ఈ బ్రహ్మాండం యొక్క అతిపెద్ద రహస్యం | Nikola Tesla Secret Code 369 | FN-20 Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 682

  • @gudivadas4281
    @gudivadas4281 9 місяців тому +23

    4 దిక్కులు, పంచ(5) రత్నాలు, 6 ఋతువులు, సప్త (7) ఋషులు, అష్ట(8) దిక్కులు(దిక్పాలకులు), దశ(10)అవతారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంకెకు దాని దాని ప్రాముఖ్యత ఉంటుంది.

  • @sindhusindhu8592
    @sindhusindhu8592 Рік тому +85

    పెద్ద విషయం ను చాలా క్లుప్తంగా వివరించారు...tq bro......

  • @Usushiwy98
    @Usushiwy98 19 днів тому +2

    3 జీవాత్మ కు గుర్తు
    6 ఆత్మ దేవుడి గుర్తు
    9 పరమాత్మ కు గుర్తు

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 Рік тому +6

    థాంక్యూ సార్ చాలా వివరంగా చెప్పారు రహస్యం

  • @yasarapusatheesh3704
    @yasarapusatheesh3704 10 місяців тому +37

    ఎందన్న ఇది, నిజమో కాదో తెల్వదు కని ని అనాలిసిస్ గోరం😮😊🎉 ఒకటి మాత్రం చెప్తా థాంక్ యూ నీకోలాస్ టేస్లా తాత 😊
    థాంక్ యూ

  • @fan2ysr
    @fan2ysr Рік тому +234

    3 చ్చటగా..
    6 ర్ధం అయ్యింది
    9 స్ ❤❤

    • @ssrmudhiraj8204
      @ssrmudhiraj8204 11 місяців тому +20

      నాకు ఆ వీడియో అర్థం కాలేదు RGV ట్వీట్ లా కన్ఫ్యూషన్ గా ఉంది కానీ మీ కామెంట్ సుకుమార్ ట్వీట్ లా సూపర్ గా ఉంది

    • @Forumoms2203
      @Forumoms2203 10 місяців тому +5

      👌👌👌

    • @shamilamohammad1189
      @shamilamohammad1189 6 місяців тому +2

      Miss kaadu, mister😊

    • @markaraghupathigoud6385
      @markaraghupathigoud6385 6 місяців тому +3

      చాలా అద్భుతమైన వివరణ.

    • @boddusudershan1836
      @boddusudershan1836 4 місяці тому +2

      Super ❤

  • @viyaanasher18
    @viyaanasher18 4 місяці тому +2

    హృదయపూర్వక అభినందనలు బ్రదర్. సూపర్ ఇన్ఫర్మేషన్

  • @sugunasudarsan757
    @sugunasudarsan757 Рік тому +56

    ఈ బ్రహ్మాండాన్ని నడిపించేది 3 గుణాలు - సాత్విక శక్తి (బ్రహ్మా), రజో శక్తి (విష్ణు), తమో శక్తి (రుద్ర). (6) షట్ చక్రాలు - 6×2=12 రాసులు 1+2=3; నవ గ్రహాలు - 9.మన ఋషులు సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రంలో 3,6,9 గురించి వివరించారు

    • @bloodz4933
      @bloodz4933 7 місяців тому +4

      Denguthe sasthara meeru prathidhimaa jyothisham lo undhi antaru .

    • @nithinrock7903
      @nithinrock7903 7 місяців тому +4

      త్రిమూర్తుల గుణగణాలు మార్చేసి రాశారు అది కరెక్ట్ కాదు
      కరెక్ట్ ఇది👇
      రజో బ్రహ్మ
      సాత్విక విష్ణువు
      తమో శివ

