ఇంటిదొంగ గూగుల్‌లో దొరికాడు | YS Viveka Case | Google Take Out | BIG News With Murthy | TV5

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • ఇంటిదొంగ గూగుల్‌లో దొరికాడు | YS Viveka Case | Google Take Out | BIG News With Murthy | TV5
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 222

  • @murthykv4350
    @murthykv4350 Рік тому +68

    Ohh... ముందుగా ఈ విషయ తెలిసి ఉంటే. మన 420 గాల్లు...waky టాకీ వాడేవాల్లు....మరి
    అందుకే మరి మా CBN గారు టెక్నాలజీ నీ devolop చేశారు...😀😀😀

    • @vinodkumarbandla9182
      @vinodkumarbandla9182 Рік тому

      ఔను అన్న. వీళ్లకు ఐడియా వచ్చినట్లు లేదు

    • @aadiyogiconsultants.1188
      @aadiyogiconsultants.1188 Рік тому +1

      Google kanipettindi kuda cbn ne

    • @sravankarri7
      @sravankarri7 Рік тому

      @@aadiyogiconsultants.1188 🤣🤣🤣

    • @sriyantra1939
      @sriyantra1939 Рік тому

      Are you giving a suggestion for next planning...,??

  • @rajakumarpp5
    @rajakumarpp5 Рік тому +22

    చంద్రబాబు ఐటీ passion.... చివరికి ఇలా ఉపయోగ పడింది....... పాపం Software ఇంత ఉపయోగ పడుతుందని అనుకోలేదు

    • @sudharani4799
      @sudharani4799 Рік тому

      🎉FYICT7HeyFYI❤❤❤FYIHD it WP so

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 Рік тому +49

    ఎవ్వర్నీ వద్దలోద్దు అందర్నీ మూసేయండి

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 Рік тому +63

    అసలైనోడు దొరికాడా లేదా… జగన్ ఇమదులో దొరకకపోతో ఎంత టెక్నాలజీ ఉన్నా వ్ృధానే…

  • @siddupandu3051
    @siddupandu3051 Рік тому +9

    మీరు మర్చి పోయారు ప్రజలు మర్చిపోయారు కాని google మర్చి పోదుగా 😜ఇట్టా కొడితే అట్టా వొచ్చేసింది రెడ్డి షెడ్డీ 😄😂

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Рік тому +31

    త్వరలో సూత్రదారి కూడ దొరుకుతాడు

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 Рік тому +37

    ఇంత టెక్నాలజీ ఉంది కదా మరి ఎందుకు ఇంక ఆలస్యం

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 Рік тому +2

      నేరం రుజువుచెయ్యటం కోసం

    • @user-vb3zi3vb5k
      @user-vb3zi3vb5k Рік тому +6

      MODI reply kosam waiting

    • @jagadeesrganta4702
      @jagadeesrganta4702 Рік тому

      Corruption everywhere in India. U can manage anything with money. Lot of judges are sold out

  • @srinivasarao2772
    @srinivasarao2772 Рік тому +9

    Hyd cid chala fast ga unnarey.....all most case riched....woww...super

  • @velamativenkateswararao5638
    @velamativenkateswararao5638 Рік тому +21

    Good enquiry

  • @sam180881
    @sam180881 Рік тому +6

    నర్సీపట్నం డాక్టర్ విషయం కూడా సీబీఐ కి ఇస్టే బాగుంటుంది.

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 Рік тому +22

    Nuvvu supper samy … neeku teliyani technology na…you are a next generation of technology…CBN mean’s technology

    • @sai-fk8bg
      @sai-fk8bg Рік тому

      Ori gorre na kodaka...

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +12

    ఈ కన్నును ఇప్పుడు ఈ కన్ను ఎలా పొడుచుకుంద,🤔

    • @amurumadhava2840
      @amurumadhava2840 Рік тому

      Super comedy from innocent family.🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮

  • @HARISH2153
    @HARISH2153 Рік тому +8

    Old is gold పాత ఫోన్లు బెస్ట్

    • @siddupandu3051
      @siddupandu3051 Рік тому

      దొరకుండా ఉండడానికా 😜😄😂

  • @sridevi-se6ec
    @sridevi-se6ec Рік тому +6

    మాయ బజార్ సినిమా మయదర్పణం లాగా అట్లా నే సత్య పీఠంపై నుంచో న్న లేదు కుర్చున్నాను వారి వారి నేరాలు వారికి తేలియకుండ నిజాలను నిర్భయంగా ఒప్పుకోవాలి.

