కోస్తాంధ్ర లో ఎంత పేదవారికి ఇంట్లో అయినా కనీసం రెండు ఇత్తడి బిందెలు అయినా ఉంటాయి. మీకు ఇంత వయస్సు వచ్చాక ఇప్పుడు మీరు కొనుక్కుని చూపుతుంటే మీ అమ్మగారు కూడా ఆనందం గా చూస్తున్నారు. ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఇంట్లో ఉన్నాయి అంటే ఈ కుటుంబం వారి జీవనం లో ఎంతో స్థిరంగా వున్నారు అని అర్ధం. నా ఇంట్లో షుమారు రెండు వందల సంవత్సరాల తిరగలి, రుబ్బురోలు, ఉన్నాయి. మా వీధిలో ఎవరి వివాహం జరుగుతున్నా రోలు, రోకలి మా ఇంటి నుండే వెళుతుంది. అది మాకు గర్వంగా ఉంటుంది. మా వీధిలో జరిగే వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులకి నైవేద్యం మా ఇంటి నుండే వెళుతుంది. మా వద్ద 5 కేజీ ల పొంగలి కుండలు, పులిహోర లు ఇత్తడి పాత్రలలో శుచిగా చేసి ప్రతి దినము తీసుకు వెళతాము. మా వద్ద 5 కేజీ ల పొంగలి కుండలు మొదలు 50 మందికి వంటకు సరిపడా ఇత్తడి, రాగి పాత్రలు ఇంత మచ్చ కూడా లేకుండా శుభ్రంగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ ప్రతీ వారం శుభ్రంగా తోమి ఎండలో పెడితే అందరూ విచిత్రంగా చూస్తూ ఉండిపోతారు. అంతకు మించి అంటే అల్యూమినియం పాత్రలు షుమారు 100 మందికి ఒకేసారి ఒకే పాత్రలో వండే విధంగా ఉంచుకున్నాము. ఇంట్లో ఇత్తడి ఉందంటే అది పుత్తడి అన్న మాటే. వాటిని ప్రేమించారు అంటే మీరు సుభిక్షంగా వున్నారు అని అర్ధం. ఇప్పటికైనా వాటిని గుర్తించినందుకు ధన్యవాదాలు. స్టీలు, అల్యూమినియం పాత్రలు జీవితం, ఇత్తడి, రాగి, కంచు పాత్రల జీవితం కి తేడా అపార్ట్మెంట్ కి పెరడు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ జీవితం కి ఉన్నంత తేడా. ఇండిపెండెంట్ హౌస్ జీవితంలో ఉన్న స్వేచ్ఛ అపార్ట్మెంట్ కి ఎప్పటికీ రాదు. నెమ్మదిగా స్వగృహంలో మీరు ఉండాలి అని దీవిస్తున్నా.
Hi akka , useful video chesaru, i will also change my steel kitchen utensils into brass. How to maintain brass utensils ani dhani medha oka short video cheiyandi.. looking gorgeous in video akka.lots of love..👌💐🙏
Hi meghana garu...now a days andharu cast iron steel antunaru....can we cook in cast iron and steel vessels...as u said ithadi lo vandali so got a doubt
Meeru cheppandi akka brass purchase cheyataniki taminaadu best Or andhra Or karnataka endukante taminaadulo konni items konnanu meeru vinnantalo edi best cheppandi please
Konadam varaku super happy but clining chesinappudi devudu kanipistaru vammo akka
Stress bustuster time...nice fun meghana garoo... bagundi mee Nellore slang...
సూపర్ అండి, అన్ని చాలా చాలా బాగున్నాయి 👌👍
Intlo em unna lekapoina... Vanta vachina rakapoina.... Kitchen items nachinavi intlo untey ah kick ye veruuuu asala...
