మాలలూ ఎలా పుట్టారు?మాదిగలు ఎలా పుట్టారు?

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 349

  • @splSrinivasspl
    @splSrinivasspl 8 місяців тому +6

    దేవునికి మహిమ కలగడం కాదు.. మనుషులు కు జ్ఞానం కలుగును గాక. సత్యమేవ జయతే 😮

  • @donsoori1351
    @donsoori1351 9 місяців тому +19

    జై మాదిగ 💪 జై జంభవతుడు 🙏 జై భీమ్ ✊

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 10 місяців тому +62

    ఇరాన్ నుండి ఆర్యులు వచ్చేనాటికి సింధు పరివాహక ప్రాంతంలో మాల పూజారులు మాదిగ రాజులతో రాజ్యాలు ఏలుబడి లో ఉన్నాయి ఆర్యులు వారిని ఓడించి ఆ రాజులకు అంటరాని తినమని శిక్ష వేసి ఊరు బయట పడవేసి కొన్ని వందలు వేల సంవత్సరాలుగా శిక్ష అనుభవించేలా చేశారు ఈ దేశపు మూల నివాసులు అంటరాని వారయ్యారు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఈ దేశ పాలకులుగా వందల వేల సంవత్సరాలుగా చలామణిలో ఉన్నారు

    • @kishanprasad7436
      @kishanprasad7436 9 місяців тому +2

      Please give reference

    • @ravuribabu3231
      @ravuribabu3231 9 місяців тому +1

      Yes
      You are correct

    • @SunnyTheMallan
      @SunnyTheMallan 8 місяців тому +3

      Madigalu rajula 😂😂😂😂

    • @vamsijaladi009
      @vamsijaladi009 4 місяці тому

      ​@@SunnyTheMallan Madiga ante ento telusa Maha adiga Danni kaalam lo madiga ga maarindhi

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 9 місяців тому +32

    అయ్యా సార్ భూమి,ఆకాశం కంటే ఆర్నేళ్ళ ముందు జాంబవంతుడు ( మాదిగ) పుట్టారని జాంబవపురాణం చెపుతుంది.

  • @kotipolice1924
    @kotipolice1924 10 місяців тому +79

    ఎవరు ఎన్ని చెప్పినా మాల మాదిగలు కలిసే ముందుకెళ్లాలి

    • @ramagirikondal7236
      @ramagirikondal7236 Місяць тому

      మాదిగలం మాల కులాలతో లేదు మా రిజర్వేషన్లు మాకే కావాలి మా ఉద్యోగాలు మాకే కావాలి మేము మాల కులాల తోనే ఉండనవసరం లేదు మాదిగ కుల వాళ్లము దయచేసి మాదిగ కులాలు అర్థం చేసుకోండి చాలా దమ్ము ధైర్యం ఉన్న మాదిగ కులం మనది

  • @sivanagaraju224
    @sivanagaraju224 10 місяців тому +49

    మాల మాదిగ ఐక్య కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి యుద్ధ ప్రాతిపదికన

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 10 місяців тому +29

    Goppavaru.... Mahanu.. Bhavulu... మాల +మాదిగలను... కలపండి...
    . 🙏🙏🙏👏👏👏👏👏

  • @sureshbabusaggurthi3822
    @sureshbabusaggurthi3822 10 місяців тому +8

    మాలోడు ఆడదాని భయట ఉన్న గుడ్డలులోనుండి పుట్టాడు. మాలల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కానీ మాదిగోడు ఒకే ఒక్కడు. మాదిగోడు గొప్పా మాలోడు గొప్పరా బోసడికే?

  • @levikatta4065
    @levikatta4065 9 місяців тому +3

    Madigalu kings jai madiga maharaja jai good speech sir.

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 10 місяців тому +10

    So thats why, I have started a NGO, called Mala Madiga Samaikya Porata Vedika (MMSPV) which will focus on unity of both mala and Madiga brothers and sisters wherever they are whatever they are.

    • @Palletourist
      @Palletourist 10 місяців тому

      సూపర్❤❤❤❤

    • @DeevenaChetty
      @DeevenaChetty 6 місяців тому

      Don't play any new Drama..

