అమరావతికి రైలు మార్గంపై ఏమిటీ హైప్? || Why this hype over Amaravati Rail Project? ||

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 374

  • @gandrothusrinivas3176
    @gandrothusrinivas3176 3 години тому +5

    ఆరోగ్యాకరమైన హాస్యం చేస్తున్నారు అభినందనీయం ప్రొఫెసర్

  • @h.m2445
    @h.m2445 Годину тому +2

    ..... ఓ నాగేశ్వర్ .. ఏక్కువగా ఆవేశపడకు పోతావు.. వెళ్ళి బి.పి టాబ్లెట్ వేసుకో..

  • @vkdev6644
    @vkdev6644 6 годин тому +75

    ఏపీలో ఏమాత్రం అభివృధి జరుగుతుందన్నా, ఈ మేధావి ఓర్చుకోలేకపోతున్నాడు, ఎక్కడో కాలుతున్నట్లుంది

    • @Ram-ml2mq
      @Ram-ml2mq 5 годин тому +1

      free bus ky dikku ledu....developmenta haaa😅😂😂🤣🤣

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 4 години тому

      Sir, చేసేది గోరంత, చెప్పేది కొండంత. మనకు బుద్ధి లేదు, సిగ్గులేదు.

    • @lb-me2zh
      @lb-me2zh 2 години тому

      ​​@@Ram-ml2mq mee Telangana lo 10 yrs lo gattiga okka grp 1,2 exam kuda avvaledhu 😂..memu yemanna antunnama?!😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 Годину тому +1

      2019 - 2023 మధ్యలో ఇది కూడా లేదు కదా, ఇప్పుడు ఎంతో కొంత బెటర్. పోరాడాలంటున్నారు , చంద్రబాబు 2018 - 2019 పోరాడాడు, వచ్చిందా? ఏమి లేదు ?మరి జగన్ ను పోరాడామని అతను సీఎం గా వున్నపుడు చెప్పారా?

    • @dasaradhd4910
      @dasaradhd4910 Годину тому +1

      ప్రొఫెసర్ వీడియో ల పై అతిగా ఎవరు స్పందించకండి. గత 5 ఏళ్లుగా చంద్రబాబు మీద ఎంత ఏడ్చినా ఫలితం వచ్చిందా? రివర్స్ లో 164 సీట్లతో ఘన విజయం సాధించింది. యూట్యూబ్ వీడియో లు కాలక్షేపానికి, కొంత నాలెడ్జికి . వీటిని చూసి ఎవ్వరు వోట్ వెయ్యరు, ఒక 1% ఉంటారేమో. ఆలా అయితే తెలంగాణ లో బర్రెలక్క విజయం సాధించాలి కదా.

  • @bharatkumar86
    @bharatkumar86 3 години тому +17

    మేథావి ముసుగు లో రాజకీయ ప్రవచనాలు చేస్తారు ప్రొఫెసర్ గారు ఉండవల్లి లాగా.

  • @dev.6654
    @dev.6654 6 годин тому +40

    గత ఐదేళ్లులోజగన్ ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చరా? ఒక్కటైన పూర్తిచేశారా? కనీసం పోలవరం నిధులు తెచ్చారా? కేంద్రం ఇస్తామన్న రైల్వేజోన్ కు స్ధలం ఇవ్వలేకపోయారు విమర్శలు చేయడం కాదు సాధించిచెప్పాలి

  • @Nagapasula
    @Nagapasula 2 години тому +9

    మంచిది మంచిగా చూడలేని ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయి
    100 జరగాల్సిన ఏమి జరగకపోతే ఏమీ జరగలేదు అంటారు కనీసం 10 శాతమైనా జరిగిందా అంటారు
    20 శాతం జరిగింది అనుకో
    20 శాతమే గా జరిగింది
    ఏమో 100% జరిగినటువంటి బిల్డప్ అంటారు
    అసలేమీ జరగకుండా ఉండడం కంటే ఎంతో కొంత జరగడం మంచిదే కదా సార్ 🙏

  • @sheikhabdul4579
    @sheikhabdul4579 6 годин тому +26

    ఈయనకు జగనన్న అంటే బోలెడంత అభిమానం. ఆయన ఘనం ఈయనకు రైలు మార్గం వస్తోందంటే కడుపుమంట.

