మన విధి మనం పుట్టాక ముందే నిర్ణయించబడుతుందా? | Garuda puranam Facts | FN-20 Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 1,6 тис.

  • @jayaranivutturi4690
    @jayaranivutturi4690 11 місяців тому +73

    జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

    • @Nani-kx7nu
      @Nani-kx7nu 7 місяців тому +1

      Jai.srimanunnaynn

    • @Nani-kx7nu
      @Nani-kx7nu 7 місяців тому +1

      ❤❤❤❤❤

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 8 місяців тому +15

    మీ ఉచ్చారణ చాలా బాగుంది సార్, అలాగే మంచివిషయాలు తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @kumaar-999
    @kumaar-999 Рік тому +193

    మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Рік тому +143

    గత జన్మల కర్మ ఫలం ప్రస్తుత జన్మ. కానీ, సత్కర్మలు ద్వారా ఆ విధిని కూడా మార్చుకొనే అవకాశం పరమాత్మ కల్పించాడు. కనుక సదా సత్కర్మలు చేస్తూ, ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తే మోక్షం లభిస్తుంది.
    సర్వే జీవా సుఖినోభవంతు.

    • @inaspower7983
      @inaspower7983 11 місяців тому +8

      గత జన్మలో నువ్వు ఏమి పీకవో నిజ గుర్తు ఉందా

    • @Ashoka254
      @Ashoka254 9 місяців тому +3

      Na హస్బెండ్ చాలా మంచివాడు కానీ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు

    • @jyothisunny5091
      @jyothisunny5091 8 місяців тому +1

      Jai sri narayana

  • @kummarivenkatanna4653
    @kummarivenkatanna4653 11 місяців тому +3

    జై శ్రీమన్నారాయణ జై శ్రీ నారాయణ జై శ్రీ నారాయణ హాయ్ శ్రీ నారాయణ నమో వెంకటేశా నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీ నారాయణ

  • @sarojanaaluri402
    @sarojanaaluri402 11 місяців тому +9

    జైశ్రీరామ్ నారాయణ జైశ్రీరామ్ నారాయణ నమస్కారములు

  • @swamyr1037
    @swamyr1037 11 місяців тому +23

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @bhairimaruthivenkatasubrah6895
    @bhairimaruthivenkatasubrah6895 2 місяці тому +2

