నియమ నిష్టలతో ఈ మంత్రం జపిస్తే ఎలాంటి కోరికలైన తీరుతాయి | Sri Guru Karunamaya | OM CVR
Вставка
- Опубліковано 7 жов 2024
- నియమ నిష్టలతో ఈ మంత్రం జపిస్తే ఎలాంటి కోరికలైన తీరుతాయి | Sri Guru Karunamaya | OM CVR
#SanatanaDharmam #Astrology #CVROM
CVR OM, a satellite devotional channel in Telugu which caters to the people of all religions. CVR OM, South India's latest Telugu devotional channel, features fiction and non-fiction Programmes. Daily devotional news, Weekly Special Programmes and devotional programs and special programs relating to major festivals specific to Telugu language speaking community and the Indian State of Andhra Pradesh. CVR OM caters to Telugu devotional audiences featuring talks by famous spiritual Gurus like Sri Sadguru Jaggi Vasudev, Sri Sri Ravishankarji , Sri Matha Amrithanandamayi and others.
Subscribe to CVR Spiritual @ goo.gl/2TJRvX
Like us On Facbook @ goo.gl/YCW3Gb
నూటికి నూరు శాతం గురువు గారి మాటలు ఫలిస్తాయి.. 🙏🙏🙏మీ వీడియోలు చాలా చూసేను, ప్రశాంతం గా ఉంటుంది. నేను మీ మాటల్లో అంతర్ధం వల్ల, ఆ లలిత సహస్రం ఎంత ప్రేమతో, అమ్మ మీద ప్రతిరోజు పటిస్తూ, తెలీని ఆనందాన్ని పొందుతున్న 🙏🙏🙏🙏🙏అనేక ధన్యవాదములు 🙏🙏🙏ఛానల్ వారికీ కూడా 🙏🙏🙏
శ్రీ మాత్రేనమః🙏
ధర్మ సూక్ష్మాలు చాలా చక్కగా వివరించారు ..గురువుగారూ..
ప్రాక్టికల్ గా ,మొక్కుబడి గా కాదు..పూజ చేయటం అంటే...భక్తి భావం వుండాలి..అది స్థిరంగా సర్వకాలసర్వావస్థలయందు వుండాలి..
మన నిత్యజీవితం లో "భక్తి" అనునిత్యంవుండాలని వ్యక్తంచేశారు గురువుగారు...
అటువంటి జీవితమే సార్ధకం...జన్మ ధన్యం..
గురువుగారి పాదపద్మములకుశతసహస్ర ప్రణామములు...🙏🙏🙏🙏🙏🙏
Bu
Namaste Guruvu Garu🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 Guruvugaru, chala chakkaga explain chesaru. 🙏🙏
Sri gubhyonnamaha🙏🙏🙏
చాలా చక్కగా ప్రవచించారు గురువు గారికి 🌷🙏🌷🙏
Pp
శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురు కారుణామయి స్వామియే నమః. గురువు గారికి నమస్కారములు.
chakkaga chepparu Guruvugaru
Namaskaralu guruvu garu chàala chàkkagaa anni vishayalu chepparu 🙏
Srimatre namah srigurubhyo namah
Good explanation .well knowledge
ఓం శ్రీ గురుభ్యోన్నమః
🙏🙏🙏
Guruvu gariki padabhivandanamulu🙏
Super___sandya rani hyd
🙏🙏
Anker talli aarogyam gurinchi manchi prasna vesindi___sandya rani
శ్రీ మాత్రే నమః గురుదేవా
Meeru cheppindi correct sir chaala baaga chepparu mana bakti enni ottulu pettali enni deepaalu pettali e naivedyam pettali e poolu pettali ekkada pettali eppudu pettali akkade aagi potunnamu munduku povadam ledu manasu pettalani bakti pradhanamani marichi potunnamu__sandya rani hyd
Thank u guruvugaru
Guruvu garu please send varahi mantram
Sri Gurubhyo Namaha
🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏
🙏🙏
Guruvugaru midwara ammaveru e roju ma samasya ki solution dorikindi Om srimatrhe namaha
Shree Guravee Namaha 🙏- Shree Matree Namaha 🙏
Guruvu gariki Jayamu Jayamu
🙏🙏
My guruji.i 💕 you
Namashkaramulu.guruvugarki.ayya.bakthitho thapamacharinchi durmaargulu.daivamdwara
Varaalu.pondinaru.kaani samaanyaprajalu .shakthi.yukthulanu.sariyaina.reethilo.pondalekapothunnaru.thapodanulu.thyaganirathulu.manavajathimanugadaku.yanthra.manthra.thanthra.dulanu.
Badraparicharu.vatini. milantigyanasampannulu
Jathini.andinchali..sajeevangavuntundi.shasthram.paropakaaraya.punyaya.tqsir.danyavadamulu
Pls send varahi manthram
శ్రీ మాత్రే నమః
🙏🙏
I need some guidance for any upaasana vidhaanam for curing eyes related issues, in addition to Chakshushopanishad paaraayana. Please help 🙏
SREE GURUBHYO NAMO NAMAH
Swami chakaga vevarincharu
Guruvu garu garba sambandita samasyalaki lalitha sahasranamamlo ni perticular namam cheppandi pls..10 years 2 va santhanam ledu pls naku parishkaram chepandi me meda naku chala nammakam andi
SRI mathara Namaha
Srimatre namaha, Sri gurubhyom namaha 🙏🙏🌹🌹🙏🙏
🙏🙏
For my son's depression anxiety for him shall I mother
❤
శ్రీ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
🙏🙏
Yanker is sweat__sandya rani hyd
🙏🙏🙏🙏🙏
Tamarini pratyakshanga kalavalente elaga
నమస్తే గురువూ గారు..
నాకు మా గురువూ గారు ఇచ్చిన మంత్రం తో అక్షర మాల సంపు పూ టీ క ర ణ చేసి ఈ నవరాత్రుల్లో జపం చెయ్యవచ్చా? గురువూ ఉపదేశం కావాలా? నాకు మత్రం ఇచ్చిన గురువూ గారు లేరు (20years క్రితం దేహాన్ని వదిలారు) .నాకు మీరు చెప్పిన అక్షర మాల సంపు పుటి కరణ చెయ్యాలని మంచి వుత్సహం వుంది మీ అభిప్రాయం తెలుపండి..
Thank you so much.
Dr. sujatha nookala
Bangalore
శ్రీ గురుభ్యోనమః..🙏🙏🙏🙏
🙏🙏
Namaste Guruvu garu, autism kids kosam emi cheyyaloo cheppandi please.
Aim vada vada vagvadinyai swaha ani chadavandi
గురువు గారు లింకే ledhu
Anchor garu ఒత్తులు పలికితే బాగుండేది...
మొత్తం మీద మీ ప్రసంగాలతో యుట్యూబ్ ఛానల్ నిండిపోయింది.... 🙏
🙏 Sri gurudevo namaha
🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏🙏