Telugu Christian Message |త్రిత్వము గురించి చక్కని వివరణ |ప్రసంగరత్న Rev K.vinay kumar garu message

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 176

  • @George-agape-prema
    @George-agape-prema Місяць тому +1

    అయితే మనము ఎవరినీ ఆరాధించాలి ముగ్గరిని ఆరాధించాలా

  • @AnjaliKunchala-bl7bp
    @AnjaliKunchala-bl7bp 4 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యా త్రిత్వం ఏకత్వంలో ఉన్నవాడు చక్కగా వివరించారు అయ్యా ప్రైస్ ది లార్డ్

  • @stephenummidi1123
    @stephenummidi1123 5 місяців тому +3

    Praise the lord ayyagaru త్రిత్వము గూర్చి చక్కగా వివరించారు పూర్తి వీడియో పెట్టి వుండి వుంటే బాగుండేది

  • @abbulupedapudi8402
    @abbulupedapudi8402 Місяць тому

    🙏🙏🙏🙏✝️✝️

  • @VenkataLakshmi-o9p
    @VenkataLakshmi-o9p 5 місяців тому +1

    PrIse the lord.sarveswaruni sannidhiki duramyna ma kutumbham tirigi ayana tattu tirigi aradhanaveruluga prardhanaparuluga prabhuvu sannidhilo niluchunatlu prardhinchandayya.

  • @chekkalaxmi9214
    @chekkalaxmi9214 4 місяці тому +1

    ❤amen Amen🙏

  • @saralamachavarapu1375
    @saralamachavarapu1375 9 місяців тому +1

    Desaniki oka devudu, kulaniki oka devudunte manamanta anni vishayallo different ga undevaramayya respected my brother ; God is ONE, Weare all one one earth, one water, one food, one blood, one behavior, one Livehood, same way birth, sameway death dear my brother May My Our GOD blesses ahead to know God.

  • @ranjithvempa2395
    @ranjithvempa2395 9 місяців тому +8

    Praise the lord ayagaru త్రిత్వము అంశం త్రియేక దేవుని గూర్చిన వివరన చాలా అర్థవంతమైన రీతిలో వివరించారు వందనాలు పూర్తిగా వాక్యం వీడియో పెట్టి ఉంటే సంతోషంగా ఉండేది

    • @rameshbenuku1767
      @rameshbenuku1767 9 місяців тому

      @@Truesoul06 మీరు క్రీస్టియనా

  • @sadaraboyinameri1541
    @sadaraboyinameri1541 Рік тому +6

    Glory to God 🙏

  • @sadaraboyinameri1541
    @sadaraboyinameri1541 Рік тому +6

    Praise the Lord 🙏

  • @varmadts789
    @varmadts789 9 місяців тому +3

    Praise the lord sir 🙏

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 5 місяців тому +4

    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.🙏🙏🙏
    ✝️యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు.🛐
    బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు

    • @suniljosephe
      @suniljosephe 4 місяці тому

      Very Nice and detailed analysis

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 10 місяців тому +4

    praise the lord

  • @PuremMangaveni
    @PuremMangaveni 10 місяців тому +5

    Prase the Lord 🙏🙏🙏

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому +2

    దేవుని ఆత్మ నన్ను సృజించెను అంటే దేవుడు ఆత్మ అని యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వ వచనము లో ఉన్నది అని నీకు తెలియదా

  • @perumallaah4240
    @perumallaah4240 9 місяців тому +8

    దేవుడు అంటేనే త్రిత్వము ...

    • @PandyPandu
      @PandyPandu 8 місяців тому

      ఎవడు చేపడురా మికు తత్వము అనీ

    • @perumallaah4240
      @perumallaah4240 8 місяців тому

      ఆదియందు వాక్యం అంటే ఏంటిది బ్రో

    • @chnagaraju6430
      @chnagaraju6430 5 місяців тому

      త్రిత్వము అని బైబిల్ లో ఉందా

    • @perumallaah4240
      @perumallaah4240 5 місяців тому

      వాక్యం అంటే అర్థం చెప్పగలరు బ్రో..

  • @SAGAR143-b9z
    @SAGAR143-b9z 9 місяців тому +7

    Super సార్ మీరు చాలా బాగా చెప్పారు క్రింద ఎన్నో against comments వస్తుంటాయి అవంతా పట్టించుకోవద్దు

    • @PrasadKankipati-nd8vl
      @PrasadKankipati-nd8vl 7 місяців тому

      నీకు ఏం అర్థమైంది అక్కడ చాలా బాగా చెప్పారు అంటున్నారు నీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయండి అట్లాంటి వాళ్ళు అందరికీ ఇంకా జాగ్రత్తగా నరకానికి తీసుకెళ్తా రు

    • @darahanumantharao5370
      @darahanumantharao5370 5 місяців тому

      Miku sariga vakyam thelisthega

  • @mycomment1695
    @mycomment1695 9 місяців тому +4

    మాట్లాడితే చప్పట్లు, హల్లెలూయ

  • @yalalabalaiahyti3599
    @yalalabalaiahyti3599 10 місяців тому +3

    Prase the lord 🙏🙏🙏 =🙏

  • @williamcarey1360
    @williamcarey1360 9 місяців тому +10

    సార్ ! మీరు చెప్పేది బావుంది. విషయానికి రండి సార్ ! కనెక్షన్ మిస్ అవుతుంది. ప్లీజ్ !

