రోజు రోజుకి సాయిపల్లవి గారి మీద ప్రేమ, అభిమానం పెరిగిపోతుంది. ఆమె నవ్వు❤ ఆమె కల్మషం లేని మాటలు❤ ఆమె సాంప్రదాయ కట్టు బొట్టు, ఇవన్నీ ఆమె పట్ల గౌరవం మరింత పెంచుతాయి ❤నేను సాయిపల్లవి గారి కోసమే ఈ ఎపిసోడ్ చూసాను 👌
@@VasuVasu-no1zr tammudu Mee annayya ni ammayilo enduku kaluputunnav? Akkada Power Star ki mundu "Lady" Ani clear ga mention chesadu, Mee annayya ni nvvu ladies lo enduku kaluputunnavo artam kavatledu.
ఎప్పుడు చూసిన లక్షణంగా భారతీయాసంప్రదాయానికి అద్దం పట్టినట్టు చీర కట్టులో కనిపిస్తారు. Great actress. ప్రతీ ఒక్క ఆడపిల్ల ఆవిడని చూసి చాలా నేర్చుకోవాలి. ఓ సావిత్రి ఓ సౌందర్య ఓ సాయిపల్లవి. 🙏
సుమ గారి క్యాష్ ప్రోగ్రామ్ కి లేడీ సూపర్ స్టార్ సాయి పల్లివి గారు రావడం చాలా ఆనందంగా ఉంది😍, విరాటపర్వం లో ముఖ్య కీలక పాత్ర పోషించిన సాయి పల్లివి గారికి అభినందనలు మరియు విరాటపర్వం బృందానికి 🙏
సాయి పల్లవి అంటే ఇష్ట పడిన వారు మన భారతదేశంలో ఎవరు ఉండరు కానీ కొంతమంది ఇంటర్వ్యూలు చేసి లేనిపోని విషయాలు అడిగి ఆమె ప్రశాంతంగా సాగిపోతున్న లేడి పవర్ స్టార్ జీవితములో లేనిపోని చిచ్చులు పెడుతున్నారు సాయి పల్లవి గాడ్ బ్లెస్ యు 💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ee program lo vacchina heroins okkaru kuda intha paddathiga saree kattukoni raaledhu ippati varaku....saipallavi nijanga chala great 😘🥰traditional ga untaru 👌👌
Sai pallavi kosame e show entha mandhi chusaru 👍🥰...sai pallavi ante entha mandhi ki istam....💝 Istam unnavallu andaru pallavi ki oka like chesukondiii 🤩😍
Anchor Suma simply 👌 no words each and every second continuously laughing only while watching this show all sadness will be gone automatically I'm a big fan of pallavi love from Chennai so simple natural beauty alagu Rani. I know Telugu a little bit only but I love this show very much.
