Tv5 Murthy Open Challenges to YSRCP Leaders | RK Roja | Gudivada Amarnath | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Tv5 Murthy Open Challenges to YSRCP Leaders | RK Roja | Gudivada Amarnath | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 1,2 тис.

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 3 місяці тому +444

    కొందరిని కొంత కాలం మాత్రమే మోసం చేయగలరు...అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ సంగతి గత పాలకులు ఇప్పటికైనా గ్రహించాలి

  • @somethingelse...5502
    @somethingelse...5502 3 місяці тому +243

    నీచులు నీచంగానే మాట్లాడతారు మూర్తి గారు 😮😮😮😮

  • @chandrasekhar3823
    @chandrasekhar3823 3 місяці тому +411

    కేవలం సిద్ధం సభల కోసం ఖర్చు చేసింది 800 కోట్లు
    వైసిపి రంగుల కోసం ఖర్చు చేసింది 700 కోట్లు

    • @somerandomhuman1234
      @somerandomhuman1234 3 місяці тому +10

      రంగుల కోసం 2000 crores 2 times : apply - remove(court order)

    • @kakarlajhansi134
      @kakarlajhansi134 3 місяці тому +5

      నీ సమాధి కూడా కట్టుకుని పెట్టుకో వేల కోట్లు ప్రజా ధనాన్ని ఆంద్రప్రదేశ్ కి appacheppi జైల్లో ఉండాలని చెప్పండి

    • @मेराभारतमहान-ल9ङ
      @मेराभारतमहान-ल9ङ 3 місяці тому +5

      పంచాయతీ లకు వేసిన తీసిన మార్చిన రంగుల ఖర్చు మరచిపోయారా.. అవి పదహారు వేలకోట్లు...

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 3 місяці тому +2

      Jagan public money right & left for his personal comfort.
      Even for 8km distance he used helicopter.

    • @mohanb6963
      @mohanb6963 3 місяці тому

      Sources?!?

  • @tcsecom1122
    @tcsecom1122 3 місяці тому +123

    Hats off sir.. మీ లాంటి journalist లు ఉంటే సొసైటీ అత్యున్నత ప్రమాణలతో ముందుకెలుతుంది.. నిర్భంధం లో కూడా ఏనాడైన మీరు అత్యున్నత ప్రమాణాలు పాటించారు...

  • @udayakumarkethireddi9870
    @udayakumarkethireddi9870 3 місяці тому +244

    మూర్తి గారు అందరి ఉసురు తగిలింది... రెవర్స్ PRC, అభివృద్ధి లేదు

  • @ramanajakkam1966
    @ramanajakkam1966 3 місяці тому +93

    👌👌👌 మూర్తి గారు నిజం తెలిసే సరికి నష్టం జరిగిపోయింది.

  • @kameshchekka-vk5os
    @kameshchekka-vk5os 3 місяці тому +1060

    Sir మీరు ఎంత వివరించి చెప్పినా కొంత మంది గొర్రెలికి అర్ధం కాదు

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 3 місяці тому +554

    భలే భలే చెప్పినారు మూర్తి గారు.
    వాళ్లకు చెప్పుతో కొట్టినట్లు చెప్పినారు.
    సూపర్ సూపర్ మూర్తి సర్.

    • @EXChristianRamRam
      @EXChristianRamRam 3 місяці тому +14

      వాల్లను చెప్పుతో కొట్టిన సిగ్గు రాదు , మా It Minister కి పచ్చడిలు ( pickles) , Noodles , బొబ్బట్లు , Ginger Garlic Paste కంపెనీల నుండి ( బినామీ ఐనా కాకపోయినా ) ?

    • @LalithPuvvada
      @LalithPuvvada 3 місяці тому +1

      1​@@EXChristianRamRam

    • @srinuvasuteja5597
      @srinuvasuteja5597 3 місяці тому +6

      Y not 175 joker yedavalu

    • @radhikaramanavarapu1929
      @radhikaramanavarapu1929 3 місяці тому

      Aa dharidhrula ki penality vesi maree raabattaali

    • @SatyanarayanareddyKoyya
      @SatyanarayanareddyKoyya 3 місяці тому +1

      ❤ good job sir

  • @santu980
    @santu980 3 місяці тому +48

    ఇవన్నీ చూస్తుంటే ఆ 11 కూడా ఎందుకు వచ్చాయో తెలియదు.....

