సర్, మీకు గురువుగారి కి కృతజ్ఞతలు ,ఈ ఏడు రోజుల ప్రవచనం లో చాలా విషయాలు తెలుసుకున్నాము, ఆచరించడానికి చాలా ఎక్కువ, కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల కృషితో ఓపికతో ధర్మంగా ఉంటే సాదించేందుకు అవకాశం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని గురువుగారి ద్వారా విన్నందుకు చాలా ఆనందంగా ఉంది, నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు సమయానుకూలంగా చెప్పటం లో గురువు గారి సమయస్ఫూర్తికి నేను చాలా ఆనందపడ్డాను, మీకు గురువుగారికి మీ నుండి పొందినదానికి ఋణపడి ఉంటాము👏👏👏
ధన్యోస్మి.... గురువుగారు 🙏 మీ ఈ విరాటపర్వం లో దక్షిణ గోగ్రహనం వినటం నా పూర్వ జన్మ సుకృతం. మొత్తం కవిత్రయం యొక్క పద ప్రయోగం, పద వేగము, ఆ పద శబ్ద ప్రవాహం అమోఘం, అజరామం 🙏🙏
కుమార్ గారు, శ్రద్ధగా విన్న వారికి మహాభారతం నిజజీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకొనటానికి ఎంతో ఉపయోగపడుతుందని నేనుకూడా విన్నతరువాత తెలుసుకొన్నాను. మీరు విని ఆనందించినందులకు చాల సంతోషం.
Undrajavaram Mallina Krishna Rao gariki 🙏😊👍 Thank you so much for bringing Dr. Garikipati Narasimha Rao garu for Virata parva pravachanam! ఆయన సంస్కృతాంధ్రాలలో దిట్ట. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పించేలాగ చెప్పేరు ఆయన. I wish Garikipati garu does the whole Mahabharatham. His style of ప్రవచనం is second to none! Thank you again for bringing it to UA-cam! Some one like me who is far away from India is given the wonderful opportunity to hear these Seven days of Virata parvam! 🙏😊👍👌 I only can wish and hope we would bring Sri Garikipati garu to do all of Sri MahaBharatam from Undrajavaram to UA-cam! 🙏😊
గురువు గారూ ఈ విరాటపర్వం4రోజుల నుంచి వింటున్నాను 2020 ఏప్రిల్21 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వడగళ్ళు పడుతూనే ఉన్నాయి మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులూ ☺☺💐💐💐💐💐
Innallaku nenu e pravachanalni vinagaliganu. . Garikapati Garu nakippudu ardaavthundi ma nanna mammalni enduku telugu medium lo enduku chadivincharo. . Ala chadavatam vallane adyathmika vishayaala pai asakthi mariyu drusti kaligai. . So many thanks to Krishna Rao sir for all ur efforts. .
Krishna Rao Garu, Thanks for uploading in the internet and making it available to everyone......and There are no words to describe Narashimha rao gari speeches.........
కృష్ణా రావు గారు.. మహాభారతం రూపంలో నాకు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విద్య, విజ్ఞానాలు, ముఖ్యముగా ఉద్యోగ పర్వము ద్వారా ఉద్యోగులు ఎలా ఉండాలి, ఆపద సమయంలో ఎలా ధైర్యము తెచ్చుకోవాలో మొదలగు గొప్ప విషయాలను తెలుసుకోవడానికి అవకాశాలు కల్పించినందుకు మీకు నా ధన్యవాదాలు.
You are right sir, Sri Garikipati has bought our scriptures closer to the present generation by his style and humour. I am happy that you have enjoyed the uploads.
mallina . krishna rao . garu . thanks sir . andi . maku maha baratham ante chala istam . kani ma family lo aa evariki radu . chudaledu . kani miru naku chupinachagaligaru . nenu chusanu . nenu b.tech 3 rd year chaduvu tunanu . inta chinna vayassulo nenu chusinanduku santoshanga vunnanu .tnq sir .
Sir, I have seen all the 7 episodes of Virataparvam of Sri Garikipativaru. This is very essential to every body to achieve his goel of his employment in the life. Thank you very much sir.
Telugu people are lucky to listen to pravachanams ofdr. Garikapati. Bhakti t.v telecast 2009 to 2016 .7 years i was lucky to liten "Mahabharatam Samajika nyam by sri Garikapaty.i penned every days episode fo r 7 years .but sorry i could not get in print after edit.poorvajanmasukrutham.
Dear Sri Krishna Rao Garu, The kind of service you are rendering to the society, particularly, to the modern youth, by organising these great discourses on Mahabharata, Ramayana, Bhagavata, Brahma Sutras, etc., is phenomenal and unparalleled in the history of Andhra Pradesh. Perhaps, no one else in the rest of the country has even conceived such an undertaking, let alone doing it. More importantly, the publication of these discourses on You Tube is amazing as can be seen from the number of persons who viewed them and the number of encomia showered on you in the form of comments. These discourses, I am sure, will have a deep, decisive and positive impact on the mind and conduct of every one who views them on this medium. May Lord Krishna bestow a healthy, prosperous long life on you and your family! PROF. EM RAO
Thank you, Sri Manikyalarao garu for your generous comments. I just organised the pravachanams. It is the calibre of the speakers and greatness of our Puranas that drawing so many people to these uploads.
True, but you are the moving spirit behind these. But for your efforts, even at heavy cost, where is the question of people knowing them, not to speak of knowing the essence of them or their appreciation? Once again, kindly accept my thanks to you and your great wife. ( I have just completed viewing Sundara Kanda - all the three episodes!)
