Abhinandana Ade Neevu Ade Nenu Song | Karthik | Sobhana | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2011
  • Ade Neevu Ade Nenu Song From Abhinandana Movie Starring Karthik
    Shobana, Sarath Babu, Rajya Lakshmi, J. V. Somayajulu. This Film is Directed by Ashok Kumar and Produced by G. Babu.Music Composed by Ilaiyaraaja. #Abhinandana #Karthik #Ilayaraja
    Movie - Abhinandana
    Music - Ilayaraja
    Lyricist - Aatreya
    Singer - SP Balu

КОМЕНТАРІ • 2,6 тис.

  • @p_anand2029
    @p_anand2029 3 місяці тому +90

    2024 lo vina valu like vesukondi

  • @ballankiramana
    @ballankiramana 8 місяців тому +174

    మనసులోని బాద ఒక్క పాటతో తన ప్రేమకే అర్ధం చూపించిన బాలు గారికి 🙏🙏🙏🙏🙏2023 కూడా ఇ పాట విన్నవారు ఎంతమందో

  • @miriyalasudhakar9315
    @miriyalasudhakar9315 2 роки тому +451

    మనసులోని బాద ఒక్క పాటతో తన ప్రేమకే అర్ధం చూపించిన బాలు గారికి 🙏🙏🙏🙏🙏2022కూడా ఇ పాట విన్నవారు ఎంతమందో 💞

  • @mohammedajju330
    @mohammedajju330 3 роки тому +493

    ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో
    చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది❤️

  • @sankarganesh5994
    @sankarganesh5994 4 роки тому +1944

    ఇలాంటి సాంగ్స్ ఇపుడు కావాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి

  • @youngindia7169
    @youngindia7169 4 роки тому +273

    ఎన్ని వేల సార్లు విన్నానో గుర్తు లేదు కానీ ప్రతీసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి ఆదిమాత్రం గురుతుంది.
    ఆచార్య ఆత్రేయ
    SP. బాలసుబ్రహ్మణ్యం
    ఇళయరాజా
    ఆహా ఆహా అద్భుతం.

  • @mraju4944
    @mraju4944 Рік тому +82

    ఈ సినిమా ఒక ప్రేమగీతం. ప్రేమించిన ప్రతిమనిషి జీవితంలో ప్రేమించిన అమ్మాయి ఉండకపోవచ్చు కానీ జీవితం ఉన్నంత వరకు ఈ సినిమా గుండెల్లో ఉంటుంది....నిజంగా ప్రేమించిన వారు ఒక లైక్ వేయండి..

  • @singermahi8767
    @singermahi8767 3 роки тому +343

    నాకు ఏడవాలి అనిపించినప్పుడు ప్రతిసారీ ఈ పాట వింట..... 😢

  • @mistery4437
    @mistery4437 7 років тому +1738

    చిట్టి చిట్టి మన తెలుగు పదాలను గులకరాళ్ళను పేర్చినట్టు పేర్చి ప్రేమకు
    గుడి కట్టేశాడు ఆత్రేయ. గుడిలో గంటలు మోగించేసాడు ఇళయరాజా.

  • @garaju5794
    @garaju5794 2 роки тому +299

    అభినందన సినిమాలో ని ప్రతిపాట...అజరామరం.... వంద సంవత్సరాల తరువాత కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి పోతాయి...

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Рік тому +95

    ఆత్రేయ గారి సాహిత్యం
    ఇళయరాజా గారి సంగీతం
    బాలు గారి గానం నభూతో నభవిష్యత్🙏🙏🙏 Miss you Balu garu😭

  • @kammaridileepchary1836
    @kammaridileepchary1836 3 роки тому +1969

    శరీరానికి గాయం అయితే వైద్యం కావాలి.....
    మనసుకు గాయం అయితే ఇలాంటి పాటలు వినాలి అనిపిస్తుంది.....నాకు మరి మీకు......