27:52 timing bhayya goosebumps and mind blowing. Lady power star about my Demy god, He is one and only My favourite real hero "Power Star Pawan Kalyan" garu.👏👏✊✊💪💪
చాలా భవిష్యత్తు ఉన్న హీరోయిన్ "సాయిపల్లవి" మీ వంటి వారు లభించడం చిత్రరంగం మరియు అభిమానులు చేసుకున్న పుణ్యం మరియు అదృష్టం, కథకి న్యాయం చేసే హీరోయిన్ మీరు, ఇంతవరకు మీరు నటించిన అన్ని చిత్రాలకు న్యాయం చేసారు,మీతో చిరంజీవి గారికి కూడ డాన్స్ చేయాలనే ఉంటుంది, కథ, కాలం కలసి రావాలి, చిత్రసీమ 100సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపు ఒకసారి అయినా ఇలాంటి అవకాశం కొందరు కలగచేసినా అదృష్టమే, సినిమాలో కాకపోయినా ఇలాంటి ఫంక్షన్ లో కూడ ఒక పాటకు కలసి డాన్స్ చేసిన అదృష్టం, ఆ ఫంక్షన్ హక్కులు పొందిన టెలివిజన్ ఇలాంటి వీటి మీద దృష్టి పెట్టి అందరికి న్యాయం చేయడం మంచిదే
episode motham oka sari kuda skip cheykunda chusa pallavi gari kosam... n her cuteness n simplicity... n her smile is awesome... big fan of uu 😍😍😍😍❤❤❤💘💘💝💝💝
ఈ ఎపిసోడ్ మాత్రం సాయి పల్లవి కోసం మాత్రమే చూస్తున్నవాళ్ళు ఎంతమంది 😍 సాయి పల్లవి క్యూట్,స్వీట్ తెలుగు అధ్బుతంగా మాట్లాడుతుంది🥰
Are nuvvu evari Kosam aina chudu memu aithe entertainment kosam chusthunnam..z
😀
నేను🙋🙋🙋🙋
Nenu data tvaraga ayyipovalani choostunaa
iam also
సాయి పల్లవి గారి కొసమే ఈ episode చూసేవాళ్ళు ఎంతమంది.... సారీ లో చాల అందంగా ఉన్నారు👌😍❤️❤️
లక్షణమైన అమ్మాయి అన్న పదానికి నిలువెత్తు రుాపంలా వుంది..Sai pallavi 😍💕💞 సో క్యుాట్
Yes
I love Sai pallavi
Yes❣️
aunu andi
Sowndary gari tharuvatha Sai pallavi Garey 😍
రోజు రోజుకి సాయిపల్లవి గారి మీద ప్రేమ, అభిమానం పెరిగిపోతుంది. ఆమె నవ్వు❤ ఆమె కల్మషం లేని మాటలు❤ ఆమె సాంప్రదాయ కట్టు బొట్టు, ఇవన్నీ ఆమె పట్ల గౌరవం మరింత పెంచుతాయి ❤నేను సాయిపల్లవి గారి కోసమే ఈ ఎపిసోడ్ చూసాను 👌
💯 present right
TRUE💙
సాయి పల్లవి గారు కొన్ని ఏళ్లక్రితం డీషోలో వచ్చారు చాలా కాలం తర్వాత ఇప్పుడు అదే ఈటివిలో క్యాష్ షోలోకి వచ్చారు చాలా సంతోషంగా ఉంది 😍😍😍👌👌👌👌❤️❤️❤️❤️
Super.nic
🥰🥰🥰🥰🥰🥰👍👍👍🥳🥳🥳🥳
@@shaikasheen6178 alq TV
Yas
సాయి పల్లవి గారిని చూడగానే మనసులో, ముఖంపై ఎంత మంది చిరునవ్వు వస్తుంది....like here 👍👏😍😍😍😍😍😍love u Sai pallavi గారు 😘😘😘😘
లేడి పవర్ స్టార్ అనే పదం సాయి పల్లవి గారికి కరేక్ట్ గా సెట్ అవుతుంది, ఆవిడ ఏ పాత్ర లో అయినా సౌందర్య గారి ల ఇమిడిపోతుంది, గ్రేట్ యాక్టర్ 🙏🌹❤️
powerstar okkare tammudu inka eppudu ala kalapaku 👍👍
naku sai pallavi ante istame mari ANNAYA tho kalipe antha kadhu tammudu
@@VasuVasu-no1zr tammudu Mee annayya ni ammayilo enduku kaluputunnav? Akkada Power Star ki mundu "Lady" Ani clear ga mention chesadu, Mee annayya ni nvvu ladies lo enduku kaluputunnavo artam kavatledu.
@@deepakrao5654 👍
@@deepakrao5654 s👍
@@VasuVasu-no1zr brother power star is hero lo power star
Sai palavi heroins lo power star ok
ఎప్పుడు చూసిన లక్షణంగా భారతీయాసంప్రదాయానికి అద్దం పట్టినట్టు చీర కట్టులో కనిపిస్తారు. Great actress.