  • @raghugummadi5936
    @raghugummadi5936 Годину тому +1

    నాగేశ్వరరావు గారు మీకు వయసు మీద పడింది సర్.. You deserved to take rest and don't stress yourself🙏god bless you

  • @Y.Bhaskarreddy
    @Y.Bhaskarreddy 5 годин тому +17

    Endukoo Proffeser gaariki Manduttunattu undi

  • @avinashkrishna4236
    @avinashkrishna4236 6 годин тому +11

    Ante ippativaraku Vijaywada-Guntur prajalaki ...Chennai,Kolkata,Hyderabad etc vellalante Direct Rail connectivity ledha ???😂😂😂

  • @nmraog8031
    @nmraog8031 3 години тому +3

    మన తెగులు కరపత్రికలు అలాగే రాస్తాయి

  • @bobburuprasad9173
    @bobburuprasad9173 3 години тому +3

    Why didn’t you ask previous ysr government about all these bifurcation rights? Now current AP government is working with central government to complete all pending projects including Polavaram, Railway Zone, Amaravathi capital funding and National highways. Where were you from past 5 years? Why didn’t question previous state government?

  • @javvadisrinivasu1107
    @javvadisrinivasu1107 5 годин тому +38

    జగన్ అదృష్టవంతుడు. ఎవ్వరూ జగన్ నీ అభివృద్ధి గురంచి అడిగేవారు కాదు.

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 5 годин тому +2

      Super counter, Sir️

    • @yesu_ratnam
      @yesu_ratnam 4 години тому +4

      ఎందుకంటె జగన్ ఎలాగో చెయ్యడు అడిగినా ఉపయోగం ఉండదు ఎందుకంటె బాధ్యత లేని వాడు

    • @moviesbt
      @moviesbt 3 години тому +1

      Adi adrustam kaadu adagalante bhayam

    • @msk4461
      @msk4461 16 хвилин тому

      Mee kammanaeina abhivrudhi maku telusulea

  • @UppatlaSarvesh84-bk7cw
    @UppatlaSarvesh84-bk7cw Годину тому +2

    సూపర్ సార్

  • @rpatro5723
    @rpatro5723 6 годин тому +7

    అమరావతి నుండి విజయవాడకొ, గుంటూరుకొ కలిపితే అంతా అయిపోద్ది.

  • @SrivenkateswaraRao1167
    @SrivenkateswaraRao1167 6 годин тому +20

    చేసేథి చెంబుడు
    చెప్పుకునేది బిందెడు
    Super analysis sir

    • @leelarohit1844
      @leelarohit1844 6 годин тому

      Mee YCP vaallotho polchukunthe idhi chaala better gaa raa Howle

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 6 годин тому

      చెంబులు తపాలాలు ఎత్తుకుపోయే దొంగ నా … రూలింగ్ తర్వాత. చెంబు రావడం కూడా గొప్పే మరి ఇన్నాళ్లు ఆ చెంబు కూడా ఎందుకు తీసుకురాలేదు!

    • @kranthikn3
      @kranthikn3 4 години тому

      Idey Pani benchmate gumpu mesthri chesthe em cheyyaru professor gaaru!
      Musi ki 1lakh 50thousand crores annapudu ekkada poyaru professor gaaru? Alane vere vere schemes, 4th city and all. Why is he not questioning his benchmate?

  • @vk-ly3cm
    @vk-ly3cm 6 годин тому +7

    Avunu professor garu self dabba mee kanna baga evaru kottakudadu chala thappu

  • @metaverse7305
    @metaverse7305 2 години тому +1

    excellent analysis

  • @kunavenkatarao1979
    @kunavenkatarao1979 3 години тому +8

    మెదడు మోకాల్లో ఉన్న వారు మాత్రమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శిస్తారు.

    • @ikkurthiradhakrishna7910
      @ikkurthiradhakrishna7910 Годину тому +2

      అరికాల్లో ఉన్నవారు సమర్థిస్తారు.