  • @pragnya8610
    @pragnya8610 Рік тому +9

    I appreciate to C B I

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +15

    Super SAR 🙏🙏🙏

  • @shabbeershaik3871
    @shabbeershaik3871 Рік тому +15

    Yedavalaki yenthacheppina Ardamkadulendi

  • @khajashaik3279
    @khajashaik3279 Рік тому +3

    Very good Message Sir.💚🧡💗❤️🤎💜💙💛💓💘💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @padmasreedevineni1116
    @padmasreedevineni1116 Рік тому +14

    Only genuine public use smart phones

  • @kadiriraj925
    @kadiriraj925 Рік тому +9

    Technology intha update aithe veedu inka nenu Jammalamadugu ki poina jamkai tinna ani cheptanadu.. 🤣🤣🤣

  • @kumarsimhadridt6542
    @kumarsimhadridt6542 Рік тому +19

    గూగుల్ టేక్ ఔట్ ఎంత పని చేసావు. ఈసారీ డబ్బా ఫోన్ వాడాలి

  • @ravvekhumar349
    @ravvekhumar349 Рік тому +4

    Sir ఇటువంటి వాటి కోసం ఇలా చర్చ పెడితే. అందరికీ అవేర్నెస్ పెరిగి నేరం చేసేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళరు. అప్పుడు ఒకరకంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాటికి సమస్య ఏర్పరిచిన వారు అవుతున్నారెమో. ఆలోచించండి.

  • @vasps7472
    @vasps7472 Рік тому +20

    You're giving good information to criminals to don't use Google Android phones.

    • @dharanires4544
      @dharanires4544 Рік тому

      Yes

    • @ketyls4266
      @ketyls4266 Рік тому

      No privacy. .always we.all are under surveillance. . satellite(s)..either our nation and.other nation.God.eyes..

  • @lakshmanamanne5888
    @lakshmanamanne5888 Рік тому +7

    It is too late to catch but to get some more behind the screen and give directions to come out wait and see.

  • @kumarraj351
    @kumarraj351 Рік тому +2

    గూగుల్ టేక్ అవుట్, చాలా పని చేసింది.

  • @suharshithapusuluri4211
    @suharshithapusuluri4211 Рік тому +15

    What an awesome useful information about technology…👍

  • @deepakvin208
    @deepakvin208 Рік тому +7

    TRAI dagira kuda inta information ledu ga... Information is wealth ante vadiki wealth anukoledu..

  • @mjsp010750
    @mjsp010750 Рік тому +10

    It is a very useful information.

  • @balajikumpatla8912
    @balajikumpatla8912 Рік тому +15

    మూర్తి గారు మీ విశ్లేషణ చాలా బావుంది. 🙏

  • @suseelakancharla5359
    @suseelakancharla5359 Рік тому +1

    Sir Excellent Mg sir 🙏💐🌹💛

  • @Bharathi-fe9si
    @Bharathi-fe9si Рік тому +2

    Informative discussion.....

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 Рік тому +9

    Google time line గురించి ఈరోజు తెలుసుకొన్నవారు వెంటనే తమ ఫోన్ లో ఎంతోమంది చెక్ చేసుకొనివుంటారు వారిలో క్రిమినల్స్ వెంటనే డెలీట్ చేసే ప్రయత్నం చేసి వుంటారు.

  • @Pavanhasan
    @Pavanhasan Рік тому +1

    వీడియో అయ్యాక వచ్చిన add ఏంటో తెలుసా అన్నా ...Instagram reels yela cheyyali ani

  • @GKVVx
    @GKVVx Рік тому +3

    పట్టుకుని ఉతకాలి అప్పుడే నిజాలు బయటికి వస్తాయి, కాని ఆ పని జరగటల్లేదు. ఏదో అద్రుశ్య శక్తి మూడేళ్ళ నుంచి వెనక నుంచి కాపాడుతోంది!!అది ఎవరో ఏ ఒకటో క్లాస్ పిల్లాడిని అడిగినా చెబుతాడు!.

  • @amurumadhava2840
    @amurumadhava2840 Рік тому +6

    Vivekananda Reddy gaaru very good person. Gentle man in politics. So criminals should be punished.

  • @sriyantra1939
    @sriyantra1939 Рік тому +1

    ఇదే పనిని ఇడుపులపాయలో వైఎస్సార్ గురించి కూడా చేయండి
    ఇంకా ఆశ్చర్యపోతారు....