    జై శ్రీమన్నారాయణ! జై శ్రీమన్నారాయణ!జై శ్రీమన్నారాయణ! జై శ్రీమన్నారాయణ

  • @kumaar-999
    @kumaar-999 Рік тому +78

    ఒక్క శ్రీకృష్ణుడే దేవుడు కాదు.మీరూ దేవుడే,నేను దేవుడే,ఈ లోకంలో ఉన్న జీవరాశి మొత్తం దైవమే.అది తెలుసుకున్న వాడు,కృష్ణుడు,మిగతా జీవరాశి ఇంకా తెలుసుకోలేదు.నా ఊహ ప్రకారం,ఈ అనంత విశ్వంలో ఉన్న జీవులన్నీ కూడా భగవంతుడి శరీరంలోని మృతకణాలు.ఎలాగంటే,ప్రతి జీవ శరీరం నుండి ప్రతిరోజూ కొన్ని కణాలు మృతి చెంది,ఆ ప్లేసులో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.అయితే మన వయసు పెరిగే కొలది కణాల పునరుత్పత్తి తగ్గి మనలో ముసలి తనం వస్తుంది.కానీ దేవుడు తననుండి విడిపోయిన ఆ మృతకణాలను మళ్ళీ అమృత కణాలుగా మార్చి తనలో కలుపు కోవటానికి ఈ సృష్టి చేసి వుండొచ్చు.ఎందుకంటే,దేవుడు తాను సర్వశక్తి మంతుడుగా ,మరణం లేని వాడిగా వుండటానికి ఈ సృష్టి ప్రక్రియను ప్రారంభించి ఉండొచ్చు.అది ఎలాగంటే,మృతకణాలు అంటే జీవులు అంటే మనుషులతో పాటు అన్ని జీవరాశులు గా మార్చి వాటిని అమృతకనాలుగా మార్చి అంటే వాటికి అన్నివిధాలా దైవ లక్షణాలు వచ్చాక మోక్షమనే ప్రక్రియ ద్వారా తనలో కలుపుకుంటాడు. మొదట దేవుడు మృతకణాలను సూక్ష్మ క్రిములు గా పుట్టిస్తారు .ఆ తరువాతి ప్రక్రియలో పురుగులు గా,విషపు పురుగులు గా,క్రూర జంతువులు గా,సాధు జంతువులుగా,చివరికి మనుషులుగా పుట్టేలా చేస్తాడు.మనుషులుగా అసలు పరీక్షలు ఎదురవుతాయి.ఎన్నో జన్మలు మారిన తరువాతనే మనిషి మహాత్ముని గా మారిన తరువాత,ఏటువంటి,స్వార్థ చింతన లేనివాడు గా,కామ,క్రోధ,లోభ,మోహ,మద,మత్సర్యాలనే గుణాలను పూర్తిగా నశింప చేసుకొన్న తరువాత,స్థిత ప్రజ్ఞత తో దేవుడి మీద ఏకాగ్ర చిత్తముతో ధ్యాన నిమగ్నుడై కొన్ని సంవత్సరాలు ధ్యానిస్తే అప్పుడు మానవుడు అమృత కణము గా మారి,మోక్ష మనే ప్రక్రియ వల్ల ఆ భగవంతుడి లో ఐక్యమవుతాడు.కాబట్టి అందుకే ఈ సృష్టి జరిగి ఉండొచ్చు.అందుకే దేవుడు ,నీకు నువ్వు గా మార్పు చెందేవరకు ,అంటే అమృత కణం గా మారేవరకు,నువ్వు ఎన్ని కష్టాలు పడిన ,నిన్నునువ్వు తెలుసుకొనే వరకు నిన్ను పట్టించుకోని సైకో లాగా,మనకు అనిపిస్తున్నది.ఒక విధంగా దేవుడూ జీవులు ఒకటి కాదు.దేవుడే జీవుడు,జీవుడే దేవుడు.మన ఆత్మలన్ని దేవుడు అనే పరమాత్మ నుండి వచ్చిన మృతకణాలు లాంటివి.అవి అన్నీ అమృతకణాలు గా మారి పరమాత్మ అనే దేవుడి లో కలిసి పోయి,జన్మరాహిత్యం పొందుతున్నాయి.అంటే ఈ అత్మలన్ని పరమాత్మ నుండి వచ్చి మళ్ళీ శుధ్ధి పొంది శిద్ధి పొందుతున్నాయి.అంటే జీవులన్నీ దేవుడిలోనివే.మనం అమృత కణాలుగా మారి నప్పుడు దేవుడు జీవుడు ఒకటే అన్న విషయం మనకు తెలుస్తుంది.ఒక విధంగా,దేవుడిని దూషంచిన మనల్ని మనం duushinchu కున్నట్లే.అంటే మనం అమృత కణాలుగా మారే వరకు కూడా ఈ చావు పుట్టుకలు జరుగుతూనే వుంటాయి.మనం చనిపోయమంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.ఈ జీవులు అమృత కణాలుగా మారే వరకు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో మంచి గుణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పటివరకు ఈ జననమరణాలు జరగాల్సిందే.