When I am stress feel then I try to Listen Garikapati Speeches if any ...He was a Great INDIA THURUPU (mulls) pies ...Hatstsap to you Garikapati garu...
Sorry to post my comments in English after listening to such an enlightening speech showcasing the glory of Telugu and the skills of a great poet.I must say you and brahma Sri narasimha Rao Garu are doing a great service to the people of AP.This pravachanam is a must for all and in particular students of today to inculcate the value systems of yester years which are more relevant in this rocket age.Thanks
this is second time .we watched and followed seven episodes of virataparvam sometime in summer and ,believe it, it rained on the lastday( no indication earlier). now , the second time also, rain has blessed us with the last episode.in fact, it has been raining in our nizamabad since morning,friday, 12 th december 2014.
Dear Mallina Krishna Rao gaaru, Literally I am searching for enough appropriate words to appreciate you for what you have been doing to revive the interest of our youth in our precious and unique epics and enlighten them. What you are doing is more than a RAJASUYAM or an ASWAMETHAM. In our Punya Bhoomi, we have heard about incarnation of great people who could enlighten fellow men and direct them to the right direction such as Sri Aadhi Sankaracharya, Sri Ramanujacharya, Sri Chaitanya Mahaprabhu, Sri Madhva & etc. Though directly you are not doing any preaching, you are bringing so many wonderful preachers on to one platform and making available their preachings through you tube to the entire world. So many thousands of views of your videos indicate that a great necessity of our epics in our daily life during this modern day life of speed, haste and individualism. Today simply because we got swept by the consumerism, dictated by the undue importance of money, drowned by the nuclear family concept, we see so many chaotic things happening in our society, which is otherwise still respected by the entire world for our "spirit of family life". The greatest & idealistic family life existed on planet earth superiorly only in Indian sub continent. This was mainly because of our great Epics & Puranas. Today as we forgot our base & roots on which our lives are based we are witnessing so many chaotic things such as divorces, suicides, assassinations and etc. The only way to get out of these is that just to focus on our value base and our family roots. The better way of doing it is listening to our epics time & again so that they get imbibed in our DNA in a refreshing way. YOU ARE EXACTLY DOING THAT. Hitting the nail on its head. For the great work you are doing please accept my SAHASRA KOTI PAADA NAMASKAARAALU. I dont know how to honour you other than this. You are an inspiration to me, God willing I wish to organise such discourses in my home town in due course. Definitely I would like to invite you for them. My number is 0 9840226084. I live in chennai. If u have no problem, you can share your phone number. With best regards, rajaram kolle.
ఈ ఏడు భాగాలనూ రోజుకొకటి వింటూ ఈరోజు 10/04/2022 న చివరి భాగం వినేటట్టు ప్రణాళిక వేసుకొని విన్నాను. ఈ రోజు శ్రీరామనవమి రోజు గరికపాటి వారి నోటివెంట జానక్యాః కమలాంజలి... పద్యం విని పులకించాను. ధన్యవాదములు !!!
i am deeeply indebted to organizers to listen this grand talk.... thank you all...esp. mistakes in 'vijayostaham' ....jai ho ....Garikapaati Narasihmha saraswathi...like listening live from ubhayakavi mitra Tikkana....
విరాటపర్వం విన్నా, చదివినా, చూచిన పాడిపంటలు బాగా పండుతాయని లోక ప్రశస్తి. నరసింగరావు ద్వారా ఆచరిస్తే పాడిపంటలు పండుతాయని తెలుసుకొన్నాము. 7 రోజుల ప్రసంగం 15 రోజులపాటు రోజు రాత్రి నా సమయానుకూలంగా విన్నాను. కరవు సంవత్సరములో కూడా వర్షాలు పడి విరాటపర్వం తన సత్తా చాటుకుంది. మహాభారతం అనుశాసనపర్వం విని తరువాత ఆది పర్వము నుండి శాంతి పర్వం వరకు విని మరళ వర్షము కొరకు విరాటపర్వం విన్నాను. భారతీయ సాంప్రదాయాలకు, మన గ్రంధాల గొప్పతనము నకు శతకోటి వందనాలు.
My thoughts on part 7: Entertaining, Nice information about the flags and various details. A lot of abhinayam at many places. He is definitely not afraid to say anything. Very happy with how the whole parvam went. Thanks a lot Garikapati varu for your lectures. Thanks to Krishna Rao garu for organizing the event. Also, special thanks to Subha electronics for taking the video and uploading it to UA-cam for all of us to see.
Krishna Rao Mallina Gari..entha mandi Guruvugarlani meeru eerpatu chesina ee karyakramam atyadbhutam. Vundrajavaram lo ne edi oka mailaraayi. You tube lo upload chesi maa andarini punnetulu chesaru. Mee padalaku namaskaram cheste andari Guruvugaraki namaskaram chesina palitham vastundi. Mee paadalaku naa padabhi vandanam.
