When can we go beyond the mind in meditation? | ఎంతసేపు ధ్యానం చేస్తే... సమాధి స్థితి వస్తుంది?

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • In this video, we dive deep into the world of meditation, exploring its profound benefits and practices.
    What is Meditation?
    We begin by defining meditation, shedding light on its origins and various forms. Discover how this ancient practice can enhance mental clarity, reduce stress, and promote emotional well-being.
    What is Asana for Meditation?
    Next, we discuss the role of asana in meditation. Learn how specific postures can support your practice, improve your comfort, and allow for deeper focus during meditation sessions.
    What is Zero State in Meditation?
    We then explore the concept of the zero state-a state of pure awareness and stillness. Understand how to cultivate this state to experience a profound connection with your inner self and the present moment.
    What is Samadhi in Meditation?
    Finally, we delve into samadhi, the pinnacle of meditation. Discover how to reach this elevated state of consciousness, where the boundaries between the self and the universe dissolve, leading to deep insights and tranquility.
    #howtodomeditation #meditationintelugu #meditationathome #meditationforbeginners

КОМЕНТАРІ • 112

  • @sriramulumadimattla8756
    @sriramulumadimattla8756 6 днів тому +3

    ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలాగ చాలా బాగా చెప్పారు మీకు నా ధన్యవాదాలు

  • @bachuramesh5367
    @bachuramesh5367 18 днів тому +3

    నమస్తే అమ్మ
    చాలా బాగా చక్కగా వివరించారు
    ధ్యానం లో ఉన్న అన్ని అనుమానాలు తొలిగి అందరూ చక్కగా ధ్యానము చేసుకుంటారు
    మీకు హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు

  • @rajkumarbula1181
    @rajkumarbula1181 День тому +1

    Excellent గా చెప్పారు

  • @gowreeprasadmetta6317
    @gowreeprasadmetta6317 19 днів тому +5

    మీరు చెప్పవలసిన విషయాన్ని ఎంతో కచ్చితత్వం తో చెప్పగలిగారు. ధన్యవాదాలు 🙏

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 19 днів тому +4

    గౌతమ బుద్ధుడు ఆనా పానా సతి థాంక్యూ సో మచ్ గుడ్ వీడియో మేడం

  • @hemanthkumar-ch7ti
    @hemanthkumar-ch7ti 10 годин тому

    Super Madam Thank you so much 🙏

  • @meda_mohan
    @meda_mohan 16 днів тому +3

    అభినందనలు. చెప్పాల్సిన విషయము బాగ వివరించినారు.

  • @khajarasool3349
    @khajarasool3349 6 днів тому +1

    కరెక్ట్ గా చెప్పారు 🙏

  • @samrathomeneeds
    @samrathomeneeds 15 годин тому

    ❤❤❤❤❤ Thank you madam

  • @Sudhakar8143
    @Sudhakar8143 4 дні тому

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు సంతోషం తో కూడిన హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏👌👌👌👏👏👏👍👍👍🤝🤝🤝

  • @shyamannor
    @shyamannor 2 дні тому

    thank you 🥰

  • @telugudravidianboy3007
    @telugudravidianboy3007 13 днів тому

    మీ పాదాలకు నమస్కారం చేస్తున్నా ! చాలా చక్కగా చెప్పారు ❤

  • @SATYANARAYANATENNETI
    @SATYANARAYANATENNETI 9 днів тому

    In short well explained 🙏 whole subject.

  • @dasharpra
    @dasharpra 4 дні тому

    Super ga chepparu

  • @TheGeeyes
    @TheGeeyes 19 днів тому +1

    THANK YOU GREAT INFORMATION TO FOLKS WE SPPRECIATE YOUR NARRATION VERY USEFUL TO MEDITATED FOLKS AS THEY LOCKED WITH MIND STATE.

  • @vijayanagaramvenkatnarayan4953

    Nice explanation madam,please give the clarity about Samadhi Stage,i have some confusion,Tq

  • @Sudhakar8143
    @Sudhakar8143 4 дні тому

    Thankyou thankyou thankyou so much andi 🙏🙏🙏

  • @patilnaveenkumarreddy4059
    @patilnaveenkumarreddy4059 13 днів тому

    nice explanation..thankyou madam

  • @ratnakumari4365
    @ratnakumari4365 18 днів тому +1

    చాలా చాలా బాగా చెప్పావు తల్లి

  • @sharathvodapally6381
    @sharathvodapally6381 День тому

    Baaga chepperu

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 12 днів тому

    Good madam.How to do meditation exercise is well explained.🙏

  • @sureshmuradi5559
    @sureshmuradi5559 12 днів тому

    Super explanation sister🙏

  • @raghavendraim2490
    @raghavendraim2490 12 днів тому

    Nice.. Easy & Simple way to know about meditation. I'm starting now with this guidance 🙏