    • @chandraraomogilla
      @chandraraomogilla Годину тому

      @@ikkurthiradhakrishna7910 SUPER BRO

  • @janardhanreddy6611
    @janardhanreddy6611 6 годин тому +7

    Poortiga paytm cooling Marini Vishal nagu

  • @sravan1254
    @sravan1254 6 годин тому +6

    Namakaram to Nageswar... He is no more professor Nageswar.. he is now Paytm Nageswar... Railway line to Amaravati is a positive news.. instead of discussing on the advantages with the new railway line to Amaravati. He is debating like a opposition party talking negative about the achievement and downplaying it.
    They said Amaravati got connectivity to major metro cities they didnt say it is a brand new connectivity to north south... Intha chinna logic ela miss ayyav and professor ela ayyav

  • @nandakishore.g4387
    @nandakishore.g4387 2 хвилини тому

    Welcoming new development in a single statement and defaming unnecessary things in full video- thank you professor for your visionary analysis.

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 46 хвилин тому +1

    హిందూ హిందూ దేవాలయాలపై తెలంగాణలో హైదరాబాదులో జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించలేదు నాగేశ్వరరావు

  • @rpatro5723
    @rpatro5723 6 годин тому +4

    జనాలు లేని పట్టణానికి ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్

    • @sivakumarreddy6862
      @sivakumarreddy6862 4 години тому

      Mana brains Inka akkade unnai eppudu marathamo! Water untene ga oka pakshi aina, janthuvu lu aina vachedhi water kosam! Something developments jarigithe ne ga people’s or industries start cheyadaniki! Kanisam entha mandhi ki jobs dorukuthayo idea undha, jarigedhi manche ga happy ga feel avdham

    • @dasaradhd4910
      @dasaradhd4910 Годину тому +3

      హైదరాబాద్ లో, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ 50 ఏళ్ళ క్రితం అడవి. మధ్యలో చిన్న రోడ్ తప్ప ఏమి లేదు ? ఇప్పుడు ఎలా వుంది ? ఇది నీకు,నాకు కాదు. భవిష్యత్ తరానికి . ఒక సిటీ పూర్తి అయ్యాక 20 ఏళ్లలో ఎంత కిట కిటలాడుతుందో తెలుసా ?

  • @saipaarupalli1419
    @saipaarupalli1419 7 годин тому +14

    What's your problem in that. They said few cities you are adding remaining. Are we cheating any one with that

    • @nareshreddy3115
      @nareshreddy3115 6 годин тому

      Cheting people

    • @saipaarupalli1419
      @saipaarupalli1419 6 годин тому

      @@nareshreddy3115 core Area will be connected to other cities rite. We get some work for some people in construction. Who will get cheated here? Of course political parties create hype. Every party in the world does same. Lets look positive side of this

    • @kiranvootori8101
      @kiranvootori8101 6 годин тому

      Ok. Ee term ki idokkati chaalu mari AP ki.

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 5 годин тому +1

      ఇది asalu సంగతి 🤙.
      లోకేష్ గారు ఆయన prof troll vishayam lo ఫోన్ చేస్తున్నాడంట ఆ ఫోన్ మీరు ఎత్తట్లేదు అంట ఆయనేమో . సోషల్ మీడియాలో వేసుకుంటున్నాడు కొంచెం ఫోన్ ఎత్తండి లేకపోతే తిక్కుతిక్కుగా మాట్లాడుతానే ఉంటాడు. prof మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మరి ఈ ప్రొఫెసర్ కి సాక్షి పత్రికలో చంద్రబాబు మీద ఈరోజు రాసిన కథనం అసలు కనపడదేంటి ఆయన కళ్ళద్దాలు సరిచేసి చూడాలేమ! ఒక చిన్న దానికి అరగంట తిన్నాడు అంతా అవసరమా ఒక సెంటెన్స్ లో క్లోజ్ చేయొచ్చు అంత అతి పనికి రాదు. గౌరవం మీరిస్తే మీకు వస్తుంది.

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 5 годин тому

      @@nareshreddy3115 రెడ్డిగారు అంత కులాభిమానం ఉన్న మీకు కొంచెం ప్రాంతీయ అభిమానం కూడా ఉంటే బాగుంటుంద!