PART 1 పూజ్య గురుదేవులు గరికపాటివారు మంచి సంఘ సంస్కర్త. మూఢ నమ్మకాలు ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తాయనీ, కనుక ప్రజలను తన ప్రవచనాలతో చైతన్యపరుస్తూ సత్యం వైపు జ్ఞానం వైపు నడిపించాలనే ఆకాంక్ష కలిగిన గొప్ప సంఘ సంస్కర్త. ఈ సందర్భంగా వారికి నాహృదయపూర్వక ప్రణామాలు. ఎంతటి మహానుభావులైనా, ఎంతటి జ్ఞాన సంపన్నులైన కొన్ని విషయాలలో అపోహలు ఉండిఉండవచ్చు. 'తెల్లవారుఘామున కన్న కళలు నిజంఅవుతాయి' ఇది ప్రజలలో అనాదిగా ఉన్న నానుడి. ఈ నానుడి విషయంలో పూజ్య గురుదేవులు కొంత అపోహ కలిగివున్నట్లు అనిపిస్తున్నది. అయితే ప్రజలలో వున్న ఈ నానుడి అక్షర సత్యము. అవును! 'తెల్లవారుఘామున కన్న కళలు తప్పక నిజంఅవుతాయి'. ఎప్పుడూ? ఎప్పుడయ్యా అంటే పై వాక్యం యెక్క అర్థము మరియు పరమార్థం తెలిసినప్పుడు. పైన తెలిపిన నానుడి యొక్క పరమార్థం విషయంలో గురుదేవులవారికే కాదు అనేకమందికి అపోహవుంది. ఇది మన జ్ఞాపకశక్తికి సంబందించిన విషయం. ఈ విషయం పై చర్చించాలంటే మనకు మూడు విషయాలు తెలియాల్సి వుంది. అవి 1. Knowledge (జ్ఞానము) 2. Attitute (కాంక్ష లేదా బలమైన కోరిక) 3. Practice (ఆచరణ). మనం ఏ విషయాన్నైనా ఆచరించాలంటే (Practice) ఆవిషయంపై పరిజ్ఞానం (Knowledge) మరియు కాంక్ష (Attitude) ఉండాలి. దీన్నే KAP (Knowledge, Attitude, Practice) అంటారు. ఉదాహరణకు మనకు ప్రతీ రోజూ రాత్రి టూత్ బ్రష్ చేసుకునే అలవాటు లేదనుకుందామ్. మనం రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకుంటే మంచిదని మనకు తెలుసు. అదే బ్రష్ చేసుకోవడం పై మనకున్న విషయ పరిజ్ఞానం (KNLWLEDGE). మరి చాలామంది ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఆచరించటం (PRACTICE) లేదు? ఎందుకంటే వారికి దానిపై బలమైన కాంక్ష (ATTITUDE) లేదు కాబట్టి. మరి దీన్ని ఆచరించాలంటే అలవాటుగా మార్చాలంటే మనకు దానిపై విషయపరిజ్ఞానం వుండి బలమైన కాంక్ష ఉండాలి. బలమైన కాంక్ష మనకు పెరగాలంటే మన జ్ఞాపకపు పొరల్లో నుండి పదేపదే గుర్తుకు వస్తూ ఉండాలి. మరి సాధారణ చేతన స్థితిలో (conscious state) ఇది సాధ్యం కాదు. ఆచరించాలని వున్నా మార్చుకోవాలని వున్నాఆచరించలేము, మార్చుకోలేము. ఈ మార్పు అంతఃచేతన స్థితిలో (subconsious state) మాత్రమే సాద్యం అవుతుంది. Meditation (ధ్యానం) అనే ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ అంతఃచేతన స్థితి (subconsious state) సాధ్యపడుతుంది. మరింతగా అర్థం చేసుకోవాలంటే Meditation ( ధ్యానం) ఎందుకు ఉపయోగ పడుతుంది అని అర్థం చేసుకోవాల్సి వుంది. మనం అనంతమైన సమాచారాన్ని మన మెదడు లో (ముఖ్యంగా చిరకాలం) దాచుకుని మన అవసరార్థం వినియోగిచుకోవాలంటే అందుకు ఏకైక మార్గం ధ్యానం. ధ్యాన సాధనకు ముందుగా ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత అంటే అనవసరపు ఆలోచనల స్థాయిని మరియు సంఖ్యను తగ్గించడం. ఈ ఇది ఒక పట్టాన సాధ్యం అయ్యేది కాదు. ఇందుకు కొంత సాధన అవసరం. ఈ సాధన 'మనసుకు పని పెడితే అనవసరపు ఆలోచనలురావు' అనే సూత్రంపై పని చేస్తుంది. మనసు కోతి లాంటిది. మౌనంగా కూర్చుంటే అనవసరపు ఆలోచనలు దాడి చేస్త్తాయి. అలాకాకుండా మనసుకు పని కల్పిస్తే అంటే శ్వాస మీద ద్యాస ఉంచడం కానీ, 1,2, లను ఒక బోర్డు పై రాస్తున్నట్టు ఊహించడం కానీ చేయాలి. సాధన వల్ల కొంత కాలానికి మీ ఆలోచనల స్థాయి తగ్గి మీరు ధ్యానం చేయటానికి అనుకూల మార్గం ఏర్పడుతుంది. అప్పుడు మీరు ధ్యాన స్థితి సాధన లో భాగంగా మీ శరీరం తేలికగా అయిపోయి గాలిలో తేలిపోతున్నట్లుగా ఊహించడం ద్వారా మనకు కావలసిన అంతఃచేతన స్థితి (subconsious state) చేరుకోవచ్చు
Dear Mr. Krishna Rao Garu. Thank you for taking such tedious effort to record and upload all the videos. Unfortunately, we can hear what all the great people talk, but cannot read the books what our ancestors wrote. I have searched all over the internet, but cannot find our telugu ancient literary works. There are some but which cost a lot. I here by request you to do one more task for the sake of our telugu people and scan and upload telugu ancient literary books so that people like me can read them and understand each and every poem they wrote. Thanking you, Yours Sincerely, Pavan Naga
గురువు గారికి శతకోటి వందనాలు. మాటలు రావడం లేదు గురువు గారు. నిజంగా రాజకీయ నాయకులకు కూడా అర్హత పరీక్ష పెట్టాలి.ఎవరికి అయితే రామాయణం, భారతం ,భాగవతం మీద పరిపూర్ణ అవగాహన ఉంటుందో అలాంటి వారికి పరిపాలన భాధ్యత అప్పగించి చూడండి రామరాజ్యం మళ్ళీ మనం చూస్తాము .ధర్మరాజు పాలన తిరిగి వస్తుంది..