  • @jimmyelectronics2264
    @jimmyelectronics2264 10 місяців тому +35

    వాళ్లు వెళ్ల కొట్టి నందుకే మనo
    ఏసు ప్రభువు nu తెలుసు కున్నాం

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 8 місяців тому +2

    Your speech is an encouraging one , sir. All Dravidians are same, one race . Aryans suppressed us.Thank you.

  • @janardhanjagarlamudi8087
    @janardhanjagarlamudi8087 9 місяців тому +13

    వీడు మన మాదిగలనే అవమానిస్తున్నాడు

    • @bachaliKumar
      @bachaliKumar Місяць тому

      Ledhu ..telivi Leni vallu nelage alochistaru

  • @chinthapothanagapamuleti
    @chinthapothanagapamuleti 9 місяців тому +12

    హలో సార్ నమస్తే , ఒక మాట , sir కులం అంటే మాదిగ మాత్రమే . మాల అనేది కులం కాదు మాదిగ వాడి లో ఉన్న జంధ్యము, ముందు పుట్టిన మాదిగ వాడే అంటే సార్ ఈ జగత్తు పునాది వేయబడక ముందే జలములో నుండి ఉద్భవించిన వాడు ఓంకార స్వరూపుడు ఈ యనే మొదటి వాడైన ఆది జాంబవంతుడు ఈయన చేతిలో ఉన్నది రెండు అంచుల ఖడ్గము , ఈయన మెడలో ఉన్నది జందెము దీనినే మాల అంటారు, ఈ మాల వాడే ముందు పుట్టిన మాదిగ వాడు ఇతనికి రొమ్ముకు బంగారు దట్టి కూడా ఉన్నది. ఈయనే కడపటి వాడు ఏసు క్రీస్తు ప్రభువు వారు , ఈయనే ప్రభువు , దేవుడు . ఈయన నుండి 24 గోత్రాల వారు జన్మించారు వీరందరికీ జంధ్యము ఉన్నది వీరే మాదిగలు అంటారు. Sir నీవు చదివే బైబిల్ లో కూడా యొక్క మాదిగల ఉన్నది సార్ వీరే దేవుని కుమారులు అంటే మాదిగ మాల సార్. ఈ దేవుని కుమారులకు పుట్టిన వారే నరుల కుమార్తెలు , నరుల కుమారులు .sir , ప్రకటన గ్రంథం లో ఉన్నది. వీరి నుండి ప్రపంచంలో ఉద్భవించినది. Sir, మాల అన్న , మాదిగ అన్న ఒకటే కులం అంతేగాని మీరు రెండు కులాలు గా ఉపయోగిస్తున్నారు సార్, ఎట్లా అంటే విదేశీ దుర్మార్గులు ఒకే కులానికి చెందిన వారిని రెండు కులాలుగా మాదిగ మాలలుగా ఎట్లా విడగొట్టారో సార్ మీరు కూడా, మీరు కూడ ముందు పుట్టిన ఆది జాతిని మాదిగ , మాల అనే రెండు కులాలుగా విడ గొడుతున్నారు, సార్, సార్ మీకు ఎవరు చెప్పారు సార్ నువ్వు ఏ గ్రంథం చదివి ఎలా అర్థం చేసుకున్నావ్ సార్ , జంధ్యం ఉన్నది మాదిగలకు , జంధ్యం అంటే మాదిగ వాడు ధరించిన మాల , ఆ మాదిగలే మాలలు సార్ నేను ఆత్మను విమర్శించిను గాని , ఉన్నది చెబుతున్నాను సార్. Sir Thankq sir 🙏

    • @bachaliKumar
      @bachaliKumar Місяць тому

      Jandhyam ledhu thokka ledhu ....jambhavanthukuda ..vere amma ..ki ayyaki puttadu ga ..vallakanna purathana manushulu unnaru ga endhuku anukokudadhu ...kaani .....jandyam unna lekuna raajyanni paalinchindi jambhavudu ..telivi...brathakadam....nerpindhi kuda ayane ....aryulu vacharo appati nundi verllani dooram petti bhanisaluga chesi ....vallatho vetti chakiri chepinchukunna Valle ...malalu...madhigalu .....okate kaani yedhavalaki guddi kanna mella nayam annattu brathukutunnaru

