థాంక్స్ అండి మీ సలహాలకు. నేను ఇలాటివి తేవాలనుకున్నాను. మంచి దైంది మీ వీడియో చూడటం. వాళ్ళు నమ్మకం గా ఇస్తారు అనుకుo టం కదా. డబ్బులు వేస్ట యినందుకు కాదు కాని మోసపోయినందుకు బాధేస్తుంది.
థాంక్యూ మేడం మీ వీడియో చూడ్డడానికానంటే ముందు ఆ మట్టి పాత్రల వీడియోని చూసి చాలా బాగున్నాయ్ అనుకున్నాను కానీ మీరు చ్చేప్పినది విన్నాక అక్కడ ఇలాంటి మోసలు కూడా జరుగుతాయి అని అరద్దమాయ్యేట్టు చాలాబాగా చేప్పేరు మీ వీడియో ఫస్ట్ టైం చూసాను మేడం 🙏
Thx for sharing video first video midi chusa ... E madhya andaru pot vastuvulu konadaniki istapadutunnaru ani manchiga cash chesukuntaru rates and quality lo manaki e pot quality Ela undi anthaga telidu kada ani... Hmmm ento naku istam pots lo vanta cheyalani... Ippudu demand Ela undo market lo ... But thx for sharing your valuable video feedback... Price ekkuva Aina bhada undadu endukante istam kabatti tisukuntam but mosapothe bhadestundi anduke konchem chudintisukovali 😊
Non stick kanna evi chala chala better and safe for health ...old is gold ...but koncham thapiga opigga chosi konukokkovali ...every 2 years I buy pot made with mud ...road side e kontanu ... But cooker models Anni knowledge tho kanali ..
Madam....clay okkokka type... use ki okko temperature tho making untundanta andi ....gas stove mida oka type ,kattela poyyi mida oka rakam....cost yekkuva unna few...quality untundandi.maintenance chuskovali anthe.konni only clay online stores vallavi unnayandi...direct velli meru safega techukovachu hyd lanti places lo easyga.....stock akda bane untai mostly.....rating undalani they wl maintain andi.Cost aithe quality batte untundi
Road side pettinavi konandi ..ela pedda pedda shopes lo konte pice akkuva vuntai and motham color add chesi atract chestaru..akkada konte manaki bokka.and genune kuda kadu.road side vi original and low price .and complete ga kalina kunda appudu neet ga paint chesinattu vundadu.kalinattu clear ga vuntadi avi matrame konandi.and hindi vallu ammevi matram avvaru konakandi.road side original and low price vuntai.
E finishing pots camical mix avtadi dinivalla health problems vastai,kummari basti lo chasinavi aslina Matti ,health ki manchidi, kakapotha black ga vuntai, Ivi evaru konavaddu
మేడం ఇది మంచి పద్ధతి మేడం గారు ఎర్రగుండ్ల కంటే నల్లగొండలో వాడకం బాగుంటది లేదంటే మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి పల్లెల్లో పెద్దవారిని అడిగితే చెబుతారు 12:18
మీరు మోసపోయాడు మేడం మీరు కరెక్ట్ గానే తెచ్చుకున్నారు అయితే తుప్పు పట్టడం విషయం కొస్తే అది ఐరన్ నది ఒకసారి నీళ్లు పడిన కూడా తుప్పు పడుతుంది ఐరన్ మెటల్ అందులో ఉపయోగించ రాకుండా ఉండేది అల్యూమినియం ఉపయోగించి ఉంటే బాగుండును ఒకసారి మట్టి పాత్ర తయారు చేసే ఉంచిన తర్వాత మీరు వాడటం అంతవరకు అది కొత్త స్టాక్ అని పరిగణించబడుతుంది క్రాక్ అనేది క్వాలిటీ లోపం కాదు మేడం మట్టి లోపం అన్ని అలా కావు ఏదో నోట్లో అలా అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు అలా ఎక్కడనో చోట తగిలినప్పుడు ముక్కలు ఎగురుతుంటాయి
ఇంత దూరం నుండి ఐళ్ళారు కదా ఆ మాత్రం చూసు కోరా పాత్రల ను ఎం చేశారు మీరు అక్కడ వుండి? నాకు తెలిసి మీరు కావాలనే ఆ పాత్రలను సెలెక్ట్ చేసుకున్నారు అని పిసుంది నాకు మూతలకు_ సైడ్ వున్న హేండిల్స్ కు ఎం కాదు లే అని తీసుకున్నారు మీరు . అది నాకు తెలుసు . అంత కాస్ట్ పెట్టి నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి డియర్ .
