ఇది సంస్కారం సభ్యత అంటే కూటమి సభ్యులు 164 సీట్లు సాధించి ఒకటికి పదిసార్లు ప్రజలు మనకి అండగా నిలిచారు వారి మీద వారి ఆశయాల మీద మనకి బాధ్యత చాలా వుంది అని గుర్తు చేసుకుంటూ సాగిన ఈ మీటింగ్ అందరి ప్రజల మన్నలు చురకొంటుంది అని ఆశిస్తున్నాను జై కూటమి జై చంద్రబాబు నాయుడు జై పవన్ కల్యాణ్ జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి
నాది తెలంగాణ స్టేట్ నుండి అందరి మాటలు విన్నాను పవన్ గారు చాలా పద్ధతి గా హుందాగా చలా కమిటిమెంట్ బాధ్యత తో మాట్లాడరు గెలిచిన పొగరు అహంకారం లేవు ఇలాగే ap ప్రజలకు పాలన చేయాలి అని కోరుకుంటూ గాడ్ bless you all
అందరికీ నమస్కారం.... అఖండ విజయం సాధించ వచ్చు కలిసి ఉంటే అని నిరూపించిన...నాయకులు ..శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కి..భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు smt పురంధరేశ్వరి గారికి...యంగ్ ఎనర్జిటిక్ స్టార్..janasena పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు... నమస్కారాలు....గతం లో ...లా ఈ కూటమి అభ్యర్థులకు...కార్య కర్తలు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే...వారికి మనకు తేడా ఉండదు...అని నా అభిప్రాయం...స్ అందరం బాధ పడ్డాము....ఆ బాధ లో నేను కూడా ఉన్నాను...కానీ కాలం బలమైనది...ఓర్చుకుంటే ...నేర్చుకుంటారు...పశ్చాత్తాపం చెంది తే మనిషిగా ఉంటారు...గతం గతః..ఏమైనా చర్యలు తీసుకోవాలని ఉంటే అది చట్టం ..న్యాయం చూసుకుంటుంది....మన కర్తవ్యం....పార్టీ బలోపేతం ...రాష్ట్ర భవిష్యత్తు...మనతో పాటు ఉన్నా ఇరు పార్టీలు ...3కాదు ...ఒక్కటే అన్న ఆలోచన ఉండాలి.....అది ఉంటే ...చాలు...అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది....సుపరిపాలన ...ఉంటుంది...ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర నలుదిశలా పరిమళాలను వ్యాపింప చేయాలి అని కోరుకుంటూ...🎉🎉🎉🎉🎉M.v. Lakshmi PMO retrd payaka rao Peta constituency...
మా జెనసేనని పవన్ కళ్యాణ్ అన్న గొప్పగా మద్దతు ఇచ్చారు🙏 చంద్ర బాబు గారు మా పవన్ కళ్యాణ్ అన్న చేసిన సహాయం గుర్తుకు తెచ్చుకొని ఆనందంతో ఆయన కంట్లో ఆనంద భాష్పాలు❤❤❤ జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై పవన్ కళ్యాణ్ అన్న ✊🔥❤️
మీ కలయిక అపూర్వం. రాష్ట్ర భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ కూటమిపై ప్రజలకు ఎంతో నమ్మకముంది. చదువుకున్న పిల్లలికి ఉద్యోగాలు, పేదవారికి ఉపాధి, రైతు రాజుగా జీవితం గడిపేటట్లు మీ ప్రభుత్వం ఉండాలి. ఎక్కడ స్త్రీమూర్తులు కంటతడి పెడతారో ఆ రాజ్యం బాగుండదు. కాబట్టి మహిళా లోకం ఆనందించే పనులు మన నూతన ప్రభుత్వం చేస్తుందని ఒక ఆంధ్రుడుగా కోరుకుంటూ.. 🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారు ఏమి స్వార్థం లేకుండా .. చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్ లో పెట్టడం చూసి , ఒక మానవతావాదిగా స్పందించి .. తనకి ఎన్ని అవకాశాలు ఉన్నా , ఎంత మంది ప్రలోభ పెట్టినా , కించపర్చినా , సొంత పార్టీ కార్యకర్తలే అడ్డం తిరిగినా (సీట్ల విషయం లో ), అవన్నీ పక్కన పెట్టి .. రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అనుకొని .. మనస్పూర్తిగా చంద్రబాబు గారి శక్తి , సామర్ధ్యాల మీద నమ్మకం ఉంచిన ఇలాంటి వ్యక్తి మీద ఇన్నాళ్లు దుష్ప్రచారం చేసిన వాళ్ళు అందరూ సిగ్గు తో తల దించుకోవాలి ..
