Varahi Devi Navratri Last day Udyapana Procedure ||How to say Udyapana||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Hi Hello Firends welcome to my channel Firends please watch this video
    వారాహి నవరాత్రుల్లో ఏ రోజు ఉద్యాపన చేయాలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉందని నేను ఈ వీడియో అప్లోడ్ చేశానండి ఆదివారం రోజు చేయాలా సోమవారం రోజు చేయాలా అని క్లారిటీగా వీడియోలు ఉండండి ఎందుకంటే నేను కూడా నిన్నటి వరకు నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్గా క్లారిటీ లేకుండానే ఉన్నాను అందుకోసం అని నా క్లారిటీ వచ్చాక మీ అందరికీ కొంచెం క్లారిటీగా ఉంటుందని ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

КОМЕНТАРІ • 61

  • @sujathasrikakulapu7178
    @sujathasrikakulapu7178 Місяць тому

    Chalabaga cheaper u tq

  • @vahila
    @vahila Місяць тому +1

    Tqqq so much akka.....unna dobuts anni clear chesaru

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому +1

      🙏🙏

    • @vahila
      @vahila Місяць тому +1

      Akka Amma variki petina saree adi em chayali akka ha roju a yavarini ayina pilichi vayanam laga ivvala ledha ha twaruvatha roju ivvala akka nenu oka 5 members ki thabulam edamu anukuntuna evvi guptha navatharulu kadha ivvacha ledha ivvakodadu ha alaga plzzz chapandi akka

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому +1

      @@vahila ఇవి గుప్త నవరాత్రులు కదండి మనము అమ్మవారిని పెద్ద ముత్తయిదు గా భావించి అమ్మవారికి వాయనం ఇచ్చాము ఇంకా అమ్మవారి కన్నా ఇంకా ఎవరు ఉంటారు అండి ఎక్కువ అమ్మవారికి పెట్టిన చీర మనం కట్టుకోవచ్చా అండి నేను అయితే కట్టుకున్నాను ఈసారి కూడా అలాగే చేస్తాను నేను పోయినసారి కూడా ఎవర్ని పిలిచి ఇవ్వలేదని ఆయన ఈసారి కూడా అలాగే అనుకుంటున్నాను ఎవరిని పిలవకుండా అమ్మవారికి వాయనం ఇద్దామని ఎందుకంటే ఇవి గుప్త నవరాత్రులు కదా 🙏

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому +1

      @@vahila okay

    • @vahila
      @vahila Місяць тому

      Ok akka tqqq​@@jyoreddyvlogscreation766

  • @sureshthadoori8729
    @sureshthadoori8729 Місяць тому +1

    Morning and evening chesanu moday morning cheyocha andi

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      Sorry for the delay
      రేపు ఉదయం చేసుకోవచ్చు అండి మీరు కాకపోతే 6 లోపే చేసుకోండి కొంచెం లేట్ అయింది నేను ఈరోజు అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించుకొని కాస్త ఉద్యాపన చేశాను అందుకనే ఇంకా అవన్నీ చేసుకునే సరికి నేను అవన్నీ చేసుకునే సరికి నేను కామెంట్ చూడలేదండి సారీ అండి వీడియోస్ చూడండి లైక్ చేయండి ప్లీజ్

  • @gjyothi1667
    @gjyothi1667 Місяць тому

    Tuesday ammavarine jarapakudadhu.... Mangala varam ante mangalakaramaina muthaidhuvu ga undali inka mangalavaram ante ammavari rojulu devi rojulu kabati ammavarine intilo nunche pampakudadhu ...... Monday morning ledha night deppam konda ekina tharuvatha ammavarine jarapali ok na

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      నాకు అదంతా తెలియదండి కాకపోతే నేను నందూరి శ్రీనివాస్ గారిని ఫాలో అవుతూ చేస్తున్న కాబట్టి ఆయన వీడియోస్ ఒకసారి మీరు చూడండి నందూరీశ్రీనివాస్ గారి చానల్లో వీడియోస్ నేను ఫాలో అయ్యే చేస్తున్నాను కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి చెప్పు అంతే

  • @durgadara412
    @durgadara412 Місяць тому +1

    Chepadam thondara GA chepand anthe ki deergalu thiyakandi plz

  • @sreepavaniareti4257
    @sreepavaniareti4257 Місяць тому

    Hi

  • @sreepavaniareti4257
    @sreepavaniareti4257 Місяць тому

    Varahi Devi tunturu Pooja vidhanam kuthu Chapra

  • @gangipallysusmitha4767
    @gangipallysusmitha4767 Місяць тому

    Varahi devi udyapana lo
    vayanam echetappudu cheppe mantram

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      @@gangipallysusmitha4767 ua-cam.com/video/e3JEBJ6vHXE/v-deo.htmlsi=pvII95q8exZIbLac

