మీలాంటి నాయకులు తెలంగాణకు చాలా అవసరం నీ నిజాయితి మీ వెన్నుచూపని ధైర్యం కి నేను పెద్ద అభిమానిని అన్నా మీరు ఎమ్మెల్యేగా గెలవాలని మనుస్పూర్తిగా కోరుకొంటున్నా
మీరు ఎప్పుడు ఓడిపోలేదు ....మా అందరి గుండెల్లో ఎప్పుడో గెలిచారు కానీ ఇప్పుడు ప్రజల ఓట్లతో మీరు భారీ మెజారిటీతో గెలుస్తారు ఆదేవుడు తప్పకుండ గెలిపించేలా చేస్తారు ఒక మంచి నాయకుడు ప్రజలకు ఎన్నో మంచి పనులు మీ ద్వారా న్యాయం జరుగుతుంది సార్ 🙏🙏🙏🙏🙏
అన్న నీవూ మాట్లాడిన విధానం నన్ను కట్టి పడేసింది .....చాలా ఓపెన్ గా మాట్లాడవు.......మిండ్ బ్లాక్ అయింది నాకు నికు చాలా సార్లు ఓటమిని చూసి భంగ పడ్డవ్ కానీ భవిష్యత్తు లో కెరటం లేసినట్టు లేస్తవ్ అన్న నిన్ను కలుస్తా అన్న ఒక్కసారైనా లైఫ్ లో ......హ్యాట్సాఫ్ ఫిరోజ్ భాయ్🎉🎉
Superb talking feroz bhai U have a great future in coming days Love u bro 😎 haven’t seen like u person in Muslim politics all the best for ur Coming days👍
ఫిరోజ్ ఖాన్ బాయ్ మీలాంటి వారు పాత బస్తీలోనే లీడర్ గా కాదు జాతీయ స్థాయిలో కూడా ఉండాలి. మతసామరస్యం లక్షణాలు మీలో మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు MLA కావాలని కోరుకొంటున్నాం.💐💐💐💐.
రియల్ డేర్ అండ్ డాష్ లీడర్ ఫిరోజ్ అన్న...మీరు నాంపల్లి లో కాదు అల్ ఓవర్ తెలంగాణ లో ఎక్కడ నుండి ఆయన పోటీ చేసిన గెలిచే సత్తా ఉంది ఫిరోజ్ గారికి.....హ టాకింగ్ పవర్ అలాంటిది
👌👌👌👌👌👌👌👌👌👌👌 Morality Leader ....Bright and Brilliant views in his mind.work nature and honesty, humanity are his Simble. Firoz khan is great personality. He is complete man. "I wish you best luck Firoz khan" God bless you. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Kolipaka RamachandraRao. Politetion. Tallada and Kothagudem. Khammam and Bhadradri Kothagudem Districts. Telangana State. 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
దాన్యవాదాలు ఫిరోజ్ భాయ్ ... 100 సవత్సరాలు మీరు బాగుండాలి.
Good interview చేశారు అక్క
ఫిరోజ్ ఖాన్ అన్న చాలా గొప్ప నాయకుడు
ఇప్పటివరకు నేను చాలామంది స్పీచ్ లు విన్నాను కానీ ఇలాంటి నాయకుడి స్పీచ్ వినలేదు🤝🤝👏👏👏👏
Speech kaadu interview
మీరు MLA గా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునా ...
మీలాంటి నాయకులు తెలంగాణకు చాలా అవసరం నీ నిజాయితి మీ వెన్నుచూపని ధైర్యం కి నేను పెద్ద అభిమానిని అన్నా మీరు ఎమ్మెల్యేగా గెలవాలని మనుస్పూర్తిగా కోరుకొంటున్నా
దమ్మున్న నాయకుడు ఫిరోజ్ ఖాన్ మై ఫేవరెట్ ముస్లిం లీడర్
ఇలాంటి నిజాయితీ గల యువ నాయకులను గెలిపించండి 🙏
ఇలాంటి కొత్త యువ నాయకులు రావాలి రాజకీయలోకి
50 years older yuvakuda?☺️
@@balrajk8670
Trs mla mallareddy kcr ni analeda mare
I have seen most of his interviews in recent times... He is always very confident while Talking.... Wishing him all the Best of Success ...
One day u will become MLA God bless you feroz bahi 👍💐💐
Excellent person Feroz Khan garu. Hats off sir. May God will give you good health.
