బయటకు తియ్యని మాటలు-బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు!

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 161

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +12

    సూటిగా సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వివరించే మీ ధైర్యసాహసాలకు మాబోటివారు అర్థం చేసుకోవాలి అని మీరు పడేతపనకు సదా కృతజ్ఞతలు

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 3 місяці тому +13

    గురువులు స్వాములు దైవం గా మార్చుతున్నారు.దైవం ని ఒకనాటికి మార్చిపోతారో ఏమో!ఇ మహా గురువులు దేవుడు నీ పూజించకుండదు.నన్నే పూజి చండీ అని ఆ మహా స్వాములు చెప్పరా!కలికాలం కాకపోతే!🕉️🕉️🕉️🙏🙏🙏

  • @ksaimahesh
    @ksaimahesh 3 місяці тому +10

    బాగా చెప్పారు అమ్మ. మన భారతదేశం రో చాలా వున్నాయి సంస్థ నాలు. మాములు మనుషులని దేవుళ్లుగా చేసి టెంపుల్స్ కట్టి
    Mental ఎక్కిస్తునాలు. సినిమా యాక్ట్రెస్ యాక్టర్స్ కూడా బొమ్మలు చేసి పెట్టి టెంపుల్స్ కట్టారు 😊

  • @ravikrsnard
    @ravikrsnard 3 місяці тому +5

    I got your point akka 😂..avarigurinchi cheppavo .
    All the best 🙂 Jai srimannarayana

  • @dharmikm4870
    @dharmikm4870 3 місяці тому +6

    సత్యమ్మ, నువ్వు ఇలాగె వెలుగుతూ, వెలుగును పంచూతూ, సత్యమనే ఖడ్గంతో అంధకారాన్ని చీలుస్తూ సదా కళకళ లాడాలని ఆ సర్వేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను!

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 3 місяці тому +26

    అమ్మా! ఈ వీడియో చేయటానికి మీరు చూపిన సాహసానికి ధైర్యానికి హృదయపూర్వక అభినందనలు మనుషులు తయారు చేస్తున్న దేవుల్లు అంతా మార్కెటింగ్ మాయాజాలం నేర్పుతో చేసే బూటకపు ప్రచారాల మహిమ మీరు చెప్పినట్లు చేదునిజం ఏమిటంటే ఆ ప్రచారాల మాయాజాలానికి మన తెలివి తక్కువ హిందువులే లక్ష్యం కావటం ప్రచారం చేతనైతే సదరు చనిపోయిన స్వామి చితా భస్మం కూడా మహిమలు చూపిస్తుంది ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది అందుకేనేమో మన భాషలో " భూతి" అంటే బూడిద అని ఐశ్వర్యం అని రెండర్ధాలు ఉన్నాయి "బూడిద"మహిమ తెలిసే పూర్వం పెద్దలు "భూతి" కి( బూడిదకి) రెండవ అర్ధం ఐశ్వర్యం అని చెప్పారేమో! స్వాముల చితాభస్మం లో పొర్లాడే గాడిదల వంటి హిందువులను ఎవరు సంస్కరించ గలరు?

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому +4

      కరెక్ట్ గా చెప్పారు స్వామి 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому +2

      ​@@prasaddasarp114
      ధాంక్సండి

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      Jai sreeram 🌹🌹🙏 shubhodayam andi🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому

      ​@@vijaybabu1501
      మీకు కూడా శుభోదయం మీరు చెప్పినంత గొప్పవాడ్ని కాదు కేవలం నా అభిప్రాయాల్ని ఈ ఛానెల్ వేదికగా మీతో పంచుకుంటున్నాను

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому

      ​@@DurgajiParamata-hd2yj
      మీకు కూడా శుభోదయం

  • @gvrajeshrg
    @gvrajeshrg 3 місяці тому +2

    జయ్ శ్రీ రామ్ 🙏
    అక్క ప్రాణాయామం ఎలా చేయాలి ?
    ఇది అందరూ చెయ్యవచ్చా ?

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 3 місяці тому +4

    You may be correct. But sadgruvu like Adi sankarcharya and kanchi mahacharya are good characters. Their history will give a way to life. But they have not every informed that they are not God.
    Jai Mahabharat

  • @gyrubonirangaswamy2151
    @gyrubonirangaswamy2151 3 місяці тому +5

    హిందువులు న్ నమ్మకం కంటే మూఢనమ్మకాలు మీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నారు ఆ గుడికి వెళ్లి ఆ పూజ చేస్తే అద్భుతం జరుగుతుంది పాపం పోతుంది ఇలాంటి మూఢనమ్మకాలతో ఉన్నారు హిందువులు మూఢనమ్మకాలతో ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ఈ మూఢనమ్మకాలు సృష్టించే దొంగ స్వాముల గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేయాలి జ్ఞానవంతులు అయిన హిందువులు ధైర్యంగా మంచి విషయాలను సమాజానికి తెలియజేస్తున్న సత్యభామ అక్క గారికి ధన్యవాదాలు

