రాజకీయాలు రెడ్లే చేయాలా? | MP Revanth Clarification | Telangana Elections | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2023
  • రాజకీయాలు రెడ్లే చేయాలా? | MP Revanth Clarification | Telangana Elections | TV5 News
    #revanthreddy #BigNews #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 479

  • @publicvoicenewstv
    @publicvoicenewstv 7 місяців тому +238

    కాంగ్రెస్ పార్టీ రెడ్లకు మాత్రమే CM అయ్యే అవకాశం ఎందుకు ఇస్తుంది?
    60% ఉన్న బీసీ లకు సీఎం అవకాశం ఇవ్వడం లేదు?

    • @vamshivanath
      @vamshivanath 7 місяців тому +29

      Bjp for BC

    • @arao2038
      @arao2038 7 місяців тому +11

      Maa party lo memu redla ke istam !... Meeku BC nayakudu, Dalitha Nayakudu kaavalante BJP ki vellandi..

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB 7 місяців тому

      ​@@arao2038గారు
      నేను BC మీరు చెప్పింది 100%కరెక్ట్

    • @YuvaSena1947
      @YuvaSena1947 7 місяців тому +34

      ఇదే విషయం రిజరవేషన్లపై ఎవరు ఎందుకు మాట్లాడరు?ఎందుకు రెడ్ల కి రిజర్వేషన్స్ ఇవ్వరు అని ఎందుకు అడగరు? ఎందుకు కులం పోవాలి అంటారు మళ్ళీ ఎందుకు రిజర్వేషన్స్ కావాలి అంటారు? ఒకవేళ పొరపాటున oc అమ్మాయి లేదా అబ్బాయి వేరే కులం sc st bc వారిని లవ్ చేస్తే ,oc వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే అప్పుడు కులం పోవాలి కుల వివక్ష ఉండకూడదు అని ఏడిచి చస్తారు కదా మరి అప్పుడు ఎందుకు రిజర్వేషన్స్ వద్దు అన్ని కులాలు సమానం , స్కూలర్షిప్ లు వద్దు అన్ని కులాలు సమానం అని ఎందుకు అడిగి చావరు ఎవరు కూడా

    • @vinay.1673
      @vinay.1673 7 місяців тому +8

      BC lu only BJP ki vote veyandi appude paristiti martadi

  • @maheshyadav77247
    @maheshyadav77247 6 місяців тому +52

    ఇందిరాగాంధీ నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ అంటేనే రెడ్డీలా రాజ్యం

  • @sureshofficial9126
    @sureshofficial9126 7 місяців тому +89

    అందుకే తెలుగు రాష్ట్రాలకు ఇంత మంది బీసీ సీఎం లు అయ్యిల్లు😢😢

  • @harishkatta1
    @harishkatta1 7 місяців тому +48

    బీసీ కి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలి ఇప్పటి దాకా కాంగ్రెస్ ఒక్కరిని చేయలేదు

    • @isrolympiad459
      @isrolympiad459 6 місяців тому

      Emi cheyakunda ....bc ni cm cheste nekem.vastundi

    • @raju10214
      @raju10214 6 місяців тому

      రెల్లి కులస్థులకు ఇవ్వాలి...సీఎం పోస్ట్

    • @vijayk7395
      @vijayk7395 6 місяців тому

      Bjp అధికారం లోకి వస్తె BC ని ముఖ్యమంత్రి చేస్తా అంది.. మరి మీ బీసీ లు ఎందుకు ఆ అవకాశం ఉపయోగించుకోలేదు...?? బీజేపీ కి ఎందుకు ఓట్ వెయ్యలేదు...?? బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ కి ఓట్ వెయ్యకుండా బీసీ ని ముఖ్యమంత్రి చేయలేదు అంటే ఎలా

    • @pavanipavani4330
      @pavanipavani4330 6 місяців тому

      Vijay garu correct

  • @sivapuramlaxmi2004
    @sivapuramlaxmi2004 6 місяців тому +27

    Hatsoff to revanth reddy garu for his knowledge and talkative ness

    • @sardar839
      @sardar839 6 місяців тому +1

      He didn't do any magic, purely his luck 😂😂😂. At the end of the day he has to prove his own leadership by providing healthy governance to the state.

  • @nvadd
    @nvadd 7 місяців тому +32

    ఈ రేటెంత రెడ్డి అన్నమాటే బీజేపీ వాళ్ళు అని ఉంటే ఇదే మూతి నాకుల మూర్తి ఎలా మాట్లాడే వాడో నాకు బాగా తెలుసు

  • @shivaprasadshivaprasad6129
    @shivaprasadshivaprasad6129 7 місяців тому +85

    రెడ్లు..రెడ్లే... రావులు రవులే... మతము కులము పిచ్చి పోయేంత వరకు ఈ సమాజం బాగుపడదు...బాగు పడనివ్వరు...!