  • @venkatasairamananthapally1819
    @venkatasairamananthapally1819 6 годин тому +8

    Kadupulo kullu kakkavu

  • @mangapathiraok279
    @mangapathiraok279 6 годин тому +19

    This man will never change. No doubt He is against CBN.

    • @puvvadamkbjl521
      @puvvadamkbjl521 5 годин тому

      Nagi. Nee. Anavasara. Vyakyanamu
      Manava

    • @tippanachandu9928
      @tippanachandu9928 Годину тому

      జార్జ్ సోరోస్ ముద్దు బిడ్డ కూడా మా నగేష్

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 6 годин тому +2

    Super Nageswar ji. You have proved Babu and Pavan in hands with Modi how they are playing mind game with AP people.

  • @dev.6654
    @dev.6654 7 годин тому +70

    చంద్రబాబు దార్శినికుడు, అభివృద్ధి కి ఐకాన్, మంచి పరిణామం గత ఐదేళ్లుగా జగన్ ఏం సాధించారు,అప్పులు తప్ప ఏం సాధించారు

    • @nareshreddy3115
      @nareshreddy3115 6 годин тому +7

      Niku ardham kahu le

    • @sri-z8s
      @sri-z8s 6 годин тому

      ​@@nareshreddy3115నీకు అర్థం అయిందా తుగ్లక్ వారసుడు చేసిన నాశనం

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 6 годин тому

      Jagan tho compare cheyadu prof tho

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 6 годин тому

      ఇది asalu సంగతి 🤙.
      లోకేష్ గారు ఆయన prof troll vishayam lo ఫోన్ చేస్తున్నాడంట ఆ ఫోన్ మీరు ఎత్తట్లేదు అంట ఆయనేమో . సోషల్ మీడియాలో వేసుకుంటున్నాడు కొంచెం ఫోన్ ఎత్తండి లేకపోతే తిక్కుతిక్కుగా మాట్లాడుతానే ఉంటాడు. prof మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మరి ఈ ప్రొఫెసర్ కి సాక్షి పత్రికలో చంద్రబాబు మీద ఈరోజు రాసిన కథనం అసలు కనపడదేంటి ఆయన కళ్ళద్దాలు సరిచేసి చూడాలేమ! ఒక చిన్న దానికి అరగంట తిన్నాడు అంతా అవసరమా ఒక సెంటెన్స్ లో క్లోజ్ చేయొచ్చు అంత అతి పనికి రాదు. గౌరవం మీరిస్తే మీకు వస్తుంది.

    • @madhavpulaparthi6400
      @madhavpulaparthi6400 5 годин тому

      Reddygariki tappa evariki ardamiadu​@@nareshreddy3115

  • @jayeshrao739
    @jayeshrao739 2 години тому

    Good points!!! Calling a spade a spade

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 4 години тому

    Excellent talk .. ! Hype is created as if the central government has allocated lakhs of crores on various projects in AP …

  • @krish_entertainment
    @krish_entertainment 6 годин тому +2

    What the wrong with giving hipe so that people and investers know about Amaravathi and AP to invest so that people of andhra get employment
    Ee prof ki problem entoo

  • @natarajuyellapu2205
    @natarajuyellapu2205 6 годин тому +11

    శుభ పరి మానం అనడం రాదు,కామన్ సెన్స్ ఎక్కువ 😮😮

    • @gireeshjoopudi708
      @gireeshjoopudi708 6 годин тому +1

      ఇది asalu సంగతి 🤙.
      లోకేష్ గారు ఆయన prof troll vishayam lo ఫోన్ చేస్తున్నాడంట ఆ ఫోన్ మీరు ఎత్తట్లేదు అంట ఆయనేమో . సోషల్ మీడియాలో వేసుకుంటున్నాడు కొంచెం ఫోన్ ఎత్తండి లేకపోతే తిక్కుతిక్కుగా మాట్లాడుతానే ఉంటాడు. prof మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మరి ఈ ప్రొఫెసర్ కి సాక్షి పత్రికలో చంద్రబాబు మీద ఈరోజు రాసిన కథనం అసలు కనపడదేంటి ఆయన కళ్ళద్దాలు సరిచేసి చూడాలేమ! ఒక చిన్న దానికి అరగంట తిన్నాడు అంతా అవసరమా ఒక సెంటెన్స్ లో క్లోజ్ చేయొచ్చు అంత అతి పనికి రాదు. గౌరవం మీరిస్తే మీకు వస్తుంది.

