The Holy Trinity | Bible & Science Series | Prof.Prakash Gantela & Er.Evans S.Veeravalli

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 260

  • @Jesuschristmy
    @Jesuschristmy 5 років тому +22

    I agree with your words..
    When i was reading Bible In deep way and thinking in to Natural History..
    Really God is Miracle and Mysterious Person..We can't understand his ways..We don't have such knowledge then Him

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 Рік тому +1

    1 John(మొదటి యోహాను) 5:20
    20.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.
    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.🙏🙏🙏
    బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు

  • @balasundaramm85
    @balasundaramm85 3 роки тому +44

    కనిపించని దేవుడు, యేసు ప్రభువు గా కనిపించి, పరిశుద్ధాత్ముడు గా విశ్వాసుల హృదయాల లో నివసిస్తున్నాడు

  • @GkGk-re7qk
    @GkGk-re7qk Рік тому +2

    Praise the lord prakhash sir manchi masage thankyou very much

  • @santoshkumarpenugula8487
    @santoshkumarpenugula8487 10 місяців тому

    Highly information thank you Jesus

  • @johnpaul1532
    @johnpaul1532 5 років тому +10

    Praise the Lord.

  • @prakashavula7093
    @prakashavula7093 Рік тому +1

    God bless you sir 🙏🙏

  • @Tejokumar-xp3ub
    @Tejokumar-xp3ub 5 років тому +21

    జీసస్ ఈజ్ గ్రేట్ ఏంతో ప్రేమ గలవాడు రియల్ సూపర్ సూపర్ పవర్ ఫుల్ గాడ్

  • @kuladeepsuresh2868
    @kuladeepsuresh2868 5 років тому +10

    Nice explained brother

  • @rakshanasuvartha9949
    @rakshanasuvartha9949 5 років тому +11

    Wonderful explained sir

  • @vijayakumari5625
    @vijayakumari5625 4 роки тому +3

    Very good explanation brother thank you brother praise the lord god bless you

  • @riderofroasting
    @riderofroasting 2 роки тому +1

    Lord Jesus Christ Is Infinite Almighty God

  • @dhupammadhu2464
    @dhupammadhu2464 5 років тому +6

    Praise the lord

  • @malliprabhuteja
    @malliprabhuteja 5 років тому +4

    Thanks a lot

  • @maheshuyala9444
    @maheshuyala9444 Рік тому +1

    praise the Lord

  • @Unknown-vo5ke
    @Unknown-vo5ke 3 роки тому +3

    Lord blessed you with a great wisdom sir😊😊😄
    Praise the lord 😄😄

  • @Sampath2015
    @Sampath2015 2 роки тому +1

    Wonderful words sir thank you

  • @vinayavinaya768
    @vinayavinaya768 5 років тому +5

    Wonder explanation annayya

  • @mahimapanditimahimapanditi9462
    @mahimapanditimahimapanditi9462 4 роки тому

    Anna meku gnanam dhayachesina Parama dhevuni padhamulaku sthotharmaulu Meku vandhanamulu.our lord says Jesus -you are Light in the world

  • @kativijayabhaskar5315
    @kativijayabhaskar5315 Рік тому +1

    Praise the GOD

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 5 років тому +9

    Hallelujah, praise the Lord🙏🙏🙏

  • @donkadachandramohanrao9554
    @donkadachandramohanrao9554 5 місяців тому +1

    Nice❤sir

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 4 роки тому +4

    Praise God Jesus 💖💯

  • @marumudiranjith1199
    @marumudiranjith1199 5 років тому +11

    Devuni matalu me nunchi vinte "agnanam" ralipothundi Annaya,,,,,,

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 9 місяців тому

    Praise the lord amen

  • @vaniyp3568
    @vaniyp3568 2 роки тому +1

    very well explained

  • @christiannetworknrk3844
    @christiannetworknrk3844 5 років тому +5

    Very good. Vaati kosame chusthunna sir

  • @kalurimanesh1697
    @kalurimanesh1697 4 роки тому +1

    Thanks for giving information paster

  • @mdas7958
    @mdas7958 5 років тому +5

    Nice explanation

  • @joshuaselshaddaiministries237
    @joshuaselshaddaiministries237 4 роки тому +4

    గొప్పా మాటలు , దేవునికి మహిమా

  • @sheelapatnaik5702
    @sheelapatnaik5702 4 роки тому +3

    Beautiful

  • @maryjones5584
    @maryjones5584 4 роки тому +5

    Prakash anna you are really a God's gift.

  • @sivaservantofjesus307
    @sivaservantofjesus307 3 роки тому +1

    వండర్ఫుల్ అనాలసిస్ అన్నా 🙏🙏🙏

  • @sudhakard2677
    @sudhakard2677 5 років тому +4

    Good

  • @India_for_Israel
    @India_for_Israel 5 років тому +7

    prakash గారికి దురాత్మ నడిపింపు ఇలా ఉంది .దురాత్మ భోధలచేత నడిపింపబడే వారిలో ఈయన కూడ ఒకరు.
    ఎందుకంటే...
    యెషయా 43: 10
    మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
    యెషయా 43: 11
    నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
    యెషయా 43: 12
    ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.
    జెకర్యా 14: 9
    ​యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.
    1కోరింథీయులకు 12: 6
    నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
    యోబు 9: 8
    ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు వాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు.
    యోబు 31: 15
    గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
    కీర్తనలు 136: 4
    ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును.
    మత్తయి 23: 9
    మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.
    ఎఫెసీయులకు 4: 6
    అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి(మూలభాషలో-అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.
    1తిమోతికి 2: 5
    దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
    ---- దేవునికి నరునికి మద్య వ్యత్యాసం తెలియని వారిని మనకు భోధకులుగా...సేవకులుగా చేసుకున్న గొర్రెలం.
    యాకోబు 4: 12
    ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు(తీర్వరి). ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

    • @banothshivalal6253
      @banothshivalal6253 5 років тому +1

      Ni doubt nt bro?

    • @pg_7080
      @pg_7080 5 років тому +5

      అయ్యోయో, నీకు తెలుగు అర్ధం కాదా...పరాయి ఆత్మా! దేవుడు ఒక్కడే అనే కదా నేను చెప్తోంది!

    • @akulasundaram3719
      @akulasundaram3719 5 років тому +1

      Read..Philip 2:5

    • @paulsudhakarnatsarim6696
      @paulsudhakarnatsarim6696 4 роки тому

      @@pg_7080 oka devude ani antune tamdri vere person holy spirit vere person ani chepamdam murkatam avivekam remdu very veru spirit vunayi ani meeru chebutmte 2 devudulu anatte

    • @sivaservantofjesus307
      @sivaservantofjesus307 4 роки тому +2

      @@paulsudhakarnatsarim6696 దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే తండ్రీ, కుమార, పరిశుద్దాత్ముడు ముగ్గురు వ్యక్తుల కలయికే త్రిత్వము.