  • @gundetiajay7582
    @gundetiajay7582 9 місяців тому +4

    ప్రకటన గ్రంథం 22:18
    ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
    చెప్పే వానికి శిక్ష ఉంటుంది...
    వినే వారికి కూడా శిక్ష ఉంటుంది...
    అందుకే మనం వినే వాక్యం సత్యమే అయ్యి ఉండాలి....

    • @rameshbenuku1767
      @rameshbenuku1767 9 місяців тому

      అంటే ఈయన చెప్పిన వాక్యంలో తప్పులు ఏమైనా ఉందాండి

    • @gundetiajay7582
      @gundetiajay7582 9 місяців тому +1

      @@rameshbenuku1767 తప్పు ఉంది కదా అన్నయ్య....గారు...
      యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.

    • @rameshbenuku1767
      @rameshbenuku1767 9 місяців тому

      @@gundetiajay7582 ఆయన తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ ను ఒప్పుకున్నారు

    • @rajuindia3264
      @rajuindia3264 3 місяці тому

      అబ్రహాము దగ్గరికి వచ్చింది దేవుడు ఒక్కడే ఇద్దరు మనుషులు వచ్చారు అక్కడ 18 వ వచనం చదవండి బాగా అర్థమవుతుంది

    • @rajuindia3264
      @rajuindia3264 3 місяці тому

      ఆదికాండం 18వ అధ్యాయం మూడో వచనంలో కూడా ప్రభువా అన్నాడు అబ్రహం

  • @8hudhiq
    @8hudhiq Рік тому +3

    🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼

  • @srinuk4365
    @srinuk4365 9 місяців тому +4

    Good massage brother...about trinity...

  • @yobukedem4860
    @yobukedem4860 8 місяців тому +2

    Aihagaru. Devudumetomanchimesejevhsdu

  • @ghantaphani9723
    @ghantaphani9723 Рік тому +3

    Praise The Lord Annayya Garu 🙏🙏🙏

    • @PastorRaju-m3t
      @PastorRaju-m3t 10 місяців тому

      వీడు చాలా దరిద్రుడు నడుపూరు లో చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు కూడా మార్పులేదు చాలామందికి తెలియదు, వీవీరి 3 వ కుమారుడు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న దు అతను పెద్ద పేరుమోసిన rythem pad ప్లేయర్ ,1 కుమారుడు చాలా మందితో జరాత్యం చేసాడు వీరు బోధిస్తారు కానీ పాటించని పరిసయలు వీరితో జగరత

  • @yalalabalaiahyti3599
    @yalalabalaiahyti3599 10 місяців тому +3

    ❤❤❤❤❤❤❤

  • @chappidikumari7731
    @chappidikumari7731 9 місяців тому +1

    🙏🙏🙏👌👌🙏

  • @MahaLakshmi-if5mm
    @MahaLakshmi-if5mm Рік тому +4

    Amen 🙏 praise the lord 🙏🙏🙏

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому +2

    త్రిత్వము త్రియేక దేవుడు పరిశుద్ధ త్రిత్వము ఈ పదాలు బైబిల్ లో లేవు ఇలాంటి జోకర్ దగ్గర ఉన్నాయి

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому +3

    త్వరలో నీ ముందుకు వస్తాను నువ్వు చెప్పే త్రిత్వ బోధ తప్పు అని ఋజువు చేస్తాను

  • @ADARANAKARTHA2020
    @ADARANAKARTHA2020 9 місяців тому +1

    🙏🙏🙏

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 9 місяців тому +13

    త్రిత్వంకి బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఎలా అంటే సూర్యుడు, వెలుగు, వేడి -------------------------------
    ఈ మూడు వేరు కాదు, కానీ వేరుగా కనిపిస్తాయి, ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడు,
    బయట భూమి మీద వేడి, వెలుతురు, గ్రహించగలం ఈ మూడు కలిపితేనే సూర్యుడు,
    అర్ధం అయ్యిందనుకుంటాను
    అలాగే తండ్రి, కుమారుడు (యేసు క్రీస్తు ) పరిశుద్దాత్మ ఒక్కరే

    • @gundetiajay7582
      @gundetiajay7582 9 місяців тому +1

      ఎవరూ చెప్పింది మీకు ఒక్కటే అని.... బైబెల్ వేరు వేరు గా కనపడతారు.... లుకా-3:21,22 వచనాలు చదువూ...వేరు వేరుగా ఉన్నారు....

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 8 місяців тому +3

      @@gundetiajay7582Only one God Jesus
      Brother
      🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు-యేసు క్రీస్తువారే పరిశుద్దాత్మ.
      దేవుడొక్కడే -ఆయనే యేసు క్రీస్తు వారు.

