నిజ గురుభక్తి | Living Guru Bhakti | Kapala Bhairava Mula mantra upadesam | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 18

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 5 місяців тому +2

    ఏమి బోద స్వామి అద్భుతం మీకు మీరే సాటి swami. దయా మయ ప్రేమమయ క్షమా సాగర శివ శక్తి సాయి 🌹🙏🏽🌹

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 5 місяців тому

    పాహిమాం సిద్ధ గురు దేవ పాహిమాం పాహిమాం 🌹🙏🏽🌹

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 5 місяців тому +1

    ఓం సిద్ధ గురు శ్రీ రమణా నంద మహర్షి గురుభ్యో నమః 🌹👌👍🙏🏽🌹👌👍

  • @KondaiahGajjala-nj7yj
    @KondaiahGajjala-nj7yj 5 місяців тому

    Siddagurudevaya vidmahe abhayahastaya dhimahi thanno ramanananda maharshi prachodayath ⚘⚘🙏🙏🙏

  • @KondaiahGajjala-nj7yj
    @KondaiahGajjala-nj7yj 5 місяців тому

    Saieswaraya vidmahe santha rupaya dhimahi thanno siredisai devaya prachodayath🙏🙏🙏

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 5 місяців тому +2

    పరమేశ్వరుడు పార్వతీదేవికి ప్రబోధించిన గురుభక్తిలో, నిజమైన గురుభక్తి కలిగిన శిష్యుడు చండాలుడు అయినా కూడా ఉద్ధరించబడి పరాత్పరునిగా పూజలు అందుకుంటాడని, నిజమైన శిష్యుడు కల్మషాలను తొలగించుకుని, తన మనసును, బుద్ధిని శుద్ధంగా ఉంచుకోవాలని, అటువంటి శిష్యుడు గురువు ద్వారా తగిన ప్రయోజనాలు పొందుతాడని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @nagalakshmi4351
    @nagalakshmi4351 5 місяців тому

    Sri Jagathguruvu Ramanaanda Swamy variki aatama sashathkara Denothothava subakakshalu, Ma seshaya lokaniki parvadinam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️

  • @satyavathivemulapalli5652
    @satyavathivemulapalli5652 5 місяців тому

    Meeru Piliste Chalu Thandri Aadevude Digi vastaru Swami Mee padal aku ANANTHAKOTI namaskaralu jai jai jagad gurudev 🙏👣🙏👣🙏💐

  • @santoshkabade7906
    @santoshkabade7906 5 місяців тому

    Love You Guru Deva.....Jai Guru Ramnananda 🙏🙏🙏

  • @bvvsmurthii2369
    @bvvsmurthii2369 5 місяців тому

    గురువు గారికి నమస్కారములు

  • @janakiram365
    @janakiram365 5 місяців тому

    Namaskarams Gurudeva

  • @telladhalavenkataramana4326
    @telladhalavenkataramana4326 5 місяців тому

    Gurudevulaku namaskaramu lu

  • @RKumar-te3di
    @RKumar-te3di 5 місяців тому

    mantralu free ga upadesam ichhinanduku meeku sadha runapadivuntamu guru deva yelanti decisions theesukokandi kopaginchaku guru deva 🙏

  • @AnjanRao11
    @AnjanRao11 5 місяців тому

    గురు భక్తి అంటే గురువు ముందు సిద్ధుడై వుండాలి...గురువు నిన్ను పట్టించుకోకపోయినా నీవు గురువును పట్టించుకోవాలి దీనిని నిజ గురు భక్తి అంటారు...చండాలుడైనా నిజమైన గురు భక్తిని కలిగి వుంటే అతడు పూజనీయుడు - మహనీయుడు అవుతాడు...పవిత్రత అనేది చాలా ముఖ్యము...చేయదగిన అనుష్ఠానము చేయాలి...నిజమైన గురుభక్తిని కలిగి వుంటే నీ మనసులోని ఆశయాలు - కోరికలు అన్నీ నెరవేరుతాయి 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @golimadhavi1859
    @golimadhavi1859 5 місяців тому

    🙏🏻🌹

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh 5 місяців тому

    🙏🏼🪔🙏🛐🕉️🔱🔥🌹🌷

  • @Saipreeti999
    @Saipreeti999 5 місяців тому

    Baba living ga lekapoina baba ney kalalo chala miracles choopinchadu.baba ku nen a seva cheyaledhu. Just baba mundhu ala kurchunttanu unthey kaani baba chala help chesadu gyana maarganni icchadu.e prapanchamlo just newtrol ga vundamani kooda theliyajesadu.love u baba.nen lagiest girl ina naaku gyana maargani icchavu.yenni janmalu vunna nuvvey naa guruvu baba thata.but iam sorry baba because of my laziness.

  • @KondaiahGajjala-nj7yj
    @KondaiahGajjala-nj7yj 5 місяців тому +1

    Saieswaraya vidmahe abhayahastaya dhimahi thanno siredisai devaya prachodayath 🙏🙏🙏