మేడం గారు మీరు చెప్తున్న ఒక్కొక్క మాట... ఆధ్యాత్మిక అంతస్తూ నుంచి తొంగు చూస్తున్నామా... అనే భక్తి భావన కలుగు వస్తుంది. కాశీలో మీరు చూపిస్తున్న విజువల్స్... దానికి జత చేసిన మీ సంభాషణ అద్భుతంగా ఉంది. వీడియో చూస్తున్న భక్తులకు ఆ పవిత్ర ప్రదేశాన్ని ఎప్పుడు చూద్దాం అనిపిస్తుంది...👌👌👍👍💐💐... Rajam vsp
చాలా బాగుంది అండి.....మీరు చెప్పినవ్నీ.....ఒకటి మిస్స్ చేశారు...అక్కడ బస్కరారయలు వారు ప్రతిష్టచేసిన శ్రీ చక్ర లింగం వుంది చాలా శక్తి వంతమైన స్వామి....అదికూడా మీరు చెప్తానని అనుకున్నాను....
Today iam visiting Kashi for Ganga Pushkaralu . Amazing helping your videos for me Kashi temple information. Thank you very much and God bless you thalli 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent narration 🙏 Recently I was going to Varahi swamy temple near Mysore కలహాల్లీ గ్రామం Now I would like to go to Kasi and visit all the temples 🙏 all four temples.,
🎉🎉🎉🎉🎉ఓం నమః శివాయ నమః పార్వతి పతే యే హర హర మహాదేవ శంభో శంకర సిస్టర్ చాలా మంచి వీడియో చేసి నారు విపులంగా వుంది మీకు నమస్కారం నేను 4..సార్లు కాశీ కి వెళ్ళాను 12/3/24నుండి 24/3/24..వరకు కాశీ క్షేత్రంలో వుండి వచ్చినాను ఈ సారి వారాహీ మాతదర్షణం చేసుకున్నాను
మేము ఈ నెల 25 వతేదీ - ఏప్రిల్ 3 వరకు వుంటాము . మీ విడియోలు ద్వారా కాశీ యాత్ర గురించి తెలుసుకుంటున్నాను. విశాలక్ష్మీ అమ్మకు అభిషేకం వీలుంటే చేయించుకుంటాం. ఫోన్ నం . ఇవ్వండి. 35 మంది యాత్ర కు వెళుతున్నాము సంతోషి గారు. మీ వీడియో ల వల్ల నాకు క్లారిటి వచ్చంది. ఇదే తొలిసారి కాశీ కి వెళ్ళటం. Tq madam
మీరు ప్రారంభంలో జైకాశీ, దివ్యకాశి, భవ్యకాశీ అని అనేటప్పుడు మనసు పులకరించి పోతుంది తల్లీ.. అన్ని వీడియోలు చూస్తున్నా, మీరు చెబుతుంటే మీతో పాటుగా అక్కడ ఉండి అన్ని దర్శించుకున్నంత బాగా చెబుతున్నారు
Entha punyam chesukunnamo thalli ne vedios chudataniki ma pinni gariki chala bhakthi ame ki ma babai garu uncondition person aayanaku anni sevalu chesthune bhagavataradhana chestharu inti chuttura garden pani chestharu papam thanu ekkadiki vellaleni parishiti memu ekkadikana vellina vedios pedathamu eppudu me anni vedios pedutunnanu ame chala happy ga feel avutunnaruma 🙏🙏
Hi dear The way u shared this Kashi vlogs r amazing This is one of my favourite places visited twice but when u r sharing ,I am reliving it Thank u so much andi 🙏🙏🙏🙏🙏❤️ Om Namah Shivaya
Hi Madam thank you for sharing this information. Could you please let me know if we can get wheel chair or any byke facility for aged people to visit varahi matha temples please. Kindly respond
మేడం గారు మీరు చెప్తున్న ఒక్కొక్క మాట... ఆధ్యాత్మిక అంతస్తూ నుంచి తొంగు చూస్తున్నామా... అనే భక్తి భావన కలుగు వస్తుంది. కాశీలో మీరు చూపిస్తున్న విజువల్స్... దానికి జత చేసిన మీ సంభాషణ అద్భుతంగా ఉంది. వీడియో చూస్తున్న భక్తులకు ఆ పవిత్ర ప్రదేశాన్ని ఎప్పుడు చూద్దాం అనిపిస్తుంది...👌👌👍👍💐💐... Rajam vsp
మీ తో పాటే మేము కూడా వస్తున్న ఫీలింగ్ తల్లీ 🙏నేను రెండు సార్లు కాశీ వెళ్ళాను 🙏🙏🙏
Super
@@sugunaa896😊😊
మీరు ఎంత అదృష్టవంతులు ఇన్ని దర్శనాలు 🙏🙏
చాలా బాగుంది అండి.....మీరు చెప్పినవ్నీ.....ఒకటి మిస్స్ చేశారు...అక్కడ బస్కరారయలు వారు ప్రతిష్టచేసిన శ్రీ చక్ర లింగం వుంది చాలా శక్తి వంతమైన స్వామి....అదికూడా మీరు చెప్తానని అనుకున్నాను....
