మీరు ఏకలవ్య ఒకరిపైన ఆధారపడి బతికే మనిషి కాదు సొంత ఆలోచన సొంత తెలివితేటలతో నిజంగా మీరు పైకి వచ్చిన మహా మేధావి ఒక మనసు ఎన్ని రకాలుగా చేయడం అనేది చాలా చాలా చాలా కష్టం అలాంటిది నవ్వుతూ నవ్విస్తూ ఫ్యామిలీ బాధ్యత తీసుకుంటూ ఎంత ఈజీగా వర్క్ చేస్తున్నారు అంటే నాకైతే చాలా చాలా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు మీరే గురు మీరేనా ఇన్స్పిరేషన్
అన్న నేను ఈ వీడియో ఓక 1 ఇయర్ కృతం చూశాను అప్పుడు ఏం అర్దంకాలే ఇప్పుడు నేను ఎలక్ట్రిషన్ గా వర్క్ నేర్చుకుంటున్న మీ వీడియో చూసాక ఫుల్ క్లారిటీ వచ్చింది ఇంత సింపుల్ గా అనిపిస్తోంది TQ అన్నా♥️
సుబ్రమణ్యం గారు మీరు చేసిన ప్రతి వీడియో నాకు చాలా బాగున్నాయి. ఎలక్ట్రికల్ గురించి ఏమాత్రం అనుభవం లేనివారికి. కూడా ఉపయోగపడుతున్నాయి... నిజంగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను... నేను మాత్రం మంచి ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న మీ వల్ల ఇప్పుడు నేను పెద్ద పెద్ద ఇళ్లలో వైరింగ్ చేస్తున్నా....( నేను మైనింగ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న కాళీ టైంలో మాత్రం ఎలక్ట్రికల్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న... నిజంగా మీకు కృతజ్ఞతతో ఉంటా సుబ్రమణ్యం గారు
Anna nv prati vedio chala. Baga explane chestunavu anna chala tnku anna ......👍 Nv ellagey. Chala chala manchi vedios. Cheyalli ani manasupurthi ga korukuntunnaanu anna ......🥰
అన్న చాలా అర్దవంతరంగా చేప్పినారు కోత్తగా నేర్చుకునే మాకు ఈ విడియో చాలా ఉపయోగపడుతుంది.2వే కనేక్షన్ కి ఇచ్చిన అవతలి బోర్డులో కూడా చేసి చూపిస్తే ఇంకా అర్దవంతరంగా ఉండేది. థాంక్స్ అన్నా విడియో చేసి నందుకూ
అన్నా, చాలా కష్టపడి వీడియో చేసినట్లు లేదు. మీ అనుభవం, ఏకాగ్రత, నైపుణ్యం స్పష్టం గా తెలుస్తోంది. కొత్త తరం పిల్లగాళ్ళకి, చాలా ఉపయుక్తంగా ఉంటుంది.మీ వివరణ, అద్బుతం.🙏
Hi bro naparu sami nenu ni vidoes chusi work nechukuntuna e lock down lo work nerchukuna ....thank you bro ....chachala thanks ...I really like your good videos .....naku inverter connection radu bro e video wala nenu nerchuna ....enka elanti good vidoes cheyu bro .....I will be supporting you ....
సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది నాకు ఇన్వెర్టర్ కనెక్షన్ పూర్తిగా కనెక్ట్ చేయటం రాదు మీరు చెప్పడం వల్ల నాకు చాలా బాగా అర్థమైంది మీకు ధన్యవాదములు
Hi bro మీరు ఎలక్ట్రికల్ గురించి చెపుతున్న విషయాలు మరియు డౌట్స్ చాలా బాగా వివరముగా చెప్పుచున్నారు thankq bro మీ whats app no send చేయగలరా నేను కూడా ఎలక్ట్రీషియన్ గా సింగరేణి లో జాబ్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీ తో share చేసుకొంటాను 🙏🙏🙏
Sir, I don't understand Telugu, but can you please clear my doubts? 1. When main power supply is present and ON, will the appliances that are connected to the inverter, work on inverter battery or the main power supply? 2. Will the appliances automatically switch to battery mode if the main power supply is cut off or are the appliances always working on battery? 3. Is the same type of connection applicable for Microtek Jumbo Sinewave inverters? I shall be thankful if you could clear my doubts.
