కుక్క కాటుకు.. చెప్పు జవాబు..! | Special Discussion On Amberpet Dog Attack Incident - TV9

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 994

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 Рік тому +272

    , RGV sir ఉన్నారని ,ఎంతమంది ఈ ఎపిసోడ్ చూస్తున్నారు,

  • @avulasree2079
    @avulasree2079 Рік тому +282

    RGV నువ్వు తోపు 🤙🤙 రా మామ
    ఈ సంఘటన నేను సైతం ప్రశ్నంచాడానికి సిద్ధం
    ఆ తల్లికి కొడుకును తెలేకపోవచ్చు కానీ మరో తల్లి ఇలాంటి సంఘటనలకు గురికాకోడుదు

  • @koriviprakashbabu
    @koriviprakashbabu Рік тому +343

    మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. కుక్కల వలన బైకు నడిపేటప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నవి

  • @dineshvirat5105
    @dineshvirat5105 Рік тому +250

    RGV is Back For His Society 👊

  • @mani151078
    @mani151078 Рік тому +70

    RGV garu. First time iam seeing you as a citizen

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 Рік тому +55

    జరిగిన సంఘటన పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన టువంటి మేయర్ ని వెంటనే మేయర్ స్థానం నుంచి తొలగించాలి... జరిగిన సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ పిల్లాడిని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూత నివ్వాలి..
    నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటువంటి జిహెచ్ఎంసి అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలి
    కుక్కల కాటుకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తుంది.
    రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ సమస్యకు పరిష్కారం చూపలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకు ఆ పదవి ఎందుకు?

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 Рік тому +56

    రాంగోపాల్ వర్మ గారు ఏదైనా సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత అందులో విజయం సాధించే వరకూ వదిలిపెట్టరు....

  • @manikantapeta1314
    @manikantapeta1314 Рік тому +41

    Thank you RGV🙏. You are the only person who came forward for this issue.

  • @nanajikakara8826
    @nanajikakara8826 Рік тому +79

    టీవీ9 వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి విషయాలు కూడా పట్టించుకున్నందుకు ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఒక్క ఊరిలో కాదు ప్రతి ఊర్లో అదే విషయం జరుగుతుంది ప్రభుత్వం వారు సర్వ తీసుకుని వాటికి ప్రత్యేక ఏర్పాటు చేయండి

    • @archanagoud5035
      @archanagoud5035 Рік тому

      G H M S vari valla ne చనిపోయింది. 100 :/: శాతం మేయరేమేదనే కేసు పెట్టాలి. ఎందుకు అంటే . ఇలాంటి వారికి మేయర్ పదవులు ఇవ్వకుడడు. ప్రటి నీ నిల బెట్టుకోవడని ఎవ్వరి పడేతి . పదవులు . Evvadhu

    • @feartalkies1975
      @feartalkies1975 Рік тому

      Miru chesina programs annintilo e program chala better and society ki chala usefull..midhey tappu Ani cheppina aa maha tallini first kukkala samajam Loki tholandi

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Рік тому +63

    జంతు ప్రేమికులు అంటే జంతువు దగ్గర ఉండి డాక్టర్స్ సహాయముతో వాటిని జాగ్రత్తగా చూసుకోవడమే
    **కానీ రోడ్ మీదా వదలి వేసి హింసించుట కాదు ***
    As per డార్విన్ సిద్ధాంతం ప్రకారము
    తీవ్ర మైన ఆకలి తో ఉన్న ప్రతి జంతువు కూడా అంటే కుక్కలు,పందులు,కోతులు, పిల్లులు ,కూడా wild animals , అవి తమ కంటే బలహీన వాటి మీద చివరకు వాటి మరణము వరకు కూడా దాడి చేస్తాయి లేక ఇవి చస్తాయి

    • @rajeshpapani
      @rajeshpapani Рік тому +1

      kukka matram manushulani karavochu kani manishi kukkani em ayina ante pedha case ee desham lo

    • @itsmemanojreddy6883
      @itsmemanojreddy6883 Рік тому +1

      Exactly mana మనుషుల లానే .

  • @nareshk3662
    @nareshk3662 Рік тому +69

    వాళ్లే కారణం అంటున్న అది మొగుని తో కాదు కుక్క లా తో సంసారం చేయమను మాకు ఎందుకు

  • @prudhvitreasurykmm
    @prudhvitreasurykmm Рік тому +31

    RGV garu great person
    మానవత్వం తో చలించిన మీకు
    Thankyou sir

  • @LNRTalks
    @LNRTalks Рік тому +29

    RGV take a bow from my bottom of heart..

