబట్టి పాట పూర్తిగా విన్నాము జీవితం మొత్తమ్ చెప్పినావు ఎప్పుడు వినలేదు
    శ్రీనన్న 👍👍👍

  • @imprashanth2033
    @imprashanth2033 2 роки тому +12

    ఊరు ఇల్లు కుటుంబం స్నేహం బంధుత్వం పండుగలు సంతోషాలు ఇవ్వన్నీ వదులుకొని కష్టపడే నా గల్ఫ్ అన్నల గురించి ఇంత చక్కగా రాసిన వారికి పాడిన వారికి ఇ సాంగ్ మా గుండెలకు హత్తుకునేలా చేసిన మీ బృందనికి శతకోటి వందనాలు 🙏🙏

  • @shyamthirunahari1287
    @shyamthirunahari1287 2 роки тому +2

    మా గల్ఫ్ జీవితం గురించి చెప్పినావు తల్లి నీకు నా నమస్కారలు చెల్లమ్మ.. ఇటువంటి పాటలు మళ్ళీ మళ్ళీ తీయాలి ఇ సంవత్సరం బతుకమ్మ పాటలో ఇది సూపర్ సాంగ్... చెల్లమ్మ ఇ పాట చూస్తే దుఃఖం వస్తుంది చెల్లమ్మ ఇ పాట రచిన వారికీ పాట పడిన మా చెల్లెమ్మ మౌనిక కు నా మనుసు పూర్తికగా నమస్కారలు చెల్లమ్మ
    🙏🙏👌👌😭😭

  • @makalasanthosh8238
    @makalasanthosh8238 2 роки тому +2

    సూపర్ బతుకమ్మ వీడియో మా గల్ఫ్ కార్మికుల కోసం వీడియో పాడినందుకు చాలా చాలా బాధగా ఉన్నది ఈ పాట ఉంటే కన్నీళ్లు ఆగలేక తట్టుకోలేకపోతున్నాం వీడియోస్

  • @rajusuma157
    @rajusuma157 2 роки тому +2

    మన సంప్రదాయాలు marchipothuna తరుణం లో అచ్ఛ తెలుగు బతుకుమ్మ పాట పాడారు

  • @balumudhiraj8477
    @balumudhiraj8477 2 роки тому +8

    సూపర్ రా చెల్లి చాలా బాగా పాడావు. ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్లు ఆగలేదు.గల్ఫ్ అన్నల మీద, వారి కష్టాల మీద పాట పాడినందుకు ధన్యవాదములు 👌👌. రాజ్యాన్ని ఏలే రాజులు ఎందరు మారిన వలస బతుకులు మాత్రం ఆగడంలేదు నా తెలంగాణాలో 😭

  • @jagtial_abbayi_02
    @jagtial_abbayi_02 2 роки тому +5

    గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్క అన్నకి నీ పాట కదలికలతో వాళ్ళ హృదన్ని దోచుకున్నావు మా మామిడి మోనికా అక్క ఈ పాటతో ప్రతి ఒక్కరికి కంటిలో నీళ్లు తిరిగాయి ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మా హృదయపూర్వకంగా నీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐

  • @saikiranmaharaj6808
    @saikiranmaharaj6808 2 роки тому +31

    ఈ సంవత్సరం గొప్ప బతుకమ్మ పాట చాల బాగుంది ఇలాంటి పాటాలు ఇంకా బాగా తీయాలని కోరుకుంటున్నటున్నాను

  • @shekharmudhiraj2202
    @shekharmudhiraj2202 2 роки тому +2

    E songs ki words he levu…!
    Ma gulf vallakosam paadina e song ki miku heartfully thanks 🎉 sis awesome 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔱🔱🕉️🕉️🕉️

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs 2 роки тому +6

    గునుగు గుమ్మాడీలు ఉయ్యాలో గుర్తుచేస్తూన్నాయి ఉయ్యాలో....
    Excellent...congratulations
    ✍️K. Girendar Rao, from USA