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 10 місяців тому +3

    Sir more videos wants from you like this type thank you sir

  • @davidprasad3334
    @davidprasad3334 10 місяців тому +15

    Great message forever

  • @vanmarsam1304
    @vanmarsam1304 9 місяців тому +2

    రాజకీయ కుతంత్ర కురువృద్దుల ద్రోహం చింతన ఫలితమే కులాల విభజన ... గుర్తెరిగి ఐక్యమై.... శక్తియై.... రాజ్యనిర్మాణం, పాలనలో బలమైన ప్రాతినిధ్యం పొందాలి అప్పుడే దళిత శక్తి ఇనుమడిస్తుంది

  • @mutyalavaraprasad6928
    @mutyalavaraprasad6928 10 місяців тому +14

    The best and excellent motivational speech.. ❤

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 10 місяців тому +10

    God bless you 🙏🙏❤️🌹🙏🙏🙏❤️

  • @veeravenkateswarlumanelli5552
    @veeravenkateswarlumanelli5552 10 місяців тому +3

    Very good service. And new

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 9 місяців тому +13

    ఉమ్మడి రిజర్వేషన్లు అన్ని మాలలు అనుభవించి, దళిత ద్రోహులుగా మిగిలిపోయారు

  • @palturikiran5234
    @palturikiran5234 8 місяців тому +3

    8:06 సైతాను బోధలు బోధిస్తున్నారు బొట్టు సంఘం ఈ ఒక్క సాతాను మాలలు మాదిగలు బైబిల్ లో కులాలు మాలను గొప్పది చెప్తున్నావ్

  • @battumohanrao4213
    @battumohanrao4213 10 місяців тому +4

    Good information sir

  • @mungaraprakash9823
    @mungaraprakash9823 10 місяців тому +7

    Superb message sir

  • @HarijanaA-j7x
    @HarijanaA-j7x 3 місяці тому +1

    మాదిగలు క్షత్రీయూలుగా మాలలుబ్రాహ్మణుగా ఏయగములొ ఎన్నవశతాబ్ధములో అనేది వివరంగా చెప్పలేదు పాస్టరు గారు

  • @kumaarindia4783
    @kumaarindia4783 9 місяців тому +2

    Excellent 👌

  • @purushothampambala9641
    @purushothampambala9641 10 місяців тому +4

    You are right sir

  • @pagadamabraham3455
    @pagadamabraham3455 9 місяців тому

    Praise the lord sir very nice

  • @3starentertainments..228
    @3starentertainments..228 9 місяців тому +2

    Super massage sir

  • @mathangianandamaiah
    @mathangianandamaiah 10 місяців тому +3

    Adharam mala,madhiga vunnada.

  • @MangyaDharavath-t9t
    @MangyaDharavath-t9t 15 днів тому

    Amen

  • @takkellaushasree5534
    @takkellaushasree5534 10 місяців тому +3

    Good motivational speech.

  • @prabhudaschinthapally2259
    @prabhudaschinthapally2259 10 місяців тому +4

    Praise the lord
    Good information sir

  • @punnaiahkommavarapu2312
    @punnaiahkommavarapu2312 10 місяців тому +2

    SC reservation ki support chestharaa ophir garu

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 10 місяців тому +8

    Praise the lord daddy 🙏🙏🙏

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 4 місяці тому

    Antha Devuni biddalame.kulam ledu matam ledu.praise the lord 🎉

  • @jaibhim6141
    @jaibhim6141 4 місяці тому

    Super sir.... KAKATIYA... JAI MAHAR

  • @VijayaLakshmi-vc6mz
    @VijayaLakshmi-vc6mz 10 місяців тому +6

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @ramanaammiti3191
    @ramanaammiti3191 9 місяців тому +1

    Praise.the.lord.nice.speech.father

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 10 місяців тому +3

    Wonderful స్పీచ్ సర్..