సర్, మీకు గురువుగారి కి కృతజ్ఞతలు ,ఈ ఏడు రోజుల ప్రవచనం లో చాలా విషయాలు తెలుసుకున్నాము, ఆచరించడానికి చాలా ఎక్కువ, కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల కృషితో ఓపికతో ధర్మంగా ఉంటే సాదించేందుకు అవకాశం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని గురువుగారి ద్వారా విన్నందుకు చాలా ఆనందంగా ఉంది, నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు సమయానుకూలంగా చెప్పటం లో గురువు గారి సమయస్ఫూర్తికి నేను చాలా ఆనందపడ్డాను, మీకు గురువుగారికి మీ నుండి పొందినదానికి ఋణపడి ఉంటాము👏👏👏
ధన్యోస్మి.... గురువుగారు 🙏 మీ ఈ విరాటపర్వం లో దక్షిణ గోగ్రహనం వినటం నా పూర్వ జన్మ సుకృతం. మొత్తం కవిత్రయం యొక్క పద ప్రయోగం, పద వేగము, ఆ పద శబ్ద ప్రవాహం అమోఘం, అజరామం 🙏🙏
కుమార్ గారు, శ్రద్ధగా విన్న వారికి మహాభారతం నిజజీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకొనటానికి ఎంతో ఉపయోగపడుతుందని నేనుకూడా విన్నతరువాత తెలుసుకొన్నాను. మీరు విని ఆనందించినందులకు చాల సంతోషం.
Krishna Rao Mallina అయ్యమీరు ఇటువంటి మహాత్తరకార్యక్రమాలు మరన్ని చేయాలిఅనికొరుకుంటు శతమానంభవతి
Undrajavaram Mallina Krishna Rao gariki 🙏😊👍
Thank you so much for bringing Dr. Garikipati Narasimha Rao garu for Virata parva pravachanam!
ఆయన సంస్కృతాంధ్రాలలో దిట్ట.
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పించేలాగ చెప్పేరు ఆయన.
I wish Garikipati garu does the whole Mahabharatham. His style of ప్రవచనం is second to none!
Thank you again for bringing it to UA-cam! Some one like me who is far away from India is given the wonderful opportunity to hear these Seven days of Virata parvam!
🙏😊👍👌
I only can wish and hope we would bring Sri Garikipati garu to do all of Sri MahaBharatam from Undrajavaram to UA-cam!
🙏😊
Correction: I only can wish and hope Krishna Rao garu you would bring Garikipati garu to do the Whole MahaBharata Pravachanam!
గురువు గారూ ఈ విరాటపర్వం4రోజుల నుంచి వింటున్నాను 2020 ఏప్రిల్21 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వడగళ్ళు పడుతూనే ఉన్నాయి మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులూ ☺☺💐💐💐💐💐
Krishnaraya mee మతాపితలు ధన్యులు meelanti mahapurushulu garikipativari laanti guruvu gaaru mana samsruti nilabettalane mahatwakankha prasamsaniyamu paadabhivandanamulu🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍🌹
🙏
మహాభారతం అన్ని పర్వాలు నాకు గరికిపాటి వారి గాత్రం రూపేనా వినాలని ఉంది 🙏🙏🙏🙏
Kadaaa
1
Ok
@@yadaiahd7006 hai
@@yadaiahd7006 hai
Innallaku nenu e pravachanalni vinagaliganu. . Garikapati Garu nakippudu ardaavthundi ma nanna mammalni enduku telugu medium lo enduku chadivincharo. . Ala chadavatam vallane adyathmika vishayaala pai asakthi mariyu drusti kaligai. .
So many thanks to Krishna Rao sir for all ur efforts. .
చాలా బాగున్నది. మహాభారతము గురించి వివరముగా తెలియజేసినారు.
Guruvugaariki paadabhivandanalu...meela inta asaktikaranga,rasaranjakanga,hasyoktanga cheppevallu arudu..7 episodes denikade...nabhuto nabhavishyati...mee vyakhyanam asaamanyam,amogham..enno teliyani vishayaalu telusukonna maa janma dhanyam...mee lantivaaru telugu vaarainanduku memu ento garvistunnamu...
Krishna Rao Garu, Thanks for uploading in the internet and making it available to everyone......and There are no words to describe Narashimha rao gari speeches.........
Wu, e
@@asreedurga123sree5u in hii m mm kg uyjujj m yomk mmtt
Q))+
Ee pravachananni 10th time vintunnanu antha nachindi naku❤🙏🏻🙏🏻🙏🏻
Modern society troubleing with lack of our philosophy, this is very important useful information for our society. Everyone can understand that.
9
😅😅😊😅😊😊😅😅😊😅😅
సందర్బంగా చెప్పటం చాలా బాగుంది
Telugu subject ga p. G. Cheyyananduku ippudu bhadapadutunnanu. Adbhutanga chepparu guruvugaru.
కృష్ణా రావు గారు..