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp Рік тому +5

    👌👌👌👌👌👍👍👍👍

  • @gurupunugupati139
    @gurupunugupati139 Рік тому +36

    Its shame on ap people who believed n destroyed their n ap future with such proven cbi, ed, so many cases candidates.. god also can't sympathize ap people for their historic blunder.. just think,it's last chance to save ur future

    • @sivakumarnamburi5097
      @sivakumarnamburi5097 Рік тому +7

      ఆంధ్రలో వున్నందుకు సిగ్గుపడుతున్నాం.

    • @puttamvenkataseshareddi6747
      @puttamvenkataseshareddi6747 Рік тому +2

      But the culprit is GREED , either of the populations or political leaders. GREED is the source of all ruins or misdeeds.

    • @MrUvikram
      @MrUvikram Рік тому +4

      AP lo jagan fan psycho lu vunaru
      Ms karma boss

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 Рік тому +1

    Can it be taken as circumstantial evidence for giving judgment??

  • @chandukota6776
    @chandukota6776 Рік тому +9

    ADEDO MOVIE LO CHEPPINATTU """" JAI GOOGLE TALLI """"

  • @rakeshkuncham9588
    @rakeshkuncham9588 Рік тому +3

    Privacy privacy antaru privacy musugu lo chease arachakalu darunalu eanno.

  • @paulrajujada3928
    @paulrajujada3928 Рік тому +4

    గూగులమ్మ ఏంటిరా బాబు. Google ని దేవత చేస్తున్నావు గా సామి.కొంచెం ఆలోచించు సామి.చదువు కున్నట్లు వున్నావుగా.

    • @mojerlaVenkatesh
      @mojerlaVenkatesh Рік тому

      @@janardanadev3845 వీళ్లు మన దేశ సంస్కృతిని కాపాడే వాళ్లయితే ఇలా కామెంట్లు చెయ్యరు బ్రదర్, ఇలాంటి వాళ్లు ఎప్పుడూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు,

  • @srimaan1464
    @srimaan1464 Рік тому +1

    privacy ఎందుకు తప్పు చేసే వారే privacy అడుగుతారు..ప్రతి మనిషి కదలిక పైన చట్టానికి అధికారం ఉండాలి..

  • @santu980
    @santu980 Рік тому +2

    పాపం తుగ్లక్ గాల్లకి ఇవేవీ అర్దం కావు 😂😂😂

  • @srinivassml
    @srinivassml Рік тому +2

    Main accused should get punished and persons who are behind the murder tried to hide the murder is also responsible for punishment

  • @ga.bhushanredmi2232
    @ga.bhushanredmi2232 Рік тому +5

    ఇంతకీ మూర్తి గారు అసలు హంతకుడు ఎవరు అతనే అనుకుంటున్నాను

    • @ravitejayarala4770
      @ravitejayarala4770 Рік тому +2

      Abbayi killed babai

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 Рік тому

      Atane.....

    • @emk2974
      @emk2974 Рік тому

      ​మూర్తి గారు మీ విశ్లేషణ కూలంకాషంగా ఉన్నది. పాపం నేరస్తులు తప్పించుకొనే అవకాశం లేదని స్పష్టం అవుతున్నది. దీనిని బట్టి నేరస్తులు ఖచ్చితంగా శిక్షింపబడుతారా. లేకపోతే తప్పించుకొనే అవకాశాలు ఉండే అవకాశాలు ఉంటాయా?

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 Рік тому

    Why delay in judgment.Culprits should be punished immediately.

  • @manijonnalagadda2510
    @manijonnalagadda2510 Рік тому +1

    కొంత సీక్రెట్ వుంచండి మూర్తి గారు...... ఫోన్ పట్టుకు వెళ్ళ కుండా నేరం చెయ్యొచ్చు అన్నట్లు వుంది..

  • @srinivassml
    @srinivassml Рік тому +1

    Your this program will give caution to the criminals.

  • @venkatanarasimhaamudalapal8758

    Supar

  • @om-jt4th
    @om-jt4th Рік тому +1

    Super

  • @nookeshk1784
    @nookeshk1784 Рік тому +6

    వైఎస్ మరణం పట్ల అదానీ, అంబానీ లింకులు అన్వేషణ చేయాలి.