  • @P.G.K
    @P.G.K 2 роки тому +2

    ఈ పాట చాలా అద్బుతం గా రాశారు గల్ఫ్ లో వుండే ప్రతి ఒక్క అన్న తమ్ములు కి కన్నుల కన్నీలి ఆగడం లేదు ఈ పాట మన బతుకమ్మ పండగ పాట రూపం లో చాలా చక్కని పల్లె జానపదం తో చాలా బాగుంది మీకు టీమ్ లో అందరూ చాలా బాగా చేశారు అందరూ కి అభినందనలు ఈ పాట రూపం లో గల్ఫ్ లో వుండే వారి కోసమో పాడారు 🙏🙏🙏🙏

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 2 роки тому +9

    చాలా అద్భుతంగా పాట అల్లిక వెనుకటి సాంప్రదాయ పద్దతిలో వచనాలు పాడిన విధానం అభినందనీయం

  • @sangasuresh562
    @sangasuresh562 2 роки тому +4

    సూపర్ అక్కా సాంగ్ నేను దుబాయ్ లో ఉన్నా పాట చూసి కన్నీళ్లు ఆగడం లేదు Tq అక్క ఎంత మంచి పాట

  • @emirates2303
    @emirates2303 2 роки тому +16

    నేను నా gulf అన్నలు డుటీ నుండి అచినంక గిసోంటి బతుకమ్మ పాట ఇనుకుంట మా ఊరి లో జరిగే బతుకమ్మ దసర పండుగను యది చేసుకొని సంతోషం మరియు బాధ తో వచ్చే కన్నీళ్లను ఆపుకొని చుట్టి మీద పోతే దసరా పండుగ కే పోవాలె అనుకుంటాం feeling తో comment 🙏🏻🙏🏻

  • @kamalakaruppari
    @kamalakaruppari 2 роки тому +6

    ఈ పాట వింటే మకు కన్నీళ్లు ఆగవు...
    అయిన వాళ్ళను విడిచి పెట్టి పొట్టకూటి కోసం ఎడారి దేశాలు పట్టిన మనలాంటి లక్షలాది గల్ఫ్ బిడ్డలు బతుకమ్మ పండుగకు దూరం అవుతున్నాం అని తెలియజెప్పే పాట...😭😭

  • @shekardandugula5456
    @shekardandugula5456 2 роки тому +3

    ధన్యవాదములు చాలా అక్క మీరు చాల బాగా పాడుతునారు నేను మీకు పెద్ద అభిమాని ఎన్ మీరు ఈ పాట పాడినా సరేనా ఒక పాట కి ప్రాణం వస్తుంది tq చాలా అక్క మీరు ఇంకా మంచి పాటలు పాడాలి ఇంకా మంచి స్థితిలో ఉండాలి

  • @ponkalvlogs5312
    @ponkalvlogs5312 2 роки тому +3

    Thank mounika akka....గల్ఫ్ అన్నల గురుంచి పాడినందుకు

  • @alluharish9233
    @alluharish9233 2 роки тому +1

    గల్ఫ్ అన్నల గురించి ఎంత మంచి పాట పడిన. మన మాముడి మౌనిక. గుడ్ సాంగ్ మాముడి మౌనిక

  • @chrspatels5867
    @chrspatels5867 2 роки тому +2

    మొదటి సారి నా మనస్సు ఇంటికి తోవా చూస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటి గల్ఫ్ వలుసా మేము ఇక్కడ ఆలోచించే విధానం మా ముందు కనిపిస్తుంది మా గల్ఫ్ కార్మిక సోదరుల తరుపున ప్రత్యేక ధన్యవాదములు 🙏🤝mv మ్యూజిక్ ఛానల్ కు లిరిక్స్ రాసిన వారికీ మరియు పాడిన మౌనిక చెల్లమ్మ కు జై గల్ఫ్ కార్మిక ✊ జై nri పాలసీ ✊

  • @sagar143vanjari5
    @sagar143vanjari5 2 роки тому +1

    పాట వింటుంటే చాలా భాధగా ఉంది అక్కా అమ్మ వాళ్ళను విడిచి దూర ప్రాంతాలకు వచ్చి చాలా భాద పడుతున్న గల్ఫ్ అన్నలకు 🙏🙏

