#Kandavalli
Вставка
- Опубліковано 24 гру 2022
- Copyright పడడం వల్ల 9.10 నుంచి 11.15 వరకు voice రావడం లేదు ఏమి అనుకోకండి.ఈ గ్రామం లోనే ఉంది ఇంకొక పురాతన మండువా కల్యాణపు ఇల్లు ఈ ఇంట్లో ఒక డోర్ కొడితే ఒక్కో శబ్దం వస్తుంది పూర్తి వీడియో 👇
• Kalyana #Manduva Logil... - Розваги
కళ్యాణ మంటపం ఉన్న ఇళ్లు చూడటం ఇదే మొదటిసారి చాలా అదృష్టవంతులు ఎన్ని వందల మంది పెళ్ళిళ్ళు జరిగాయో Superb
👍👍👍
మన ముందు తరాల వారి జీవన విధానాన్ని ప్రతిబింబించే ఇళ్లను, వస్తువులను అందరికీ పరిచయం చేయాలన్న మీ ఆలోచన చాలా బావుందండీ. ఈ వీడియో మా ముందుకు రావడం వెనుక మీ ఆసక్తి , అంత కన్నా ఎక్కువగా ఎంత శ్రమ ఉందో అర్థం చేసుకోగలుగుతున్నా. మీకు హృదయ పూర్వక అభినందనలు .💐💐
థాంక్స్ అండి
@@GodavariMuni m
@@GodavariMuni give me phone number sir i will speak to you
Tyttt5tt66yyg by hu vu
UC
మా స్వగ్రామం ఖండవల్లి గురించి మీ పరిది మేర చాలా చక్కని విశేషాలను ఈ తరాలకు తెలిసేలా చాలా వివరణాత్మకగా మీరు అందించిన ఈ వీడియో చాలా బాగుంది👌👌👌🙏🙏🙏
థాంక్స్ అండి
మా అమ్మమ్మ గారి ఊరు kandavalli చాలా బాగా ఊరు చూపించారు 👌
చాలా బాగా చూపించారు అన్న, మా ఊరి
అందాలను చాలా చక్కగా వివరించారు
Thank you bro, nenu high school study 6 to 10 th varaku akkade chadivanu , ippudu vedio chustunte na school days lo tirigina veedulu gurthostunnai. Thank you so much.
G.Muni gaaru మంచి video తీస్తున్నారు.సూపర్
Thanks andi
You deserve to be seen on you tube muni garu. Good content..very well coverage with detailed information. God bless u Abundant wealth & health and happiness... your hard work will yield great results. Keep doing. 🙌❤✌
Sara naiduu garu
👍👌👌Chalabagundhi
Superb hose..and village
Thank you. Very nice video. The manduva logili house with Kalyana Mandapam is mind blowing. They are replicas of great golden days. Madam was kind enough in explaining the past days. They are so much attached to their ancestors property with old memories. May God bless them. Nicely presented and well explained. Very valuable information. Thank you.
Welcome Sir
Chala thanks babu. Manchi viseshalu choopistunnaru. Nee krushi ki abhinandanalukeep it up.
Thanks andi
బ్రదర్ ముని గారు వీడియోస్ ఎన్ని సార్లు చూసిన కొత్త గా ఉంటాయి..మంచి అనుభూతిని కలిగిస్తునయీ ...
మీ అభిమానానికి కృతజ్ఞతలు
అద్భుతం ముని గారు, అభినందనలు
కృతజ్ఞతలు అండి
Very nice village very good very nice nice village great village
మా స్వగ్రామం ఖండవల్లి 🙏🙏🙏🙏
Bhupatiraju varaha narasimha Raju gari house telsa ayanaki royyala cheruvulu undevi tuni daggara addaripeta lo .ammesaru 2014 lo 350,akaralu
Ma illu kuda elanti type lonay untundi....but eppudu tesaysi new house chesaysaru...100years above age untyndi house ki.
..eppudu new house ......really sweet places
Thanks madam
Super sir 🙏
Chala bagaa chupincharu nice memories bro
Thank you brother
మంచి పేరు ఉన్న వారి సొంత places చూపిస్తున్నందుకు ధన్య వాదములు bro
Welcome andi
Thank you brother for your good vedios. 👍
Welcome and thanks for your support
👌👌
మా అమ్మమ్మ గారి ఇంటి పేరు ఖండవల్లి
Super
Godavari Jillalu lo villages eppudo develop ayyayi ani cheppadaniki manchi video idi. Excellent 👍
Thank you sir
కోసూరు సుబ్బరాజుగారికి శతకోటి వందనాలు
సో సూపర్ తమ్ముడు గారు 👌👌👌
థాంక్స్ అన్న గారు
Bro my name kosuri chaitanya varma I am from khandavalli
U showed my house iam so happy
Plz keep another video
Waiting for it plz bro
as soon as possible Upload Brother
My village brother ❤️
Munich garu, your explanation takes us to the to the ground...I'm from chikkala WG Dt.....poduru mandalam...I felt nostalgic...Great videos and effort 👌
Thank you so much Sir
1st time like this home good job bro🙏👌👌👌💐
Welcome Sister
👍👍👍👌👌👌
Edi ma village wow
Nice vlog chala bavundi
Thanks andi
TQ annaya na chinapati days gurtukostunaeee baga adukunadane
Welcome sister
గ్రేట్, పాత తరాల ఇళ్ళను కాపాడు కోవాలి..