That lingam is in Annapurna temple
అక్క గారు చాలా బాగా వివరించారు..... ఓం నమో శ్రీ వారాహీ దేవి ఏ నమః
Memu vellaleka poyina Mee Kasi videos chustununte vellinamtha happy undi mam. Tq so much mam
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
ఓం శ్రీ మాత్రే నమః 🪔🪔
ఓం వారాహి దేవియే నమః 🙏🙏
😊😊😊😊
🚩🚩🌹ఓం శ్రీ మాత్రేనమః🌹🚩🚩
🚩🚩🌹ఓం శ్రీ వరహి మత నామః🌹🚩🚩
చాల మంచి విషయాలు చెపారు తల్లి ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు+ చూపించారు 🙏🙏🙏మీకు ధన్యవాదములు
Today iam visiting Kashi for Ganga Pushkaralu . Amazing helping your videos for me Kashi temple information. Thank you very much and God bless you thalli 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏Amma chala bagundi video tq soooooo much thalli for sharing this video 🙏
చాలా బాగా చెప్పారు
Nenu miku comment lo pedadam anukuntunna andi .Miru eppudu vellataru vaarahi Amma darsanani ki ani ilopu ee video🤗.Thank you so much andi🙏🙏
U r so lucky to visit kashi that to twice 🙏🙏🙏 really Amma vari anugraham 👌👌thanks fr ur valuable information
Chala బాగా vivarincharu.chakkani telugulo teliyajesaru..dhanyavadamulu...
చాలా బాగుంది మెడంగారు
మిరు అద్రుష్టవంతు
God bless you ❤
Excellent narration 🙏
Recently I was going to Varahi swamy temple near Mysore కలహాల్లీ గ్రామం
Now I would like to go to Kasi and visit all the temples 🙏 all four temples.,
Chala thanks for your information andi. Nenu inka vellaledu kashi. Mee video chala bagumdi
Chala బాగుంది అమ్మ, baga cheputhunnavu thalli.
నైమిశారణ్యం లో సత్య నారాయణ వ్రతం స్టార్ట్ అయింది ....మేము వెళ్ళాము ...వ్యాస మహర్షి టెంపుల్ ఉంది అక్కడ
Om varahi mataye namha.......