  • @rvv1599
    @rvv1599 3 місяці тому +730

    ఈ దరిద్రుడు 30 ఏళ్లు పరిపాలించేద్దాం అనుకున్నాడు...
    అందుకే ఈ రాజమహల్ కట్టుకున్నాడు......
    ప్రభుత్వం కోసం కట్టినట్లయితే, ప్రజలకు, ప్రతిపక్ష నాయకులుకు చూపించకుండా రహస్యం గా ఎందుకు ఉంచారు.....
    ఈ దరిద్రులు , ఇది ఒక స్వంత ఇల్లు అన్నట్లు మాట్లాడుచున్నారు....
    ఇంత నిష్ఠ దరిద్రులు, నీకృష్టులు ఎవరూ ఉండరు.....

  • @SSubbu5346
    @SSubbu5346 3 місяці тому +138

    ఇవన్నీ క్షుణ్ణంగా ప్రజలకు తెలిసేలా చేయండి సార్... సూపర్ సార్..I

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 3 місяці тому +94

    500 కోట్లా????? బాబోయ్.... అదే పేద వాడికి 500 కోట్లు పెట్టి యెన్ని ఇల్లులు కట్ట వచ్చు??????? బాబోయ్

    • @Raja_rama
      @Raja_rama 3 місяці тому +6

      Kaneesam polavaraanni poorthi chesthe yentha mandi raithulaki upayogapade do

    • @gsgchannel5537
      @gsgchannel5537 3 місяці тому

      Sir.. Jagan gadini jail lo pettandi

  • @chandumech7531
    @chandumech7531 3 місяці тому +92

    కరెక్ట్ గా చెప్పారు మూర్తి గారు.

    • @indiraejjapureddi6088
      @indiraejjapureddi6088 3 місяці тому

      You are a true journalist. We salute you sir for giving us the facts and stand for democracy

  • @venkatadasp1888
    @venkatadasp1888 3 місяці тому +625

    కూల్చేసిన ప్రజావేదిక నష్టాన్ని మెత్తాన్ని మాజీ సి యం గారి జేబులో నుండి కట్టించాలి.

    • @ayyappagupta1138
      @ayyappagupta1138 3 місяці тому +22

      అది ఒక్కటే కాదు ఇంక చాలా ఉన్నాయి

    • @kalyankumarp991
      @kalyankumarp991 3 місяці тому +6

      Aa money antha janaaladhe lendi

    • @saisai-ki1th
      @saisai-ki1th 3 місяці тому +6

      Garu endukandi vadiki

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 3 місяці тому +3

      Yes. Total amount to be recovered from him.

    • @HG34567
      @HG34567 3 місяці тому +2

      Even this money to be recovered from him only!!!

  • @deepthiyaramati5881
    @deepthiyaramati5881 3 місяці тому +73

    సార్ మీ లాంటివాళ్లు ఏంత చేపిన కొంతమంది ముర్కులకు అర్థంకాదు, బటన్ నోకితే చాలు

  • @SRHINDU
    @SRHINDU 3 місяці тому +70

    అమరావతి రైతుల కోసం పోరాడితే మూర్తి గారిని చాలా టార్చర్ పెట్టారు.

  • @lakshminarayana5104
    @lakshminarayana5104 3 місяці тому +27

    మూర్తి గారు మీరు అడుగుతుంటే ఒక సింహం లాగ కనిపిస్తున్నారు మీ లాంటి జర్నలిస్టు మనదేశానికి చాల అవసరం

  • @krishnak9620
    @krishnak9620 3 місяці тому +60

    Well said...absolutely

  • @rambabukalluri4771
    @rambabukalluri4771 3 місяці тому +75

    మూర్తి గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు కొంతమంది గొర్రెలకు అర్థం అయినా అర్థం కానట్లు వాగుతారు తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పాలి ఒప్పు ఎవరు చేసినావు ఒప్పు అని చెప్పాలి

  • @GunjaTirupathivenkanna-qg4wx
    @GunjaTirupathivenkanna-qg4wx 3 місяці тому +99

    Visionary leader CBN Sir ❤️💛❤️

  • @muraliyadavchintalamuraliy6608
    @muraliyadavchintalamuraliy6608 3 місяці тому +20

    మూర్తి గారు ఓకే ఒక్కడు మీరు మీ మనోధైర్యం కు పాదాభి వందనాలు

  • @RAMARAONALLA
    @RAMARAONALLA 3 місяці тому +99

    మీకు దమ్ము ధరం ఉంటె , యాక్షన్ తీసుకోండి... CBI nu ED nu దింపి , అతని మీద చర్యలు తీసుకోండి. మొత్తం రికవరీ చేయండి..