  • @sirajsyed6536
    @sirajsyed6536 Рік тому

    Nice information

  • @saikumar6809
    @saikumar6809 Рік тому +2

    Google services ban in AP from 2009....REcent AP govt GO

  • @ALSEmpower2023
    @ALSEmpower2023 Рік тому +2

    Hey murthi night ekadiko vellinarlunnadu chala details adugutunnadu ayii ayiiii😁

  • @niranjani5
    @niranjani5 Рік тому +1

    should arrest all the people involved, even people from Lotus pond

  • @Navyasri2022
    @Navyasri2022 Рік тому +2

    ఫోన్ ఇంట్లో పెట్టి ఎక్కడన తిరిగితే

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Рік тому

      నేరం చేసే వరకు ఫోను ఇంట్లో ఉంటే, ఆ టైంలో అంతవరకు ఫోన్ ఎందుకు మాట్లాడలేదు అనేది లీగల్ పాయింట్ అవుతుంది. ఎక్కడైనా దొరికిపోతారు

  • @sivasaikumar7027
    @sivasaikumar7027 Рік тому +6

    Sundar pichai be like: there is no hide from Google.

  • @boyinausharani1142
    @boyinausharani1142 Рік тому

    CM చెప్పినా మీరు నమ్మరా
    రక్త సంబంధీకులు ను ఎవరైనా చెంపుతార?

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 Рік тому +1

    Now onwards, criminals will use only ordinary phones, not smart phones!!!😅😅

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 Рік тому +3

    REPENT TILL TIME COMES. TILL THEN ENJOY WITH ......

  • @rkraop7512
    @rkraop7512 Рік тому +11

    In such conditions, anybody should keep away the mobile so the criminals can not be traced out.

  • @jramaraov
    @jramaraov Рік тому +1

    Mee metro e swipe ticket kuda mee tracking untundi. Techmogy ippudu superb

  • @kamireddymadanagopalredd-di7sl

    Ippudu Baga pracharam cheyandi, moorthy garu,tappu tappe,

  • @rampuramarjunkumar3958
    @rampuramarjunkumar3958 Рік тому +1

    Liquor case lo కూడ TS lo vartistunda.

  • @pramilaveluri1180
    @pramilaveluri1180 Рік тому +1

    👏 👏 👏 👏

  • @allurikrishnarao4643
    @allurikrishnarao4643 Рік тому +1

    Arrest cheste santhoshistamu

  • @srikrishnasai2938
    @srikrishnasai2938 Рік тому +1

    ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ వాడి దేశంలోని మొత్తం క్రిమినల్ ని early గా పట్టుకుంటే, ఇంత వ్యవస్థ- manpower waste కాదు కధా. ఇంకా నేరాలు కూడా తగ్గుతాఇ కదా. ఫ్యూచర్ లో నేరాలు చేయటానికి ఎవరూ ముందుకు రారు కదా. అప్పుడు దేశం అభివృద్ధి లోకి పయనించ టానికి easy కదా.

  • @VS9TV
    @VS9TV Рік тому +6

    ఇంకా... ఈ ఇన్ వెస్ట్ గేషన్ లో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది...
    గతంలో ఎన్నో కేసుల్లో వ్యవస్థలలో కొందరు అధికారులు...నేరస్తుల బెదిరిపులకు...ప్రలోబాలకు లొంగిపోయి నిర్దోషులు కూడా జైలు శిక్షలు అనుభవించిన పరిస్థితులు చూశాం...ఈ నేపథ్యంలో నిర్దోషులు కోర్ట్ ద్వారా అనుమతులు తీసుకుని ఈ డేటా సేకరించి తన నిర్దోహిత్వాన్ని నిరూపించుకునే అవకాశం చట్టంలో కల్పించాలి...
    వందమంది దోషులు శిక్ష అనుభవించిన తప్పులేదు...కానీ ఎలాంటి నేరం చేయని నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనే సిద్ధాంతం ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం...

  • @జైశీరామ్-త2గ

    , 👍👍👍

  • @venkataramanachintakula7785
    @venkataramanachintakula7785 Рік тому +1

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 Рік тому

    ఇదే గూగుల్ టేక్ అవుట్ ని ఉపయోగించి వైస్ రాజ శేఖర్ రెడ్డి హత్యలో అనుమానితుల జాబితా (జగన్, సోనియా, అంబానీ, చంద్రబాబు మొదలైన) వాళ్ళ పాత్రను తేల్చాలి.

  • @chaitanyacherukuri6424
    @chaitanyacherukuri6424 Рік тому +6

    Man is born free. But, everywhere he is in chains.