  • @mthimraj6808
    @mthimraj6808 12 днів тому

    అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు..🎉🎉

  • @maheshhkumaarr
    @maheshhkumaarr 6 днів тому

    Thank you so much🎉🎉🎉

  • @sivasankarmv2363
    @sivasankarmv2363 14 днів тому

    Thank you very much Madam. Hope God bless all to do Meditation continuously.

  • @masaramramesh4871
    @masaramramesh4871 17 днів тому

    Well said, sister...👏👏🙏🙏

  • @rajashekar2799
    @rajashekar2799 18 днів тому +1

    Exalent medam

  • @SKY12789
    @SKY12789 4 дні тому

    Nice meditation class
    Tq
    Be a vegetarian
    do meditation
    that is the solution for all

  • @sathishguggilapu9581
    @sathishguggilapu9581 19 днів тому

    చాలా చక్కగా వివరాలు చెప్పేరు 🙏🙏🙏🙏

  • @balakrishnas6538
    @balakrishnas6538 18 днів тому

    Thank You Universe...🙏

  • @rathnakarburra4747
    @rathnakarburra4747 14 днів тому

    Super ga chepthunnaru medam

  • @rcmohi
    @rcmohi 17 днів тому

    Super explaining mam

  • @chennakeshavareddy5108
    @chennakeshavareddy5108 7 днів тому

    Thank you

  • @jayavardhans2008
    @jayavardhans2008 14 днів тому

    చాలా బాగా చెప్పారు

  • @srikanthgandhari3480
    @srikanthgandhari3480 13 днів тому

    🙏ధన్యవాదములు గురువుగారు 🙏🤝

  • @Srilalitha1
    @Srilalitha1 17 днів тому

    Dhyanam gurinchi doubt undindhi.chaalaa baaga vivarinchaaru thank you

    • @Ekanth-pj8qn
      @Ekanth-pj8qn 11 днів тому

      Hi madam good night
      Nenu 2 months nundi chestunna

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 12 днів тому

    Alldha best wishes good

  • @appischakra
    @appischakra 12 днів тому

    Good explanation madam garu vanthanam ❤😂🎉 కొన్ని వివరాలు ధ్యానం చేసేటప్పుడు😅😊 వివరించి మాట్లాడాలి అవకాశం ఉంటే

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 21 день тому

    ప్రాణ మాయ శక్తి వస్తున్నాపుడు మనకు తెలుస్తుందా మేడమ్.
    సమాధి స్థితి (ఇన్నర్ వాయస్ ) యేన మేడమ్.
    చాలా అద్భుతం గా .. వివరంగా.. వివరించి నందుకు మికు.. ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు మేడమ్ 🌹🌹🙏.

  • @Shettysmagic319
    @Shettysmagic319 13 днів тому

    Nice 🎉

  • @RkrishnaChevuri-gu1qv
    @RkrishnaChevuri-gu1qv 19 днів тому

    Thanks a lot 🙏 wow super thanks

  • @janagamasomnath6100
    @janagamasomnath6100 18 днів тому

    Very good explanation, who are you ?

  • @onesidegaming4330
    @onesidegaming4330 19 днів тому

    Thankyou madam

  • @Crossing60
    @Crossing60 18 днів тому

    Meeru sraddhda tho dhyanam cheste meeku telysthundi divine l8ght undi heart loundi ane thougjt lo kurchondi u r expermnet u r expermenter and u r outcome❤

  • @singulurisatyanarayana
    @singulurisatyanarayana 13 днів тому

    Tqqq somuch

  • @omnamashivaya7718
    @omnamashivaya7718 13 днів тому

    Your teaching style very nice
    You can conduct offline classes
    May i know your martial status?

  • @sajjavijayalakshmi6890
    @sajjavijayalakshmi6890 18 днів тому

    Tq vedio చాలా నచ్చింది

  • @prashanth8bp
    @prashanth8bp 20 днів тому

    Nice ❤

  • @Lucky-j8m
    @Lucky-j8m 20 днів тому

    Good

  • @Kumar1515O
    @Kumar1515O 20 днів тому

    బాగా చెప్పారు మేడం

  • @pasarachandararao3384
    @pasarachandararao3384 2 дні тому

    ❤sunyasisti lo concentration akkada pettali

  • @Mohankrishna665
    @Mohankrishna665 11 днів тому +2

    అర్రే మీరు బాగా అర్థం చేసుకున్నారు. బాగా అర్థం అయ్యేలా చెప్పినారు. వెరీ నైస్.