  • @palavalasapriya6983
    @palavalasapriya6983 Місяць тому

    Hii meru chepindhi kuda right andi navarathrulu kada andi so 9th day nyt udvasana chepukokunda maha naivedyam petti pooja chesukoni Monday mrng early hours lo pooja chesukoni appudu udvasana cheppukovachu andi appudu amma dagara puvvulu antha clean chesukovachu andi sri mathre namah 🙏🙏🙏🙏🙏

  • @VelpulaSoumyasri
    @VelpulaSoumyasri Місяць тому

    Ammavaraki pettina cheera nene unchukuni vere cheera lu ivvacha akkaiah intlo mom ki pinni ki pettachu vere cheeralu thambulam ga cheppandi akkaiah pls reply me

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      ఉంచుకోవచ్చండి అమ్మవారికి పెట్టిన చీర మీరు ఉంచుకొని వేరేవి పెట్టొచ్చు 🙏

    • @VelpulaSoumyasri
      @VelpulaSoumyasri Місяць тому

      @@jyoreddyvlogscreation766 tq so much tq

  • @VelpulaSoumyasri
    @VelpulaSoumyasri Місяць тому

    Akkaiah sunday udhyapan cheppinaka evarikina thambulam ivvali anukunte sunday evng ivvala monday roju mrng ivvala cheppara sis pls reply me

  • @VelpulaSoumyasri
    @VelpulaSoumyasri Місяць тому

    Akkaiah thamubalam entha mandhiki ivvali .nenu rammani pilavala vallani pls reply me akkaiah

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      ముగ్గురికి గాని ఐదుగురికి గాని ఇవ్వండి ఆ పైన ఎంతమందికి అయినా ఇవ్వచ్చు స్టార్టింగ్ అయితే ముగ్గురికి గాని ఐదుగురికి గాని ఇవ్వాలి

    • @VelpulaSoumyasri
      @VelpulaSoumyasri Місяць тому

      @@jyoreddyvlogscreation766 akkaiah Amma ki pettina cheera tho kalipi muggurika lekapothe vere muggurika idhokati clarity ivvandi pls akkaiah

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      @@VelpulaSoumyasri అమ్మవారికి కాకుండా ముగ్గురికి ఇవ్వండి

    • @VelpulaSoumyasri
      @VelpulaSoumyasri Місяць тому

      @@jyoreddyvlogscreation766 tq akka

  • @bhagyabalu4149
    @bhagyabalu4149 Місяць тому

    Hai mam Naku 9 days Puja iyaka date vachindi epudu Ela chepandi mam Naku chala badaga undi

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      ఏం పర్లేదండి అంతా అమ్మ దయ ఏం టెన్షన్ పడ అవసరం లేదు తొమ్మిది రోజులు పూజ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు కదా మీ ఇంట్లో మీ వారితో గాని మీ పిల్లలతో గాని అమ్మవారి అన్ని రేపు ఉదయం అన్ని క్లీన్ చేయండి పటము అఖండ దీపం మీరేం పెట్టారో పీట వేసి పెట్టారా ఎలా అని అనిపించండి. ఏం పెట్టలేదు నార్మల్గా పూజ చేసుకుంటే మాత్రం ఏం టెన్షన్ పడ అవసరం లేదు ఆమె దయ ఆమె దయ లేనిది ఏది జరగదు కదండీ అంత మంచికే జరిగింది అనుకోండి

  • @ushaashok7830
    @ushaashok7830 Місяць тому

    Hello everyone, varahi ammavari navarathrulu nanduri srinivas gari paddathi lo evaraina chestunte koncham naku konni sandehalu terchagalara. personal ga dm chestanu. koncham urjent please respond asap

    • @ushaashok7830
      @ushaashok7830 Місяць тому

      @@anushathupakula1577 Chinna doubt andi nenu 6th mrng amma photo pettukunna mrng nitya puja and night shodasaupachara puja chesthunna 14 night or 15 mrng udhyapana cheppala

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      మీరు రేపు ఉదయం ఉద్యాపన చెప్పండి ఎందుకంటే మీరు ఉదయం పూజ చేసుకున్నారు కాబట్టి నేను నండూరి శ్రీనివాస్ గారిది ఫాలో అయ్యే చేస్తున్నాను

    • @saicharan2581
      @saicharan2581 Місяць тому

      Kani 3.30 ki mor padyami aypoidhi ga

    • @saicharan2581
      @saicharan2581 Місяць тому

      Nenu thu start chesa eve mor eve chesa sun ippudu vudhyapana cheppa kadhilincha

    • @saicharan2581
      @saicharan2581 Місяць тому

      Mon mor anni thiyachuga normal ga cheppandi pls

  • @user-dn5jg2qj2s
    @user-dn5jg2qj2s Місяць тому

    Nyt udyapana sunday cheyocha mam

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      Yes mam Sunday evening
      రాత్రికి పూజ అంత అయిపోయాక అమ్మవారికి ఉద్యాపన చెప్పాలండి 🙏