Diverse life and styles ! Very interesting .ultimately it is individuals choice and way of living happy .
థాంక్స్ అండి మీ సలహాలకు. నేను ఇలాటివి తేవాలనుకున్నాను. మంచి దైంది మీ వీడియో చూడటం. వాళ్ళు నమ్మకం గా ఇస్తారు అనుకుo టం కదా. డబ్బులు వేస్ట యినందుకు కాదు కాని మోసపోయినందుకు బాధేస్తుంది.
Mee too
థాంక్స్ మేడం మంచి సలహాలు ఇచ్చారు
మీరూ check చేసుకోవాలి మేడం వాళ్ళు అలాగే చేస్తారు మోసగాళ్ళు వుంటారు
థాంక్యూ మేడం మీ వీడియో చూడ్డడానికానంటే ముందు ఆ మట్టి పాత్రల వీడియోని చూసి చాలా బాగున్నాయ్ అనుకున్నాను కానీ మీరు చ్చేప్పినది విన్నాక అక్కడ ఇలాంటి మోసలు కూడా జరుగుతాయి అని అరద్దమాయ్యేట్టు చాలాబాగా చేప్పేరు మీ వీడియో ఫస్ట్ టైం చూసాను మేడం 🙏
Same nenu alane anukunna
Good n useful info. Tqs for ur info
Medam చేసేవాలికి తెలుసుంది kundalu చేశవలికి తెలుసు చాలా కష్టపడాలి చేస్తే థ్లుసుంది 1కుండా తారు చెయ్యడానికి 20రోజులు 😢 పాడు తుంది ఇష్టం ఉంటే తీసుకోండి
Thx for sharing video first video midi chusa ... E madhya andaru pot vastuvulu konadaniki istapadutunnaru ani manchiga cash chesukuntaru rates and quality lo manaki e pot quality Ela undi anthaga telidu kada ani... Hmmm ento naku istam pots lo vanta cheyalani... Ippudu demand Ela undo market lo ... But thx for sharing your valuable video feedback... Price ekkuva Aina bhada undadu endukante istam kabatti tisukuntam but mosapothe bhadestundi anduke konchem chudintisukovali 😊
మీరు చెక్ చేసుకొని తీసుకు రావాలి మేడం...ప్రతి ప్రొడక్ట్
Thanks mam vivaralu cheppindhuku
ఎంత అందంగా ఉన్నావో బొమ్మ లెక్క.
Tqq sister 🤝 informative video 🙏
Hai akka very nice information video andi 😊 I'm ur new subscriber 🎉
Thank you so much
madam chala Baga chakkar u thank you
Non stick kanna evi chala chala better and safe for health ...old is gold ...but koncham thapiga opigga chosi konukokkovali ...every 2 years I buy pot made with mud ...road side e kontanu ...
But cooker models Anni knowledge tho kanali ..
Non stick tho polchadam baaledhu..non stick is worst than alluminium.
Good Video , Informative....and Useful
మీరు స్మూత్ చూశారు అది మన మట్టి కనే కాదు మీ అజ్ఞానం వారికి కాసుల పంట. మనమట్టి తో చసినవి కొనండి.
Good information. Seeing one video I thought to go and buy coz it's near from Shankarmut. Near uppal also I saw many shops is it good there?.
Away motham items natural Kadu
Kummari valladhegara theskondi koncham barakaga vunna cost lonu coliti vais baganutai vallanu prochahinchinavaruavutharu
Thanks mam
Very good 👍 sagesion
Thanks for liking
Mam mud pots lo 2 types unnaayi kada one black and one red. So which color is better Mam.
Black
Black
Konetappude meeru check chesukovaali kadandi
Address cheppandi mam
Ye Shop, Yekkada undi
Matti Patralu chala Jagrattaga tisukoni ravali...Cracks n pagullu may be meeru tisukuvachetapudu padi untayi
మరి తుప్పు యేల వచ్చింది అంటారు 🤔🤔
Super 👌
Tq mam
Thanks madam mundu jagrathalu chepparu, stack eppatinundi eppativaraku untundi madam memu eppudu vellutha baguntundi
మట్టి పాత్రకు ఏది ఐరన్ అటాచ్ చేసిన కూడా తుప్పు పట్టి పోతుంది
Madam....clay okkokka type... use ki okko temperature tho making untundanta andi ....gas stove mida oka type ,kattela poyyi mida oka rakam....cost yekkuva unna few...quality untundandi.maintenance chuskovali anthe.konni only clay online stores vallavi unnayandi...direct velli meru safega techukovachu hyd lanti places lo easyga.....stock akda bane untai mostly.....rating undalani they wl maintain andi.Cost aithe quality batte untundi
Road side pettinavi konandi ..ela pedda pedda shopes lo konte pice akkuva vuntai and motham color add chesi atract chestaru..akkada konte manaki bokka.and genune kuda kadu.road side vi original and low price .and complete ga kalina kunda appudu neet ga paint chesinattu vundadu.kalinattu clear ga vuntadi avi matrame konandi.and hindi vallu ammevi matram avvaru konakandi.road side original and low price vuntai.