  • @Ravi-qh1rn
    @Ravi-qh1rn Рік тому +78

    I have never seen RGV like this

  • @mahasayaministries
    @mahasayaministries Рік тому +87

    An excellent conclusion by RGV

    • @yoga5453
      @yoga5453 Рік тому

      Kukka kaatlaki Bali authunnaru. Parisaraalu kooda ekkada badithe akkada chandaalam chesthunnayi. Alaantappudu ila street dogs ni theesukelli adi ilo odileyandi. Asalu similar responsibilities ekkadunnayi

    • @yoga5453
      @yoga5453 Рік тому

      Mana politicians ee society ni baagu cheyadaaniki, desaanni baagu cheyadaaniki leru. Vaalla intini valla families ni baaguchesukovadaanimi politics Loki osthunnaru

    • @yoga5453
      @yoga5453 Рік тому

      Aa thalli kadupu kothaki vaalle kaaranama? Emi maatlaaduthunnaru?? Mee intlo ilaanti sangathulu jarigaali. Pain thelusthadi

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 Рік тому +45

    కుక్కల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లాడి తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా వెంటనే తక్షణ పరిష్కారం ఆలోచించి ఇటువంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఇలాంటి అరణ్యరోదన ఏ తల్లిదండ్రులకు ఎదురు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @AnilKumar-ep6fk
    @AnilKumar-ep6fk Рік тому +73

    సిగ్గులేని ముండా ఈ షో లో ఉంది... పిల్లోడి మృతికి వాళ్ళ తల్లితండ్రే కారణమని చెప్తుంది.. ముందు దానిని చెప్పుతో కొట్టాలి..నీ బ్రతుకే ఒక దండగ.. Rest in Peace 🙏

    • @bhavanipriya7050
      @bhavanipriya7050 Рік тому +8

      True, daani peekinchi , korinkinchali 100 kukkaltho

    • @ghimabindugarnepudi746
      @ghimabindugarnepudi746 Рік тому +4

      Correct ga chepparu daanni. Peekkoni tinte ardamayyedi pilladu chanipoyadu Ane jaali ledu ilanti vaallaki batike arhata kuda ledu

    • @AnilKumar-ep6fk
      @AnilKumar-ep6fk Рік тому +6

      @@ghimabindugarnepudi746 నిజంగా, ఒక్క తల్లి కడుపుకోతని అవహేళనా చేస్తూ అక్కడే ఉంటే.. చెప్పుతో కొట్టాల్సింది

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 Рік тому

      Same ఫీలింగ్ బ్రో

    • @STargaryan
      @STargaryan Рік тому +1

      Bayata ki osteney kaadu avi lopalki kuda ostunnayi..neney enno incidemt chusanu okasari ma eduruga intloki ala vellipoyayi oka nalugu kukkalu ala...

  • @goudellynarsimlu6133
    @goudellynarsimlu6133 Рік тому +30

    జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి జై ఆర్జీవి నువ్వు తోపు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @phanikappala5461
    @phanikappala5461 Рік тому +27

    Rgv ela matladtam chudaleee
    Frist time society kosam matladtamm chala bagundhi
    I am big fan rgv

  • @sajid5879
    @sajid5879 Рік тому +40

    RGV is much much much better than other so-called idiotic movie directors and actors.. Kudos to you RGV 👍 for questioning the irresponsible authority...

  • @bsirisha7704
    @bsirisha7704 Рік тому +19

    Another angle in RGV give him a big applause👏

  • @balukrishna2622
    @balukrishna2622 Рік тому +18

    Hats off RGV Garu for taking up this issue

  • @themanlife
    @themanlife Рік тому +29

    నేను కువైట్ లో ఉంటాను...ఇక్కడ ఒక కుక్క కూడా ఉండదు...కుక్కలు..అవ్వులు రోడ్ మీద కూర్చోవడం జరగడం ఉండవు...ఇండియా లో కూడా కుక్కలు లేకుండా చేయాలి..వాటిని సంరక్షణ కంద్రానికి పంపాలి..

    • @eswari29
      @eswari29 Рік тому

      Neragallaki akkada vese sikshale ekkada kuda amalu cheyali.Preethi case nundi start cheste baguntundi.Preethi parents rodana evariki vinipinchatleda...