    • @gundetiajay7582
      @gundetiajay7582 8 місяців тому

      @@FGFMINISTRIESబైబిల్ లో ఎక్కడైనా ఉందా అలా.. బైబిల్ చదవండి ముందు...బాగా..అబద్ద వాక్యాలు చెప్పి నరకానికి డైరెక్ట్ గా రూట్ వేస్తున్నారు మీరు

  • @rajaramgogula441
    @rajaramgogula441 9 місяців тому +1

    Adheekandam 1:26

  • @FGFMINISTRIES
    @FGFMINISTRIES 8 місяців тому +3

    వందనాలు🙏అయ్యగారు.
    ముగ్గురు కాదు-త్రిత్వము అంతకన్నా కాదు.
    🔺దేవుడొక్కడే ఆయనే యేసు క్రీస్తు వారు.
    🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు -యేసు క్రీస్తు వారే పరిశుద్దాత్మ.
    కొన్ని యేండ్లుగా పరిశుద్ద వాక్యం బోధించే వారు ఎవరైనా సరే పరిశుద్దాత్మ సహయంతో మాత్రమే వాస్తవం బోదించగలరు.
    ♻️దేవుని వాక్యం -వాక్యంగా బోదించండి .🙏
    👉వాక్యం తక్కువ హడావిడి ఎక్కువ?
    👉మీరు త్రిత్వము అని ఎలా అంటున్నారు?
    👉సృష్టి నిర్మాణం ఒక్కరా?ముగ్గురా?
    👉సృష్టి యావత్తు చేసినది ఒక్కరే ! మరి ఎవరు?
    యెహోవా?యేసు క్రీస్తు వారా?
    👉🔺 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను ☝️నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను --యెషయా గ్రంథము 44:24
    👉🔺 యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.--జెకర్యా 14:9
    👉🔺 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?--యెషయా గ్రంథము 45:11
    👉🔺 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. --యెషయా గ్రంథము 45:12
    👉🔺 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.--కొలొస్సయులకు 1:15
    👉🔺 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.--కొలొస్సయులకు 1:16
    👉🔺 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.--కొలొస్సయులకు 1:17
    👉🔺 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.--కొలొస్సయులకు 1:18
    ♻️👉 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను 🔺☝️నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను --యెషయా గ్రంథము 44:24
    👉♻️ సృష్టి కర్త ఎవరు? యెహోవా ?యేసు క్రీస్తు వారా?
    సృష్టి చేసింది ఒక్కరే!
    👉🔺♻️ మీరు తెలిసికొని నన్ను నమి్మ నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. --యెషయా గ్రంథము 43:10
    👉♻️యెహోవా తరువాత ఇంకే దేవుడు లేడు.!?
    మరి ముగ్గురు ఎలా అయ్యారు?
    ♻️🔺 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.--యెషయా గ్రంథము 43:11
    👉యేసు క్రీస్తు వారు రక్షకుడు!?
    👉🔺 ప్రకటించినవాడను నేనే (యేసు క్రీస్తు )రక్షించినవాడను నేనే (యేసు క్రీస్తు)దాని గ్రహింపజేసినవాడను నేనే(పరిశుద్దాత్మ); యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. --యెషయా గ్రంథము 43:12
    ♻️👉🔺 నేను మొదటివాడను (యెహోవా)కడపటివాడను (పరిశుద్దాత్మ)జీవించువాడను; మృతుడనైతిని (యేసు క్రీస్తు)గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.--ప్రకటన గ్రంథము 1:18
    ♻️👉మనిషి మరణ శాసనము వ్రాసింది యెహోవా మరణించింది ఎవరు?
    👉🔺 "అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలము లనుగూర్చి దేవుడుమీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్ప ముతో అనెను."
    👉🔺 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.--హెబ్రీయులకు 9:16
    👉🔺 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?--హెబ్రీయులకు 9:17
    👉🔺 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.--రోమీయులకు 9:5

    • @vattiraju8752
      @vattiraju8752 5 місяців тому +1

      Ameen

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 5 місяців тому

      @@vattiraju8752 Amen 🙏
      Praise the lord brother 🙏
      God bless you and your family 🥰🙇‍♀️

  • @aradhakrishnaark5296
    @aradhakrishnaark5296 5 місяців тому

    మంచి బోధకుడు.త్రిత్వం గురించి చాలా బాగా చెప్పారు.🙏🙏🙏

  • @shalinimarcas
    @shalinimarcas 4 місяці тому +1

    John 3:17 see ,17:3 see

  • @mchinna7175
    @mchinna7175 9 місяців тому +2

    Super జోకర్

  • @chappidikumari7731
    @chappidikumari7731 10 місяців тому +1

    😊😊😊😊

  • @ByalakoreshByalakoresh
    @ByalakoreshByalakoresh 4 місяці тому

    Pl read God is one
    Yohanu 1:1 &1:14
    Issaya 9:6
    Roma 9.5
    Jekarya 13:6
    Jermiya 31:31-39
    Abraham + 2 Angle's
    Will come abraham
    Rev 1:8&13-18&
    Rev 22-12, 13
    Plread ayyagaru
    Tritvam kadu one God
    Marmamu Anderstand
    chesukovali jermiya
    Yohova gurchi we cannot preach
    We prea h Jesus Christ
    In jesus name amen jhan 14:14
    Pl pry to God (Jesus Christ)
    Try speak to Jesus Christ
    Thank u ayyagaru u r speach good
    Do not slip word of God praise the Lord🙏

  • @prasanthikolli
    @prasanthikolli 10 місяців тому +4

    Praise the Lord brother 🙏🙏

    • @PastorRaju-m3t
      @PastorRaju-m3t 10 місяців тому

      వీడు చాలా దరిద్రుడు నడుపూరు లో చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు కూడా మార్పులేదు చాలామందికి తెలియదు, వీవీరి 3 వ కుమారుడు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న దు అతను పెద్ద పేరుమోసిన rythem pad ప్లేయర్ ,1 కుమారుడు చాలా మందితో జరాత్యం చేసాడు వీరు బోధిస్తారు కానీ పాటించని పరిసయలు వీరితో జగరత

