మీ కొత్తింటి House వైరింగ్ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి | Precautions to be taken for House wiring
Вставка
- Опубліковано 6 лют 2025
- Friends, in this video, the people who are building a new house, how to do the house wiring for their house, what precautions should be taken while wiring, are fully explained in the video.
అమెజాన్ ,ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ యాప్ లో మంచి ఆఫర్లతో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఈ కింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి చానల్లో జాయిన్ అవ్వండి మీకు మంచి డీల్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
t.me/eodeal
Bosch GSB 600 Corded Electric Impact Drill
amzn.to/49vKeUo
IBELL Professional Tool Kit with Impact Drill TD13-85, 650W
amzn.to/3vRcYck
INGCO 12V Cordless Drill with 2 PCS Battery, Charger, 1 pcs bit, 20NM,1500 RPM,0.8-10mm,5+1 Torque,2 Speed Gear
amzn.to/4da25Dx
Bosch GSB 600 Corded Electric Impact Drill Kit, 600 W, 13 mm
amzn.to/3QpkqTl
Dongcheng (DZC05-26) Hammer Drill
amzn.to/3Ui7qkL
Dongcheng DCK 16 kg Heavy Duty Demolition Hammer 1010 W, Silver
amzn.to/3UeCNfW
DONGCHENG (Dzc03-26) Corded Electric Rotary Hammer
amzn.to/4azJezJ
DONGCHENG Dzg6 Electric Corded Demolition Hammer (900W, 6.8kg
amzn.to/3vHPNBn
JCB PROFESSIONAL 1100W, 5" Angle Grinder (125mm)
amzn.to/3VTkpug
Dongcheng 5"inch Angle Grinder 1200w
amzn.to/3VYN8xY
Dongcheng DSM08-100 Angle Grinder 100mm(4") 800W
amzn.to/4da2tBZ
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Precautions to be taken for House wiring
House wiring
Electrical work
#housewiring
#electricalwork
#plumbing
#electricalwithomkar
మీరు చెప్పే విధానం అందరికీ అర్థమయ్యేలాగా ఉంది ఇటువంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్న అన్న,,,,,
అన్న నేను కూడా ఎలక్ట్రిషన్ నేను వాడే వైరు పోలిక్యాబ్,గోల్డ్ మెడల్.... 👏
అన్నా... నీవు చెప్పినట్టు మంచి అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ ఎలా కొనుక్కోగలం ప్రతివాడు నాకు చాలా అనుభవం ఉంది అంటాడు..పని చేసిన తరువాత గాని వాడి పనితనం బయటపడుతుంది... అప్పటికే మనకు జరగవలసిన నష్టం జరిగిపోతుంది... తరువాత అది సరిచేయించటానికి వేరేవాడిని పిలిస్తే వాడు ఇది ఎవడో చండాలంగా చేసాడని మళ్ళీ వీడి బాదుడు...ఇది ఇప్పటి పరిస్థితి....
మీరు చెప్పే విధానం అంతా బాగానే ఉంది అందరికీ తెలుసు. నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ఎలక్ట్రికల్ బోర్డ్స్, మేటర్ బోర్డ్ ఏ దిక్కున బిగించాలి వాసు ఏమైనా ఉంటుందా
వాస్తు
Okay good sir very good information
మా బాగా చెప్పారు అన్న 🎉🤞👍
Valuable information bro.....tq
Excellent message
Very good information.
Gdmng Mastaru. Three phase wiring A to Z main points tho(with load dividing) voca video pettandi.
Good information sir 👍👍👍
Extreemley ❤2Good🎉Information😮Impartent vere Valeabull TAAHG"😊
Super explanation sir
Bayya na peru Raju palasa ninnu kalisi nandhuku naku chela happy bayya
Good imfarmation nenu chustunna 25 years nunchi anna
Gold medal wires and switches
Nice video
dear sir, as building is very 20 years back built, so the electrician says that there is no proper earthing. that's why I have asked you below regarding the earthing capacitor.
TV caboards daggara ,,, c.c tv wires ,,, hdmi cablels kanipinchakunda Ela veyyalo oka video pettandi
Finolex gold wires matrame vadatanu
V-guard and polycab wires
Gold medal and legrend switchs
Anna eletriction work app gurinchi chapandi plz
Dear sir, my electrician is suggesting to connect a earthing capacitor which is very costly too. according to him the hot water geysers heating elements are getting defective it seems. If you have information about earthing capacitors will you please explain it. sir. Appreciate your quick reply.
Sir good quality best price lo unde wire switch company metirieal video please
Polycab wires and L and T switches and Mcbs....e brands ok na??
Vilvex cables ani Kerala company with fire resistant please provide idea on that
Super anna
Finelox
Anchor Roma polycab wires switch use chesthanu anna
Latching relay kosam cheppandi
Namaste anna
Nenu electrician
From Mangalagiri
Anna Switches gurinchi
Vedios cheyyandi
Legrand, Gold medal kaakunda
Inka verevi plz anna
Hi sir edision wire good or bad sir
Which is the best branded electric wire for 1.5 sq mm and 2.5 sq mm ?
