నాకు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలన్న ఆత్రుత చాలా ఎక్కువగా ఉండేది. అది ఎలా నేర్చుకోవాలి అని కొంచెం ఆలోచించే సమయంలో మీరు యూట్యూబ్లో పెట్టి ఉన్నారు. మీకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను 🙏🏻. థాంక్యూ సో మచ్.🤝🤝
మీ ప్రయత్నం నెరవేరాలని ఇలాగే భగవద్గీత లోని అన్ని శ్లోకాలు మాకు అందించాలని మీ ప్రయత్న్తానికి ఆ యోగేశ్వర్ ని కృపా కటాక్షం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏 ధర్మో రక్షతి రక్షిత 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
భగవద్గీత తెలుగులో శ్లోకాలు బాగా చదివే దానికి నేర్చుకునే విధంగా చదువు రాని వారికి చాలా చక్కగా అందించారు మీకు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని అనుకుంటున్నాను
Bhagavath. Geetha paryanamu. Uchharinchuta. Excellent. We are always happy your bihart. Kalamraju Radha Krishna murthi namaste markapur Prakasam District AP Bharti desam.
Total team కి పేరు పేరునా కృతజ్ఞతలు చాలా బాగా ఉంది మీ ఈ భగవద్గీత నేర్పించే విధానం. పిల్లలకు, పెద్దలకు భగవద్గీత నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఈ ప్రయత్నం. కృష్ణ భగవానుడి దయ,కరుణ మీకు కలగాలి అని వేడుకుంటున్నాను.🙏🙏🙏
చాలా బాగా నేర్పిస్తున్నారు థాంక్యూ అమ్మ మీకు శతకోటి వందనాలు నాకు నేర్చుకోవాలని చాలా ఉండేది అమ్మ కానీ నాకు చదువు పెద్దగా రాదు సెవెంత్ క్లాస్ చదివాను నా వయసు 38 నలుగురిలో నేర్చుకోవాలంటే భయం youtube లో ఇప్పుడు చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్న చాలా సంతోషంగా ఉంది థాంక్యూ అమ్మ వాయిస్ వింటే చిన్న పిల్లలు ఉన్నారు ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి😊🙏🙏🙏🙏🙏🙏
TQ andi Nenu neruchukundam ane time Ki mi video kanpinchindi TQ god hare ramahare Rama Rama Rama hare hare hare Krishna hareKrishna Krishna krishnahare hare hare
Mam when will start from 11 slokas
భగవద్గీత నేర్చుకునే వీడియో లు ఇప్పటివరకు అప్లోడ్ చేసినవి
Bhagavad Gita 1st Chapter Part 1 : ua-cam.com/video/Jw4Dbkxrqek/v-deo.html
Bhagavad Gita 1st Chapter Part 2 : ua-cam.com/video/c_LJbovTQuY/v-deo.html
Bhagavad Gita 1st Chapter Part 3 : ua-cam.com/video/tlONVQOEycI/v-deo.html
Bhagavad Gita 1st Chapter Part 4 : ua-cam.com/video/bsEUvbgRfIE/v-deo.html
Bhagavad Gita 1st Chapter Part 5 : ua-cam.com/video/SsKU5IZ1EX8/v-deo.html
Bhagavad Gita 12th Chapter Part 1 : ua-cam.com/video/RN_HzPWf4go/v-deo.html
Bhagavad Gita 12th Chapter Part 2 : ua-cam.com/video/EmrszIlR9cg/v-deo.html
@@TemplesGuide baga nerpistunnaruu🙏🙏🙏
Chala suluvuga nerpisthunnaru amma🙏
@Temples Guide bagvitgeeta
😅 12:06
జైశ్రీకృష్ణ
నాకు భగవద్గీత నేర్చుకోవడం చాలా ఇష్టం మీరు మీరు శ్లోకాలు చాలా చక్కగా చెబుతున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు
నాకు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలన్న ఆత్రుత చాలా ఎక్కువగా ఉండేది. అది ఎలా నేర్చుకోవాలి అని కొంచెం ఆలోచించే సమయంలో మీరు యూట్యూబ్లో పెట్టి ఉన్నారు. మీకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను 🙏🏻. థాంక్యూ సో మచ్.🤝🤝
💯🙏
Avunu nenu kuda alane anukuntunna🙏🌼
Nenu koodaa
Nadi kuda same feeling .Temple Guide variki naa manah purvaka namaskaralu.