    • @charisrinivas1690
      @charisrinivas1690 7 місяців тому +5

      Reddy ఇంటిలో వేరే కులంవాల్లు పోయి వారికి ఎదురుంగా కూర్చొని కాలు మీద కాలేసుకుని కూర్చో ఆప్పుడూ ఆలోచిద్దాం కులాలు,మతాలు పట్టింపులు వద్దని...చెప్పడం చేసేటంత ఈజీ కాదు...

    • @arushyaraavi9757
      @arushyaraavi9757 7 місяців тому +2

      అవును, కులం ఎందుకు చూస్తారు, candidate కారెక్టర్ చూడాలి కానీ....
      రాజకీయాలు కాదు, ముందు మనమే మారాలి

    • @arao2038
      @arao2038 7 місяців тому +1

      Maa party lo memu redla ke istam !... Meeku BC nayakudu, Dalitha Nayakudu kaavalante BJP ki vellandi..

    • @venkatadrikakunuri3311
      @venkatadrikakunuri3311 6 місяців тому

      Yes.

    • @nandinikanuku2709
      @nandinikanuku2709 6 місяців тому

      Yes

  • @madhavarao3275
    @madhavarao3275 6 місяців тому +13

    వాస్తవం చెపుతున్నారు చాలా అభినందనీయం సీఎం గారు

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 6 місяців тому +11

    రేవంత్ రెడ్డి రెడ్లకు చాలా మంచి సూచన చేశారు

  • @PR20145
    @PR20145 7 місяців тому +30

    మూర్తి కి ప్రశ్నించడం రాలేదు రేవంత్ చెప్పిన సొల్లు వినుకుంటూ కూర్చున్నాడు

  • @Riseres779
    @Riseres779 7 місяців тому +72

    మలి ఉద్యమం లో కూడా.. ఇషాన్ రెడ్డి, యాదిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి.. రెడ్లు త్యాగం లో ఎప్పుడు వెనకడుగు వేయలేదు...

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 7 місяців тому +7

      Nijam tarvata urlalo doralalo 95% reddy leey Dora nijam sonthu dochukundhi reddy ley dora

    • @Nani444Nani
      @Nani444Nani 7 місяців тому

      ​@@kandikondadeva9340bro andulo dochukundi visunuri rama chandra reddy, prathap reddy and kontha mandhi undochu kani vallaku opposite ga poradi pedhalaku bhumulu panchindhi kuda reddy le like arutla rama chnadra reddy, badham yella reddy, b n reddy, ravi narayan reddy, arutla kamala devi inka chala mandhi saayudha poratam lo unnaru... Mem yeppudu dochukovalani chudale bro yevado okadu untadu kani 99% help chese valle untaru ... Kavalante charitra chudandi mee frnds yevarana unte kuda chudandi artham avthundi

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 7 місяців тому

      @@Nani444Nani bro prathi gramam lo ma vurlo ma amama vurlo ma sister vurlo and ma relation Ani vurlalo reddy laku matrame ekaralu ekaralu ekanundi vachayi kastapadi chematodchi samdinchindhi reddlu matrame antav migata kualu kadhanta Prathi gramam lo epadiki Dora dorasani Ani pilustunaru evadu dora evaniki dora kontha mandhi kadhu 95% doraley reddy lu velama ante kcr vachinanka telsu antaku mundhu evaniki telidhu antaku mundhu yelindhi reddy ley kadha

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 7 місяців тому +1

      @@Nani444Nani charitra avasarama ledhu ma BC SC st laku leni asthi 100la ekaralu me thatha muthathalu sampadinchara urlo 1000gadapalu unte 990gadapalaku 10ekarala lopu unte migata 10gapadalaku ante me reddy laku okoniki 50nundi 100 ekaralu ekanundi sampadinchiru evani mundhu me aya thata lanu adugu charitra kadhu enta kasta padisampanchiro...

    • @Nani444Nani
      @Nani444Nani 7 місяців тому

      @@kandikondadeva9340 naaku ledhu kada mari 100 la yekaralu .... Andariki undavu 100 lo 10 mandhiki undochu... Bc laku ledhu ani nv garantee isthava sampadinche vallu andaru sampadinchukunaru... Nen cast feeling ye theesukuravatle nv matram reddy adhi idhi antunav... Mee cast vaarini yennukoni vaadu yentha chettha pani chesina ok na... Manam pathak kalam lo lemu bro cast ni support cheyadaniki yevadu manchi chesthe vadiki cheyyu anthe thappa bc aa , sc aa , st aa, oc aa ani kaadu ...

  • @gn.reddykarri9085
    @gn.reddykarri9085 6 місяців тому +24

    రేవంత్ రెడ్డి గారు మన రెడ్డి గురించి చాలా అద్భుతంగా చెప్పారు

  • @dammagallanarsimlu1290
    @dammagallanarsimlu1290 7 місяців тому +22

    మీరు ఎంత మందికి బీసీ ఎస్సీ ఎస్టీ లకు న్యాయం చేసిండ్రు అన్న.