మహాభారతం రూపంలో నాకు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విద్య, విజ్ఞానాలు, ముఖ్యముగా ఉద్యోగ పర్వము ద్వారా ఉద్యోగులు ఎలా ఉండాలి, ఆపద సమయంలో ఎలా ధైర్యము తెచ్చుకోవాలో మొదలగు గొప్ప విషయాలను తెలుసుకోవడానికి అవకాశాలు కల్పించినందుకు మీకు నా ధన్యవాదాలు.
O
renu , నిజం చెప్పారు మీరు 👍👍👍👍
You are right sir, Sri Garikipati has bought our scriptures closer to the present generation by his style and humour. I am happy that you have enjoyed the uploads.
Sri Garikipati has bought our scriptures ''''''''Bought or brought
Fraffgvcrt crew crrcfV😳Ed Vardan av w r
@@hifoodynews oppppp
Brought , దగ్గరకు తెచ్చారు
Vintunte amrutham la undhi.Awesome guruvu gaaru❤️❤️
Roju rojuki mee videos sahayam tho poguttukunna naa aathma Vishwasaani malli pondhuthunnanu anipisthundhi. Meeku Paada Abhivandanam.
గురువు గారికి నమస్కారములు.పూర్తిగా మహాభారత ప్రవచనాలు మీద్వారా వినాలని ఉంది.వ్యక్తిని ఉదాత్తులుగా తీర్చిదిద్దే విధంగా ఉంటాయి మీ అమృత వాక్కులు.
mallina . krishna rao . garu . thanks sir . andi . maku maha baratham ante chala istam . kani ma family lo aa evariki radu . chudaledu . kani miru naku chupinachagaligaru . nenu chusanu . nenu b.tech 3 rd year chaduvu tunanu . inta chinna vayassulo nenu chusinanduku santoshanga vunnanu .tnq sir .
Sir, I have seen all the 7 episodes of Virataparvam of Sri Garikipativaru. This is very essential to every body to achieve his goel of his employment in the life. Thank you very much sir.
9
🙏🌷🙏
Telugu lo cheppu swami 🤦🏼♂️
Telugu people are lucky to listen to pravachanams ofdr. Garikapati. Bhakti t.v telecast 2009 to 2016 .7 years i was lucky to liten "Mahabharatam Samajika nyam by sri Garikapaty.i penned every days episode fo r 7 years .but sorry i could not get in print after edit.poorvajanmasukrutham.
Namaskaramu, mallela krishnarao garu. I am unfortunate that, I didn't born in Undrajavaram. the great people, pls. continue what you are doing.
Dear Chandra Garu,
Thank you sharing. It was really good.
Kind Regards
Venkata
@@rajuchalla6284 UA-cam
Seven out of seven videos of Garikapati are thought provoking and entertaining.
Thanks for uploading krishnarao sir. Garikapati narasimharao gurugariki sirasaastanga namaskaralu . Jai Sri Ram
Dear Sri Krishna Rao Garu,
The kind of service you are rendering to the society, particularly, to the modern youth, by organising these great discourses on Mahabharata, Ramayana, Bhagavata, Brahma Sutras, etc., is phenomenal and unparalleled in the history of Andhra Pradesh. Perhaps, no one else in the rest of the country has even conceived such an undertaking, let alone doing it.
More importantly, the publication of these discourses on You Tube is amazing as can be seen from the number of persons who viewed them and the number of encomia showered on you in the form of comments. These discourses, I am sure, will have a deep, decisive and positive impact on the mind and conduct of every one who views them on this medium. May Lord Krishna bestow a healthy, prosperous long life on you and your family!
PROF. EM RAO
Thank you, Sri Manikyalarao garu for your generous comments. I just organised the pravachanams. It is the calibre of the speakers and greatness of our Puranas that drawing so many people to these uploads.
True, but you are the moving spirit behind these. But for your efforts, even at heavy cost, where is the question of people knowing them, not to speak of knowing the essence of them or their appreciation? Once again, kindly accept my thanks to you and your great wife. ( I have just completed viewing Sundara Kanda - all the three episodes!)
E M RAO
Art of living. Bing as
When I am stress feel then I try to Listen Garikapati Speeches if any ...He was a Great INDIA THURUPU (mulls) pies ...Hatstsap to you Garikapati garu...
Guruvu gariki namaskaram. Krishna Roa garu meku na dhanyavadamulu. Telugu bidda ga puttinandaku garvapathunnanu. Mana bhatha jaathi goppadi. Pillalaku adukune atallo kuda dharmanni bhodhinachadam ma bharatheeyulake sadhyam. Kani enaayi bharatham manaku ami theliyanatlu pakka deshala vaipu chusthunnam. Maarpu raavali.
Thank you Very Much Krishna Rao Garu for conducting such a epic programs and sharing the same to us.
విపులీకరణ విధం వర్ణించడానికి మా వద్ద మాటలు సరిపోవు మహాసయా.
మీకు మానమస్సులు.
Sorry to post my comments in English after listening to such an enlightening speech showcasing the glory of Telugu and the skills of a great poet.I must say you and brahma Sri narasimha Rao Garu are doing a great service to the people of AP.This pravachanam is a must for all and in particular students of today to inculcate the value systems of yester years which are more relevant in this rocket age.Thanks
I like your comment and affection to our mother tongue...May God bless you and your family...
this is second time .we watched and followed seven episodes of virataparvam sometime in summer and ,believe it, it rained on the lastday( no indication earlier). now , the second time also, rain has blessed us with the last episode.in fact, it has been raining in our nizamabad since morning,friday, 12 th december 2014.
Nice. How to see episodes of Aranya parva of Sri Garikapati garu
Thanks for watching all the episodes and finding them useful.