    • @Geetha.digitaldd
      @Geetha.digitaldd Рік тому

      ఇక్కడ అల చేయట్లే....కుక్కలని చంపడం.....కుక్కల పిల్లని తల్లులని వేరు చేయడం....ఓన్లీ ఆడ కుక్కలని తిస్కెళ్ళడం చేస్తున్నారు............ముగా జీవాల బాధ కూడా ఉంటుంది కదా...

  • @vvr3683
    @vvr3683 Рік тому +29

    True democratic ideology, questioning leaders by RGV is a great way

  • @Y.Sowmyakrishna_official
    @Y.Sowmyakrishna_official Рік тому +3

    కొంచం అన్నా, తెలివి, విచక్షణ ఉండనక్కర్లేదా....
    20 ఏళ్లు బతికే కుక్క ఎక్కడ
    70-80 ఏళ్ల బంగారు భవిష్యత్తు ఉన్న ఆ పిల్లోడు ఎక్కడ......

  • @whereere5038
    @whereere5038 Рік тому +21

    తల్లి తండ్రి ఈ ఘటనకు కారణం - జంతు ప్రేమికులు.. 🐕🐕🐕 ❤️
    Animal Lover అంటున్నారు గా వాటిని తినడం మానేయండి అయితే ప్రతీ పండగకు కోడి నీ , మేక నీ Etc .. కోసి తినేస్తారు అప్పుడు లేదా జంతువుల మీద ప్రేమ 🐕🐕💙♥️♥️....
    మనుషలను ప్రేమించడం మానేషి జంతువులను ప్రేమించండి... జంతు ప్రేమికులు... 🐕
    ఆ జంతు ప్రేమికుల కుటుంబం లో ఇలాంటి సంఘటన జరిగితే తెలుస్తుంది.. జంతు ప్రేమికులు అంత ఏదో పెద్ద జంతువలను నిజంగా ప్రేమిస్తున్నట్టు Morning and Evening వాకింగ్ కి సెక్యూరిటీ కోసం వాటిని పెంచుతున్నారు అంతే గానీ జంతువులు మీద ప్రేమతో కాదు.....🐕🐕🐕💙❤️♥️❤️♥️❤️❤️❤️❤️❤️💙💙💙💙💙

    • @rajeshpapani
      @rajeshpapani Рік тому +2

      animal lovers antaru malli chicken mutton ani thintaru.nijamaiana animal lover ithe chicken mutton shops mundu dharna cheyali kukkala kosam kaadu

    • @itsmemanojreddy6883
      @itsmemanojreddy6883 Рік тому +1

      Andharini kalipi ela blame chesthunnaaru meeru ? Minimum sense tho aalochinchandi .

  • @babykamala5350
    @babykamala5350 Рік тому +37

    RGV garu thank you so much 🙏

  • @vijaykrishnabojja8725
    @vijaykrishnabojja8725 Рік тому +8

    RGV garu , I really appreciate the deep thought and focus you brought to the discussion. Hats off 👍

  • @mareshboggula3882
    @mareshboggula3882 Рік тому +7

    RGV....Super.....I'm Clapping...🙏🏻

  • @satyamurthy7161
    @satyamurthy7161 Рік тому +53

    అమల (నాగార్జునఅక్కినేని భార్య )గారు రాలేదేంటి??? లేకపోతే ఈ టీవీ 9 కి ముడుపులు ఏమైనా ముట్టాయా... బైక్ మీద వచ్చే వాళ్ళకి పాపం అన్యాయం గా చచ్చిపోతున్నారు...

    • @prasantht7660
      @prasantht7660 Рік тому +3

      They follow after Bikes while riding it’s really dangerous. Because of this my friend leg fractured

    • @Pathanzainabkhanartist
      @Pathanzainabkhanartist Рік тому +2

      Yes sir you're correct 👌 👌 👏 👏 👏

    • @mrbad5469
      @mrbad5469 Рік тому +2

      Arrey NGOS Midha padhhakkandhiraa govt officers ni adhgandhi and street dogs midha action tesukommandhi anthey kanni Amala garu tho emm panni niku

    • @indrasena918
      @indrasena918 Рік тому +7

      Twitter lo amalanu tag chesi question raise cheyandi

    • @strrudtc
      @strrudtc Рік тому

      @@prasantht7660 wrong side driving is dangerous, drunk & drive, overspeeding, driving without skills are way more dangerous.