Gold medal and R.R wires
Hi anna nenu house wiring nerxhukovalni anukuntunnanu,hyderabad evarina unnara nerpinchevallu
Polycab and finolex gold wire anna
Cona and Legrand and alemec switch
All types MCB lu 6 ams C 20 C B C Ila vaati gurinchi ekkada em veyali ani MCB lu gurinchi video cheyandi
Ok
Havelis Standed wire switchs legrand vestanu anna
L&t MCB use chesthanu or simense company MCB or Legrand or million or sachinder use chesthanu
Inverter newtra raw power newtral wires kalupavacha kalupute emauthundhi
Ana ok House ki 2 single pasu meters vnaye kani a etiki 2 du family vnaru a 2ndu family ki ok inverter canicton ala evalli
Sir, ఫ్యాన్, 10 watts led బల్బు లు inverter మీద ఎందుకు koddiga dim అవుతాయి fan speed కూడా తగ్గి పోతుంది ఎందుకు, ఇంట్లో inverter battery 160,
900 inverter
Finolex RR cables wadutam anna
మంచి ఎలక్ట్రీషియన్ కావాలి కానీ లేబర్ తక్కువ కి రావాలి...
ఎలక్ట్రీషియన్ చెప్పినా వస్తువులు ఇంటి వారు కోనారు..ఎలక్ట్రీషియన్ ఏమైనా షాప్ లేదా కంపెనీ చెప్తే ఎలక్ట్రీషియన్ కి ఇందులో ఏమో వుంది అని అనుమానం ....
సరే అని లేబర్ చాలా తక్కువ ...ఫస్ట్ సింపుల్ గా చేయండి అని చెప్తారు.. లేబర్ తకువకి ఓపందమవుతుంది .మళ్ళీ పని పెంచుకుంటారు ...లేబర్ ఎలా అన్న ...అయినా పరవాలేదు అని చేస్తే పెయింట్ కొట్టే ముందు కూడా వాల్ కట్ చేసి పైప్స్ పెట్టండి అని చెప్తారు వైర్స్ ఎలా వర్క్ ఎలా అని కూడా థింక్ చేయరు...అయినా లేబర్ దగ్గర పెయింటర్ కి ఒక్క కొలత ..ఆచారి ఒక్కో కొలత..తాపీ వారికి వొక్క కొలత
మనకే వొక్క కొలత కూడా లేదు!!!!
అదే మనకర్మ
ప్రతి చోట ఇలాగనే తయారైనారు జనాలు
Sir మాకొత్త ఈంటి నిర్మాణం... కు ఏ కంపన్నీ
వైరింగు వడలి... And.స్విచ్ బోర్డు కూడా చెప్పండి... Sir.. 💞...
Legrand
Wire RR cabal
Switch Legrand
Electrical pipe aeni inches pipe vesukovali
Dp switch ki isolater ki difference cheppandi
Soon
Polycab vadatha anna
Ea cables manchivo chepu
Manchive
Finolex wire only
I want to learn house electrician course. Kindly help me with the address in Hyderabad
ఇన్వెటర్ కనెక్షన్ రూం లో స్విచ్ బోర్డ్ కి ఇస్తే ac పవర్ పోతే ఆటోమేటిక్ ఇన్వేటర్ ఆన్ అవ్వాలి కనెక్షన్ ఎలా చేయాలి
Hi bro
Cables loo adhi manchiga vuntadho cheppu anna
Polycab and kei
evaru takkuvaki cheste vallake works istunnaru
GM and Goldmedal ఈ రెండూ ఒకటేనా , వేరు వేర
వేరు వేరు అన్నా
Sir Legrand Lo Holders Levu
Avunu lavu
ఎలక్ట్రానిక్ పనిచేసేవాడు ఎలా కనుక్కోవాలి అన్న
నేను జాగ్రత్తలు తీసుకోను నా ఇల్లు నా ఇష్టం
Anna Mari freshers ki yappudu work vasthundhi,
సీనియర్ దగ్గర కొన్ని రోజులు పని చేయాలి వర్క్ నేర్చు కోవాలి
Hii
నేను స్లాబ్ పైపులు ఐరన్ రాడ్ కింది నుంచి వేస్తాను సార్
అలా వేయకూడదు
గోల్డ్ మెడల్ వైర్ బాగుంటుందా
Bagodu bro
Finolex
Experience valu unna mathoti aa work cheyistaru.....just valu cheppu tharu kani complete chesi di .,
...😂
R.R wires vadutanu
Vodhu bro brands vadandi
@@dillibehera9070 hello nenu 7years nundi vaduthunna naku cheppavalasina avasaram ledhu miru ok
RR ante brand wires and cables
ME DGARAVARK RAVALA
Hi brother!
నేను అడిగిన డౌట్ కి ఇంకా వీడియో చేయలేదు,ఎర్త్ వైర్ గురించి, మీ subscriber నీ నిరాశ పరచకండి బ్రదర్
Whatsap lo ki randi
ATM wireing gage? Your phone no?
వైరింగ్ కొత్తగా చేయిoచం కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది ఎందుకు సార్.
Mundu kanna load perigindemo chudandi