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 3 місяці тому +25

    ఇప్పుడుఆగష్టు నెల వస్తుంది. వారాహి అమ్మ పూజలు మొదలు పూజకిట్టు అందులో 5 రకాల కుంకుమలు ఇంకా ఏమిటో వున్నాయ సంవత్సరంలో నాకు తెలిసి దుర్గా నవరాత్రిలు తెలుసు ఇప్పుడు సంవత్సరంలో 2 3 ఉన్నాయి ప్లీజె అందరు దయచేసి అని ఏమి వద్దు గోవిందుని పట్టుకుని భగవద్గీతలో పట్టుకొని ముందుకు వెళ్లి ఆయన పాదాలు పట్టుకుని తరిదాం గోవిందుడ మనకోసం ఉన్నాడు🙏🙏🙏

  • @ramsastry4990
    @ramsastry4990 3 місяці тому +5

    Then why chinnajeeyar constructed ramanujacharya statue, tell not to worship peddajeeyar

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +5

      రామానుజ,శంకరాచార్య విగ్రహాలు పెట్టేది ఒక ఆదర్శన్ని, సంప్రదాయాన్ని జాతికి గుర్తు చేయడానికి, మీకు కడుపు నెప్పి వస్తే ఆ విగ్రహల దగ్గరకెళ్ళి పూజ చెయ్యడానికి కాదు!
      పెద్ద జీయర్ గారు చిన్న జీయర్ స్వామి వారి ఆచార్యులు, వారు పూజించి నిరంతరం వారి ఆదర్శల మేరకు నడుచుకునే ప్రయత్నం చేస్తారు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు,,
      పెద్ద జీయర్ విగ్రహానికి పూజ చేసి ఆయన చరిత్ర పుస్తకం పారాయణం చేస్తే మీకు అప్పులు తీరి రోగాలు తగ్గి సొంత ఇల్లు కట్టుకొని కుబేరులు అయిపోతారు అని ఎక్కడైనా ప్రచారం చేస్తున్నారా?
      ఏదైనా సరే ఎంతవరకు గ్రహిస్తే మంచిదో అంతవరికే గ్రహించాలి, ఎక్సట్రాలు అవసరం లేదు!
      మీ భాగవత ద్వేషం విడిచిపెడితే భగవద్గీత సరిగ్గా అర్ధమవుతుంది, ఇలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయి
      శుభాకాంక్షలు🚩

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 3 місяці тому

      You tube kabatti saripoyindi kani meru bayata vunte bathukanistharamma practical ga alchinchandi ivi you tube dhawara enthamandiki cheruthunnayi ivi andariki cheyali ante janabahulyamloki velli cheppalsi vunda ledha alochinchandi please

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому +1

      ​@@Govindaseva chalaa chakkagaa chepparu thalli nenu vari jeevitham charitra chadivanu chalaa sevaakarkramale chesthunnaru. Vari Peru midha maa vizianagaram vasthu vuntaru chinnajeeyar swami

  • @saritareddy4842
    @saritareddy4842 3 місяці тому

    Bhagavadgita aye book baguntundi cheppandi Amma

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 3 місяці тому +6

    Chala correct ga chepparu👍

  • @Venkateshwara868
    @Venkateshwara868 3 місяці тому +5

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @naveenkumar-qn8df
    @naveenkumar-qn8df 3 місяці тому

    1). Saibaba.
    2). Puttaparti Saibaba.
    3). Brahma Kumaris.
    4). Chinna Saibaba, dwarka tirumala.
    5). Ekirala Masters & family.
    6). All Dargahs from Muslims.
    7). Swasthatha from Christians.
    8). Buddha.
    etc., So on....
    🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +4

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 3 місяці тому +3

    అమ్మ పేరు చెప్పింది అక్షర సత్యం మన హిందువులు మారనంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇవన్నీ నమ్మి మోసపోయే ది మన హిందూ సమాజమే మనకు సత్యభామ గారు చెప్పే విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నమ్మడం మానేయాలి మన హిందూ ధర్మ వర్ధిల్లాలి 🚩🚩🚩

  • @godasreenuvasulusreenu2973
    @godasreenuvasulusreenu2973 3 місяці тому

    Maydam chala Manci jnanam calavaru miru maydam Naynu 11lakhla50vaylu echanu maydam 4years ainadi maydam Markham chepandi maydam naparu gsrinivasulu maydam ma a.maachanipoindi maydam ma sister championdi ma .akka cuturuvracatnam cosam dachina dabbulumaydAm vachaymargamchepandimaydam

  • @036ashishnarayan8
    @036ashishnarayan8 3 місяці тому +1

    Akka karnudi medha video cheyandi ee kalki movie valaki emi telvadhu karnudu arjunudikana goppa anta😅inka dantlo secularism😢

  • @vijaybabu1501
    @vijaybabu1501 3 місяці тому +2

    Nijamga mana Sathyabhama garu chala goppavaru
    Morning 6 ki bhagavatgeetha vediolu , roju samajamlo jaruguthunna mudammakalu, vipareetha dhoranulu, bhayalu, shakunalu, poojalu, pandugalu, ela vundali , ela vundakudadhu, nithya pooja vidhanam, okatemiti AASALU GEEVITHA SATYAM AMMA VEDIOLU FALLOW AYETHE
    NERCHUKOVACHU.
    entho viluvaina samacharanni pedda pedda pravachana karulakante chala chinna vayassu vunna ma BANGARU THALLI CHEPTHUMDI
    Amma meeru elaga Hindhuvu andharilo Chaithanyam
    teesukuravali Amma
    Na Hrudhayapoorvaka Namaskaram Thalli 🎉