Thank you for honest interview.
Nirupama garu, suman tv ki, మీరు ఒక గోల్డ్ కాయిన్ 👏👏👏👏
Antha gold coin yemundi tammudu . Rotta interviewer
great leader
మీలాంటి నాయకులు ఈ దేశానికి ఎంతో అవసరం
I followed feroz bhai from last couple of years I have seen his interviews I love his attitude and his concern about people really appreciate
మీరు ఎప్పుడు ఓడిపోలేదు ....మా అందరి గుండెల్లో ఎప్పుడో గెలిచారు కానీ ఇప్పుడు ప్రజల ఓట్లతో మీరు భారీ మెజారిటీతో గెలుస్తారు ఆదేవుడు తప్పకుండ గెలిపించేలా చేస్తారు ఒక మంచి నాయకుడు ప్రజలకు ఎన్నో మంచి పనులు మీ ద్వారా న్యాయం జరుగుతుంది సార్ 🙏🙏🙏🙏🙏
Super మెసేజ్ ఫెరోజ్ బాయ్ డేరింగ్ డాషింగ్ లీడర్ ఉండాలి మీరు ఇలాగే ఉండండి compulsary విజయం మీదే 🙏🙏🙏🙏💐💐💐💐
Congress party is definitely very fortunate to have him. Very bold and outspoken. Wish you good luck FEROZ garu 👍👍
దమ్మున్న ఫిరోజ్ ఖాన్ అన్న గారు best హుమనబీయింగ్
First interview watched completely because of Firoz Khan great young leader
వా వా భగత్ సింగ్ జి గురుంచి చాలా బాగా చెప్పావు అన్న
Feroz Khan bhai. I mesmerised with your interview. Great. 👏👏👏👏
Never before like you . . So confident and Great leader. . Hats off Feroz Sir . . One fine day You will be the best in Old city hats off 👍👍
మంచి సందేశం సార్ ఫిరోజ్ ఖాన్ గారు నిరూపమా మీకు ధన్యవాదాలు
Firoz Khan bhai honest political person. We need our politics like you bhai.
మీలాంటి దమ్మున్న నాయకుడు ఉండాలి.గాడ్ బ్లెస్స్ యు
Hats off to u Feroz sir.. Really India needs more n more educated politicians like u.. May u live long... God always bless u sir..❤
Heartily.. I'm salute sir... Ur the speech...
Most Powerful, Dynamic, Courageous, Dashing, Educated, Inspirational, Dedicated Leader FEROZ bhai🔥🚀💪👍
Bro.. Feroz bhai phone number kaavali...
Great ferozkhan garu...noticing u from long time..u success days will come soon
Feroz khan garu. You are great sir. I really admired, I really inspired with your speech sir. It's my humble salute 👏👏👏👏🙏🙏🙏🙏
100% we support as MLA.
Jai Bheem
Hats of to Firooz khan , He is a really great person and pure soul.
I respect you Firoz Sir....! All The Best For Your Up coming Fature... 👍🙏🌹
I love Congress and love feroz khan.... from MEHDHIPATNAM... ❤️
What a honest interview done!
అన్న నీవూ మాట్లాడిన విధానం నన్ను కట్టి పడేసింది .....చాలా ఓపెన్ గా మాట్లాడవు.......మిండ్ బ్లాక్ అయింది నాకు నికు చాలా సార్లు ఓటమిని చూసి భంగ పడ్డవ్ కానీ భవిష్యత్తు లో కెరటం లేసినట్టు లేస్తవ్ అన్న నిన్ను కలుస్తా అన్న ఒక్కసారైనా లైఫ్ లో ......హ్యాట్సాఫ్ ఫిరోజ్ భాయ్🎉🎉
This is the 1st time I saw you and your video , really it's Makes me think and effected to me
The honest person in the poluted politicians
Feroz garu you are real hero in public.This society needed you👍👌🙏🏻🌹
Great అన్న 🙏
Hats off Firoj ji, future will be yours, no doubt
You are real hero.there is a day for you to change your area and community
అన్నా సూపర్ మీరు వందేళ్లు ఆరోగ్యం ఉండాలి
Your thoughts are very geniune and pure .. miru success avali anna
Great 👍 🙂 🙂 interview Firoz Khan anna Bright future Comming soon
You are such a great leader that I ever seen till now 👏
Great leader inspired me a lot ❣️❣️
1st time full interview watched that to muslim interview..