    • @jkcreations6
      @jkcreations6 5 місяців тому

      Gosu gaadu cheppada bulbul bukk lo​@@bloodz4933

    • @prashaanth143
      @prashaanth143 4 місяці тому +2

      ​@@bloodz4933 - nuvvu DHAEVUDI BIDDAVAA Or ALLAAHOA AKBAR BIDDAVAA 😂😂😂

    • @singurumuralimohan5609
      @singurumuralimohan5609 Місяць тому

      ​@@nithinrock7903మీరు కూడా మార్చే రాశారు.
      1. రుద్రుడు సంహారం చేస్తాడు. ఈయన
      శివుని అంశ. శివం అంటే జ్ఞానం.
      సంహారం అంటే వాడుక భాషలో
      చంపడం అని అంటాము. కానీ,
      సంహారం అంటే పంచ భూతముల
      నుండి శక్తులను తీసుకుని ఏర్పడిన
      జీవుల నుండి మరలా ఆ శక్తులను
      వాటి స్థానాలలో కలిపివేయటం.
      ఈ శక్తి సాత్విక గుణం నుండి వస్తుంది.
      2. విష్ణువు రాజ్య పాలన చేస్తాడు. ఈయన
      నారాయణ అంశ. నారం అంటే జ్ఞానం.
      రజస్సు అనే పదం నుండి రాజు
      వచ్చింది. పాలన - పోషణ, శిక్షణ - శిక్ష,
      నీతి - న్యాయం, హక్కులు - బాధ్యతలు
      అనే రాజ్యాంగ సూత్రాలపై పరిపాలన
      చేసే ఈ శక్తి రజో గుణం నుండి వస్తుంది.
      3. విరించి సృష్టి చేస్తాడు. ఈయనను
      విశ్వరేతసుడు అని కూడా అంటారు.
      ఈయన బ్రహ్మ అంశ. బ్రహ్మం అంటే
      జ్ఞానం.
      మానవులలో తల్లిదండ్రులు సమాజం
      కట్టుబాట్లు అనుసరించినా, మిగతా
      జీవులు అనుసరించకపోయినా సృష్టి
      అనే కార్యక్రమం కామ వాంఛతో
      జరుగుతుంది.
      ఈ శక్తి తమో గుణం నుండి వస్తుంది.

  • @MATH4ALL1729
    @MATH4ALL1729 Рік тому +13

    369 base చేసుకుని mathematical ga design chesara anipisthundi... క్రియేటర్ great mathematician.. really nice explanation about 369 number...rangula Ratnam lo oke pole kani chala mandi తిరుగుతారు(remaining numbers) అలాగే 9 manage చేస్తుంది యూనివర్స్ ని..universe is a wonder.. number 9 ki నడిపించే శక్తి god. fabulous tq

    • @aum8384
      @aum8384 10 місяців тому +2

      First asalu creator anevadu ledu adi already unade manam thelusukuntunam anthe it's naturally occurred.

    • @MATH4ALL1729
      @MATH4ALL1729 10 місяців тому

      @@aum8384 without creator how it is structured in beautyful way pretty nature lovely బర్డ్స్ and animals ప్లాంట్స్ seas రివర్స్ etc ...ప్రీవియస్ గా మనం ఏదైనా పంట వేస్తే నే మళ్ళీ వర్షం కి మొలకలు వచ్చేది alredy కొంత జీవరాశి ఉండేదేమో అని అనుకుంటున్న ...గోల్డెన్ ratio లో ఉన్నవి అంతా ...

  • @rajeshk8964
    @rajeshk8964 4 місяці тому +1

    మీ వాయిస్ చాలా గంభీరంగా ఉంది, వ్యక్తీకరణ చాలా చాలా బాగుంది, శుభకాంక్షలు,

  • @sarmakameshwar
    @sarmakameshwar 10 місяців тому +26

    టెస్లా గారి సిధ్ధాంతం ఒక విధమైన వింతే. కానీ అతని ఆలోచన తీరు యూనిక్. ఈ సృష్టిని రచించిన వాడు గురించి తెలుసుకోవడం ఒక అర్థంలేని విషయం కావచ్చు కానీ ఆ తెలుసుకునే ప్రయత్నం అత్యద్భుతం ఆనందప్రదం. హరే కృష్ణ.

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 Рік тому +12

    వాటిని ఎలా వాడుకుని అతను గొప్పవాడు అయ్యాడు..మనం ఎలా వాటిని ఉపయోగించాలి చెప్తే మరింత బాగుంటుంది

    • @AnnaboinaNarsimha
      @AnnaboinaNarsimha 5 місяців тому

      ఆవును ఏలా వాడాలి

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 Рік тому +5

    adbhutam gaa vivariMchaaru...no unnecessary trash.......
    .excellent..thank you very much...

  • @GuruBathula
    @GuruBathula Рік тому +3

    Meeru ani nenu అనను, నువ్వు చాలా మంచి సందేశం ఇచ్చావ్ y b కాస్ నీ కంటే ముందే నేను కూడా ఈ ఐడియాలజీ ni fallow అవుతున్న... just 16 years నుండి....