Avunu menu alane anukonna tq
హరే కృష్ణ...భవద్గీత శ్లోకాలు చెప్పి నటువంటి తల్లిలా... వందనాలు🚩🚩🙏🙏☀️☀️
అమ్మ మీకు ధన్యవాదాలు భగత్ గీత శ్లో కాలు మీ ద్వారా నేర్చుకోవటం చాల santhosamgaavundi తల్లి. అన్నిస్లోకాలు వీడియో చేయండి.
Part-3
మీ ప్రయత్నం నెరవేరాలని ఇలాగే భగవద్గీత లోని అన్ని శ్లోకాలు మాకు అందించాలని మీ ప్రయత్న్తానికి ఆ యోగేశ్వర్ ని కృపా కటాక్షం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏
ధర్మో రక్షతి రక్షిత 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
భగవద్గీత తెలుగులో శ్లోకాలు బాగా చదివే దానికి నేర్చుకునే విధంగా చదువు రాని వారికి చాలా చక్కగా అందించారు మీకు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని అనుకుంటున్నాను
శ్లోకాలు చెప్తున్న అమ్మకి దానిలో భావాలు తెలియజేసే అమ్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ పరమాత్మ కి జై🙏
శ్లోకాలు చాలా చక్కగా చెప్తున్నారు. శ్లోకాలు నేర్పిస్తున్నవారికి మరియు భావాలు వివరించి చప్తున్నా రుక్మిణి అమ్మగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
చాలా బాగా cheputhunnaru
Or just plain "
Li
L
@@hymaramadugu1628 Nagarani Hyderabad chalabaga chebutunnaru
చాల బాగా, చెబుతున్నారు తాత్పర్యం కూడా నిదానంగా ,మా అందరి చేత పలికిస్తున్నరు అండి.
ధన్యవాదములు.
Meku. Anantha. Sashtanga. Pranamalu. Anni tqs. Chapina. Saripodu. Mam
చాలా సులువుగా శ్లోకాలని నేర్పిస్తున్నారు మంచి వీడియో 👌👌👌🙏
చాలా చక్కగా పిల్లలు నేర్చుకునే విధంగా నిదానంగా చెప్తున్నారు భావాలు కూడా చక్కగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు
మంచి వీడియో చాలా బాగుంది భగవద్గీత శ్లోకాలు ఈజీగా నేర్పుతున్నారు
నాది ఒక చిన్న విన్నపం తల్లి శ్లోకాల కింద భావం కూడా రాసి ఉంటే నేర్చుకోవడానికి కొంచెం సులభంగా ఉంటుంది. 🙏🙏🙏
Parvaleda nadi bavam cheptunnaru ga
మీప్రయత్నం బాగుంది.
జై శ్రీకృష్ణ,జై భారత్!
సూపర్ తల్లీ, చాలా బాగుంది
అందరికీ నమస్కారములు చాలా చక్కగా వివరించారు
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ 🌹🌹🌹
చాలా బాగుంది మేతో పాటు శ్లోకాలను పలికిస్తుంటే .....ధన్యవాదములు.. 🙏🙏🙏
Bagavageetha chala chakkagga cheptunnaru madam 🙏
Tnq soomh thalli🎉❤🎉
Satha koti koti namaskaaraalu. Maku nerpisthanandhuku
బాగుంది. చక్కగా చెపుతున్నారు
చాలా బాగా నేర్పిస్తున్నారు ధన్యవాదములు అమ్మ 🙏🙏🌹🌹🙏🙏
బాగుంది medam !
చాలా స్పష్టంగా ఉంది.
శ్లోకాలు నేర్చుకోవడానికి బాగుంది. ధన్యవాదాలు
భగవద్గీత పట్ల ఆసక్తి భక్తి భావం పెంపుందే విధంగా చక్కగా వివరించారు గురువుగారు కృతజ్ఞతాభివందనాలు
బాగుంది అమ్మ, ఇంకొక శిష్యున్ని కలుపుకుంటే ఇంకా బాగుంటుందనిపిస్తోంది.