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 3 місяці тому +3

    మీరు నూటికి నూరు శాతం సత్యం పలుకుతున్నారు. ఈ మధ్య కొందరు వీరభక్తులు చాలా సంవత్సరాల క్రితం నిర్యాణం చెందిన పీఠాధిపతి గారి గురించి చాలా మహిమలు ప్రచారం చేస్తున్నారు. వింత ఏమిటంటే వారు జీవించి ఉన్నప్పుడు కానీ మరణించిన తరువాతి తొలి సంవత్సరాలలో కానీ ఈ మహిమలు ఏవీ ప్రచారంలోకి రాలేదు. కొంతమంది పేరున్న ప్రవచన కర్తలే ఈ ప్రచారం చేస్తున్నారు.

  • @DeepaAliveli
    @DeepaAliveli 3 місяці тому

    Amma naku telisina okaru chiken tini temple ki vellaru vella vacha nenu cheppina vinaledu vallu

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 3 місяці тому +10

    అమ్మాయి ఈ వీడియో చేసి మంచిపని చేసావు, నీకు ఆశీస్సులు.
    ఒక కంచి పిఠాదిపతి 30ఏళ్ళ క్రితం చనిపోయాడు, అతని గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలీదు,
    అతను పోయిన చాలా సంవత్సరాలు తమిళనాడు లో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు, ప్రచారం చేయలేదు,
    చాగంటి గారు ఆయన ప్రవచనల్లో విపరీతంగా ప్రచారం చేసాడు, పుస్తకాలు రాసేసాడు, ఇక అప్పటినుండి యూట్యూబ్ లో కూడా మహాస్వామి పాదాలు పట్టుకుంటే రోగాలు తగ్గుతాయి, కష్టాలు తిరటాయి అని ప్రచారం చేసేవాళ్ళు రోజూ రోజుకి ఎక్కువై పోతుంది, తమిళ్, కన్నడ భాష లో కూడా వీడియోస్ పెడుతున్నారు
    ఇప్పడు మహాస్వామి ఇత్తడి విగ్రహాలు అమ్ముతున్నారు, తెలుగువాళ్ళ పూజ గదిలోకి కూడా చేరుతున్నాయి
    ఈ పిఠాదిపాఠి గుళ్ళు తమిళనాడు లో కట్టడం మొదలుపెట్టారు, నిదానంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కడతారు,
    ఎప్పుడో చచ్చిపోయిన ఇతగాడు దేవుడని సోషల్ మీడియా లో ప్రచారం చేసే వాళ్లకు మఠం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు,
    ఇంత సుదీర్ఘమైన కామెంట్ ఎందుకు పెడుతున్నానంటే మా ఇంటిదగ్గర ఒకామె షుగర్ పెరుగుతున్నా మందులు వేసుకోకుండా మహాస్వామి లీలలు చదివితే చాలు తగ్గుతుంది అని చదువుతూ కూర్చొని పరిస్థితి ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకునే స్థితికి తెచ్చుకుంది,
    చాలామంది అరుణాచలం రమణ మహర్షి చరిత్ర చదివితే చాలు అని మందులు వేసుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు,
    షిరిడి సాయి సంగతి తెలిసిందే కదా చాలా మంది కష్టాలు పోతాయి, రోగాలు తగ్గుతాయి అని ఆ సాయిబ్బు చరిత్ర చదివి వాడి సమాధి దర్శనం చేసి వాడి గుళ్లో కాల్చిన ధుని బూడిద నీళ్ళల్లో కలుపుకొని తాగుతున్నారు,
    హిందువులు ఇలాంటి ముర్కపు పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి-

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 3 місяці тому +5

      మహా స్వామి వారి గురించి ఈ దేశం మొత్తం తెల్సు అండి. నాకు తెల్సి ఆయన్ను గురువు గా గౌరవించే వాళ్ళే ఎక్కువ మంది వున్నారు కానీ మీరు చెప్పిన మూడ నమ్మకాలు నమ్మే వారిని తప్పు అది.
      మహాస్వామి వారు ఎక్కడ కూడా ఆయన గొప్ప అని ఎక్కడ ఆయన పనిలో కానీ ప్రవచనం లో కానీ చెప్ప లేదు అండి

    • @likithakesani6214
      @likithakesani6214 3 місяці тому

      ​@@venkatkrishnasatish6228 మీరు వాస్తవం చెప్పారండీ, ఎందుకంటే చాలా మంది మహాస్వామి వారిని గురువు లానే పూజిస్తారు.. ఆయన గురించి దేశం మొత్తం తెలుసు.. వారిని కలవడానికి అప్పటి మంత్రులు, ప్రముఖులు వచ్చేవారు.. ఇందిరా గాంధీ కూడా దర్శించుకున్నారని వినికిడి... స్వామీ వారు నేను దేవుడ్ని నన్నే పూజించండి అని చెప్పలేదు.. ఆయన ఎలాంటి బిజినెస్లు చెయ్యలేదు .. ఆయన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించే వాళ్ళని నిలదీయాలి అంతే కానీ గురు స్వరూపం అయిన పరమాచార్య స్వామీ వారిని కాదు....