For now Pawan should take deputy CM post, because he has 3 to 4 movies still pending completion, he has to participate in shooting, after completing the shooting, he can take important portfolio
First I will say ji Pavan Kalyan sir because The Pavan Kalyan sir was very kindness sir and he will help for everyone in the 🌍 please we will joind the hands and we will help for janasena party 🎉🎉🎉
What a great speech by PK... As a hardocore fan of TDP it brings tears to me.. Thanks PSPK... I always love your combo....Jai TDP, Jai janasena, Jai Amaravati and Jai Andhra Pradesh..
ఈ ప్రజలు కోరుకునేది రాష్ట్ర అభివృద్ధి..సరైన...రోడ్లు ..ఆడబిడ్డకు...రక్షణ....ఉద్యోగాలు......పేదవారికి...పని...కడుపునిండా సరైన ఆహారం....ఉండేలాగా చూడండి..... ముందుగా ఆపిచ్చి మద్యాన్ని ఆపండి సర్..... ఈ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది
Great words by Pawan Kalyan - " Edhi vyakthigatha dushanalki samayam kaadu. Prajalu Mana mida nammakam tho vote vesaru. Manam adhi nilapettukuni abhivruddi disaga pani cheyali " . Great positive attitude.
Finally good to see a good team coming together for AP development. We have to be realistic, it will take years, lot of hard work and sufficient funding to recover from the damage by Ravan.
Sir, nenu Bengaluru Karnataka lo unna oka private University lo work chestunna, monna June 4th election result vachina taruvata naatho pani chese kondaru employees oke mata annaru, inka nunchi software companies Andhra ki velthayi annaru, nijanga pakka state vallaki CBN administration meeda unna nammakam mana state lo unna chaduvukunna vallaki lekapovaadam mana duradrustam
పవన్ అద్భుత స్పీచ్ కి ధన్యవాదములు ఆంధ్రకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కి అభినందనలు
I ft
కూటమి Towards... త్రిమూర్తి కూటమి... త్రివిధ దళల.. అధిపతులు గా ఉండి నడిపించాలని.. ప్రజల ఆకాంక్ష.. 🌹🌹💐💐💐🪴🌲
ఇది సంస్కారం సభ్యత అంటే కూటమి సభ్యులు 164 సీట్లు సాధించి ఒకటికి పదిసార్లు ప్రజలు మనకి అండగా నిలిచారు వారి మీద వారి ఆశయాల మీద మనకి బాధ్యత చాలా వుంది అని గుర్తు చేసుకుంటూ సాగిన ఈ మీటింగ్ అందరి ప్రజల మన్నలు చురకొంటుంది అని ఆశిస్తున్నాను జై కూటమి జై చంద్రబాబు నాయుడు జై పవన్ కల్యాణ్ జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి
పవన్ నీ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు బాబుగారి గొప్పతనాన్ని తెలుసుకుని ఒప్పుకుని యావత్ జగత్తుకు తెలియజెప్పి పాలించమన్న నీ పరిణితి కి గర్విస్తున్నాము జగన్లాంటి అహంకారం చూపకుండా గొప్పదనాన్ని ప్రదర్శించావు గ్రేట్
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి 🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం
ఇవ్వటం మాకు చాలా ఆనందం 👏💐❤️
నాగ బాబుగారికి ఏదో ఒక పదవి ఇస్తే బాగున్ను 🙏
TTD
నాది తెలంగాణ స్టేట్ నుండి అందరి మాటలు విన్నాను పవన్ గారు చాలా పద్ధతి గా హుందాగా చలా కమిటిమెంట్ బాధ్యత తో మాట్లాడరు గెలిచిన పొగరు అహంకారం లేవు ఇలాగే ap ప్రజలకు పాలన చేయాలి అని కోరుకుంటూ గాడ్ bless you all
అందరికీ నమస్కారం.... అఖండ విజయం సాధించ వచ్చు కలిసి ఉంటే అని నిరూపించిన...నాయకులు ..శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కి..భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు smt పురంధరేశ్వరి గారికి...యంగ్ ఎనర్జిటిక్ స్టార్..janasena పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు... నమస్కారాలు....గతం లో ...లా ఈ కూటమి అభ్యర్థులకు...కార్య కర్తలు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే...వారికి మనకు తేడా ఉండదు...అని నా అభిప్రాయం...స్ అందరం బాధ పడ్డాము....ఆ బాధ లో నేను కూడా ఉన్నాను...కానీ కాలం బలమైనది...ఓర్చుకుంటే ...నేర్చుకుంటారు...పశ్చాత్తాపం చెంది తే మనిషిగా ఉంటారు...గతం గతః..ఏమైనా చర్యలు తీసుకోవాలని ఉంటే అది చట్టం ..న్యాయం చూసుకుంటుంది....మన కర్తవ్యం....పార్టీ బలోపేతం ...రాష్ట్ర భవిష్యత్తు...మనతో పాటు ఉన్నా ఇరు పార్టీలు ...3కాదు ...ఒక్కటే అన్న ఆలోచన ఉండాలి.....అది ఉంటే ...చాలు...అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది....సుపరిపాలన ...ఉంటుంది...ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర నలుదిశలా పరిమళాలను వ్యాపింప చేయాలి అని కోరుకుంటూ...🎉🎉🎉🎉🎉M.v. Lakshmi PMO retrd payaka rao Peta constituency...
❤❤❤❤❤ అనుభవం వచ్చింది ఇలాగే మాట్లాడండి pspk
మా జెనసేనని పవన్ కళ్యాణ్ అన్న గొప్పగా మద్దతు ఇచ్చారు🙏
చంద్ర బాబు గారు మా పవన్ కళ్యాణ్ అన్న చేసిన సహాయం గుర్తుకు తెచ్చుకొని ఆనందంతో ఆయన కంట్లో ఆనంద భాష్పాలు❤❤❤
జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై పవన్ కళ్యాణ్ అన్న ✊🔥❤️
Congratulations pavankalyangaru
This is kalyan anna for you pure love with honesty ❤❤❤
Excellent speech by Pavan Kalyan garu 👏👏
జై పవన్ కళ్యాణ్ 🎉🎉
Anna nuvuu super ,,,,,I am very proud of you
Anna meeto okasari kalavali Pawan Anna
జీవితంలో కనీ వినీ ఎరుగని అత్యద్భుతమైన,అరుదైన వీనుల విందైన సన్నివేశం ఇది.చూడటానికి రెండుకళ్లు చాలనటువంటి సందర్భం.. చాలు ఈ జన్మకు.