  • @yuvatharammancherial8182
    @yuvatharammancherial8182 2 роки тому +2

    మా అవ్వ పాటలు గుర్తు చేసినావు. బంగారు తల్లి మౌనిక కు కళభివందనాలు 🌹

  • @vestigegopibudutha1428
    @vestigegopibudutha1428 2 роки тому +12

    ఇంత చక్కటి పాట గల్ఫ్ బాధితుల గురించి పడిన మీకు & ఇటువంటి గొప్ప ఆలోచన చేసిన చిన్నమనేని శ్రీనివాస్ రావు ( CSR ) గారికి ధన్యవాదాలు.... 👌👌🙏🙏వేరే లెవల్ 🔥🔥

  • @narsaiahganganarsaiah8247
    @narsaiahganganarsaiah8247 2 роки тому +2

    చాలా బాగా పాడావు
    చాల చాలా సంతోషం మా గల్ప్ బాధ లను అర్థము చేసుకుని మా గుండె లకు హత్తు కునేల పాడావు.
    ధన్యవాదాలు

  • @thirupathimarri5229
    @thirupathimarri5229 2 роки тому +3

    మా గల్ఫ్ వాళ్ళ గూర్చి చాలా చక్కగా పడినవురా ..మౌనిక..God bless you and keep it up 👍👍

  • @MaheshMahesh-gx3jh
    @MaheshMahesh-gx3jh 2 роки тому +98

    బతుకమ్మ పండక్కి గల్ఫ్ అన్నలు గురించి పాట పాడిన మా చెల్లమ్మ మౌనిక కు శత కోటి వందనాలు గల్ఫ్ బాట ఎప్పుడు అంత ము అవుతుందో పండుగ లకు ఎప్పుడు దగ్గర అవుతామో ?

    • @jwalasravanthisateesh2838
      @jwalasravanthisateesh2838 2 роки тому +3

      😭😭

    • @manthrisawmy8776
      @manthrisawmy8776 2 роки тому +2

      నేను కూడా తొమ్మిది సంవత్సరాలు అవుతోంది బతుకమ్మ పండుగ కు విజయ దశమి దసరా పండుగ లకు దూరంగా దేవుడి కృపా వల్ల వచ్చే సంవత్సరం ఇంటి దగ్గర ఉండాలని ఆశిస్తూన్నాను

    • @srikanthedunuri3996
      @srikanthedunuri3996 2 роки тому +2

      😭

    • @rameshusikela5088
      @rameshusikela5088 2 роки тому +2

      😭

  • @satyanaranamettu2651
    @satyanaranamettu2651 2 роки тому +2

    మౌనిక్క నీకు నా పాదాభి వందానం గల్ఫ్ లో ఉన్నవాళగురించి పడినందుకు చాలా సంతోషము ప్రతి ఆడబిడకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు

  • @vijaykamareddy99
    @vijaykamareddy99 2 роки тому +1

    హాయ్ అక్క
    ఇప్పుడు dj పాటతో బతుకమ్మ ఆడుతున్నారు కానీ చాలా రోజుల పాత పాట అది కూడా గల్ఫ్ గురించి...మౌనిక అక్క & మల్లిక్ తేజ అన్న

  • @rameshkondra6324
    @rameshkondra6324 2 роки тому +3

    గల్ఫ్ లో ఉన్న మా కోసం ఇంత చక్కని పాట పాడవ అక్క ముందు ముందు ఇలాంటి పాటలు పాడాలని మా కోసం కోరుకుంటున్నాం 🙏 Jai NRI policy ✊✊

  • @gangadhar5088
    @gangadhar5088 2 роки тому +12

    చాలా బాగా పాడావు అక్క మా గల్ఫ్ గోసాలు ఎప్పుడు తిరుగుతాయో మా వి వి రావు పేట్ ధన్యవాదములు 🙏🙏🙏

  • @naveengoud4657
    @naveengoud4657 2 роки тому

    Abha abha song ante edhi entho chala mandhini akhattukunna e song super mounika garu mekushathakoti vandhanalu mounika garu