    • @chandrasekhar-rs8yv
      @chandrasekhar-rs8yv 3 місяці тому +2

      చాగంటి గారు చెప్పక ముందు నుంచి మహా స్వామి గురించి తెలుసు, ఒక కంచి పీటాధి పతి 30Eఏళ్ల క్రితం చనిపోతే అబ్బా ఎంత చక్కగా సంబోదించారు అక్కడే తెలుస్తోంది ఆయన పట్ల మీ గౌరవం . ఆయన మహిమలు అని చెప్పే వాటి నుండి అమ్మవారి మీద భక్తి అలవరుచు కోవాలి కానీ ఆయన మీద మూడ భక్తి పెంచుకోవడానికి కాదు. మరి మీల్కొటే టే లాంటి దివ్య క్షేత్రాలు లో భగవద్ రామానుజ చార్యుల వారికి దేవునితో సమానంగా పూజలు అభిషేకాలు చేస్తారు, చినజీయర్ స్వామి సమతా మూర్తి పెట్టి బంగారు రామానుజ విగ్రహ పెట్టారు దేవునితో సమానం గా పూజలు చేస్తారు ఆది తప్పుకాదు అది ఆయన మీద గౌరవం భక్తి అనుకోవాలి కానీ రంద్రాన్వేశన చేయకూడదు 🙏 అలాగే ఎవరి పీఠాలు వారు గురువులను కొనియాడు కొంటారు ప్రచారం చేసుకొంటారు అది తప్పు కాదు, అలాగే మంత్రాలయం లో రాగవేంద్ర స్వామి బృందావనానికి పూజ మరియు మిగతా పీఠాదిపతుల బృందావనము లకు పూజ చేస్తారు,భక్తులు చాలామంది వెళతారు, వారి గాథలు,మహిమలు ప్రచారము చేసి కీర్తనలు పాడతారు అది తప్పా 🙏

    • @lokkich487
      @lokkich487 3 місяці тому +4

      మీరు కంచి పీఠం గురించి ఏమి రాశారు? కంచి దేవాలయం లేదా దాని పీఠం గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? వేల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం ఈ ఆలయంలో లలితా మహా త్రిపురసుందరి వున్నారు.ఇది లలితోపాఖ్యానం మరియు లలితా సహస్రనామాలలో పేర్కొనబడింది. మహాపెరియవ శ్రీ చంద్రశేఖర స్వామి ఈ భూమి మీద నివాసిచిన గొప్ప పీఠాధిపతులలో ఒకరు. ఆయన చనిపోయా రు కాబట్టి మనం గుడి లేదా పీఠాన్ని సందర్శించకూడదా? మీ తల్లితండ్రులు చనిపోతే మీరు వారి ఫోటోలను పారేస్తారా ? వారి గురించి మీ పిల్లలతో మాట్లాడరా.
      ఈ ఛానెల్ వైష్ణవాన్ని ప్రోత్సహిస్తుంది .ఇతర మతాల పట్ల ద్వేషాన్ని చూపుతుంది. ప్రజలు మా మధ్య ఇలాంటి ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ముస్లింలు, క్రైస్తవులు ఎదురుచూసే అవకాశం ఇదే. దేశాన్ని విభజించడానికి.
      శ్రీ చంద్రస్కేహర స్వామి లాగా ఈ ఛానల్ లేడీ ఒక్క క్షణమైనా జీవించగలదా?
      ఆమె కాదు వైష్ణవ గురువులు ఎవ్వరు చెయ్యలేరు. స్వామి వారు లాగా ఒక్క గురువులు ఈ కాలం లో వుండలేరు. ఒక సన్యాసి , పీఠాధిపతి ఎలా జీవించాలో చంద్రశేఖర స్వామి గారిని చూసి నేర్చుకోండి.

  • @hanchateprameela5168
    @hanchateprameela5168 3 місяці тому +4

    చాలా చక్కగా నిజం చెప్పినారు,

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому +2

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +9

    మనుషుల్ని దేవుళ్ళను చేసి ప్రజల్ని మోసం చేస్తున్న సంకరజాతి మంద 🤦
    అందమైన స్వరంతో, తియ్యని మెత్తని మాటలతో, ప్రజల్ని సచ్చిన పీఠాధిపతుల మత్తులోకి లాగుతున్న అలాగా జాతి మంద 🤔
    హిందువుల్లో చెడపుట్టిన బేవార్స్ బ్యాచ్...
    వీళ్ళవల్ల హిందూ ధర్మం మనుగడకే ప్రమాదం!
    వీళ్ళని సమాజం నుంచి తరిమికొట్టండి...