Yañdamuure.veeredranad
Yekkada tisukonaru andi
పాత్ర అయితే కొత్తదే కానీ బోల్ట్ లు నట్లు మాత్రమే తుప్పుపట్టి పాత్ర మాత్రం చాలా మంచిదే నండి
Hand med vi baguntai nenu konna
Use chustunna 1 year nunchi
3 years back elantivi konna tondaraga pagilipoyai
Siloaramam lo hand mad vi unnai
So sad🙇♀️ amma😌
Bagunnayakka me videos.akkada videos tisukonistara.. UA-cam kosam
E finishing pots camical mix avtadi dinivalla health problems vastai,kummari basti lo chasinavi aslina Matti ,health ki manchidi, kakapotha black ga vuntai, Ivi evaru konavaddu
Black ga undevi konala andi
Yes
Meeru thechetappudu pagiluntundemo
మేడం ఇది మంచి పద్ధతి మేడం గారు ఎర్రగుండ్ల కంటే నల్లగొండలో వాడకం బాగుంటది లేదంటే మీరు ఎవరినైనా అడిగి తెలుసుకోండి పల్లెల్లో పెద్దవారిని అడిగితే చెబుతారు 12:18
మీరు మోసపోయాడు మేడం మీరు కరెక్ట్ గానే తెచ్చుకున్నారు అయితే తుప్పు పట్టడం విషయం కొస్తే అది ఐరన్ నది ఒకసారి నీళ్లు పడిన కూడా తుప్పు పడుతుంది ఐరన్ మెటల్ అందులో ఉపయోగించ రాకుండా ఉండేది అల్యూమినియం ఉపయోగించి ఉంటే బాగుండును ఒకసారి మట్టి పాత్ర తయారు చేసే ఉంచిన తర్వాత మీరు వాడటం అంతవరకు అది కొత్త స్టాక్ అని పరిగణించబడుతుంది క్రాక్ అనేది క్వాలిటీ లోపం కాదు మేడం మట్టి లోపం అన్ని అలా కావు ఏదో నోట్లో అలా అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు అలా ఎక్కడనో చోట తగిలినప్పుడు ముక్కలు ఎగురుతుంటాయి
కుండలు తుప్పు పట్టింది అన్నారు కదా మేడం గళ్ళ ఉప్పు చింతపండు పెడితే తుప్పు పాండు మేడం
Oh my god!! Manaku kavasindhi dagara shop loo teesukovali .. aani koni waste cheyoodhu. Better to use whatever we have and dave money
Nenu same eve matti patralu తీసుకున్న cooking chesina 1 స్ట్ time ne bambulu laga pagilipoyayi its not good
Yerragaddalo Matti kundalu unnai 1 kuda konukkovachu
Never buy terracotta items because these are made with few chemicals
అందంగా ఉన్నాయి అని అస్సలు కొన వద్దు
మదనపల్లె లేదా మహబూబ్నగర్ మేకింగ్ వి మాత్రమే కొనాలి . శిల్పారామం లో మంచి quality తక్కువ ధరకే దొరుకుతయి .
Thank you so much
ఎక్కడ దొరుకుతాయి అండి హైదరబాద్ లో?
You have paid double the amount for all the items and got cheated
ధర ఎక్కువ పెట్టారు
Avavu Andi
ఇంత దూరం నుండి ఐళ్ళారు కదా
ఆ మాత్రం చూసు కోరా పాత్రల ను
ఎం చేశారు మీరు అక్కడ వుండి?
నాకు తెలిసి మీరు కావాలనే ఆ పాత్రలను సెలెక్ట్ చేసుకున్నారు
అని పిసుంది నాకు
మూతలకు_ సైడ్ వున్న హేండిల్స్ కు
ఎం కాదు లే అని తీసుకున్నారు మీరు .
అది నాకు తెలుసు .
అంత కాస్ట్ పెట్టి నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి డియర్ .
Kavalani evaraina balenivi dabbulu petti kontara andi.. okkosari ala mosapotham
Chala mandhi alaa konnaru memu kuda
All the best 💐💐💐 akka miru vantalu baga chestunaru vijaya akka send your contact number akka