రష్యా ప్రాంతాలను ఆక్రమించిన ఉక్రెయిన్‌ || Ukrainian Troops Invaded Russia ||

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 118

  • @ravitandra9398
    @ravitandra9398 2 місяці тому +1

    Thank you for the excellent analysis sir. Only few in India that are in the media are unbiased, capable, has the conviction, morals and principles like you. We are grateful. Many in the media are giving wrong news and only giving biased supporting Russia news. But missing the whole point and not standing for what is right. I

  • @MohammedAyesha-cz3qv
    @MohammedAyesha-cz3qv 2 місяці тому

    I shareef from ap sir mee vishleshana exlent good news

  • @sknoorbasharabbani2154
    @sknoorbasharabbani2154 2 місяці тому +2

    Thank you sir for your response

  • @durao9785
    @durao9785 2 місяці тому +4

    Excellent sir.

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 2 місяці тому +1

    రష్యా లేకపోతే మన ఇండియా ప్రశాంతం గా వుండలేదు అమెరికా మనల్ని వేదిస్తుంది

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 2 місяці тому

    ఉక్రైన్ తన చావు కొని తెచ్చుకుంది ఇది ఆత్మ హత్య సదృశ్యం

    • @pothurajusubhasbabu3819
      @pothurajusubhasbabu3819 2 місяці тому +1

      మహాభారతం చరిత్ర అని చెపుతావేమిటి. అది పురాణం కదా. నీవు అపద్దం చెప్పావు.

  • @isaactaneti5551
    @isaactaneti5551 2 місяці тому +6

    Nageswara rao garu congratulations. Excellent Reporting .

  • @Templebells9099
    @Templebells9099 2 місяці тому +3

    Logical Analysis.

  • @secondhandvechiles1317
    @secondhandvechiles1317 2 місяці тому +8

    Russia is India best friend

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 2 місяці тому +4

      ఉక్రెయిన్ ఇండియా కు సత్రువా?

    • @RammohanBadduri
      @RammohanBadduri 2 місяці тому +1

      ​@@madasuravanaiah5473shathruve sir America ahasanti galiesh deashanik mithrudu kabati

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      😂panoti gaadu Putin ni kalisadu... Russia ku panoti start 😂​@@madasuravanaiah5473

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 2 місяці тому +17

    నాకెంతో సంతోషంగా ఉంది.నియంతలూ చావాలి, అపోజిషన్ లీడర్స్ అందర్నీ చంపించాడు

    • @strrudtc
      @strrudtc 2 місяці тому +2

      Aa dictatorship lekunte yipatiki america chetilo vundedi india.

    • @sankarnalla2970
      @sankarnalla2970 2 місяці тому +7

      అవును ఇప్పుడు ఆదాని అంబానీ ల చేతిలో క్షేమంగా వుంది

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 місяці тому

      @@sankarnalla2970 cong vachina ade ga paristithi .

    • @benjohnjames532
      @benjohnjames532 2 місяці тому

      😂😂😂😂🎉​@@sankarnalla2970

    • @benjohnjames532
      @benjohnjames532 2 місяці тому

      ​@@sankarnalla2970super statement bro

  • @RAVIKUMAR-vf9pb
    @RAVIKUMAR-vf9pb 2 місяці тому +1

    Professor garini evarina akramimchndi.

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 2 місяці тому

    పులి ఒక అడుగు వెనక్కి వేస్తే భయపడినట్టూ కాదు

  • @boyaraju9574
    @boyaraju9574 2 місяці тому +4

    Excellent analysis sir

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 2 місяці тому +4

    USA, NATO ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లే ఉంది.