  • @sreenivsv1130
    @sreenivsv1130 3 місяці тому +1

    గురుమాత ఖచ్చితంగా 100 పర్స్ అందరూ తెలుసుకోవాలని నీతీ నిజాయితీ గా బతికి ఎవకి తోసినటు అలా చేయడం మానుకోవాలి

  • @sujathachindam1692
    @sujathachindam1692 3 місяці тому +2

    శ్రీ కృష్ణాయ నమః

  • @dcaokumar8657
    @dcaokumar8657 3 місяці тому +1

    Yes. Super Madam. There's Confusion among Hindu children😊

  • @prasaddasarp114
    @prasaddasarp114 3 місяці тому +5

    మనుషుల్ని దేవుళ్ళను చేసి ప్రజల్ని మోసం చేస్తున్న సంకరజాతి మంద 🤦
    అందమైన స్వరంతో, తియ్యని మెత్తని మాటలతో, ప్రజల్ని సచ్చిన పీఠాధిపతుల మత్తులోకి లాగుతున్న అలాగా జాతి మంద 🤔
    హిందువుల్లో చెడపుట్టిన బేవార్స్ బ్యాచ్...
    వీళ్ళవల్ల హిందూ ధర్మం మనుగడకే ప్రమాదం!
    వీళ్ళని సమాజం నుంచి తరిమికొట్టండి...

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 3 місяці тому +1

      మీరు చెప్పిన బేవార్స్ బ్యాచ్ ను తప్పక తరిమి కొట్టాలి నగ్న సత్యాలు పదే పదే చెబితేనే ఎప్పటికైనా హిందువులలో చైతన్యం వస్తుంది

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 3 місяці тому

      ఇలాంటివి వాళ్ళ వలన హిందువులు మానసికంగా వీక్ అయిపోతున్నారు.... ఒక స్థిరమైన ఆలోచనలు ఉండటం లేదు....

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 3 місяці тому

      ఆ రూపాయి పావలా గాడి ఛానల్ లో మన ఛానల్ గురించి కామెంట్ లు పెడుతున్నారు....వాళ్ళకి వ్యతిరేకం గా వారహి నవరాత్రులు చేయొద్దు అని చెప్తాం గా అందుకే 😃😃

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      @@INDIA-nw2ptswetha
      మరి మనం అలా వీడియోలు చేసేస్తే, వాళ్ళ రూపాయి గాడి వ్యాపారం దెబ్బతింటుందిగా..
      అందుకే వాడి భక్తుల ఏడుపులు..

    • @anandababu6099
      @anandababu6099 3 місяці тому +1

      పావలా ఛానల్ మాకు చెప్పండి మేము మానేస్తం chudadam

  • @SriGovinda2426channel
    @SriGovinda2426channel 3 місяці тому +1

    Jai shreemanarayana Jai jai govinda🙏🙏🙏. అమ్మ శుభోదయం .

  • @viprasree3037
    @viprasree3037 3 місяці тому +1

    అమ్మజన్న దీపం న్ దగ్గర వుంది కానీ ఆది. కాగడా వారికి ముట్టుకోరు ఎదుకంటే వారిని దేవుళ్ళు ga mana మనషులు ఒప్పుకోరు. మూడ జన్నం వారి ఆవహించి వారిని నిజాన్ని ఒప్పుకో నివారు దా గె జన్నానము ఆజన తమమునందు సత్య జి

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 місяці тому +2

    ఓం లక్ష్మీ నారాసింహాయణమః

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому +2

    నేను చూసిన వెంటనే subscribe చేసుకున్న ఛానల్ Be like bindu తరువాత మీది, మీరు చెప్పగా విని హిందూ ధర్మక్ష్యేత్రం, నండూరిహేమాలిని ఛానల్ అంతే.జైసియారామ్ అమ్మ

    • @SIRIHARIOM
      @SIRIHARIOM 3 місяці тому

      జైశ్రీరామ్ అండి.. నేను కూడా సత్యతల్లి చెప్ప డం వల్లనే ఆ రెండు చానెల్స్ గురించి తెలుసుకుంది. ఈ విషయం నేను ఎప్పుడో మనవి చేసాను. కేవలం తన వీడియస్ పై నా అభిప్రాయాల్ని చెప్పడం కోసమే నేను UA-cam ACCOUNT.. CREATE చేసుకున్నాను. నేను 10TH CLASS వరకే చదివింది. మా క్రిందింటి ముస్లిం పిల్లాడి సహాయంతోACCOUNT CREATE చేసి, COMMENTS రాయడం START చేసాను.

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 3 місяці тому +1

    ఆ నారాయణుని నమ్ముకుంటే చాలమ్మా
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    లక్ష్మీ వెంకటేశాయ నమః
    🙏🙏🙏

    • @ParamacharyuniVaibhavam
      @ParamacharyuniVaibhavam 3 місяці тому

      Narayanudi mida nammakam uunte chalu antu malli ramudu, krishnudi, laxmi, venkateswarulu enduku...

  • @sreenivsv1130
    @sreenivsv1130 3 місяці тому +1

    హిందూలు ఎవరిని పడితే వారిని దేవుడు చేసే స్థారు

  • @mounikasatish3267
    @mounikasatish3267 3 місяці тому +1

    Amma pradosham timings cheppandi, alage prati nela period ayyaka gajulu tappani sariga marchukovala cheppandi?

  • @pavanipavani4330
    @pavanipavani4330 3 місяці тому +2

    Inthaki aa swamy ji evaruandi

  • @chelluriaditya2001
    @chelluriaditya2001 3 місяці тому +1

    2.50 super andii correct gaa chepparu

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 3 місяці тому +4

    ధైర్య సాహసాలు గల సత్య భామ గారికి 🙏🙏🙏🙏🙏🙏.
    ఏన్ని చెప్పినా హిందూస్ మరడంలేదు ఏమి చెండలమో తల్లి.