అవును సార్
#raviteja
Maa intiperu khandavalli
చూపించి నందుకు ధన్యవాదాలు మీకు
Welcome Andi
కైకాల సత్యనారాయణ గారు తెలియని వారు ఎవ్వరు లేరు అందరికి అయన సుపరిచితులే Bayya
Baga Teesthunnavu Babu.God bless you. Kani Normalga Matladeyi.Baga Matladadamani Voice Marchi Matladithe Patti Patti Matladinatlu Untandhi.Possitivega Chepthunna Amma
Sara andi Meru Cheppindi nijame oko sari aa mistake jarugutjundi meru cheppindi manchi salaha ie nappudu nenu marchukuntanu positive gane thisukuntanu
Kandavalli pakka gramamu mutyalavari palem
Nice vedio bro
Thank you Andi
Hii bro ma village khandavali sharing good information kani enka chala vundi meru cheypalisendi ramalayalu akuva vunna vuru. godavari andalu
K Sister miss ayyanu avakasam kudirithe malli vastha Bagundi me vuru
Nice 👍
Super anna asalu mana godavari zillalu tharwathe ye pranthaminaa.. Vedio lu choosthuntene manasu haayiga ayipothundhi...
Thanks brother
Super 🙏
Thanks andi
❤️❤️❤️❤️
👍👍👍
My village
Very nice vlog
Thank you madam
It’s not only one person house …. It’s 9members which includes my late tattaya’s (grandpa) too instead saying MINE she should have said its OURS …. She kept on saying abt herself all the time … when u come across some rare things , it should include everyone in the house . It should be more informative about the rare things .
మా అమ్మమ్మ గారి ఊరు ఈ కండవల్లి
హలో అండి మీరూ వీడియో లో చిపించిన ఊరు మా ఊరే కానీ పూర్వం మావురు పేరు ఖండే శ్వరాపురం పురం మావూరి శివాలయం లో దేవుని పేరు మార్కండేశ్వరా &మృకండెశ్వారా స్వామి వార్లు ఆదేవుని పేరుమీదే మావూరి పేరు వుంది అదే కాలక్రమంలో ఖండవల్లి అయింది 🙏🙏 అయితే మా ఉరిలో పుట్టిపెరిగిన మహానుభావులు గురించి మాకూడా తెలియని విషయాలు చెప్పారు అందుకు ధన్యవాదములు 🙏🙏🙏 వీలైతే మాచనల్ ని కూడా ఎంక్రాజ్ చెయ్యండి 🙏🙏ప్లీజ్
థాంక్స్ అండి మీ సపోర్ట్ కి నాకు తెలిసిన సపోర్ట్ చెయ్యగలను మీ ఛానల్ కి
Madi kandavalli
Raviteja aa intini bagucheyinchali
My native place also my home also big mandhuva home
Nice sir you are lucky
Ma village
I am from Kandavalli.!!
So nice madam
సినిమా హీరో హీరోయిన్ ల గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు గొప్ప పండితుల , దేశ భక్తుల గురించి చెప్పండి
సరే సార్
Ravi Teja intlo nenu 4 days vunna ma chinama valadi khandavalli name kommana Surya kumari I love khandavalli and I hate khandavalli
Me vedios ravadame takkuva ma attagaru okkokati 2 chustaru meru e madya chikkipoyaranta chepputhunnaru podhunna avida
Avuna madam
Memu city lo vintuna maku palleturulu chupisthunadhuku 🙏🙏 maku chinanati jnapakalu 🙏🙏 sakhinetipalli kuda chupinchandi please
Kachitham ga andi
Tq
This is my village khandavalli how is it
Jai janasena
Ma mummdi varam lo kuda anni elge untai andi
Avuna bro so nice
మాది ఖండవల్లి
Made khandavalli
Pekeru
Mutyala vari palem chupinchandi plz
Detaial ga Insta lo msg cheyyandi Brother
Bro it is super village mutyala vari palam
Ho kk Brother
రాశి గారి పుట్టిన ఊరు చూపించండి
K alage andi
Hi bro
Hi
𝑶𝒔𝒔𝒖𝒎 𝒗𝒊𝒅𝒆𝒐 𝒃𝒓𝒐
👌👌
My village
Kandavalli pakka gramamu mutyalavari palem
👌👌👌
Kandavalli pakka gramamu mutyalavari palem
K brother
@@GodavariMuni give me phone number I will call you later