కోస్తాంధ్ర లో ఎంత పేదవారికి ఇంట్లో అయినా కనీసం రెండు ఇత్తడి బిందెలు అయినా ఉంటాయి. మీకు ఇంత వయస్సు వచ్చాక ఇప్పుడు మీరు కొనుక్కుని చూపుతుంటే మీ అమ్మగారు కూడా ఆనందం గా చూస్తున్నారు. ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఇంట్లో ఉన్నాయి అంటే ఈ కుటుంబం వారి జీవనం లో ఎంతో స్థిరంగా వున్నారు అని అర్ధం. నా ఇంట్లో షుమారు రెండు వందల సంవత్సరాల తిరగలి, రుబ్బురోలు, ఉన్నాయి. మా వీధిలో ఎవరి వివాహం జరుగుతున్నా రోలు, రోకలి మా ఇంటి నుండే వెళుతుంది. అది మాకు గర్వంగా ఉంటుంది. మా వీధిలో జరిగే వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులకి నైవేద్యం మా ఇంటి నుండే వెళుతుంది. మా వద్ద 5 కేజీ ల పొంగలి కుండలు, పులిహోర లు ఇత్తడి పాత్రలలో శుచిగా చేసి ప్రతి దినము తీసుకు వెళతాము. మా వద్ద 5 కేజీ ల పొంగలి కుండలు మొదలు 50 మందికి వంటకు సరిపడా ఇత్తడి, రాగి పాత్రలు ఇంత మచ్చ కూడా లేకుండా శుభ్రంగా ఉన్నాయి. వాటిని అన్నిటినీ ప్రతీ వారం శుభ్రంగా తోమి ఎండలో పెడితే అందరూ విచిత్రంగా చూస్తూ ఉండిపోతారు. అంతకు మించి అంటే అల్యూమినియం పాత్రలు షుమారు 100 మందికి ఒకేసారి ఒకే పాత్రలో వండే విధంగా ఉంచుకున్నాము. ఇంట్లో ఇత్తడి ఉందంటే అది పుత్తడి అన్న మాటే. వాటిని ప్రేమించారు అంటే మీరు సుభిక్షంగా వున్నారు అని అర్ధం. ఇప్పటికైనా వాటిని గుర్తించినందుకు ధన్యవాదాలు. స్టీలు, అల్యూమినియం పాత్రలు జీవితం, ఇత్తడి, రాగి, కంచు పాత్రల జీవితం కి తేడా అపార్ట్మెంట్ కి పెరడు ఉన్న ఇండిపెండెంట్ హౌస్ జీవితం కి ఉన్నంత తేడా. ఇండిపెండెంట్ హౌస్ జీవితంలో ఉన్న స్వేచ్ఛ అపార్ట్మెంట్ కి ఎప్పటికీ రాదు. నెమ్మదిగా స్వగృహంలో మీరు ఉండాలి అని దీవిస్తున్నా.
Thank you so much.intha manchi message ichinandhuku.nemu kuda mi message valla chala nerchukunnanu🙏
meghana vadina nv super andariki kuda tisukunaru mari naku adapaduchini kada ❤❤❤❤ love you vadina ❤❤
Nice collections meghana garu👌❤mee jodi ante naku chala istam❤meeru na favourite sister ❤
Super vessels, good for health
Nice idea for modern kitchen just like u Meghana gaaru
What a lovely collection akka ❤love from Australia 🇦🇺 🙌
Super video super 👌👌👌
Wonderful ❤❤❤❤❤❤❤❤❤
Thank You, మీరు మాట్లాడితే చక్కగా వినాలనిపిస్తుంది.
Nice collection brass items I will also cook food in brass cookware I have brass idly, cooker
Meghana akka I love you so much ❤️❤️ always you so funny 🤣🤣
Super collection
Wow 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 very good
Cute...sissssssss ❤❤❤
We enjoyed this video
All utencils are superb
Hi akka , useful video chesaru, i will also change my steel kitchen utensils into brass. How to maintain brass utensils ani dhani medha oka short video cheiyandi.. looking gorgeous in video akka.lots of love..👌💐🙏
అన్ని చాలా బాగున్నాయి నేతి గిన్నె బాగుంది
Nijangane gold is a part,but this is really mesmerising you and your glow is even more brighter than ever
Akka Ithadi ginnelo neyyi veyyakudadu akka. Thinadaniki kanchu manchidi kaadu. Bangaram, Vendi, ithadi, matti, ceramic, steel matrame vadali.
nice collection❤
Brass bowl lo store chesina curry manam thinavacha chepandi plz
Thinochu ma.dhaniki kalai untundhi lopala.its safe to ear
Chala bagunae Meghana garu
Niceee❤❤❤❤❤❤❤❤
Super collection ❤
Super vlog amma lots of love for you amma❤❤
Hiii andi meghana garu❤❤
Superb collection ❤❤
Chala bagunnayi andi❤❤
🎉super
Nellore slang chala bagundi 😂😂
Finally it's the day
Eagerly waiting for this episode
Love you akka❤
👌👌👌👌👌👌👌👍
Hi meghana and Indra garu sure and nice collection 🎉🎉🎉🎉❤❤❤❤
Soo cute smile na ku full happy aindi akka
Lovely family video, love the bonding between aditi and her pedamma and utensils are very beautiful nice collection 😊
Hi,, meghana garu, pls aa pponganala penam lo punganalu vesi chupinchandi,, endukante ela vastayo chusi nenu konukkovali ani adugutunna pls
I am also used bross items. Super andi
Super collections జీ
30na Shirdi lo chusa memalane soo quit ❤
Tell us about how to clean these vessels mam
Skin care video cheyandhi meghana akka❤
So sweet aunty,and indragaru meghangaru neluru basha super
Ithadi laaga levu puthadi laaga unnai chaala baagunnay👌 amma comedy super
Hi Maghana gaaru
My wife is big fan you and your work. She is very happy if you give chance to meet you both..