    • @anandkandru777
      @anandkandru777 9 місяців тому

      ​@@PastorRaju-m3tనెగెటివ్ కామెంట్స్ పెట్టీ బురద చల్లుతాకి ప్రయత్నించే వీడికి ఎక్కడో గట్టిగా దెబ్బ తగిలిందనుకుంట. స్టేజ్ మీద ఎక్కడో పిల్ల చేష్టలు చేసి వుంటాడు. అయ్యగారు అక్కడే ఖర్చులికి యిచ్చేసి వుంటారు. వుబ్బసం యిలా కక్కుతున్నాడేమో 😂

    • @PastorRaju-m3t
      @PastorRaju-m3t 9 місяців тому

      @@anandkandru777 మీ ఇంటి ఆడదాన్ని పడుచేస్తే నావే ఇలాగే మాట్లాడుతావ బ్రదర్ జగరత

  • @shalinimarcas
    @shalinimarcas 4 місяці тому +1

    Only one tro God in the Bible John 17:3see

  • @yvenkateswararao3372
    @yvenkateswararao3372 4 місяці тому +4

    మిమ్మును బట్టి కదా అన్య జనుల మధ్య నానా మముదూషించు పడుచున్నది దయచేసి వాక్యం లో ఉన్న యథార్థతను మాత్రమే చెప్పగలరు మీ వాక్యం అంతా వెటకారం ఎక్కువగా ఉన్నది కరెక్షన్ చేసుకోండి

  • @hosannaministries-i6w
    @hosannaministries-i6w 5 місяців тому +5

    ఆమె కరెక్టుగానే చదివిందిగా ఏలయనగా అని

  • @Mithra-1938
    @Mithra-1938 9 місяців тому +3

    మరనాత అయ్యగారు.
    అనవసరమైనవి మాట్లాడకుండా ఉండాలి.చప్పట్లు ఎందుకు?

  • @marisikkamrajukumar1551
    @marisikkamrajukumar1551 4 місяці тому +1

    Sir.bibello.lenipadani.meerupalukuchunnaru.three.akkadeoudu.annapadamuledu

  • @PandyPandu
    @PandyPandu 8 місяців тому

    బాగ సధలు వచయ

  • @glorygraceyalakapati
    @glorygraceyalakapati 8 місяців тому

    Chala abaddam sir

  • @raop6376
    @raop6376 3 місяці тому +1

    ఆమె కరెక్టుగానే చదివింది ఏలయనగా అని

  • @SumanSuman-vz8gy
    @SumanSuman-vz8gy 11 місяців тому +4

    మంచి బోధకుడు.మిరు

  • @darahanumantharao5370
    @darahanumantharao5370 5 місяців тому +1

    Ayyagaru confusion cheyakandi, saraina miku vakyam ardam kaledu.

  • @rajaraomatta1288
    @rajaraomatta1288 10 місяців тому +7

    అయ్యా...త్రిత్త్వవము అనేమాట బైబిల్ లో ఎక్కడ ఉందో చూపించండి సార్

    • @Mithra-1938
      @Mithra-1938 9 місяців тому +2

      MARANATHA AYYAGARU. బైబిలు అనే మాట బైబిలులో
      ఉన్న దా ?

  • @devunisuvaarthachannel7941
    @devunisuvaarthachannel7941 4 місяці тому +2

    ఈలాండివి ఎందుకు వీడియోలు యూట్యూబ్ లో ఉంచుతారో

  • @ManoharPads-my9dx
    @ManoharPads-my9dx 10 місяців тому +3

    దేవుడు ముగ్గురు ఒక్కడ

    • @kirankumardandi5527
      @kirankumardandi5527 9 місяців тому +3

      ముగ్గురైయున్న ఒక్కడు.

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 8 місяців тому

      ఒక్కరే☝️
      🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు -యేసు క్రీస్తు వారే పరిశుద్దాత్మ.

  • @Godmusic66
    @Godmusic66 9 місяців тому +3

    మీరు వాక్యాలను అపార్థం చేసుకుని వేరుగా అర్థం చేసుకున్నారు అయ్యగారు. దయతో ఇంకా బాగా పరిశీలన చేసి సత్యాన్ని అన్వేషించ గలరు.

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 9 місяців тому +5

    బైబిల్ తెలియని ఇలాంటి బోధకుల మాటలు దయచేసి వినకండి ఒక కోణంలో వీరు మాట్లాడే మాటలు చాలా చక్కగా ఉంటాయి వీరు కొన్ని వచనాలను చూపించినప్పుడు మనకు నిజమని అనిపిస్తూ ఉంటుంది కానీ బైబిల్ మొత్తంలో తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు వేరువేరని ఉన్నాయి కాదు అని మాట్లాడే ప్రతివాడు భయంకరమైన శిక్షకు పాత్రుడవుతాడు కాబట్టి ఇతని మాటలు వింటున్న వారందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి
    దయచేసి ఈ మాటలను తప్పుగా భావించకండి వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోండి
    1 యోహాను 2:22 యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.