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 3 місяці тому

      దమ్ము,ధైర్యం లేక కాదు, సైకో గాడికి ఉన్న క్రిమినల్ బుర్ర దావుద్ ఇబ్రహీం కి కూడా లేదు,ముందే వాడు ఒక కులగజ్జి,మత పిచ్చి మంద ను చుట్టూ పెట్టుకున్నాడు,వాళ్ళతో ఏదైనా చేయించగల సమర్ధుడు, గొడ్డలిపోటు,కోడి కత్తి డ్రామా,లతో షి ఏంఅయ్యాడు.వాడికి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు😂😂😂

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 3 місяці тому

      Adi government di nadi kadu ea government unte vallu vaadutaaru antaru bro

    • @durgak9122
      @durgak9122 3 місяці тому +1

      Modi చేసిన అన్యాయం మర్చిపోలేము

  • @durgaputta305
    @durgaputta305 3 місяці тому +50

    Murthygaru elections mundu mee interview choosanu....u are straight forword and not related to any single party....u are right journalist...

  • @Bonamsatish9368
    @Bonamsatish9368 3 місяці тому +18

    అవన్నీ వద్దు అండి వాడు చేసిన ఆరు లక్షల కోట్లు కి జగనే సమాధానం చెప్పాలి.....⚔️

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 місяці тому +72

    శభాష్ మూర్తి గారు.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 місяці тому +7

    న్యాయానికి, నిజానికి ప్రజలు, దేవుడి support ఉంటుంది

  • @lakshmitalasila4305
    @lakshmitalasila4305 3 місяці тому +94

    మన దరిద్రం సార్

  • @pkrishna866
    @pkrishna866 3 місяці тому +26

    Miru Chala Baga Cheparu Sir 🙏

  • @kumarin6239
    @kumarin6239 3 місяці тому +91

    Sir ... మూర్తి గారు గ్రేట్ అంది మీరు.

  • @voice5950
    @voice5950 3 місяці тому +15

    ప్రజా ధనం దుర్వినియోగం లో రికార్డు సృష్టించాడు మన ఏ1 జలగ...అవినీతి సామ్రాట్ కి సరైన గుణపాఠం చెప్పాలి.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 3 місяці тому +64

    త్రీ మేన్ కమిటీ సభ్యులు ముగ్గురు వాళ్ళే కదా? ఇంకేం చెబుతారు జలగన్నే ఉండాలని చెబుతారు.

    • @manamrambabu9980
      @manamrambabu9980 3 місяці тому +4

      ఆ త్రీ మెన్ కమిటీ ని కూడా అరెస్టు చేయాలి

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 3 місяці тому +9

    అసలైన కచ్చితమైన తుగ్లక్ పాలన అంటే పోయినా ఐదు సంవత్సరాలు మాత్రమే

  • @prakasamdistrictrealestate6202
    @prakasamdistrictrealestate6202 3 місяці тому +155

    Ycp రంగులు వేయటానికి మళ్లీ తీయటానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఎంత జనం సొమ్ము వృధా చేసాడు ఆ డబ్బులతో ఎలాంటి మంచి పనులు చేయొచ్చు మీరు ఒకసారి డెబిట్ పెట్టండి

  • @leburiratnaakumar4123
    @leburiratnaakumar4123 3 місяці тому +19

    మాఫియా లీడర్ జగ్గుబాయి..
    జగ్గుబాయి గాలి చావుంది ,
    ప్రజలడబ్బుతో

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 3 місяці тому +39

    కానీ బాగా దించారు ప్రజలు. తాట తీశారు

  • @guntupalliveeraswamy3640
    @guntupalliveeraswamy3640 3 місяці тому +22

    Sir mee lanti journalists prajala kosam matladutunnaru VOICE OF TELUGU PEOPLE title meeku chala correct
    Thank you sir