    • @HondaV6
      @HondaV6 2 місяці тому

      అoతలేదు "రష్య కోసం ఆఫ్రికా పేద దేశాలు, చైనా, అలాగే శాశ్వత పౌరసత్వం కోసం వివిధ దేశాల పౌరులు పోరాడుతున్నారు " రస్యా వారికి డబ్బు , శాశ్వత పౌరసత్వం " బైట్ వేసి యుద్ధంగాలోకి పంపినా ఉక్రేనియన్ బెటాలియన్ రష్యా తుక్కు రేగొడ్తున్నాయి. (యుద్ధానికి ముందు పుతిన్ "మేము 3 రోజుల్లో ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటాము" అని చెప్పాడు ---- మూడు రోజుల ముందు పుతిన్ చెప్పాడు "మనల్ని మనం కాపాడుకోగలం " అని.
      -- అమెరికా ఆఫ్ఘన్‌లకు మద్దతు ఇచ్చింది, కానీ వారు పారిపోయారు - కాని ఉక్రేనియన్లు తమ దేశాన్ని బలమైన రష్యన్‌కు వ్యతిరేకంగా రక్షించుకోవడానికి ధైర్యం మరియు దేశభక్తి కలిగి ఉన్నారు త్యాగాలు చేసి పోరాడుతున్నారు

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 2 місяці тому +31

    మొన్నటి న్యూస్ సార్... ఆల్రెడీ రష్యా లోకి వెళ్లినా ఉక్రెయిన్ సైనికులు అంతా చనిపోయారు...5 రోజులు కిందటి న్యూస్ ఇప్పుడు చెపుతున్నారు సార్

    • @simplssikki
      @simplssikki 2 місяці тому +4

      Evaru chepoaru chanipoyaru Ani?

    • @Ramme267
      @Ramme267 2 місяці тому

      ఎవడ్రా నువ్వు ఎర్రిపూ లా ఉన్నావు

    • @NakuluduNimmaganti
      @NakuluduNimmaganti 2 місяці тому +3

      ఏ ఆధారం తో చెప్పు చున్నావు, అందరు చనిపోయారు అని!?

    • @neilnitin4004
      @neilnitin4004 2 місяці тому

      ni bonda....daily occupying territory in russia is increased, Russia did not do anything. cant do anything. russia is JUNK!

    • @koppalsreedhar421
      @koppalsreedhar421 2 місяці тому +2

      😂

  • @NarasimhaRaoandSaritae6k
    @NarasimhaRaoandSaritae6k 2 місяці тому +13

    రష్యా లోకి ఉక్రెయిన్ సేనలు వెళ్ళటం పిచ్చుక మీద బ్రహ్మస్త్రం
    పుతిన్ సమయం చూసి అను బాంబు ఉక్రెయిన్ దేశం మీద వేసిన వెయ్యొచ్చు

    • @rajasekhar5741
      @rajasekhar5741 2 місяці тому

      అణు బాంబులతో యుద్దం చేసేవాడు నాయకుడే కాదు. అది దొంగ దెబ్బ కిందే లెక్క.

    • @syamshainy2324
      @syamshainy2324 2 місяці тому +3

      పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనే సామెతను ఏ సందర్భంలో వాడతారో ముందు తెలుసుకోండి!!!!!

    • @TennetilokeshTennetilokesh
      @TennetilokeshTennetilokesh 2 місяці тому

      😂​@@syamshainy2324

  • @acharyaaravelli7612
    @acharyaaravelli7612 2 місяці тому

    ప్రొఫిసరే మీది గ్రౌండ్ రిపోర్టా లేకా కాపీ పేష్ఠ.

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 місяці тому +1

    ఎంత బలమైన సింహమైనా పోరాటశక్తి తగ్గే కొద్దీ అడవి రేచుకుక్కలనుండికూడా తననుతాను కాపాడుకోవడం శక్తికి మించిన పని ఔతుంది

  • @suryaparakash7596
    @suryaparakash7596 2 місяці тому +1

    Congratulations sir

  • @bhanuvlogger3274
    @bhanuvlogger3274 2 місяці тому +3

    it's not Russia vs Ukraine, it's Russia vs America. Ukraine is just front line soldier.

  • @pillariramu1403
    @pillariramu1403 2 місяці тому +2

    🇷🇺🇷🇺🇷🇺🇷🇺

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 місяці тому +2

    ఇప్పటి వరకు మీరు ఒక తండ్రి అతనికి పుట్టిన కవల పిల్లల జనన దురువీకన ప్రోఫ్స్ కోసము వెళ్లి వచ్చే వచ్చే లోగా చెప్పేసారు దాని గురించి తెలుగు వీవర్స్ కి చెప్పండి.