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136 10 місяців тому +3

    praise the Lord ayyagaru

  • @elishagolla7764
    @elishagolla7764 10 місяців тому +3

    Praise the Lord Ayyagaru

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 9 місяців тому +3

    నల్ల బ్రాహ్మణులు. తెల్ల బ్రాహ్మణులు

  • @kondagorrinageswarao1475
    @kondagorrinageswarao1475 10 місяців тому +6

    Preach the word of God sir

    • @DeevenaChetty
      @DeevenaChetty 6 місяців тому

      You showed him Correct way. But they never follow this . Subtle ness is their nature. !

  • @VenkannaPolisetti
    @VenkannaPolisetti 10 місяців тому +4

    Nice👍👍👍

  • @merakanapallidevadas
    @merakanapallidevadas 10 місяців тому +3

    Excellent comments it is❤

  • @madugularamesh9027
    @madugularamesh9027 3 місяці тому

    మన ఆస్తులు మనమే పంచుకోవాలి,

  • @praveen9511
    @praveen9511 10 місяців тому +2

    Dividend role policy ..... British విత్తనాలు...ఇంకా... ఇలాగే ఉన్నాయి... దేశంలో

  • @prasadraom5737
    @prasadraom5737 8 місяців тому

    SUPER SIR

  • @satyaanakarla6534
    @satyaanakarla6534 9 місяців тому +1

    Well said

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 10 місяців тому +7

    పురాణం అంటేనే అబద్ధం అని అర్ధం మరి చరిత్ర తో ఏం పని ఉంటుంది మొట్ట బాస్

  • @m.suvarthanirmala7543
    @m.suvarthanirmala7543 4 місяці тому

    Supar messge ayagaru

  • @marellakrishna1594
    @marellakrishna1594 10 місяців тому +4

    సలామ్ అయ్యగారు 🙏🙏🙏 Good message sir👌✊

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 10 місяців тому +6

    Manchi sandhesham dadddy samajam ki echaru🙏🙏

    • @samson469
      @samson469 10 місяців тому

      Kullam kosam matladite miku. Manchi sandhesama chiiii chiiii melanti valla ee Christianity ela tayaraindii

  • @MPK_712
    @MPK_712 10 місяців тому +2

    Meeru cheppindhi nijamo kaadho thelidhugani okkasari adhi nijam ayithey bagundu

  • @ramaseshaiah9209
    @ramaseshaiah9209 4 місяці тому

    Very good sir

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 9 місяців тому +2

    ...మా ఊరి అబ్బాయి అర్చనం నేర్చుకోని pujaari ayyadu

  • @dasanbabu4548
    @dasanbabu4548 10 місяців тому +13

    ముమ్మిడివరం బాలయోగి గారికి భ్రాహ్మణులు పూజారి గా చేయడం యిష్ట పడక పోతే (చాట్ల సత్యనారాయణ అనే) మాదిగ వ్యక్తితో పూజలు చేయిన్చారు.

    • @sagarophirist3116
      @sagarophirist3116  10 місяців тому +1

      Good information

    • @nirmagamgavarapu3621
      @nirmagamgavarapu3621 10 місяців тому +2

      మైల వాడు అనే పదం నుండి మాల వాడు అనే పేరు వచ్చింది అని,మైల బట్ట నుండి పుట్టినవాడు మాలవాడు అని మా చిన్నప్పుడు( అనగా 60 years క్రితం ) హిందువులు చాలా నీచంగా మాట్లాడేవారు. చాలా బాధగా ఉండేది . అప్పుడు మేము చాలా చిన్నవారము. అంత జ్ఞానము మాకు లేదు అప్పుడు. మాదిగవాళ్ళను మాత్రం దగ్గరకు రానిచ్చేవారు. కారణం బ్రాహ్మనుడైనా వశిష్ఠని భా ర్య అరుంధతి మాదిగ కాబట్టి . ఇవన్నీ ఆరోజుల్లో ఉన్న కుల వివక్ష.