  • @arunjyothinerumati2452
    @arunjyothinerumati2452 Рік тому +4

    Hats off to the elderly gentleman who has given the perfect solution to this case. He is the only person who knows what has to be done and how to do. Simply great.

  • @devisrikaramtv679
    @devisrikaramtv679 Рік тому +10

    ఫస్ట్ టైమ్ RGV అంటే నాకు గౌరవం పెరిగింది...

  • @MaguvaCollections5125
    @MaguvaCollections5125 Рік тому +22

    కుక్కలు వీధుల్లో దర్జాగా తిరగాలి అన్నప్పుడు మనుషులు తిరగొద్ద

    • @itsmemanojreddy6883
      @itsmemanojreddy6883 Рік тому +1

      Thiragakapothey నష్టం ఎం ledhle .ఈ భూమి మీద ప్రతి జీవికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయ్ సో అల maatladodhandi

    • @srikarlinga2921
      @srikarlinga2921 Рік тому

      ​@@itsmemanojreddy6883 no one have right to hurt others

    • @jaseh789
      @jaseh789 Рік тому

      @@itsmemanojreddy6883wow evarki pani patalu undava andi mari ok le mem tiragamu ma panulu anni miru chesi icheyandi evarki nastam undadhu apudu !

  • @azmeerayakoob3919
    @azmeerayakoob3919 Рік тому +6

    The only man who talk about the society that none other than RGV garu

  • @anveshnalli163
    @anveshnalli163 Рік тому +16

    Really thank you rgv sir ...rich peoples car lo tirugutaru sir galli loki vachi chudandi chala.jarigaj evaru pattinchukoru ippudu aina marali sir meru vacharh kadha maratadi naku nammakam undi thank you malli ilantivi jaragakudadhu lv u sir

  • @ravichandrchevvakula2276
    @ravichandrchevvakula2276 Рік тому +12

    ఆమెకు పిల్లలు లేకపోతే okమాకు పిల్లలు ఉన్నారు అమ్మ 🙏🙏🙏🙏

  • @hoksimessijohseyo6104
    @hoksimessijohseyo6104 Рік тому +17

    RGV is the only celebrity who fights for society and law also women rights. I haven't seen any other celebrity talking about these public issues not even once. Throwing charity is not public service. This is real public service. Making people aware of certain laws and faults of govt.

  • @sad-tw7rq
    @sad-tw7rq Рік тому +1

    కుక్కల పై ఉన్న ప్రేమ, అన్ని రకాల జంతువులు మీద ఎందుకు లేదు? . మేకలు, కోళ్లు, ఆవులు మీద ప్రేమ ఏది? .
    Pet lovers అంతా ఫేక్........

  • @prakashbabusrungarapati7599
    @prakashbabusrungarapati7599 Рік тому +4

    ఏపీ లో కూడా కుక్కలను నీవా రించాలనుకునేవాళ్ళు లైక్ కొట్టి me మద్దత్తు తెలియజేయండి 🙏

  • @sureshsugoor
    @sureshsugoor Рік тому +17

    మేయర్ కావాల్సింది డబ్బు, ఇవన్నీ ఆమెకి ఎందుకు?

  • @vvr3683
    @vvr3683 Рік тому +29

    Dog lovers paying separate tax is a nice innovative idea, with that tax there could be specific solution

    • @earnmoney-478
      @earnmoney-478 Рік тому

      yes ..but implement avadu

    • @strrudtc
      @strrudtc Рік тому +2

      Oh then, corporate loves must pay separate tax to fill the losses done by the big corporate dog to the indian economy.

    • @purushothammedagiri6927
      @purushothammedagiri6927 Рік тому +2

      ​@@strrudtc nee baadha endhi correct ga cheppu ,neeku em kaavali

    • @strrudtc
      @strrudtc Рік тому +1

      @@purushothammedagiri6927 nothing.
      You got any?