    • @Soul_sayings
      @Soul_sayings 10 місяців тому

      Am ardamayyindi meru kudu cheppandi

  • @balrajgaddam9368
    @balrajgaddam9368 Рік тому +2

    Bro chala exlent ga explain chesav 🎉🎉🎉 good information

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 місяці тому +10

    దిక్కులు 3 కాదు,జీవాలు 3 కాదు,దేశాలు 3 లేవు,9 లేవు, నదులు,సముద్రాలు కొండలు,కొనలు, 3 కావు 9 కావు,3,9 మనుష్యులు సృష్టించు కొన్న నంబర్స్ తన కోసం మరే జంతువుకు ఉప యోగ పడవు. ఏ జీవికి ఉపయోగ పడవు. మీరు ప్లస్ చేసి మాత్రమే చెప్పారు.కానీ మైనస్ డివిజన్ ఇలా వేరే మేతడు లో పని.చేయదు ఈ రూల్

    • @danielsurisetty
      @danielsurisetty Місяць тому

      Brother this comment isn’t to offend you in any way but that 369 thesis is very magical. Please learn the concept of W.D Gann.

  • @robinsurro9280
    @robinsurro9280 3 місяці тому +4

    3,6,9, wonder story.
    అద్భుతమైనా కదా.
    ఇది ఎవ్వరికి ఆర్ధం కాదు.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Рік тому +3

    బావుంది

  • @mohammadhussainsyed606
    @mohammadhussainsyed606 3 місяці тому

    Wonderfull video full of information

  • @macharlaravikumarofficial
    @macharlaravikumarofficial Рік тому +21

    సృష్టి కర్త గణితం నేర్చుకోవలసిన అవసరం ఏముంది దేవునికి ఏదైనా నేర్చుకోవలసిన అవసరం లేదు మనిషి మాత్రమే లేదా జీవులు మాత్రమే ఏదైన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది

  • @nagasrinivasaraosomana8462
    @nagasrinivasaraosomana8462 Рік тому +2

    One of the best...👍👌👏.Very informative 💡Thank you 🙏God bless you 🙏

  • @VikramReddyAnapana
    @VikramReddyAnapana Рік тому +14

    Worth to watch. Thank you for the insights

  • @sanjeevkonredy4129
    @sanjeevkonredy4129 Місяць тому

    Nuvvu magadivi bujji👍👍👍👍👍💐💐💐🍫🍫🍫

  • @ProfessionalRealEstatekmm
    @ProfessionalRealEstatekmm Рік тому +5

    Great job 👍👌 wonderful 👌👌 wonderful
    Thank you Sir..
    I am happy..
    Wonderful subject...369...
    💯 Ciear.,❤🎉🎉🎉❤❤

  • @devarajpv8049
    @devarajpv8049 Місяць тому

    Excellent.... really bro. U r great for sharing this information

  • @sivaram8967
    @sivaram8967 Рік тому +9

    BEST INFORMATION SIR... THANK YOU 3 6 9, THANK YOU UNIVERSE

  • @someapps9152
    @someapps9152 Рік тому +260

    ఆదిత్య 369 వెనుక ఇంత విషయం ఉన్నదా!

    • @misalachaithanya9734
      @misalachaithanya9734 Рік тому +12

      Dani gurinchi inka chala koddige telusu bro

    • @simplethings09
      @simplethings09 Рік тому +2

      Nenu kuda idhe anukuntunna exactly

    • @manikantabheema9137
      @manikantabheema9137 Рік тому +5

      After 20+ yrs ippude nenu thini chesa bhayaa , Aditya 369 movie Peru ika vaccjindha ani and yeni leni time lo ah singithan srinavasarao garu appatlone intha knowledge undh ani

    • @akhilbanoth866
      @akhilbanoth866 Рік тому

      clear ga cheppu Ardamkale​@@manikantabheema9137

    • @praveenkumarr8386
      @praveenkumarr8386 10 місяців тому +2

      wow

  • @shravankumaaarr
    @shravankumaaarr Рік тому +1

    Bro idi nijam ayithe the best video on utube

  • @venkannababukondeti199
    @venkannababukondeti199 Місяць тому

    Super ga Explain .Chesaru.😊

  • @prashanth.pandi4845
    @prashanth.pandi4845 Рік тому +3

    Good information.
    Keep it up👍👍

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 Рік тому +3

    Good Information

  • @Badrith1234
    @Badrith1234 Рік тому

    Vammo....bhayya....iragavdeesavu gaaa.. ❤❤❤❤❤

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 10 місяців тому +1

    369 gurinchi vivaranga chepparu thanks

  • @sandhyavaram869
    @sandhyavaram869 Рік тому

    Nijamga excellent

  • @satishakshay2748
    @satishakshay2748 11 місяців тому +3

    దేవుడు గణిత శాస్త్ర వేత్తలకు దేవుడు

  • @ChinniKrishana-e8p
    @ChinniKrishana-e8p Місяць тому

    సూపర్ బ్రో

  • @srinivasadepu5737
    @srinivasadepu5737 9 місяців тому

    Definitely informative. 😀

  • @raju9633
    @raju9633 Рік тому +28

    9 6 3.... సృష్టి కర్త కోడ్....
    9... పరమాత్మ.
    6... ఆత్మ.
    3... జీవాత్మ.(నువ్వు).
    సకల జీవరాసుల లో ముగ్గురు పురుషులు (ఆత్మలు) ఉంటారు.
    భగవద్గీత లో పురుషోత్తమ ప్రాప్తి యోగము లో ఈ 963 గురించి విపులంగా ఉన్నది...

