యోహాను 20:17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
Trinity pina beautiful clarification paster garu.Those who are questioning TRINITY they might have cleared. Pl commit to word of God in ur complete time. Interested people may disturbed. Nice message. Praise the Lord.
వీడు చాలా దరిద్రుడు నడుపూరు లో చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు కూడా మార్పులేదు చాలామందికి తెలియదు, వీవీరి 3 వ కుమారుడు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న దు అతను పెద్ద పేరుమోసిన rythem pad ప్లేయర్ ,1 కుమారుడు చాలా మందితో జరాత్యం చేసాడు వీరు బోధిస్తారు కానీ పాటించని పరిసయలు వీరితో జగరత

మీలో ఉన్న కోపాన్ని ఆ గర్వాన్ని తీసుకొని వాక్యం చెప్పి చాలా బాగుంటుంది పాస్టర్ గారు వాక్యం చెప్పటానికే కాదు మీరు అక్కడినుంచి ఉంది అదే రీతిలో మీ వైఖరి నీ మాట విధానం సరిగ్గా చూసుకోవాలి కదా మీరు కామెడీ షో లో నిలవలేదు పాస్టర్ గారు మనుషుల మీద సాటర్న్ చిన్న పిల్లల్ని గుడ్లగూబ అంటారు సర్కిల్
వినే విషయం లో మంచి మాటను తీసుకుందాం అన్న చెడ్డ మాటలను వాదులుకుందాం మనకు మంచి మాటలే కావాలి అంటే బైబిల్ చదువుదాం అన్న అంతే కానీ వాళ్ళను మార్చలేము చెప్పిన వినరు అన్న 🙏
రాయిని మీరు తీస్తేనే నేను లాజరును లేపుతాను అని అన్నాడా🤔 వలలు మీరు వేయండి చేపలు నేను నింపుతా అన్నాడా🤔 నీళ్లను నింపండి ద్రాక్షారసం నేను చేస్తా అన్నాడా🤔 👉🏻ఇలా ఏ బైబిల్లో ఉంది అయ్యా🙄🙄🙄
@@chittibabubodipogu- అసలా ఈయన ఏమీ బోధకుడు అండి బాబు… నిద్ర అని ఎక్కడ ఉంటే అక్కడ రిఫరెన్స్ చూపెయ్యడామే… ఈ మధ్య కాలం లో ఇలా వాక్యం చెప్పే వారే ఎక్కువ పిలవబడుతున్నారు..
నిద్ర దేవుడు ఇయ్యరు పాస్టర్ అని మీరు పేరు పెట్టుకున్నారు గాని ఇది అక్షరాల అబద్ధం మెలుకువ ఉండుడి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయడం దేవుడు చెప్తున్నాడు మీరు అక్కడ రెండు వచనం ఇక్కడ రెండు వచనం చేసి వాక్యాన్ని కలిగి చేస్తారు 42 సార్లు బైబిల్ చదివినట్టు ఏం చదివారో ఏమో
గొప్ప వాక్య సందేశం దేవుడు పాస్టర్ గారిని అనేక ప్రాంతాల్లో.వడబడునుగాక
Vinay kumar garu best poster....... Vakyam heart' loki veluthundi
వందనాలు అయ్యగారు చాలా చక్కగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏
Super massage paster garu amen
యోహాను 20:17
యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
Spiritual message sir God use you more .
యేసయ్య ఆత్మతో జీవించటానికి మంచి సందేశం ఇది.
God bless you sir...
Trinity pina beautiful clarification paster garu.Those who are questioning TRINITY they might have cleared. Pl commit to word of God in ur complete time. Interested people may disturbed. Nice message. Praise the Lord.
థాంక్యూ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
Ayaaaa hapyyy suparuu mag Parise the lord aya garuu
👌👌👌❤❤❤❤❤👏👏
Praise the lord 🙏 amen 🙏🙏🙏
బుర్రలోకి ఎలా ఎక్కించాలో అలా ఎక్కించారు వందనాలు అయ్యా
యేసయ్య మనకి రక్షకుడు.
Praise Jesus
Good message super
Praise the lord anna 🙏🙏🙏
Nice message brother amen 👍
వీడు చాలా దరిద్రుడు నడుపూరు లో చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు కూడా మార్పులేదు చాలామందికి తెలియదు, వీవీరి 3 వ కుమారుడు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న దు అతను పెద్ద పేరుమోసిన rythem pad ప్లేయర్ ,1 కుమారుడు చాలా మందితో జరాత్యం చేసాడు వీరు బోధిస్తారు కానీ పాటించని పరిసయలు వీరితో జగరత
Praise the lord ⭐ Anna 🎉
Pride the lord mamaya Garu
Kandru padma
Mee message chala bagundhi gaani padhe padhe sthothram, halleluia chepoadam konjam thakkisthe very nice gaa vuntadhi
🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼
Praise the lord
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 you too yesayya rajaa
వీడు చాలా దరిద్రుడు నడుపూరు లో చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు కూడా మార్పులేదు చాలామందికి తెలియదు, వీవీరి 3 వ కుమారుడు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవిస్తున్న దు అతను పెద్ద పేరుమోసిన rythem pad ప్లేయర్ ,1 కుమారుడు చాలా మందితో జరాత్యం చేసాడు వీరు బోధిస్తారు కానీ పాటించని పరిసయలు వీరితో జగరత
ఇది నిజమా సార్ @@PastorRaju-m3t
❤❤❤
పరమతండ్రి అయన పేరు యెహోవా ఆయనే అందరికి తండ్రి.