Excellent differentiation between Bharatam, Ramayanam and Bhagavatam.... marvelous discourse....must watch video...
Dear Mallina Krishna Rao gaaru, Literally I am searching for enough appropriate words to appreciate you for what you have been doing to revive the interest of our youth in our precious and unique epics and enlighten them. What you are doing is more than a RAJASUYAM or an ASWAMETHAM. In our Punya Bhoomi, we have heard about incarnation of great people who could enlighten fellow men and direct them to the right direction such as Sri Aadhi Sankaracharya, Sri Ramanujacharya, Sri Chaitanya Mahaprabhu, Sri Madhva & etc. Though directly you are not doing any preaching, you are bringing so many wonderful preachers on to one platform and making available their preachings through you tube to the entire world. So many thousands of views of your videos indicate that a great necessity of our epics in our daily life during this modern day life of speed, haste and individualism. Today simply because we got swept by the consumerism, dictated by the undue importance of money, drowned by the nuclear family concept, we see so many chaotic things happening in our society, which is otherwise still respected by the entire world for our "spirit of family life". The greatest & idealistic family life existed on planet earth superiorly only in Indian sub continent. This was mainly because of our great Epics & Puranas. Today as we forgot our base & roots on which our lives are based we are witnessing so many chaotic things such as divorces, suicides, assassinations and etc. The only way to get out of these is that just to focus on our value base and our family roots. The better way of doing it is listening to our epics time & again so that they get imbibed in our DNA in a refreshing way. YOU ARE EXACTLY DOING THAT. Hitting the nail on its head. For the great work you are doing please accept my SAHASRA KOTI PAADA NAMASKAARAALU. I dont know how to honour you other than this. You are an inspiration to me, God willing I wish to organise such discourses in my home town in due course. Definitely I would like to invite you for them. My number is 0 9840226084. I live in chennai. If u have no problem, you can share your phone number. With best regards, rajaram kolle.
Stay Stay 7
TQ m k Rao garu to gave more to our next generation jaisriram
నా మనసు ఇప్పుడు ప్రశాంతం గా ఉంది, కృష్ణ రావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు
ఈ ఏడు భాగాలనూ రోజుకొకటి వింటూ ఈరోజు 10/04/2022 న చివరి భాగం వినేటట్టు ప్రణాళిక వేసుకొని విన్నాను. ఈ రోజు శ్రీరామనవమి రోజు గరికపాటి వారి నోటివెంట జానక్యాః కమలాంజలి... పద్యం విని పులకించాను.
ధన్యవాదములు !!!
Krishna Rao garu e videos upload chesinanduku Chala kruthagnathalu,
మహాత్మా హృదయ పూర్వక పాదాభివందనం చేస్తున్న
i am deeeply indebted to organizers to listen this grand talk.... thank you all...esp. mistakes in 'vijayostaham' ....jai ho ....Garikapaati Narasihmha saraswathi...like listening live from ubhayakavi mitra Tikkana....
Migilina Parvalu kuda Garikapati gaarithone cheppisthe ayipovu shitt...... garikapati ,,chaganti 👌👌
Thank You Krishna Rao Mallina for Uploading this vedio.
1u
Om Gurubhyo Namaha🙏🙏🙏❤
Salute to your words
🙏🙏🙏🌹🌹🌹🪷🪷🪷🌺
పద్యములు చాలా రసవంతముగా, విన సొంపుగా ఉన్నవి.
పరమానందం పొందుతున్నాము మీ వర్ణన తో .మహాభారతం మనవజీవితం
Garikapati Narsimha Rao Garu meeku maa family tarapuna padabivandanallu 👏👂🙏
Garikipati vaari dharana amogham, adbhutham. Million thanks to Krishna Rao Garu
Happy to see you enjoying Virataparvam.
Sir...we are not able to see 6 days virataparvam videos by garikapati ..Getting as private videos...kindly check and share sir
Need your login login. Send. Send me your number. Send
Thank you🙏❤❤
@@tejakasalanatil00y0
Thank you for up loading this video
Nice
విరాటపర్వం విన్నా, చదివినా, చూచిన పాడిపంటలు బాగా పండుతాయని లోక ప్రశస్తి. నరసింగరావు ద్వారా ఆచరిస్తే పాడిపంటలు పండుతాయని తెలుసుకొన్నాము. 7 రోజుల ప్రసంగం 15 రోజులపాటు రోజు రాత్రి నా సమయానుకూలంగా విన్నాను. కరవు సంవత్సరములో కూడా వర్షాలు పడి విరాటపర్వం తన సత్తా చాటుకుంది. మహాభారతం అనుశాసనపర్వం విని తరువాత ఆది పర్వము నుండి శాంతి పర్వం వరకు విని మరళ వర్షము కొరకు విరాటపర్వం విన్నాను. భారతీయ సాంప్రదాయాలకు, మన గ్రంధాల గొప్పతనము నకు శతకోటి వందనాలు.
Arjuna 🙌 what a great warrior, what a great qualities he had, surely inspiration to youth
R rapma
@@ramarao3005 p
@@ramarao3005 pPP
p0
@@ramarao3005 Pppp0PpP0PPP0PP0 po
My thoughts on part 7: Entertaining, Nice information about the flags and various details. A lot of abhinayam at many places. He is definitely not afraid to say anything. Very happy with how the whole parvam went. Thanks a lot Garikapati varu for your lectures. Thanks to Krishna Rao garu for organizing the event. Also, special thanks to Subha electronics for taking the video and uploading it to UA-cam for all of us to see.