  • @kartheekamruthapudi1760
    @kartheekamruthapudi1760 2 роки тому +76

    బాలు గారు, మీరు చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఈ పాట వింటుంటే ... ఎవరండీ మీరు చనిపోయారు అన్నది. ఇలాంటి స్వచ్ఛమైన అచ్చ తెలుగు పాటల్లో మీరు ఇంకా బ్రతికేవున్నారు ... ఇలాంటి వేల కొలది పాటలు మిమ్మల్ని బ్రతికిస్తూనే ఉంటాయి

  • @fy8xp
    @fy8xp 3 роки тому +275

    ఈ పాటను వర్ణించడానికి మన తెలుగు భాషలో మాటలు చాలవు ❤️..
    ఓ బాలు మళ్ళీ రావా మా కోసం 🙏 ఎందుకెళ్ళావు మమ్మల్ని వదిలేసి 😭

  • @kishankeerthi7687
    @kishankeerthi7687 2 роки тому +114

    ఇళయరాజా గారు . ...మీకు శతకోటి వందనాలు ...అబ్బా .!...ఏమి సంగీతం ప్రభో ...మనసు నిండిపోయింది ....ఈ పాట వింటుంటే ......

  • @yuvipayam1456
    @yuvipayam1456 2 роки тому +74

    ప్రేమలో ఓడిపోయిన ప్రేమికుడిగా బాధపడ్డ తెలుగు వాడిగా గర్వపడుతున్నా ఎందుకంటే ఇలాంటి పాటలే నాలాంటి ఎంతమంది ప్రేమలో ఓడిపోయిన వారికి తమ ప్రేమ తాలూకు జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.

  • @MrPodishettipavan
    @MrPodishettipavan 3 роки тому +340

    ప్రతీ భగ్న ప్రేమికుడి కి కంటనీరు తెప్పించే ఉన్నత విలువలతో సాగిన ఈ గీతం ప్రతి విడిపోయిన జంటలను కలపాలని భగవంతుణ్ణి కోరుతున్న 👏

    • @venkatanarayanabasetty7068
      @venkatanarayanabasetty7068 2 роки тому

      🙏🙏

    • @nancybabu2299
      @nancybabu2299 2 роки тому

      Yes

    • @yellankigopalarao6380
      @yellankigopalarao6380 2 роки тому

      Tq

    • @bjyothi5822
      @bjyothi5822 2 роки тому +5

      But vere varitho pelli జరిగితే, aa life narakamla vuntuntundi, kalavadaniki veelu lenappudy yela, life lo malli kalavam ani vunte yela, elanti vallu yendaro thama parents paruvu gouravam ani preminchina vadini kakunda vere athanni chesukuni narakam anubavisthunna vallu so many members are there 😞😔😥😓

    • @kumaria4463
      @kumaria4463 2 роки тому +1

      @@bjyothi5822 అవును, మీరు ఉన్నారా

  • @Wwr12
    @Wwr12 4 роки тому +470

    తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఈ పాటలు బ్రతికే ఉంటాయి...అభినందన ఎవర్ గ్రీన్ హిట్ ఇన్ టాలీవుడ్...

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 роки тому +122

    ఈ సినిమా స్టోరీ ఎంతమంది రియల్ life కి touch అయింది
    👍👍👍👍👍👍👍

  • @ravikiran4617
    @ravikiran4617 Рік тому +39

    పాట విన్న ప్రతిసారీ గుర్తోచ్చేది నా ప్రేయసి ..... గుర్తోచ్చిన ప్రతిసారీ వినే పాట ఇదే ... అదేంటో ఏడవడం కోసం పాట వింటానో ,పాట విని ఏడూస్తానో తెలియకుండానే ఏడూస్తా ఇప్పటికీ కూడా & ఎప్పటికీ కూడా 😢😢😢

    • @chakravarthulasravani5025
      @chakravarthulasravani5025 29 днів тому

      Really asalu kalam venakki vellipothe bagundu malli aa patha madhura rojulu vasthe bagundu

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 3 роки тому +150

    ఇళయరాజా సంగీతం గురించి తెలియని వాళ్లకు ఇలాంటి ( 90's) పాటలు చూపించాలి.. అప్పుడు తెలుస్తుంది..👌👍👍