  • @rajanarsimulu5097
    @rajanarsimulu5097 2 роки тому +4

    💐సింగర్ మౌనిక గారికి అభినందనలతో👌

  • @thirupathimuddasani2760
    @thirupathimuddasani2760 2 роки тому +1

    Super song chala bagundi okkasri ga kallao nichi kannilu vasthunayi good song

  • @rameshsinde3888
    @rameshsinde3888 2 роки тому +12

    మా గల్ఫ్ అన్నలందరికి ఈ పాట అంకితం చేసినందుకు మౌనిక గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐

  • @harsha7862
    @harsha7862 2 роки тому

    ఏమో అనుకున్న గని సగం పాట విన్న తర్వాత 😭😭😭😭 ఆగలేదు.... నేను నా స్టేటస్ ఈ పాట పెట్టుకున్న కానీ పూర్తి పాట వినలేదు ఎప్పుడు , ఇప్పుడే విన్నాను ను.. ఇన్ని రోజులు నేను ఎందుకు పూర్తి పాట వినలేదు అని చాలా బాధపడ్డాను..సారీ..
    థాంక్స్ మామిడి మౌనిక గారు...& మల్లిక్ తేజ అన్న గారు
    చెప్పలేని, చెప్పుకోలేని ఫీలింగ్ కన్నీలతో.....

  • @lingumandadi1282
    @lingumandadi1282 2 роки тому +4

    మామిడి మౌనిక మై పెర్వేట్ సింగర్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 2 роки тому +1

    Thammdu..mallik.tejaku.m.monikaku.kalabivandanalu.iam.gulf.in.iraq.🙏🙏🙏🙏🙏✍

  • @rajusuma157
    @rajusuma157 2 роки тому

    చల బాగుంది పాట గల్ఫ్ అన్నల గురంచి padindhuku మీకు మీ టీమ్ కు ధన్యవాదాలు

  • @ChoppadhandiNaveen-pz1rd
    @ChoppadhandiNaveen-pz1rd Рік тому

    మా గల్ఫ్ కార్మికుల గురించి ఇంత బాగా పాడిన చెల్లెకు నా ధన్యవాదములు👍👍

  • @anilnoothikatla2863
    @anilnoothikatla2863 2 роки тому +3

    Super song sister ma Gulf annalku e sang Ankitham Jai Gulf Jai NRI policy 🙏🏼✊🏻 MV team ధన్యవాదాలు

  • @ganeshputtakokkula1178
    @ganeshputtakokkula1178 2 роки тому +3

    అక్క మ గల్ఫ్ బాధితుల గురించి ఇంత చక్కగా పాడిన పాట కూ శత కోటి వంద నాలు అక్క🙏

  • @maruthireddychittedi4739
    @maruthireddychittedi4739 2 роки тому +6

    సూపర్ పోయిన సంవత్సరం ఇంటికాడ ఉన్న ఇప్పుడు దుబాయ్ 🙁🙁🙁🙁

  • @madhu7787
    @madhu7787 2 роки тому +2

    గల్ఫ్ అన్నల కోసం పాట పాడిన మౌనిక కు వందనాలు పాట వీలుంటే కన్నీరు అగడం లేదు 🙏🙏🙏🙏

  • @malavathravi5487
    @malavathravi5487 2 роки тому +1

    నా తోటి మిత్రులు గల్ఫ్ కార్మికుల గురించి పాట పాడిన మా చెల్లెమ్మ మౌనికకు శతకోటి వందనాలు అమ్మ చాలా థాంక్స్ అలాగే మల్లాపూర్ మండల్ ముత్యంపేట గ్రామంలో సుగర్ ఫ్యాక్టరీ త్వరలో ఫ్యాక్టరీ ఓపెన్ చేయగలరని భావిస్తున్నాను చెల్లె థాంక్యూ ఫర్ యు

  • @sidduyadav2004
    @sidduyadav2004 2 роки тому +1

    Asal mee thoughts kee hats up anna
    Maa mouninka akka nuvvu vere level akka

  • @polkamganesh298
    @polkamganesh298 2 роки тому +1

    Thank you maa gulf valla meedha padaru

  • @mmshivayya6468
    @mmshivayya6468 2 роки тому +3

    జై శ్రీ రామ్
    ధన్యవాదములు మానిక మామిడి.
    మా కుస్తాపూర్ గ్రామం తరుపున ధన్యవాదములు