ఇన్వర్టర్ బ్యాటరీ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. ఎందువల్ల అంటే వెట్ బ్యాటరీ నుంచి వాసన తెలియని కొన్ని వేపర్స్ వస్తూ ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
మీరు ఏకలవ్య ఒకరిపైన ఆధారపడి బతికే మనిషి కాదు సొంత ఆలోచన సొంత తెలివితేటలతో నిజంగా మీరు పైకి వచ్చిన మహా మేధావి ఒక మనసు ఎన్ని రకాలుగా చేయడం అనేది చాలా చాలా చాలా కష్టం అలాంటిది నవ్వుతూ నవ్విస్తూ ఫ్యామిలీ బాధ్యత తీసుకుంటూ ఎంత ఈజీగా వర్క్ చేస్తున్నారు అంటే నాకైతే చాలా చాలా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు మీరే గురు మీరేనా ఇన్స్పిరేషన్
Naku Inverter connection gurunchi complete ga arthamayyindhi. Subramanyam garu Chala baga explain/practical ga chepparu.Good
Super bro
సుబ్రహ్మణ్యం అన్న వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు ఎక్కడ షాక్ కొడుతుందో అని మాకు భయం వేస్తుంది జాగ్రత్త... ప్లీజ్... థాంక్యూ అన్న
థాంక్యూ బ్రో
Meeju eppudanna shock kottindha bro mee chethulu and vellu enti alaa unnaai cheppandi please
Take care bro
Naku bayam vestundi meku shrrt avvagane.
అన్నా వాల్ led లైట్స్ ఫిట్టింగ్ గురించి చెప్పండి
అన్న నేను ఈ వీడియో ఓక 1 ఇయర్ కృతం చూశాను అప్పుడు ఏం అర్దంకాలే ఇప్పుడు నేను ఎలక్ట్రిషన్ గా వర్క్ నేర్చుకుంటున్న మీ వీడియో చూసాక ఫుల్ క్లారిటీ వచ్చింది ఇంత సింపుల్ గా అనిపిస్తోంది TQ అన్నా♥️
చాలా థాంక్స్ అన్న మీరు చూపించిన ప్రకారమే నా ఇంటికి నేను సొంతంగా బిగించుకున్న ఇంవేటర్ చాలా థాంక్స్
🤝
సుబ్రమణ్యం గారు మీరు చేసిన ప్రతి వీడియో నాకు చాలా బాగున్నాయి. ఎలక్ట్రికల్ గురించి ఏమాత్రం అనుభవం లేనివారికి. కూడా ఉపయోగపడుతున్నాయి... నిజంగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను... నేను మాత్రం మంచి ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న మీ వల్ల ఇప్పుడు నేను పెద్ద పెద్ద ఇళ్లలో వైరింగ్ చేస్తున్నా....( నేను మైనింగ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న కాళీ టైంలో మాత్రం ఎలక్ట్రికల్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న... నిజంగా మీకు కృతజ్ఞతతో ఉంటా సుబ్రమణ్యం గారు
అర్థం చేసుకోవడం నాకు కష్టమే...
అయితే మీరు చెప్పింది మాత్రం సూపర్....
చాలా బాగా చెప్పారు బ్రదర్....
Super
Tqs bro chala chala baga cheppav nerchukune valaki kuda baga ardham ayyela chepppav
Anna nv prati vedio chala. Baga explane chestunavu anna chala tnku anna ......👍 Nv ellagey. Chala chala manchi vedios. Cheyalli ani manasupurthi ga korukuntunnaanu anna ......🥰
Thank you brother
అన్న చాలా అర్దవంతరంగా చేప్పినారు కోత్తగా నేర్చుకునే మాకు ఈ విడియో చాలా ఉపయోగపడుతుంది.2వే కనేక్షన్ కి ఇచ్చిన అవతలి బోర్డులో కూడా చేసి చూపిస్తే ఇంకా అర్దవంతరంగా ఉండేది. థాంక్స్ అన్నా విడియో చేసి నందుకూ
అన్నా, చాలా కష్టపడి వీడియో చేసినట్లు లేదు. మీ అనుభవం, ఏకాగ్రత, నైపుణ్యం స్పష్టం గా తెలుస్తోంది. కొత్త తరం పిల్లగాళ్ళకి, చాలా ఉపయుక్తంగా ఉంటుంది.మీ వివరణ, అద్బుతం.🙏
🤝
Super anna appatinuchi ee video kosam adhurushusa chala baga cheppav anna...
థాంక్యూ బ్రదర్ నేను కూడా చాలా కాలం నుండి చేద్దామని చేయలేదు ఇప్పుడు కుదిరింది
TQ anna. Appudu meru happy ga u dalani Manspurthiga korukuntunna..
Maku chupadam kosam meeru chala kastapaddaru anna.thankyou you somuch ..
సూపర్ ఎక్స్ప్లెయినింగ్ అన్న నీవల్ల నాకు ఇన్వర్టర్ ఫీడ్ చేయడానికి వచ్చిందన్న థాంక్యూ థాంక్యూ సో మచ్ సుబ్రహ్మణ్యం బ్రదర్❤❤❤❤❤
Super anna meeru. maa oori lo yevvarini adigina yevvaru kuda nerpaledu. Mee valla chala improve ayyanu.