    • @evanasrinivasu7489
      @evanasrinivasu7489 Рік тому +1

      Nice brother

    • @evanasrinivasu7489
      @evanasrinivasu7489 Рік тому +1

      How could I contact you

    • @kumaar-999
      @kumaar-999 Рік тому +8

      Thank u bro,Mee అభిమానానికి,నా కాంటాక్ట్ number కావాలంటే ఇలా చ య్యండి,నవమి రోజున నవగ్రహాలను పూజించాలి.అష్టమి రోజున పంచ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నాలుగు దిక్కులు చూస్తూ చతురస్రాకారంలో తిరుగుతూ శూన్యంలో కలవాలి.అప్పుడు నాలుగు దిక్కులు దద్దరిల్లినట్లు అరుస్తూ అష్ట చేతులతో వెలిగిపోతూ ఆ అమ్మ శూన్యంలో కనపడుతుంది.అప్పుడు అక్కడ నేనుంటాను బ్రో.thank u

    • @gurulaxmi8838
      @gurulaxmi8838 11 місяців тому +1

      Great think

    • @Maheshdammai
      @Maheshdammai 11 місяців тому +2

      100% correct ga చెప్పారు 🤝🙏🏻

  • @balarajukavali8209
    @balarajukavali8209 2 місяці тому +1

    Super brother thank you... Garudapuranam py next videos cheyi brother... Omnamahshivaya

  • @kumaar-999
    @kumaar-999 Рік тому +19

    దేవుడు ఒక్కడే. మతాలు వేరైనా మత గ్రంధాలలో ఉన్న సారం ఒకటే. నీ దేవుడు నా దేవుడు అని ఇంతమంది దేవుళ్ళు, దేవతలు లేరు. దేవుని మరిచి, దేవుడిపై భక్తిని మరిచి, ఒకరిని ఒకరం నిందించుకోవడం పరిపాటిగా మారింది. మీరు ఇంత మంది దేవుడి కోసం పోట్లాడుకుంటూ ఉంటే, ఏ దేవుడైనా వచ్చాడా. దేవుళ్ళకే లేని ఈ గోల మనకెందుకు. ఈ మత గ్రంధాలు ఏ దేవుడు రచించలేదు. వ్రాసింది కేవలం మానవుడు మాత్రమే. ఎవరు నమ్మిన సిద్ధాంతాలను వారు రాసుకున్నారు. మతాలు అంటే దేవుడు కాదు. మతాలు అంటే పద్ధతులు మాత్రమే. ఏ పద్ధతిలో ప్రార్థిస్తే దేవుడు కనపడతాడో వ్రాసుకున్నారు. ఎవరి పద్ధతి వారిది. మీరు దేవుని మరిచి, నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని వాదులు ఆడుకుంటూ , దేవుని తిడుతున్నారు. కానీ మీరు తిట్టినా ఏ దేవుడు రావట్లేదు. ఎందుకు? దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన పట్టించుకోవటంలేదు. ఒక ఊరికి ఎన్నో దారులు ఉంటాయి. ఏ దారిలో వెళ్లిన ఆ ఊరికి చేరుకోవచ్చు. అంతేకానీ, నేను వెళ్ళిన దారిలో దారిలో వెళ్తేనే ఆ ఊరు వస్తుంది అంటే ఎలా. ఉన్నది ఒక్క ఊరే. కానీ మార్గాలు చాలా ఉన్నాయి. దేవుడు ఒక్కడే. మతాలు , అంటే పద్ధతులు చాలా ఉన్నాయి. ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది వారి వారి ఇష్టం. ఎవరెవరి, పద్ధతులు వారు అనుసరించండి. మనం వెళ్ళేది ఉన్న ఆ ఒకే ఒక్క దైవం దగ్గరికి. ఆ దైవానికి ఎవరి ఇష్టం వచ్చిన పేర్లు వారు పెట్టుకొన్నారు. అన్ని పేర్లు డేవుడివే. మనమందరము కలిసిమెలిసి ఉండాలి. మనం తింటున్న ఆహారం ఏ మతానికి చెందినది. కట్టుకునే బట్ట ,వాడే భాష ఎవరు కనిపెట్టారు. అందరమూ వాడుకుంటున్నాము కదా. అలాంటప్పుడు మీరు ఎందుకని మతం పేరుతో వాదులాడుకుంటున్నారు. మతాలు సరే, మళ్లీ మతాలలో కులాల కోసం కొట్లాట. మరి ఒకే మతంలో ఉన్నప్పుడు ఒకరినొకరు పెళ్లి చేసుకోవచ్చు కదా. మళ్లీ కులాల కొట్లాట ఎందుకు. సరే కులాలు ఓకే. ఓకే కులములు పక్కపక్కన నివసిస్తూ, వారు బాధలు పడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తామే కానీ,పట్టించుకోము. అంతెందుకు, ఓకే కుటుంబ సభ్యులే, సరిపడక విడివిడిగా బ్రతుకుతున్నారు. కని పెంచిన తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా స్వార్థంతో బ్రతుకుతున్నారు. ముందు మనలో మానవత్వాన్ని పెంచుకుందాం. మతాల ముసుగులో మనలో ఉన్న కొద్దిపాటి మానవత్వాన్ని కూడ మరిచిపోయి బ్రతుకుతున్నాము. ఎవరో ఒకరు చేసిన పనికి అందరం ఒకరినొకరం నిందించుకుంటూ బ్రతుకుతున్నాము. ఒక్కసారి ఆలోచించండి. మనం దేనికోసం ఉన్నాము. మన అందరి లక్ష్యం ఏమిటి.? ఆలోచించారా ఎప్పుడైనా. ఆ భగవంతున్ని ఎవరి పద్ధతిలో వారు సాధన చేసి తెలుసుకోవటం. ఏ మత గ్రంథాలలో కూడా తప్పు చేయమని చెప్పలేదు. ఒకరినొకరు నిందించుకోవడం చెప్పలేదు. మనం ఏ దారిలో వెళ్ళినా చివరికి చేరుకోవలసినది ఒక్క చోటికే. ఆరోజు తెలుస్తుంది మీ అందరికీ నిజం ఏమిటో . దేవుడు అనేవాడు ఒక్కడేనని.

