ఇన్వెర్టరు కనెక్షన్ కంప్లైంట్స్ గురించి తెలుసుకోండి | Learn how inverter use connection compliant
Вставка
- Опубліковано 6 лют 2025
- ఈ వీడియోలో Inverter కనెక్షన్ కంప్లైంట్స్ ఉపయోగించే విధానం మరియు లోపల పార్ట్స్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
మరిన్ని వీడియోల కు ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి.
చాలా బాగా చెప్పావు అన్న బాగా అర్థమైంది సూపర్ ఇలా చెప్పాలి అందరికీ అర్థమయ్యేలా చెప్పావు
చాలా బాగా చెప్పారు. సోలార్ ఇన్వర్టర్ గురించి కూడా చెప్పండి అన్న..👌
గురువుగారు చాలా బాగా వివరించారు ధన్యవాదములు
చక్కగా వివరించారు
ఈరోజు నేను చాలా బాగా ఆనందంగా మీయొక్క విశ్లేషణ విన్నాను మీకు నా కృతజ్ఞతలు
Thank you
ధన్య వాదాలు చక్కటి వివరణ 👍
Solar inverter gurinchi oka video cheyandi sir and nice explanation
Chala baga chaparu very good anna
Clear impermetion nu super bro
Good & usefull videos
Super 👌
👍 nice information
సూపర్ గురు గారు
Good explanation ...............................
Nice video anna 👌
ప్రతి గది కి ఇన్వెటర్ వైర్లు లాగాక ఆవైరులు ఎంసిబి మెయిన్ బోర్డు దగ్గర లూపింగ్ చేసి ..ఆ వైర్నీ ఇక్కడ నుంచి తీసుకుపోయి 3పిన్ ప్లగ్ కీ కనెక్ట్ చేసి ఇన్వెటర్ సాకెట్ లో పెట్టాలా
అలాగే
ఐసోలేటర్ మెయిన్స్ తీసుకొని పోయి ఇన్వెటర్ పెట్టిన దగ్గర లో సాకెట్ కి కనెక్ట్ చేసి ఆ సాకెట్ లో ఇన్వెటర్ ప్లగ్ టాప్ ని పెట్టాలా
దయచేసి చెప్పగలరు
Very good information
Nice explane..thank u..sir
Many thanks from psnmurthy
Good explanation ⚡👍
Thank you sir
చాలా బాగుంది
Hello sir invator Dc power ni use chesukunetaoudu phase nu matrame use chestam Kani nutal ni use chesam yena lights on avuthuthai Ela sir plzz answer me....
Hallo bro company edi baaguntundhi mari battery kuda edi baaguntundhi adi kuda lead acid battery jel battery edi baaguntundhi idi cheppale anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu.
Good video
charging symbol bringing ki solution cheppandi. adi okkati matrame bringing avvuthundi
Sir, inverter always charging mode lo untundi. Deeniki solution enti? Asala problem ekkada unnatlu, inverter Battery or inverter circuit board? Current ekkuva kalthundi. But current poinapudu inverter panichesthundi
Microtech inverter tho
12volts battery 42ah battery charge avuthunda leda
Inventor cost+battery cost? Cheppandi
Thank you
Eastaman inverter indicator gurinchi Telugu explain
👍🙏
Super
Dc ki kuda positive lone fuse veyyali
Solar inveter my inveter Kenosha vupayogistunam 3samacharalu bags panic chesindhi eppudu manes failed ani chupeduthundhi charge avatamledhu repair ku Estea battery bagundhi inveter paniki radhu yemainadho meridian chepagalara
Nice
Thank you
Anna transistors fail aite work cheyada
Meggar tho check cheyadam elago cheppandi
ఇన్వర్టర్ పవర్ plug lounna three points ki power vastundi anduvalla switch bord lo kuda neutral lo power vastundi problem enti sir marala inverter meda fan slow ga tiruguthundi light switch on cheste fan past ga tiruguthundi karanam cheppagalara sir inverter lo mother bord marchinadagaranuncho ela jarugitundi sir karanamchepagalaru
సూపర్
Thank you sir
Memco welding machine 600A gurinchi explain cheyyandi anna
Solar off grid on grid ante emiti explain cheyandi
Super anna
why exide sinewave inverter 800 is shifting to backup mode even when power?