    • @Soul_sayings
      @Soul_sayings 10 місяців тому

      0=9 paramathama 9 la unnavadu alane 0 la lenivadu

    • @dhanunjayaraolingubheri8091
      @dhanunjayaraolingubheri8091 4 місяці тому +1

      ఒకసారి భగవద్గీత పురుష సూక్తం గురించి చెప్పే 963 ఎక్స్ప్లెయిన్ చేయండి

    • @smiles4ever680
      @smiles4ever680 2 місяці тому

      Please explain 963 as in bhagavadgita ?

    • @sureanjanikumari8100
      @sureanjanikumari8100 Місяць тому +1

      ThRaita Siddhant Bhagavad Gita chadavandi telustade

  • @botchavenkati
    @botchavenkati Місяць тому

    Excellent work

  • @swathichakka5117
    @swathichakka5117 4 місяці тому +1

    Very great and hardwork for your dedication and video thanks a lot for beautiful knowledge sharing 🎉🎉

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 9 місяців тому

    Super video . Incredible info

  • @venkatv2019
    @venkatv2019 Рік тому +1

    Great bro super

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 5 місяців тому

    Marvelous job 👌👌, amazing information 💞💞.

  • @sankarsakila6019
    @sankarsakila6019 Рік тому

    Excellent ga cheppari brother 👌

  • @kuruguntashravankumarshrav2977
    @kuruguntashravankumarshrav2977 11 місяців тому

    Exlent interesting video

  • @gunasekhar9119
    @gunasekhar9119 Рік тому +1

    Great information! Thanks 🙏

  • @girijaapparaju5289
    @girijaapparaju5289 6 місяців тому

    Waw a great information

  • @gopinadhvuchuru1399
    @gopinadhvuchuru1399 Місяць тому

    Excellent analysis sir ...

  • @balachandrapottipadu4405
    @balachandrapottipadu4405 Місяць тому

    Super ga cheppav brother

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 5 місяців тому

    Nice tech information

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 2 місяці тому

    గుడ్

  • @naveenastudiopranay
    @naveenastudiopranay Рік тому +1

    Osm 😮 good information

  • @naveenravinder6491
    @naveenravinder6491 Рік тому +1

    మీరు చాలా గ్రేట్ బ్రదర్ మీ హార్డ్ వర్క్ సూపర్ 👏👏👏👏👏👏👏

  • @nagarajgaddam5091
    @nagarajgaddam5091 11 місяців тому

    Anna.nee information ki hats off

  • @rvaeluru
    @rvaeluru 6 місяців тому

    Super information

  • @ajaypasupula419
    @ajaypasupula419 Рік тому +1

    good its the real truth... devudu and universe ekkado levu mana body lone antha marmam dhaagi undhi...mana body ki universe ki and god ki link undhi....

  • @vasundarapulkur9084
    @vasundarapulkur9084 Місяць тому

    Amazing

  • @venk4123MyThoughts
    @venk4123MyThoughts Місяць тому

    Great collection bro

  • @BB-sx9cd
    @BB-sx9cd 10 днів тому

    మూడు అంకెలు 3 6 9 ఇంత విషయాన్ని సేకరించి చెప్పారు చాలా గ్రేట్ ?

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 Рік тому +2

    Excellent Message sir 💐👏👏👏🤝👌👍🇮🇳🕉

  • @mohanv8770
    @mohanv8770 10 місяців тому +5

    కృతయుగం 17,28,000
    త్రైతా యుగం 12,96,000
    ద్వాపర యుగం 8,64,000
    కలియుగం 4,32,000
    ఈ నాలుగు యుగాల కాలపరిమనం మొత్తం కలిపిన చివరికి 9 వస్తుంది

  • @SaiKumar-mm8mu
    @SaiKumar-mm8mu 10 місяців тому

    Really, no words bro
    You did a wonderful video

  • @Youtube-Mark
    @Youtube-Mark Рік тому

    super video, thank you

  • @soarnswifteduacademypvtltd9156

    Excellent Explanation sir. We want more such informative videos about universe, from U.