  • @amaramarakanti9626
    @amaramarakanti9626 3 роки тому +204

    Lyrics అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    కథైనా కలైనా కనులలో చూడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా (2)
    కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము
    కొండకోన గుండెల్లో ఎండ వానలైనాము
    గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాము
    అదే స్నేహము అదే మోహము
    అదే స్నేహము అదే మోహము
    ఆది అంతం ఏదిలేని గానము
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    కథైనా కలైనా కనులలో చూడనా
    నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
    నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
    కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
    అదే బాసగా అదే ఆశగా
    అదే బాసగా అదే ఆశగా
    ఎన్నినాళ్ళీ నిన్న పాటే పాడను
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    కథైనా కలైనా కనులలో చూడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

    • @shaikabdulmunaf7868
      @shaikabdulmunaf7868 Рік тому +2

      Super paatandi baabu

    • @SrinivasSrinivas-iu7wo
      @SrinivasSrinivas-iu7wo Рік тому +1

      Oooooooo

    • @maheshkuruva6516
      @maheshkuruva6516 Рік тому

    • @munny530
      @munny530 4 місяці тому +2

      Nice lyric Eroju etv lo abhinandana movie chusanu Nenu appatiki Inka puttaledu kani chala sarlu songs vinnanu movie okasari chusanu malli ippudu chusanu chala bagundhi movie old is gold ante idenemo anipinchindi super movie

    • @shivakota3307
      @shivakota3307 Місяць тому

      Super 💗💗

  • @rahulreddy673
    @rahulreddy673 Рік тому +9

    బాల సుబ్రహ్మణ్యం గారి గొంతు సరిగ్గా సరిపోయింది..ఆ స్వరంలోని తియ్యదనం వల్లే ఎప్పుడు ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది..అలాగే ఇళయరాజా గారు ఇలాంటి సంగీతం ఇవ్వడంలో మాస్టర్ డిగ్రీ పొందాడు..ఆయనకు ఆయనే సాటి.. ఏ ఆస్కార్ లు ఆయన సంగీత జ్ఞానమునకు సాటి రావు..ఈ సినిమాలోని ప్రతీ పాట ఒక క్లాసిక్..🔥🔥♥️♥️

  • @thipperudrappas2781
    @thipperudrappas2781 5 місяців тому +5

    ఈ సాంగ్ వింటూనే నా 14 సంవత్సరాలు ప్రేమ గడిచిపోయింది ❤💞 ఫేవరెట్ మూవీ అండ్ ఫేవరెట్ సాంగ్ లవ్ యు ఇళయరాజా నేను జీవితాంతం ఇళయరాజా గారు అభిమానిని 🙏

  • @raghupati1451
    @raghupati1451 4 роки тому +2189

    3దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ చూడాలని,వినాలనే అనిపించడం ఈ పాట గొప్పతనం.💓👌💞😍😘💖

  • @deviprasunakattabandla
    @deviprasunakattabandla 3 роки тому +106

    సినిమా ఏమో కానీ ఇప్పుడు పాట వింటుంటే కూడా ఎందుకో ఏడుపువస్తుంది😭 బాలు గారు 😭🙏

  • @vreddy2011
    @vreddy2011 2 роки тому +1281

    ప్రాణంగా ప్రేమించిన వారిని మర్చిపోవడం జన్మలో జరగదు... ఇట్లాంటి పాటలు వింటుంటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి...

  • @srinivasd5838
    @srinivasd5838 2 роки тому +6

    రెండు, మూడు తరాల మనస్సును గెలిచాడు ఈ పాట రచయిత అత్రేయ. ఈ సినిమా వచ్చిన 1 ఇయర్ వరకు అయన జీవించి ఉన్నారు.అలాగే ఇళయరాజా స్వరాలు, బాలు గొంతు ఇవన్నీ ఈ సినిమాకి 3 నంది బహుమతులు తెచ్చిపెట్టాయి.1988 లో తమిళ్ డబ్ అయిన ఈ సినిమా 2005 లో కన్నడ లో రీమేక్ చేశారు. మనస్సులో భావాలను ప్రేమించే ప్రతీ వారికీ ఈ పాట అంకితం.

  • @sivaprasad7984
    @sivaprasad7984 3 роки тому +751

    ఊపిరి ఉన్నత కాలం ఇలాంటి పాటలు గురుతు ఉంటాయి మిస్ యూ బాలు గారు 😔😔😭

  • @lakshmikanthgurram1871
    @lakshmikanthgurram1871 4 роки тому +643

    గత ముప్పై సంవత్సరాలుగా ఈ పాట విన్నప్పుడల్లా గుండె గొంతుకలో కొట్టుమిట్టాడుతున్నట్లుంది.