  • @srinivasuyaramati1454
    @srinivasuyaramati1454 23 хвилини тому +1

    ఈయన పేరు చివరి అక్షరాలు ఓర్చుకోలేవు మరి. ఏమి చేస్తారు రెడ్డి గారు.

  • @Bharat_Ya
    @Bharat_Ya 6 годин тому +5

    🤦Excellent Analysis Sir 🧠👌

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 6 годин тому +5

    ఇది asalu సంగతి 🤙.
    లోకేష్ గారు ఆయన prof troll vishayam lo ఫోన్ చేస్తున్నాడంట ఆ ఫోన్ మీరు ఎత్తట్లేదు అంట ఆయనేమో . సోషల్ మీడియాలో వేసుకుంటున్నాడు కొంచెం ఫోన్ ఎత్తండి లేకపోతే తిక్కుతిక్కుగా మాట్లాడుతానే ఉంటాడు. prof మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మరి ఈ ప్రొఫెసర్ కి సాక్షి పత్రికలో చంద్రబాబు మీద ఈరోజు రాసిన కథనం అసలు కనపడదేంటి ఆయన కళ్ళద్దాలు సరిచేసి చూడాలేమ! ఒక చిన్న దానికి అరగంట తిన్నాడు అంతా అవసరమా ఒక సెంటెన్స్ లో క్లోజ్ చేయొచ్చు అంత అతి పనికి రాదు. గౌరవం మీరిస్తే మీకు వస్తుంది.

  • @VeeranjaneyuluKowthrapu123
    @VeeranjaneyuluKowthrapu123 2 години тому +1

    విజయవాడకు గుంటూరుకు కనెక్టివిటీ ఉంది గాని అమరావతికి లేదుగా

  • @kvnrao1228
    @kvnrao1228 2 години тому

    very good analysis sir

  • @mylakrishnarao9789
    @mylakrishnarao9789 2 години тому

    You are correct

  • @varmarekadi7596
    @varmarekadi7596 6 годин тому +1

    Excellent Explanation Sir

  • @satyanarayanamadina2922
    @satyanarayanamadina2922 23 хвилини тому

    Sir on 🔥🔥🔥

  • @behappy9415
    @behappy9415 12 хвилин тому

    Same feeling when I read the news

  • @SalomanK-t3v
    @SalomanK-t3v 57 хвилин тому

    Correct ga sir

  • @Vinayak79953
    @Vinayak79953 Годину тому

    Well explained

  • @koteswararaobnadla1305
    @koteswararaobnadla1305 Годину тому

    Prof.nageswar garu.

  • @princeyashwanth001
    @princeyashwanth001 5 годин тому +2

    He was so satisfied and happy till now as no development happened during the Jagan regime . Now he is not happy because development started to happen in AP. Now he can't digest from now on , please send him Gelusil or otherwise Paytm 5rs to him. Shameless professor.

  • @Littlefun0301
    @Littlefun0301 Годину тому

    Bullet trains won't run on the normal railway line so it has to be on the new railway line.By laying the new line which connects Amaravati along with other major cities(No need to be connected directly)

  • @bhaskargirisala6123
    @bhaskargirisala6123 6 годин тому +2

    Sir meeru chala mefhavalu....అమరావతి kotha rajadhani so eppudu 52km to Amaravthi to Vijawada that in turns connects different parts majord cities...
    Edi Mee Jagan cheyaledu....Danni projects cheyaru....meeru CBN emi chesina mee ki nachadu

  • @mohammadfarmanulla698
    @mohammadfarmanulla698 3 години тому

    Amarvati connected Singapore, London, Washington through Railway with Rs.2450/- in future, through drone and AI technology sir

  • @pallisuresh8935
    @pallisuresh8935 5 годин тому +1

    Mr.Professor why your always talking negative angle..you should give valueble suggestions

  • @raghavareddy5526
    @raghavareddy5526 6 годин тому +1

    👌 sir

  • @ksvprasad1431
    @ksvprasad1431 4 години тому +1

    Krishna river మీద బ్రిడ్జి Rail cum Road bridge నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందే మో చూడాలి