  • @ashuarshavardan
    @ashuarshavardan 7 місяців тому +95

    But Reddys friendly Nature... They are respect to tallent,, they're giving development choice to all other...i like Reddys ❤🎉🎉

    • @maheshkumar-sl8eq
      @maheshkumar-sl8eq 7 місяців тому

      BANISA bathuku marchukooo

    • @rajeshananthula4249
      @rajeshananthula4249 7 місяців тому +13

      BC SC PRAJALARA ALOCHINCHI VOTE VEYANDI JAI BJP JAI MODI

    • @arushyaraavi9757
      @arushyaraavi9757 7 місяців тому +6

      Reddy's మంచి వాళ్ళు, కానీ AP POLITICS చూశాక వాళ్ళ మీద విలువ పోయింది

    • @BhanuprakashReddy6004
      @BhanuprakashReddy6004 6 місяців тому

      🙏

    • @isrolympiad459
      @isrolympiad459 6 місяців тому

      ​@@arushyaraavi9757andari valla ala avtunnaru

  • @user-tt4oq1dt1x
    @user-tt4oq1dt1x 6 місяців тому +1

    రాజకీయం అంటే రెడ్డినే చెయ్యాలి అప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు

  • @PR20145
    @PR20145 7 місяців тому +46

    రెడ్లకే సామాజిక బాధ్యత వుందా వేరే వారికి లేదా వీడు Telangana సమాజానికి ప్రమాదం

    • @jaibhaarath24491
      @jaibhaarath24491 6 місяців тому +7

      అసలు మొదటినుంచీ.. రాజ్యాంగం ముందు నుంచి రెడ్లదే ఎందుకు చరిత్ర ఉంది, సమాజాన్ని నిర్మించి సమాజాన్ని నిర్వహించిందే రెడ్లు.. చరిత్రను చూసి చదువు.

    • @gn.reddykarri9085
      @gn.reddykarri9085 6 місяців тому

      Yes

    • @isrolympiad459
      @isrolympiad459 6 місяців тому

      Ledu selfish ga untaru

    • @MrShakthi038
      @MrShakthi038 6 місяців тому

      Bro, don’t take it in wrong way, reddys are in-general friendly and wish the best for society, remember that

    • @dv9239
      @dv9239 6 місяців тому

      ​@@jaibhaarath24491Mana Telangana pranthanni kakatiya samrajyanni nashanam chesindhi kuda reddy le
      Velamala paina paga tho prathaparudhrudi otami ki karanam ainaru

  • @krish3057
    @krish3057 6 місяців тому +13

    ఎవడోచ్చినా ప్రజలకి రాలేది ఏమ్ లేదు 😂🤣😝😋

  • @charisrinivas1690
    @charisrinivas1690 7 місяців тому +36

    ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా రెడీ లకే సీట్లు ఎందుకు ఎక్కువ ఇచ్చినట్లు?

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 6 місяців тому +22

    రెడ్ల పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ
    కాంగ్రెస్ పార్టీ

    • @harihara8811
      @harihara8811 6 місяців тому +1

      Congress = reddy party.
      12 cms of AP Congress were Reddy.
      Caste system ledhu ani "ELITE caste" manaki cheppi, pichi pulka nee chesi, pedha posts lo matram valley vuntaru. Look at past cm list of AP state from Congress party, data say the truth.
      1. Neelam Sanjiva Reddy
      2. Kasu Brahmananda Reddy
      3. Marri Chenna Reddy
      4. Bhavanam Venkatarami Reddy
      5. Kotla Vijaya Bhaskara Reddy
      6. N. Janardhana Reddy
      7. Y. S. Rajasekhara Reddy
      8. N. Kiran Kumar Reddy
      Epudu revanth reddy.

  • @pasumarthybindhu8715
    @pasumarthybindhu8715 7 місяців тому +16

    మూర్తి గారు ఓటుకు నోటు గురించి అడుగు

  • @lavanmeher5314
    @lavanmeher5314 7 місяців тому +19

    Nice covering
    covering star revanth anna

  • @anilsmartyvlogs3672
    @anilsmartyvlogs3672 7 місяців тому +26

    బాగానే కవర్ చేస్కుంటుండు
    కాంగ్రెస్ అధికారం లోకి వస్తే అంతే సంగతి

  • @satyashodhaksatyaanveshana
    @satyashodhaksatyaanveshana 7 місяців тому +11

    రెడ్డి కాంగ్రెస్ ఓడాలి బహుజన రాజ్యం రావాలి

    • @satyashodhaksatyaanveshana
      @satyashodhaksatyaanveshana 7 місяців тому

      ఈయన భాధ రెడ్డి లకు పోస్టులు ఇవ్వడంలేదు అన్ని రావులకు ఇస్తున్నారు అని బాధ... బహుజనుల కోసం కాదు

