లివింగ్ గురు సన్నిధి| living guru sannidhi | Kapala Bhairava Gayatri mantra upadesam | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 13

  • @AnjanRao11
    @AnjanRao11 3 місяці тому +3

    మనిషి జీవితంలో పండగలు వస్తుంటాయి పోతుంటాయి కానీ జీవితమే పండగ కావాలంటే మనిషి జీవితంలోకి రమణానందుడు ప్రవేశించాలి...రమణానందుడు ప్రవేశించగానే మనిషి జీవితం సత్య మార్గంలో చక్కగా ప్రయాణించి పరమాత్మను చేరుతుంది...ఇదే అసలు సిసలైన రమణానంద స్వామి యొక్క దివ్యమైన ప్రేమ మార్గంనకు ప్రతీక 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @amanagantisrinu5195
    @amanagantisrinu5195 3 місяці тому +2

    Nenu meeku shareerakanga duranga Unna na manasa wacha meru nathone unnaru gurudevaaaaaa ❤❤❤❤❤❤❤

  • @amanagantisrinu5195
    @amanagantisrinu5195 3 місяці тому +2

    Na swasa dyasa mere gurudevaaaaaa ❤❤ na prana divama meku shata sahasrakoti vandanalu gurudevaaaaaa ❤❤

  • @AnjanRao11
    @AnjanRao11 3 місяці тому +2

    సిద్ధుని యొక్క ప్రత్యక్ష సేవ చాలా చాలా శక్తివంతమైనది...సిద్ధగురు సన్నిధిలో బ్రతుకు అదే నీకు పరమ పధం...ప్రతిచోట కూడా గురువు యొక్క అనుగ్రహాము వుండాలి...దైవము ఏది ఆదేశిస్తే అది చేసినప్పుడే ఆ శిష్యుని యొక్క సమర్థత ఏంటో తెలుస్తది...మంచి పనులకు ఆలస్యము వుండకూడదు - మంచి పనులకు అశ్రద్ధ వుండకూడదు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @hemashiva7196
    @hemashiva7196 3 місяці тому +2

    గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో శరీరంతో ఎన్నో తపస్సులు చేస్తే కలిగే ఫలితాలు లివింగ్ గురు సేవా సుఖంగా చేస్తే అదే ఫలం కలుగుతుందని, సిద్ధుని యొక్క ప్రత్యక్ష సేవ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ఇంకా ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా వివరించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. ఎల్లప్పుడు మీ సేవ చేసే భాగ్యం కలిగించండి. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️

  • @laxmanjoga4112
    @laxmanjoga4112 3 місяці тому +1

    Jivitham lo okkasari Aina mi drshana bagyam kavali Swami garu🙏🙏🙏🙏🙏

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 3 місяці тому +1

    పరమేశ్వరుడు పార్వతీదేవికి ప్రబోధించిన సిద్ధగురు ఆరాధన తత్వంలో, లివింగ్ సిద్ధగురు సన్నిధిలో ఉండి సేవ చేసే శిష్యులకు నిరంతర శక్తి ప్రసారం జరుగుతుందని, అది శిష్యునికి అన్ని కోణాలలో పురోభివృద్ధిని కలిగిస్తుందని అర్థం చేసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @amanagantisrinu5195
    @amanagantisrinu5195 3 місяці тому +2

    ❤ I Love you gurudevaaaaaa ❤❤❤❤❤❤😂

  • @AnjanRao11
    @AnjanRao11 3 місяці тому

    నిజంగా బ్రహ్మానందము - దైవత్వము - సిద్ధత్వము మనిషి అనుభవించాలంటే ఒక లివింగ్ సిద్ధగురువును పట్టుకోవాలి...This Is The Secret Of Life 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @laxmanjoga4112
    @laxmanjoga4112 3 місяці тому

    Swami garu sevakulam kavali Ela cheppandi

  • @Ashwini.h.g
    @Ashwini.h.g 3 місяці тому

    🙏💯nijam

  • @laxmanjoga4112
    @laxmanjoga4112 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shakti196
    @Shakti196 3 місяці тому