    • @nknnvn
      @nknnvn 6 місяців тому

      మంచి information చెప్పారు

    • @nknnvn
      @nknnvn 6 місяців тому

      ముమ్మిడివరం గురించి మంచి information చెప్పారు sir

  • @splSrinivasspl
    @splSrinivasspl 8 місяців тому +1

    ముందు మాల మాదిగ మనుషులు ల ఆహారం 🍛వ్యవహారం మారాలి.లేకపోతే కమ్మ, రెడ్డి వాళ్ళ కార్పొరేట్, హాస్పిటల్స్ కు బలి అవుతున్నారు అవబో తున్నారు ఇంకా ఇంకా.. దేవుని రాజ్యం లోకి ప్రవేశం కావాలి అంటే

  • @babydanielkaneti5495
    @babydanielkaneti5495 9 місяців тому +1

    Annaa praise the lord

  • @vamshikiran7675
    @vamshikiran7675 6 місяців тому

    I completely agree with you it's history

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 10 місяців тому +2

    Exactly correct

  • @muppidivijayarao4369
    @muppidivijayarao4369 10 місяців тому +1

    భలేగా అతికారు సార్ మీలాంటి మేదావులు ఉండబట్టే మనల్ని ఊరు చివరకు నెట్టారు

  • @TheAnanthakumar
    @TheAnanthakumar 10 місяців тому +1

    Self-righteous Fellow

  • @bachaliKumar
    @bachaliKumar Місяць тому +1

    Ok nijam meru cheppindhi kaaani ...raju madhigalu ........maalalu kuda ...rajyalu elinavare ..pujaru kadhu ..kavachu kaani meru ..Inka baga study cheyandi

  • @srinivassrinivas9895
    @srinivassrinivas9895 4 дні тому

    న్యాయం పేరు చెప్పి రాజకీయాలకు లింక్ చేస్తున్న క్రైస్తవ్యాన్ని.....ఇదే న్యాయం .good.super కానిసం ఎప్పుడైనా మరందిరా మాదిగ నా కొద్దకల్లారా.మల నా కొడకల్లారా రోషన్ లేడరా మీకు.తు మీ బతుకులు.అయ్యా బాంచెన్ వాళ్ళు ఈ మాదిగ మాల నా కొడుకులు కానిసం నేన్ ఇన మిల్ బిచ్చం వేస్తా.ప్లేట్ పట్టుకుని రండిరా,సిగ్గు లేదు కదా మీకు,ఏడి మీదేరా రాజ్యం,కని మీరు చీయ్....

  • @ndyoutudechannel136
    @ndyoutudechannel136 10 місяців тому +6

    praise the Lord man of god

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 9 місяців тому +3

    మేధావి అని ఎవడికి వాడే పొగడుకోవాలి అదే బావిలో కప్పా

  • @koteswararaonakka5596
    @koteswararaonakka5596 10 місяців тому +3

    Praise the lord Sir, Super speech, Please share this video to All of your friends.

    • @adhithyacrafts4453
      @adhithyacrafts4453 8 місяців тому

      పిలిచి మాదిగలకు ఇవ్యాలిసింది 😂

  • @janakigopal1094
    @janakigopal1094 3 місяці тому

    Madiga dandora Manda krisna garu mariyu mala nayakulu garu thelusukondi

  • @ashoknayaki7776
    @ashoknayaki7776 10 місяців тому +1

    Please prayer my family Health Mother name padma

  • @nagarajukavitha-wr7hw
    @nagarajukavitha-wr7hw 8 місяців тому

    Jai. Mala mahanadu.malalu telivigalavallu.

  • @janardhanjagarlamudi8087
    @janardhanjagarlamudi8087 9 місяців тому +15

    మాలా మాదిగలు జాంబవంతుడు హనుమంతుడు వారసులం ఇయ్యాల నువ్వు వచ్చి మాలా మాదిగన్న మతం మార్చి మా దేవుళ్ళ మీద వ్యతిరేకత పెంచి మళ్లీ హిందువుల మీదకి ఉసిగొలుపుతున్నారు ఏం ప్లాన్ రా స్వామి మేము ఆనియన్ స్వామి గుడిలోకి వెళితే ఏం బ్రాహ్మణులు మమ్మల్ని అడ్డం చెప్పలేదు ఇన్ని డబ్బులు ఇవ్వమని అడగలేదు ఎప్పుడూ ఏదో వెనకట జరిగిందని చెప్పి ఇప్పుడు కూడా హిందూ మీద వ్యతిరేకత పెంచుతున్నారు