  • @srikanthgoud2367
    @srikanthgoud2367 7 місяців тому +26

    Reddy la sabhalo thana nijamaina character bayata pettindu

  • @Katkuri_Supriya
    @Katkuri_Supriya 6 місяців тому +5

    సబ్జెక్టు ఉన్న వ్యక్తి రేవంత్ గారు

  • @srikanthakula7734
    @srikanthakula7734 7 місяців тому +15

    2014 వరకే మీ అధికారం ఇంకా రాదు

  • @arao2038
    @arao2038 7 місяців тому +13

    BRS గెలిస్తే ఆ చొక్కా అన్న ఉంది.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ చొక్కా కూడా ఉండదు.. తెలంగాణాలో అభివృద్ధి జరగాలన్న, అవినీతి తగ్గాలన్న, ఉగ్యోగ నోటిఫికేషన్లు రావాలన్న డబల్ ఇంజిన్ BJP ప్రభుత్వం రావాలి.. ఒక్కరు బీజేపీ కి వోట్ వెయ్యండి..
    నిరుద్యోగ యువకులారా, BRS, కాంగ్రెస్ రెండు దొంగ పార్టీలు..50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదరికం రాజ్యమేలింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అటాయి.. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలుతుంది.. 50 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చాము.. 10 ఏళ్ళు BRS పాలనా చూసాం..బీజేపీ 75 స్థానాలలో బలంగా ఉంది..కానీ అమ్ముడుబోయిన మీడియా బీజేపీ ని తొక్కడానికి 10 సీట్లు, 30 సీట్లు అంటూ అసత్యాలను ప్రచారం చేస్తుంది.. మీ నియోజకవర్గంలో BJP ఒక్కసారి వోట్ వెయ్యండి..బీసీ ల మద్దతు(20%), స్సీ(10%) ల మద్దతు, దళితుల మద్దతు(3%) , మిగతా కట్టర్ హిందువుల మద్దతు(10%), అగ్రవర్గా పేదల మద్దతు(5%) BJP కి ఉంది.. మీరు ఫేక్ ప్రచారాలను పక్కనపెట్టి ప్రతి నియోజక వర్గంలో బీజేపీ కి మాత్రమే వోట్ వెయ్యండి.. జై బీజేపీ - జై తెలంగాణ..

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 7 місяців тому +10

    Suitcase Reddy, tickets ammukoni
    Reddy la paruvu thisthunnadu

  • @dgbitssoftwware
    @dgbitssoftwware 6 місяців тому +6

    🎉Super cast is not a matter. Commitment to public is needed. Hatsoff to Telangana CM

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 6 місяців тому +1

    ఒక్క నిమిషంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నా....
    మంటలే.. రేవంత్ రెడ్డి అంటే 🔥

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 7 місяців тому +7

    ఇంకా తెలువదు కానీ మనోడికి మామూలు కుల పిచ్చి లేదు

  • @jithendra2308
    @jithendra2308 7 місяців тому +6

    He will make Telangana as Bihar. God save TS

  • @samthumati4091
    @samthumati4091 6 місяців тому +1

    టీవీ 5 లో మూర్తి గాడే ఉండాలా

  • @Bsreddy7075
    @Bsreddy7075 6 місяців тому

    రెడ్లే అధికారం చేయాలా అనే ప్రశ్న దారుణంగా ఉంది అంటే మీ ఉద్దేశం రాజకీయం అంటే వ్యాపారమా

  • @publicvoicenewstv
    @publicvoicenewstv 7 місяців тому +16

    తెలంగాణ లో భూసంస్కరణలు చేసి బీసీ లకు దళితులకు భూములు పంచాలి.విద్య వైద్యం సామాజిక న్యాయం అందరికీ అందేలా చూడాలి.

    • @isrolympiad459
      @isrolympiad459 6 місяців тому

      Mee dabbulu matram me dagare undali

    • @roommateshyd164
      @roommateshyd164 6 місяців тому

      Ante ...bhumi Leni OC lu matram adukkathinala .....

    • @pavanipavani4330
      @pavanipavani4330 6 місяців тому

      Bc lo kooda koteeswarulu vunaaru vaalla dabbu first vaalla bc laki panchamanandi even SC lo kooda rich vunaaru vaallani panchamanandi

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 7 місяців тому +10

    PV narasimha rao ki icchava gauram 😢😢😢

  • @DurgaPrasad-iz2fm
    @DurgaPrasad-iz2fm 6 місяців тому

    సూపర్ రేవంత్ garu మీ knowledge

  • @narsimharudrapallynarsimha4768
    @narsimharudrapallynarsimha4768 6 місяців тому

    మొం చిన్న నాటి నుండి అనుభవిస్తున్నాం రెడ్డిలు గ్రామలలోని ప్రజలని చాన్న చిన్న చూపు చూస్తారు? రెడ్డిలకు అంకారం ఎక్కువ . ఎందుకు మొత్తం మీరె ఉం ఉండి . క్యాస్ట్ ఫిల్లింగ్ రెడ్డిలకు ఎక్కువ . కాని గుర్తించు కోవాలి అందరం అక్కడి నుండే వచ్చిన్నాం అన సంగతి మరువవదు . అడ మగ రెండే జాతులు మనవ జాతీ గెల్పు ఓటమి దానికి ప్రజల ఆశ్వీర్వాదాం ఉండాలి. జై బీఆర్‌ ఆం భేడ్కర్‌ '