    • @kiran-p8
      @kiran-p8 2 місяці тому

      Avunu Mari ugravadula ki ashrayam isthe collateral damage tappadu. Ivi annni Israel meeda attack cheese Mundu alochinchali pandulu kalugulllo dakkunnai so vatini sampali ante kalugu ni lepeyllai lepali ante chuttu evaru undoddu

    • @MallikarjunaRao-v5j
      @MallikarjunaRao-v5j 2 місяці тому +1

      ఒక సారి పూర్తిగా అర్ధమైయాటట్లు చెప్పండి సార్ మీరు ప్రొఫెసర్ ని ఎమి అడిగారో అర్ధము కాలేదు

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 2 місяці тому +2

    We must appreciate the restraint of Russia for not using nuclear weapons. Had they used them they would have won long time ago.
    Even Arjuna did not use “paasupatastra”, acquired by him by great tapass. He didn’t use Brahmastra also on his own.

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 2 місяці тому +2

    అదే ట్రాప్ సార్

  • @Sujjii-u4z
    @Sujjii-u4z 2 місяці тому

    యుద్ధం ఎప్పుడు ముగించాలో పుతిన్ నిర్ణయం.

  • @satyem0053
    @satyem0053 2 місяці тому +3

    Russia may retaliate very seriously. It may lead to very dangerous situation. Russia may take out nuke weapon.

    • @syamshainy2324
      @syamshainy2324 2 місяці тому +2

      మా వాడు ఏదో చేస్తాడు ....ఏదో చేస్తాడు... న్యూక్లియర్ వెపన్స్ తీస్తాడు అంటున్నారు..... వాడి దగ్గర ఒక దగ్గరే ఉన్నాయా న్యూక్లియర్ ఓపెన్స్?

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 місяці тому +2

    ఉక్రెయిన్ చాలా పవర్ ఫుల్ నేషన్ సోవిట్ ఉన్నపుడు
    ఉక్రెయిన్ చాలా శాంతి యుత దేశం అమెరికా మాయలో పటి అలా చెస్సింది .అయిన య దేశం దాన్ని స్వంత నిర్యలు తీసుకోవచ్చు.
    రష్యా ఉక్రెయిన్ మీద వార్ వెళ్ళడం తప్పు

  • @ravikumar4699
    @ravikumar4699 2 місяці тому

    Anna you can do video on what benefits public with land titeling act implementation . And you can explain about anty Bharath operation . And living in Bharath and doing problems to Bharath political leaders. Then only we can watch your videos.

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 2 місяці тому +4

    All ready Russia and USA failed in Afghanistan USA failed viyathnam

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 місяці тому +6

    చిన్న దేశాలు తక్కువ అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది.

  • @kocherapavankumar9481
    @kocherapavankumar9481 2 місяці тому +3

    Balamaina Desalki Edhi oka Gunapaatam.

  • @thummasujatha2437
    @thummasujatha2437 2 місяці тому

    పుత్తిన్ నియంత కాదు..తాను లీడర్ .నియంత లాగా ఉన్న అమెరికా మెడలు వంచ్చడానికి పూతిన్ లాంటి వారి అవసరం ఉంది

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 місяці тому

    మీరు కూడా ఇరాన్ అన్స్ హమాస్ గురించి చెప్పాలి

  • @mosesministries_541
    @mosesministries_541 2 місяці тому

    David sling vs Goliath the Giant

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 місяці тому +5

    ఉక్రెయిన్ గెలవాలంటే ఆపరేషన్ గెరిల్లా వార్

  • @bunnyboy3600
    @bunnyboy3600 2 місяці тому +1

    Venture ante daadi ani meaning haa proff?