  • @MuraliKrishna-Jandhyala
    @MuraliKrishna-Jandhyala 5 годин тому +1

    You will never aporeciate any good thing happening to ap through cbn

  • @foryou3181
    @foryou3181 5 годин тому +1

    Meru annatlu they might connecting amaravati and Vijayawada. But the trains will run this route right. Connectivity is not just laying track also running trains. Meru chala pedda varu and intelligent but koncham vignatha tho matladithe baguntadi sir ela vetakaram ga kakunda🙏

    • @abhiabhi230ggfb
      @abhiabhi230ggfb 4 години тому

      Assalu last 5 years capital lekunda chesaru okaru,, centre lo vallaki avasaram lekapothe money kuda ivvatledhu,, CBN centre tho konnallu kalisi unna,, konnallu lekapoyina,, AP capital gurinche kabatti,, inkaastha goppe aayana ane feeling thappa neutral ga unna naaku chedu feeling emi raavatledhu,, political gaa aayana ku mileage sangathi aayana ,, party vallu emaina maatladukonivvadi,, naakaithe oka capital city undela chesthunnadhuku iam happy,, with current govt,,
      2027 lo elections vachina ,, appatiki center lo power maaruthundhi ani cbn malli kutami nunchi bayatiki vachina aa party ki vote vetyadaniki i dont have any issue,,
      Untill,, development chupisthunnantha varaku iam with CBN only,,!!

  • @srikanthamirapu4811
    @srikanthamirapu4811 2 години тому

    Rightly said. Too much hype

  • @Anjik85000
    @Anjik85000 5 годин тому

    As i tdp lover u r saying hard hitting truth ❤

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 5 годин тому +3

    Yes professor gaaru.correct gaa chepeeru

  • @suribabumunagala9349
    @suribabumunagala9349 5 годин тому +1

    Yes. Rly lines are there entire India. But during last 10 years, no progress. Now it is fulfilling the desire, even it is 57 Kms, for U it may be small work for U. For our Amaravathi people this is a dream. Is it required sir for U to give analysis on this so much time. Pl don't waste Ur time.

    • @Ramesh4you
      @Ramesh4you 5 годин тому

      Kammaravathi kammaga realestate chestunaru.super.

  • @rvridingviews2175
    @rvridingviews2175 4 години тому

    బాగా చెప్పారు సార్

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 6 годин тому +15

    ఇది వైసిపి చేస్తే అభివృద్ధి అంటాడు

    • @saipaarupalli1419
      @saipaarupalli1419 6 годин тому

      @@lucky.gaming1954 ee hype ycp cheste. Of course political parties Ave chestayi ani cheppevadu

  • @jayeshrao739
    @jayeshrao739 2 години тому

    The PM is not for India !!! He is only for Gujarat and other labour producing states!!! Over past decade if anyone with common sense calculate the funds diverted to Gujarat from other states and additional funds given by sensible people with unbiased mindset!!! This can be proven beyond doubt

  • @ravitezaganta5497
    @ravitezaganta5497 6 годин тому +2

    Me intiko ma intiko theyladhu kadha sir andukey antha hype sir and more over almost amaravathi chachipoyini stage nunchi kotha ashala tho chiguristhundi..andukey antha hype...chinna etuka padda chinna pani jarigina amaravathi ki bhoomi ichina rythula mukallo navvu kosam e hype kavali..sir me illu kani me one month salary kani donate cheyyagalara.

  • @bobburuprasad9173
    @bobburuprasad9173 3 години тому

    They are promoting the tourism in Amaravathi so that all Indians can get awareness when Central minister explains. What’s your problem? Don’t you like brand Amaravathi?

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 4 години тому +1

    యాంకర్ కి మైండ్ బ్లాక్ నోరు పడిపోయింది

  • @kundurujoji8418
    @kundurujoji8418 Годину тому +1

    ఒక ప్రొపెసరై వుండి నాగేశ్వర రావుగారు - విమర్షించాలని వ్యాఖ్యానించడం మీలాంటి వారికి తగదు. మేధావులు కదా. శ్రోతలు వినడం మానేస్తారు. It appears to be, sometimes you are biased. We need objectivity. Should not fill the pages and time.

