CM Revanth On KCR | Dussehra Festival - Liquor Sales Rises | Huge Rush In Bus Stand | V6 Teenmaar

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 176

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Місяць тому +82

    V6 news team కి, తెలంగాణా రాష్ట్ర ప్రజలకు మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు జై తెలంగాణ జై జై కాంగ్రెస్ 🎉🎉🎉

  • @mbalagoud2293
    @mbalagoud2293 Місяць тому +14

    Supar

    • @KhadeerMd-t9k
      @KhadeerMd-t9k Місяць тому

      8:46 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ArchanaBupathi
    @ArchanaBupathi Місяць тому +3

    Nice 👍

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 Місяць тому +9

    మంచి నిర్ణయం

  • @jadhavajesh5594
    @jadhavajesh5594 Місяць тому +24

    Raithu bharosa ekada saru moye moye 😂😂😂

  • @bunnyyadavbunnyyadav3293
    @bunnyyadavbunnyyadav3293 Місяць тому +13

    Yogi sir 🚩🙏

  • @rajeshmetla8037
    @rajeshmetla8037 Місяць тому +14

    పోయిన ప్రభుత్వాన్ని ఇది ఇలా చేసింది అది ఎలా చేసింది అని చెప్పడం బంద్ చేసి ఈ ప్రభుత్వానికి దమ్ముంటే తెలంగాణ కోసం ఒక్క పని చేయండి అది ఏంటో తెలుసా తెలంగాణలో ఉన్న మొత్తం ప్రైవేట్ స్కూల్ అని బంద్ చేసి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ని నడిపించండి

  • @boyanarayana-mg3hn
    @boyanarayana-mg3hn Місяць тому +4

    Super sir ❤❤❤

  • @osayakanna1940
    @osayakanna1940 Місяць тому +69

    నువ్వు గొప్ప చెప్పుకోడం కాదు నువ్వు చేసేది ఏంది సార్ రైతు బంద్ రాలేదు బాతుకమ్మ చీరలు రాలేదు నాలుగు వేల పించిని లేదు 🙏🙏🙏కొంచెం చేయి సారు

    • @osayakanna1940
      @osayakanna1940 Місяць тому +13

      కొంచె v6 న్యూస్ ఛానల్ చెప్పు రి సారు

    • @user123-s1u
      @user123-s1u Місяць тому +5

      NIKU AVASARMUNNAYA CHIRALU😂

    • @boyanarayana-mg3hn
      @boyanarayana-mg3hn Місяць тому +5

      @@osayakanna1940 anna Happy Dasara
      Endhuku anna Manaku ee free schems...?, Manaku kavalsindhi free education, health schems inka formers ke free fertilizers n insurance evali anthe ani korukundham present govt nunchi....

    • @kummarinaresh6145
      @kummarinaresh6145 Місяць тому

      ​@@user123-s1uNeku kavalane.?

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc Місяць тому +22

    Our Revanth Reddy sir long long living

  • @anjimamastudio3433
    @anjimamastudio3433 Місяць тому +45

    ఉన్న స్కూల్లో సరైన సదుపాయాలు లేవు కానీ కొత్త స్కూలుఎందుకో
    ఇవన్నీ కాంట్రాక్టర్ జేబులు నింపడానికి

  • @GUILDDYNAMOESMUZAN
    @GUILDDYNAMOESMUZAN Місяць тому +8

    మేము ఇంతవరకు మన ఊరు మనబడి పాఠశాలలు కట్టిన కిచెన్ సీట్లు మల్ల సార్ మాకు ఎవరు చేయాలి సార్ బిల్లులు
    😭😭

  • @DurgaraoMondi-q3i
    @DurgaraoMondi-q3i Місяць тому +1

    Super 👍👍👍

  • @Vkmreddyfarmers
    @Vkmreddyfarmers Місяць тому +39

    రైతు బంధు ఎక్కడ ఉంది ఇది చెపరు

  • @domalaravi5327
    @domalaravi5327 Місяць тому +36

    రతుబందు ఎక్కడ దసరా కి వేస్తారు అన్నారు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому +4