Garagarikapatinarachmiharao
Hi e
Mee matalu vinte manasika dmsthyryam vastundi.
Garikapati has no equal in. Ap what a great experience listening to him
And
dhanyavadhamulu krishna Rao gariki. garikapati narasimha Rao guruvuu gari paadha padmalaku namaskaramulu. .tq so much
Krishna Rao Mallina Gari..entha mandi Guruvugarlani meeru eerpatu chesina ee karyakramam atyadbhutam. Vundrajavaram lo ne edi oka mailaraayi.
You tube lo upload chesi maa andarini punnetulu chesaru.
Mee padalaku namaskaram cheste andari Guruvugaraki namaskaram chesina palitham vastundi. Mee paadalaku naa padabhi vandanam.
Virataparvam prasanga pravachanam athi sundararamu srisri Garikapati Narsimharao gariki maa🙏🙏🙏 padabivandanamulu
Thank you very much sir mallina Krishna rao garu
PART 1
పూజ్య గురుదేవులు గరికపాటివారు మంచి సంఘ సంస్కర్త. మూఢ నమ్మకాలు ప్రజలను అజ్ఞానం వైపు నడిపిస్తాయనీ, కనుక ప్రజలను తన ప్రవచనాలతో చైతన్యపరుస్తూ సత్యం వైపు జ్ఞానం వైపు నడిపించాలనే ఆకాంక్ష కలిగిన గొప్ప సంఘ సంస్కర్త. ఈ సందర్భంగా వారికి నాహృదయపూర్వక ప్రణామాలు.
ఎంతటి మహానుభావులైనా, ఎంతటి జ్ఞాన సంపన్నులైన కొన్ని విషయాలలో అపోహలు ఉండిఉండవచ్చు. 'తెల్లవారుఘామున కన్న కళలు నిజంఅవుతాయి' ఇది ప్రజలలో అనాదిగా ఉన్న నానుడి. ఈ నానుడి విషయంలో పూజ్య గురుదేవులు కొంత అపోహ కలిగివున్నట్లు అనిపిస్తున్నది. అయితే ప్రజలలో వున్న ఈ నానుడి అక్షర సత్యము. అవును! 'తెల్లవారుఘామున కన్న కళలు తప్పక నిజంఅవుతాయి'. ఎప్పుడూ? ఎప్పుడయ్యా అంటే పై వాక్యం యెక్క అర్థము మరియు పరమార్థం తెలిసినప్పుడు.
పైన తెలిపిన నానుడి యొక్క పరమార్థం విషయంలో గురుదేవులవారికే కాదు అనేకమందికి అపోహవుంది. ఇది మన జ్ఞాపకశక్తికి సంబందించిన విషయం. ఈ విషయం పై చర్చించాలంటే మనకు మూడు విషయాలు తెలియాల్సి వుంది. అవి 1. Knowledge (జ్ఞానము) 2. Attitute (కాంక్ష లేదా బలమైన కోరిక) 3. Practice (ఆచరణ). మనం ఏ విషయాన్నైనా ఆచరించాలంటే (Practice) ఆవిషయంపై పరిజ్ఞానం (Knowledge) మరియు కాంక్ష (Attitude) ఉండాలి. దీన్నే KAP (Knowledge, Attitude, Practice) అంటారు.
ఉదాహరణకు మనకు ప్రతీ రోజూ రాత్రి టూత్ బ్రష్ చేసుకునే అలవాటు లేదనుకుందామ్. మనం రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకుంటే మంచిదని మనకు తెలుసు. అదే బ్రష్ చేసుకోవడం పై మనకున్న విషయ పరిజ్ఞానం (KNLWLEDGE). మరి చాలామంది ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఆచరించటం (PRACTICE) లేదు? ఎందుకంటే వారికి దానిపై బలమైన కాంక్ష (ATTITUDE) లేదు కాబట్టి. మరి దీన్ని ఆచరించాలంటే అలవాటుగా మార్చాలంటే మనకు దానిపై విషయపరిజ్ఞానం వుండి బలమైన కాంక్ష ఉండాలి. బలమైన కాంక్ష మనకు పెరగాలంటే మన జ్ఞాపకపు పొరల్లో నుండి పదేపదే గుర్తుకు వస్తూ ఉండాలి. మరి సాధారణ చేతన స్థితిలో (conscious state) ఇది సాధ్యం కాదు. ఆచరించాలని వున్నా మార్చుకోవాలని వున్నాఆచరించలేము, మార్చుకోలేము. ఈ మార్పు అంతఃచేతన స్థితిలో (subconsious state) మాత్రమే సాద్యం అవుతుంది. Meditation (ధ్యానం) అనే ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ అంతఃచేతన స్థితి (subconsious state) సాధ్యపడుతుంది.