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 2 місяці тому

    Great Nageswara Rao

  • @sudhakarareddyregalla266
    @sudhakarareddyregalla266 2 місяці тому +1

    Already telecost

  • @RajuRaju-iv8mg
    @RajuRaju-iv8mg 2 місяці тому +1

    Natoli Ukraine this war NATO also in back side of Ukraine Russia and 42 NATO countries nageswara Rao

  • @abinithababu12
    @abinithababu12 2 місяці тому

    సార్ మీ అన్న టు అంత తక్కువ పడే ఏం కాదు పుట్టిన యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ దేశంలోనే విమర్శలు రావడం వల్ల మనం ఎదురు కాకపోతే వాళ్ళు ఇలా చేస్తారా అనే దానికి జనాలకు చూపించాలని సైన్యాన్ని కొద్దిగా బ్యాకప్ చేసి ఉండొచ్చు లేకపోతే ప్లాన్ చేసి ఉండొచ్చు విమర్శలు మారాలి కదా విమర్శలు ఉంటే కరెక్ట్ కాదు కదా అదే కదా దానికోసమే ఇలా చేశారా అనిపిస్తుంది నాకు

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 2 місяці тому +1

    Cat also reverse attacks sometimes have known Russia

  • @harigunda7937
    @harigunda7937 2 місяці тому

    Mi point of view lo Ukraine kouravulu
    Russia pandavulu

  • @Alphamale11007
    @Alphamale11007 2 місяці тому

    రష్యా vs ఉక్రెయిన్ కాదు నాటో

  • @crazyanni8539
    @crazyanni8539 2 місяці тому

    ఏంత ఆనందంగా వెలిగిపోతుంది రా నీ మొహం కాంస్టుపేషన్ సొరోస్ వీర్య పుత్రా 😂

  • @SaibabuDasari-no3kl
    @SaibabuDasari-no3kl 2 місяці тому

    First America ni bummeedha lekunda cheyyali

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 місяці тому +1

    You're very late, sir

    • @ramireddyduggempudi3000
      @ramireddyduggempudi3000 2 місяці тому +1

      Yes today's

    • @drvijayduppala5713
      @drvijayduppala5713 2 місяці тому

      5 days back న్యూస్ ఇది. Alredy రష్యా లోకి వెళ్లిన సైనికులు రష్యా చెతి లో చనిపోయారు

  • @ramanabyreddy2210
    @ramanabyreddy2210 2 місяці тому +3

    Xమీరు భ్రమ లొ ఉన్నారు

  • @subrahmanyamgudipati268
    @subrahmanyamgudipati268 2 місяці тому

    It is NATO's proxy war. Ukrain is no entity. Analyse in this angle.

  • @shaikyakub285
    @shaikyakub285 2 місяці тому +1

    పాము తోక తొక్కి సంతోషపడటం అంటే ఇదే

    • @kiran-p8
      @kiran-p8 2 місяці тому +2

      Exactly 7th October na attack chesi Israel ni debbateesaam anukutunnnai kada

  • @Dayakar-vi5dh
    @Dayakar-vi5dh 2 місяці тому +3

    Sir Eelekkana manam China ni kuda akramistam Antara

    • @tirupathig2044
      @tirupathig2044 2 місяці тому

      చైనా నే కాదు , America ను కూడా అగ్రమిచవచ్చు..

    • @vikastelanganavasi
      @vikastelanganavasi 2 місяці тому +1

      కష్టం bro చైనా మన కన్నా చాలా powerful

  • @m.tirupathireddy1914
    @m.tirupathireddy1914 2 місяці тому

    Rasya lo ki enter Aina nepolian amayyado telusu kada

  • @mohansunke6103
    @mohansunke6103 2 місяці тому +1

    సార్ ఇందులో పండవులు ' ukraine నే.. పుతిన్ మాత్రం దుర్యోధనుడు... పక్క ఓక నియంత చావాలి

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 2 місяці тому

    ukrain daggara weapons levu, EU countries ichela US chestundi. war ala saagadeesi weapons motham russia daggara avvagottalani plan idi putin ki baaaga telusu.

  • @rajapolmera3817
    @rajapolmera3817 2 місяці тому

    adhi Russian strategy guru .
    india kadhu urrukodani ke
    natto ke chukkalu chupistunaru
    dekkumalina natto Ukraine ni
    bali chesindhi .

  • @KAKA_2015
    @KAKA_2015 2 місяці тому

    Sir, I unsubscribed you sometime ago, I will do subscribe today as you mentioned in the video. Plz kindly do not take any side

  • @mahammadkamruddin2416
    @mahammadkamruddin2416 2 місяці тому

    Old news too late 😂😂😂😂

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx 2 місяці тому

    Saru saru eka sollu chalu saru

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 2 місяці тому +4

    ఎక్కడో ఉన్న రష్యా భూమి ఉక్రెయిన్ కొంచెం లాక్కోగానే వెంటనే వీడియో చేసేసావు,, కానీ మనకు అనుకుని ఉన్న దేశం లో అంత పెద్ద మారణహోమం జరిగితే కనీసం మనిషిగా అయినా స్పందించావా...