Supra Akka❤❤❤🎉🎉🎉
Bagunai mapelliki ithadive icharu konni 👌❤
Super super chala bagunnayi
Nice video akka ❤❤❤
Chala bagunai meghana garu❤
Meghana gari conversation 😂😂😂 Adhurssss... kopam vaste aa gunta garita to...atlakada to kodite debba bhale tagulutundi... meghana garu...aa ittadi samanulu oke colour lo equel gaa unnayi... bangaram laa unnayi...vatilo vandukonte taste chala baguntundi...but aa tarvata use chestunte bangaram laa baguntayi .. okkasari pakkana pettama....anthe nallaga ayipotayi... cleaning maintenance kastam
Very nice things ❤
Maintenance mean washing kastamayyipothundemo kadandi meeru cleaning videos kuda cheyyandi
కరెక్ట్ గా చెప్పారు మేడం ఇత్తడి లో వండాలి రాగిలో తాగాలి కంచు లో తినాలి
Collection chala bagundi andi.but avi maintenance Ela cheyalo cheppandi
Kadai ginalu white colour lo unavi aluminium aa akka? R pure brass aa??
pure brass
Pulupu tagilite chilumu padutundi kada???????
Mahankali metal mart lo nenu kuda order chesukunna madam worth it❤
Super video akkaaa
Madam evi black ga rakunda ala chusukovalo cheppandi pls
Bargunai kani vatini clean cheyyalantene kastam ❤❤
Super super 👍 akka ❤Bavagaru❤❤❤
Totally price mer shipping
Love you mummy..❤❤
Nellore slang ❤
😂😂😂athama baryaki em analeka ok athama antundu anaya ❤
Hiii Mam. This is Madhu From Nellore. Thank you so much for Using Our Nellore Slang. 😂😂😂.
Nice
Bagunnai anni
Mam miru chala great
Chala baagunnaie andi
Super super iteams anni iteams challa challa bagunayi nice jokes nice vlog
Hii andi nice
mam, motham budget entha padindhi?
Super
Biyyam dabba entha bagundo so nice me utensils ....
Super Nellore slang❤
Antha weight vi vedi avvalante chala gas avutademo kada
Very nice meeu bangaram kada Indra gari ki gift eechina ethadi ginnalu chala baguotayye
Bagunai meghana garu cleaning kashtama easy na cheppandi
Nice collection akka
Nutristar అని బేగం బజార్ లో ఒక షాప్ ఉంది అండి. అక్కడ పెద్దగా ఉండే ఇత్తడి పాత్రలు ఉన్నాయి. మీరు ఆవకాయలు, పొడులు, చేయడానికి సరిపోతాయి. ఒకసారి చూడండి
Ittadi lo avakayalu petta kudadu
@@shaikyasmine9148 kalai పూత ఉంటే చేయచ్చు
😂😂😂😂😂❤❤amma chidandi anaya maku thisukondi antundi chudandi
Rate of big size bowl for fish pulusu
Brass lo ghee use cheyakudadu ani vinnanu
Okasaari search cheyandi akka
Capital of BRASS in vijayawada is MAHANKALI METAL MART❤👌👌
Hi meghana garu...now a days andharu cast iron steel antunaru....can we cook in cast iron and steel vessels...as u said ithadi lo vandali so got a doubt
Memu daily ganji varchukoni rice tintam....❤
Rates pedithey baguntundi
Mam ivi daily pitambari tho kadagali kada, miru ela wash chestaru mam ...
Meru chalabaga matladataru eranti naku chaestam. Me barya bartala jodi bagunti . Nenu me kosame chakra vam searl epati ki chu stanu ,meru epudu elage undali
Abba sis anukunnadhi sadhincharu keka po meru😂❤
Silver plate with gold flower lo food tinali
Nice andi
Hi meghna garu vizag ki shipping undha nm foods
yes
Hi I am big fan of u
Superga unnai meganagaru
31 days untai ka 15 days 15 days oka roju naku ivvandi😂😂
Meeru cheppandi akka brass purchase cheyataniki taminaadu best Or andhra Or karnataka endukante taminaadulo konni items konnanu meeru vinnantalo edi best cheppandi please