  • @prabakaryadav372
    @prabakaryadav372 2 роки тому +1

    చాలా బాగుంది పాట ఏడుపొచ్చింది 🙏🏻🙏🏻

  • @manapallevelmal
    @manapallevelmal 2 роки тому

    Wow Super Song gulf vallani gurthu chesinanduku thanks you so much

  • @kasanabadanaveen2131
    @kasanabadanaveen2131 2 роки тому

    పాట చాల బాగుంది సిస్టర్.... 👌👌👌నేను మస్కట్ లో ఉంటాను...... గల్ఫ్ బాధితుల బాధను అర్థం చేసుకొని ఇంత మంచి పాట పాడినందుకు మా ధన్యవాదాలు 👏👏

  • @saikrishnakoyyada5195
    @saikrishnakoyyada5195 2 роки тому

    కన్నీళ్లు తెప్పించే పాట రాసినవు అక్క ❤️👍👏 బాగా పాడినవు అక్క ❤️

  • @venkateshnaspuri
    @venkateshnaspuri 2 роки тому +1

    చాలా రోజుల తర్వాత మంచి పాటతో మళ్ళీ మా ముందుకు వచ్చారు థాంక్స్ MV Team.

  • @tmaheshtmahesh6821
    @tmaheshtmahesh6821 2 роки тому +1

    సూపర్ మామిడి మౌనిక అక్క 👌👌

  • @sodarirajaram6366
    @sodarirajaram6366 2 роки тому +3

    చాలా బాగా పాట పాడినారూ మౌనిక గారు 🙏🙏

  • @gangadharrayini1369
    @gangadharrayini1369 2 роки тому

    పాట చాలా బాగున్నది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @rajashekargunnala3350
    @rajashekargunnala3350 2 роки тому +5

    Now a days dj is playing bathukamma with songs but ofter many days old song that too is about gulf
    Thank you mounika akka and mallik teja sv🎶🎶

  • @USA_Saikrishna
    @USA_Saikrishna 2 роки тому +2

    Heartouching song 🎶…… I hope TS govt by seeing this Video they may come forward & reopen the Sugar-factory !
    By opening , many people will get jobs
    Save Telangana !!

  • @baluraju5796
    @baluraju5796 2 роки тому

    సూపర్ మౌనిక చాలా బాగుంది ఈ సాంగ్..

  • @panchikaswapna8105
    @panchikaswapna8105 2 роки тому +2

    Super mounika pata vinttune dhukkam vasthundhi

  • @prashanthprashi4032
    @prashanthprashi4032 2 роки тому +1

    Super song sistor tq somachu

  • @anugularajamallu7017
    @anugularajamallu7017 2 роки тому +1

    చెల్లి మౌనిక ధన్యవాదములు చాలా బాగా పాడారు మా గల్ఫ్ బాధలు పాట రూపంలో చెప్పారు

  • @devenderreddycheerla3405
    @devenderreddycheerla3405 2 роки тому

    Super ga padavu akka garu ila vundali 👌👌👌💯💯💯💯

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 2 роки тому +3

    మా గల్ఫ్ కార్మికుల కోసం పాడిన మీకు... మా శతకోటి వందనాలు 🙏🙏🙏... గల్ఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరి... మనసు కదిలించి వేశావు.. చెల్లమ్మ... 🙏🙏🙏

  • @maheshvemulawada2964
    @maheshvemulawada2964 2 роки тому +1

    Super song Monika...👍👍

  • @adraveni.komuraiahatoz2844
    @adraveni.komuraiahatoz2844 2 роки тому +3

    Super song lyrics 💐💐💐 sister old memories & living in Bahrian from jagtial 🔥🔥🔥

  • @shekararre4587
    @shekararre4587 2 роки тому +2

    నెను నాలుగు సంవత్సరాలు అవుతుంది లేకా ఇంటి కాడ

  • @dagadramyadavdagadramyadav6372
    @dagadramyadavdagadramyadav6372 2 роки тому +1