అభిషేక ద్రవ్యాలు పూజరిగారే ఇస్తారా సంతోషిగారూ?? మంచి విషయాలతో పాటు చక్కటి వీడియో చేసారు👌 Jai Kashi 🙏
చాలా బాగా చూపించారు మేము కూడా కాశీ లో ఉన్న అనుభూతిని పొందాము
@@kasirajusita3214 true 👍 🙏
చాలా బాగా చెప్పావమ్మ నీ శ్రమకు అభినందనలు 🎉🎉🎉🎉
Tq ma
Yes exactly 💯 excellent explanation
🎉🎉🎉🎉🎉ఓం నమః శివాయ నమః పార్వతి పతే యే హర హర మహాదేవ శంభో శంకర
సిస్టర్ చాలా మంచి వీడియో చేసి నారు
విపులంగా వుంది మీకు నమస్కారం నేను 4..సార్లు కాశీ కి వెళ్ళాను 12/3/24నుండి 24/3/24..వరకు కాశీ క్షేత్రంలో వుండి వచ్చినాను ఈ సారి వారాహీ మాతదర్షణం చేసుకున్నాను
Chala Baga clear ga explain chesaru tqq
At least amma vari padalu chupiste bagundedi. Tq good information
Very nice & valuable vedio. Thank you very much.
Baaga chepparu. Thank You for sharing.
Chala bagundi video 🙏🙏 me voice 👌👌👌👌
కాశీ నగరానికి వచ్చిన ఫీలింగ్ లో ఉన్నాను అమ్మ ఓం నమః శివాయ
ఓం శ్రీ మాత్రే నమః
మేము ఈ నెల 25 వతేదీ - ఏప్రిల్ 3 వరకు వుంటాము . మీ విడియోలు ద్వారా కాశీ యాత్ర గురించి తెలుసుకుంటున్నాను. విశాలక్ష్మీ అమ్మకు అభిషేకం వీలుంటే చేయించుకుంటాం. ఫోన్ నం . ఇవ్వండి. 35 మంది యాత్ర కు వెళుతున్నాము సంతోషి గారు. మీ వీడియో ల వల్ల నాకు క్లారిటి వచ్చంది. ఇదే తొలిసారి కాశీ కి వెళ్ళటం.
Tq madam
Amma vellandi... Antha manche jaruguthundi 😊🙏🏻
Manchi samacharam.
చాలా బాగా చూపించారు
Mee telugu bagundi...spastamgha ...kantiki kattinatlu anni theliyajeesaru...manasu thoo mugguru ammavari ni dharsanam cheesukunnam👍🤝
విడియో చాలా బాగుంధంమ్మ
చాలా బాగుంది మీరు వర్ణించిన విధానం కళ్ల కు కట్టినట్లు madam సూపర్
Namasthe ma. Chalaa bagaa chepparu andi. Meeru chalaa luky. Adrustamu meede punyamu meede. Memu kasi velli Darsanamu chesukunnamu. Kani meeru chebuthuntae malli kanula mundu bhagavanthunni amma nu chusinantha thrupthy kaligindi.
మీరు ప్రారంభంలో జైకాశీ, దివ్యకాశి, భవ్యకాశీ అని అనేటప్పుడు మనసు పులకరించి పోతుంది తల్లీ..
అన్ని వీడియోలు చూస్తున్నా, మీరు చెబుతుంటే మీతో పాటుగా అక్కడ ఉండి అన్ని దర్శించుకున్నంత
బాగా చెబుతున్నారు
Madam good information icharu,
Kaashi vellaleni vallaki akkadiki vellina anuboothini kaligincharandi, e video dhwara aa vaarahi amma vaari dharshnam kaliginndhi maaku 😍🙏
Tq ma
Memu kasi velthunnam andi oct 30th mrng 5.15 ki train dhigutham varahi Ammavari darsansm avuthundha andi Aa roju maku .timings okkokaru okola chepthunnaru miru 7.30 to 9.30 antunnaru Aa time ayithe maku kudhurudhi andi darsanam plz cheppara 7.30 to 9.30 timing core ena
Entha punyam chesukunnamo thalli ne vedios chudataniki ma pinni gariki chala bhakthi ame ki ma babai garu uncondition person aayanaku anni sevalu chesthune bhagavataradhana chestharu inti chuttura garden pani chestharu papam thanu ekkadiki vellaleni parishiti memu ekkadikana vellina vedios pedathamu eppudu me anni vedios pedutunnanu ame chala happy ga feel avutunnaruma 🙏🙏
NAMASTE SISTER GARU...VERY GOOD INFORMATION ..YOUR VEDIUS ARE LIKE VEDAMS TO ALL PUBLIC....