  • @irfan708
    @irfan708 Рік тому +15

    Nice RGV 👍👌

  • @suhasinimadhuryachennubhot9342

    Hats off RGV garu! 🙌🏼🙏🏼

  • @Jaganalways
    @Jaganalways Рік тому +3

    Ramgopal Varma garu, Meeru Mari poyaru..Kottandra Salute. 👋👋

  • @idriveridesharing6493
    @idriveridesharing6493 Рік тому +8

    I agree with RGV 100%

  • @pasupuletipasupuleti8734
    @pasupuletipasupuleti8734 Рік тому +4

    Sir..RGV garu..I am proud of you

  • @mohammedakrampasha223
    @mohammedakrampasha223 Рік тому +2

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳Varma garu meeru super sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mahammadalishaik6049
    @mahammadalishaik6049 Рік тому +4

    సో నైస్ డిబేట్ విత్ టీవీ9 న్యూస్ 🌹🌹🌹🌹🌹థిస్ డిబేట్ సూపర్ ఈ చిన్నారి వీడియో చూసాక చాలా చాలా బాధగా ఉంది

  • @Rajsurya3621
    @Rajsurya3621 Рік тому +13

    NRI lawyer garu proper ga chepparu

  • @shivakrishna7277
    @shivakrishna7277 Рік тому +9

    Rgv sir thanks for supporting that family. Govt should takes responsibility.

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt Рік тому +1

    అన్నపూర్ణ స్టూడియో వుందిగా ఇండియాలో వున్న మొత్తం కుక్కలను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి వాళ్లు జంతు ప్రేమికులుకదా పెంచుతారులే ......

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Рік тому +10

    ఫస్ట్ టైమ్ టీవీ9 కి 🙏🙏🙏🙏

  • @sriram307
    @sriram307 Рік тому +16

    Great debate for good cause ever seen.Rgv rocks

  • @KannaMagantiKK
    @KannaMagantiKK Рік тому +3

    వన్ మంత్ బ్యాక్ ఇదేవిదంగా.... మా పక్క పల్లెటూరు లో కూడా పాపని కరిచి చంపేసింది....కానీ న్యూస్ లో రాలేదు సార్....

  • @yernikumar_palla
    @yernikumar_palla Рік тому +3

    వర్మ మీరే కరక్ట్ మనిషి

  • @kumudhapravallikaindranimu5464

    అసలు. ఆ వీడియో చూడడానికే. నాకు ఒళ్ళు దడ పుట్టింది. చూడలేకపోయాను. A. Talli gunde kotha ఎవరికి రాకూడదు. A. పిల్లవాడు ఎంత బాధ అనుభవించి వుంటాడో.

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 Рік тому +7

    RGV is 100% Correct

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 Рік тому +3

    ఇంత జరిగాక కుక్కలని పెంచమని, వాటికి సరైనా చోటు ఉండాలని చెప్పినా మీకు ఆ తల్లిదండ్రుల ఆవేదన కనిపించలేదా నీకు.
    ఇళ్లల్లో వుండే కుక్కలు వేరు
    ఊరి మీద పడే ఊరకుక్కలు వేరు
    వీటిని చంపేయాలి
    ఇది నా ఆలోచన ఒక తండ్రిగా
    ఆ చిన్నారికి జరిగింది ఇంకొకరికి జరగరాదు.
    🙏🙏🙏🙏🙏🙏

  • @durgarao6680
    @durgarao6680 Рік тому

    RGV sir మీరు ఇలాంటి వాటికి స్పందించటం గ్రేట్ sir thank you so much sir

  • @bakacompetitivebits
    @bakacompetitivebits Рік тому +4

    జంతు ప్రేమికులు మాట్లాడింది correct కాదు. దయచేసి జరిగిన బాధ గురించి మాత్రమే ఆలోచించండి. చాలా బాధ ఆ తల్లి తండ్రులు ఎంతో మానసికంగా బాధతో ఉన్నారు.

    • @bakacompetitivebits
      @bakacompetitivebits Рік тому

      ఆ జంతు ప్రేమికుల లో ఒక ఆమె. ఆమె కూడా ఒక మనిషేన. చీ. కుక్క ప్రాణం కన్న మనిషి ప్రాణం గొప్పది అమ్మ. ఎందుకంటే ఒక మనిషి ఉంటే 10 కుక్కలను పోషించగలడు.1000 కుక్కలు ఒక మనిషిని పోషించగలవ. బిడ్డ చనిపోయే పుట్టెడు దుఃఖంలో ఆ తల్లి తండ్రులు ఉంటే తప్పు వారిది అని ఎలా అన్నావు అమ్మ. మీది ఆడ పుట్టుకేన. మీకు కుక్కలమీద ప్రేమ ఉంటే వాటిని పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనండి. మీలాంటి డబ్బులు ఉన్న వారు డబ్బులు ఎలా కాపాడు కోవాలో తెలియక ఈ కుక్కలను పోషిస్సారు. అవి మాలాంటి పేదవారు మీద పడి చంపుతయే. ప్రతి ఒక్క తల్లి తండ్రులు బిడ్డలను తమతో పాటు పనికి తీసుకొని వెళ్ళారు మేడం. మీకేమి కార్లు. ఉంటాయి. మరీ మాకు. మీరు మాట్లాడింది 100%తప్పు 🙏