జనసేన పార్టీ అంటే ఏంటన్నది అసెంబ్లీలో చూపిస్తారని ఆశిస్తున్నాం జై జనసేన జై కూటమి
ఆంధ్రప్రదేశ్ మరో హైదరాబాద్ కావాలి.. జై జనసేనా😍😍
మీ కలయిక అపూర్వం. రాష్ట్ర భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ కూటమిపై ప్రజలకు ఎంతో నమ్మకముంది. చదువుకున్న పిల్లలికి ఉద్యోగాలు, పేదవారికి ఉపాధి, రైతు రాజుగా జీవితం గడిపేటట్లు మీ ప్రభుత్వం ఉండాలి. ఎక్కడ స్త్రీమూర్తులు కంటతడి పెడతారో ఆ రాజ్యం బాగుండదు. కాబట్టి మహిళా లోకం ఆనందించే పనులు మన నూతన ప్రభుత్వం చేస్తుందని ఒక ఆంధ్రుడుగా కోరుకుంటూ.. 🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏 చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
అవ్వ తా తలకు దివ్య గులకు god సీఎం sir టీడీపీ bistసూపర్ మార్పు పెన్సెన్
పవన్ కళ్యాణ్ గారు ఏమి స్వార్థం లేకుండా ..
చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్ లో పెట్టడం చూసి , ఒక మానవతావాదిగా స్పందించి ..
తనకి ఎన్ని అవకాశాలు ఉన్నా ,
ఎంత మంది ప్రలోభ పెట్టినా ,
కించపర్చినా , సొంత పార్టీ కార్యకర్తలే అడ్డం తిరిగినా (సీట్ల విషయం లో ),
అవన్నీ పక్కన పెట్టి ..
రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అనుకొని ..
మనస్పూర్తిగా చంద్రబాబు గారి శక్తి , సామర్ధ్యాల మీద నమ్మకం ఉంచిన
ఇలాంటి వ్యక్తి మీద ఇన్నాళ్లు
దుష్ప్రచారం చేసిన వాళ్ళు అందరూ సిగ్గు తో తల దించుకోవాలి ..
డైలాగ్ ఫర్ 2029 :
అమరావతి వల్ల చాలా మంది కథలు మారాయ్...
కాని అమరావతి కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు, బద్ద శత్రువులుగా మారడం...
Jaihoo PSPK 🎊🎊💖🎊💖🎊
Iam from karnataka don't why I feel happy
Pawan sir ,excellent speech sir
Really Proud moment ❤..... Pavan..sir speach🎉🎉.🎉
సూపర్ pk and cbn
PK is the best example for a dedicated n honest politician.
Lets hope Happy days are ahead in AP.
మంచి రోజులు వచ్చాయి
Exllent speaking brother Pawan Kalyan Garu
అద్భుతంగా మాట్లాడారు సర్. 👌👍💐🙏
Jai CBN garu congratulations 👏🎉🎉🎉🎉 andi
Super sir i wish you all the best sir maa pavankalyan sir ki modi gariki Lokesh gariki.. .
Jai shree Ram.. Jai Amaravati.. from karimnagar TG
Asals yentha santhosamga undhantte cheppalenantha santhosam yentho manchi jaragadhani nammuthu love you soooooo much pavan annayaaaa
Great gesture
Superb speech sir ♥ touching
Congratulations our pawan kalyan sir
6:00 👌👌👌
Jai Pawan ❤🎉 Jai janasena
ఇప్పుడు ఎపికి
రాజధాని పొలావరం ప్రజలకు సంక్షేమాలు మరియు అభివృద్ది పనులతో దానంటతా అదే దూసుకుపొతుంది 🎉🎉🎉🎉🎉
మహ పురుషులడు యుఘపురుషుడు కళ్యాణ్ గారు అనుకున్న ది సాదించావు స్వామి 🙏🙏🙏🙏
Super
Congratulations our CM CBN SIR
SEEN FULL
ON 11-6-2024
GREAT SPEECH BY POWAN KALYAN.
జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి 🙏
జై బీజేపీ జై జనసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲✊🙏
ఈ దెబ్బ తో చిరంజీవి గారి మీద ఉన్న మచ్చ కూడా పవన్ కల్యాణ్ గారు తుడిచేస్తారు
For now Pawan should take deputy CM post, because he has 3 to 4 movies still pending completion, he has to participate in shooting, after completing the shooting, he can take important portfolio
First I will say ji Pavan Kalyan sir because The Pavan Kalyan sir was very kindness sir and he will help for everyone in the 🌍 please we will joind the hands and we will help for janasena party 🎉🎉🎉
Goosebumps speach by sri pavan Kalyan garu
Pspk excellent speech super 🙏🙏🙏
Nice speech by power star
Pavan gaaru chala baaga chepparu
NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉
💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪
🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻
Pavan will be in next level
Great words
What a great speech by PK... As a hardocore fan of TDP it brings tears to me.. Thanks PSPK... I always love your combo....Jai TDP, Jai janasena, Jai Amaravati and Jai Andhra Pradesh..
Good speech sir
Jai TDP
Jai jnp
Jai bjp
Jai CBN garu
Unity is the strength of the State
Congratulations CBN garu 🎉🎉
🎉🎉🎉🎉🎉🎉
good sign.
🎉🎉🎉super speech pawan garu
Manchejaruguthundi Pavangaru
Super search anna garu
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Great speech 👏👏👏
Jaijanasena ❤❤❤
Please put efforts regarding every moment to retain your reputation and pursue your reliability and amicability and confidence sir sir sir
great on u PK
All the best sir
Jai jai TDP leader
✊ JSP leader
Baabu gaaru chala desam abivruddi kosam siyko valla yentha baada paddaru
PAVANKALyAN is great leader Jai TDP
ఈ ప్రజలు కోరుకునేది రాష్ట్ర అభివృద్ధి..సరైన...రోడ్లు ..ఆడబిడ్డకు...రక్షణ....ఉద్యోగాలు......పేదవారికి...పని...కడుపునిండా సరైన ఆహారం....ఉండేలాగా చూడండి..... ముందుగా ఆపిచ్చి మద్యాన్ని ఆపండి సర్..... ఈ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది
బాబు గారు ఈ సైకో వల్ల చాలా బాధ పడ్డా రూ Jai baabu gaaru
Jai power star super Anna ⭐⭐⭐
PRC నీ సరిచేయాలి. కొత్త PRC ఇవ్వాలి. DA బకాయిలు చెల్లించాలి
❤❤❤
AP bhavisyath kosam kastapadi Pani chesina prathi okkariki dhanyavadhalu chepthunnanu Jai Pawan Kalyan sir CBN sir And purandeswari madam
Jai TDP Jai Janasena and BJP 👏👏
Pavana anna emmi chapithe adde wergith Jai janasena.jai pavan Kalyan annaya
Great words by Pawan Kalyan - " Edhi vyakthigatha dushanalki samayam kaadu. Prajalu Mana mida nammakam tho vote vesaru. Manam adhi nilapettukuni abhivruddi disaga pani cheyali " . Great positive attitude.
Jay TDP Jay janasena ❤❤❤
Finally good to see a good team coming together for AP development. We have to be realistic, it will take years, lot of hard work and sufficient funding to recover from the damage by Ravan.
Jai TDP janasena BJP kai
Jai baabu gaaru 💐💐💐🙏🙏
Sir, nenu Bengaluru Karnataka lo unna oka private University lo work chestunna, monna June 4th election result vachina taruvata naatho pani chese kondaru employees oke mata annaru, inka nunchi software companies Andhra ki velthayi annaru, nijanga pakka state vallaki CBN administration meeda unna nammakam mana state lo unna chaduvukunna vallaki lekapovaadam mana duradrustam
Jai janasena jai power star ⭐ and TDP jai CBN sir jai BJP
Manchi anubhavam undi nijame
Dsc posts 15000+🎉🎉🎉🎉🎉
Congratulations one and all 🎉
Pawan kalyan garu jug jug jio🙏
Chala baga chepparu sir jai janasena
1:54 aa pogaru tagginchukoni vaddika ga undadam nerchuko.. Pawan Kalyan ki krutagnatha ga undu
All the very best💯
జై కూటమి
Game changer