    • @Maheshdammai
      @Maheshdammai 11 місяців тому

      Great words 🤝🙏🏻

    • @RajuA-eg4dv
      @RajuA-eg4dv 6 місяців тому

      Well said..🎉🎉

    • @dharishdharish3600
      @dharishdharish3600 3 місяці тому

      నువ్వు చెప్పది నిజమే కానీ దేవుడు ఒక్కడే అయితే ఆ దేవుడు ఎవరు అంటే శక్తి నుండి ఉద్బవించినది

    • @tejaswinididdi2267
      @tejaswinididdi2267 Місяць тому

      Ramudu, budhudu, gandhi, mana grand parents also devullu karu, Ina manam valla ni pujisthamu

  • @AchalasangithavibhavaribySwath
    @AchalasangithavibhavaribySwath 8 місяців тому +1

    విధితో కూడుకున్న కర్మలని మనం విధిగా నిర్వర్తించాలి విధి మనని నడిపిస్తుంది కర్మ మనం చేసేది మన చేతుల్లోనే ఉంది దాని మనం చేసే పనులు మనకు తెలుసు అది మంచిగా చెడా అన్నది ఆ చెడు ఎంచుకోకుండా మంచి దానిలో వెళితే విధి కూడా మనకు తలవంచుతుంది విధి మనని విధి మనల్ని ఏదో చేద్దాం అనుకున్న దాని అనుకూలంగా మనం పోకూడదు మన కర్మల్ని మనమే నిర్ణయించుకోవాలి కొన్ని కొన్ని సార్లు మనం చేసే కర్మలని బట్టి కూడా మనం చెడిపోయి మనది మనమే భ్రష్ట పట్టించుకుంటాం మనం మానవ జన్మ చాలా గొప్పది మనం తెలిసో తెలియక తప్పులు చేస్తాం కానీ తెలిసి తప్పులు చేస్తే మాత్రం అది మన తర్వాత జన్మలోకి మన కుటుంబానికి సమాజానికి మనం చెడు నేర్పినట్టుగా అవుతుంది మన తర్వాత జన్మని కూడా మనం నిర్ణయించుకునే అవకాశం మనం ఈ ఉన్న జన్మలో ఉంటుంది

