Idi Katha Kadu Jeevitham EP-82 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-82 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode82 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

КОМЕНТАРІ • 215

  • @నేటినిజం
    @నేటినిజం 4 місяці тому +34

    🎉లాయర్ మేడం గారు మంచి సజెషన్ ఇచ్చారు🎉 మేడం గారికి అభినందనలు🎉
    ఒక డాక్టర్ అయిన ఈ లాంటి క్రిమినల్స్ ని ప్రోత్సహించకూడదు

  • @rajyalakshumiv2045
    @rajyalakshumiv2045 4 місяці тому +16

    Andamaina telugu vinalante Dr teluge vinali.Kalyan sir God has given u fantastic skill .God bless u sir

  • @nsns6167
    @nsns6167 4 місяці тому +15

    నీకర్థం కావట్లే దేటి అసలు మాకేం అర్థం కావట్లేదు😂😂😂😂 కళ్యాణ్ సార్ 👌👌👌

  • @praveenkumar8845
    @praveenkumar8845 4 місяці тому +36

    Ramya madam garu miru super anthe super madam

  • @Jyothi2976
    @Jyothi2976 4 місяці тому +28

    Nice Ramya mam and Kalyan sir super judgement

  • @nethraaj7557
    @nethraaj7557 4 місяці тому +19

    Excellent words by Dr. Kalyan Chakravarthy ........ Appreciate his Straight forward questions and very strong reply .........Ramya Ma'am, great Job...

  • @RamaDevi-ml6rf
    @RamaDevi-ml6rf 4 місяці тому +38

    రేయ్ నీకు రమ్య మేడం గురించి తెలియాలి షాక్ ఇచ్చింది నవ్వుతుంది అనుకుంటున్నావ్

  • @maheshkommu5222
    @maheshkommu5222 4 місяці тому +6

    Ramya mam super super❤❤ doctor gari panches exlent❤

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 4 місяці тому +9

    4:26 starts
    9:09 Finally, a episode related to infertility
    17:24 He got a point.

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 4 місяці тому +12

    Ramya madam said nice advice

  • @Lakshmikanth79AG
    @Lakshmikanth79AG 4 місяці тому +14

    మన లవ్లీ రమ్య మేడమ్..లవ్లీ డైలాగ్ - - "అర్థం అవుతుందా...? 🥰💗💕❤💘

  • @ksrsbh
    @ksrsbh 4 місяці тому +10

    Madam రమ్య గారు బాగా చెప్పారు

  • @GoliJyothi
    @GoliJyothi 4 місяці тому +12

    Doctor gaaru meeru super

  • @nageshbanda9984
    @nageshbanda9984 4 місяці тому +20

    వీడి భార్యను కూడా వీడే ఏదో ఒక ఇంజక్షన్ వచ్చి చంపేసి ఉంటాడు

  • @ramanakotaiahmamilla1205
    @ramanakotaiahmamilla1205 4 місяці тому +13

    విన్నీ తన్ని తరమండి రమ్యగారు...

  • @prashantia4632
    @prashantia4632 4 місяці тому +1

    Beautiful team. Really liked how you handled the case. Also how you gave assurance to the people out there, that you would never harass innocent people and would never support morally and ethically wrong people. Kudos to you all👏👏👏 Please keep up the great work.

  • @angarakrishna8130
    @angarakrishna8130 4 місяці тому +2

    Chala bagundi medam Ramya garu kalyani sir 😊😊❤❤ super 👍👍👍 ga tak chestunnaaru

  • @vishwayt-0736
    @vishwayt-0736 4 місяці тому +131

    ఈయనకు 25 సంవత్సరాలు rmp practice anta, age మాత్రం 39 అంట. అంటే 14 సంవత్సరాల కే RMP doctor...😮😮😮😮. ఇక్కడనే తెలుస్తుంది వీడి charactor.