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 6 місяців тому

    కమ్మ మూర్తి కి కడుపు మంట
    రెడ్లు ఆకలి తీరుస్తారు
    కమ్మ, వెలమలు చాలా ప్రధానం.
    Sc, st, bc, జై కాంగ్రెస్ , జై రేవంత్ సీఎం

  • @GG-ss6uk
    @GG-ss6uk 6 місяців тому

    అడిగింది ఓటి, చెప్పింది ఓటి....ప్రశ్నకు సమాధానం చెప్పక కెసిఆర్ ను తిడితే సరిపోద్ది..... సంపాదించు కొండి రాజకీయాలు చేసియేలం డి.....

  • @kavitanair2598
    @kavitanair2598 7 місяців тому +13

    Though the party wins or loses the party, it is always historic and legendary with experience, lots of struggles, and sacrifice ✌️✋🏻🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻✌️✌️✌️✌️✌️✌️😍🥳 public's opinion 🤔

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 7 місяців тому +17

    SIGGU SHARAM UNTEY CONGRESS PARTY KI VOTE VEYAKANDI BC SC PRAJALARA ALOCHINCHI VOTE VEYANDI JAI BJP JAI MODI

    • @arao2038
      @arao2038 7 місяців тому +1

      Jai BJP - Jai BC - jai SC

  • @Nationalisthimdu3
    @Nationalisthimdu3 7 місяців тому +10

    Telangana dochukunna doralu meeru.Meeku paripalinche hakku ledu.votelu mavi seatlu meeva?.eka chalu mi dramalu

  • @BCTV360
    @BCTV360 7 місяців тому +7

    రేవంత్ రెడ్డి నువ్వు ఎంత సర్ది చెప్పుకున్న...రెడ్డి అహంకారే....ఓటు నోటు కేసప్పుడు..ఏం.మాట్లాడినవో..గుర్తుందా

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 7 місяців тому +108

    రెడ్లు .....
    సమాజం లోని అన్ని వర్గాల అభ్యున్నతిని కోరుకునేవారు.
    అన్ని వర్గాలతో మమేకవైనవాడు రెడ్డి
    ఇతరుల మేలు కోరుకునేవాడు
    కనుకనే ఇన్ని వందల సంవత్సరాలైన సమాజం వీరిని గుర్తిస్తుంది .....🙏

    • @devenderjakku2021
      @devenderjakku2021 7 місяців тому +21

      Reddy's lo ammailu baguntaru

    • @Yuvaanreddy
      @Yuvaanreddy 7 місяців тому +2

      ​@@devenderjakku2021😂😂😂😂

    • @ashokmukkera7647
      @ashokmukkera7647 7 місяців тому +6

      Mi guddara

    • @gamya1994
      @gamya1994 7 місяців тому

      ​@@devenderjakku2021 ఇది అందరూ రెడ్డి లకు కాదు వాళ్లలో కూడా కష్టజీవులు ఉన్నారు.వాల్లని కూడా తట్ట పార పట్టుకుని ఎర్రటి ఎండల్లో పనికి పంపించు అప్పుడు తెలుస్తది... కూలర్లు మరియు ac లలో ఉంటే బాగానే ఉంటారు.

    • @anilch8802
      @anilch8802 7 місяців тому +9

      Iythe me Reddy ammailanu anagarina vargala vallaki ichi pellicheyandi valla abyunnathiki thodpadandi kulanthara vivahalanu prostshinchu.. vinevadunte ennaina chepathav retentha Reddy lekka

  • @nelatalli6728
    @nelatalli6728 6 місяців тому

    రెడ్లు దిగువ కులాల శ్రమ దోపిడీ, రక్తం తో... ఇలా రాజకీయాలు చేయడం మంచిదో... కాలం చెపుతూo ది...

  • @sivareddykandula9992
    @sivareddykandula9992 6 місяців тому +30

    I have never commented on Revanth before, but today I can truly agree his remarks on the Reddy community... we are only connected to the public in villages because of our occupation agriculture...

    • @nar880
      @nar880 6 місяців тому

      But now Reddy is in caste list. They are using it to survive in all matters. If it's not why don't they remove the tail next to their names.

    • @dv9239
      @dv9239 6 місяців тому

      Reddy lu
      Kamma lu
      Velama lu
      Andharu bhooswamule vyavasayam chesina valle indhulo reddy lu special ga chesindhi em ledhu

    • @amarnaththathapudi2651
      @amarnaththathapudi2651 6 місяців тому

      ​@@dv9239Kammas are a business community. Agriculture is a subsidiary occupation for Kammas

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 6 місяців тому

    కుట్రలు కుతంత్రాలు డబ్బు ఇదే కదా రాజ్యాధికారానికి పెట్టుబడి

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 7 місяців тому +3

    Super Add..... 💐💐💐

  • @padurishekharreddy7345
    @padurishekharreddy7345 7 місяців тому +5

    Nice message ❤

  • @vanardhanreddy4039
    @vanardhanreddy4039 7 місяців тому +4

    Reddy it's a cast. It's a responsibility

    • @vinay.1673
      @vinay.1673 7 місяців тому +3

      Ee class fail Babu nuvvu?