  • @arunatallam519
    @arunatallam519 Місяць тому

    Sunday vudyapana cheppaka monday Morning anni tesaicha amma ante navami 3:50varaku vundi Kada

    • @arunatallam519
      @arunatallam519 Місяць тому

      Please give reply

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      Sorry for late
      ఆ ఈరోజు నైట్ ఉద్యాపన చేశాక రేపు ఉదయమే మనం అన్ని అమ్మవారి పటం అన్ని తీసుకోవాలండి 🙏

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      రేపు ఉదయం అన్ని తీసేసుకోవచ్చండి

    • @arunatallam519
      @arunatallam519 Місяць тому

      @@jyoreddyvlogscreation766 navami afternoon varaku vundi Kada amma

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      @@arunatallam519 కానీ ఉద్యాపన ఈరోజు సాయంత్రం ఈరోజు నైట్ రేపు ఉదయం సూర్యోదయం లోపే అంటే ఆరు లోపే చేయాలని ఉండండి ఎందుకంటే అమ్మవారికి రాత్రి పూజ చేసుకున్న వాళ్ళు రాత్రి ఉద్యాపన చేయాలి ఉదయం పూజ స్టార్ట్ చేసిన వారు రేపు ఉదయం చేయాలండి 🙏

  • @RagavandhraSeelam-lv1eo
    @RagavandhraSeelam-lv1eo Місяць тому

    Monday morning udyapana cheyavatchha andi

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      మీరు నవరాత్రుల పూజ ఎప్పుడు స్టార్ట్ చేసారండి రాత్రిపూజ చేస్తే రాత్రి ఈరోజు రాత్రి ఉదయాపన చేయండి శనివారం రోజు ఉదయం పూజ చేసినట్లయితే నవరాత్రి పూజ రేపు ఉదయం చేయండి అంటే మనం రాత్రి పూజ చేస్తే రాత్రి ఉదయం పూజ చేస్తే ఉదయం ఉద్యాపన చేయాలండి 🙏

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo Місяць тому

      @@jyoreddyvlogscreation766 nenu Saturday nyt startchesa andi,,ithe e roju nyt amma ki saree bangles anni petti Pooja ayyaka nyt udvasana chepthe saripotunda andi

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo Місяць тому

      Leda nyt amma ki saree , bangles petti Pooja ayyaka repu mrng udvasana cheppavatchha andi

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      @@RagavandhraSeelam-lv1eo మీరు నైట్ పూజ చేశారు కాబట్టి ఈరోజు అమ్మవారికి అన్ని పెట్టి ఉద్యాపన చెప్పి రేపు అమ్మవారి పటం అవన్నీ అమ్మవారి పీఠం రేపు ఉదయం తీసుకోవాలి

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      @@RagavandhraSeelam-lv1eo అంటే ఈరోజు అమ్మవారి పటం అవన్నీ మనం తీయమని జస్ట్ అమ్మవారికి అంత పూజ అయిపోయాక అమ్మవారికి అమ్మవారి ఫోటో అఖండ దీపం పెట్టుకునేవాళ్ళు అఖండ దీపం కొంచెం ఇలా కదిలిస్తే ఉద్యాపన చేస్తాం రేపు ఉదయం తీసుకోవాల

  • @neelapaladurgalakshmi6013
    @neelapaladurgalakshmi6013 Місяць тому

    Meeru enduku ఒగురుస్తూ మాట్లాడుతున్నారు

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      Sorry for వీడియోలో వాయిస్ ఇస్తుంటే కొంచెం టెన్షన్ గా వాయిస్ అట్లా వచ్చిందంటే ఎందుకంటే వాయిస్ ఎలా ఇవ్వాలి ఏంటి అని అంత నేనేమీ పెద్ద ఎక్స్పెక్ట్ కాదు కొంచెం టెన్షన్ గా కొత్తగా వీడియో చేస్తున్న కాబట్టి అంతే ఒకసారి నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది కొత్త కొత్తగా వీడియోస్ చేస్తున్న కాబట్టి కొంచెం టెన్షన్ అంతే

    • @jyoreddyvlogscreation766
      @jyoreddyvlogscreation766  Місяць тому

      ఒగురుస్తూ means what but I don't know దాని అర్థం ఏంటో చెప్తే అదేంటో నేను సరి చేసుకుంటా మరీ అంత పెద్ద తెలుగు కాదు అందుకని ఇప్పుడు కూడా నేను వాయిస్ లో చెప్తున్నా తెలుగులో రాస్తుంది అందుకనే అడుగుతున్నా ప్లీజ్ ఏం తప్పుగా అనుకోకండి
      మీ అందరి సపోర్ట్ ఉంటేనే ఛానల్ ఇంప్రూవ్ అవుతది అందుకని అడుగుతున్నా మిస్టేక్ అంటే ఫస్ట్ మిస్టేక్ సర్చ్ చేసుకోవాలి కదా అండి అందుకని

  • @VelpulaSoumyasri
    @VelpulaSoumyasri Місяць тому

    Hi