      ఫస్ట్ చదువుకో కామెంట్ సరిగా వ్రాయి

    • @SampathNatte
      @SampathNatte Місяць тому

      రైతుబంధు ఏది రైతు భరోసా ఏది చెప్పండి​@@Karthik-ez6sb

  • @srinivasgoud6696
    @srinivasgoud6696 Місяць тому +3

    Raithu bandhu ekada

  • @GUILDDYNAMOESMUZAN
    @GUILDDYNAMOESMUZAN Місяць тому +5

    మన ఊరు మనబడి పనులు చేసిన మాకు బిల్లులు రాలేదు సార్ బిల్లులు ఇచ్చేటట్టు చూడు రేవంత్ రెడ్డి సార్

  • @satishboddula4147
    @satishboddula4147 Місяць тому +6

    Good night ❤❤❤❤❤

  • @allvideos7520
    @allvideos7520 Місяць тому +22

    కాంగ్రేస్ MLA MLC MP లా పిల్లలను మీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండీ
    అప్పుడే KCR పాలన కు
    మీ రేవంత్ రెడ్డి పాలన కు
    తేడా ఉంటుంది ఇక్కడి నుండి మార్పు తీసుకురండి

  • @shankarbabugangadhara8663
    @shankarbabugangadhara8663 Місяць тому +9

    దసరా శుభాకాంక్షలు 🌹🙏🌹🤝👍👌🦜🌺

  • @cherlapallylavanya5474
    @cherlapallylavanya5474 Місяць тому +2

    Raithu bhandhu ekada amma

  • @subashsidam2224
    @subashsidam2224 Місяць тому +7

    ఇగ రుణమపి మర్చినటె న.

  • @LokeshLokesh-ex2vd
    @LokeshLokesh-ex2vd Місяць тому +6

    ఉన్న ఫఠశలల వశతీగృహల.ఫరీసితీచుడండి సార్

  • @haridarlingnslover6156
    @haridarlingnslover6156 Місяць тому +1

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy Місяць тому +2

    సూపర్ 🦜🦜👌🏽🦜

  • @indianboyindian2646
    @indianboyindian2646 Місяць тому +3

    Aadaab🙂Jai Hind🇮🇳🫡hydra 🤦‍♂️pedaLaku kashtam petti Congress Party✋RahuL Gandhi Peru Kharaab chestunnaru😔😒revanth reddy 🙆‍♂️🌹✝️🪯🕉️☪️🤝⛪🏰🛕🕌🕋🤲🌹Hyderabaad 🥰😇🌹🤝🌹👍

  • @Electronicsbooster
    @Electronicsbooster Місяць тому +14

    గత 3.5 సంవత్సరాల కాలం నుంచి స్టూడెంట్స్ కి ts epass స్కాలర్షిప్ ఫండ్స్ రిలీస్ కావట్లేదు...అసలు న్యూస్ ఇది ...మన నిధులు మనకి మన పిల్లల కి రావలసిన నిధులు అడగదని కి ఏ న్యూస్ చానల్ లేదు ... ఈ పొలిటికల్ డ్రామా పక్కకు పెట్టి మీకు వోట్ వేసి నా పాపానికి ...మా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూడండి....ఒకపుడు మీడియా అంటే కళ్ళు తెరిపించే ఒక కలం కానీ ఇప్పుడు మీడియా అంటే.........

  • @khemrajpun2116
    @khemrajpun2116 Місяць тому

    Good news

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb Місяць тому +4

    ఉచితాలు యివ్వడం మానండి ఫస్ట్.ప్రజలను సోమరులను చేయకండి ఉచితాలు యిచ్చి.పంటకు మద్దతు ధర, చదువుకున్న పిల్లలకు ప్రభుత్వ ప్రయివేట్ జాబ్ లు మంచి రోడ్డు లు మౌళిక వసతులు కల్పించండి

  • @sudhakarhul154
    @sudhakarhul154 Місяць тому +1

    Congraces support chese channal V6

  • @gopalyadav6810
    @gopalyadav6810 Місяць тому

    👍

  • @LaxmanlaxmanMakala
    @LaxmanlaxmanMakala Місяць тому +1

    We are happy in trs ..
    We are studying but where is jobs it's better to do fish business etc..