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 3 місяці тому +33

    వైసిపి ఎదవలకు చెప్పు తీసి కొట్టినట్లు విశ్లేషణ చేసిన మూర్తి గారికి నా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా దీనిపై మాట్లాడుతున్నారంటే వైసిపి వ్యక్తులను ఏం చేయాలి మాట్లాడే ప్రతి ఒక్కడిని లోపల ఏసి కుల బడ వాలి

  • @puripedapuripeda9947
    @puripedapuripeda9947 3 місяці тому +6

    ప్రజలలో మూర్ఖులు,తెలివైనవారు రెండురకాల వారూ ఉంటారు.
    జర్నలిస్టులు నిజాల్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచితే,విద్యావంతులు,విద్యార్థులు,తటస్థులు వివేకవంతమైన నిర్ణయం తీసుకొంటే,అపుడు మూర్ఖుల కన్నా వివేవంతుల శాతం పెరిగి ఇదుగో ఇటువంటి అనర్థాలు జరగకుండా చేయగలుగుతారు.ఏది ఏమైనా ఇది మనకి ఒక గుణపాఠం.ఆంధ్రులు అంధులు కాదని అర్థమైంది.

  • @supreethnikki4117
    @supreethnikki4117 3 місяці тому +70

    మూర్తి గారు ఈ న్యూస్ అందరికీ తెలిసిందే కానీ ఎవరు ఒప్పకోరు కళ్ళు మూసుకుపోయి కొట్టుకుంటున్నారు .ఎలక్షన్ కు ముందు ఈ భవనం చూపించి ఉంటే 11 లో 10 పోయి 1 ఉండేది. కంగ్రాట్స్ మూర్తి గారు మీరు డైరెక్షన్ చేసిన మూవీ ప్రతినిధి 2 సూపర్ గా ఉందండి ఏంటండీ ఆ డైరెక్షన్ 100 సినిమాలు డైరెక్షన్ చేసినంత అనుభవం కనిపిస్తుంది సాంగ్స్ ఎందుకు సార్ సాంగ్స్ లేకపోతే భాగుండేది ... నారా రోహిత్ యాక్షన్ వేరే లెవల్ ...

    • @kumarsomala9356
      @kumarsomala9356 3 місяці тому +2

      ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది సార్

    • @citylifes5744
      @citylifes5744 3 місяці тому +2

      Superb ga undi 🎉🎉

  • @simhas2246
    @simhas2246 3 місяці тому +20

    తప్పేముంది అన్నపుడు ప్రజా వేదిక ఏందుకు కొట్టేసారు

  • @MyselfRaiyan
    @MyselfRaiyan 3 місяці тому +34

    Very Nicely explained

  • @srk-va7818
    @srk-va7818 3 місяці тому +11

    అన్నిటికన్నా ముఖ్యమైన point ఇది ప్రజా ధనం - Taxpayers Money - ఒక పక్క రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయి, రోడ్లు infrastructure లేక ఇబ్బంది పడుతుంటే ఇంత దుబారా ఎలా చెయ్యాలని అనిపించింది ఈ దుర్మార్గుడు జగన్ కి...
    అయినా చప్పట్లు కొడుతున్న 1.25 Crore ఓటర్లు మళ్ళీ వాడికే ఓటు వేశారు అంటే ఇంత కన్నా దౌర్భాగ్యం ఏ రాష్ట్రం లో అయినా ఉంటుందా ??
    ఆలోచించండి ప్రజలారా!

  • @sptenneti
    @sptenneti 3 місяці тому +29

    Excellent Sir

  • @gudebhaskararao9388
    @gudebhaskararao9388 3 місяці тому +15

    మూర్తి గారు సూపర్ గా చెప్పారు 👌👌👌

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 3 місяці тому +26

    You.are.super.moorthi.garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunadhachakravarthi3058
    @raghunadhachakravarthi3058 3 місяці тому +22