  • @dr.y.shivaramaprashad9329
    @dr.y.shivaramaprashad9329 4 місяці тому

    Very good information 🎉

  • @Prem-aila
    @Prem-aila Рік тому

    Excellent 👌

  • @dr.shanmukhaswamy5556
    @dr.shanmukhaswamy5556 2 місяці тому

    That is an excellent explanation for everyone thank you, it is useful information.

  • @drnbhaskararao3237
    @drnbhaskararao3237 День тому

    Great mind

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 Рік тому

    గొప్ప విషయం

  • @dhanunjayaraolingubheri8091
    @dhanunjayaraolingubheri8091 4 місяці тому

    Good information thank you

  • @SWATHICHANDRA_VLOGS
    @SWATHICHANDRA_VLOGS 6 місяців тому

    Wow great 👍

  • @tirumalaraogoda9779
    @tirumalaraogoda9779 Місяць тому

    Thank you

  • @nelapativaraprasad4105
    @nelapativaraprasad4105 6 місяців тому

    Excellent presentation bro no words to describe

  • @saralakolla8346
    @saralakolla8346 Рік тому +26

    3 jeevuni gurthu, 6 aathma gurthu, 9 paramathma gurthu 🙏

  • @jammalamadakanageswararao4278

    Thanks Namaskaralu Sir, Guruvugaru ki Namonnamahaa.

  • @BheemeshGoudThallapelly-ig1lo
    @BheemeshGoudThallapelly-ig1lo 10 місяців тому +1

    Great sir.mathslo.science.wonderful.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aneshbathula6037
    @aneshbathula6037 5 місяців тому

    చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేసారు వీడియో అండ్ వాయిస్ బాగుంది. కీప్ ఇట్ అప్

  • @madhuragaeyalu3843
    @madhuragaeyalu3843 Рік тому

    Very informative thank u

  • @igotyou7747
    @igotyou7747 Рік тому

    Mind Blowing Video

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 Рік тому +2

    చాలా బాగా ఉంది మీ వివరణ

  • @sandeepkumargoudsandeep4050

    Good information ❤❤

  • @_rujan_vlog_5785
    @_rujan_vlog_5785 7 місяців тому

    Next Level Explaination Bro!

  • @sheelarao9512
    @sheelarao9512 6 місяців тому

    Great analysis

  • @kaviratlaxmi7790
    @kaviratlaxmi7790 11 місяців тому

    Excellent

  • @tejpalgandu9880
    @tejpalgandu9880 3 місяці тому

    Great

  • @Beat_Pulzz
    @Beat_Pulzz Рік тому +2

    Very well explained👏,, i have seen this video very interesting✨

  • @TheGummy9
    @TheGummy9 Рік тому +20

    Excellent bro... You have just reminded me again the genius of the world, Tesla ... And superbly explained the significance of 369... Proved again like Pythagoras said world is made of numbers.....

  • @trivenirakshaya4627
    @trivenirakshaya4627 10 місяців тому

    Nice and meaningful explanation sir thank-you

  • @syamganeshsuper3393
    @syamganeshsuper3393 8 місяців тому

    Excellent video

  • @Sudhakar8143
    @Sudhakar8143 4 місяці тому

    Thankyou sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moneymakesall3039
    @moneymakesall3039 Рік тому +3

    Amazing explanation sir how powerful 369. 🎉

  • @VVRAO-m6x
    @VVRAO-m6x Рік тому

    Great🎉

  • @bandisrikanth731
    @bandisrikanth731 Рік тому +1

    Chala clear ga vundi🎉🎉🎉

  • @k.ganeshganesh.k7379
    @k.ganeshganesh.k7379 Рік тому

    What a information guru chala bargain chepaaru

  • @nageswar786vlogs
    @nageswar786vlogs Рік тому

    Good information bro

  • @ajaypasupula419
    @ajaypasupula419 Рік тому +15

    3 means trimurthulu (brahma,vishnu, shiva) nd 6 means thri dev murthulu +thri maathas (parwathi,laksmi, sarswathi) and 9means (navadurga aadhishakthi maatha)...so universe depends on 369 numbers...

  • @ShashikantK-zl2oh
    @ShashikantK-zl2oh 5 місяців тому

    Ni channel chala worth

  • @lovelypeter6795
    @lovelypeter6795 11 місяців тому

    Good....

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 11 місяців тому

    Nice information

  • @ramadevikramadevi5494
    @ramadevikramadevi5494 Рік тому

    Super 🎉🎉🎉