మరింతగా అర్థం చేసుకోవాలంటే Meditation ( ధ్యానం) ఎందుకు ఉపయోగ పడుతుంది అని అర్థం చేసుకోవాల్సి వుంది. మనం అనంతమైన సమాచారాన్ని మన మెదడు లో (ముఖ్యంగా చిరకాలం) దాచుకుని మన అవసరార్థం వినియోగిచుకోవాలంటే అందుకు ఏకైక మార్గం ధ్యానం. ధ్యాన సాధనకు ముందుగా ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత అంటే అనవసరపు ఆలోచనల స్థాయిని మరియు సంఖ్యను తగ్గించడం. ఈ ఇది ఒక పట్టాన సాధ్యం అయ్యేది కాదు. ఇందుకు కొంత సాధన అవసరం. ఈ సాధన 'మనసుకు పని పెడితే అనవసరపు ఆలోచనలురావు' అనే సూత్రంపై పని చేస్తుంది. మనసు కోతి లాంటిది. మౌనంగా కూర్చుంటే అనవసరపు ఆలోచనలు దాడి చేస్త్తాయి. అలాకాకుండా మనసుకు పని కల్పిస్తే అంటే శ్వాస మీద ద్యాస ఉంచడం కానీ, 1,2, లను ఒక బోర్డు పై రాస్తున్నట్టు ఊహించడం కానీ చేయాలి. సాధన వల్ల కొంత కాలానికి మీ ఆలోచనల స్థాయి తగ్గి మీరు ధ్యానం చేయటానికి అనుకూల మార్గం ఏర్పడుతుంది. అప్పుడు మీరు ధ్యాన స్థితి సాధన లో భాగంగా మీ శరీరం తేలికగా అయిపోయి గాలిలో తేలిపోతున్నట్లుగా ఊహించడం ద్వారా మనకు కావలసిన అంతఃచేతన స్థితి (subconsious state) చేరుకోవచ్చు
Sir is my guiding light!!
super explanation and analysis
I am happy that you enjoyed the episodes.
నిజేమే సార్
p
@@amaranathtamminaina3933 wvdwvwddwvdwcwv
mahabharatham video upload chesinandhuku dhanyavadhalu...andhradesam lo endharo mahanubhavula vyakyanalu vine soubaghyam kaliginchinadhuku meeku chala runa padi vunnam...
Garikapati variki,
Krishna Rao variki
Maa namovakamulu
Pidugu subrahmanyam
Jai Garikapati Narasimhasrao guruvugaru.
Dear Mr. Krishna Rao Garu. Thank you for taking such tedious effort to record and upload all the videos.
Unfortunately, we can hear what all the great people talk, but cannot read the books what our ancestors wrote.
I have searched all over the internet, but cannot find our telugu ancient literary works. There are some but which cost a lot.
I here by request you to do one more task for the sake of our telugu people and scan and upload telugu ancient literary books so that people like me can read them and understand each and every poem they wrote.
Thanking you,
Yours Sincerely,
Pavan Naga
gzarika
గురువు గారికి శతకోటి వందనాలు.
మాటలు రావడం లేదు గురువు గారు.
నిజంగా రాజకీయ నాయకులకు కూడా అర్హత పరీక్ష పెట్టాలి.ఎవరికి అయితే రామాయణం, భారతం ,భాగవతం మీద పరిపూర్ణ అవగాహన ఉంటుందో అలాంటి వారికి పరిపాలన భాధ్యత అప్పగించి చూడండి రామరాజ్యం మళ్ళీ మనం చూస్తాము .ధర్మరాజు పాలన తిరిగి వస్తుంది..
🙏🙏🙏🙏🙏
జై మహాభారత్ 🙏
జై గరికపాటి గురువు గారు🙏
Sri, Garima pati speech is excellent. And I like sir, one request you tells people to human being in society now days.
Danyavadamulu
Padabhivanamulu gurujii, Meelanti mahapurushulu, jeevinchina, kaalamulo, mamu, jeevinchadam, maa, adrustamu, ga, bhavistunamu
వ్యాసమహరిషి వారి ది కవిత్రయ ం వారి ది తెలిచేస్తు మాలోవున్న అనేక సంమసయాల నివారణ చేసి నందు కు అనేక ధన్యవాదాలు
గురువు గారికి పాదాభివందనాలు
The clear undertone of all the speeches is the passing away of guruvu gari's mother. You can see a tinge of vairagyam at many places.
జై మహాభారత్ 🙏
జై గరికపాటి గురువు గారు🙏
Ji NTR
Thanks for uploading Sir:) Really Appreciate the effort you have put in:)
Veryfine
Arjuna is my hero. He is a true warrior
Also mine.
Excellent 👌👌💐💐
Tq Krishna Rao ji..
Krishna Rao Gari Janma Dhanyam.
Very interesting speech sir
Krishna Rao garu meeeku padaabhi vandamulu..
మాకు మీ ఆనందానికి మించిన ప్రతిఫలం ఏమీ లేదు.
Mahaanubhavulyki krishnarao gaariki paadabhi vandanamulu
♥️
Request Sri Krishna Rao to arrange for pravachanams on total epic of andhra mahabhatatham.
Request for total mahabharatham pravachanams by Sri Garikipati garu
మహాభారతం అన్ని పర్వాలు కావాలి
ఉంటే లింక్ ఇస్తర
Very good job. My Rao my rao garu
Thank you Dharani Kumar garu for your good wishes.
అయ్యా కృష్ణ రావు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమరికి ప్రవచించిన శ్రీ గరికపాటి నరసింహారావు గారికి శతకోటి నమస్కారాలు. - సూర్యనారాయణ గొలకోటి
గురువుగారి తో పాటు శ్రీ కృష్ణ ారావుగారికికూడాపాదాభివందనాలు
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏
🙏🌹 sasarala Adani Ghar ke party guruwar ki padavi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
నమస్కారం గురువు గారు. హమ్మయ్య.... ఎట్లాగో అయిపొయింది విరాటపర్వం..... 30పర్సెంట్ విరాటపర్వం 70 percent సుత్తి..బై బై
ఏ జ్ఞానం లేని నీలాంటి వాడికి అలాగే ఉంటుంది
Jai sri krishna🙏🙏🙏🙏
గూడ్
Good
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ
Thank. You. Krishna. Rao
ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏
Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏
Superb sir
అద్భుతం !
గురువు గారికి నమస్కారం