Thank you Anna
Annaya two meter 1ups collection video
Anna power poyinapudu inverter kuda off avthundhi ee problem ki solution yentii
👍🏻👍🏻👍🏻🙏🙏🙏
Hi Bro,
Inverter fix Chesina tharuvatha power bill 03 times perigipoindhi
Before: 70 units per month
After: 200 units per month
Reason cheppagalara please?
INVERTER VALLA ENTHA CURRENT BILL EKKUVA VASTUNDHI BRO
Hài anna inverter step up transformer can us amplifier ? please telme
Sir switch on cheste on kavadam ledu problem enti.
👌👌👏👏👍👍🙏🙏💐
Omkar garu inverter connect ayee unapudu . Fan regulator adjust chesinapudu invertor power off avuthundhi why?? Please explain
ఒకసారి regulator మార్చి చూడండి, ఫ్యాన్ ఏది వాడుతున్నారో చెప్పలేదు
@@electricalomkar Crompton make fans and intlo 3 fans Crompton kanni regulator adjust cheste inverter power off avuthundhi
Omkar garu one more thing,fan regulators anni anchor roma ne .
🙏🙏🙏🙏
హాయ్ ఓంకార్ అన్నయ్య ఎలా ఉన్నారు.
నాకు చిన్న డవుట్ ఉంది. కొత్త ఇన్వేటర్ వేసుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా. ఈ ప్రాబ్లెమ్ చెప్పండి .
మీ usage బట్టి బిల్లు ఇప్పుడు వచ్చే దాని కన్నా ఎక్కువ వస్తుంది ఎందుకంటే కరెంట్ లేని టైం లో మీరు వాడిన దానికి బ్యాటరీ చార్జింగ్ అవ్వాలి
బ్యాటరీ కనెక్షన్ ప్లస్ మైనస్ ఉల్ట టచ్అఇంది షాట్ సర్క్యూట్ కారణంగా యుపియస్లో ఏం ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఏం చేయాలి అన్న మీ సలహా
రివర్స్ కలపగానే ముందు బోర్డు లొ ఫ్యూజ్ పోతుంది
Red & black inverter wires battery supply vastondi
2 meter 1ups collection
ఇవ్వర్టర్ నుంచి ఫెస్ న్యూటల్ రెండెకరాల
Only technical issues don't practicals
My Amaron inverter all lights blinking
చిన్న రిలే పనిచేయక పోతే ఏమ్ సమస్యలు వస్తాయి
New mother boards cavali
500va ఇన్వర్టర్ నుంచి
850va కి ఎలా మార్చాలి
ట్రాన్సుఫార్మర్ మార్చితే సరిపోతుందా.!
దయచేసి వివరించండి.
(ఎందుకంటే 2 ఫ్యాన్స్ వేస్తే over load అవుతుంది)
Amaron 880 ఇన్వర్టర్ లో ముందు వున్న అన్ని ఇండికేటర్స్ వెలుగుతున్నాయి కంప్లైంట్ ఎమిటి గురు
ఇన్వెర్టు రు కరెక్ట్ గా పని చేస్తుంటె
LED సంబంధించిన వరకు బోర్డు లొ కంప్లైంట్ ఉంటుంది
@@electricalomkar inverter pani cheyadam ledu anna
Entha capacity undhi inverter wattege
Inverter low battery
Small help cal me once
No
అన్న సబ్మెర్సిబుల్ మోటర్ ప్యానెల్ బోర్డు కంప్లైంట్ చెయ్ అన్న నా పేరు చిన్న
Please post address for available tu of UNITY model DT9205A multi meter,and mobile number
Ups on chethe one minete undi on button off avuthundhi problem anti brother
Anna me phone number isthara
Nice video
Nice
Good