  • @JLB2505
    @JLB2505 9 місяців тому +3

    ఏకీభవించిన అంటే త్రిత్వము అని అర్దమా తప్పులేదు
    చప్పట్లు చప్పట్లు కొట్టాల

  • @ManoharPads-my9dx
    @ManoharPads-my9dx 10 місяців тому +11

    మీరు చెప్పిన మాట బైబిల్ లో ఎక్కడ ఉంది త్రిత్వం అనే

    • @rajatwins
      @rajatwins 10 місяців тому +1

      Matthew 28:19

    • @ManoharPads-my9dx
      @ManoharPads-my9dx 8 місяців тому

      మొత్తం 28 అధ్యాయము 14 వరకే ఉంటుంది chudu 🙏🙏🙏🙏

    • @ManoharPads-my9dx
      @ManoharPads-my9dx 8 місяців тому

      మత్తయ్య

  • @raghavendrab3595
    @raghavendrab3595 8 місяців тому

    ಕೊಂಚಮ್ ತಕ್ಕುವ ಸ್ಪೀಡ್ ಒಂಟೆ ವಾಕ್ಯೂಮ್ ಭಾಗ ಅರ್ಥ ವಾಗುತ್ತದೆ

  • @Jed364
    @Jed364 9 місяців тому +2

    Yenduku “ ayya garu “ ani pettukonnaruuu? Tagginchukoni brother ani rasukovachuu kada…?

  • @benjamintadepllirajkumar2546
    @benjamintadepllirajkumar2546 10 місяців тому +25

    మీకు హాస్య రత్న అని ఇస్తే బాగుండేది

  • @venkaiahpulibandala3768
    @venkaiahpulibandala3768 4 місяці тому +1

    Ee,woralud,ki,Devudu,elavumtaado,manaki,parisayam,chesimdhi, yesukreesthu, vaaru,vaati, riperences, Yehaanu, suvaartha, chapter,1,varusu,18,and,Yehaanu, vraachina, modati, pathrika, chapter,4,varusu,12,please,Read, the, Bible

  • @israelindiatv164
    @israelindiatv164 10 місяців тому +2

    తిరుత్తమనే మాట తీర్థములో ఏకత్వం అనే మాట బైబిల్ లో ఉందా

  • @ByalakoreshByalakoresh
    @ByalakoreshByalakoresh 4 місяці тому

    Efesi 4:4 god is one
    Spirit is one
    Bapitesmam one
    Faith is one
    One +1= 1
    Pl plz don't miss u jesus Christ heven
    Mojesh left kananu
    why because speak
    Stone of Christ but
    He is beat to stone of hill.
    He is jesus Christ name is Jesus Christ will be goan sins & given enternal life
    All mighty plz🙏 pry to God
    Praise the Lord🙏

  • @BalaShowReddy-v6v
    @BalaShowReddy-v6v 9 місяців тому +1

    తమరు కూడ చేసేది తప్పుడు బోదనే అండి. ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు. త్రియేకం ఏంటి?
    Matthew 28:19Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:

  • @christfollowers3296
    @christfollowers3296 9 місяців тому +1

    అయ్యగారు పాత నిబాంధన కాదు నిబంధన, కొత్త నిబాంధన కాదు నిబంధన.... మీరు తప్పు చదివిన వారిని ప్రేమతో డొక్క చీరేస్తున్నారు.... మీరు తప్పు పలికితే మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమతో...... 😂😂😂

  • @raju4christ
    @raju4christ 4 місяці тому +2

    ఎవరు ఇచ్చారు సార్ మీకు ప్రసంగ రత్న.. వాక్యం తక్కువ వెటకారం ఎక్కువ అయ్యింది సార్.. దైవోపదేశం లా లేదు సార్…. ప్రేమతోనే చెబుతున్నా…

  • @rokkalasuryarao5702
    @rokkalasuryarao5702 9 місяців тому +2

    Not a precher like joker thrithvam గురించి బైబిల్ లో తెలియజేయ లేదు

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому +3

    దేవుడు ఒక్కడే త్రిత్వం అనే మాట బైబిల్ లో లేదు నువ్వు చెప్పేదంతా శుద్ధ తప్పుడు వ్యాఖ్యానం ఒక్క దేవుడే మూడు కార్యాలు చేశాడు ముగ్గురు వ్యక్తులు కాదు దేవుడే తండ్రిగా దేవుడే కుమారునిగా దేవుడి పరిశుద్ధాత్మ గా పనిచేశాడు ముగ్గురు వ్యక్తులు కాదు అబ్రహం దగ్గరకు వచ్చింది ముగ్గురు ఎవరంటే యెహోవా ఇద్దరు దేవదూతలు ఆదికాండము 19 వ అధ్యాయము ఒకటో వచనం చదవండి వినయ్ కుమార్ గారు తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు

  • @gaddegarinarsaiah2480
    @gaddegarinarsaiah2480 9 місяців тому +2

    స్తోత్రం హల్లెలూయా అని చదివినావ్ అన్నా.సీరియస్ సబ్జెక్ట్ జోక్ గా చెప్పావ్

  • @rajaraomatta1288
    @rajaraomatta1288 10 місяців тому +3

    అపోస్తూలాలూ జోకిగా ఎక్కడ వాక్యం చెప్పేరో చెప్పు

  • @mycomment1695
    @mycomment1695 9 місяців тому +1

    ఆ గెడ్డం ఏమిటో 😊

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 5 місяців тому +1

    Yese - yehova ! Yehova ne Yesu antaava thatha aithe..
    Ala ante Yehova vedi vedi noonelo garelu veinattu vepesthademo mari choosko.😅. Ezekiel Chadhuvaledha evaru, okasari theesi chadhavandi, yesu devudante emavthundho , yehova em chesthado , swayanga yehovane cheppadu.

