వాకలగరువు -Vakala garuvu Village - Prabha preparation - Konaseema - Godavari villages

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఈ రోజు మనం చూడబోయే గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ,
    కోనసీమ జిల్లా లోని , అంబాజీపేట మండలం లోని వాకలగరువు .
    ఈ వీడియో లో వాకల గరువు అందాలు , సంక్రాంతికి ఈ గ్రామం లో తయారుచేసే ప్రభలు వాటి విశేషాలు సినిమా షూటింగ్ లొకేషన్స్,
    మరెన్నో సంగతులు చూసి తెలుసుకుందాం రండి !
    Like this video, Share & SUBSCRIBE !!
    Don t miss next updates.
    #village #sankranthi
    మరిన్ని కోనసీమ వీడియో ల కోసం ఈ క్రింది ఉన్న లింకులు చుడండి !!
    గోదావరి పులస ఫుల్ స్టొరీ : • Godavari PULASA Story ...
    ఆత్రేయపురం పూతరేకులు : • Atreyapuram village - ...
    అందమైన రాజోలు గ్రామం : • RAZOLE - రాజోలు గోదావ...
    చింతలపల్లి గ్రామం : • చింతలపల్లి - Chintala...
    గోదావరి వరదలు : • ఊడిమూడి//Ganti Pedapud...
    రాజమండ్రి గోదావరి : • Rajamundry Godavari Fl...
    లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ : • మానేపల్లి - లేడీస్ టై...
    తాటి రొట్టె తయారీ : • తాటి రొట్టె 🌴 Tati rot...
    డొక్కా తాడు తయారీ : • డొక్క తాడు తయారీ - Co...
    అటుకులు తయారీ : • అటుకులు తయారీ - Tradit...

КОМЕНТАРІ • 16

  • @ambicapudiambica9897
    @ambicapudiambica9897 7 місяців тому +8

    సార్ మీరు ఏమి అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను సార్ మీ వీడియోస్ చాలా బాగుంటున్నై కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత యాప్ ఉండట్లేదు సార్. మీరు నాచురల్ గానే వదిలేసేయండి చాలా బాగుంటుంది కామెంట్ నేను చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఇవేం చాలా మంది కామెంట్ పెడుతున్నారు నేచురల్ గా వదిలెయ్యండి చాలా బాగుంటుంది

  • @balum4776
    @balum4776 4 місяці тому

    Jai konnaseema ❤️❤️❤️

  • @M.Sujitha
    @M.Sujitha 7 місяців тому

    నేను పుట్టిన ఊరు అని చెప్పుకోవడానికి మా కుటుంబం (మా అమ్మ ,నాన్న, తాత ,అమ్మమలు)ఎప్పుడూ గొప్పగా అనుకుంటాము...thank u Srinu మావయ్య👍👍👍🎉🎉🎉👌👌👌🤩😍😀

  • @mbrsharmamula2740
    @mbrsharmamula2740 7 місяців тому

    చాలా మంచి విషయాలు చెప్పారు.ఇక హరిదాసు సంక్రాంతి కి నెల రోజుల పాటు యింటింటికి తిరగాలి అందుకే చాలా గ్రామాల్లో బండి పై వస్తున్నారు. మా వూరిలో కూడా(పేరూరు) బండి పై వచ్చారు. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్,సుమారు 15 సం నుండి మా ఊరు వస్తున్నారు. సంప్రదాయం ప్రకారం వస్తున్నాను అని చెప్పారు.కొడుకు సాప్ట్ వేర్ ఉద్యోగము.

  • @santhoshmunimanikyam6672
    @santhoshmunimanikyam6672 7 місяців тому +1

    Me voice bes super annagaru

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 7 місяців тому +1

    మంచి ఆలోచనాపరులు

  • @palakondavenkatesh1210
    @palakondavenkatesh1210 7 місяців тому

    వీడియో బాగుందండి.

  • @IshitaSharan3
    @IshitaSharan3 7 місяців тому +1

    హరిదాసులు ఇలా బండిమీద తిరగడం బాగాలేదు చక్కగా సహజమైన పూలను అలంకరించుకొని కాలినడకన హరినామ స్మరణ చేసుకుంటూ వెళ్లాలి...
    అంతేగాని ఇలా బండి మీద వెళ్లడం కృత్రిమ పువ్వులను ధరించడం స్పీకర్ లో పాటలు పెట్టడం ఇది ఏమీ బాగోలేదు...
    మీకు కష్టమైతే వదిలేయండి వేరే వాళ్ళు చేసుకుంటారు..
    ప్రతిదీ ఈజీగా సంపాదించడం అలవాటయిపోయింది...
    కనీసం ఇలాంటి పనైనా భక్తితో చేయండి.
    జై శ్రీ కృష్ణా.....💐🙏

  • @niharikareddy9457
    @niharikareddy9457 7 місяців тому

    Sir me videos baguntay clear ga chupistaru peddapuram village gurinchi cheppandi

  • @rameshnaidu7903
    @rameshnaidu7903 7 місяців тому

    Super❤ Manchi view icharuuuuuuu😍

  • @ksraju125
    @ksraju125 7 місяців тому +1

    Plz try with out music video with natural sounds , better to improve your channel
    Best of luck sir, your videos good,

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 7 місяців тому +1

    శ్రీనివాస్ గారు
    ఈ ప్రభల తీర్థం కేవలం కొనసీమ జిల్లాలో కొన్ని ఊరుల్లో మాత్రమే జరుగుతుంది కదా,
    అతి పెద్ద ప్రభలు ఏ ఊరిలో పెడతారు?