ప్రతీ ఒక్క ఆడపిల్ల ఆవిడని చూసి చాలా నేర్చుకోవాలి. ఓ సావిత్రి
ఓ సౌందర్య
ఓ సాయిపల్లవి. 🙏
Wow Sach a good message
She's gd bt don't compare wth legends
@@lokareddy8639 she is also a legend
@@satyaarava3868 😂😂😂
@@lokareddy8639 just wait and watch ok bro
Lady power star
Lady 🐅......tiger..
Lady super star...
Dance killer...
And she is my favourite sai palavi .....
@@hemanthgraphix what do u meen niku avasaram
@@hemanthgraphix అవునా సరే కాశ్మీరీ లో పండిత్ లని కాకుండా శూద్రులను దళితులను చంపి వుంటే సినిమా తీసేవార చెప్పు
@@hemanthgraphix తను చెప్పేది హింస కి వ్యతిరేకంగా వుండాలి వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేస్తామా ఆని.ఎందుకంటే తను సాయి బాబా భక్తురాలు.
hgraphix I like her acting but her comments about kashmiri pandit very bad😡😡😡
Maa Thatha vala generation ki SAVITHI Garu,, maa Nana Valla Generation ki SOUNDARYA Garu, Maa Generation ki only one SAI PALLAVI
హీరోయిన్ లలో లేడి టైగర్ సూపర్ హీరోయిన్ సౌదర్య తరువాత సాయిపల్లమి
ప్రోమో చూసి mana natural beauty సాయి పల్లవి కోసం ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఉన్నారా frds ఉంటే ఒక లైక్ ఏసుకోండి.
సాయి పల్లవి గారు ఈ షోలో మీరు చాలా అందంగా ఉన్నారు..meru very Beautiful..🌹🌹❤️
Antha make up mahima
She is always Beauty 😍
@@ABDULGAFFAR-vz4yl sai pallavi garu asalu makeup veskoru she is a natural star
Saipallavi కి బాగా దిష్టి తగిలేసింది 😄😍
💯 present right
Yes...
👌❤️🎁😄
👌❤️🎁😄
👌😄♥️🎁
ఒక సౌందర్య గారు, ఒక సాయిపల్లవి గారు
లక్షణమైన అమ్మాయిలు అన్న పదానికి నిలువెత్తు రూపం వీళ్ళు ఇద్దరు.. 🙏🙏
Aagaye tum aapke comment ko hi search kar rahe they
ఏరా బజణ ఇంకా నయం సుడిగాలి గాలీ గడిగురించి కామెంట్ పెడతావు అనుకున్న ర బాబు
@@aaqilsuraj1037Sc
yes
Yes
కేవలం సాయి పల్లవి కోసం చూసా 😍😍😍
పల్లవి గారు పదహారణాల తెలుగమ్మాయి ల ఉన్నారు ❤️❤️❤️❤️
Sai pallavi hairdtyle, dressing style ,her smile ,super untay...love you pallavi😘
Jr Soundarya...cute traditional ammayi sai pallavi my favourite heroine ❤️❤️❤️
Sai pallavi garu congrats 😍 because u win today and movie also coming soon all the best pallavi garu
Rana anna Vachunte SHOW enka Bagundedhii ...Super 👌
సుమ గారి క్యాష్ ప్రోగ్రామ్ కి లేడీ సూపర్ స్టార్ సాయి పల్లివి గారు రావడం చాలా ఆనందంగా ఉంది😍, విరాటపర్వం లో ముఖ్య కీలక పాత్ర పోషించిన సాయి పల్లివి గారికి అభినందనలు మరియు విరాటపర్వం బృందానికి 🙏
Nice. Ms. Bro
Only Sai pallavi kosame chusina
తెలుగు అమ్మాయి కాకపోయినా పదహారణాల తెలుగు అమ్మాయికి నిదర్శనంలా ఉన్నారు సాయిపల్లవి గారు🤩🤩🤩😘😘😘❤️
Sai Pallavi manchi actor 💓💞
Naveen Chandra garu Mee acting &voice amazing
Traditional look,good personality and beautiful smile 😘😘😘😘😘
I just watched jayamma panchayati moviee......really loved it wt a sprb movie ❤️
Best heroin in telugu film industry 🔥🔥
My favorite😍
Saipallavi oka Savitri oka Soundaryala chese paatrala easyga alavokaga imidipotaru.great actress.god bless her.