  • @santoshkumarpenugula8487
    @santoshkumarpenugula8487 4 роки тому +1

    Exlent message sir

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 роки тому

    good question sir

  • @ajaybabuamarthapudi7340
    @ajaybabuamarthapudi7340 4 роки тому +7

    Glory to God 🙏🙏🙏 Excellent explanation sir

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 2 роки тому +2

    💓బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
    Proverbs 22: 6
    Train up a child in the way he should go: and when he is old, he will not depart from it.

  • @brahmaiahchiluka7374
    @brahmaiahchiluka7374 Рік тому

    Adhikandalo Thandri kumara parishuddathma unnada modati nundi ledu kotha nibandha vachhaka Thrithatvamu cheppthunnaru

  • @umaulhasumaulhas7791
    @umaulhasumaulhas7791 3 роки тому

    Thankyou sir

  • @sharukh4175
    @sharukh4175 2 роки тому +1

    Prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life

  • @yjahnavi5639
    @yjahnavi5639 2 роки тому +2

    Jesus is god for all people
    Not only for Christians

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Рік тому

    Yes, exactly.

  • @chantikotamarthi8048
    @chantikotamarthi8048 3 роки тому +1

    Nice brother

  • @swarnalatha2214
    @swarnalatha2214 2 роки тому +2

    praise the lord Annayya 🙏💐🙏

  • @JeevanKumar-zf9ir
    @JeevanKumar-zf9ir 3 роки тому

    యేసు అనగానే
    దేవుని మహిమ, దేవుని కుమారుడు, దేవుని స్వరూపం, దేవుని జ్ఞానం, దేవుని శక్తి అని ఎవరైనా చెప్పగలరు
    కేవలం సునిశితంగా పరిశీలించే వారే దేవుడు అని చెప్పగలరు అని నిరూపించారు

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 9 місяців тому

    Prakash అన్న కి వందనాలు నేను ఒక పాస్టర్ గారు మరియమ్మ తల్లి కి యేసు క్రీస్తు తరువాత ఇంక పిల్లలు పుట్టలేదు అని అన్నారు ఇండిపెండెంట్ గా సేవ చేసే ఆయన కాస్త వివరణ ఇవ్వండి ఏదైనా మెసేజ్ ఉంటే లింక్ ఇవ్వండి

  • @rajenderperla2932
    @rajenderperla2932 4 роки тому

    excellent

  • @sampthnokki1903
    @sampthnokki1903 4 роки тому

    AMEN AMEN Nice Sir

  • @angulurisn
    @angulurisn 4 роки тому +4

    Praise the Lord Jesus 🙌

  • @shobaraj3240
    @shobaraj3240 Рік тому

    🙏🙌💐

  • @danielbabji8690
    @danielbabji8690 5 років тому +3

    Good things about the Trinity in the Bible. Thank you very much sir

  • @NenuYehovaSainikudanu
    @NenuYehovaSainikudanu 2 роки тому +5

    👉"దేవుడు ఒక్కడే" దేవుడు ఒక్కడే "దేవుడు ఒక్కడే "👈
    రోమీయులకు 8: 13
    👉మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు
    👉 గాని....
    👉 ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
    రోమీయులకు 8: 14
    👉దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
    👇👇👇👇👇👇👇👇
    యోహాను 3: 34
    ఏలయనగా
    👉దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
    యోహాను 7: 28
    కాగా యేసు దేవాలయములో బోధించుచు
    👉మీరు నన్నెరుగుదురు;
    👉నేనెక్కడివాడనో యెరుగుదురు;
    👉నా యంతట నేనే రాలేదు,
    👉నన్ను పంపినవాడు సత్యవంతుడు,
    కానీ..... 👇
    👉ఆయనను మీరెరుగరు.
    👇👇👇👇👇
    యోహాను 7: 29
    👉నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.
    యెషయా 48: 16
    👉ఆదినుండి 👉"నేను రహస్యముగా" మాటలాడినవాడను కాను
    👉 అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు
    👉"ఆయన "మరియు " ఆయన"ఆత్మయు" నన్ను పంపెను
    👇👇👇👇👇👇👇👇
    యోహాను 12: 48
    👉నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు;
    👉నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
    యోహాను 12: 49
    ఏలయనగా
    👇👇👇👇👇👇👇
    👉నా అంతట నేనే మాటలాడలేదు;
    👉 నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిని గూర్చి
    👇👇👇👇👇👇👇👇👇
    👉నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞయిచ్చియున్నాడు.
    యోహాను 12: 50
    మరియు
    👉ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును
    👉 గనుక నేను చెప్పు సంగతులను
    👇👇👇👇👇👇👇
    👉తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.
    యోహాను 5: 26
    తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో
    👉ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై
    👉"యుండుటకు" 👉కుమారునికి అధికారము
    👉అనుగ్రహించెను.👈
    👉ఎవరు...అనుగ్రహించెను❓
    👇👇👇👇👇👇
    👉" తండ్రి "కుమారునికి అధికారము
    👉అనుగ్రహించెను.👈
    1కోరింథీయులకు 15: 27
    👉దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచియుంచెను.
    👉సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే.
    1కోరింథీయులకు 15: 28
    మరియు
    👉సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు
    👉సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.
    యోహాను 5: 37
    మరియు
    👉నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు;
    👉మీరు ఏ కాలమందైనను
    👉ఆయన స్వరము వినలేదు;
    👉ఆయన స్వరూపము చూడలేదు.
    యోహాను 5: 38
    👉ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు
    👉 గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు.
    యోహాను 5: 43
    👉నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను,
    👉మీరు నన్ను అంగీకరింపరు,
    👉మరి యొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు,
    యోహాను 5: 44
    అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకని వలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?
    👉నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;👈
    యోహాను 5: 41
    👉నేను మనుష్యుల వలన మహిమ పొందువాడనుకాను.👈
    యోహాను 5: 42
    👉నేను మిమ్మును ఎరుగుదును;
    👉దేవుని ప్రేమ మీలో లేదు.
    యోహాను 4: 24
    👉దేవుడు ఆత్మగనుక
    👉 ఆయనను ఆరాధించు వారు
    👉ఆత్మతోను సత్యముతోను
    👉ఆరాధింపవలెననెను.
    యెషయా 45: 5
    👉నేను యెహోవాను,
    👉 మరి ఏ దేవుడును లేడు
    👉నేను తప్ప ఏ దేవుడును లేడు.
    1కోరింథీయులకు 8: 6
    👉ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను,
    👉మనకు ఒక్కడే దేవుడున్నాడు.
    👉ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను;
    👉 ఆయన నిమిత్తము మనమున్నాము.
    👉 మనకు ప్రభువు ఒక్కడే;
    👉ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను;
    👉మనము ఆయన ద్వారా కలిగిన వారము.
    దేవుడు ఒక్కడే..... ఒక్కడే..... ఒక్కడే.....
    👉త్రిత్వము కాదు...
    👉ముగ్గురు కలిపి ఒక్కటే కాదు...
    👉తండ్రి.... ఒక్కడే.....
    👇👇👇👇👇👇
    👉 ఆత్మ,పరిశుద్దాత్మ వేరు....
    ఉదా: మీరు +మీలో వున్న ఆత్మ వేరు...
    మీకు చావు ఉంది కాని మీ ఆత్మకు చావు లేదు...
    యేసు ప్రభువు దేవుని ప్రియ కుమారుడినిగా శరీరముతో పుట్టాడు...ఆత్మకు చావు లేదు కనుక తిరిగి లేచాడు...
    👉కుమారుడు వేరు....
    👉 ఆత్మ,పరిశుద్దాత్మ వేరు....
    🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺
    మీరు చెప్పే తీరు చూస్తుంటే.....
    ఒక్క దేవుడే ....భూమిపై ఉన్న మనకొరకు ముగ్గురూ మొనగాళ్లు సినిమా చేశాడా అనిపిస్తుంది...
    👉ముగ్గురూ ఒక్కటే అని మొదలు పెట్టారు....🤦🤦🤦🤦
    👉దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి....అన్నగారు....
    👉ముగ్గురూ ఒక్కటే అని నమ్మించలని ప్రయత్నం చేయకండి ..... ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను....దేవుడు ఒక్కడే....
    👉దేవుడు ఒక్కడే ...👉 ఒక్కడే దేవుడు ....
    🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺

    • @nageshkashapaga4095
      @nageshkashapaga4095 Рік тому

      మరి ఇపుడు క్రీస్తుని ఏమని చెప్పను

  • @cbbmdonakonda2cbbmdonakond671
    @cbbmdonakonda2cbbmdonakond671 3 роки тому

    The God is Only one true God 17:3

  • @humantrustchristnenavath-iu3cd

    Sir,
    Neeru/జలము / ఉదకం / నీళ్లు..
    Ice
    నీటి ఆవిరి
    తత్వం.. క్యారెక్టర్ చూస్తే
    నీరు
    కాని
    Forms.. చూస్తేనేమో
    ద్రవం
    ఘనం
    ఆవిరి
    ఇలా
    One as three
    Three in One
    One nity in trinity
    Onness in thriness
    తండ్రి.. అగ్ని, అయితే
    కుమారుడు.. అగ్ని
    పరిశుద్ధ ఆత్మ.. అగ్ని
    అలా
    ఎవరు మాట్లాడినా
    వీరు ముగ్గురు కూడా
    ఒకే ఉద్దేశం / అభిప్రాయం / నిర్ణయం
    కలిగి ఉన్నట్లు గా
    అనుకోవచ్చా..?

  • @rajubalaga6487
    @rajubalaga6487 3 роки тому

    14:40 ..yes it is fixed laws before the rapture .....after rapture one by one collapse by god

  • @jsinstituteofenglish7637
    @jsinstituteofenglish7637 4 роки тому +2

    ప్రకాష్ గారు,మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తుంన్నాను.ఒక్కసారి మత్తయి సువార్త 3:16,17 వచనాలను చదివి అర్థం చేసుకొని వివరించగలరని నా విన్నపం. బాప్తిస్మము తీసుకున్న యేసు ఎవరు ?పావురంవలె దిగివచ్చిన దేవుని ఆత్మ ఎవరు? ఆకాశం నుండి వినబడిన శబ్దం ఎవరు? వివరించండి.ప్లీజ్

    • @JesusChristisLordofall2023
      @JesusChristisLordofall2023 3 місяці тому +1

      బాప్టిజం పొందిన యేసు-దేవుని కుమారుడు
      పావురం - పరిశుద్ద ఆత్మ
      ఆకాశం నుండి స్వరం - తండ్రి
      తండ్రి , కుమార మరియు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు

  • @sharukh4175
    @sharukh4175 2 роки тому

    If you trust Jesus and thankful to him then see the miracles happen everyday in ur life bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life

  • @srinugogulamatapu7423
    @srinugogulamatapu7423 3 роки тому +3

    Praise the LORD Sir,
    బైబిల్ లో మెుదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు.
    బైబిల్ లో ఆయా చోట్లలో దేవుడు ఒక్కడే అని మనం చూస్తున్నాం.బైబిల్ మనకు మూలాధారం, బైబిల్ లో ఎక్కడైనా త్రిత్వము నిమిత్తము చెప్పబడిందా?
    మనకు అన్యుల వలె దేవుళ్లు లేరు కాని మనకు దేవుడు (ఒక్క) మాత్రమే ఉన్నాడు.
    ఒకే దేవుడు, ఒకే బాప్తిస్మము, ఒకే పరిశుద్ధ గ్రంథము,ఒకే పరలోకం దానిని చేరుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది.
    నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు చెప్పెను.
    నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను అని యేసు చెప్పెను.
    నేను నా తండ్రి యేకమై యున్నామని యేసు చెప్పెను
    నన్ను నమ్మనియెడల నా క్రియలు చూసి నమ్ముడి అని యేసు చెప్పెను
    హెబ్రి 9:16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
    17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
    జెకర్యా 12
    10 దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
    22 యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
    1యెాహను 2:23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.
    1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
    2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;
    3 యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
    దేవుని వాక్యమునకు దేవుడే నిజ తర్జుమాదారుడు
    ఏ మానవ కల్పిత బోధలకు చోటివ్వకూడదు ఏ పాస్టర్, ఏ బిషప్, ఏ కార్డనల్, ఏ పోపు యెుక్క సిద్దాంతాలు, ఆచారాలు కాదు గాని, దేవుని వాక్యమే సత్యము.
    మనకు ముగ్గురు దేవుళ్లు ఉన్నట్లయితే బైబిల్ గ్రంధములో దేవుళ్లు అని ఉన్నవేమేా చూడండి, అన్నిచోట్లా దేవుడు అని ఉంటుంది.
    ఒకరు ఇద్దరు సాక్షులు లేకుండా ఏది స్ధిరపర్చబడదు అని బైబిల్ చెపుతుంది.
    మరి ఎటువంటి ఆధారం లేని త్రిత్వము ఎక్కడనుండి వచ్చింది?
    ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఇపుడు మనం యూదులతో ముగ్గురు దేవుళ్లు కలిగి ఉన్నాం అని చెప్పండి, వారు సమ్మతించరు. ఎందుకనగా ఒక్కడే దేవుడు.
    నేను ఒక్కటిలో ఉన్న త్రిత్వమై యున్నాను. నేను ఒకే వ్యక్తిలో ఉన్న ప్రాణము, శరీరము, మరియు ఆత్మను. అది సరియేనా? ఖచ్చితంగా. నేను కణములతో, రక్తము, మరియు నరములతో నిర్మించబడ్డాను, మరియు అయినప్పటికిని ఒకే జీవిని, చూశారా. సమస్తమును మీరు త్రిత్వములోనే చూచెదరు, మరియు ఒక్కదానిలో ఉన్న త్రిత్వం.అక్కడ ఓడలో కూడ త్రిత్వము ఉన్నది. అడుగు అంతస్తు నేలను ప్రాకే వాటికి, రెండవ అంతస్తు పక్షులకు, ఎగిరే వాటికి, మరియు మూడవ అంతస్తు నోవహకు మరియు అతని కుటుంబానికి. సమస్తము!
    గుడారములో, అక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపరిశుద్ధ స్థలము ఉన్నది, చూశారా.
    మరియు అక్కడ మూడు కాలములు ఉన్నవి: పితృత్వము, కుమారత్వము, మరియు పరిశుద్ధాత్మ కాలము. నా భావము ఏమిటో మీరు చూశారా? కాని ఆ మూడు... “మన దేవుళ్ళు,” అని మనము చెప్పుకూడదు. విగ్రహారాధికులు అలా చెప్తారు. యూదుడు దానిని ఎరుగును. కాని మీరు అతనికి ఇది యేసు దేవుడు, యోహోవా దేవుడు, రెండవ వ్యక్తి లేక మూడవ వ్యక్తిగా చేసి చూపించలేరు, అది ఒకే వ్యక్తి అన్ని సమయములలో తన్నుతాను ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు, చూశారా. మరియు అప్పుడే యేసు మృతులలో నుండి తిరిగి లేచాడని అద్భుతములు మరియు సూచక క్రియలతో రుజువు చేయబడును.
    One and Only ONE GOD
    LORD JESUS CHRIST
    GOD Bless you all