  • @RavikkThe
    @RavikkThe 3 місяці тому

    Good one

  • @sivakumarv5465
    @sivakumarv5465 3 місяці тому +3

    100% correct.....❤

  • @yellenaresh5542
    @yellenaresh5542 3 місяці тому +2

    Evaru aa chanipoyina swamiji

  • @peddirenuka5546
    @peddirenuka5546 3 місяці тому +1

    Amma vaasthavam chepparu amma ithara mathasthulaku unna clarity mana hinduvulaku ledu amma, amma baba samadulaku, peetadi pathulanu mokkithe magiclu miracles jaruguthunnavi aithe mari sakala praanakoti jeevaraasulani rakshinchi poshisthunna vaadu evaru mari amma,♥️♥️♥️idi kada maa Sathya amma ante enno samasyalatho, apohalatho sathamathamouthunna maaku bhagavad geetha ane amruthaanni andhisthu adyathmikamtho sanmaargamlo nadi pisthunna maa Sathya bhama thalli paadalaku naa sirassu vanchi padabi vandanaalu chesukuntunnanu😥😥 aa sri krishnudi asissulatho meeru maaku bagavad grandala patla avagahana kalpinchalani korukuntunnanu amma♥️🥰jai,jai geetha bhagavad geetha jai Sathya amma jai vaasudeva 🚩🚩🙏🙏🙏

  • @shivaleelashiva61
    @shivaleelashiva61 3 місяці тому +2

    అమ్మ కి శుభోదయం 🙏🏻🙏🏻

  • @janakigannavarapu5147
    @janakigannavarapu5147 3 місяці тому +1

    Chinna Jiyar swamy Ramanujula pedda vigraham ayana gurinchi kuda cheppandi manava seva yemity neku nachchadu antunnaaru aa sir gurinchi kuda chakkaga maku vivarinchagalaru

    • @ParamacharyuniVaibhavam
      @ParamacharyuniVaibhavam 3 місяці тому

      Abbe chinajeeyar swamy gurinchi video cheyyaru, chesina delete chestharu

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 3 місяці тому +2

    Jai sri ram🙏🙏🙏jai sri Krishna🙏🙏🙏Namaste satya bhama garu🙏

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 3 місяці тому +1

    జై శ్రీరామ్ సత్యభామ గారు,🙏

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 3 місяці тому +1

    👌👍Super chypaaru chylli🙏 Jai hind🙏

  • @prasannach3201
    @prasannach3201 3 місяці тому +1

    Chaalaa baaga cheppaaru akka.
    Jai shree Radhe Krishna🙏

  • @ganeshpothu4250
    @ganeshpothu4250 3 місяці тому +2

    నేను గత నెలలో న్యూజెర్సీ వెళ్లినప్పుడు BAPS Akshardham మందిరానికి వెళ్లాను. అక్కడ గర్భాలయంలో వారి గురువు స్వామినారాయణ విగ్రహము ఉంచారు, స్వామినారాయణ ను వారు దైవంగా పూజిస్తారు. సరే అది వాళ్ళ ఇష్టం, కానీ శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఉపఆలయాలుగా ప్రతిష్ఠించినారు. ఎందుకో నాకు నచ్చలేదు. స్వామినారాయణ గురువు గారిని దైవంగా పూజించండం వారి ఇష్టం. కానీ శివ కేశవుల విగ్రహాలను ఉంచకపోతే బాగుండు.

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +2

      స్వామీ నారాయణ టెంపుల్స్ నాకూ నచ్చవు, గుజరాత్ లో ఈ పిచ్చి ఎక్కువ,జాంనగర్ లో ఉంది,నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదుస్వామి నారాయణ్ కృష్ణుడు అని చెప్తారు, ఇలా ఎంతమందిని కృష్ణుడిగా మారుస్తారో 🤦‍♀️

    • @pavankumarsharmacheedella7641
      @pavankumarsharmacheedella7641 3 місяці тому +1

      అమ్మా మాది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామం.ఆ గ్రామంలో శ్రీ వరవర రంగనాయక స్వామి పురాతన (సుమారు 500సం) అంటున్నారు.ఆ దేవాలయంలో ప్రథాన దేవత వరవర స్వామి ఆయనకే శిఖరం ధ్వజం కూడా ఉన్నది. రంగనాయక స్వామికి శిఖరం లేదు ధ్వజం ఉన్నది. ఆళ్వారులు గోదాదేవి రాజ్యలక్ష్మి,లక్ష్మీనారాయణ స్వాములు ఉన్నారు. ఎవ్వరికీ శిఖరాలు ధ్వజాలు లేవు. చినజీయర్ స్వామివారు కూడా దేవాలయం దర్శించారు. ఈమధ్యే పాత ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయాన్ని మునుపటి వలెనే నిర్మించారు. వీలున్నప్పుడు దర్శించుకోండి.వరవర స్వామి అంటే ఎవరు?