  • @ramaraojamana115
    @ramaraojamana115 10 місяців тому +14

    జై భీమ్ జే రంజితయ్య 🙏🙏🙏🙏❤❤❤❤

  • @fourwordsrajubandioverseer9189
    @fourwordsrajubandioverseer9189 8 місяців тому +1

    బ్రాహ్మణులు నుండి వెలి వేయబడితే వీళ్ళు ఆర్యులు అయివుండాలి కాదా

  • @posipokrupavaram5953
    @posipokrupavaram5953 10 місяців тому

    Ayyagaru a book lo oonae konchmuchepaandi nenu kuda try chestanu vandanallu ayyagaru

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 3 місяці тому

    Jai mala 🙌✝️

    • @rajeshamrajesham9893
      @rajeshamrajesham9893 2 місяці тому

      మీరు మాలల పుట్టుక గురించి ఒక రకంగా చెప్తున్నారు ఇంకొందరు ఒక రకంగా చెప్తున్నారు. కొంత మందేమో మాలలు బట్టలు నేశారoటున్నారు. మీరేమో మాలలు బ్రాహ్మణులూ అంటున్నారు ఏదీ నిజం. మాతoగా చరిత్ర చదువు. వర్గీకరణ నువ్వు మాలలే కదా వ్యతిరేకిస్తున్నారు కదా. మాలలు మాదిగలను తీవ్రంగా దుషస్తున్నారు.

    • @rajeshamrajesham9893
      @rajeshamrajesham9893 2 місяці тому

      మాలలు న్యాయం కోసం పోరాడకుండా సామాజిక న్యాయమైన వర్గీకరణ ను అడ్డుకుంటున్నారు59 కులాలకు దక్కల్సినవి ఒకరికే చెందాలనడం న్యాయమా? మాదిగలు న్యాయబద్దంగా ఉన్నారు.

  • @madhavasastry1063
    @madhavasastry1063 9 місяців тому +1

    కులాలు గురించి చెపుతున్నా వు. చట్ట విరుద్ధం కావచ్చు. మానవుడు ఎవరైనభ్తల్లి ఘ్ర్భం నుండే పుడతాడు.తెలియదా?

  • @novach2638
    @novach2638 10 місяців тому +3

    Rakesh master la kanabaduthunnaru pastor garu

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 8 місяців тому +1

    కానీ ప్రస్తుతం సమాజాన్ని శాసిస్తోంది, పాలిస్తుంది, కమ్మ,రెడ్డి,వెలమ,కాపు,
    మొత్తం సంపద వీళ్ళ దగ్గర వుంది, రాజ్యాధికారం వీళ్ళ దగ్గర వుంది.
    మీరు చెప్పేవి కాలం చెల్లిన మాటలు,
    బ్రాహ్మణులు ముఖ్యం గా దక్షిణ భారతం లో నిమిత్త మాత్రులు, వీళ్ళ చేతిలో ఏమీ లేవు. మీరు మీ అభిప్రాయాలు మార్చుకోవాలి, వాస్తవాలు చూడాలి,చెప్పాలి.

  • @SKcreationsRvp
    @SKcreationsRvp 10 місяців тому +5

    ఈ మానవ పుట్టుకలో కులం, మతం ఎలా వచ్చింది. మానవ పుట్టుకలో మొట్ట మొదటి మనిషి మతం ఏమిటి, కులం ఏమిటి? కులాలు మతాలు దేవుడు సృష్టించలేదు.

    • @sagarophirist3116
      @sagarophirist3116  10 місяців тому

      కులాలు మతాలు మనుషులే సృష్టించాడు. అందుకే ఆ కులాలను పిక్కేయలి

    • @chandrasekharhumanist5095
      @chandrasekharhumanist5095 10 місяців тому

      💯 Right bro

  • @chilldarlings4755
    @chilldarlings4755 10 місяців тому +4

    Mala,madhigalaku anyayam jarigindhanna vishayam ila bayatapadippudey thelusthundhi kani aadhaaraalu leykunda chupakunda matladithey vunna nijalni kuda eavaru nammaru..