  • @vaddadiramana3093
    @vaddadiramana3093 Рік тому +23

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @rachanarachu5575
    @rachanarachu5575 2 місяці тому +2

    విధిరాతను మార్చి శక్తి శివయ్యకు మాత్రమే ఉంది

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 11 місяців тому +7

    🌹🙏🌹
    జై శ్రీమన్నారాయణాయ
    🌹🙏🌹🙏🌹🙏🌹

  • @bodhubandhavi7750
    @bodhubandhavi7750 9 місяців тому +1

    Jai sriman Narayana

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Рік тому +38

    జై శ్రీమన్నారాయణ నమస్కారములు💐🙏🏼💐🙏🏼🙏🏼🙏🏼

  • @saripallisuresh9538
    @saripallisuresh9538 Рік тому +55

    జై శ్రీ నారాయణ 🙏🙏🙏

  • @MamathaKatikela-u3f
    @MamathaKatikela-u3f 9 місяців тому +2

    Jay srimannarayana

  • @kalkijackson777
    @kalkijackson777 11 місяців тому +5

    🙏ఓం నమో నారాయణాయ🙏 ఓం శ్రీ నారాయణాయ🙏 ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః🙏

  • @hazarathdurgam
    @hazarathdurgam Рік тому +9

    ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భ్రంహదేవయణమహా

  • @guntrusivaparvathi2930
    @guntrusivaparvathi2930 Рік тому +13

    జై శ్రీ మాన్ నారాయణ

  • @PenneshM
    @PenneshM 11 місяців тому +14

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 10 місяців тому +1

    జైశ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @kumaar-999
    @kumaar-999 Рік тому +14

    జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.

  • @padmakudumu7544
    @padmakudumu7544 23 дні тому +1

    Jai shree NARAYAN

  • @కె.ఆర్ముగంకె.ఆర్ముగం

    ❤❤❤
    వర్తమానంలో మన అంతరాత్మ ఆజ్ఞలను గ్రహించే శక్తి మన భౌతిక ఆత్మకు వుండి, తూచా తప్పక ఆచరిస్తే చాలు. ఇక దేవుళ్ళూ, మతాలు, మత గ్రంథాలూ, పురాణాలు, ఇతిహాసాలు తొక్కా తోట కూరలన్నీ చెత్తకుండీలలో పడేసి, స్వచ్చమైన మనిషిలా విజ్ఞత తో నడుచుకుంటే చాలు. మరణం అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. లేకపోతే జీవితం బోర్ కొట్టి, మానసిక నరయాతన అనువించాల్సి వుంటుంది. ఈ బోడి జనాలకు ఆ విషయం అవగతం కావడం లేదు. ప్రాణుల బలహీనతలను అడ్డుపెట్టుకొని, దానిని తమకు అనుకూలమైన శక్తిగా మలచుకొని, ఆ దేవుళ్ళనబడే బొచ్చుగాల్లు తమకు వినోద కరమైన సజీవ జీవిత సినిమాలుగా మలచుకొని, తమకు పసందైన కాలక్షేపం గా ఎంజాయ్ చేస్తున్నారు.
    సడేలే
    యుగాల తరబడి వారి మాయాజాలంలో చిక్కుకొని, వారే జీవిత పరమావధిగా భావించే ఈ మట్టి బుర్రల జనాలకేం తెల్దు గానీ
    వారే ఏట్లో కొట్టుకుపొతే మనకేం.?
    శుభసాయంత్రం మిత్రమా.

