Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ఈ పాట ఆధ్యాంతం హీరో, హీరోయిన్ ఇద్దరు కనీసం టచ్ చేయకుండా చిత్రీకరించిన అద్భుతమైన పాట. నేటి పాటలు చూడండి చెత్త పాటలు, కనీసం అర్థం ఏంటో తెలియని విధంగా తీస్తున్నారు.
Etuvanti movie inka rav
😊😊😊😊😊😊😊😊
Abhinava Sasirekhavo from "GruhaPravesam"అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో (2)ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవోనవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువోనా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవోనవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువోఆ కనులు ఇంద్ర నీలాలుగా ఈ తనువు చంద్ర శిఖరాలు గా కదలాడు కల్యాణివేనా హృదయం మధుర సంగీతమై కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివేఆ జతలోన వెతలన్ని చల్లార్చవేనవయువ కవిరాజువో అభినవ శశిరేఖవోనా వయసు వలపు హరివిల్లుగా నవపారిజాతాల పొదరిల్లు గా రావోయి రవిశేఖరాతొలి సంధ్య మధుర మందారమే నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనానా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనాఅభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవోఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవోనవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువోనా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవోఅభినవ శశిరేఖవో ప్రియతమ నెలరాజువో
నిజంగా ఈ పాట వింటుంటే సమస్యలన్ని మరిచిపోతా
ఈ మధురమైన పాట ఎప్పుడో చిన్నప్పుడు రేడిలో వింటూ ఆనందించే వాళ్ళం
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Heart touching song my childhood song chinnappudu school padedanne so many times
ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాట. నాకు ఎంతగానో నచ్చిన పాట.
మదిలో నిలిచి పోయిన సాంగ్
హృదయాన్ని.తాకిన.పాట.
My favourite song super song kada ......👍👍👍👍👍👍
Manasu ki hrudyam ga undi ee song vintunte I request please upload jayasudha movies " Satya bhaama & aame katha sir
ఈ పాట నా గర్ల్ ఫ్రెండ్ కోసం పాడి నేను 3ప్రైజులు గెలిచాను..
పాత పాటలు నా ప్రాణం. పాటలు వింటూ సమస్యలు మరచిపోవచ్చు.
Nice songs beautiful jaya sudha actor is handsome beautiful songs
అత్యద్భుత గీతం ❤❤❤❤❤
Balu garu makosam meeru 100 yrs brathaki yinka manchi manchi patalu ivvandi plz. God bless Balugaru long live.
Balu gari rendered so many great songs from 1970 to 1985, others could not have done even in hundreds of years.
S. Janaki singing Fantabulous
Nice song.Beutuful music and lyrics.I do remember my LOVE whenever I hear this song
i like this song very much
This is the greatest Music of satyam garu.
One of the favourite song
చాలా బాగుంది...
intalanti patalu e madylo raledu mundru ravu very very super song
Super hit song from Gopi krishna
This song is very morvaless in the genaration
old is gold ante idenemo 1970, 1980 songs evi saati ravu,raalevu prem gadwal
very very good songs
Excellent aong
Eebhoomi unnantha kaalalm ituvanti paatalu eppudu bratheke untai
heart touched love song
Very..good.song.,
Aha❤❤❤❤❤❤
memu school velletapudu udaym radio lo 9 gantalaku chitraseema lo vachivi
so sweet
Melody song from a melody era.
Good song
NICE SONG............
Abhinavashashorekhao is song very nice
very good song...Habeeb.
Wow I like
Excellent song by balu
Chala.sweet.song..kishan.j.g.l.gills.
0:49 😊
v. super song
super.song.
very good song
super melody song my dreem
old is gold
Nice
Super hit song
❤❤❤❤
Epatalu..madurainavi
🎉
Balu gaari laanti gaayakudu ika puttademo
Puttadu... Praveen Kumar koppulu.... Fb lo athani songs vinandi
s
love song
What's the ragam?
SUPERSONG
Bestsong
Old is gold
Nice Song
Nice song
excellent song
Lovely song
Very nice song
super madem
nice song
super song
ఈ పాట ఆధ్యాంతం హీరో, హీరోయిన్ ఇద్దరు కనీసం టచ్ చేయకుండా చిత్రీకరించిన అద్భుతమైన పాట.
నేటి పాటలు చూడండి చెత్త పాటలు, కనీసం అర్థం ఏంటో తెలియని విధంగా తీస్తున్నారు.
Etuvanti movie inka rav
😊😊😊😊😊😊😊😊
Abhinava Sasirekhavo from "GruhaPravesam"
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో (2)
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
ఆ కనులు ఇంద్ర నీలాలుగా ఈ తనువు చంద్ర శిఖరాలు గా కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే
ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో అభినవ శశిరేఖవో
నా వయసు వలపు హరివిల్లుగా నవపారిజాతాల పొదరిల్లు గా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవో
అభినవ శశిరేఖవో ప్రియతమ నెలరాజువో
నిజంగా ఈ పాట వింటుంటే సమస్యలన్ని మరిచిపోతా
ఈ మధురమైన పాట ఎప్పుడో చిన్నప్పుడు రేడిలో వింటూ ఆనందించే వాళ్ళం
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Heart touching song my childhood song chinnappudu school padedanne so many times
ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాట. నాకు ఎంతగానో నచ్చిన పాట.
మదిలో నిలిచి పోయిన సాంగ్
హృదయాన్ని.తాకిన.పాట.
My favourite song super song kada ......👍👍👍👍👍👍
Manasu ki hrudyam ga undi ee song vintunte
I request please upload jayasudha movies " Satya bhaama & aame katha sir
ఈ పాట నా గర్ల్ ఫ్రెండ్ కోసం పాడి నేను 3ప్రైజులు గెలిచాను..
పాత పాటలు నా ప్రాణం. పాటలు వింటూ సమస్యలు మరచిపోవచ్చు.
Nice songs beautiful jaya sudha actor is handsome beautiful songs
అత్యద్భుత గీతం ❤❤❤❤❤
Balu garu makosam meeru 100 yrs brathaki yinka manchi manchi patalu ivvandi plz. God bless Balugaru long live.
Balu gari rendered so many great songs from 1970 to 1985, others could not have done even in hundreds of years.
S. Janaki singing Fantabulous
Nice song.Beutuful music and lyrics.
I do remember my LOVE whenever I hear this song