I like you bhai
ఫిరోజ్ ఖాన్ మీ స్పీచ్ చాలా నచ్చింది 2024లో ప్రజలు గెలిపిస్తారు
Superb talking feroz bhai
U have a great future in coming days
Love u bro 😎 haven’t seen like u person in Muslim politics all the best for ur Coming days👍
Good luck Feroz bhai, tomorrow never dies, definitely you will achieve your ambition soonly...
Nation needs leader like you feroz bhai
ఫిరోజ్ భాయ్ నెక్స్ట్mla గా నువ్వే గెలుస్తావ్ అన్న
First time i have interested to see Muslim politician interview very heart touching it is..
ఫిరోజ్ ఖాన్ బాయ్ మీలాంటి వారు పాత బస్తీలోనే లీడర్ గా కాదు జాతీయ స్థాయిలో కూడా ఉండాలి. మతసామరస్యం లక్షణాలు మీలో మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు MLA కావాలని కోరుకొంటున్నాం.💐💐💐💐.
His hero 100% Right
మంచి అవకాశం తప్పకుండా వస్తుంది
మీ పోరాటం గెలుపు ఇస్తుంది
A great leader 💖
We should salute,
Technology,
Now, due to UA-cam,
All Interviews are coming directly,
Feroz khan, great leader
Excellent n very honest speech.
Super dianamic speech. hat's of u
Anchoring is super God bless you mam
Super bhai
Very good thinking. need to our society.
I salute you for what you live,
VERY VERY NICE MASSAGE AND BRILLIANT SPEECH FEROZ BHAI
రియల్ డేర్ అండ్ డాష్ లీడర్ ఫిరోజ్ అన్న...మీరు నాంపల్లి లో కాదు అల్ ఓవర్ తెలంగాణ లో ఎక్కడ నుండి ఆయన పోటీ చేసిన గెలిచే సత్తా ఉంది ఫిరోజ్ గారికి.....హ టాకింగ్ పవర్ అలాంటిది
It's true Super sir 🙏🙏🙏🙏
సూపర్
38:33 to 38:44 awesome anchor love you for your straight issue raising
great speach ...
I like you...
It's true
it's true
Me interviews chusi Nen Meeku pedda fan ni aipoina sir 🤗🙏 love you sir 🥰
At least once, Feroz Khan should win
Superb feroz Bhai brilliant interview ❤️❤️
Feroz sir, a leader like you is in needed . U can only can make changes to the present political system. India needs you very badly
Very honest talk
ANCHOR IS VERY GOOD AND ASKING GOOD QUESTIONS
Bhai super the real hero app
Excellent interview
Chala manchi content unna leader. Charm undi.
super anna
అన్న నివ్ మనసు గెలిచావ్ అన్న M L A కంటె
Wish you all the best for your bright political future
Bayya great humanity needhi. Neetho kalisi prajarajyam lo unnam.
Adhi naaku great feeling.
✊Anna neekuna dheshabakthi Okka political leader ki ledhu nv next mantrivi Anna I supported to you👍
Bayya సూపర్.మీరు gelustaru
Vammooo.....Firoz bayyaaa.......kannu arpakunda chusha annaa ninnu🙏🙏🥰
Bhai ur really hero Anna God bless u
Usman tv supper and feroz khan gariki salute mee secular ki
చాల బాగా చెప్పారు 👌
God bless You Sir
Super Interview
Hats off Firoz khan
👌👌👌👌👌👌👌👌👌👌👌
Morality Leader ....Bright and Brilliant views in his mind.work nature and honesty, humanity are his Simble.
Firoz khan is great personality.
He is complete man.
"I wish you best luck Firoz khan"
God bless you.
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Kolipaka RamachandraRao.
Politetion.
Tallada and Kothagudem.
Khammam and Bhadradri Kothagudem Districts.
Telangana State.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Great bro
Vaammo chal frankga binary.Grt sir
Firoz khan bhai iam big fan of u form warangal u r like bhagath sing jai beem
Meeru 1000 bhagath singlatho samanam eppudu. Mee avasaram chaalaa umdhi. Mee kalau neraverali.
Love u soomuch bhayya.
good bro what a quality words👍
Dhammunna leader...🙏😍
Love you Brooooo
Na alochane ni alochana........
Great Things....... ❤