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 Рік тому +2

      నాస్తికుల జాబితాలోని వాడివా.

    • @కె.ఆర్ముగంకె.ఆర్ముగం
      @కె.ఆర్ముగంకె.ఆర్ముగం Рік тому

      @@sudharaniteegala492
      స్పష్టమైన స్పష్టత వున్న, పరిపూర్ణ ఆస్తికుడిని. అర్థమైందా.?
      ఇదంతా నీకస్సలు అర్థం కాదులే గానీ
      శుభరాత్రి నేస్తం.

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 Рік тому

      @@కె.ఆర్ముగంకె.ఆర్ముగం అర్థమయ్యేటట్టు చెబితె ఎవరికైనా అర్థమవుతుంది.

  • @Manovikasam-h5q
    @Manovikasam-h5q 2 місяці тому

    వీడియో చాలా బాగుంది, ధన్యవాదాలు!

  • @ramnarayana6688
    @ramnarayana6688 Рік тому +10

    ఓం శ్రీ జై శ్రీమన్నారాయణ నమః

  • @b.pithambaram8463
    @b.pithambaram8463 Рік тому +11

    ఓం జై శ్రీ నారాయణ 🙏🏻🙏🏻🙏🏻

  • @AnuRadha-zv5gn
    @AnuRadha-zv5gn 3 місяці тому +3

    Jaisrinaya❤❤❤

  • @konadagirija2191
    @konadagirija2191 11 місяців тому +7

    జై శ్రమన్నారాయణ 🙏🙏🙏

  • @ShravanthiJangampally
    @ShravanthiJangampally Рік тому +6

    Jai sriman narayana🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @preethid2707
    @preethid2707 Рік тому +9

    Jai sri man narayana namha🙏🙏🙏

  • @mallikaperavali1646
    @mallikaperavali1646 Рік тому +29

    జై శీమన్నారాయణ❤❤❤

  • @TarunKumar-ti2qr
    @TarunKumar-ti2qr 9 місяців тому

    Jai Srimannarayan👃👃👃

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 Рік тому +242

    ఈ భూమి మీద ఏర్పడిన సకల చరాచర జీవరాశి ఒక అణువు నుండి ఏర్పడినవే జీవరాశి అంతా ఒకేలా ఉంటే జీవితం చాలా చప్పగా ఉంటుంది అందుకే జీవరాశి అంతా చాలా విభిన్నంగా ఉంటుంది ఇది ఒక మాయా ప్రపంచం కాని దీనిని గుర్తింకుండా మనం బ్రతికినంతకాలం నరకయాతన పడుతూ మనల్ని మనమే హిసించుకుంటాం

  • @NagalaxmiPodeti
    @NagalaxmiPodeti 6 місяців тому +1

    ఓం నమో నారాయణాయ ఇంకెన్నో తెలుసుకోవాలని ఆశగా ఉంది 🙏🏻🙏🏻

  • @avulanarayananaidu7982
    @avulanarayananaidu7982 Рік тому +4

    ఓం జై శ్రీ నారాయణ

  • @LUCKY_ROCK_STAR
    @LUCKY_ROCK_STAR 2 місяці тому +1

    Jai Shreeman narayana

  • @kokkintiasif2730
    @kokkintiasif2730 Рік тому +4

    Jai shreeman Narayana 💙❣️

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 8 місяців тому

    అద్భుతం!మన సత్కర్మలు ద్వారా విధిని మార్చుకో వచ్చు.అనిపిస్తుంది

  • @ramuf5721
    @ramuf5721 10 місяців тому +1

    🌹🙏జై శ్రీ మన్నారాయణ 🙏🌹

  • @laxmanchary6123
    @laxmanchary6123 Рік тому +4

    Jai Shree narayana❤

  • @mvijayalaxmee2871
    @mvijayalaxmee2871 5 місяців тому

    ఓం నమశ్శివాయ జై శ్రీమన్నారాయణ స్వామి

  • @thavitinaiduchanti6609
    @thavitinaiduchanti6609 Рік тому +4

    Jai shree Narayan

  • @maheshreddy4272
    @maheshreddy4272 Рік тому +4

    Jai shreeram jai jai shreeram.

