Hudhudకు పదేళ్లు: నాటి పెను తుపాను నుంచి విశాఖ ఎలా కోలుకుంది| BBC Telugu
Вставка
- Опубліковано 12 жов 2024
- అక్టోబర్ 12, 2014 అంటే సరిగ్గా పదేళ్ల క్రితం హుద్ హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది. కైలాసగిరి, జూ, ఏయూ, హర్బర్, ఐటీ సెజ్, ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ ఇలా చాలా ప్రాంతాలను గుర్తు పట్టలేనంతగా హుద్ హుద్ తుపాను ధ్వంసం చేసింది.
#Hudhud #Cyclone #Vizag #NaturalDisaster
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
మేము వైజాగ్ 👍🏻👍🏻👍🏻నిజంగా చాలా భయందోళన కలిగిన రోజు అది, మాజీవితం లో మరచిపోలేని రోజు 👌🏻👌🏻plz like👍🏻👍🏻
విశాఖపట్నం, రాజమండ్రి లలో వచ్చిన తుఫానులలో నాయుడు గారి కష్టం మర్చిపోలేనిది. మొన్న విజయవాడ,బుడమేరు లో కూడా . అలాగే చార్ ధాం యాత్రలలో, లేదా విదేశాలలో ఉన్న స్టూడెంట్స్ ను, కానీ కష్టాలలో ఉన్నవారిని తీసుకొనిరావడంలో ఆయన పాత్ర అమోఘం. కాని ఓ పది సం
రాలు ,వరుసగా సిఎం కాలేకపోవడం. ...
Tq CBN ❤
All the credit to our CM ChandraBabu Naidu only. I'm from Vizag and can say without a doubt, no other leader could have done this. Within a week, everything was restored to normalcy. Electricity was restored within 3 days to most areas, in 5 days to full city and 7 days to outlying areas. There was no shortage of supplies or essentials. A lot of people who could not afford to rebuild their destroyed homes received full support from the government thanks to CBN.
jai chandra babu
We can't imagine the situation again..
If CBN is not there as CM we could face more struggles.
Miracle enti ante malli 3 years lo cleanest cities lo top5 lo vachindi 2018 lo..
That's called administration.
Thanks cbn sir and pm modi sir maa vizag prajalu andaru 🙏🙏🙏
Ah time lo Chandrababu garu timely actions helped in quick recovery.....
Meru CBN fan anukunta. Apudu govt chesina danikana people own ga antha sarichesukunaru state govt and central govt chesindi just 10%
చంద్రబాబు గారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు bbc వారికి మంచి మంచి ఇలాంటి న్యూస్ లు బయటకు వస్తాయి
Thankyou CBN ❤
One and only chandra babu garu...saved vizag.....
Only because our great leader Chandra Babu Naidu Garu has done everything right in just 15 days . Andhra Pradesh people are proud to say we are blessed with a great leader🎉🎉🎉 CBN
It's great to recover because of Chandrababu naide vision and dedication
నాయకత్వ ఎంత బలంగా ఉంటే ఇటువంటి సమస్యలు నుండి అంత త్వరగా కోలుకోవచ్చు.
Only for cbn
Very Very thankful 🙏 to NCBN
Hud hud toofan valla vizag lo okka current pole kuda nilabadi ledu Anni padipoyay
Anni Chetlu padipoyay current ledu cell signal ledu last ki radio kuda Pani cheyaledu
Malli normal life vizag lo ravalante at least one month aina paduthundi anukunnam
Kani CBN sir chala fast ga chepincharu one week lo mottam set ayipoindi
Baga Chetlu kuda pencharu 6 months lope chala varaku pata vizag la aipondi
Appudu artham aindi CBN sir enduku emiana disasters vaste direct aa place ki vellipotaro
Tq to CBN ❤
Jai CBN
Cbn 🙏🏻🙏🏻 గ్రేట్ వర్క్
Power of CBN sir...
Only c b n
Vizag vallaki తెలుసు cbn ento
Chandrababu
One of the best teacher, Ramakrishna sir
Thansk to CBN 🎉
CBN garu ❤🙏
Credit goes CBN garu....🙏🙏🙏
I experienced that effect 😮
Aa tufan ki 5 days varaku narakam anubhavincham, but our CM garu respend never forgeten🙏
adhi oka memory.. diploma final yr room lo unnam power ledh food ledhu ala 5days ela gadichayo...
బాబు గారు ఇప్పటి విజయవాడ వరద వలె అప్పట్లో కూడా హుద్-హుద్ నుండి కూడా సంపదనను సృష్టించె ఉంటారు.
Jagan laaa prajalani peedinchi vundadu,,,sajshi pyna case pettaru for spreading false info about flood money..dont worry
Enni tufans vachina vishaka ne develop chestaru, state lo asalu tufanu le raani rayalaseema ni develop cheyaru, better choose good city for development, and for capital and for financial development
విజయనగరం లో మా నివాసం. ఆ టైమ్ లో గాలులు కి ఇంటి బయట ఉన్న మా కారు బోర్లా తిరగబడింది. ఆ గాలుల విధ్వంసం అలాంటిది.
1:54 వీడెవడో సోది బాగా చెప్తున్నాడు. హుద్ హుద్ తుఫాను రోజున రాత్రి 12 గంటల నుండే ట్రైన్ సర్వీస్ లు బస్ సర్వీస్ లు పూర్తిగా ఆపేశారు.
Jnanapuram station lo pedda marri chettu padupoendhi very sad😢 😢
హుద్ హుద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుండి ప్రజలను కాపాడి అత్యంత త్వరగా పరిస్థితి ని సామాన్య స్థితి కి తేవటంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి మరచిపోలేనిది.
హుధ్ హుద్ నేను వైజాగ్ లో ఉన్న బిల్డింగ్స్ కానీ ప్రజలని పెద్దగా ప్రమాదం జరగలేదు.. బీకర గాలులు వీచాయి చాలా చోట్ల చెట్లూ లేదా చెట్ల కొమ్మలు కింద పడాయి.. అవి మాలి 2 వారం లో అంతా పచ్చదనం సంతరించుకుంది.
Nenu vizag lo unna.. chala chotla chetlu varigyayi padipoyayi.. 2 varalo avvi therigi chigurinchadam jarigindhi. CBN chesidhi aviledhu.
Avunu padina chetlu current poles damage aina airport, other constructions anni vati anthata Ave gallo egurukuntu vellipoyayi, CBN emi cheyyaledhu😂😂😂
We were at our home yesss we were terrified
❤
Aslu oka toofan ila untada ani chupinchindi pranalu potai emo ani pinchindi epatiki marichi poru aa day vizag lo unna vallu
Because of iron leg we got hud hud
Super hero Chandra anna .... Baaga chesaru antha... Hai TDP
Cbn handled better but falied in vijayawada flods ...
Nenu 6 th class appudu
Mana jagananna hudhud thuphan samayamlo pellillaku, cinimalaku velladu mana jalagan😂😂
One week power ledhu
వామ్మో TDP IT cell comments😂
Patym cell kadha needhi😂😂
Only because of NCBN's vision
E thuffan ki nenu Vizag railway station lo vundipoyanu. Brathiki vuntanu ani anukoledhu aa roju.