    వైసీపీసమాధి కి కారణ మయింది ఆ భవనమే

  • @nenumatrame
    @nenumatrame 3 місяці тому +51

    30 years CM 11ki Vachhadu

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 3 місяці тому +3

    మన సహోదరుడు మూర్తి గారికి నమస్కారములు నిజాలను ధైర్యంగా చెప్పే మీ లాంటి జర్నలిస్టులు సమాజానికి చాలా చాలా అవసరం మీరు ఆదర్శం

  • @unnagiritripura5714
    @unnagiritripura5714 3 місяці тому +6

    Super Murti gaaru. మీ లాంటి వారు ఉండటం వల్లే ఇంక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటుంది. హాట్సాఫ్ సర్

  • @Manchikalapatisathvik198-rv5xu
    @Manchikalapatisathvik198-rv5xu 3 місяці тому +14

    మీరు ఈ 5సంవత్సరాలు చాలా పోరాటం చేసినారు, మూర్తి గారు, మీలాంటి వారి వల్ల, ఈ రోజు టిడిపి బ్రతికింది. మేము ఇక నుండి హాయిగా నిద్రపోతాము, thank you AP🙏🙏🙏

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 3 місяці тому +13

    సూపర్ మూర్తి గారు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 місяці тому +15

    Super. Jai. AP

  • @lakshmanaraob5022
    @lakshmanaraob5022 3 місяці тому +12

    Excellent Analysis Sir...

  • @drramadevikothapalli2929
    @drramadevikothapalli2929 3 місяці тому +21

    Tourists doesn't require gold plated taps

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 3 місяці тому +22

    You are super moorthi

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 3 місяці тому +8

    ఇంకా జలగ చెంచాలు ప్రజల్ని మోసగిద్దామనుకున్నారు. వీళ్ళ మోసాలు ప్రజలకు తెలిసే అందరినీ ఇంటికి పంపారు. ఇంకా అసత్యాలు పలికితే మీరింకా బఫూన్లవుతారు.

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 3 місяці тому +10

    Super explanations

  • @ChinnaraoNodagala
    @ChinnaraoNodagala 3 місяці тому +11

    Gud information sir....

  • @knsrsastry76
    @knsrsastry76 3 місяці тому +5

    భవనాలు ఎక్కడన్నా తాత్కాలికం గా ఉంటాయా?? దాని వాడకం తాత్కాలికం

  • @GunaGuna-ju6vf
    @GunaGuna-ju6vf 3 місяці тому +24

    Vadileyandi sir edo pedha Cm gaaru cheep ga 500 croes kattukonnadu 😂😂

  • @ramanamodem4584
    @ramanamodem4584 3 місяці тому +7

    MURTHI...SIR....NUVVU. GREAT..❤❤.....

  • @johnwisdom651
    @johnwisdom651 3 місяці тому +17

    Make it a 5 star hotel and international convention centre and generate revenue from it.

  • @sosomulu2923
    @sosomulu2923 3 місяці тому +5

    500 కోట్లు తో ఎంతమంది రాజదాని లో కొంత పూర్తి అయ్యింది

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 місяці тому +3

    Excellent sir ఇంకో విషయం సర్ నోటి పారుదల మంత్రి.అనిల్ అన్నాడు.పర్సంట్ అరపెర్సెంట్ తొండరేందుకన్న.wait we విల్ కమిటెడ్ టూ 2022 December. అని శాసన మండలి లో వాగేడు ఏది.kaisam ఇటుక కూడా వేయలేదు.కేసు లు మాపి కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి.స్టేట్ నీ నాశనము.చేశాడు.

  • @varahalababugolaganavaraha8811
    @varahalababugolaganavaraha8811 3 місяці тому +3

    మీరు సూపర్ గా చెప్పారు సార్ జై జనసేన

  • @Jamesusa8
    @Jamesusa8 3 місяці тому +14

    No capital or jobs... 😊

  • @seethamanduva4451
    @seethamanduva4451 3 місяці тому +3

    Exllent explanation murthi garu

  • @GunjaTirupathivenkanna-qg4wx
    @GunjaTirupathivenkanna-qg4wx 3 місяці тому +9

    Super video sir 🌹💐

  • @PappuSadasivasastry
    @PappuSadasivasastry 3 місяці тому +5

    వినాసకాలే విపరీత బుద్ధి....