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +1

      ​@@pavankumarsharmacheedella7641తప్పకుండ వచ్చినప్పుడు దర్శించుకుంటాను, తెలియజేసినందుకు కృతజ్ఞతలు, మీ అభిమానానికి ధన్యురాలిని🙏

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 3 місяці тому +1

    జై శ్రీరామ్

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 3 місяці тому +1

    🙏🙏🙏 nagna satyam amma

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 3 місяці тому +1

    Hare krishna

  • @spvramana7783
    @spvramana7783 3 місяці тому +1

    Well said. God bless you! Jai Sriram! Jai Bharat!

  • @divi07ecstasy
    @divi07ecstasy 3 місяці тому +1

    Jai sri krishna❤

  • @bearinnie
    @bearinnie 3 місяці тому +1

    Jai shree ram🙏 akka 💐💐

  • @bhargavialla2034
    @bhargavialla2034 3 місяці тому

    Ala peetadhipathulani devulani chesaru kada intaki yevara pettadhipathulu satyabama garu?

  • @ravikrsnard
    @ravikrsnard 3 місяці тому

    Akka meru names cheppakapothe Ela thelusthundi janalaki ..

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому

    జై శ్రీ రామ్ 🌹🌄శుభోదయం annyyagaru🙏🌹

  • @saikrishnavarma587
    @saikrishnavarma587 3 місяці тому

    Amma Netflix lo maharaj ane cinema vachindi. Aa cinema gurinchi konchem mee abhiprayam cheppandi

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 3 місяці тому +1

    Tqu so much🤝 Amma

  • @Meena55708
    @Meena55708 3 місяці тому +1

    Jai shree Ram 🙏🙏

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 3 місяці тому +1

    Good morning UA-cam lo chepthunnaru kabatti saripoyindi kani bayata chepthe bathukanistharamma UA-cam dhwara entha mandiki cheruthunnayi ivanni jana bahulyam loki vellalsina avasaram vundi dhenigurinchi alochinchandi medhi goppa prayathnsme 🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 3 місяці тому +1

    Hare Rama Hare krishna

  • @raavilakshmisujatha9242
    @raavilakshmisujatha9242 3 місяці тому +1

    🙏🙏👏👏👏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 місяці тому +1

    Jai shree Ram akka

  • @కృష్ణ-సనాతనం
    @కృష్ణ-సనాతనం 3 місяці тому +1

    Hare Krishna 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 місяці тому +1

    హరేకృష్ణ 😊❤

  • @KotiEswari
    @KotiEswari 3 місяці тому +1

    Thalli entha dhairyam chesaru thalli 🙏 jai shree raama 🙏🙏🌷🌷🌷 yevari ni nammali anna bayamestundi ela chepptharu anukoledu

    • @prasaddasarp114
      @prasaddasarp114 3 місяці тому

      శుభోదయం అమ్మా 🌹🙏
      ఏంటమ్మా ఛానెల్ లోకి రావడం లేదు 🤔
      మీరు ఆ ఛానెల్ లో కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళు మీతో ఎలా మాట్లాడింది నేను చూసాను.
      మీరు ఏం ఫీల్ ఇవ్వొద్దు.
      మీరు ఇక్కడ స్వేచ్ఛగా కామెంట్స్ పెట్టుకోండి..
      అక్కడ జరిగిన విషయాల్ని వదిలెయ్యండి.
      వాళ్ళ గురించి మీకు తెలియదు.
      బయటకు కనిపించే తేనెలొలుకు తియ్యని మాటలు వాళ్ళకి లోపల ఉండవు!
      బయటకు మాత్రమే మెత్తగా, అమాయకంగా మాట్లాడుతారు..

    • @KotiEswari
      @KotiEswari 3 місяці тому

      Bayam ga undi annayya gaaru nenu hema amma ni chala nammina andi Desam gurinchi daivam gurinchi Baga chepptunnaru ani avi anni pai ki kanipinche matale nijalu kaadu ani antunnaru anduke andi em ardam avvatam ledu Jai shree Raama 🌹🙏🙏🙏🙏

  • @durgasrinivaspatchala7252
    @durgasrinivaspatchala7252 3 місяці тому +1

    Guru sakshath parabrahma

  • @SwaroopDakshana
    @SwaroopDakshana 3 місяці тому +1

    Super 😍 amma

  • @SrideviMurarishetty
    @SrideviMurarishetty 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmigopal3560
    @laxmigopal3560 3 місяці тому

    Subhodyam brunda garu🌹me dyavalla chala mandi lo marpu vochindi mydam a madavudu mimalini me kutumbani chalaga chudali ani korukutunanu mydam me lo vuna sarsvathi dyvi ki padabivadanam

  • @sreegiriyoutubechannel8929
    @sreegiriyoutubechannel8929 3 місяці тому +1

    👏👏👌

  • @dharmikm4870
    @dharmikm4870 3 місяці тому +1

    👌

  • @Sanvekadance
    @Sanvekadance 3 місяці тому +1

    Jai Shree Ram

  • @palletigurunathreddy1355
    @palletigurunathreddy1355 3 місяці тому +1

    Sree rama

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 3 місяці тому

    🙏excellent ga cheparu Amma🙏

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b 3 місяці тому

    Chala correct ga chapparu amma

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 3 місяці тому +1

    ❤👌👏👏👏☺️🚩🏹

  • @kothurukoushik2530
    @kothurukoushik2530 3 місяці тому +1

    thanks akka for selecting unique topics

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @sekharbv4774
    @sekharbv4774 3 місяці тому