Om nama sivaya
Surprise.... ఉత్తర భారతంలో ఉన్న కాశీ లో...తెలుగులో sign boards ఉన్నాయి కదండీ😀
Well said mam,it shd b followed in every temple.
Good information madam we can Go varanasi 17.6.2023 from machilipatnam zp centre
thanks really very nice
Thanku santoshi
Thank you so much for this information
Thank you
Hii sister video chala baundi ammavari darshana bhagyam mee valla maku kaligindi tq sister
Nene.okasari.vellanu.kani.faist.visvanatunidaggariki.wellamu.
Makuvivaranga.telipinunduku.tq.sistar.
Good info talli
Amazing explanation about Kaashi
Thanks madam.
Very good speach amma
Sri Mathre Namaha 🙏🙏🙏💐
Omnmasevaaya.
జై కాశీ
కాశీ దర్శనం మల్లి ఒకసారి చూపించినందుకు ధన్యవాదాలు
Om namah shivaya 🌺 om sri mathare namah 🌺🙏🌺🙏🌺🙏🌺🪔🌺🌿🌺😍
Air Port lo puja samagri tesukuvellavachuna checking emyna I
Ebanks pedatara
OM Sri Vyasa Paramathmane Namaha 🙏🙏🙏💐
Wonderful decision by you on making these vlogs about kashi..its very helpful
నండూరి శ్రీనివాస్ గారికి😊 పోటీ అయ్యేటట్లు వున్నారు. Good.
Ammooo antha pedda mata... Guru vu gari padhala chentha isuka renuvuga kuda kanu nenu andi 🙏🏻🙏🏻
Super information madam garu
Super msg
Manymore Thanks for explaining in a very detailed way.
Ur videos are very helpful.
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Amma biddalandhariki dharsanam isthundhi. 🌹🌹
Hi dear
The way u shared this Kashi vlogs r amazing
This is one of my favourite places visited twice but when u r sharing ,I am reliving it
Thank u so much andi 🙏🙏🙏🙏🙏❤️
Om Namah Shivaya
Video chala bhagunnadi
Super voice baga chepparu akka 🙏🙏🙏🙏🙏
🌺🙏Sri mathrey namaha 🙏🌺🙏🌺🙏
Wonderfully explained mam.. Love ur voice.. Thnks for the detail explaination💞loads of luv💞from blore
Tq ma
Meru chala Pani chestunnaru Inka ammo Anne valaki sulabam chestunnaru elanti vedeoes meru Inka cheyali
శీమత్రీ నమః
Nen me pujalu fallow avatanu chala bagutai me voice vintunte vinalanipistundi
Thank you! 🙏
Jai mata Di
Will be waiting for next vdo
🙏🙏🙏
Santoshi garu memu Kasi ki velte me videos chusukoni okati tarvatha okati darshanam chesukovali Mee dwara maku kuda darshana bhagyam kalagalani korukuntunna chala tnqs amma.
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka
Inka eevalti vloge lo varahi ammavari yokka vishishtata guddi chala chakkaga explain chystu chupincharu akka
Vishalakshi ammavari Pooja ammavari yokka vishishtata kuda yanto chakkaga explain chystu chupincharu such ya beautiful devotional vloge akka
Annapurna devi ammavari yokka devalayam gureenchee kuda yanto chakkaga chupincharu akka
Such ya beautiful vloge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Mee voppikaki na hates off akka 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕♥️♥️♥️♥️♥️♥️♥️♥️💕
Super
Mam dhumavati Devi temple...chupinchandi..plz
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కాశీ విశాలాక్షి మాత
🙏🙏🙏🙏🙏
Oldage vallaki preferance iste manchidi
Sri matre namaha 🙏
6:33🙏🙏🙏🙏🙏🙏
Akka Shivaratri Pooja chepara
Hi Madam thank you for sharing this information. Could you please let me know if we can get wheel chair or any byke facility for aged people to visit varahi matha temples please. Kindly respond
U can ask at devasthan official office ma