  • @DiAmaravati
    @DiAmaravati 6 годин тому +1

    Mr nageswar garu , ma intlo anni vadthuvulu vunnay ani cheppinatle , ma capital lo anni temple s , anni ports vunnay Ani marketing cheyadam sir ala chesthene gaa andaru capital vaipu chusedi, CBN is genuine s marketing cheyadam lo

  • @sureshkuntamukkala3786
    @sureshkuntamukkala3786 5 годин тому +7

    నువ్ ఆపొద్దు విషయం ఉన్నాకూడా విషం చిమ్ముతానే ఉండాలి

  • @thangiogeswararao9855
    @thangiogeswararao9855 5 годин тому +1

    అమరావతి నుండి ఉండేవి కావు. ఇప్పుడు వేస్తారు

  • @cdsleadershipbangalore578
    @cdsleadershipbangalore578 Годину тому

    The connectivity to other cities means, there will be trains to all these cities from Amaravathi. How can you miss such simple logic KN?

  • @swamishetty5297
    @swamishetty5297 Годину тому

    కామెంట్లు పెట్టొచ్చు కాని, సలహాలు పెట్టకూడదు.

  • @prakashpoorilla5565
    @prakashpoorilla5565 4 години тому +10

    గత 5 సంవత్సరాలు ఏపీ సర్వనాశనం అయింది.. సీబీన్ ఒక్కడే ఏపీ ని రక్షించగలడు

    • @nareshbabuvij
      @nareshbabuvij 38 хвилин тому

      State motham potta kotti amaravathi lo pedithe state bagu ayidda??

  • @SivaPrasadKoka
    @SivaPrasadKoka 5 годин тому +1

    For a sec, I thought - our Prof joined Sakshi 😂
    Mr Prof, me lanti vallu , Sakshi lanti vallu unnapudu … politics has to be done this way.
    Oka sari… Sakshi kuda chadivi … vadu dinni entha downgrade chesado telusthundi.

  • @ramakumaridesu8061
    @ramakumaridesu8061 6 годин тому +2

    E, highp gatha palakulu
    Enduku theledo
    Cheppade sir

  • @MugilanSukumar
    @MugilanSukumar 5 годин тому +1

    Prasthutham unna railway root tho amaravathinundi trac dhwara kalipithe amarvathinundi direct connectivity avuthundi medhavigaru ap vyathirega matalu manukunte Meeku manchidhi

  • @gujjeli
    @gujjeli 5 годин тому +1

    విరిధింప తెగ, నేను న్యూస్ చూసాక, కొత్త రైల్వే లైన్స్ వేస్తున్నారేమో అనుకున్నా.😂

  • @ammulu876
    @ammulu876 6 годин тому

    Good analysis sir

  • @vippartis
    @vippartis 4 години тому

    Sir, when the media and people are obsessed with cast feelings, caste politics, they talk nonsense. For CBN and PK hype is essential to divert people's attention.

  • @dattisr5765
    @dattisr5765 6 годин тому

    Yes correct! Hype ఎక్కువ చేశారు.

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 2 години тому

    మనకున్న ఎన్నికల పధ్దతి ప్రకారం ప్రతి పార్టీ ఓట్ల కోసం ఇలాగే హైప్ లు క్రియేట్ చేస్తారు

  • @sudeendrakumar9771
    @sudeendrakumar9771 6 годин тому

    Hype for 57 Km railway line. We welcome the project. Not Hype. People understand what it is. Railway minister cannot fool people

  • @pallisuresh8935
    @pallisuresh8935 5 годин тому

    Mr.Nageswar Please answer my question ...what is your suggestion about Amaravathi captial

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 4 години тому

    మీరు ఒప్పుకోరు అని తెలుసు ఈలైన్ వల్ల అన్ని మెయిన్ సిటీలన్నిటికీ అమరావతి నుండి కనెక్టెవిటీ ఉంటది

  • @DiAmaravati
    @DiAmaravati 6 годин тому +1

    Intha manchi sandarbam lo, jarigi poyana chedu gurinchi yenduku sir, inthiki meeku bada CBN meeda leka Capital meeda

  • @thangiogeswararao9855
    @thangiogeswararao9855 5 годин тому +9

    ఏరా నాగు అక్కడ అతను అన్నది అమరావతిని కలుపుతానని. గత ఐదు సంవత్సరాలు నోట్లు ఏం పెట్టుకున్నావు.