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 3 роки тому +1

      You are completely wrong TRINITY gurinchi poorthigaa theliyadhu neeku dharma saastram antha Isryls nunchi vachindhi kaani mee nunchi kaadhu ee vishayam gurthu pettukondi mundhu alaagey Hebrew language lo chaala padhaalu GOD'S TRINITY ki complete meaning icchey padhaalu chaala unnaayi Hebrew language lo modhati letter ALEPH ane padham ee padham lo three soundings vinipisthunnaayi A, L, PH dheeni complete numerical value theesukuntey Hebrew language lo three letters manaku kanapadathaayi ALEPH, LAMEDH, PHE (FINAL FORM) veeti complete numerical value theesukuntey Hebrew language lo modhati letter ALEPH ki 1 alaagey LAMEDH PHE aney padham ki 80,30=1+80+30=111. Actually ALEPH ane padham ki numerical value is 1 but Israelites prathi oka letter ni complete numerical value theesukuntaaru antey ALEPH tho paatu LAMEDH PHE numerical value theesukuntey 1 value kaastha 111 ayindhi. So TRITHVAM lo YEKATHVAM.

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 3 роки тому

      Prapanchamlo ye baasha lo kooda Bible lo DHEVUDU aney padham ki TRINITY ani translation cheyyabadaledhu oka Hebrew language lo thappa New testament lo old testament lo unna prathi adhyaayam lo alaagey vachanaallo kooda DHEVUDU aney padham vachina chota sandharbaanusaarangaa vaadabaddaayi aaya padhaalu Hebrew language lo kaabatti TRINITY ni nammi theeraali. Nee William Brenham bodhalu nammadhu vaadoka pachi abbadha pravaktha. YESUKREESTHU vaaru 21 century lo vasthaadu ani kukka vaagudu vaagaadu. Akkadey thelipoyindhi meeru abbadda pravaktha lu ani. Ayina gaani siggu raadhu meeku.

    • @rev.dr.pastor.jayarajukash6344
      @rev.dr.pastor.jayarajukash6344 2 роки тому

      Praise The Lord Acts 2:38 10:38

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Рік тому +4

    God's Triune. Ante oka devudu 3 vidhaluga manushulaku pratyaksha parachukunnadu. God _The Father, Son _ devuni vakku, Holy spirit __ devuni aatma. Don't get confused.

  • @trinadhamkella6903
    @trinadhamkella6903 5 років тому +2

    దేవుడు తన కుమారుని
    మరణము నుండి లేెపుట:
    -------------------------------------------
    యేసు క్రీస్తు - దేవుని సృష్టి:
    ప్రకటన గ్రంథము 3:14
    దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా
    అపొస్తలుడైన పౌలు -
    హెబ్రీయులకు 5:5
    నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.
    గలతీయులకు 4:4
    అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తనకుమారుని పంపెను;
    1 కొరింథీయులకు 15:3
    క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,
    రోమీయులకు 10:9
    దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

    • @ppcbetholu6519
      @ppcbetholu6519 5 років тому

      దీనికి అర్ధం మీకు తెలుసా brother

  • @eliazarundrajavarapu2949
    @eliazarundrajavarapu2949 4 роки тому +4

    ఒకే మూర్తిమంతత్వము అంటున్నారు మరియు త్రిత్వము అంటున్నారు.ముగ్గురు వ్యక్తులు అంటూ ఒక్కడే అంటున్నారు. టోటల్ గా దేవుడు త్రియేకదేవుడు అని అంటున్నారు. మీరేకాదు క్రైస్తవులలో ఎక్కువ మంది దేవుని గూర్చి ఇదే అభిప్రాయం,నమ్మకం కలిగియున్నారు. అయితే మీతో బైబిల్ ఏకీభవించదు. ఎందుకంటే దేవుడు అధ్వీతీయుడు అని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ లోని ప్రతీ భక్తుడు దేవుడు అధ్వీతీయుడు అని ప్రత్యక్షత కలిగి మాట్లాడారు. అధ్వీతీయుడు అనగా ఒక్కడే అని అర్ధం. దానిని విడదీయడానికి ఏమీ లేదు ఖచ్చితంగా ఒక్కడంటే ఒక్కడే.
    ముగ్గురు వ్యక్తులు అని అంటున్నారు. అనగా తండ్రి ఒకవ్యక్తి, కుమారుడు రెండవ వ్యక్తి, పరిశుద్ధాత్మ మూడవవ్యక్తి అనేది మీ నమ్మకం. కానీ బైబిల్ బోధించేది మాత్రం మీ నమ్మకానికి పూర్తి భిన్నం. అదేమంటే తండ్రి ఆత్మ(యోహాను 4:12). కుమారుడు వాక్యమైయున్నాడు(యోహాను 1:1;14).పరిశుద్ధాత్మ అనగా ఆ పేరులోనే ఉంది కధా ఆత్మయని. ఆత్మను వ్యక్తియని అనగలమా?వాక్యమును(స్వరం)వ్యక్తి అనగలమా?అందుకు బైబిల్(దేవుడు)ఒప్పుకుంటాడా?చెప్పండి? అపొస్తలులకు తెలియదా?దేవుడ్ని త్రిత్వముగా బోధించాలని. ఆయన త్రిత్వము కాడు ఆయన అధ్వీతీయుడు అని గొప్ప ప్రత్యక్షతతో బోధించారు. మనం ఎంత గొప్పవారమైనా అపొస్తలుల బోధకు విరుద్ధంగా బోధించకూడదు. అంతే బోధించకూడదు