మన అచ్చమైన తెలుగు అమ్మయి ల ఉంది సాయిపల్లవి చీర కట్టు కుంటే ❤️❤️❤️❤️
20:09 She is such a sweet heart loved the way how she apologized to Suma
సాయి పల్లవి అంటే ఇష్ట పడిన వారు మన భారతదేశంలో ఎవరు ఉండరు కానీ కొంతమంది ఇంటర్వ్యూలు చేసి లేనిపోని విషయాలు అడిగి ఆమె ప్రశాంతంగా సాగిపోతున్న లేడి పవర్ స్టార్ జీవితములో లేనిపోని చిచ్చులు పెడుతున్నారు సాయి పల్లవి గాడ్ బ్లెస్ యు 💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
💯 present right
Sai pallavi entry in cash I am full happy I am big fan of her😍☺
I'm also 😍
Sai pallavi kosame yentha mandi chustunaru 😍😍😍😍
Ee program lo vacchina heroins okkaru kuda intha paddathiga saree kattukoni raaledhu ippati varaku....saipallavi nijanga chala great 😘🥰traditional ga untaru 👌👌
Anushka saree kattukokapoina manchigane vchindi andi
Anushka vachhindi
Love you sai pallavi ❤️ Lady Power Star 😎🔥
గమనించారా ఫ్రెండ్స్ ప్రతీ కామెంట్ సాయి పల్లవి గురించే అందం అణకువ చలాకీతనం గొప్ప సంస్కారం అన్నీ కలబోస్తే మన హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి 😍😍😍😍
I don't like that. Mari maa hero is great..
Sai pallavi kosame e show entha mandhi chusaru 👍🥰...sai pallavi ante entha mandhi ki istam....💝 Istam unnavallu andaru pallavi ki oka like chesukondiii 🤩😍
sai pallavi is true natural and national crush.
No show off, glamour and only with beauty and talent superb Sai pallavi
I watched this episode only for Sai Pallavi ❤️❤️❤️❤️
సాయి పల్లవి గారు మీరు చేసిన ఫిదా సినిమా మాత్రం పక్క తెలంగాణ యాసలో చేశారు నాకు బాగా నచ్చింది❤️❤️
My Most Favourite Actress... SAI PALLAVI 😍😍😍♥️
Saipallavi...simply superb
sai Pallavi❤️❤️❤️❤️❤️
Sai pallavi madam smile ki dance kii full fidaa♥️♥️♥️💙💙💙
Only Sai pallavi కోసం చూసే వాళ్ళు ఉన్నారా
Me
M
Mee also pallavi ❤
I like the
Collage student propse scene
Sai pallavi mam very simple గా ఉన్నారు no ego no attitude
I m big fan of sai Pallavi madam
She is very simple and natural I like sai pallavi ...all other heroines watch pallavi and her naturality
Lady power star ⭐ కోసమే వీడియో చూస్తున్న వాళ్ళు వున్నారా 👍👍❤️
Beauty+Brain+Luck=Sai Pallavi for this episode 😍🤗
saipallavi antee mamulugaaa undadhu Mari,,, congratulations pallavi garu ❤❤❤❤❤❤❤
సాయి పల్లవి 👌💕
సాయి పల్లవి 😘❤️💞👌
Love you sai pallavi gaaru ❤❤❤❤❤❤❤❤❤ you simply supar 👌👌👌👌👌👌👌👌👌👌👌
After long time i was fully njoyed this episode total credit goes SAI PALLAVI ❤️
Sai pallavi Ur Dressing Always...👌👌
Saipallavi garu heroines lo mimmalani minchina varu leru mire thopu and wonderful dancer
I Like saipallavi words about heros and her simplicity