  • @ahamadbasha8926
    @ahamadbasha8926 Рік тому

    Very very good video

  • @జైశీరామ్-త2గ

    👌👌✌️✌️✌️

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 Рік тому

    కోడి కత్తి కమలహాసన్ అడ్డంగా దొరికాడు

  • @laxmaiahchowdary7277
    @laxmaiahchowdary7277 Рік тому

    Moorthi Garu,
    Madam Garu bakka gaa unttadhi kani, ammo chala entilgent.

  • @sivajyothi6997
    @sivajyothi6997 Рік тому +1

    In case of IPhone it is not possible?

  • @rkraop7512
    @rkraop7512 Рік тому +1

    They developed tech only longitude and latitude, altitude also should be developed so they are on 1st floor, 2nd floor etc.

  • @yedurugopireddy1378
    @yedurugopireddy1378 Рік тому

    మూర్తిగారు మీరు నీరోస్తులకు సలహా ఇస్తున్నారా ఫోన్ పట్టివేళ్ళావాద్దుని... ఏంది సార్ ఇలాంటివి చెప్పొద్దూ అన్నది న అభిప్రాయం ఎందుకు కంటే నీరోస్తులకి కు తెలుసుపోతుంది

  • @RaviKumar-no8vt
    @RaviKumar-no8vt Рік тому +2

    Useful and interesting information..

  • @sri-ub5is
    @sri-ub5is Рік тому +5

    AP people are fished up ….. RIP

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Рік тому

      fished up kaadu pissed off

    • @sri-ub5is
      @sri-ub5is Рік тому

      @@ramamohanaraodeevi1611 definitely not brother…. I see people keep looking for easy money from govt…. Not good for AP …. Long dead

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Рік тому

      @@sri-ub5is avunu ade EDNUKU JARUGUTHUNDI ANI.
      1.PANI LEKAPOVATAM
      2. LIVING COST peragatam aadayam lekapovatam
      3. pedarikam
      4. chaduvukunna moorkhulu

  • @rkhentertainment3396
    @rkhentertainment3396 Рік тому +1

    Jai Google thalli

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Рік тому

    కాని అగంతకుడి మనసులో ఏముందో ఆ డివైస్ చెప్పలేదు. ఒక్క ఈశ్వరుడికే తెలుసు, ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేన తిష్టతి.

  • @GK-is4cn
    @GK-is4cn Рік тому

    మీ vote for note కూడా Technology పట్టించిది

  • @sravanim7006
    @sravanim7006 Рік тому

    manchi clues icharu.ika chudandi dorakakunda murders ela chestaro

  • @vas535
    @vas535 Рік тому

    ఇంకనుంచి criminals phone use చేయకపోతే దొరగారు గా

  • @prakashas9408
    @prakashas9408 Рік тому

    Family Family motham CBI tho అనుబందం, CBI & YSR family favorite songs dost mere dost... స్నేహ mere jeevitham. 🤣🤣🤣

  • @hemamberp6691
    @hemamberp6691 Рік тому

    Thank you for your support💪.

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 Рік тому +5

    ARTIFICIAL INTELLIGENCE UNLIMITED.

  • @brajarao77
    @brajarao77 Рік тому

    ఇందులో జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏమిటి

    • @rra580
      @rra580 Рік тому

      Yem ledu yem ledu 😁😁😁😁😁😁😁😁😁

  • @evsrao1087
    @evsrao1087 Рік тому

    Removed Google by Jalaganna

  • @laxmaiahchowdary7277
    @laxmaiahchowdary7277 Рік тому

    Moorthi Garu ea lakka maa jaggu bai dhoddiki povallana kasttamay kadha.

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 Рік тому +1

    Jai tdp

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Рік тому +1

    40 crores yevaru echharu

  • @ashokraju944
    @ashokraju944 Рік тому +5

    Who killed Sridevi ,also can be verified

  • @peddiraghu8196
    @peddiraghu8196 Рік тому +1

    Suneetha reddy gari korika theerindi

  • @anuradhaparvathareddy2388
    @anuradhaparvathareddy2388 Рік тому

    Sir e programme ni batti janalaki ardamiyyedi antante avina teliyakudani panulu chesetappudu phone teesukellakunda akkada tirigina ami chesina google kuda kanipettaledu ani.

  • @vallabhanenivenkatesh6479
    @vallabhanenivenkatesh6479 Рік тому

    Ap govrna ment new GO..Google band in Andhara pradesh

  • @cheetatommy3007
    @cheetatommy3007 Рік тому +1

    Soothradhari ja-gun ani avinash patradhari ani memanukunnamu ph...