హ్యాపీ 🤝
Really great brother.. Shortcut connecting methods and your knowledge awesome. God bless u brother.. 💐
Hi bro naparu sami nenu ni vidoes chusi work nechukuntuna e lock down lo work nerchukuna ....thank you bro ....chachala thanks ...I really like your good videos .....naku inverter connection radu bro e video wala nenu nerchuna ....enka elanti good vidoes cheyu bro .....I will be supporting you ....
Super ga explain chesaru brother. Thanks 🙏
Meeru Chala Baga Chepparuuuu Annnaaaa
Clear ga clarity ga with reasons thos Lovely explanations Anna❤
Super Subbu Bro Manchi Clarity ga Explain Chesaru ❤
మంచిగా అర్థమయ్యేలా ఇన్వెటర్ వైరింగ్ వివరించారు ధన్యవాదములు
Very nice and very clearly explained 👌👍
సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది నాకు ఇన్వెర్టర్ కనెక్షన్ పూర్తిగా కనెక్ట్ చేయటం రాదు మీరు చెప్పడం వల్ల నాకు చాలా బాగా అర్థమైంది మీకు ధన్యవాదములు
Very clear bro chaala clearga explain chesaru 👏👏👏tq
Meeru Chala Clierga Chepparu Baga Ardhamainadhi 👍👍👍👍👍
సుబ్రహ్మణ్యం గారు మీ వీడియో స్ బాగా అర్థం ఆవు తాయి సూపరగా ఉన్నాయ్ 👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏
Very useful vedio. We hope some more detail vedio of inverter wiring. Thankyou very much
So glad you are explaining very easy methods
Anna me tho one time matladali anna me number cheppandi anna
Nice explanation Anna super Full clarity vachhindhi naku
Mi explanation perfect ga vundi
Pritical ga chupisthunaru geate job
Chal simple ga narchukuntunam
Ur doing interesting videos
Excellent explaination..one question if the mains has doble pole switch..neutral also could get disconnected
Super knowledge
Very useful video brother... Thank you so much 🙏🙏🙏
Thank you brother. I am learning more from you.
అన్నా చాలా క్లారిటీగా చెప్పారు మీ వీడియోస్ చూస్తూ చాలా వరకూ నేర్చుకోవచ్చు
Really mee videos chala bagutaye anna garu. Mee videos tho na house viring nene cheskuna thanks
VERY GOOD EXAMPLE THANK YOU BROTHER
Subramanyam garu garatha
ధన్యవాదములు అన్న గారు
O
Dayachesi saplai meeda work cheyyavaddu chuuse vaallu kuuda alaage chestar kada kottavaalluki anubhavam vundadu
అవును బ్రో నేను అదే ఆలోచిస్తున్నాను
It's true bro
Inverter wiring ee video chusee completega neechukunaa Anna thank you so much Annaya
Thank you Anna, hybrid inverter( solar and main supply ports undedi )ela install cheyali anna
That is Subramanyam
Super anna ,🙏🙏🙏
Since long back in my mind to know how the Inverter wiring , but I got very clear through you.Thanks Subramanyam.
Main distribution board connections explain cheyandi plz....mcbs nunchi a room ki ela connect chesaro.....wiring
Dhanyavadhalu🙏🙏🙏 Brother Chala Baga vivarincharu Thank you so much 👍👍👍
👍👍👍👍👍👍👍 super
Hi bro 1st view 1st comment 1st like
నాకు ఇంవేటర్ కనెక్షన్ గురించి అస్సలు ఐడియా లేకుండా మీరు నాకు ఇచ్చిన ఐడియా కి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుతున్నాను అన్నయ్య
Hi. Anna
Thank you sir 🙏🙏🙏🙏 very clear explanation i can understand from your video i am from Tamil Nadu
Chalabaga cheppav annaya bhaga ardamaindi
టైంమ్ ఏ oతేనా పరవాలేదు వీడియో మొత్తం పేటు అన్న
Hi bro మీరు ఎలక్ట్రికల్ గురించి చెపుతున్న విషయాలు మరియు డౌట్స్ చాలా బాగా వివరముగా చెప్పుచున్నారు thankq bro
మీ whats app no send చేయగలరా నేను కూడా ఎలక్ట్రీషియన్ గా సింగరేణి లో జాబ్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీ తో share చేసుకొంటాను 🙏🙏🙏
First like
Really carefull sir, hatsoff to your explanation really wonderful 👍👍👍👍🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏
Super sir Adiri poyela chapperu sir 🥰 super naaku ippudu artamayindi sir tq 🙏✊👋
Sir, I don't understand Telugu, but can you please clear my doubts?