  • @ValluriSankararao
    @ValluriSankararao 2 дні тому

    చక్కటి వివరణ అయితే గ్రంధాలను సారంగా లేదు దేవుడు సంకల్పం చేశాడు ఏసుక్రీస్తు వారు సృష్టికర్త యెహోవా దేవుడు సృష్టించాడని తప్పడు సమాచారం చెప్తున్నారు

  • @DandiSrinu
    @DandiSrinu 9 місяців тому +2

    బాబు మీకు విశ్వాసాలు కు వున్న బైబిలు జ్ణానం కూడా లేనట్లు వుంది కాక పోతే మీరు మంచి కామెడీ హీరో

  • @adamthummala
    @adamthummala 5 місяців тому +2

    అయ్యా గారిది అరుపు ఎక్కువ, వాక్యం తక్కువ

  • @mythritv4416
    @mythritv4416 9 місяців тому +2

    Dear brethren .this is false preacher. Don't accept wrong words. Take care your self . 1. Where the Father the God said that we are three persons being as one God 2, where the Jesus said that three persons in the deity. 3, where the apostles preaching the there persons in the deity and being as one God.
    So dear brethren ask him. Correct reference for his preaching.

  • @battuprasad4766
    @battuprasad4766 9 місяців тому +1

    పాష్టరుగారూ మీ వాక్చాతుర్యముచేత జనాన్ని మోసంచేయ్యకండి. యోహను 1:1&2 మరియు14 చదవండి " ఒకే దేవుడా " లేక. "త్రియేక దేవుడా" తెలుస్తుంది

  • @gollab58
    @gollab58 9 місяців тому

    Pastor. Vinay Kumar అయ్య గారు త్రిత్వం అనే మాటే బైబిల్ లో లేనే లేదయ్యా. ముగ్గురు ఎలా ఒక్కరౌతారు ఒక్కడు ఎలా ముగ్గురౌతారయ్యా. బైబిల్ దేవుడు ఒక్కడే ఆయన పేరు:
    "ప్రభువైన యేసు క్రీస్తు"

    • @Mithra-1938
      @Mithra-1938 9 місяців тому

      బైబిలు అనే మాట బైబిల్ లో ఉన్నదా? కయీను భార్య ఎవరు? మెల్కీ సెదకు ఎవరు ?యేసుప్రభు వారు గార్ధభమును విప్పుకొని రమ్మన్నారు గాని యజమానుని అడగలేదు ఎందుకు? బైబిల్లో ఫలానా తారీకున జరిగినదని ఎందుకు వ్రాయలేదు? జల ప్రళయము ఎప్పుడు వచ్చినది? ఇస్సాకు బలి ఎప్పుడు జరిగినది? పాత నిబంధనలో సంవత్సరములు తారీకులు వ్రాయబడలేదు. కారణమేమిటి?

    • @shyamshamson
      @shyamshamson 4 місяці тому

      😂​@@Mithra-1938

  • @venkaiahpulibandala3768
    @venkaiahpulibandala3768 4 місяці тому +1

    Neeku,Total,Bible,lo,Thrinity,choppinchagalavaa, yesukreesthu,Devudu,ani,singil,e, Riperence,choppinchamdi,mathai, suvaartha, chapter,11, varusu 27,Read,the,Bible,please

  • @voiceoftruegodc.o.cvijayaw8811
    @voiceoftruegodc.o.cvijayaw8811 9 місяців тому +1

    త్రిత్వములో ఏకత్వమైయున్న దేవుడు ఏంటి తింగరీ బైబిల్ సరిగా తెలియదు ప్రతోడు బోధకుడే ఇదే మన కర్మ

    • @Mithra-1938
      @Mithra-1938 9 місяців тому

      తింగరి మాట ప్ర తోడు. తింగరి సరి చేసుకొనుము

  • @mythritv4416
    @mythritv4416 9 місяців тому +1

    Foolish preaching, he is saying out of words from the bible. Trinity the word not in the bible. He is wrong preaching beware brethren.

  • @dasukanaka9699
    @dasukanaka9699 5 місяців тому

    Bible baratha దేశానికి అవసరం లేదా ఈ దేశం హిందూ దేశమా హిందూ అని పేరు ఎక్కడనుండి వచిదో తెలియాలి అంటే చరిత్ర తెలియాలి చరిత్ర తెలియని ప్రతి వాడు దేశం మాది అని మాట్లాడతారు ఈ భూమిని ఎవరు సృష్టించారు మీ తాత మ తాతా దేవుడు సృష్టించాడు మాది అంటారు ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటారు నిరంతరం ఉంటారా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలిని జీవితాలు అందరినీ సోదరభావంతో చూడాలి అని నీకు తెలియదా భారత దేశం నా మాతృ భూమి భారతీయులందరూ నా సోదరులు అని ప్రతిజ్ఞ చేసావు కదా ఇంకా ఈ విభజన ఎందుకు?