    Super song Mounika 👌👌👌❤️❤️❤️❤️❤️

  • @karnakatnivijaykumar9162
    @karnakatnivijaykumar9162 2 роки тому +8

    గుండె ను పీండేసీదీ పాట సుపర్ మౌనిక

  • @saikumarnani7936
    @saikumarnani7936 2 роки тому +1

    మా ఊరి లోనే జరిగింది ..event..... మొగిలిపేట

  • @rajendharnalluri1350
    @rajendharnalluri1350 2 роки тому

    E song gurenchi matallo cheppalem Super thank you mounika ☝️👍👍🙏🙏🙏🙏

  • @poshettyshiras4974
    @poshettyshiras4974 2 роки тому +1

    Super చెల్లెమ్మ

  • @Vestigebusinessplan123
    @Vestigebusinessplan123 2 роки тому +1

    Super song Mounik garu old fastiva songs ga padavu super

  • @shirinivaskore9853
    @shirinivaskore9853 2 роки тому +1

    Supar song Monika Akka galf Annala kastala guruchi chepu nadhuku thank s Akka ni vaioe supar akka martini song padali Akka🙏🙏🙏

  • @prashanthsoudamalla5658
    @prashanthsoudamalla5658 2 роки тому +1

    Taxs you for supporting to Gulf Anna lu

  • @srinivaslokini2449
    @srinivaslokini2449 2 роки тому

    super mounika garu👌👌👌👌

  • @thasleemmohammadh8391
    @thasleemmohammadh8391 2 роки тому +1

    Fist like alla the best mounika inka manchi manchi song padala ni korukuntunna God bless you💐💐

  • @mamillavani4441
    @mamillavani4441 2 роки тому +1

    Super song monika akka super ga padav 👌👌👌all the very best akka👍👍

  • @bingianil7186
    @bingianil7186 2 роки тому +3

    శ్రీనివాస రావు గారికి మరియు మౌనిక గారికి మా గల్ఫ్ సోదరులందరి తరఫున మీకు శతకోటి వందనాలు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము

  • @DLNRAO
    @DLNRAO 2 роки тому

    Thanks sister, at least some one recognize the gulf employees.. Missing many festivals to be spent with family & friends.. 🙏🙏

  • @pranithkumar_offical1861
    @pranithkumar_offical1861 2 роки тому +1

    Super song Akka very nice 😍 ma gulf annala gurunchi 💐🌺🎊 happy bathukamma to all 🌿

  • @prakashyadav9517
    @prakashyadav9517 2 роки тому +2

    Super song mv music all best wishes

  • @surimudhiraj3052
    @surimudhiraj3052 2 роки тому

    Ma gulf karmilakoraku padina Meku Vandanalu🙏🙏🙏🙏🙏

  • @ramareddy8545
    @ramareddy8545 2 роки тому +1

    Super song 🌷💐💐🙏mounika sister 🥀💐

  • @lingamyadavjeela8742
    @lingamyadavjeela8742 2 роки тому

    Super song akka ne song gurchi vatuchsunam akka nice video

  • @guntikadirajuraju5317
    @guntikadirajuraju5317 2 роки тому +1

    Nc song fantastic...mind blowing

  • @Madhu0739
    @Madhu0739 2 роки тому +2

    Super song akka❤❤

  • @kalyanjumbarthi6358
    @kalyanjumbarthi6358 2 роки тому +2

    Super 😍

  • @rajeshwarraj6222
    @rajeshwarraj6222 2 роки тому

    Superrrrr. Akka. Chala miss ainamu akka

  • @shivaankoori9018
    @shivaankoori9018 2 роки тому

    Chala baga rasaru anna song mounika sis ni voice super

  • @EegaSrikanth-vy9ld
    @EegaSrikanth-vy9ld Рік тому

    సూపర్ సాంగ్ ❤❤❤❤

  • @ollemthirupathi4212
    @ollemthirupathi4212 2 роки тому

    Akka niku epataku natarupuna padhiveala vandhanamulu 🌹🌹🌷🌷🙏🙏🙏🙏🙏

  • @prasadkoppula202
    @prasadkoppula202 2 роки тому

    Superb thalli.. Na palle gurthuku vastunndi..