  • @Mallikrajnu
    @Mallikrajnu 19 днів тому

    Super maam❤❤❤🎉🎉🎉

    • @Mallikrajnu
      @Mallikrajnu 19 днів тому

      My name bramara pls maam metho matladali me number ivvandi

  • @Ramu-dh2sp
    @Ramu-dh2sp 4 дні тому

    👉జపం లో ఆలోచనల్ని శూన్యం చేయడం ఎలాగో చెప్పండి మేడం

  • @muralinreddy-vc1bs
    @muralinreddy-vc1bs 18 днів тому

    Brin strok normal. Avvadaniki Eminem remiss cheppandi

  • @kondarao_ideas
    @kondarao_ideas 13 днів тому

    Sister meeru experience chesara

  • @saibaba-b9c
    @saibaba-b9c 6 днів тому

    Meeru Dhyanam chestara Dear or only Teach chestara ....??? Mee voice bavundi

  • @PrakashNandha1
    @PrakashNandha1 21 день тому

    👌👌👌

  • @umamaheswari6479
    @umamaheswari6479 19 днів тому +1

    👍

  • @bheemeshssirpe5009
    @bheemeshssirpe5009 2 дні тому

    🚩🕉️🙏🏻👌

  • @నాలోనేను-ర5ళ
    @నాలోనేను-ర5ళ 11 днів тому

    సమాధి స్థితి లో అన్ని శూన్యం గా ఉంటుంది మేడమ్.....నా శరీరాన్ని నేను విడిచి వెళ్లినట్టు అనిపించింది.....అందుకే అప్పటి నుండి అంత డీప్ గా చెయ్యటం లేదు...

    • @నాలోనేను-ర5ళ
      @నాలోనేను-ర5ళ 11 днів тому

      ఎందుకు ఇలా

    • @harishkachiraju001
      @harishkachiraju001 9 днів тому

      ఆ శూన్యంలోనే అంతా ఉంది దాని కోసమే అందరి ప్రయత్నం

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 8 днів тому

      ఎంత సేపు శూన్య స్థితిలో ఉన్నారు.

  • @rkrushingkiller7137
    @rkrushingkiller7137 5 годин тому

    Just do shoonya meditation... It will grab u

  • @ramanjaneyulug6179
    @ramanjaneyulug6179 13 днів тому

    Medam naku training evvandi medam

  • @naveennaveenkumar1245
    @naveennaveenkumar1245 10 днів тому

    mana loni negetive energy meditation chests potunda mama pls cheppandi memu negetive energy's to chaala health issues face chestunnam

    • @SpiritualScienceteachers
      @SpiritualScienceteachers  7 днів тому

      మీరు రోజు ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి. మీ ధ్యాన సాధన ను బట్టి... మార్పు వస్తుంది.

    • @venkateshvenky8087
      @venkateshvenky8087 4 дні тому

      No. దర్గా కి వెళ్ళండి 41 days.. మిలో వున్నా నెగటివ్ పోతది... ఆ తరువాత ధ్యానం చేయండి

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 12 днів тому

    Ekkada nerchukunnav guruv garu unnara

  • @anandvalluru6564
    @anandvalluru6564 18 днів тому

    Madam do you conduct meditation sessions?

  • @radharadha8788
    @radharadha8788 21 день тому

    ❤❤

  • @rahimanpatan1148
    @rahimanpatan1148 17 днів тому

    Hi akka plz help me in meditation.

  • @subrahmanyand
    @subrahmanyand 14 днів тому

    సహజ సమాదికీ,
    కోమా కీ తెడ ఏంత ఉంది స్వామి-??

  • @venkateshvenkey371
    @venkateshvenkey371 20 днів тому +1

    I want to ask something,
    Have you experienced the no mind State? If experienced at what point..how long it has taken for you at first?

    • @SpiritualScienceteachers
      @SpiritualScienceteachers  20 днів тому

      1.Yes I've Experienced.
      2.It Depends On How Much You Focus on breath.. If You Focus Properly I'll get.. & I've already mentioned this in Video. If you Want More Clarity Go through Previous Videos. Thanq.