  • @mangamanga9379
    @mangamanga9379 4 місяці тому +29

    ఇలాంటి కేసులు తీసుకోకండి సార్ వాడి మతిలేని మాటలకు మాకు మైండ్ పోతుంది

  • @rambabudhamisetti6
    @rambabudhamisetti6 4 місяці тому +3

    మంచి సలహ 🙏

  • @gyarasarala8073
    @gyarasarala8073 4 місяці тому +2

    Ramya madam gari advice super ellantivi encourage Cheyakandi sir And madam gari time vest Cheyakandi sir And madam meku na🙏🙏🙏🙏🙏💐💐💐

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 4 місяці тому +1

    Kalyan sir meeru vese satires super Ramaya madam meeru vese satires Inka sooper Madam

  • @lakshmi61919
    @lakshmi61919 4 місяці тому +2

    లాయర్ గారు డాక్టర్ గారు మీ ఓపిక నిజంగా దండం పెట్టాలి చేతులెత్తి❤ మీరు ఆలోచించి నా దాంట్లో వన్ పర్సెంట్ అయినా అతను ఆలోచించి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడే కాదు ఇంత దూరం వచ్చేది కాదు తన ముగ్గురు కన్న పిల్లల గురించి ఆలోచించలేదు తల్లి చనిపోయి వాళ్ళు ఎంత బాధలో ఉంటారు వాళ్ళకి ఎంత తోడుండాలి అని ఇంకొక ఆవిడతో ఉన్న ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది. తండ్రి అయితే ఆ పిల్లలు నలుగురు ముందు ఎలా తలెత్తుకుని తిరుగుతారు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఎలా ఉంది ఆ పిల్లలు కూడా ఇలాగే క్వశ్చన్ మార్క్ ఆ పిల్లల మీద కూడా పడతది నీడ అనేది పడతది తల్లిదండ్రులు నీడ పిల్లల మీద ఎప్పుడు ఉంటది అని కూడా ఆలోచించకుండా తనకి తన సుఖానికి గురించి మాత్రమే ఆలోచిస్తున్నా ఇతను ఒక సామాజికపరమైన ఆర్ఎంపి అనే దాంట్లో ఉండడం నిజంగా చాలా దురదృష్టం మీరు చెప్పింది చాలా నిజం మేడం వాళ్ళ భార్య పాప అన్ని సంవత్సరాలు ఎంత నరకం అనుభవించుంటదో😢😢😢😢😢 మీరు చాలా కరెక్టుగా చెప్పారు ఇంకొకసారి ఇలాంటి తప్పుగా ఆలోచనలు పెట్టుకొని ఇలాంటి ఒక గొప్ప స్టేజి మీదకి వచ్చే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు మీరు చెప్పారు మేడం😊😊😊😊😊😊😊❤

  • @prabhavathisrimathi1519
    @prabhavathisrimathi1519 4 місяці тому +2

    RAMYAGARU DOCTOR SIR
    YOU HAVE DONE A VERY GOODJOB

  • @PapolulakshmikumariLakshmi
    @PapolulakshmikumariLakshmi 4 місяці тому +3

    Suuuuuper

  • @kesarivani8992
    @kesarivani8992 4 місяці тому +14

    Ramya madam super

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 Місяць тому

    డాక్టర్ గారు ,అడ్వకేట్ గారు ,యాంకర్ గారు ,నాకు మొదటిలో ఇదేమిటి ఇలాంటి కేసులు ఎందుకు విచారించారు అనుకున్నా ,కాని చివరిలో అడ్వకేట్ గారు మీరు చివరిగా మీరు చెప్పిన వివరణ చాలా బాగుంది అండి, మీకు నా అభినందనలు , మీరు అనక పోవచ్చు కాని వాడు R. M. P. డాక్టర్ ఏమిటి అండి దరిద్రపు సన్నాసి , నాకు పెద్దవయస్సు వచ్చింది కాబట్టి మా ఊరిలో కూడా R. M. P. ల పేరుతొ జరుగుతున్న దుర్మార్గాలు నాకు తెలుసు కమిషన్ ల కోసం వాళ్ళు ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారో నాకు తెలుసు , బ్రోకర్ గాళ్ళని ప్రోత్సాహిస్తున్న డాక్టర్ లు నాకు తెలుసు , 30 ఏళ్లు అవినితి మీద పోరాడా పెద్దవయసు వచ్చింది మానసిక శక్తి వున్నా 65 ఎల్లు వచ్చాయి నాకు ఇంక నాకు శారీరక శక్తి లేదు తప్పని సరి అయితే వదలను ,ఏమయినా మీరు అందరు చేస్తున్న ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల కొంత న్యాయమ్ జరుగుతోంది మీకు నా అభినందలు అండి పేరు పేరునా ,నమస్తే ,GSN.

  • @SriDevi-zx6bf
    @SriDevi-zx6bf 4 місяці тому +2

    రమ్య మేడం super

  • @SravanthiArelli
    @SravanthiArelli 4 місяці тому +1

    Super madam

  • @vpriya9422
    @vpriya9422 4 місяці тому +4

    మధ్య మధ్య లో స్క్రీన్ బ్లాంక్ అయిపోతోంది.