  • @tirupati.tirumala
    @tirupati.tirumala 11 місяців тому +1

    జై శ్రీ నారాయణ

  • @SavanSudheer-iq6qn
    @SavanSudheer-iq6qn Рік тому +5

    Jai shree Narayan ❤

  • @mashettyrajamma308
    @mashettyrajamma308 2 місяці тому

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🌺🌹🙏🙏🌷🙏🙏

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 11 місяців тому +16

    #శివ_రూపాయా_విష్ణువే❤❤❤

  • @varaprasadnetha567
    @varaprasadnetha567 Рік тому +4

    Jai shree Ram sweme garu 🙏

  • @OrugantiVinay-tl7qz
    @OrugantiVinay-tl7qz 6 місяців тому

    జై శ్రీమన్నారాయణ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @ArunaBhargavi-c6k
    @ArunaBhargavi-c6k 2 місяці тому

    చాలా బాగ చెప్పారు

  • @suparsongsonly9029
    @suparsongsonly9029 5 місяців тому +1

    Jai శ్ర్మన్నా నారాయణ

  • @VasuTupakula-fo9yb
    @VasuTupakula-fo9yb 7 місяців тому

    అవును నిజమే మన విధి పుట్టక ముందే నిర్ణయించ బడుతుంది

  • @shushanthn8042
    @shushanthn8042 2 місяці тому +2

    Jai sriman Narayan 🙏

  • @SatyanarayanaGudla-x5n
    @SatyanarayanaGudla-x5n 8 місяців тому +1

    జైశ్రీమన్నారాయణ

  • @Adhi910
    @Adhi910 11 місяців тому

    జై శ్రీ నారాయణ జై శ్రీ నారాయణ

  • @ravikumar-ln7lh
    @ravikumar-ln7lh 8 місяців тому +1

    🕉️జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @kalyangajula802
    @kalyangajula802 3 місяці тому +1

    Jai SrimanNarayana 🙏🏻 Om Namah Sivaya 🔱🙏🏻🚩🚩🚩

  • @vullangulasrinivasrao3991
    @vullangulasrinivasrao3991 10 місяців тому +1

    Excellent video.

  • @chakridevangam627
    @chakridevangam627 10 місяців тому

    జై శ్రీ నారాయణ🙏🙏🙏🌼🌼

  • @VinayVinay-dm8st
    @VinayVinay-dm8st 10 місяців тому +1

    @జై శ్రీ నారాయణ 🙏🏻

  • @ManoharaYadav-gk3fj
    @ManoharaYadav-gk3fj Місяць тому

    ಜೈ ಶ್ರೀ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ

  • @cutiejewelleryworks1182
    @cutiejewelleryworks1182 9 днів тому

    వున్నది ఒక్కటే ధర్మం అది సనాతన ధర్మం

  • @somaiahkandi960
    @somaiahkandi960 5 місяців тому

    Om jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana jaisrimnarayana sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha shivaya shivaya arunachalashiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha om sheneshwaraya namaha

  • @peddareddyvasanthi6117
    @peddareddyvasanthi6117 10 місяців тому

    🌹జై శ్రీ మన్నా రా య ణ 🙏🌹

  • @crazyvlogs3271
    @crazyvlogs3271 Місяць тому

    జై జై శ్రీమం నారాయణ 🚩🚩🚩

  • @srinuthallapally7110
    @srinuthallapally7110 11 днів тому

    జై శ్రీ మనారాయణ

  • @AnilKumar-jd8rb
    @AnilKumar-jd8rb 3 місяці тому

    ఓం నమో నారాయణాయ
    🙏🙏🙏

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl Місяць тому

    ❤ సర్వీసుల అశోక్ ❤❤ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ నమః ❤❤❤❤❤❤