  • @dosalaprashanthkumar9179
    @dosalaprashanthkumar9179 7 місяців тому +24

    telangana tiger

    • @inaspower7983
      @inaspower7983 7 місяців тому

      వెళ్లి ఆ టైగర్ 🍆🍆 తిను

  • @nagarajub2971
    @nagarajub2971 7 місяців тому +1

    ఈ కాంగ్రెస్ అధిష్టానం సీఎం సీట్ రెడ్డికె

  • @subbaiahmeram5098
    @subbaiahmeram5098 6 місяців тому

    💯 కరెక్ట్ 70ఏండ్లునుండితెలుగురాష్టాలనుదోసుకొన్నదివాల్లేకదావేలకోట్లువారిదగ్గరేఉన్నవికదా

  • @rockstar-ow1kd
    @rockstar-ow1kd 6 місяців тому +1

    Prabhakar Rao is not velama he is brahmin

  • @whateva12345
    @whateva12345 6 місяців тому

    కేవలం ప్రజాసేవ చేయడానికి MLA లు అయి పైసా సంపాదించుకో ని చిన్న కులాల MLA లను చూసిన తరువాత కూడా...మన BC లు అగ్ర కులాలకు ఓటు వేస్తారు....మన లో మంచి educated person nilabadda మన వాళ్లు manaku support చేయరు.....అందుకే ఇంత మంది రెడ్డి CMs అవుతున్నారు....

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 7 місяців тому +1

    అంటే బీసీలలో ఎవరు కొట్లాడే వ్యక్తులు లేరు అంటావా బీసీలు దేనికి చేతకాని వాళ్లు అంటున్నావా మీరు మేధావులు మీకు ఒక్కరికి మనసు ఉంది అనుకోవడం తప్పు ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అది బీసీలకు ఎక్కువగా ఉంది బీసీలు అనేవాళ్ళు ఏకమైతే మనం ఎప్పటికీ పైకి రాలేమని కుల వివక్ష పెట్టిందే మీలాంటి వాళ్లు మీరు ప్రజలకు మంచి చేసే వాళ్ళు అయితే కేసీఆర్ చేసినంత పాలన కూడా మీరు చెయ్యలేదు

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 7 місяців тому +75

    ఈ మూర్తి గాడికి నువ్వు సరైన మొగుడివి అన్న

    • @rsssss28
      @rsssss28 6 місяців тому +1

      😅😅bolligadi binami revanth

    • @dailystuff9599
      @dailystuff9599 6 місяців тому

      😂😂

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 6 місяців тому

    రెడ్ల లో ఉన్న చంద్రబాబు మూర్తి గారు నీకు అర్థం అయితది

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz 6 місяців тому +2

    ,Reddys padimandiki help chestaru. Reddys and Reddys kottuku chastaru .kaani other community ki help chestaru. Other community vaallu , vaalla community ke help chestaru. Vaalla community ne paiki testaru. Reddys maatram vaalla community ni tokki another ki help chestaru

  • @raam1779
    @raam1779 6 місяців тому +6

    కాంగ్రెస్ పార్టీ అంటే నే రెడ్డి 😂😂
    రెడ్డి అంటే నే కాంగ్రెస్ పార్టీ 😂😂

  • @AjaygoudCherala-gr7pj
    @AjaygoudCherala-gr7pj 6 місяців тому +1

    అన్నా రేవంత్ రెడ్డి అన్న పూటకు పార్టీలు మారుస్తాను లేదంటే రెడ్డిల మాటకి పార్టీ అంటావు నీ జీవితంలో తెలిసిన పనే పార్టీలు మారడం రాజకీయాలు చేయడం మీరొచ్చి వేరే బీసీ కులాలకు రాజకీయం చేయడం చాతకాదు అనడం మా దౌర్భాగ్యం నిజమే చెప్పావన్న మాకు రాజకీయాలు రావు బ్రతకడం మాత్రమే తెలిసి పని చేసి బతికే వాళ్ళం నువ్వు కేసీఆర్ ను తిడతావు దొర ఆయనే రెడ్డి అని రేవంత్ రెడ్డి అని నిన్ను తిడతాడు మిమ్మల్ని చూసి మీ పెద్ద లా కులాన్ని చీదరించుకునే రోజు దగ్గర్లోనే ఉంది జై బిసి అన్న

  • @rpworld69
    @rpworld69 6 місяців тому

    70ఇయర్స్ ల రెడ్డి లే ముఖ్యమంత్రులు, మినిస్టట్స్ మీరే. Mla లే మీరు... తెలువదా ఎర్రోడా

  • @srinivasyadav3637
    @srinivasyadav3637 6 місяців тому

    రెడ్లు ఎప్పుడైనా త్యాగాలు చేసారా???? రెడ్డి లు ఎప్పుడైనా థమ స్వర్ధమే ఎక్కువ

  • @uv-5
    @uv-5 6 місяців тому

    రెడ్లకు పదవులు ఉండాలి, దళితులను అవమానించే మాటలు ఎందుకు అన్నాడు.