  • @KhaderBhasha-f9q
    @KhaderBhasha-f9q 4 місяці тому +14

    Ramya madem good jergment

  • @SrinivasNakka-jg2ko
    @SrinivasNakka-jg2ko 4 місяці тому +3

    Good evining all of you

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb 4 місяці тому +4

    , ఈ. ఆర్ఎంపీ డాక్టర్ క్రిమినల్. భార్యని కూడా సరిగా చూడలేదు. రమ్య గారు సూపర్. కుల పెద్దల అభిప్రాయాలు తీసుకోండి.

  • @RavikumarKodi
    @RavikumarKodi 4 місяці тому +2

    Evadra Nv.. Intha talented ga unnav

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 24 дні тому

    Ramya madam super ❤❤

  • @నేటినిజం
    @నేటినిజం 4 місяці тому +5

    RMP డాక్టర్ కి నాదొక సలహా
    మీ డాక్టర్ బోర్డు తీసేసి
    పిల్లల్ని పుట్టించ బడును అను బోర్డు పెట్టుకోండి
    డబ్బుకు డబ్బు కామానికి కామం రెండు రకాలు ఫుల్ గా వస్తాయి

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf 4 місяці тому +2

    Uncle nuvu keka😂😂😂🤣🤣🤣

  • @teralarameshkumar3406
    @teralarameshkumar3406 4 місяці тому +2

    since 14 years age vunappati nundi RMP Doctor ga training cheyocha.

  • @srinivasarao3341
    @srinivasarao3341 4 місяці тому +1

    She is very good
    She wants children only not RMP
    Sir Don't encourage RMP.

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 3 місяці тому +1

    Alavaata...adhevanna tooth brushaa...lol kalyangaru...super😂😂

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 3 місяці тому +3

    వాళ్ళది లంబాడి ...వాళ్ళ జాతిలో ఇవన్నీ మామూలే

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 3 місяці тому

    I ❤ u srivani ur narration good 👃👃👃

  • @andharichamu4633
    @andharichamu4633 4 місяці тому

    Super ramya madam garu

  • @MissybaduguBadugumissy
    @MissybaduguBadugumissy 4 місяці тому +30

    మేడమ్ మీరుకూడ వీడిని తనితరిమెయండి పనికిమాలిన ఎదవని 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @veenareddy9732
    @veenareddy9732 4 місяці тому +2

    Ramya madam first check his RMP certificate.

  • @nutisrinivasapriya93
    @nutisrinivasapriya93 4 місяці тому

    Elaa kanapaduthunnaru nayana.. judges inkaa janaalu.. meeru super ramyaa madam.. kalyan sir mee oorpuki meeku namastee...

  • @gelvalreddykumbham3495
    @gelvalreddykumbham3495 4 місяці тому +18

    ఇటువంటి సీరియల్ తీయకండి ఎందుకు మరి లోవెస్ట్ క్యాడర్ వాళ్ళని తీసుకుని మీయొక్క ఛానల్ వాల్యూ పోగొట్టకండి

    • @Raam231
      @Raam231 4 місяці тому +2

      Anty Mee cader peddada ....? I am asking to you reddy?

    • @kanipedaraveendrababu6
      @kanipedaraveendrababu6 Місяць тому +1

      చెత్త ఎపిసోడ్ ఇది....

  • @andharichamu4633
    @andharichamu4633 4 місяці тому

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raniprakash8054
    @raniprakash8054 4 місяці тому +1

    Ramya madam... And kalyan sir... Long back i have call to hit tv and told my prblm till now nobody called me... Please madam and sir... My husband needs counselling once

  • @ssnageswararoboddeda4977
    @ssnageswararoboddeda4977 4 місяці тому

    Mi programs chusina yuvata male and femail marriage chesukovadam vitamin hukoni happy gabatikeyadame best anianukuntaru this is final .