    జై శ్రీ రామ్

  • @Lathapundla
    @Lathapundla 3 місяці тому

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @rupashiva8211
    @rupashiva8211 3 місяці тому

    Om Namah shivaya Akka🙏
    Periods lo unnapudu Gadapa ni kadigi pasupu rayocha leda..cheppagalaru please 🥺

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +3

      వద్దు, రెస్ట్ తీసుకోండి, శుద్దిగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలి ❤️

    • @rupashiva8211
      @rupashiva8211 3 місяці тому

      @@Govindaseva Thank you Akka🙏

  • @LakshmiKumari-ev9jx
    @LakshmiKumari-ev9jx 3 місяці тому

    Jaisrikrishna

  • @LakshmiKumari-ev9jx
    @LakshmiKumari-ev9jx 3 місяці тому

    JaisriRam

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 3 місяці тому

    Jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏

  • @KotiEswari
    @KotiEswari 3 місяці тому

    Vere channel lo naa msg chusi vere la anukokandi nenu eddari ni follow iyyanandi enduku Ela chepparu ani adagala ni adaganu anthe inka nunchi okka padava meeda ne prayanistanu 🙏

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому +1

      నేను వేరే వాళ్ళ చానెల్స్ మరియు కామెంట్స్ చూడను, నాకు నా ఛానల్ గమనించడానికే తీరిక ఉండదు, నా దృష్టికి వచ్చిన అంశాల గురించి వీడియోస్ చేస్తాను అంతే, నా మీద ఎవరైనా వీడియోస్ చేసినా అవి మన fallowers ఎవరైనా నాకు links పెట్టడం వాట్సాప్ లేదా మెయిల్ చేస్తేనే తెలుస్తాయి.
      సోషల్ మీడియా చాలా తక్కువగా చూస్తాను నేనూ ❤️🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 3 місяці тому

      Thalli miru cheppali anukundhi cheptharu daniki yedhuru tirigi dhadi cheyyali mimmallnni bayapettapettali bedhirinchali anukune variki aa aa parmatmmane valllo marpputisuku vastaru mi fllowvers memu miku todugaa nilustam mi dairyame maku mundhuki nadipisthundhi miru lenidhi chepparu adhi maa gatti nammakam tho memu konthamandhiki reaply lu esthunnam thalli adhikudaa kontamandhi jeernichukoleka mi pai caments chesthunnru valla kallu kudaa teruchukuntaru time vasthundhi yhalli❤❤​@@Govindaseva

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 3 місяці тому

    Jai Shree Ram 🙏 🙏🙏

  • @padmakarun1070
    @padmakarun1070 3 місяці тому

    Jai Shree Ram

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 3 місяці тому

    Jai Shree Krishna

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 3 місяці тому

    Jai Sri ram

  • @a12-b7v8c
    @a12-b7v8c 3 місяці тому

    Hi sister gm

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 3 місяці тому

    🙏🙏 jai sri ram

  • @nagalakshmigajerla5435
    @nagalakshmigajerla5435 3 місяці тому

    Good morning Amma

  • @Krishnar29
    @Krishnar29 3 місяці тому

    Amma ipudu nenu pregnant 3rd mnt ,nenu nithya puja chesukuntanu roju ,kani roju rojuki baga nerasamga untundi naku intlo pani antha aipoyesariki udayam 9 avtundi nen snanam chesi puja chesukune sariki 9:30 avtundi puja chese varaku nen em tinanu,mari nithya puja konasaginchali kada ,opika ledu kani puja cheyakunte manasu bagodam ledu em cheyali edina cheppandi amma

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      ఓసి నీ దుంప తెగ, ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచుకోకు, స్నానం పూజ చెయ్యకపోయినా పర్లేదు, ప్రతీ గంటకి ఏదో ఒకటి తిను, తాగు. నీకు కుదిరినప్పుడు స్నానం చెయ్యి, కుదిరినప్పుడే దీపం పెట్టు, ముందు సరిగ్గా తిని రెస్ట్ తీసుకో, నెలలు పెరిగే కొద్దీ దీపం పెట్టకపోయినా పర్లేదు, నామ స్మరణ చేసుకో చాలు, నెలలు పెరిగే కొద్దీ అలసట పెరుగుతుంది, బాత్రూం కి వెళ్లినా ఎక్కువ సార్లు స్నానం చేయకు, జారి పడే అవకాశం ఉంది, గర్భవతులకు నియమాలు లేవు, నీవు తిని కుదిరినప్పుడే చేసుకో, జాగ్రత్త ❤️❤️❤️

    • @Krishnar29
      @Krishnar29 3 місяці тому

      @@Govindaseva thanks Amma reply ichhinanduku

    • @Govindaseva
      @Govindaseva  3 місяці тому

      ​@@Krishnar29జాగ్రత్త ❤️❤️❤️

    • @Krishnar29
      @Krishnar29 3 місяці тому

      @@Govindaseva ❤️❤️☺️

  • @asgangadhar584
    @asgangadhar584 3 місяці тому

    Jai shree ram

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b 3 місяці тому

    Correct amma