  • @shivabalajidevelopershyder7201
    @shivabalajidevelopershyder7201 2 роки тому +64

    ఈ భూమి అంతరించి పోయేంతవరకూ ఈ పాట ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది.

  • @littlerockets8473
    @littlerockets8473 4 місяці тому +48

    2024 ventunnavallu,oka like vesukondi

  • @gmaruthimohan8037
    @gmaruthimohan8037 3 роки тому +424

    బాలు గారు మీరు లేరు అంటే నమ్మలేకపొతున్నా😭😭😭

  • @kommunarasimharao6044
    @kommunarasimharao6044 2 роки тому +37

    ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఈ రోజులలో కనపడలేదు

  • @krameshvnrkondikoppula6772
    @krameshvnrkondikoppula6772 2 роки тому +29

    ఎందరో భగ్న ప్రేమికుల పాలిట ఒకే ఒక్క మూగ గొంతుక ఆత్రేయ గారి రచన .... ఎందరికో ఉపశమనం ఇంకెందరికో వర్ణించరాని బాధ కి భావం ఈ గీతం ...

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +52

    ప్రేమ పిచ్చి అంటారు..
    పిచ్చి వాళ్లే ప్రేమిస్తారు...
    ప్రేమ కొరకు మరణమైనను భరిస్తారు...
    ప్రేమే దైవం
    దైవమే ప్రేమ...
    అభిననందన చిత్రం లో పాటలు
    మనసు పురి విప్పిన మధుర క్షణాలు
    హృదయ లోతు గానాలు...
    మనసు మరువదు
    చెలిని వీడదు...
    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    Old is Gold
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵❤️

  • @SeshagiriS-re6qw
    @SeshagiriS-re6qw 3 роки тому +6

    ఏం చెప్పగలం దేవతలకు మాత్రమే సొంతమైన ఇంద్రలోకపు గంధర్వులు ఇద్దరు మనకోసం దిగివచ్చి మనల్ని కరుణింఛారు,(ఇళయరాజా గారు,బాలు గారు)

  • @chintalasaikrishna
    @chintalasaikrishna 11 місяців тому +20

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు
    కానీ అదే ప్రేమను మరిచి పోడానికి
    ఒక జన్మ అయినా సరిపోదు

  • @vamshikokku3843
    @vamshikokku3843 3 роки тому +32

    ఈ పాటలోని మాధుర్యం సంగీతం మరియు గాత్రం
    అవే ఇళయరాజా గారు మరియు బాలసుబ్రహ్మణ్యం గారు😍😍😍

  • @rambabumanchala6667
    @rambabumanchala6667 2 роки тому +13

    ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనకు మిగిలేది వారి జ్ఞాపకాలు మాత్రమే అవి ఇలాంటి పాటల్లో చూస్తాము nic song

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +332

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @satish3155
      @satish3155 4 роки тому +6

      what a words bro...melo kuda manchi kavi unnadu

    • @sankarn3804
      @sankarn3804 4 роки тому +1

      Good song

    • @kejiakejia2266
      @kejiakejia2266 3 роки тому +1

      Supet♥️♥️♥️♥️

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      కెజియా కెజియా గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому +1

      @@satish3155 గారు ధన్యవాదాలు.

  • @maruthikonduri8594
    @maruthikonduri8594 2 роки тому +7

    నిజమైన కళాకారులకు చావు అనేది వుండదు... వాళ్ళ కళ వాళ్ళని ఎప్పుడు గుర్తు చేస్తుంది

  • @valibasha6300
    @valibasha6300 2 роки тому +24

    ఇటువంటి పాటలకు కూడా కొంత మంది డిస్లైక్ కొట్టారంటే వాళ్ళ taste

  • @towardsthinking...4219
    @towardsthinking...4219 8 місяців тому +10

    ఆత్రేయ గారి సాహిత్యం ఈ సినిమాకి ప్రాణం పోసింది

  • @udayvenna8109
    @udayvenna8109 3 роки тому +17

    బాలు గారు ! అద్భుతమైన మీ గాత్రం కోల్పోయామOడీ . మీరు పాట పాడడంలో మేము వింటూ అదో లోకం లోకి వెళ్ళిపోతున్నాము . దేవుడు మిమ్మల్ని మళ్ళీ పుట్టించాలని కోరుతూ