  • @కల్వరిప్రార్థన
    @కల్వరిప్రార్థన 10 місяців тому +1

    బైబిల్ బాగా చదవండి.పాష్టరు గారు

  • @ShalomSerchTelugu
    @ShalomSerchTelugu 9 місяців тому +3

    వీడు ఒక గారడి సీమోను 😂

  • @EnglishWith-Rajasekhar
    @EnglishWith-Rajasekhar 9 місяців тому +1

    హరికథా పితామహుడు???

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому

    ఎలా అనగా అని వారు చదవలేదు ఏలయనగా అని మాత్రమే చదివారు దానికి సొంత వ్యాఖ్యానం సగం ఎందుకు టైం వేస్ట్ మాటలు డైరెక్ట్ గా మెసేజ్లు కి వెళ్ళండి

  • @sarveshwarreddy3881
    @sarveshwarreddy3881 9 місяців тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mycomment1695
    @mycomment1695 9 місяців тому +2

    ఏ అద్భుతము లేదు ,, అంతా గందరగోళం, గొడవ , గోల

  • @appukongu7480
    @appukongu7480 9 місяців тому +7

    ఈ త్రిత్వం అనే మాట బైబిల్ గ్రంధంలో ఎక్కడ ఉండదు దయచేసి వాక్యాన్ని తప్పుగా చెప్పవద్దు

    • @ravikumarcpf8072
      @ravikumarcpf8072 9 місяців тому +2

      Bible అనే మాట Bible లో లేదు సార్ అంటే Bible తప్ప ?

  • @sridharkollu7393
    @sridharkollu7393 9 місяців тому

    Brahma Vishnu maheshwari lu

  • @tanikondaramesh4421
    @tanikondaramesh4421 9 місяців тому +1

    ఎందుకు కేకలు వేసావు గానీ అసలు విషయం చెప్పలేదు .. ముగ్గురు కాదు ఒక్కరే అని వక్యాను సారం నిరూపించు పాస్టర్ గారు.. అసలు త్రిత్యం గురించి సంఘానికి చెప్పి మేపించగలవ. పాస్టర్ గారు సోది ఎక్కువ అయింది

  • @johnparamjyothik6512
    @johnparamjyothik6512 10 місяців тому +1

    అందుకే బైబిల్ ను అడ్డం పెట్టుకొని రోజుకు 10,000 అని చెప్పి బిజినెస్ చేస్తున్నారు

  • @prk8355
    @prk8355 9 місяців тому

    Ore neee ayya aapa ore...anee copy paste...mee brathuki entai ra mararu...trithavami entira..karma

  • @anilm1355
    @anilm1355 9 місяців тому +1

    False message

  • @satyanarayanak6968
    @satyanarayanak6968 9 місяців тому

    మీరు మాట్లాడుతుంది మీకు అర్దం అవుతుందా?
    ఏ ఊరు మీది ఫోన్ నెంబర్ ఇవ్వండి త్రిత్వమా ఏకత్వమా నాకు క్లారిటి కావాలి

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 8 місяців тому

      ఏకత్వము.
      ఒక్కరే ☝️
      దేవుడొక్కడే ☝️ఆయనే యేసు క్రీస్తు వారు.
      🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు-యేసు క్రీస్తు వారే పరిశుద్దాత్మ.

    • @satyanarayanak6968
      @satyanarayanak6968 8 місяців тому

      @@FGFMINISTRIES బైబిల్ చదవండి పరిశోధించండి మీ వయస్సు అయిపోయింది next తెలిసిపోతాది ఒక్క క్షణంలో

    • @FGFMINISTRIES
      @FGFMINISTRIES 8 місяців тому

      @@satyanarayanak6968 నేను బైబిల్ చదివాను .
      మీరు కూడా చదవండి.

  • @mrb1985
    @mrb1985 10 місяців тому +7

    ఇదో అబద్ద బోధ త్రిత్వం అని ఎక్కడ ఉంది?

    • @TRUTHTHEFIRE_CHANNEL
      @TRUTHTHEFIRE_CHANNEL 9 місяців тому

      మీరు చెప్పింది 100% రైట్ బ్రదర్ బైబుల్లో ఎక్కడ త్రిత్వం అని లేదు 👍

    • @ranadheerpendurthi1711
      @ranadheerpendurthi1711 9 місяців тому

      Bible lo samsara cheyyamani yekkadundi….. jeans vesukomani yekkadundi ….. powder rasukomani yekkadundi…….battalu iron cheyyami yekkadundi….. ivanni devudu rainchadu man…… manam ardham chesukovali try chai Mokallesi Devuni adugu ayana javabu isthadu…..mundu manadi kadukkuni ….. tharwatha inkolladi kadugudu gani makallei

    • @TRUTHTHEFIRE_CHANNEL
      @TRUTHTHEFIRE_CHANNEL 9 місяців тому +1

      ఇంకొక విషయం ఏంటంటే నాన్న మాట్లాడేటప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి
      మీలాంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే
      మీరు సరిగ్గా కడుక్కోరు కడిగేటోడ్ని కడగనీయరు అది మీ క్యారెక్టర్

    • @mythritv4416
      @mythritv4416 9 місяців тому

      Devudante. Idenaa. meeru ardham chesukundi, powder. , battalu. Istree. Idenaaa. Sooooo sad brother​@@ranadheerpendurthi1711

    • @ranadheerpendurthi1711
      @ranadheerpendurthi1711 9 місяців тому

      @@mythritv4416 I am petty on you brother or sister. There are so many discriminations and divisions across the world. You have to understood what God wants from us. First we have to do that thing and we have to question others. God must know what’s inside quality and inside purity. Whether we met the parameters or else simply we are questioning others just imagine this video made by someone and he had explained about what God has given the clarity on his own but just you blame that person and you said this is the not the way to teach how could you know come out?