    • @hanokuturaila517
      @hanokuturaila517 4 роки тому +1

      BRO కరెక్ట్ గా చెప్పారు...YES అపోస్తులు చెప్పేవారు.. అపోస్టల్ నమ్మింది... పాత నిబంనలో ఉన్న యెహోవాయే,,, కొత్త నిబందన లో యేసు క్రీస్తు... అని... అద్వితీయ ఓకే దేవుణ్ణి. నమ్మా రు...ONE GOD...

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 3 роки тому

      మీరు మొండి ముర్కులు రా

    • @praveen287
      @praveen287 3 роки тому +1

      @@hanokuturaila517 praise the lord brother chalamandhi emantarante devudu okkade ayinappudu mari ikkada mugguru endhuku kanipistunnaru ani antaru idhi koddiga chepthara
      మత్తయి 3: 16
      యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
      మత్తయి 3: 17
      మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. Ayithe Akasam nundi oka shabdam eyane na priya kumarudu ani (yeshu kristu) vaari gurinchi anadam alage (devuni aathma) pavuram vale yeshu vaari meedhiki ravatam chooshi Mugguru ani antunnaru

  • @cbbmdonakonda2cbbmdonakond671
    @cbbmdonakonda2cbbmdonakond671 3 роки тому

    The Heavenly Father only one true God

  • @prasadpolavarapu8877
    @prasadpolavarapu8877 4 роки тому +2

    Wonderful explanation brother garu

  • @raos6214
    @raos6214 5 років тому +9

    Well done team, go head and keep up good work

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 5 років тому +5

    Devuni AATHMA- ki manavuni AATHMA ki amemi thedaalluyo BIBLE PRAMANIKANGAA vivarinchandi Sir Plz!

  • @ravitejatimmaraju5381
    @ravitejatimmaraju5381 4 роки тому +1

    i just want to talk with Dr gantela prakash .

  • @swarnalatha2214
    @swarnalatha2214 2 роки тому

    Akhil,Nikhil.koraku prayer cheyandi I.A.S luu kavalani 🙏🙏🙏🙏🙏

  • @cbbmdonakonda2cbbmdonakond671
    @cbbmdonakonda2cbbmdonakond671 3 роки тому +1

    John 3:17,17:3

  • @lowkyak6228
    @lowkyak6228 2 роки тому

    💒✝️🙏

  • @passanhaprashant2029
    @passanhaprashant2029 4 роки тому

    👌👌👌👌

  • @venkateshvenky2081
    @venkateshvenky2081 5 років тому +4

    Genius sir

  • @ananthram5044
    @ananthram5044 2 роки тому +1

    Trinity is assuming doctrine
    1కోరింథీయులకు 2: 5
    *నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.*
    1కోరింథీయులకు 2: 13
    *మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.*
    *పౌలు గారు బహు భాషా కోవిదుడు అయినప్పటికిని లౌకిక జ్ఞానంతో ఎక్కడా కూడా బోధించలేదు*
    మత్తయి 23: 9
    మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.
    ఎఫెసీయులకు 4: 6
    *అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే.* ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.
    ప్రభువైన ఏసుక్రీస్తుకి కూడా తండ్రి ఆయనే... అయితే త్రిత్వం ప్రకారము ఏసుక్రీస్తు కూడా మనకు తండ్రి అవుతాడు మనకి బైబిల్ ఏం చెప్తుంది "క్రీస్తు దేవుని కుమారుడని"
    1యోహాను 5: 5
    "యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?"
    అపో.కార్యములు 2: 36
    మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
    1యోహాను 2: 22
    ఏసు- "క్రీస్తు" కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
    యోహాను 20: 17
    యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే "నా సహోదరులయొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు" ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను...
    రోమీయులకు 8: 29
    "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు", దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
    త్రిత్వం మరియు త్రియేకత్వం అపోస్తలుల బోధ కాదు
    గలతియులకు 1: 6
    క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
    అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
    మేము మీకు ప్రకటించిన సువార్తగాక "మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక."
    యెషయా 40: 25
    నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
    1దినవృత్తాంతములు 17: 20
    ​యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.
    యెషయా 46: 9
    చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు "నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు."
    యెషయా 43: 10
    మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు "నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు."
    యెషయా 40: 28
    నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా "నిత్యుడగు దేవుడు" ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
    1కోరింథీయులకు 8: 4
    కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, *ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.*
    1కోరింథీయులకు 8: 6
    ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, *మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి;* ఆయననుండి *సమస్తమును కలిగెను;* ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు *మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు;* ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.
    1తిమోతికి 2: 5
    దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
    యోహాను 17: 3
    అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
    పై వాక్యము ప్రభువైన ఏసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ అన్న మాటలు ఇవి నీఒక్కడివే సత్యదేవుడవు నీవు పంపిన నన్ను ఎరుగుటయే నిత్య జీవము
    పాస్టర్లు ఏది బోధిస్తున్నారో అవి బైబిల్ లో అలాగే ఉన్నవో లేవో సరి చూసుకునే సమయం లేదు...!!!!!
    John 17: 3
    And this is life eternal, that they might know thee the only true God, and Jesus Christ, whom thou hast sent.

  • @ravikumar2190
    @ravikumar2190 5 років тому +2

    Tri-witness God, Tri-union God. 1John 5:7. Please check with Old KJV version. Iddaru mugguru saakshula noota prathi maata sthiraparachabadunu. Its Divine Law.

  • @endtimemessagevisakhapatna7707
    @endtimemessagevisakhapatna7707 4 місяці тому

    Tell Prakash brother that God is not trinity The invisible God came to earth as the Lord Jesus Christ, paid the price for sin, sanctified people and made them righteous and lives in the hearts of those people as the Holy Spirit.

  • @trinadhamkella6903
    @trinadhamkella6903 4 роки тому +5

    'త్రిత్వము'
    --------------
    క్రైస్తవ మతములో -
    'తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల'ను, 'తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు' అంటూ త్రిత్వముగా మార్చడానికి ప్రయత్నించడము;
    హిందూ మతములో -
    'బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు' దేవుళ్లు త్రిత్వమును సమర్ధించడమే ఔతుంది.