    • @BasiviReddy-zw9qg
      @BasiviReddy-zw9qg 19 днів тому +1

      Bookish knowledge

    • @harishkachiraju001
      @harishkachiraju001 9 днів тому

      Thoughtless state ni experience chesindi, 1st lo adi konni sec matrame untundi a taruvata perugutu veltundi.

  • @sambavelaga7109
    @sambavelaga7109 18 днів тому

    Below half an hour you have missed body sence then no thoughts after this Steve meditator feel low level of breathing after that meditator did not know the breathing sence then 3rd opened by whom meditator did not know but the universe open then he is as soul with out quantity that soul travel in space there is no other thing this is my experience I am also the student of patri sir I am 70 years old

  • @CaptdrnokkuDrnokku
    @CaptdrnokkuDrnokku 18 днів тому

    have you attained

  • @muralilove2364
    @muralilove2364 6 днів тому +1

    తప్పుగా అర్థం చేసుకున్నారు. సమాధి స్థితి అంటే ప్రాపంచకమైన విషయాలపట్ల సమాధానాలు దొరికే స్థితి కాదు.పత్రీజీ గారు చెప్పింది వేరు మీరు చెప్పేది వేరు. సమాధి స్థితిలో గోల్స్ అంటూ ఏమీ ఉండవు." నేను "అనే అహంకారం కూడా ఉండదు. నేనే దైవమై ఉన్నాను నేనే అంతటా ఉన్నాను అనేటువంటి దివ్య పరమానంద స్థితిని సమాధి స్థితి అని అంటారు. కుండలినిశక్తి ఆజ్ఞా చక్రం దాటి సహాస్రార చక్రం లోకి ప్రవేశించిన, దాటిన మరుక్షణమే సమాధి స్థితి కలుగుతుంది. దీనినే అహం బ్రహ్మాస్మి అని అంటారు. దీనిని దర్శించిన వాళ్ళనే తత్వ దర్శిఅంటారు. ఇది పొందిన వాళ్ళని యోగీశ్వరుడు అని పిలుస్తారు. ఇది పత్రీజీ గారు పొందారు. అందుకే ఆయన యోగేశ్వరుడు అయ్యాడు. ఆయన చెప్పింది ఒకటి మీరు అర్థం చేసుకునేది ఇంకోటి. పూర్తిగా తెలియనిది ఏది ప్రబోధించకూడదు. ఇది మొదటిసారి
    విన్నవాళ్లు నిజమే అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళ మనసులు మార్చడం చాలా కష్టమవుతుంది నిజమైన యోగీశ్వరులకి. ధ్యానం చేసి అనుభవాలు చాలామంది పొందుతారు కానీ సమాధి స్థితిని పొందడం అంత ఈజీ కాదు. ఈ కలియుగంలో గురువు యొక్క అనుగ్రహం కచ్చితంగా ఉండాలి. కోట్లల్లో ఎవరికో ఒకరికి మాత్రమే ఈ భాగ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ఆనాడే చెప్పాడు. అందరూ సమాధి స్థితి కోసమే ప్రయత్నం చేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక ఉన్నతి. కృతజ్ఞతలు అండి.

  • @viswanadhavenkataramana1559
    @viswanadhavenkataramana1559 20 днів тому +8

    చెప్పవలసిన విషయం ముందే బోర్డు మీద రాసుకోండి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు రాసింది చూపించి చెప్పండి టైమ్ సేవ్ అవుతుంది

  • @saivenkat1150
    @saivenkat1150 20 днів тому

    but some masters say keep your back bone stright which one is correct? 2:38

    • @harishkachiraju001
      @harishkachiraju001 9 днів тому

      starting Stage lo unna vallaki asanam Avasaram ledu, aa taruvata back bone straight gane undali

  • @potharajuyakaiah5152
    @potharajuyakaiah5152 8 днів тому

    Thankyou madam very well explained 🎉💐🙏

  • @ViswaChaitanyaSakthi
    @ViswaChaitanyaSakthi 18 днів тому

    Nice explanation ma'am 💐👏👏👏🙏

  • @shankargoudjuluri5477
    @shankargoudjuluri5477 20 днів тому

    Thank you madam

  • @chinnaobulesh5946
    @chinnaobulesh5946 19 днів тому

    Thank medam

  • @Sudhakar8143
    @Sudhakar8143 4 дні тому

    Thankyou madam wonderful message 🙏🙏🙏

  • @rajakall8225
    @rajakall8225 20 днів тому +1

    Thanks madam