  • @vishnupriyavishnupriya8692
    @vishnupriyavishnupriya8692 4 роки тому +517

    ఆనాటి ప్రేమ లో అంటే స్వచ్చం గా ఉండేది త్యాగం, ప్రేమ, ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రేమ ఉందా ఆలోచించాలి

    • @srividyamuniganti
      @srividyamuniganti 4 роки тому +1

      No

    • @prudhvibhogireddy3661
      @prudhvibhogireddy3661 4 роки тому +3

      you have discovered a truth... that there is salt in the sea. recently ? who told u that there is love.... existing any where, every where, now, or then.. or times to come.. It will be same for ever... u under stand it and change.

    • @sirigirirameshreddy450
      @sirigirirameshreddy450 4 роки тому +2

      Correct chepparu vishnu priya garu👌

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 4 роки тому +6

      99% ledu

    • @sreelakshmi9524
      @sreelakshmi9524 4 роки тому +8

      nijamaina prema eppudaina premee...danilo teda ledu but premicham anukune alochanalo matram teda untundi...

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 роки тому +12

    నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద..
    #ilayaraja
    #SPB
    #Manisharma

  • @gudiwadaharshasinginglover1996
    @gudiwadaharshasinginglover1996 2 роки тому +73

    మనసు బాగొనప్పుడు ఈ పాట చూస్తాను ❤️

  • @nota1949
    @nota1949 3 роки тому +33

    ఆది అంతం ఏది లేని.. గానము.. His voice is celestial, missed him...

  • @g.saichandrasai8782
    @g.saichandrasai8782 4 роки тому +152

    2020 lo
    Song vintunna vallu
    Like
    I love this song
    Great illyaraja

  • @kumarkumar-tx6bz
    @kumarkumar-tx6bz 3 роки тому +9

    7.సవంత్సరాలనుండి సీనిమా చూస్తున్న. మనసు బాగా లేనపుడు .వినాలి అనిపించే పాటలు రోజూ వింటూ ఉంటాను. మధురమైన అనుభూతి గ్యాపకలు మాటల్లో వర్నినింప లేనటువంటిది ప్రేమ కు ఉన్న అనుభూతి.

  • @punyakotikumarpunyakotikum4169

    అప్పటి అందమైన ప్రకృతి ప్రదేశాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి మనసుని మరో లోకంలోకి తీసుకెళ్లే ఇలాంటి పాటలు ఎప్పటికీ మర్చిపోలేను.....

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 роки тому +69

    ఈపాటకు వందనం🙏ఇలాంటి పాటలు ఎన్నో సంవత్సరాల వరకు ఉంటాయి.

  • @sriyan2039
    @sriyan2039 4 роки тому +2207

    2020 lo kuda chudali anukune varu oka like vesukondi....

  • @kalyanuppati1441
    @kalyanuppati1441 Рік тому +2

    పాట ఒక పక్క....పాట కోసం మీరంతా పెట్టిన మెసేజస్ ఒక పక్క నన్ను చాలా ప్రభవితం చేసాయి అంత ఇష్టం ఈ పాటంటే...ఈ పాటను 2023 లో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి

  • @sekharb8026
    @sekharb8026 2 роки тому +12

    అద్భుతమైన ట్యూన్ tq ఇళయరాజా. ఇప్పటి పాటలు 10 రోజుల్లోనే చస్తున్నాయి

  • @laxmanbaragadi7365
    @laxmanbaragadi7365 Рік тому +16

    ఈ పాట వింటే నా చిన్నప్పటి లవ్ గుర్తుకు వస్తుంది ❤❤❤❤

  • @rakesh35466
    @rakesh35466 9 років тому +172

    While listening these song I just can't stop my eyes to express feelings in the form of tears with a feel gud love.....ilayaraja Garu ...can't replace u in musical history ....hands off Sir. M..