    • @sivaservantofjesus307
      @sivaservantofjesus307 4 роки тому +5

      దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే తండ్రీ, కుమార, పరిశుద్దాత్ముడు ముగ్గురు వ్యక్తుల కలయికే త్రిత్వము

    • @hanokuturaila517
      @hanokuturaila517 4 роки тому +3

      @@sivaservantofjesus307 ఈ మాట wrong... దేవుడు ఒక్కడే అని దయ్యము ఒప్పుకుంటుంది... ఎవడైతే దేవుడు త్రిత్వము అని అంటారో... వారు తప్పుడు బోద... వాక్యం ని వక్రీకరించారు...

    • @bssmvedamanimma7364
      @bssmvedamanimma7364 3 роки тому

      Tcjc true wisdomemistries hydrrabad

  • @vincyb5427
    @vincyb5427 8 місяців тому

    Yes it's really great kani okka bible reference kuda enduku code cheyaledu Ayyagaru

  • @seelammathaiah2054
    @seelammathaiah2054 Рік тому +3

    త్రిత్వములో ఏకత్వము కాదు ఏకత్వములో త్రిత్వము, ఏకత్వములో భిన్నత్వము.

  • @ravit9595
    @ravit9595 3 роки тому

    .మరియమ్మ కు పుట్టినది మానవుడా దేవుడా

    • @pauldamascus334
      @pauldamascus334 2 роки тому +2

      మానవునిగా పుట్టిన దేవుడు

    • @ravit9595
      @ravit9595 2 роки тому

      @@pauldamascus334 ఈ దేవుడు మనిషికి పుట్టాడా లేదా దెవుడికి పుట్టాడా?.

    • @RajuBagariraju-hw7gc
      @RajuBagariraju-hw7gc 4 місяці тому

      దేవుడు మానవుడిగా ప్రత్యక్ష అయి రి

    • @RajuBagariraju-hw7gc
      @RajuBagariraju-hw7gc 4 місяці тому

      పుట్టలేదు ప్రత్యక్షము

  • @dhupammadhu2464
    @dhupammadhu2464 5 років тому +1

    Anna five solas message meru cheppindhi pettandi UA-cam lo chusanu past lo kani ipudu vethikinaa dhorakadam ledhu maa friends Ki share chedam ani aduguthunnanu please 🙏

  • @NenuYehovaSainikudanu
    @NenuYehovaSainikudanu 2 роки тому +1

    యేసు ప్రభువు నీ అబద్దికుడిని చేస్తున్నారు మీరు...
    👉పాపము చేయని వాడు యేసయ్య
    👉అబద్ధము అడని వాడు యేసయ్య,...
    👉కానీ.....
    👉 ఇప్పుడు మీరు త్రిత్వము పేరుతో యేసు ప్రభువు నీ యాక్టర్ చేస్తున్నారు...
    👉ఇది తప్పుచేస్తున్నరు...
    👉యేసు ప్రభువు తండ్రి అన్నప్పుడు లోపలికి ఇంకో క్యారేకర్ వెళ్ళాడా...❓
    👉అంటే ఏమిటి యేసు ప్రభువు యాక్టింగ్ చేశాడా...❓
    👉లేక చేస్తున్నడా....❓
    👉ఆయన నటించడానికి ఈ పాపాత్ముల మైన మనకొరకు భూమిపైకి వచ్చడా....ఏంటి....❓
    👉సమాధానం చెప్పండి...
    👉త్రిత్వాముబొదా...కులరా... 🕺

  • @holybiblenewtestament6444
    @holybiblenewtestament6444 2 роки тому

    Bible lo thriyeka devudu,thrythvam ane mata ekkada ledhu ,parisudhathmudu e mata vrayaledhu , ekadevudu ane vundhi, Adhvyithiya devudu , Almighty God Ane vundhi .

  • @messiahtruegospelministryb6452
    @messiahtruegospelministryb6452 9 місяців тому

    ప్రకాష్ గారు త్రిత్వం అను మాట బైబిల్ లో లేదు కాబట్టి త్రిత్వం కల్పిత బోధ మోసపోకండి. దేవుడు ఒక్కడే నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు

  • @NenuYehovaSainikudanu
    @NenuYehovaSainikudanu 2 роки тому +2

    దేవుడు
    కుమారుడు
    పరిశుద్దాత్మ
    దేవుడు 👉సృష్టికర్త
    కుమారుడు👉 యేసు క్రీస్తు
    పరిశుద్దాత్మ👉 యేసు క్రీస్తు లో ఉంచెను
    యోహాను 5: 26
    తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో
    👉ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై
    👉"యుండుటకు" 👉కుమారునికి అధికారము
    👉అనుగ్రహించెను.👈
    *👉ఎవరు...అనుగ్రహించెను❓*
    👇👇👇👇👇👇
    👉" తండ్రి "కుమారునికి అధికారము
    👉అనుగ్రహించెను.👈
    రోమీయులకు 8: 4
    👉దేవుడు తన సొంత కుమారుని పాప "శరీరాకారముతో పంపి,"
    👉ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
    దానియేలు 4: 37
    ఈలాగు నెబు కద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, *గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు,* ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
    🕺యేసు ప్రభువు దేవుడైతే నటించడమేందుకు...❓
    1 ) దేవుడు
    2 ) కుమారుడు
    3 ) పరిశుద్దాత్మ
    🕺ముగ్గురు మొనగాళ్లు గా మన భూలోకంలో పరలోకం సినిమా చేశాడా ఏంటి...❓
    మత్తయి 23: 9
    మరియు *భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు;* ఒక్కడే మీ తండ్రి; *ఆయన పరలోకమందున్నాడు.*
    యాకోబు 1: 16
    *నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.*
    యాకోబు 1: 17
    *శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్ద నుండి వచ్చును;*
    *ఆయనయందు ఏ చంచలత్వమైనను*
    *👉గమనాగమనముల వలన కలుగు ఏ "ఛాయయైనను" లేదు.*
    అపో.కార్యములు 2: 38
    పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; *అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
    యేసు ప్రభువు యాక్టర్ కాదు
    దేవుడు కాదు
    దేవుని ప్రియాకుమారుడు...
    యాకోబు 4: 4
    *వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.*
    🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺

    • @praveen919
      @praveen919 4 місяці тому

      John 20:26
      And after eight days again his disciples were within, and Thomas with them: then came Jesus, the doors being shut, and stood in the midst, and said, Peace be unto you.
      ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.
      John 20:27
      Then saith he to Thomas, Reach hither thy finger, and behold my hands; and reach hither thy hand, and thrust it into my side: and be not faithless, but believing.
      తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను.
      😊👀John 20:28
      And Thomas answered and said unto him, My LORD and my God.
      అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
      John 20:29
      Jesus saith unto him, Thomas, because thou hast seen me, thou hast believed: blessed are they that have not seen, and yet have believed.
      యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
      Hebrews 1:1
      God, who at sundry times and in divers manners spake in time past unto the fathers by the prophets,
      పూర్వకాలమందు నానాసమయములలోను(మూలభాషలో-నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు
      Hebrews 1:2
      Hath in these last days spoken unto us by his Son, whom he hath appointed heir of all things, by whom also he made the worlds;
      ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను(మూలభాషలో-యుగములను) నిర్మించెను.
      Hebrews 1:3
      Who being the brightness of his glory, and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the Majesty on high:
      ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
      Hebrews 1:4
      Being made so much better than the angels, as he hath by inheritance obtained a more excellent name than they.
      మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
      Hebrews 1:5
      For unto which of the angels said he at any time, Thou art my Son, this day have I begotten thee? And again, I will be to him a Father, and he shall be to me a Son?
      ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?
      Hebrews 1:6
      And again, when he bringeth in the firstbegotten into the world, he saith, And let all the angels of God worship him.
      మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
      Hebrews 1:7
      And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.
      తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
      😊👀Hebrews 1:8
      But unto the Son he saith, Thy throne, O God, is for ever and ever: a sceptre of righteousness is the sceptre of thy kingdom.
      గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
      Matthew 4:5
      Then the devil taketh him up into the holy city, and setteth him on a pinnacle of the temple,
      అంతట అపవాది(అనగా, సాతాను.) పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
      Matthew 4:6
      And saith unto him, If thou be the Son of God, cast thyself down: for it is written, He shall give his angels charge concerning thee: and in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone.
      నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
      😊👀Matthew 4:7
      Jesus said unto him, It is written again, Thou shalt not tempt the Lord thy God.
      అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
      Luke 17:12
      And as he entered into a certain village, there met him ten men that were lepers, which stood afar off:
      ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
      Luke 17:13
      And they lifted up their voices, and said, Jesus, Master, have mercy on us.
      యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
      Luke 17:14
      And when he saw them, he said unto them, Go shew yourselves unto the priests. And it came to pass, that, as they went, they were cleansed.
      ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి.
      Luke 17:15
      And one of them, when he saw that he was healed, turned back, and with a loud voice glorified God,
      వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి
      Luke 17:16
      And fell down on his face at his feet, giving him thanks: and he was a Samaritan.
      గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.
      Luke 17:17
      And Jesus answering said, Were there not ten cleansed? but where are the nine?
      అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?
      Luke 17:18
      There are not found that returned to give glory to God, save this stranger.
      ఈ అన్యుడు తప్ప 😊👀దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి
      Luke 17:19
      And he said unto him, Arise, go thy way: thy faith hath made thee whole.
      నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.

  • @daramdaniel5702
    @daramdaniel5702 5 років тому +2

    Good massge bro

  • @anumannasande6502
    @anumannasande6502 4 роки тому +9

    త్రియేక దేవుడు అని బైబిల్ లో ఎక్కడ వుంది.చెప్పండి.

    • @shalem9900
      @shalem9900 4 роки тому +1

      Good question

    • @hanokuturaila517
      @hanokuturaila517 4 роки тому +1

      YES ఈ వీడియో లో త్రిత్వము WRONG..ONE GOD..

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 3 роки тому

      @@hanokuturaila517 నీవు సగం బైబిల్ ను మాత్రమే నమ్ముతావా వై బ్రన్హామైటు

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 3 роки тому

      Arey Bible lo DHEVUDU aney padham ki TRINITY aney maata yekkada ledhu ye baasha lo kooda but oka Hebrew language lo thappa kaabatti TRINITY ni nammi theeraali.

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 3 роки тому

      Arey TRINITY gurinchi poorthigaa theliyadhu meeku Hebrew language lo chaala padhaalu GOD'S TRINITY ki complete meaning icchey padhaalu chaala unnaayi Hebrew language lo modhati letter ALEPH ane padham ee padham lo three soundings vinipisthunnaayi A, L, PH dheeni complete numerical value theesukuntey Hebrew language lo three words letters manaku kanapadathaayi ALEPH, LAMEDH, PHE(FINAL FORM). Actual value of ALEPH is 1. But ALEPH ane word lo vachey soundings valana ALEPH tho paatu LAMEDH PHE(FINAL FORM) theesukunnaaru. Israelites yeppudu prathi oka letter ni alaagey prathi oka word ni actual value theesukoru dhaanni split chesi complete numerical value theesukuntaaru antey 1 value kaastha 111. Yendhuku antey ALEPH numerical value is 1 but LAMEDH PHE (FINAL FORM) numerical value is 80, 30.=1+80+30=111. Antey 1 kaastha 111 ayindhi.

  • @indupallijhonpitar7863
    @indupallijhonpitar7863 2 роки тому

    Anna Prof gantala,Jesus said my father greater then I,my father is greater then all,l do nothing of my own,yhwh prepared a body for me,touch me not yet iam not assended to ur father n my father my god n ur God,jesuus declared yhwh is only the true God(John 17:3),the word of God manifested in flesh not yhwh,Jesus is empowered by the power of yhwh,anointed with holy sprit,ican lay it my life n i can take it again,that Command I received from my father,yhwh rosed Jesus from the dead,yhwh S sprit rosed Jesus from the dead,Jesus said Lords prayer why Jesus not mentioned his name in lords prayer ,if he is God, Trinity saying that God the father is a person,Christ is a person,HS is a person,but they R thee in one ,CO eternal,identical in essence,CO equal in power,what language it is ,if u say a person(personality)how three personalities can be one,all good gifts comes down from heaven to earth from that father of lights.Hence HS is finite,bodily form of Jesus is finite,how Jesus n HS CO eqal in power ,essence.ONLY YHWH IS ALMIGHTY GOD.Don't misinterpepreat Bible,if u seek knowledge about God ask god ,he will let u know what he is,ur R a professor,read the history of trinity,it'a pagon originated of Egyptian ,Babylonian mythology.Don't try to become smart,without knowledge of Bible,NTis fabricated,having 5500 scribes original copies R there in the world,read 1 timothy3:16,Matthew3:16,acts 5:1-5,matthew28:9,1john5:7,8 rtrinitarian vesses ,read them with exgitical reading,find incigecis from that,hope u can find with regards,waiting for ur reply