  • @shalem9900
    @shalem9900 9 місяців тому +1

    Pillaadu

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 6 місяців тому

    ఓవరాక్షన్ ఎక్కువైంది పాస్టర్ గారు డైరెక్ట్ గా మెసేజ్ ఏం సినిమాలకి వెళ్లి చెప్పొచ్చు కదా ఈ మధ్య మధ్యలో సోది ఎందుకు

  • @exploringemotions4953
    @exploringemotions4953 9 місяців тому +2

    మత ప్రచారం భారత దేశములో నిషేదం విధించ బోతున్నారు తెలుసా.. జైలు శిక్ష పడుతుంది... జాగ్రత్త..బైబిలు భారత దేశంలో అవసరం లేదు.. ఎందుకంటే, ఈ దేశం అనాది నుంచి హిందూదేశం కాబట్టి...వేరే మతాలు ఈ దేశంలో నిలబడలేవు. ఎలా అంటే ప్రతి సమస్యకూ పరిష్కారం ప్రకృతిలో దొరుకుతుంది..... ఇప్పుడు సింహం ఒక ప్రాంతానికి రాజు అయితే వేరొక సింహము ఆ ప్రాంతంలోకి రాలేదు, కానీ రావాలంటే 1) దానితో యుద్ధం చేసి గెలిచి చంపి లేదా ఆ ప్రాంతం నుంచి దానిని తరిమి వేయాలి. 2) లేదా దానికి లొంగి అనిగి మనిగి వుండాలి.. లేదంటే అది కొత్తగా వచ్చిన సింహాన్ని ఆ ప్రాంతం నుండి తరిమే వరకు ప్రాణం పోతున్న చివర వరకు పోరాడి తరిమి వేస్తుంది తన ప్రాంతం కోసం... కాబట్టి హిందు దేశంలో వేరొక మతాలు ప్రచారం లోకి వచ్చినా హిందు స్తానభలం ఉంది కాబట్టి ఆ మతాలు నిలబడలేవు... ఎంతో నష్టాన్ని ఇరువురు చూడాల్సి వస్తుంది....

    • @ammudiaammudia8218
      @ammudiaammudia8218 9 місяців тому

      😡😡😡😡😡😡

    • @premaru9064
      @premaru9064 9 місяців тому +1

      హిందూ అనే పదం మీ గ్రంధాలలో ఎక్కడ ఉన్నదో కాస్త రిఫరెన్స్ పెట్టు బ్రదర్

    • @premaru9064
      @premaru9064 9 місяців тому +5

      మన దేశం గొప్పదే అన్న కాదు అని అనలేం ఎవరూను ఐతే పరాయి వస్తువులను వాడటం మానేయండి బ్రదర్ సెల్ ఫోన్స్, ట్రైన్స్, విమానాలు, ఇప్పుడు నువ్వు చదువుతున్నా చదువు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది మన ఇంటిలో ఆడవాళ్లు చదడానికి కారణం వల్లే, హాస్పిటల్స్ ఇండియా కి తీసుకొచ్చింది వాళ్లే,నీకు ఫీవర్ వాస్తే మెడిసిన్ వాడటం మానెయ్ అవి వాళ్ళవే, ఇంగ్లీష్ మాట్లాడటం కూడా మానేయాలి ఇంగ్లీష్ లేకుండా జాబ్స్ ఎన్ని ఉన్నాయ్ మనకి, other countries లో మన ఇండియా వాళ్లు కొన్ని లక్షలు మంది జాబ్స్ చేస్తున్నారు వాళ్ళని రాపించగలవా

    • @sumanbelagala6323
      @sumanbelagala6323 9 місяців тому +1

      ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే అలాంటప్పుడు ఆ సూర్యుడిని తయారు చేసిన దేవుడు ఒక్కడే అప్పుడు ఏ దేశం ఎవరికి చెందినదో అర్థమవుతుంది

    • @BalaShowReddy-v6v
      @BalaShowReddy-v6v 9 місяців тому

      లూకా20:18 ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.

  • @iirla.venkateswarluvenkate439
    @iirla.venkateswarluvenkate439 9 місяців тому +1

    త్రిత్వము అనే పదం ఎక్కడుంది రా ధరిద్రు డా

    • @solomonchebolu7853
      @solomonchebolu7853 9 місяців тому

      త్రిత్వము ను మీరు వివరించిన విదానము మీరు తీసుకున్నా రిపరెన్సెస్ కాస్త పర్వాలేదూ కానీ మీరు చెప్పే విదానము మరి విపరీతముగా ఉంది వాక్యము బోదించేటపుడు మీకామిడీ వాక్యము యొక్క ప్రామానికతను దిగజార్చేస్తాది సోదరా