  • @user-yt3ou9jx1n
    @user-yt3ou9jx1n 6 місяців тому

    Reddy's the great 👍.
    Reddy's అంటేనే రాజకీయాలు.కడుపు నింపిన వాడు Reddy's.

  • @NaiduBogineni
    @NaiduBogineni 7 місяців тому +12

    రెడ్డి రెడ్డే!
    నాయుడు కాడు
    కాకతీయ చక్రవరి ప్రతాపరుద్రుడు కాలం నుంచీ.

    • @sasankreddykarumuri7063
      @sasankreddykarumuri7063 7 місяців тому

      Yes reddy is reddy only, Out of 15 cm of ap, reddys are 10 and karnataka fist cm is reddy, tn first cm is reddy and tn 4cm is reddy, ponchicherry 1st cm is reddy and 4 reddys become pondicherry cms. In banglore nearly 40 percentage of land belongs to reddys, those all buildings are owned by reddys. In hyderabad nearly 50 percentage of business industries are belongs to reddy. In chennai the rich telugu people are reddys. So reddy is reddy and naidu is naidu. Memu goppa anukunnavadu goppdu avuthadu kaani nene goppa anukunevadu baagupadaru

    • @sasankreddykarumuri7063
      @sasankreddykarumuri7063 7 місяців тому +1

      You all thinking that kammas root from kakatiyas, but there is no proof but reddys kingdom is having proof because it is called reddy dynasity. If you said kammas roots belongs to the kakatiyas the our reddy roots are from the rastrakutas(who ruled north india)

    • @YPR4022
      @YPR4022 7 місяців тому

      😅nee Moddala Naidu ….
      Kakathiya kingdom la Naidu ane Peru ledu

  • @gollavenkanna8630
    @gollavenkanna8630 6 місяців тому

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @Atchi204
    @Atchi204 7 місяців тому +2

    Correct ga chepparu

  • @sureshgollapally9915
    @sureshgollapally9915 6 місяців тому +1

    అడిగిన దానికి సమాధానం చెప్పమంటే...గోడ దుంకి,చెట్టు దుంకీ,కట్ట దుంకి ,చెరువులో పడ్డట్లు ...ఎం సమాధానం చెప్తున్నాడో ఏమో ,మ కర్మ కాకపోతే నువు పిసిసి president కావటం.

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 6 місяців тому +1

    టీడీపీ లో కమ్మ నాయుడు చాదరి కి CM గా ఉండాలి

  • @Bharathnaikmla
    @Bharathnaikmla 6 місяців тому +15

    Cast feelings enduku ra bai , దమ్మున్న వాడు కావాలి టాకింగ్ పవర్ వాకింగ్ పవర్ కావాలి,వాడుచెప్తే అందరు వినాలి అలా వింటే వాడు నాయకుడు అవుతాడు క్యాస్ట్ ది ఎం ఉంది రా పనికిరాని కులాలకు పనికిరాని వాళ్లు ఉంటే మరి వేరే కులాలవారు వస్తారు , బీసీ బీసీ అంటారు ఎందుకు మూతులు నాకడానిక ఒక్క లీడర్ ని తయారు చేయడం చేతకాదు మి కులం వారికి,ఆశలు బీసీ వాళ్లకు బీసీ వాళ్ళే ఓట్ వేయరు,బీసీ ఐతే ఏంటి sc st అందరు అంటే చచ్చారు చేతగాని కులంలో చేతకాని మానసులు, ఉంటే ఎంత చస్తే ఎంత వ్యవస్థను నడుపేదమ్మూండి,నడపడం చేతకాని వారు వేరేవాళ్లకు అమ్ముడు పోతున్నారు, దమ్ముంటే చూపించండి రా మీ కులాలకు next 2029 ఎలక్షన్లలో అప్పటి వరకు మూసుకుని కూర్చోండి

  • @pavan4041
    @pavan4041 7 місяців тому +6

    Vote ku note video chudandi ts ap lo Reddy's cm kavalanta SC st BC muslims lu election lo vote lu yeyataniki tappa enka emi undadu

  • @dhanamjayshaganti3597
    @dhanamjayshaganti3597 6 місяців тому +3

    BHARAT MATAKI JAI JAI NARENDRA MODI JAI MUDIRAJ 🕉🇮🇳🚩🙏

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 6 місяців тому +1

  • @invisible6309
    @invisible6309 6 місяців тому

    బహుజనులు జాగ్రత్త ఒంటి మీద బట్టలు కూడా ఉండనివ్వరు ఈ వెలమ,రెడ్డిలు

  • @dualmanbyvsr4339
    @dualmanbyvsr4339 6 місяців тому

    ‌BCకి BC ఏ శత్రువు అందుకే అధికారం ఎన్ని టికి రాదు. సగానికి పైగా జనాభా కేవలం 8 mla

  • @badahariprasadreddy78
    @badahariprasadreddy78 6 місяців тому

    కమ్మోళ్ళు మాత్రమే చేయాలా రా మూర్తి గా. UP, బీహార్, కర్ణాటక లో వేరే కులం పాలిష్తోంది.AP, తెలంగాణ లో రెడ్లు ఉన్నారు లేరా మూర్తి గా.