  • @VijayVijay-xh9pc
    @VijayVijay-xh9pc Місяць тому +14

    Raithu Bandhu Yemaye.....😅😅

  • @PorikaRoja
    @PorikaRoja Місяць тому

    Super Ra. News

  • @B.NARSINGRao-in2ds
    @B.NARSINGRao-in2ds Місяць тому +2

    ఈ వాన్ని నరవేవతయ.... C M Reventh Ready Garu 🎤

  • @ganeshpolagani4854
    @ganeshpolagani4854 Місяць тому +2

    ఇంతవరకు రుణమాఫీ పూర్తి చేయలేదు రైతుబంధు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఎటు పోయినయి

  • @pavankumarullas
    @pavankumarullas Місяць тому +1

    As a chief minister Revanth sir better than Kcr.
    I hope Congress brs kanna ekkuva dopidi cheyadhu ani😅

  • @SulochanaMuthyala
    @SulochanaMuthyala Місяць тому +1

    Mari palakurthy niyojakavargamlo Leda E schools

  • @sampangiraju
    @sampangiraju Місяць тому +3

    Mari nizamabad lo em ledha madam

  • @aravi3126
    @aravi3126 Місяць тому +10

    రైతు బందు దసరా కు వేశాతమన్నారు ఏమైయి రేవంత్ cm 😮

  • @ASreeram-x8w
    @ASreeram-x8w Місяць тому +2

    Super news ❤

  • @poojanakkapoojanakka4790
    @poojanakkapoojanakka4790 Місяць тому +1

    The great and good CM sir

  • @a.nagesha
    @a.nagesha Місяць тому +5

    అన్నా v6 బెల్లం పెట్టి కరిగించినట్టే ఉందన్న రైతుబంధు వి6 కదా

  • @indianboyindian2646
    @indianboyindian2646 Місяць тому +1

    Jai Hind🇮🇳🫡TRS-BRS🚘Party Chesinanta Abhivrudhhi Aevaru Chestaro Chuddam💪🔥🦁🤺💪🌹✝️🪯🕉️☪️🤝⛪🏰🛕🕌🕋🤲🌹Hyderabaad Nunchi🌹🥰😇🌹🤝👍

  • @Citizenaj
    @Citizenaj Місяць тому +2

    ... KCR party office lu kattukoledu, 204 minority residential schools ni kattinchadu.. Miru CM kavali anukunaru mi kala neraverindi malli anduku mi opponent party ni blame cheyadam 😂.. Mi panulu miru sariga amalu cheyandi kotha schools katinchadam kadu unna vatini develop cheyandi chalu 🙏🙌

  • @sairam-ir7em
    @sairam-ir7em Місяць тому +1

    Raithu bharosa ekadara

  • @eppaposham7339
    @eppaposham7339 Місяць тому +2

    రుణమాఫీ అయింది రైతుబంధు ఇచ్చిండు మహిళలకు గృహలక్ష్మి అయింది బస్సు ఫ్రీ అయింది గ్యాస్ ఫ్రీ అయింది ఈగ స్కూలు కట్టేది ఉన్నదిగా

  • @ganeshkotha9019
    @ganeshkotha9019 Місяць тому +1

    Rythu bharosa rythu Bandhu yedara?

  • @Ramchary4569
    @Ramchary4569 Місяць тому +1

    వైన్స్ wines ❌❌❌ News

  • @PundlikK
    @PundlikK Місяць тому +1

    రైతు బందు ఎక్కడ ఇస్తూరు సార్ మాకు కూడా ఇపించండి సారు kpk

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 Місяць тому +5

    మా పిల్లలు పెద్ద పెరిగి నంక నీ school ఎందుకు సర్, చదువు రాని మీ ఎంఎల్ఏ లకు ముందు చదివించండి. ఆ తర్వాత ముందు చదువులు వుంటే.,,,, మా పిల్లల గురించి చూద్దాం,😅