  • @madepogubabu4568
    @madepogubabu4568 4 роки тому +3

    Mystery కాదు,three persons with oneness,why you skip truth

  • @venkatbhargav2975
    @venkatbhargav2975 5 років тому +2

    for the past 21 centuries christianity unable to define trinity

    • @pg_7080
      @pg_7080 5 років тому +4

      For your information, no one can define God for God is Infinite and Transcendent. He's beyond our comprehension. We can only understand God as far He discloses Himself to humankind. With the revealed information we can very well conclude that God is Triune. To try and define God is a futile attempt and therefore one can only describe God according to God's self revelation to humankind.😊

    • @arunem82
      @arunem82 5 років тому

      Bcos the word trinity is not there in bible

    • @venkatbhargav2975
      @venkatbhargav2975 5 років тому

      sir watch this vedip ua-cam.com/video/dLJZaPMoZG4/v-deo.html

  • @ssachary7
    @ssachary7 4 роки тому +1

    Mathew 27: 46 (4th word) need more explanation pls.... Jesus God Aynapudu enduku ila annadu

  • @satishmithra8043
    @satishmithra8043 4 роки тому +1

    Praise the lord sir, mee explanation antha bagundhi kaani, meru istunna explanation madhyalo Aristotle cheppadu,g.k Chesterton cheppadu ani manishi cheppina vaatini true ga chepthunnaru,ila example ga thesukovacha?

    • @samueldaviddavidsamuel2299
      @samueldaviddavidsamuel2299 3 роки тому

      Aa theories ni cheppindhi manushuley ayina DHEVUDU srushtinchina srushti lo physics chemistry maths veetilo theories anni DHEVUNI equations ye kadhaa so example gaa theesukovachu. PRABHUVYNA YESUKREESTHU Kooda "vydyudaa(doctor) ninnu neevey swasthaparachukoo"ani manishi cheppina maatani vaadaru. So theesukovachu.

  • @angelblessy1820
    @angelblessy1820 3 роки тому

    Praise the lord brother mee phone number evvagalaru

  • @hanokuturaila517
    @hanokuturaila517 4 роки тому +5

    BRO ప్రకాష్ గారు దేవుడు త్రిత్వము కాదు గా... బైబిల్ లో లేని మాట మీరు ప్రజలని CONFUESE చేస్తున్నారు.. దేవుడు అద్వితీయ,, లేక తృతీయ...???? ఒక్కడే అన్నప్పుడు.. ఎందుకు త్రిత్వము అంటున్నారు... ఆకాశం క్రింద ఈవ్వబడిన ఓకే ఒక్క నామము,,, అనగా పేరు... అదియే''' ప్రభు వైన యేసు క్రీస్తు ''': నామము,.ONE GOD చెప్పండి... దేవుడు ఒక్కడే అని దయ్యము లు నమ్మి,,,వణుకుచున్నవి...

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 7 місяців тому

    ప్రకాష్ గారు మీ సెల్ నెంబరు పెట్టండి సార్

  • @gopalakrishnamurthy2712
    @gopalakrishnamurthy2712 4 роки тому +16

    బుద్ది లేని సమాదానం బైబిల్ ను బైబిల్ లో ఉన్న లేఖనాల ఆధారం గా ఉండాలి సైన్స్ తో పోలిక ఏంటి అది మనుషులు సృష్టింఛ బడిన దానిని చూసి వ్రాసారు కానీ బైబిల్ దేవుని వలన పరిశుద్దాత్మ ద్వారా మనుషులు ప్రెరేపించబడి వ్రాసారు
    మీ అజ్ఞానాన్ని ఇలా సోషల్ మీడియా లో ప్రకటించి ఇతరులను తప్పు గా వక్రమార్గములోనికి తీసుకు వెళ్ళవద్దు

    • @davidswankothapalli4161
      @davidswankothapalli4161 2 роки тому +1

      మీరు చెప్పింది అక్షరాలా సత్యం. సైన్స్ అంగీకరించకపోతే బైబిల్ అసత్యమా? ఇలానే జాన్ వెస్లీ ( రాజమండ్రి)గారు కూడా మాట్లాడేవారు.

    • @bajibabumiriyala4800
      @bajibabumiriyala4800 Рік тому +1

      Mari చదువులలో సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నారు....అది సత్యం అనే గా....
      దేవుడు సత్యమే...sceince కూడా సత్యమే...
      మనకి అర్థం చేసుకునే శక్తి కావాలి అంతే...

  • @m.k.baigkhasim8198
    @m.k.baigkhasim8198 Місяць тому

    దేవుడు విశ్వాసుల కు మాత్రమే కనపడతాడు యుగంతం తరువాత అప్పటి దాక అపుహలలో ఉన్న వారు అవిశ్వాసులు ప్రవచనాలు తెచ్చిన వారిని దేవుడు అని భావించడం జరుగుతుంది వారు అవిశ్వాసులు సృష్టి ని దేవుడని ఆరాధించే వారు కూడా అవిశ్వాసులే దేవుడు మానవ రూపములో రా అవసరం లేదు తన వచనాలు ప్రవక్తలు ద్వారా అందించాడు మానవులు చూడని రహస్యమండున్న దేవుని ఆరాధిచండి అని బైబిల్ లో యేసు వారు తెలియజేసారు God is invissble మోషే కు దేవుడిని చూపించు అని అడిగిన తరువాత దేవుని చ్చాయా కొండ పై పడి మసి గా మారి పోయింది ఇప్పటికి సాక్షిగా ఉంది దేవుడిని చూడాలంటే మీరు విశ్వాసం పొంది విధేయులు గా మరణం పొందాలి. అప్పుడు దేవుడు మీకు ఆయనను చూసే శ్యక్తి మీ కళ్ళకు ప్రసాదిస్తాడు త్రిత్వం షాతాను సృష్టి మీకు విశ్వాసం నుండి ప్రక్కకు మరల్చాడు యెహోవా యే దేవుడు

  • @budalachinnaiah6678
    @budalachinnaiah6678 7 місяців тому

    త్రిత్వము త్రియేక దేవుడు అని బైబిల్లో ఎందుకు లేదు బైబిల్ నందు ఒక పదము ఉంటే దానికి అర్థం ఉంటుంది అసలు పదమే లేదు అర్థం ఎలా ఉంటుంది

  • @satishmithra8043
    @satishmithra8043 4 роки тому +2

    Asalu dhevudu raayinchina Bible lo unnave true kadha? Mari bagavadgeetha,khuran vaallu cheppandi wrong ante false kadha, ave false ayinapudu manishi kanugonna laws ni meeru yela example ga thestaru? Manamu true ayina Bible aadharangane example thesukovali kadha? please clarify sir

  • @k.thirumal148
    @k.thirumal148 2 роки тому +1

    Sir.....మీరు మాట్లాడే విషయం ఒప్పుకోవాల్సినది logic,science ఓ కాదు....బైబిల్ ఒప్పుకోవాలి..... మీరు చాలా ,easy గా వక్రికరిస్తున్నారు...
    It's not a good sir