  • @SubhashYadav-yw7eq
    @SubhashYadav-yw7eq 7 місяців тому +3

    Revanth reddy sir is second bagigarr

  • @subbusubbu2606
    @subbusubbu2606 6 місяців тому

    Super🎉

  • @dornalacreations9965
    @dornalacreations9965 7 місяців тому +1

    రేవంత్ రెడ్డి గారు అని నాగురించి అని ఎప్పటికి అంటున్నారు కెసిఆర్ గారికంటే మీరు గొప్పనా మొదట దయచేసి గొంతు చించుకొని మాటాడటం మంచిది కాదు నిదానంగా మాట్లాడటం వలన తరువాత ఏమి మాట్లాడాలో బ్రెన్ అందిస్తుంది కుల పిచ్చిని అందరూ వదిలేయండి అప్పుడు రాష్టం దేశం బాగుపడుద్ది 🙏

  • @thirupathigopathi9450
    @thirupathigopathi9450 7 місяців тому

    Super question brother

  • @ksr757
    @ksr757 6 місяців тому +1

    కుల పిచ్చి పోవాలంటే...
    కులాల గురించి మాట్లాడటం మానాలి....
    Application forms లో. మీది ఏ కాస్ట్ అన్న కాలం ఉండకూడదు....
    కుల ప్రాతిపదికన. Reservation ఉండకూడదు....
    .

  • @sardar839
    @sardar839 6 місяців тому +1

    To maintain a healthy governance, you need to build your own fence which helps you a lot. Even Revanth reddy has his own group in Congress, which helped him to become CM. If not it couldn't. Here no one is pure to provide governance without corruption.

  • @srin8116
    @srin8116 6 місяців тому +1

    NTR brought all the BCs into politics. No party did it except TELUGU DESAM... HATS OFF TO NTR

  • @nelaturimark
    @nelaturimark 6 місяців тому +1

    Congratulations 🎊 sir.

  • @sampathdevunuri9704
    @sampathdevunuri9704 7 місяців тому +7

    BC la ku kuda valla janaba peakaramu vari vata prakaramu rajyadhikaramulo vata kavali

    • @vinay.1673
      @vinay.1673 7 місяців тому

      Mari BC lu redlaki vote enduku estanaru

  • @abhinampally7490
    @abhinampally7490 6 місяців тому

    60% BC ఎక్కువ ఉన్నారు BC cm ఎందుకు ఇవ్వలే

  • @aarohi.88868
    @aarohi.88868 7 місяців тому +1

    T. Nagi Reddy from Anantapuram,

  • @laxminarayana3851
    @laxminarayana3851 6 місяців тому +1

    Bjp bc cm chestha annadi kada
    Bjp ni enduku gelipinchaledu

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 3 місяці тому

    Ma ravanth reddy Anna cm super 🙋💐💐💐💐💐💐🌺 ma reddy

  • @pk2842
    @pk2842 6 місяців тому

    Reddy ahankaaram....

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 7 місяців тому +3

    BC SC PRAJALARA ALOCHINCHI VOTE VEYANDI JAI BJP JAI MODI

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 6 місяців тому

    ఇంకా ఎన్ని రోజులు అందాము, కులాలు గురుంచి (బీసీ, ఎస్సీ, ఎస్టీ) రెండు ప్రతిపాదనలు
    ఒకటి దిగువ తరగతి
    రెండవది ఎగువ తరగతి
    (ఆర్థిక పరముగా చూడాలి)
    ప్రతి మనషికి న్యాయము అందాలి.

  • @thoutreddyvijaybhasker4115
    @thoutreddyvijaybhasker4115 6 місяців тому

    yes,its public demand in electoral process

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar6162 6 місяців тому

    👍

  • @pnr9155
    @pnr9155 6 місяців тому +1

    Anna nuv cheppina list ki mundara kusunna sir ku matalu ravatle adi revanth anna ante

  • @narayanreddypurma8889
    @narayanreddypurma8889 6 місяців тому

    Naala Adi Reddy, Erramreddy Santhosh Reddy

  • @sampathnagelli4011
    @sampathnagelli4011 6 місяців тому

    ఈసారి కాంగ్రెస్ లో దళితుడు బట్టి విక్రమార్కుడు సీఎం అయితగాడు చూడు...

  • @subbusubbu2606
    @subbusubbu2606 6 місяців тому

    Meru baboiii expert sir....