  • @Chary30147
    @Chary30147 11 місяців тому

    , జై శ్రమన్నారాయణ

  • @koduriraj
    @koduriraj 6 місяців тому

    Jai Shree Krishna
    Jai Shree Krishna
    Jai Shree Krishna

  • @poojithaxiaoki9517
    @poojithaxiaoki9517 9 місяців тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ

  • @povanamramchander4497
    @povanamramchander4497 5 місяців тому

    హరి ఓం నారాయణ నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🙏🙏

  • @palthyakiran3659
    @palthyakiran3659 19 днів тому

    జై శ్రీమన్నారాయణ 🕉️🚩

  • @gvenkygvenky8523
    @gvenkygvenky8523 10 місяців тому

    జై శ్రీ మన్నారాయణ జై 🙏🙏

  • @Greyglitch645
    @Greyglitch645 Місяць тому

    Thank you for the information 🙏

  • @BharaThi-b3j
    @BharaThi-b3j 11 місяців тому +1

    🙏🌺Jai Sri narayana 🙏

  • @ajaymandala9697
    @ajaymandala9697 6 місяців тому +1

    Hare Krishna

  • @santhipriya-pk4ls
    @santhipriya-pk4ls 2 місяці тому +2

    Jai sree ram

  • @hussainsayyad3495
    @hussainsayyad3495 Місяць тому

    very good information.

  • @vamsinathreddy2583
    @vamsinathreddy2583 11 місяців тому

    Jai sri ramnarayan namha🙏🙏🙏🙏

  • @mamidirevathi2852
    @mamidirevathi2852 11 місяців тому

    జై శ్రమన్నారాయణ

  • @MaheshTiparapu
    @MaheshTiparapu 10 місяців тому +1

    Jai sri narayana

  • @muddadakumar3694
    @muddadakumar3694 2 місяці тому +2

    Jai srimannarayana

  • @LavanyaGudepu-px5kb
    @LavanyaGudepu-px5kb 6 місяців тому

    Jai sree Rama narayana Om Namo Narayana Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @sharathvishnu5407
    @sharathvishnu5407 6 місяців тому

    Jai srimannarayana om namah shivaya🙏💐

  • @madhuramtv3466
    @madhuramtv3466 7 місяців тому +1

    Jai Sri narayanaya nama haa 🙏

  • @mainad5781
    @mainad5781 11 місяців тому

    జై శ్రీ నారాయణ 🙏🕉️

  • @nagarjunav648
    @nagarjunav648 8 місяців тому

    JAI SREEMANNARAYANA.THANK YOU FREND.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @goud..sandhya.1992
    @goud..sandhya.1992 7 місяців тому

    Jai srimannarayana🙏jai sriram 🚩🙏 jai hanuman 🚩🙏 jai bhavani

  • @Spark_FF36
    @Spark_FF36 8 місяців тому +1

    Om Namo narayana❤

  • @Krishnasrimadhava
    @Krishnasrimadhava 2 місяці тому

    Jai Shree Narayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ArvindKUMARMangalarapu-cz5iu
    @ArvindKUMARMangalarapu-cz5iu 10 місяців тому +1

    Jai sriman narayana

  • @RaviShankar-q8h
    @RaviShankar-q8h 3 місяці тому

    జై శ్రీమాన్ నారాయణాయ నమహ 🙏

  • @Srinivas-mt3pk
    @Srinivas-mt3pk 7 місяців тому

    Jai sri narayana om namo narayana namha🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐❤❤❤❤❤❤❤❤

  • @jaganmohan5957
    @jaganmohan5957 9 місяців тому

    జై శ్రీమన్నారాయణ,,,🪷🧖🙏👌🤝

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 4 місяці тому

    Jai shree Ram 🙏🕉️💯👍