  • @shivashankar238
    @shivashankar238 4 місяці тому +9

    కళ్యాణ్ సార్, రమ్య మేడం టైం అంత వెస్ట్

  • @MalleswariVelpuri-tr4tc
    @MalleswariVelpuri-tr4tc 4 місяці тому +1

    Manchin episodes cheyandi please

  • @SurabhiShaik-b8i
    @SurabhiShaik-b8i 4 місяці тому +1

    👌👌👌

  • @ayubmsc5874
    @ayubmsc5874 4 місяці тому +1

    Madam and sir dayachesi elanti episodes veyyamakanti maku time waste koncham worthy episode veyyandi ma time kuda waste cheyyamakandi madam please🙏🙏🙏🙏

  • @prasadganta19
    @prasadganta19 4 місяці тому +10

    తండాలో అలాగే కొన్ని వుంటాయి

  • @user-jq9oo4lt2q
    @user-jq9oo4lt2q 4 місяці тому

    Sir adavalu guruchi bagaa cheaparu 🙏

  • @padmajab2036
    @padmajab2036 4 місяці тому +3

    Video సరిగా లేదు

  • @gourishankar105
    @gourishankar105 4 місяці тому +1

    Mail chesinappudu meeku theliyadha anchor gaaru,,chinna chinna problems tho court la chuttu thirugithunna vaallu chaala couples vunnaru Veellani kalipe prayathnam cheyyandi,,

  • @bellanavenkataramana-mp4yo
    @bellanavenkataramana-mp4yo 4 місяці тому

    Vhaslabaagachepparu.team.andaru

  • @నేటినిజం
    @నేటినిజం 4 місяці тому +1

    గొప్పతనం ఏంటంటే మొగుడు మొద్ద నా కూడా పక్కింటోడు తో పిల్లల్ని కని మొద్దు మొగుడు😂 కావాలంటున్న ఆ మహిళ గొప్పది

  • @hachyabanotu3952
    @hachyabanotu3952 4 місяці тому

    Chakravarthy gaaru, mee answers navvi navvi chachanu sir.

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 Місяць тому

    Sar antunte naa ku mandi potundi mada pitçhi, good advice.

  • @srmerugupala4841
    @srmerugupala4841 4 місяці тому

    మేడం ఇలాంటి వారి ఫుల్ అడ్రస్ అయినా చెప్పండి వారి మొఖం సూపింసరు

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 Місяць тому

    ANM gnm Bsc(n) MSC (n) PhD lu chestu doctors sister ani pilu sthaaruu ye technician aina anatomy, physiology, biochemistry psychological sociology, nutrition,medwifary aneka myna vi english medium lo study chesi 30 , 40 services chesi retaired aina sister leda brother antaru kaani doctor anaru .ye injection cheyyalo yekkada cheyyalo teyadu ee subjects emi raavu aina vadini doctor ani sar ane antunnaru charecter less vadini.chala bhadha gaa undi saar

  • @ammapushapaleela15
    @ammapushapaleela15 4 місяці тому

    🙏🙏

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 4 місяці тому +3

    Mahanubavudu face choopinchandi

  • @RoopaBai-oj8gl
    @RoopaBai-oj8gl 4 місяці тому +1

    👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @KhaderBhasha-f9q
    @KhaderBhasha-f9q 4 місяці тому +2

    Kalyan sir good jok toot pest

  • @NithinReddyGottam
    @NithinReddyGottam 4 місяці тому +2

    Production engineer😂😂😂😂😂

  • @maheshkamsu
    @maheshkamsu 4 місяці тому +1

    5 pillalu evaru madam ????😂😂😂😂

  • @katamsandhyakatamsandhya
    @katamsandhyakatamsandhya 3 місяці тому

    R N P Doctor ki Baga bhudhi chapandi sir

  • @kanipedaraveendrababu6
    @kanipedaraveendrababu6 Місяць тому +1

    వరస్ట్ ఎపిసోడ్ ఇది.....

  • @నేటినిజం
    @నేటినిజం 4 місяці тому

    😂 లాయర్ మేడం గారు కామెడీగా సీరియస్ క్యస్షన్స్ వేస్తున్నారు

  • @nlakshmi4225
    @nlakshmi4225 4 місяці тому

    రమ్య ఏ పోగ్రామ్ లోను నీలా అనిపించడం లేదమ్మా. నీతీర్పు తిరుగు లేనిదమ్మ న్యాయం బ్రతికే ఉందనిపిస్తుందమ్మా.

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 4 місяці тому

    Madam Na problem kosam what's app voice msg chasa 3mons back, enka Naku response ladu andi....... please 🙏

  • @rameshgundeti608
    @rameshgundeti608 4 місяці тому +1

    ఇది అగ్ని పరీక్ష 😢

  • @sitadevimangipudimangipudi8404
    @sitadevimangipudimangipudi8404 4 місяці тому +1

    35 mill with 50%motility is very well suited for pregnancy

  • @sobanbabuchaduvula6925
    @sobanbabuchaduvula6925 3 місяці тому

    సార్ మేడం garu మీకు టైమ్ వెస్ట్

  • @Subhadra801
    @Subhadra801 4 місяці тому +1

    Sir mi address pettandi sir, ma abbai ki mee daggara counciling teesukovali, enta fees untundi sir.