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 10 місяців тому

      meru bayatiki eavala kamma jathi bramana jathu 2% kuda leru .valani thoke padese dhamu meku vundi.ranidi bayataki temles akramichandi.nenu ok reddy ga cheputhuna memu vuntam me venuka

  • @sureshkumars1881
    @sureshkumars1881 3 місяці тому

    Jai mala madiga

  • @kishorekumarsiripally8329
    @kishorekumarsiripally8329 10 місяців тому +3

    No Mala Maadhiga, There is only one Cast, One Religion, One Tribe that is Human. Please don't debate Maala Maadhiga. Thanks for understanding.

  • @suneethabheemala5429
    @suneethabheemala5429 10 місяців тому +7

    A grandhalo vunayi reference plz

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 9 місяців тому +1

    కులాలు గా విభజించి మనుషుల మద్య విద్వేషం నింపింది బ్రిటిష్ ప్రభుత్వం అంతేగాని vedalalo ఎక్కడా కులాలు లేవు మీ లాంటి వారు మీ swardam కోసం వారిలో విషం nimputunnaru మీకు దమ్ముంటే అరుంధతి అమ్మవారి ని జాంబవంతుడు హనుమాన్ వీరిని కదా పూజించుట చేయాలి అలా చేస్తే మీ pastarla కి బ్రతుకు తెరువు వుండదు ఈ దేశం ఎటు పోతోంది

    • @vanmarsam1304
      @vanmarsam1304 8 місяців тому

      బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుండే కదా అంటరానితనం పెంచి పోషించి ఊరిబయట వెలివేసింది.... వృత్తిని బట్టి కులాలు ఏర్పడితే అంటరాని వారు అవుతారా?? ఎవరి అవసరాలు తగ్గ పనులు పుట్టుక నుంచి గిట్టుక వరకు అన్ని పనులు సొంతంగా చేసుకుంటుంటే కులాల ప్రస్తావన ఉండదు గా

  • @iirla.venkateswarluvenkate439
    @iirla.venkateswarluvenkate439 10 місяців тому +5

    కులం జాతి అనే దరిద్రం ఇండియాలో తప్ప మరెక్కడా కనిపించదు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 8 місяців тому

    thank you ophirist 21 4 24 ashok bosu praveen pamulu anasuya devi praveen

  • @prc8146
    @prc8146 10 місяців тому +2

    Ophir enduku ila matladuthunnaru? Thanu brathikina chetha brathukunu prajalandaru marichipovalani eevidhamga Kulala issue theesuku vachhara?

  • @ramachandraraokavuri1807
    @ramachandraraokavuri1807 8 місяців тому +1

    All wards are correct but change of religion not correct.you go any temple that's your right .

  • @SarojaDidde
    @SarojaDidde 8 місяців тому

    Madigalanu chuste mala vaallu asuya padatharu & antarani varilaga chustunnaru already office lo anubhavistunna nenu.