  • @Anjalirams.
    @Anjalirams. 2 роки тому +41

    Without knowing the language completely, I can understand the essence and emotion of the song. Effortless yet sweet singing by the legendary SPB ❤️❤️ How true, both IR and SPB are made for each other.

  • @Infinitelynobody
    @Infinitelynobody 2 роки тому +2

    గీతాంజలి,అభినందన,ప్రేమ,నీరాజనం,మజ్ను,మహర్షి,మౌనరాగం,saajan,Aashiqui,తొలిప్రేమ,Aashiqui2....ఈ సినిమాలంటే ఎంతమందికి ఇష్టం?

  • @sivareddy1100
    @sivareddy1100 4 роки тому +229

    ఎన్ని సారులు విన్న కొత్తగా ఉంటుంది

  • @gafoorbasha3872
    @gafoorbasha3872 Рік тому +3

    2023 lo vinevaalu oka like kottandi

  • @vinayakraju3086
    @vinayakraju3086 2 роки тому +14

    Illayaraja Sir 😘😘😘 immortal Composer... SPB Sir unparalleled Singer😘😘😘

  • @padmavathikoneru8955
    @padmavathikoneru8955 4 роки тому +103

    1980s లోకి వెళ్ళాము... ఇప్పటికి I like this song🙏🏻

  • @rameshgonuru9618
    @rameshgonuru9618 3 роки тому +39

    నీవు లేవు నీ పాటవుంది
    నీవు పరచిన వేలాది పాటల బాట వుంది.
    నీ పాట వింటూ పెరిగాం
    నీ గొంతు లొంచే ఎన్నొ భావాలు ఎరిగాం

  • @saibhargav1
    @saibhargav1 23 дні тому +1

    సముద్ర తీరం... సాధారణ వేషధారణ...ముగ్గురు మనుషులు... మనసుకవి రచన... బాలు గారి గాత్రం... అద్భుతం

  • @sashirekhaalakshmanan2185
    @sashirekhaalakshmanan2185 2 роки тому +15

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట!

  • @sivaprasad7984
    @sivaprasad7984 3 роки тому +10

    ఎక్కడో ఒక అడివి లో వంటరిగా పడుకొని ఇలాంటి పాటలు వినాలని అందరికీ ఉంటుంది అల ఉండేవాళ్ళు ఇక లైక్ కాని ఒక కామెంట్ కాని చేయండి 👇💘💘💘😭😭

  • @user-mamilla
    @user-mamilla 2 роки тому +8

    మరిచిపోయే....పాట...ఇది...ప్రతి ఒక్క హృదయానికి హత్తుకునేలా ఉంటుంది ❤️❤️❤️💓❣️💓💓❣️

  • @Manoj-04
    @Manoj-04 Рік тому +5

    2023 లో కూడా వినే వాళ్లు ఉంటే ఒక లైక్ కొట్టండి 💐💐

  • @sreenubandaru9496
    @sreenubandaru9496 3 роки тому +4

    ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్. ఎన్ని ఎళ్ళు అయినా కానీ ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ హిట్ మెలోడీ సాంగ్ old is gold

  • @kambhampatisreekanth5202
    @kambhampatisreekanth5202 3 роки тому +19

    2021 lo luda video song chuse vallu like cheyandi.........
    -----OLD is GOLD-------(adhe nuvvu adhe nenu )

  • @shahrukpathan9889
    @shahrukpathan9889 3 роки тому +36

    Imagine that 2 best friends, one is a legend as music composer and other is a legend in singing and they spent almost 40+ years together to produce these classic songs. Forever memories cherished to remember their life journey by their fans. Yes they are Ilayaraja sir and SPB sir. They gave us a list of songs that can complete a man's life cycle for sure.

  • @JacobJESUSrachel
    @JacobJESUSrachel 3 місяці тому +2

    All time favourite music director illayaraja garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajasimhapalle8770
    @rajasimhapalle8770 3 місяці тому +5

    90s generation kanna 80s generation lucky .....ilanti songs ❤ ippuduu levu raavu kuda

  • @kalyanikallu7762
    @kalyanikallu7762 4 роки тому +153

    Konni yugalu gadichina elanti feelings Ni marichipolemu....miss my old memories...