చాలాబాగావివరణచేయుటసంతోషకరం. Harekrihna Harekrisna krishna krishna HareHare
Chala, bagundi 🙏🙏
చాలా చాలా baga చెప్పారు అమ్మ, నాకు ఆ చెప్పే విధానం కష్టమైన పదాలు దగ్గర రెండు సార్లు చెప్పే విధానం చాలా బాగుంది, మీకు నా మనసారా వందనములు అమ్మ నమస్కారం
iam very happy madam
🙏🙏👍
Chala baga neruputhunnar amma meku ma danyavadalu
Namo Narayanaya
Chala chakkaga cheptunnaru
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు శ్లోకాలు చెప్పే అమ్మకు మరియు అర్థం చెప్పే అమ్మకు నా హృదయ పూర్వక సాయిరాం
Jai Sri Krishna🙏
అధ్బుతంగ భగవత్గీతశ్లొకాలు భావంతో వల్లే వేయించారు దన్యవాదములు
భగవద్గీత శ్లోకాలు చాలా బాగా చెప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
చాలా సంతోషంగా ఉంది...ఇలా నేర్చుకోవడం ..మీకు చాలా ధన్యవాదాలు....
టెంపుల్ గైడ్ కి ధన్య వాదములు 🙏🙏🙏
ఇదొక అద్భుతమైన ప్రయత్నం. చాలా బాగా నేర్పిస్తున్నారు. మీకు ధన్యవాదాలు.
ధన్యవాదములు
హరే కృష్ణ🙏 భగవద్గీత శ్లోకాలు చదవడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి. కానీ చాలా ఈజీగా చదవగలిగేట్టు చెప్పావు తల్లి 🙏
చాలబాగున్నాయి.శ్లోకాలు సులభంగా ,అర్ధమయ్యేలా,స్పష్టంగా ఉన్నాయి.మీకు ధన్యవాదాలు,,
శ్రీ మాత్రేనమః శ్రీ గురుబ్యోనమః ధన్యవాదములు
Slookalu. Teach. Cheyuta. Excellent
Kalamraju radha Krishna Murtha namaste markapur prakasam District AP Bharta desam.
Good chala baga ardam avutunnavi, jai sri krishna.
Thank you🎉🎉🎉
Bhagavath. Geetha paryanamu. Uchharinchuta. Excellent. We are always happy your bihart. Kalamraju Radha Krishna murthi namaste markapur Prakasam District AP Bharti desam.
ఈ శ్లోకాలు నేర్చుకునే విధంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు
ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Chala spastam ga ardham avuthundi chal 💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝
సులువు మరియు సరళం అందుకే నేర్చుకోవాలనే కుతూహలం కలుగుతుంది.
Total team కి పేరు పేరునా కృతజ్ఞతలు
చాలా బాగా ఉంది మీ ఈ భగవద్గీత నేర్పించే విధానం.
పిల్లలకు, పెద్దలకు భగవద్గీత నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఈ ప్రయత్నం.
కృష్ణ భగవానుడి దయ,కరుణ మీకు కలగాలి అని వేడుకుంటున్నాను.🙏🙏🙏
All are very ఇంటరెస్ట్ to this type of good slokas. Nice continue.
Bhagavad-Gita guruvu gaari dwara nerchukuntunnanduku chaaalaaa happy gaa undi amma dhanyavaadamulu
Manchi slokalu sukrAvaram telusukunnanu tq mam
చాలా బాగా చెబుతున్నారు. ధన్యవాదాలు.
Madam chalaa chakagga చెప్పారు నీకు ధన్యవాదాలు మేడం ప్రతిరోజు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను మేడం
Thanks for telugu temples guide eedi naku baga use avuthundhi
Wonderful. Marvelous excellent. Mam. Kotla. Kotla tq. Tq
చాలా బాగా నేర్పిస్తున్నారు థాంక్యూ అమ్మ మీకు శతకోటి వందనాలు నాకు నేర్చుకోవాలని చాలా ఉండేది అమ్మ కానీ నాకు చదువు పెద్దగా రాదు సెవెంత్ క్లాస్ చదివాను నా వయసు 38 నలుగురిలో నేర్చుకోవాలంటే భయం youtube లో ఇప్పుడు చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్న చాలా సంతోషంగా ఉంది థాంక్యూ అమ్మ వాయిస్ వింటే చిన్న పిల్లలు ఉన్నారు ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి😊🙏🙏🙏🙏🙏🙏
శ్లోకాలు చాలా చక్కగా చెపుతున్నారు అమ్మ మా లాంటి వారు చక్కగా తొందరగా నేర్చుకోవచ్చు 🙏 ధన్యవాదాలు అమ్మ 🙏👌
చాలా స్పష్టంగా నేర్పించారు 🙏
Meeru cheppe vidhanam chala bagundi pamarulaku kooda arhamoutundi Tq maa.