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 2 місяці тому +2

      నీకు అంత నొప్పిగావుంటే జండూ బామ్ రాసుకో .

    • @seethasreenivas3730
      @seethasreenivas3730 2 місяці тому

      @@madasuravanaiah5473 ,, నేను జస్ట్ అడిగా అంతే,,, నొప్పి కలిగినోళ్ళు స్పందిస్తున్నారు,, జండూబామ్ ఎవరికీ కావాలో పాపం.

    • @shaikyakub285
      @shaikyakub285 2 місяці тому +3

      మణిపూర్ మారణహోమం పై ఎందుకు మాట్లాడటం లేదు

    • @SrinivasulureddyMathuru
      @SrinivasulureddyMathuru 2 місяці тому

      నాగేశ్వర్ వ్యతిరేక అద్దాలు తీసి చూడు పక్క దేశంలో గొడవలపై పెట్టిన పోస్టులు చూడండి

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 2 місяці тому +2

    మన దేశానికి సపోర్టు ఎప్పుడు చేయడు మోడి చేస్తున్నా మంచి చట్టాలను ఎప్పుడు సమర్ధించడు

  • @KakelliSymon
    @KakelliSymon 2 місяці тому

    యూదుల తో యుద్దం చేయాలంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు రాలేరు వాల్ల జీవితాల్లో భయం ఉండదు భౌతికంగా వాల్ల ను ఎదుర్కోలెరూ ఎందుకంటే ఎక్కడైతే ఆత్మ గౌరవం దెబ్బ తింటుందో ఆవ్యక్తిలతొ పోరాడా లంటే తట్టు కోవడం కష్టం యుక్రెయిన్ రష్యా లో పావు అంతా ఉండదు పుతిన్ రెండు రోజులో ఫీనిక్స్ చెస్తాం అన్నాడు ఇప్పుడు రష్యా పరిస్తితి అందుకే ఇజ్రాయెల్ పరిస్తితి అదే ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమైన ఇజ్రాయెల్ ను ఏమీ చేయలేరు యుక్రెయిన్ రష్యా యుద్దం లాగానే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దం ఉంటుంది మీరు వేచి చూడండి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ప్రజలు 1967.లోనే ఇజ్రాయెల్ ను ఏమీ చేయలేక పోయారు ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు ఏమి చేయగలవు

  • @thotamurali6127
    @thotamurali6127 2 місяці тому

    Nagi gani bonda

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 2 місяці тому +2

    చద్ది వార్తలు

  • @rambabupunati2011
    @rambabupunati2011 2 місяці тому +4

    Meeru enduku Ukraine ki support chestaru we love russia Putin tana Desam kosam war chestunnadu America kutra idanta

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 2 місяці тому

    పశ్చిమ బెంగాల్ లో ఒక డాక్టర్ ను చంపితే దాని గురించి ఒక్క video చేయడు

  • @T.V.VARDRAVARDRA
    @T.V.VARDRAVARDRA 2 місяці тому

    ayya miru Russian party so mi point of view nundi chudandi. but its not small victory sir. Ukraine movement lo America direction kuda undi sir. Russia Israel and Iran war lo elepettina taruvatha ne start iyindi so Putin ku kalam chellindi ane artam.

  • @harshakanuri931
    @harshakanuri931 2 місяці тому +1

    I love my india, I like U S, U K, U U S S R, We don't need world war, We need peace, Jai cbn Jai jansena BJP save A P

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu 2 місяці тому

    ఇ భంది పెడితే పిల్లి కూడ పులి అవుతుంది 😅😅😅😅 పుతిన్ను లేపయ్యాలి e యుద్ధాలు రావడానికి కారకుడు పితినే సైతాన్ గాడు

    • @MahabaShaik
      @MahabaShaik 2 місяці тому

      Avunu Palestina nu Israels alaage yebbandi petaru anduke hamaas tiragavadimdi