1. When main power supply is present and ON, will the appliances that are connected to the inverter, work on inverter battery or the main power supply?
2. Will the appliances automatically switch to battery mode if the main power supply is cut off or are the appliances always working on battery?
3. Is the same type of connection applicable for Microtek Jumbo Sinewave inverters?
I shall be thankful if you could clear my doubts.
ఇన్వర్టర్ బ్యాటరీ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. ఎందువల్ల అంటే వెట్ బ్యాటరీ నుంచి వాసన తెలియని కొన్ని వేపర్స్ వస్తూ ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
Avunu bro but kontha mandhi bayata plays lu undaw ga
@@manujunu-jv8yf𝚠𝚠𝚘𝚢𝚔𝚞𝚏𝚎
Brother Mari nenu system kosam oka apc backup battery bedroom lo pettu use chestunnannu , unhealthy antara , konchem reply ivvandi
Nivu chesina UA-cam videos vallana ni repair narchukinnanu
Tnqqqqq anna
Kottaga nerchukune elctrisions ki chana neetaga artham aeitattu chepparu
Tnqqqqq anna tnqqqqq so much
అన్నగారు మీ వీడియో చాలా బాగా నచ్చింది ఇలాంటి మరెన్నో వీడియో లు మాకు తెలుపాలని మనవి
Miru chala baga cheppinaru I understood thanks anna enka elanti video lu tiyyandi
Brother,inverter wirring gurinci chalabaga cepparu,very good explanation,I like whole vedios by you,Thanq you.
Anna supar anna chala baga cheparu artham kanike 👌👌👌👌
Anna meeru Eletrical gurinchi baga explain chestunnaru anna tqq sooo much ☺
Anna nuvvu super chala chakkaga ardamayela clearga cheppavu thanks Anna inka maku use full ayye videos chestaundalini manaspurthiga korukuntunna
Very good explanation inverter wiring
Anna intha work ala nerchukunnaru good vary good anna thanks
Inverter connection alaaga fitting cheyyalo practical ga vedio lo chesi chupiñchaaru very nice sir Vasanta Rao Mumbai
చాలా థాంక్స్ సుబ్రహ్మణ్యం అన్న... 😊
Anna garu me video Naku chala chala use ayindi Ann me ku 🙏🙏🙏😘
చాలా బాగా తెలియజేశారు గురువూ గారు చాలా హ్యాపీ 🎉
Direct ga manam panel board ki kuda ivochu ga wire miguluddi,aa connection cheppandi 👌great bro chala clear ga ardam ayindi.
Excellent bro. Thanks for 📹 bro
Do generation operating video
Great job anna. Super ga explain chesaru..mee hard work ki maa support epudu untadi..
Mee videos chalaa baagunnai friend thanq
Excellent subramanyam garu baga ardam iendi
Tq Anna practical Cheppuvu 🤝
Full clarity ecchav bro.super.
Nice bro supper ga chesthunavu Waring
Anna ac ki geaser connect chesukovacha load saripotunda ...
Supr ga cheparu great job..
చేయకూడదు బ్రదర్ అవి ఎక్కువ వాట్స్ వస్తువులు ఇన్వర్టర్ మీద వాడలేము
Nice వీడియోస్ భయ్య నేను చాలా నేర్చుకున్నాను
antha work chesi kuda block star screwes pedthunaru chala gret bro
Bro u r explenation is very nice about this video
అన్న ఈ వీడియో చాలా బాగా అర్థమైంది చాలా చాలా థాంక్స్ అన్న
Chala baga explain chesaru bro
చాలా విషయాలు బాగా చెప్పారు
Supab bro excellent💯💯💯👏👏👏👏👏
Thanks anna meru chala baga Ardham ayyela chepparu
very clear explanation subrahmanyam garu
Chala kliyar ga ardhamayyela chepparu anna chala thanks
Super ga chepparu bro normal peoples ki kuda ardham ayyela
Super anna Ela chepethey avariki artham avuthadhi
Thank you Anna baaga artham ayyela cheppav TQ anna 🤝
Thank you anna manchiga explain chesaaru but anna jaagratha meeru enka❤️🤗
🤝
Good information bro 👍👍👍👍
Sir meeru chala Baga explain chestaru , hats off to you Sir.
Two meters single inverter paint oka video cheyyandi brother mee video chala bagundi .....
Super Sir clear ga ardam indhi chala thanks Sir
Super anna. Chalabaga chepparu...
Tq so much......
Good work and neat work elanteve mare enocheyalane korukuntunanu
సూపర్ అన్న నాకు చాలా బాగా అర్థమైంది
Super excellent inverter idea I like it 😊😊😊😊😊😊😊😊😊😊😊😊