  • @venkeeMASA
    @venkeeMASA Місяць тому

    Happy dasara

  • @teamipc6186
    @teamipc6186 Місяць тому +6

    V6 news channel ❌ congress party channel ✅

  • @rajashekharyadav8180
    @rajashekharyadav8180 Місяць тому +1

    రైతుబంధు వేయండి సార్

  • @user-ml7qd2yj9b
    @user-ml7qd2yj9b Місяць тому

    Good morning welcome V6 news

  • @premsagar-so6ct
    @premsagar-so6ct Місяць тому +8

    Raithu bandu akkada 😂

  • @gugulothmahender9313
    @gugulothmahender9313 Місяць тому +2

    Welcome to v6 11M🎉

  • @madavipruthviraj-cg1bf
    @madavipruthviraj-cg1bf Місяць тому +1

    Raithu bandu ekkada

  • @chanduaedula188
    @chanduaedula188 Місяць тому +2

    Unna School nee pattinchukondi CM garu patha school s nasahanam chesthara

  • @ravulamurali3962
    @ravulamurali3962 Місяць тому +1

    రైతు బంధు ఏది

  • @kathulasandeepreddy5006
    @kathulasandeepreddy5006 Місяць тому +1

    నిజంగా చెప్పినట్టే చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది

  • @SAAHOSANDEEPPATEL
    @SAAHOSANDEEPPATEL Місяць тому +1

    ఎందుకు అప్పు ఎలా అవ్తున్నారు అని మీరు అన్నారు సర్కార్ సక్కగా సరుకు సావుదలు పంచుతే అంత అప్పు కావాల్సిన అవసరం లేదు ఇంకా మా దగ్గర రేసాన్ బియ్యం ఇవ్వలె అన్ని అమ్ముకుంటాడ్లు ఇలా ఐతే పెద్ద వాడికి అందేది ఎప్పుడు

  • @MohdSameer-n9k8y
    @MohdSameer-n9k8y Місяць тому

    Super ❤😂🎉😢😮😅😊

  • @palojusaikiran3980
    @palojusaikiran3980 Місяць тому +1

    Chesthe manchiche anthe gani just shankusthapana chesi vadhilesthe eam cheyalem

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Місяць тому +9

    Hat's off రేవంత్ రెడ్డి అన్నా ఓన్లీ విద్యార్థి కులాన్ని మాత్రమే, విద్యార్థి కులం ఎంత మంచి సమాజ నిర్మాణం చేపట్టిన కాంగ్రెస్. Hats off to you 🎉🎉🎉❤

  • @shikakmal
    @shikakmal Місяць тому +1

    Rechoin card evvandi sir mundhu

  • @blingareddy2748
    @blingareddy2748 Місяць тому +10

    గ్రామాలలో కరెంట్ ఉంటలేదు ముందు అది చుడండి

    • @GajjaRajalingu
      @GajjaRajalingu Місяць тому

      Sadhuvu cheppe sirle sakkaga cheppetolleleru nuvvu Inka kotthai kattem chettavayya

  • @shivakumarb-4481
    @shivakumarb-4481 Місяць тому +1

    First unna school's ki students cherela chudandi ra babu

  • @Naag---216
    @Naag---216 Місяць тому +5

    Unna govt school lallo toilet lu levu gani INTIGRATED schools anta !?

  • @Naag---216
    @Naag---216 Місяць тому +3

    KCR pragathi bhavan kattindu, secretariate kattindu antundru ! Maru miru dantlo kusoni kulkuthalera ? Cheppanike budhi vundale !?

  • @ashushikhar
    @ashushikhar Місяць тому +1

    Nee pani ayipoyindi gani😂

  • @anjimamastudio3433
    @anjimamastudio3433 Місяць тому +1

    గురుకుల స్కూళ్ళలో , మోడల్ స్కూల్లో పిల్లలు సరిపోను లేరు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి ఇగ కొన్ని కొన్ని సెకండరీ స్కూళ్ళాల్ల పిల్లలు తక్కువ సార్లు ఎక్కువ అనే స్థితికి వచ్చాయి ఇగ ఈయన కట్టే పిల్లలను ఎడికేళి తీసుకొచ్చి సదువు చెపుతాడో అర్ధం ఐట్లేదు

  • @navinvenkat379
    @navinvenkat379 Місяць тому +1

    SARU SALERY IS LESS THAN AMBHANI 1 DAY MAINTAIN PLEASE MAJE HOURS SYSTEM JOB SALARY MINIMUM WAGE OF 30K

  • @savitrammasavitramma5177
    @savitrammasavitramma5177 Місяць тому +1

    🎉😮🎉😂

  • @scorpio3607
    @scorpio3607 Місяць тому +1

    Em pandugaa govt employees ki prc da pending bills clear chayalee

  • @maheshgollapelly7779
    @maheshgollapelly7779 Місяць тому +1

    6 guarantees avi ra...