    • @sriram-cw2ne
      @sriram-cw2ne Годину тому

      Watch your words sir!! He is talking for the benefit of AP people. And all the points he mentioned was very sensible.

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 години тому

    Invited Move by Centre atleast after 10 years of bifurcation.

  • @krishnasanthosh5546
    @krishnasanthosh5546 4 години тому +1

    Ide jagan time lo vaste mana swayam prakatitha medhavi prefessor ee patiki inko angle lo analysis chesevadu..

  • @VijayKumar-ev1ys
    @VijayKumar-ev1ys 2 хвилини тому

    Prof Naga గారు లాస్ట్ 10year lo అమరావతి లో యేమీ ledu... eeppudu జరుగుతోంది మీకు యాంటీ నొప్పి...

  • @jayeshrao739
    @jayeshrao739 2 години тому

    I don’t think it will get materialised in next five years

  • @FlashAndBack
    @FlashAndBack Годину тому

    Professor గారికి ఈ range లో CBN మీద troll material ఇస్తున్నారు. 😁😁

  • @kondababu7693
    @kondababu7693 2 години тому

    VJA-Gntr-HYd, VJA-RJY- VSp, VJA-kurnulu, VJA- kdp-Bengaluru lines lo high speed corridars kavali

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 4 години тому +1

    we want special status

  • @Appolitics2420
    @Appolitics2420 22 хвилини тому

    రెయిల్లు తెచ్చే కంటే రేపులు మర్డర్లు కంట్రోల్ చేస్తే బెటర్ 🙏

  • @myvu1
    @myvu1 40 хвилин тому

    చందృబాబు అనాల్సీన మాట మీరు అన్టూన్నారు.ఆయన మీకు తాన్క్సు చెప్పాలి. వాళ్ళు ఏడ్వలేక నవ్వుతున్నారు. మీరు ఉన్నారు కాబట్టీ జనాలకి యదార్దాలు తెలుస్తున్నాయ్.

  • @ChandalaSravani
    @ChandalaSravani 6 годин тому

    good political analysis sir❤❤❤

  • @dev.6654
    @dev.6654 6 годин тому +10

    గతంలో జగన్ ఎందుకు సాధించలేకపోయారు? అప్పులు ఇస్తేచాలు? జగన్ కు డబ్బులిచ్చి, డబ్బు కోసం తల్లి, చెల్లికి నోటిసులు ఇచ్చాడు

  • @someswararaochellari46
    @someswararaochellari46 3 години тому

    Vallu cheppindi andaraki ardham ayyindi

  • @gujjayadagiri6830
    @gujjayadagiri6830 55 хвилин тому

    He was 100percent not accepted coming development of Ap

  • @krishnasanthosh5546
    @krishnasanthosh5546 4 години тому +1

    Camera man ganga tho rambabu lo brahmi munde videos ready chesi pettukuntadu different versions ..ala mana professor same topic jagan ayethe okala cbn ayethe okala analysis rasi pettukuntadu..

  • @kmaddineni11
    @kmaddineni11 Годину тому

    There are countless examples of how even a small development can open up connectivity to the world. Take Tower Bridge, for instance-it’s often said to connect London globally. While it’s true that both sides of the bridge were already connected to other areas, it’s shortsighted to argue that the bridge merely links two riverbanks. Why not spend more time appreciating positive developments instead wasting all your time in criticizing like a politician

  • @winnowforyou8561
    @winnowforyou8561 6 годин тому +7

    హైప్ చేసితే మంచిది కదా నేషనల్ వైడ్ న్యూస్ వస్తుంది, తద్వారా కొత్త సిటీ కు మంచిది. నీకు ఎందుకు ఆ ఆసిడిటి ప్రొఫెసర్ గారు. కొంచం మీరు కూడా చేయండి కొత్త నగరం లో ఉండే అపార్చునిట్ ను.