తిక్కల్నాయాల అన్నారా ఈ మాటలేంటి వాక్యంలో
మత్తయి 23:9
మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.
చెప్పమ్మా... అమ్మెయ్
చెట్టును నరికితే కొమ్మ
ంచెక్కితే బొమ్మ
గుడిలో పెడితే అమ్మ......
DEVUDAINA "YAHOVA" STUTHINCHABdunu gaaka!
Demuni vakyam cgeppakunda sodhi ekkuva aindhi
Melakuva ante athmayadhu melakuvaga undi prardhana cheyadam kani nidhra pokunda prardhana cheyadam kadhu bro
Kaments alochinchi pettandi place
కొన్ని విషయాలు సాగ దియకండి
ప్రసంగ రత్న అని టైటిల్ ఎవడిచ్చాడు.. అసలు
నీకు ప్రసంగ రత్న అని మళ్లీ ఒక బిరుదు ఎవరు ఇచ్చారు అండి
Munduga. Vakya.prathyakshatha.ponduko.aatharvatha.vakyam.bodinchu
మీలో ఉన్న కోపాన్ని ఆ గర్వాన్ని తీసుకొని వాక్యం చెప్పి చాలా బాగుంటుంది పాస్టర్ గారు వాక్యం చెప్పటానికే కాదు మీరు అక్కడినుంచి ఉంది అదే రీతిలో మీ వైఖరి నీ మాట విధానం సరిగ్గా చూసుకోవాలి కదా మీరు కామెడీ షో లో నిలవలేదు పాస్టర్ గారు మనుషుల మీద సాటర్న్ చిన్న పిల్లల్ని గుడ్లగూబ అంటారు సర్కిల్
మీరు వాడబడే సేవకులైతే ఒక్క వీడియో లింక్ పెట్టండి. ఎవ్వరూ మిమ్మల్ని ఖమ్మం లో పిలవట్లేదని వాడబడే వారి మీద మీద బురద చల్లటానికి భార్గవ్ పిలవబడ్డారా 😅
గర్వం వున్న వారిని దేవుడు పక్కన పెట్టేస్తారు బ్రదర్. దేవునికి తగ్గట్టు వుంటేనే సేవలు వర్ధిల్లుతాయి బ్రదర్
Nooru mooiyy
budi unte meru amata anaru meku asalu devvdi gurinchi thelusa devvni tho matla de varike matrame thelusu meku anta haku ledu yanduku ante devvdu valani piluchukunnadu varine ane haku neku ledu brother
నీకు ప్రసంగ రత్న అని మళ్లీ ఒక బిరుదు ఎవరు ఇచ్చారు అండి
వాక్య వివరణ బాగుంది.కానీ మీ మాట తీరు, పదజాలము బాగులేదు.
Moti vallaki (chaduvuleni vaaru) ki kuda ardham avvalani alaa chepthunnaru brother 👍
సోత్రం చెప్పోచ్చుగా.. మాడా మాటలు
వాక్యము వరకు బాగానే ఉంది కానీ, వేస్ట్ మాటలు గుడ్లగూబ, అని తిక్కల నాయాలు అని కామిడీ బాగా లేదు.
వినే విషయం లో మంచి మాటను తీసుకుందాం అన్న చెడ్డ మాటలను వాదులుకుందాం మనకు మంచి మాటలే కావాలి అంటే బైబిల్ చదువుదాం అన్న అంతే కానీ వాళ్ళను మార్చలేము చెప్పిన వినరు అన్న 🙏
Vakyam ok kaani konchem vyangamu thagginchaali
Modata nebrathiku marchuko
రాయిని మీరు తీస్తేనే నేను లాజరును లేపుతాను అని అన్నాడా🤔
వలలు మీరు వేయండి చేపలు నేను నింపుతా అన్నాడా🤔
నీళ్లను నింపండి ద్రాక్షారసం నేను చేస్తా అన్నాడా🤔
👉🏻ఇలా ఏ బైబిల్లో ఉంది అయ్యా🙄🙄🙄
పిలిచే వారు, వినే వారు దద్దమ్మలైతే ఏమైనా వాగుతారు సోదరా....
@@chittibabubodipogu- అసలా ఈయన ఏమీ బోధకుడు అండి బాబు… నిద్ర అని ఎక్కడ ఉంటే అక్కడ రిఫరెన్స్ చూపెయ్యడామే… ఈ మధ్య కాలం లో ఇలా వాక్యం చెప్పే వారే ఎక్కువ పిలవబడుతున్నారు..
Mee gaddam velupti alankarana
నిద్ర దేవుడు ఇయ్యరు పాస్టర్ అని మీరు పేరు పెట్టుకున్నారు గాని ఇది అక్షరాల అబద్ధం
మెలుకువ ఉండుడి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ప్రార్థన చేయడం దేవుడు చెప్తున్నాడు
మీరు అక్కడ రెండు వచనం ఇక్కడ రెండు వచనం చేసి వాక్యాన్ని కలిగి చేస్తారు 42 సార్లు బైబిల్ చదివినట్టు ఏం చదివారో ఏమో
42 saarlu chadivinaaa Neeku prayyakshata ledu brother …
Praise the lord
Praise the lord
Amen
😢😊😅
Praise the Lord 🙏 Amen
❤❤❤❤❤
Praise the lord