  • @venkateshramana3390
    @venkateshramana3390 Рік тому +2

    Thank you RGV sir

  • @LuckyLucky-qg7er
    @LuckyLucky-qg7er Рік тому +4

    Dilsukhnagar లో ప్రతిరోజూ ఒక వీధి కుక్కలు ఎవరైనా కర్రీ పాయింట్స్ నుండి కర్రీ పార్సెల్ తీసుకెళ్తే, బైక్ పైన వెళ్లిన బ్యాక్ సైడ్ person covers పట్టుకొని కూర్చుంటే ఆ bikes వెంట కూడా ventapaduthunayee

  • @ravikanth4551
    @ravikanth4551 Рік тому +2

    Rgv srr nice speech 👌

  • @raju143allvideos9
    @raju143allvideos9 Рік тому +3

    RGV sir is great

  • @pournimayash8194
    @pournimayash8194 Рік тому +1

    ఇన్ని సంవత్సరాల లో కుక్కల వల్ల ఒక్క సంఘటన జరిగితే గగ్గోలు పెడుతున్నారు......మరి మనుషులే దిక్కు మాలిన పగలతో....లేకుంటే మానసిక వికారాలతో చిన్న చిన్నపిల్లలని...... రేపులు కూడా చేసి చంపుతున్నారు.....కిడ్నప్ చేసి బెగ్గింగ్ మాఫియా కి అమ్ముతున్నారు....దీనికి ఏంటి సమాధానం.

  • @MADHUJARIPITI
    @MADHUJARIPITI Рік тому +5

    RGV SIR 🙏

  • @vijaypogula9124
    @vijaypogula9124 Рік тому +2

    Thanks RGV for taking this to Next level...As this issue has to be solved..as the Dogs are turning Wild and not Stray..

  • @Vijjulu0803
    @Vijjulu0803 Рік тому +4

    Awesome Debate

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma2238 Рік тому +2

    RCV గారు తన సహజ సిద్దమయిన ధోరణి లో కాకుండా చాలా చక్కగా చెప్పారు.మానవత్వపు విలువలు ప్రాణం విలువ గురించి చెప్పారు well said sir

  • @TarunKanthK
    @TarunKanthK Рік тому +8

    Great point by the lawyer.
    ఆ parents Ghmc, Telangana government పైన case వేసి గెలవచ్చు. ఒక 1 కోటి వస్తాయి easy గా.

    • @strrudtc
      @strrudtc Рік тому

      Babu north lo mla lu rapelu chesi murder chesi, vaala parents police complaint yiste vaalani kuda murder chesaru,
      Bilkis bano case yem ayindo telusa.

    • @maheshyadav6904
      @maheshyadav6904 Рік тому

      @@strrudtc Nikem Nosthundi babu 2lacs kukkalani penchuko ni entla ni lantonni kukkalu karusthea ayipothadhi urlo raithalu mekalani buffellows ni kollani penchutharu upadhi kosam kukkala valla a janthulani champi thintayi barre duddalani champithintayi raithulu ela brathukatharu ra niku thaganiki milk 🥛 kavali watitho 1000 products thayaru cheskoni thintav raithala badha thirchara nv

    • @maheshyadav6904
      @maheshyadav6904 Рік тому

      @@strrudtc ma uritharupuna 10000 estham nv sadhukora kukkalani manushulani okay paddathiga penchithea neralu thagguthavi manishi chepthea vintadu avi vintava eppudu karchina kukka repu malli karvakunda ela untadhi human chesthea vadi paina case pedtharu mari nastapariharam estharu anni kukkala tharupuna nv evvu nastapariharam champinanduku nv po jail ki e 1 lac kukkalanu nv penchuko avi em chesina ninnu bokkala vesela rasko appudu telusthadhi niku noppi nv evvu ha kutumbaniki one crore

