"కాలశ్చ నారాయణ: , దిశశ్చ నారాయణ: , ఊర్థ్వశ్చ నారాయణ: , అధశ్చ నారాయణ: " అని వేదం ఘోషిస్తున్నది ! అద్భుతమైన ఈ కీర్తన గానం చేసిన వారికి ఆ స్వామి కటాక్షం నిత్యం ఉంటుంది ! చతుర్వేద సారాన్ని మనకందించిన పన్నిద్దరాళ్వారులు , ముఖ్యంగా మన గోదాదేవి ప్రేరణతోనే అన్నమయ్య ఈ కీర్తన రచించి ఉండొచ్చు అని నా అభిప్రాయం ! ఇంత మంచి కీర్తన గానం చేసిన మీకు ఆ పెరుమాళ్ మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ 🙏
ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయా నమో ...అంటూ ఆ వైకుంఠుని లక్షణాలను :- సన్మానాస సాంగత్యుడు,మనస్తోత్రపరితోష చిత్తుడు, కామితార్ధ ప్రధాతుడు,ముఖ్యంగా గోత్రభిన్మనిరుచిర గాత్రుడు అయిన ఆ వైకుంఠ రమణుని ఎంతో భక్తితో మీరు కీర్తించడంతో పాటు మా మనస్సులకు, కర్ణాలకు విందుచేసిన మీకు,విన్న మాఅందరికి ఆ వైకుంఠరమణుని కరుణ తప్పక కలుగుతుందని నమ్ముతున్నాను.
ఈ ధనుర్మాసం లో నారాయణ నామం ఎంత చేస్తే అంత పుణ్యం.ఆ భాగ్యం ఈ పాట వింటూ ఉంటే మాకు కలుగుతోంది.ఓం నమో నారాయణాయ🙏🙏 God bless you both
భక్తి తో శ్రావ్యంగా పాడారు.
😊 శుభాభినందనలు
👏👏👏🙏🙏🙏
So...soothing. 👌👌👌🙏🙏🙏
Excellant 🙏🙏👏👏
Excellent presentation
Sweet Sung God Blessings on Sai Manogna Pallavi..NamO Narayanaya..❤❤❤
Thank you
చాలా బాగా పాడారు. శుభం భృయాత్.
"కాలశ్చ నారాయణ: , దిశశ్చ నారాయణ: , ఊర్థ్వశ్చ నారాయణ: , అధశ్చ నారాయణ: " అని వేదం ఘోషిస్తున్నది !
అద్భుతమైన ఈ కీర్తన గానం చేసిన వారికి ఆ స్వామి కటాక్షం నిత్యం ఉంటుంది ! చతుర్వేద సారాన్ని మనకందించిన పన్నిద్దరాళ్వారులు , ముఖ్యంగా మన గోదాదేవి ప్రేరణతోనే అన్నమయ్య ఈ కీర్తన రచించి ఉండొచ్చు అని నా అభిప్రాయం !
ఇంత మంచి కీర్తన గానం చేసిన మీకు ఆ పెరుమాళ్ మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ 🙏
ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయా నమో ...అంటూ ఆ వైకుంఠుని లక్షణాలను :- సన్మానాస సాంగత్యుడు,మనస్తోత్రపరితోష చిత్తుడు, కామితార్ధ ప్రధాతుడు,ముఖ్యంగా గోత్రభిన్మనిరుచిర గాత్రుడు అయిన ఆ వైకుంఠ రమణుని ఎంతో భక్తితో మీరు కీర్తించడంతో పాటు మా మనస్సులకు, కర్ణాలకు విందుచేసిన మీకు,విన్న మాఅందరికి ఆ వైకుంఠరమణుని కరుణ తప్పక కలుగుతుందని నమ్ముతున్నాను.
So lovely...
నమో నారాయణాయా....divine singing ...God bless you both ...Keep singing
Thank u learning bcz of u
Glad to hear that
@@SaiDarbhaSisters s daily night I will sleep after listening ur song
Good job. God bless u both. Looking forward for many more such melodies
More to come!
Really excellant singing. God bless you both.
So melodious
thank you
🙏🙏🙏
🎉
Super
సుస్వరంతో నారాయణ స్మరణం గానమాధుర్యంఆలాపనమీకృషి అభినందనీయం హర్షనీయం కొలనుపాకమురళీధరరావు నల్లగొండ సీనియర్ న్యాయవాది శాంతి సంఘం
Dhanuramaasam lo mee Suswara madhura gaanaamrutham dwara aa Naaraayanu ni darsimpa chesaaru . Om Namo Naaraayanaaya
👌💐
Very good singing what was the Shruti please
Thank you so much
sisters - very well sung with lot of devotion and gamakas are also superb!
Thanks a lot