  • @saleemmohammed8906
    @saleemmohammed8906 4 роки тому +38

    I am feeling happy when listening this song. This is one of the evergreen song of Ilayaraajaa garu hats off to you sir

  • @rudraramakrishnabhaskarla6099
    @rudraramakrishnabhaskarla6099 Рік тому +23

    SPB sir, always lives in the hearts of music lovers

  • @Sri-gnan26149
    @Sri-gnan26149 3 роки тому +57

    ఊరికే అనలేదు ఆత్రేయ గారిని మనసు కవి అని మనసులో నిలిచి పోయింది

  • @rithviksuprathik8897
    @rithviksuprathik8897 3 роки тому +24

    Singer of millennium.. Such a melody.. Marvelous.. What a Combination ILAYARAJA and SPB..
    To add to it..No one has come before him, no one can come after him.. He is unique ICON..We are blessed to born in this generation.. 40K songs outstanding achievement SPB sir. We love you and miss you.. SPB lives longs in every household..

    • @user-su3nc8wo5g
      @user-su3nc8wo5g 3 місяці тому +1

      Yes sir no one before him and.no one after him

  • @arjungurana142
    @arjungurana142 4 роки тому +372

    మనం అనుకునే అమ్మాయి దూరం అయితే తట్టుకోలేము..ఈ లాంటి సాంగ్స్ వింటే మరి బాధగా ఉంటది..😂😂

  • @lahariisawesome7753
    @lahariisawesome7753 2 роки тому +8

    నిజం గా మనసు కి బాధ కలిగినప్పుడు ఈ పాట వింటే బాధలు మరిచి పోవచ్చు.

  • @rajashekargunja4435
    @rajashekargunja4435 3 роки тому +34

    2021 వినే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @regeenamadhuri3862
    @regeenamadhuri3862 3 роки тому +64

    Who after the great legend SP బాలు గారి death!!😭😭😭RIP oh my wonder 🙏🙏🙏

  • @lonelystarz1741
    @lonelystarz1741 3 роки тому +9

    సరదాగా పరిచయం అయ్యావు సంతోషమంతా పట్టుకుపోయావు
    విడదీయలేని బంధం అని అనిపించావు అంతా భ్రమేనని గుర్తుచేసావు
    అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగావు అంధకారంలో నన్ను ఖైదును చేసావు
    ఒడ్డున నిల్చుని నవ్వుతావు ఎదలో సుడిగుండాలనే పుట్టించావు
    అలిగిన వేళ తల్లిలా బుజ్జగించావు దూరం అయ్యి కలతను నాకు బహుకరించావు
    నిండు పున్నమి చంద్రుని తేజస్సు నీది.. నీవెంటే నడిచే నీడలా అనిపించే ప్రేమ నాది
    ఎవరికందిచాలో నీకోసం రాసిన కవనాలు ఎప్పటికైనా నీ చెంతకు చేరునా ఈ ఏకాకి భావాలు
    చితిలో చేరే వరకు నీకోసం ప్రయత్నిచనా చెఱసాలలో బంధినైనా నిన్నేయ్ ప్రేమించినా
    ఆప్తులందరు వద్దన్నా నువ్వే కావాలన్న చేరలేని ప్రదేశం నీ మనసని తెలిసినా
    నీకోసం పడే తపనను ఆపుకోలేకున్నా రగులుతున్న ఆత్మ ఘోషలను భరించలేకున్నా
    కరుణించవా ఓ ప్రియతమా హృదయం వాకిట వేచున్నా.....
    చలనం కోల్పోయి చప్పుడు ఆగే లోపు నువ్వు వస్తానని ఆశపడుతున్నా!

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 місяці тому +1

    మహా మహుల మహా కలయిక ఇలాగే అద్భుతంగా ఉంటుంది మరి 🙏👌👌🙏

  • @volikisrirms8107
    @volikisrirms8107 2 місяці тому

    ఇష్టంతో మనస్సుతో ప్రేమ తో ప్రేమించిన వారిని ఎప్పటికీ మరువము అలాగే ఈ పాట విన్న ప్రతిసారీ తనే గుర్తు కొస్తు వుంటుంది ❤

  • @swethaghattamaneni743
    @swethaghattamaneni743 9 років тому +73

    karthick looks really handsome in this song !! and i just love ilayaraja music :)

  • @classiccardecors0180
    @classiccardecors0180 7 років тому +187

    అలనాటి మధుర గీతం...అద్భుతం...