    • @maheshyadav6904
      @maheshyadav6904 Рік тому

      @@strrudtc vallu kukkalu solution aduguthuntea prathi vakkari cament ki posithu esthunnav nv ra debate ki

    • @maheshyadav6904
      @maheshyadav6904 Рік тому

      @@strrudtc manishi brathakadanikea manam chusthunna facilities nv v3skunna dress kadanundi ni puttukadaka manishi chesina vea kukkalani kadu ra fst prapancham lo unna janthuvulani thinakunda apipiy ni janthu premikulani appudu matladandi roju koka matton chikkan thinukukunta enka noppilesthundi

  • @srinuvaka9088
    @srinuvaka9088 Рік тому +1

    కోళ్ళు, మేకలను కోసుకుతింటాము,క్రూరజంతువులకు వీటిని ఆహారంగా వేస్తాము.మరి కుక్కలను క్రూరజంతువులకు ఆహారంగా వేయవచ్ఛుకదా తప్పేముంది.

  • @nsrinivasrao3430
    @nsrinivasrao3430 Рік тому +3

    Jai RGV 🙏🙏🙏

  • @pradeepsri37
    @pradeepsri37 Рік тому +1

    Prethyusha garu chala Baga presnisthunnaru , chala clean ga matladuthunnaru nice.

  • @vijayaadiraju7445
    @vijayaadiraju7445 Рік тому +13

    My husband also got attacked by a dog bite severely at kothapeta huda complex. GHMC not responded

    • @earnmoney-478
      @earnmoney-478 Рік тому

      what was full cost fr treatment

    • @heyaaban
      @heyaaban Рік тому

      Still kothapet too many street bog

    • @vishk2017
      @vishk2017 Рік тому

      What do u say
      Your husband important in this city or dogs
      Then KILL THE DOGS only solution

  • @bhimarmytelanganastatebhar4093

    Exllent good debut... all people safe with dogs... please give suggestions doctors... and anyone...i salute to everyone 🤝🙏

  • @machavarapusamuealdesapath6059

    మనం ఏంటిలో పెంచుకొనే కుక్కలే అన్నం పెట్టినప్పుడు మనలను కరుసుత్న్యే కబట్గీ వీధి కూకాలిని చంపి యేండి

    • @strrudtc
      @strrudtc Рік тому +1

      Yem karavavu,
      Edo okati karisindi ani anni karustaya.
      And manaki bhoomi meeda yenta hakku vundo vaariki ante vundi.

    • @user-wh8ei2ot8k
      @user-wh8ei2ot8k 6 місяців тому

      Vatini kotti emana harassment chesthene avi mari gurthupetukoni varini mathrame tharumukuntundi
      Champeyandi ipudu kukkala Paine padi edavandi
      Kukkalu lekapothe kidnappers dongalu ekkuvaipotharu apudu bale untundi ga

  • @natnaga1725
    @natnaga1725 Рік тому +1

    Lawyer Garu 🙏🙏🙏

  • @santhoshgunda6723
    @santhoshgunda6723 Рік тому +3

    Rgv sir supper sir

  • @josephravi1153
    @josephravi1153 Рік тому +1

    Street should be removed from the streets

  • @MeManiii
    @MeManiii Рік тому +3

    Great debate

  • @revathicheemalamarri8893
    @revathicheemalamarri8893 Рік тому +1

    అది ఎవర్తండి బాబు పేరెంట్స్ ఫెయిల్యూర్ వల్లే బాబు పోయాడని వాగింది..

  • @bangtantv_0760
    @bangtantv_0760 Рік тому +4

    Ramgopal vrama super sir 👍

  • @u.p.ramakrishnaraokrishna9453
    @u.p.ramakrishnaraokrishna9453 Рік тому +2

    Super. Speechless programme.