  • @prasannakumarkommu5026
    @prasannakumarkommu5026 Місяць тому

    పురాణాలు కాదు చారిత్రక ఆధారాలు కావాలి. చరిత్రలో అంటరాని కులాలు అంటే, వెలివేయబడ్డ జాతులు. దీనికి కారణం...బౌధ్ధ, జైనాది నాస్తిక మతాలు. మాల, మాదిగలు కూడా పై మతాలను అనుసరించినవారే!
    పుష్యమిత్ర శృంగుడనే బ్రాహ్మణ సేనాని మౌర్య సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని, సింహాసనాన్ని అధిరోహించి పెద్ద యెత్తున బౌద్ధారామాల్ని ధ్వంసం చేసి, బౌధ్ధ భిక్షుకుల తలలకు వెలకట్టాడు. బౌద్ధుల్ని నరికి చంపారు. బౌద్ధులు కొందరు పారిపోయారు. ఎటూ పారిపోలేని నిస్సహాయ బౌద్ధుల్ని వూరి చివరకు తరిమేసి, అంటరానివారుగా చేసి వెలివేశారు. ఆలయ ప్రవేశాన్ని నిరాకరించారు. వాళ్ళే నేటి మాల, మాదిగలు. ఇతర రాష్ట్రాల్లోనూ అప్పటి బౌద్ధులైన అంటరాని కులాలు వివిధ పేర్లతో ఉన్నారు. వాళ్ళని కూడా వెలివేశారు. ఎందుకు వెలివేసారో తెలియకుండా ఇప్పటికీ దేశంలో ఈ అంటరానితనం కొనసాగుతూనే వుంది.
    మాలలందరూ పూజారులు, మాదిగలందరూ రాజులూ కాదు. మాలలు, మాదిగలు రెండు ప్రాచీన భారతీయ తెగలు. వాళ్ల, వాళ్ల తమదైన సాంప్రదాయాలు, సంస్కృతులు వాళ్ళకి వున్నాయి. అందుకే మాదిగలకీ, మాలలకీ తమదైన కొన్ని ఉప కులాలు వున్నాయి. వీరంతా ఆశ్రిత కులాలు. అంటే, వీరిమీద ఆధారపడి బ్రతికే ఆయా తెగల ప్రజలన్నమాట. వీరంతా ఇప్పుడు సంచార జాతులుగా చెట్టుకొకరు, పుట్టకొకరుగా దూరమయ్యారు.
    బహుశా, మాలలు అంటే... బౌద్ధంలో మాలలతో అలంకరణలు చేపట్టే/జపమాల తో ధ్యానం చేసే బౌధ్ధ సన్యాసులు కావచ్చు. అలాగే, మాదిగలు(మాదుగులు) వజ్రయాన సంప్రదాయ బౌధ్ధ సన్యాసులు కావచ్చు. ఇందుకు ఆధారం... మాదిగల జాంబవ పురాణం, వాళ్లు ఆరాధించే దేవీ/అమ్మ తల్లి ఆరాధన. బౌద్ధంలో ఆ అమ్మే బుద్ధుడి తల్లి మహామాయ. ఆమే ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లో వివిధ పేర్లతో ఆరాధించే అమ్మ! క్రిస్టియానిటిలో ఆమే క్రీస్తు తల్లి మరియ/మేరీ. క్రీస్తు మరెవరో కాదు బుధ్ధుడే!

  • @patrakondaiah2901
    @patrakondaiah2901 10 місяців тому +3

    ప్రియిజ్ ద లార్డ్ సర్ డొక్కల వారిని అడగండి

  • @paulrajujada3928
    @paulrajujada3928 10 місяців тому +1

    అరుంధతి బ్రాహ్మణ స్త్రీ కదా pastor garu.

  • @suresh950
    @suresh950 Місяць тому

    మాలలు వర్గీకరణకు అనుకూలం గా ఉంటే.. తప్పని సరిగా మాదిగలు కలిసి వస్తారు..

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 10 місяців тому +2

    అయ్యగారు అరుంధతిని గురించిన విశయం ఒక కట్టుకథ వెలు,లక్షల సంవత్సరాల నాడు వ్రాశారు అంటున్నారు లిపీ లేకుండా యెలా వ్రాస్తారు సార్.ఇంతవరకు వారి బాసకు లిపిలేదు.వీరు క్రీ శ.4,10 సం,ల క్రితం వ్రాయబడినవి వారి గ్రందాలన్ని సార్.కట్టు కథలు వ్రాశారు ఈ దుర్మార్గులు prise the LORD sir.🙏

    • @sureshbabusaggurthi3822
      @sureshbabusaggurthi3822 10 місяців тому +1

      బైబిల్ లిపి లేకుండా ఎలా రాశారు?

  • @RAZOLEPRASAD
    @RAZOLEPRASAD 9 місяців тому +1

    ❤😂🎉

  • @pagadalakirankumar2867
    @pagadalakirankumar2867 10 місяців тому +1

    Anna ala ipoyaru enti

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 10 місяців тому +1

    Parle ,,, Britannia,,, ITC ,, biscuits vesuthunnru

  • @ravikumarpuli8042
    @ravikumarpuli8042 8 місяців тому +1

    Meeku e rajakeyalu endhuku sir..
    Vakyam manesi puranalu bhaga chepputhinna ru sir.....