  • @ravikiran1643
    @ravikiran1643 4 місяці тому

    Madam naku telisina oka akka unaru vala husband Conistable ithe ayana akrama sambandham petukoni aa akkaku tourcher chupistunadu 2 or 3 times police complaint kuda echaru kani police valu ayanake support chestunaru pilladini patinchukodu entlo karchulaku evadu em cheyadu sir pls help her sir/ madam

  • @SurabhiShaik-b8i
    @SurabhiShaik-b8i 4 місяці тому

    ❤❤❤🎉🎉

  • @నేటినిజం
    @నేటినిజం 4 місяці тому

    😂 ఆ బొమ్మ తో ఆడుకోవడం అలవాటయింది(బిల్ల) నాకు ఇప్పుడు ఆ బొమ్మ(బిల్ల) పర్మినెంట్ గా కావాలి 😂

  • @jagkum3158
    @jagkum3158 4 місяці тому +1

    Pichchi mugam meedhu ummi thannalaisindhi, ee eri vedhavunu.

  • @siricreatechannelkatkuri7374
    @siricreatechannelkatkuri7374 4 місяці тому

    Sir ఈ చెత్త ముఖాలకు ఇంటర్వ్యూ ఇవ్వకండి

  • @user-hm1uz1el2o
    @user-hm1uz1el2o 4 місяці тому

    Invitestion

  • @palukurusaritha6864
    @palukurusaritha6864 4 місяці тому +1

    Sorry andy e episode off lo ne cut chesanu episode nachaledu

  • @user-rb7cf5vo3k
    @user-rb7cf5vo3k 19 днів тому

    14 years ki practice aa😳😳🤭

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 4 місяці тому

    Most of the RMP Rascels used to do this type of illegal activities

  • @agent.k113
    @agent.k113 4 місяці тому

    Madam maybe he is harrassing her...she needs protection from him

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n 4 місяці тому +1

    RASIKA RAJA

  • @completebuildingrepairs8518
    @completebuildingrepairs8518 Місяць тому

    Amma sreevani athanu antha clear ga cheputhunte neku ardham kavatledha ( maradalu pelli athanu chesada..)

  • @ballubalaji9991
    @ballubalaji9991 4 місяці тому +1

    విడేవడండి ఓక బాధ్యత గల అరంపి డాక్టర్ ఐ ఉండి విడు ఇంత చండాలంగా మాట్లాడుతున్నడు ఏమీ చెత్తం మేడం బాగా అలవాటు పడినట్టున్నడు వదల్లేకపోతున్నడు నాకు లాంటిటోడు విడు

  • @SumithaPhothuraju
    @SumithaPhothuraju Місяць тому

    39 years 😂😂😂😂😂😂

  • @RamaDevi-ml6rf
    @RamaDevi-ml6rf 4 місяці тому

    Amoo😂😂😂😮😮

  • @KrishanaBallary-mg7hp
    @KrishanaBallary-mg7hp 4 місяці тому +1

    😮😮😮😮

  • @sruhaana5096
    @sruhaana5096 4 місяці тому

    Asalu ilanti cases enduku tesukuntaru

  • @veeramallusreenivasaRao8361
    @veeramallusreenivasaRao8361 Місяць тому

    ఇతనికి ఆమెకు వచ్చే జీతం మీద కన్ను పడింది మేడంగారు... చెప్పుతీసుకొని రెండు చెంపలు వాయించండి ఇదే ఆయనకు correct తీర్పు 🙏

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 4 місяці тому +2

    Neeto pillalu kante kannadi vadi maryada dakkutundani adjust avutunnattunnadu

  • @aadhya4079
    @aadhya4079 4 місяці тому

    Vadu nijam ga rmp a na barellu kasevadi una telivikuda leda

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 4 місяці тому

    రమ్య మేడం. Nd శ్రీ. Dr.కల్యాణచక్రవర్తి గారు ఇలాంటి వొళ్ళు బలిసిన గాడిదలతో మీరు మాట్లాడితే. మీకు వాల్యూ ఉండదు. మేడం ప్లీజ్ మేడం సిగ్గులేకుండా మాట్లాడే వెధవని తరిమి కొట్టండి 🙏