  • @bashabasha-pe3gk
    @bashabasha-pe3gk Рік тому +3

    Good sir

  • @sandhyanarabattula4822
    @sandhyanarabattula4822 Рік тому +2

    NRI ANALYSIS IS EXCELLENT

  • @syedjanipasha8288
    @syedjanipasha8288 Рік тому +3

    Rgv garu meru great 🙏👌

  • @narsimhar5423
    @narsimhar5423 Рік тому +1

    RGV. Sir currect

  • @joshuapilli6567
    @joshuapilli6567 Рік тому +3

    ప్రభుత్యం ఏమి చేయలేదు అధికారులు ఏమి చేయలేరు ఈ జంతు ప్రేమికులం అని చెప్పుకునే వారి వల్లే ఇదంతా ఒక వుల్లో కుక్కలు బావుల వద్ద ఉన్న లేగ దూడలను పీక్కు తిన్నాయి ఆ ఊరి వారు సర్పంచు వద్ద కుక్కలను కంట్రోల్ చేయమని మొర పెట్టకున్నారు అప్పుడు సర్పంచ్ కుక్కలను చంపడని చెప్పడము తో కొన్నింటిని చనంపినారు ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులంట ఎవరో కోర్టు లో కేసు వేయగా అతని సర్పంచి పదవి పొయింది ఈ విషయంలో కోర్టులను కూడ తప్పు పట్టాల్సిదె ఆ సర్పంచ్ తన వ్యక్తిగత అవసరం చేయలేదు కదా సర్పంచ్ ఊరు కుక్కలన్నిటిని పట్టి సాకాల?

  • @KNRYADAV
    @KNRYADAV Рік тому +1

    ఆర్జివి గారు మీరు సూపర్ అండి మానవత్వం లేని మనుషులు పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు కుక్కలకు ఫిబ్రవరి జనవరి నెలలో ఇలా బ్లడ్ తినాలనిపిస్తుంది అట అటువంటప్పుడు ఫిబ్రవరి జనవరి నెలలో కుక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని మేయర్ గారికి చెప్పవచ్చు కదా వాడు ఒక డాక్టర్ అట

  • @sandhyanarabattula4822
    @sandhyanarabattula4822 Рік тому +3

    RGV IS NICE SPEAKING

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Рік тому +1

    Thank you Rgv sir 🙏🙏🙏👏👌👌

  • @subhaburri9432
    @subhaburri9432 Рік тому +4

    Plz 🙏🙏🙏🙏🐕dogs save plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravichinnamudhiraj4309
    @ravichinnamudhiraj4309 Рік тому +1

    మేపుతున్నారు అలాగే కొంచెం కుక్క ళ్ల కోసం కూడా మన గౌర్ణమెంట్ పట్టించుకోవాలి RGV sir... మీరు సూపర్ sir. కానీ మీరు కొంచం జాగ్రతగా ఉండాలి sir.. మీరు ప్రశ్నిచింది పోబ్లిక్ నీ కాని. అది మరికొనదేని మేగుంచి అల్లోచన్న పెడ్డుతరు. Sir. జై శ్రీ రామ్

  • @paisabharath9871
    @paisabharath9871 Рік тому +3

    Ramgopal Varma nuvvu thisukunna stand ki Salam...

  • @devdeepak3178
    @devdeepak3178 Рік тому

    Varma garu really u have kind heart .....love u sir

  • @pashamjanardhanreddy8668
    @pashamjanardhanreddy8668 Рік тому +4

    ముందుగా టీవీ9 కి ధన్యవాదాలు,మొన్న జరిగిన కుక్కల దాడిలో చిన్న పిల్లవాడు చనిపోయిన ఘటన చాలా బాధాకరమైనది,ఘటన పై మేయర్ గారి స్పందన దారుణం..ప్రభుత్వం తరపున ఒక్కరైనా బాధ్యతతో మాట్లాడారా?..

  • @JKLY1989
    @JKLY1989 Рік тому

    Thanks rgv garu

  • @kajasuneetha6688
    @kajasuneetha6688 Рік тому +8

    It was so unfortunate that Parents lost the child, no body can bring back the child.
    Parents should get the financial support from municipality!
    So that they can raise other kid in safe environment,
    Next, who ever was the responsible for this situation they should be dismissed and should take serious action!
    Municipality should take immediate action to remove the wild dogs and educate the society about animals 🦓
    Especially parents or adults should always look after the kids safety.

  • @ramanaraju8336
    @ramanaraju8336 Рік тому +1

    సో కాల్డ్ జంతు ప్రేమికులు మీ ఇంట్లో మనుషులును కోల్పోతే మీరు అప్పుడు అప్పడు కూడా ఆ జాతువులను ప్రేమిచండి

  • @nivaslingala2362
    @nivaslingala2362 Рік тому +4

    కుక్కల్ని పెంచుకుందాం... మన బిడ్డల్ని చంపుందాo!!!??? ఇదే కొంతమంది కోరుకునేది???!!!