శ్లో కాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
భగవద్గీత శ్లోకతాత్పర్యములు చక్కగా నేర్పించుచున్నారు ధన్యవాదములు
శ్లోకాలు చాలా చక్కగా వివరించారు
Chala Chakkaga chapparu Amma Garu .
Jaya Guru Datta.
Nenu nerchkovali ani vundhi meeru manchiga cheppdam.tq 🙏🏻🙏🏻
Mee prayathnaniki, mee manchi aalochana ki shatha koti vandhanaalu....🙏🙏🙏
భావము శ్లోకాలు చెప్తున్న మీకు నీకు ధన్యవాదాలు చాలా చక్కగా చెప్తున్నారు
చాలా బాగా పద్యములు చదివించారు,వివరించారు.
భగవద్గీత చాలా బాగా చెప్పారు అర్థం తోటి 10 శ్లోకాల అర్థము ఒక్కసారి చెబితే చాలా బాగుంటుంది
Last lo 10 slokas meaning antha okesari cheppandi amma . Bavuntadi 🙏🙏🙏
Chala baga cheptunnaru.....🙏🙏🙏
Chala chakkaga nemmadiga chepperu.chala chala thanks
Andaru Ki suluvuga nerpinchalann alochana bagundi amma arddamu tho cheppinchutunnaru sathakonti dandalu amma mee iddarammalaku🙏🙏🙏🙏🙏🙏
Naku chala estam bhagvat gita sloka s Baga easy ga undi enka chala chala నైచుకొవLi Anni undi
అమ్మ మీరు Bhagvathgeeta baga నెరుపుతున్నారు danyavadalu
Chala chala baga chepparu madem 🙏
జై శ్రీకృష్ణ 🙏🌹
చాలా సంతోషం. స్పష్టంగ , సులభంగా అర్థంఅయ్యేలా నేర్పుతున్నారు. 🙏🙏🙏🙏
Raja Chanda gaariki, Rukmini gaariki Dhanya waadamulu. Video chaala baagundhi. 👍 👐👐
Chala baha chaptunnaru
Jay Sri Krishna 🙏🙏🙏🙏🙏
Anantha koti Dhanyavaadhaluuu Amma 🙏🙏🙏miku andhariki💐💐💐,challa goppa Pani chesthunaaruuuu,mana santhana Dharmam nu nilabeduthunaruuu 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా నేర్పుతున్నారు తల్లీ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
భగవద్గీత శ్లోకాలు చక్కగా స్పష్టంగా నేర్పించి నందుకు ప్రణమాంజలి
TQ andi Nenu neruchukundam ane time Ki mi video kanpinchindi TQ god hare ramahare Rama Rama Rama hare hare hare Krishna hareKrishna Krishna krishnahare hare hare
Super ga video chasaru andi Iam soo happy
Very very good. Thanks
Chala chakkagaa bodhistunnaaru andi dhanyavaadaalu
ధన్యవాదాలు ఆ
Chalayan easy ga unnayi,interesting ga unnayi dhanyavadhalu madam
Sooooper ga easy ga cheptunnaru, Thanq so much
చాలా బాగుంది మామ్.. అద్భుతంగా ఉంది
Jai sri krishna🕉🕉🕉🌺🌸🙏dhanyavadamulu amma🙏🙏🙏
మంచి కార్యక్రమం 👏🏻🙏🏻
Slokalu dani bhavardhlu cheputunna rukmini ammagariki dhanyavadalu 🙏
🙏🙏🙏 జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
చిన్న పిల్లలకి కూడా అర్థం అవుతుంది
చాలా ఈజీగా నేర్చుకోవచ్చు
ధన్యవాదాలు
🎉
చాలా చక్కగా నేర్పిస్తున్నారు 🙏🏼🙏🏼
బాగా చెప్పారు జై శ్రీకృష్ణ
Chala baaga chepparu dhanyavsadaalu
Chala baagundi Baga nerpistunnaru medum tq
Amma chala bagundi Meru cheppave vidhanam Manku chala nachindi
చాలా చక్కగా నేర్పిస్తున్నారు
జై శ్రీ కృష్ణ పరమాత్మ నమః 🌷🌹🌺🙏🌹🙏🌹🙏🌹🌺🌹