  • @LavanyaBilla-to2hs
    @LavanyaBilla-to2hs Місяць тому

    Public Ardham chesukovali

  • @Nourika102
    @Nourika102 Місяць тому +1

    Hai v6

  • @rowdygamers4490
    @rowdygamers4490 Місяць тому +4

    Yeri papa vedu

  • @maheshgoud794
    @maheshgoud794 Місяць тому +1

    Job akada

  • @Naag---216
    @Naag---216 Місяць тому +2

    FREE busslu pettinakanundi ladies ku buss lallo thiruganike time ledu Pindi vantalu yedikelli chestharu mari !? 😱😱

  • @MuraliMohan-i1c
    @MuraliMohan-i1c Місяць тому +1

    Nuvvu Raithu barosa evvava cm garu sighundha niku

  • @RamadeviTagaram
    @RamadeviTagaram Місяць тому

    Zia

  • @bhukyaachithkumar7195
    @bhukyaachithkumar7195 Місяць тому +2

    Dusshera ki rythu bharosa vestharu annaruga?

  • @DevanaBasar
    @DevanaBasar Місяць тому +1

    ❤❤❤❤😅😅😅😅😅😅😅😅😅😢😢😢😢😢😢😢😢😢😢

  • @giribabu2814
    @giribabu2814 Місяць тому +2

    V6 rithu bandu evali 😂😂😂 12 date ke account lo vasthayi ani chapuaru edi fake new canal

  • @a.nagesha
    @a.nagesha Місяць тому +5

    అన్నా వి6 కదా రైతుబంధు దసరాకి వేస్తామని చెప్పింది ఏడ ఉంది

  • @dharamchauhan1175
    @dharamchauhan1175 Місяць тому

    Welcome to congress news

  • @varanasirajesh5906
    @varanasirajesh5906 Місяць тому +1

    Chennuru news channel anni pettukondi

  • @chgaoutham306
    @chgaoutham306 Місяць тому +1

    Gaddam prasad garu em ledha manaku

  • @TharunKumar-h8e
    @TharunKumar-h8e Місяць тому +1

    matalakeam leadu chasi chupiandi

  • @kiranvanam1888
    @kiranvanam1888 Місяць тому

    Minimum 40 acres need

  • @Naag---216
    @Naag---216 Місяць тому +1

    Ordinary busslu depot lo petti, unna buss laku SPECIAL board lu petti ladies ku FREE Mogollaku double ticket, RTC dengudu etlundhi, adigithe govt paisalu esthaledanta !!? 🥺😱😱

  • @krishNA00772
    @krishNA00772 Місяць тому +1

    Business ante AP lo ne Adi Jagan. Brand, tayari, Wholesale, ammedi, anni Jagan manushule adi kuda Cash lo...yentha sampadinchi vuntadu fapam CBN ki teliyadam ledu

  • @BabuBabu-jq9hl
    @BabuBabu-jq9hl Місяць тому +1

    Government tichrs pilalani government lo chadhipisthe andheru government lo chadhuvitharu lekapothe valaki jb ledhu apudu government lo chadhuvitharu

  • @gadesuhasini894
    @gadesuhasini894 Місяць тому

    Revanth reddy Garu pls dhayachesi mammalni kapadandi 😢 nenu 7 class leader ni na Peru sri Surya manasvini nenu st . Xavier high school lo chadhuvukuntunnanu pls sir meru aa school ni sill cheyyavalasindhiga korukuntunnanu andhukante maku chadhuvu baledhu facilities balevvu ma school lo fees chala akkuva inka general knowledge ledhu 😭😭😭😭 pls meru vacchi chustharu anukuntunnanu 😢😢😢

  • @lakshmikambam9206
    @lakshmikambam9206 Місяць тому

    Caste region religion should be abolished in records only parents income should be taken to give financial benefits in studies and appointment amd promotion should be based on merit and performance then country will develop and people get benefits thanks God bless wisdom to rulers thanks Venkat

  • @Naag---216
    @Naag---216 Місяць тому +1

    Chennuru lo Anni chestharu VIVEK yemi fikar cheyaku ! Nivu matram V6 nundi CONGRESS bazana cheyi salu !!? 🥺🥺

  • @girimaisani3778
    @girimaisani3778 Місяць тому +3

    Congress boss v6 tv vest tv

  • @SureshYadav-il6mf
    @SureshYadav-il6mf Місяць тому +1

    One gram gold shop ekkada vundi meru chupinchindi address pls