  • @babuh3347
    @babuh3347 3 місяці тому +13

    Roja and jagan blue film making palace 😂😂😂

  • @sekharprabhas6359
    @sekharprabhas6359 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు సార్ సూపర్ 👏👏👏

  • @m.v.giridora4101
    @m.v.giridora4101 3 місяці тому +7

    Nicely explained

  • @praveenkumarralla5350
    @praveenkumarralla5350 3 місяці тому +5

    పొలవరం ki ee funds divert chesunte బాగుండేది

  • @KotammaKondamudi
    @KotammaKondamudi 3 місяці тому +3

    Tq brother.. exallent dare and Dass reports

  • @sureshkumar-gs8up
    @sureshkumar-gs8up 3 місяці тому +4

    Super murty garu correct cheparu avarni vadhalodu sir

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 3 місяці тому +6

    Correct

  • @warbeast4424
    @warbeast4424 3 місяці тому +6

    Gud job sir

  • @Paritala.
    @Paritala. 3 місяці тому +2

    పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని ఆలోచన తప్ప నిర్వాసితులకు న్యాయం చేయాలని సంకల్పం ఎవడికి లేదు..

  • @sureshs-rj4os
    @sureshs-rj4os 3 місяці тому +1

    దమ్మున్న journalist.👍🤝🤝🤝

  • @gadiratnakumari2476
    @gadiratnakumari2476 3 місяці тому +9

    మన కర్మకొద్దీ దొరికిన నాయకులు వీళ్ళని నాయకులు అనడం కూడా వేస్ట్ సార్

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 3 місяці тому +2

    మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్ 👌

  • @ramuvelpuri9056
    @ramuvelpuri9056 3 місяці тому +6

    Good❤

  • @YatlaRamachandrarddy
    @YatlaRamachandrarddy 3 місяці тому +1

    Super speech sir

  • @harithamacharla3598
    @harithamacharla3598 3 місяці тому +6

    Superr sir meeru

  • @srirambadisriram866
    @srirambadisriram866 3 місяці тому +3

    Super Sir bagha chapparu

  • @vijaykumar-oc7vs
    @vijaykumar-oc7vs 3 місяці тому +7

    Super

  • @kumar_law
    @kumar_law 3 місяці тому +1

    మూర్తి గారు మీరు super జర్నలిస్ట్, we జనసేన with yousir ❤

  • @kirankumard7507
    @kirankumard7507 3 місяці тому +3

    Salute brother 🙏

  • @dhfm0505
    @dhfm0505 3 місяці тому +1

    Absolutely right sir 🙏

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 3 місяці тому +3

    ప్రభుత్వ కార్యకలాపాల కొరకే అనుకుందాం.మరి రుషికొండ భవన నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధ రహదారి( రోడ్ల) మరమ్మత్తల మీద ఎందుకు లేదు?

  • @2010setti
    @2010setti 3 місяці тому +2

    సూపర్ sir చెప్పండి. అదీ అలా అడగండి

  • @kattaramu450
    @kattaramu450 3 місяці тому +5

    Excellent voice

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 3 місяці тому +2

    Thank u bro

  • @MohanMb99
    @MohanMb99 3 місяці тому +4

    ❤Analysis Supper mature content❤

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 3 місяці тому +1

    మూర్తిగారు సూపర్బ్ explanation... 🔥🙏🏻👌🏻

  • @sudheerdindi3891
    @sudheerdindi3891 3 місяці тому +3

    Election ki one day mundhu rushi konda palace secret leak ayyi unte...ah 11 seats kuda vachevi kadhu..

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 місяці тому +1

    కేజ్రీవాల్ శీష్ మహల్,ఢిల్లీ, ఋషి కొండ పురాణ ప్రసిద్ధమైన ఋషికొండ ఉనికిని కాపాడుకోవడం కోసం మన కర్తవ్యం, క్రైస్తవులు బలంతో విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త వహించాలి

  • @Madhubommisetty
    @Madhubommisetty 3 місяці тому +3

    Sir your great sir

  • @JSrinu-e6i
    @JSrinu-e6i 3 місяці тому +1

    సూపర్ మూర్తి. బ్రదర్ నిజం ఎప్పటికైనా ఇలాగే ఉంటాది

  • @k.umamaheshwarrao8940
    @k.umamaheshwarrao8940 3 місяці тому +4

    👏👏👏👌👌👌👍