  • @fareed665
    @fareed665 3 роки тому +12

    All thanks to Ilayaraja garu for composing such a beautiful song.

  • @kbavani9677
    @kbavani9677 Рік тому

    ప్రేమ జంటను కలిపే ప్రయత్నం చేసిన శరత్ నటన సూపర్ ఈ సినిమాలో శరత్ బాబు హీరోని నీకేం కావాలి అని అడిగితే విస్కీ కావాలని అడుగుతాను ఆ సీను అర్థం చేసుకున్న శరత్ బాబు శోభననే ఇచ్చేందుకు ప్రయత్ని త్యాగం చేసినాడు ఇలాంటి ప్రేమ కథలో ఇంకా రావు ఒక చూడ బాబు ఇలాంటి సినిమాలు చూసిందానికి మనం ధన్యులం

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +124

    మహా మహా అద్భుతం2019?????

  • @ravikumarmarabattula3473
    @ravikumarmarabattula3473 4 роки тому +527

    2050 chudali anu kone valli oka like.plz

  • @jayhind3731
    @jayhind3731 3 дні тому

    ఈ పాట నా జీవిత కాలం లో మర్చి పోలేను, నా జీవితానికి చాలా దగ్గర గా ఉన్న పాట 🌹💕🌹

  • @gajulasahasra5336
    @gajulasahasra5336 Рік тому

    కనిపించే ప్రతి రాయిలోని ఆ భగవంతున్ని చూస్తూ భక్తితో పూజించ ఈ జన్మలో అను మనసులో అను వంత చోటునైనా ప్రసాదించమని ఆశీర్వదించే ఆ దేవుడు ఆలస్యం చేస్తుంటే అర్థం చేసుకొని ఈ అనిత అనుమానిస్తుంటే ఇంకా ఎందుకులే ఈ మౌన ప్రేమ మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం మరో జన్మకి కలుసుకుంటానన్న నమ్మకంతో అను ఆనాటి నీ సీను ఐ లవ్ యు అను

  • @k.madhavimadhavi4498
    @k.madhavimadhavi4498 4 роки тому +649

    ఈ మూవీ చూసినప్పుడు ఎంత మంది ఏడిచారు?

  • @bommarillu9879
    @bommarillu9879 4 роки тому +211

    పల్లవి :
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    కథైనా కలైనా కనులలో చూడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    చరణం : 1
    కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము
    కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము
    గువ్వా గువ్వ కౌగిట్లో గూడు చేసుకున్నాము
    అదే స్నేహము అదే మోహము
    అదే స్నేహము అదే మోహము
    ఆది అంతము ఏదీ లేని గానము
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    కథైనా కలైనా కనులలో చూడనా
    చరణం : 2
    నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
    నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
    కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు
    అదే బాసగా అదే ఆశగా...అదే బాసగా అదే ఆశగా
    ఎన్నినాళ్ళు ఈ నిన్నపాటే పాడను
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    కథైనా కలైనా కనులలో చూడనా
    అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
    చిత్రం : అభినందన (1988)
    రచన : ఆచార్య ఆత్రేయ
    సంగీతం : ఇళయరాజా
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

  • @sudharani3584
    @sudharani3584 2 роки тому +3

    కల్మషం లేని ప్రేమను త్యాగం చెయ్యవలసి నప్పుడు గుండెలో ఆవేదన ఈ పాట......ఈ పాట వింటుంటే గుండె భావోద్వేగానికి లోనవుతుంది....కన్నీళ్లు ఆపుడామనుకున్నా ఆగవు...నిజమైన ప్రేమను కోల్పోవడం జీవితంలో అతి పెద్ద శిక్ష....ఊపిరి ఉన్నంతవరకు ఆ ప్రేమ గుండెలలో పదిలంగా ఉంటుంది

  • @myself778
    @myself778 3 місяці тому +1

    I saw this movie along with my father, When this movie released at that time my father age 38, now my age 43, those days r golden days, i miss u dad😭😓😰🎉🙏

  • @John37917
    @John37917 6 років тому +84

    Wonderful song
    అద్భుతః