సాయి పల్లవి నవ్వు ఎంత అందంగా వుంది
12:03 Expression is Just Killed 🔥 Sai Pallavi akka Fan's Like Vesukondabba♥️
@@hemanthgraphix Bayata Anakandi
I am Big fan of you Sai pallavi garu she is beautiful and cute and queens and my favorite acter ❤️ ❤️❤️ 🥰🥰🥰😍😍😍💖💖💖❣️❣️❣️
Sai pallavi smile ❤️😘😘😘💯💫❤️
Pallavi + Curly Hair = Deadly Combination ❤️
Pallavi + saree
Sai pallavi chustuute soudarya garu gurtuku vstunnaru my favorite two heroine love you ss
హ్యాపీ సాయి పల్లవి గారు 🎊
Sai pallavi 🥰🥳🥳 your dress sence remembers the soundarya garu🥰🥳🥳
సాయి పల్లవి ని చూస్తే కామెంట్ పెట్టేస్తాఎయిర్ స్టైల్ డాన్స్ సూపర్ పల్లవి కోసం చూసేవారు ఎంతమంది
I'm full enjoyed this episode because Sai pallavi garu Valle super
This episode especially watching for Sai pallavi gari kosam 💕💕💕💕 she has beautiful n bright future 👍 God bless you
Anchor Suma simply 👌 no words each and every second continuously laughing only while watching this show all sadness will be gone automatically I'm a big fan of pallavi love from Chennai so simple natural beauty alagu Rani. I know Telugu a little bit only but I love this show very much.
శారీ లో సాయి పల్లవి గారు లక్షణంగా ఉన్నారు 👌👌👌👍👍👍
Wow👌👌👌show sai palavi garu.. Looking so cute😍😍😍lovely episode 😍😍suma gari kosam konta mandi. Takkuva cheshi.matladutunnaru.. Vaddu.. Aavida kosam.. Matlade stayi miku ledhu.. Ok.. Matlademundhu.. Evari kosam. Matladutunnamu.. Ani aalochinchandi.. Miku istamayina valla kosam.. Aavida stayi.. Tagginchimatlade hakku evaru echaru. Miku.. Aavide kadhu.. A aamayi ayina.. Kastapadi.. Payiki vasthy.. Elage morugutaru.. Kadha.. Mana intlo kuda.. Aadapillalu unnaruga.. Adhi Gurthu pettukondi... Aavida.. Atu. Etu tiriginthy.. E stayilo undhi antunnaru.. Miru.. Kuda atu etu.. Tirigirandi.. A stayilo untaro. Chusthamu.. Endhuku brothers.. Aadavallu ante. Miku antha lokuva🙏🙏🙏🙏please.. Ela vaddu.. respect echi matladadhamu.. Suma gari anchoring ante.. Padi chachevallu unnaru.. Aavida sahayam pondina vallu unnaru... Entha busy lo unna... Aavida badyata eppudu marichipoledu🙏🙏🙏great woman❤❤❤avidanu.. Chushi.. Prathi aadapilla family ki.. Entha Gouravam, Maryada tho.. Undalo.. అత్త, mamalu..ela chudali.. Ani vishayamlo aadavallaku.. Oka adarsham 🙏🙏parthi okari cheta Subhash అనిపించుకున్నానా... Star mahila❤️❤️aavida kosam.. Matlade mundhu.. Mi life emito miru emito.. Chusukunte.. Better brothers 🙏🙏🙏🙏🙏please.. Aadavallaku miru em help cheyakapoyina parvaledu kani kindaku lagavaddu.. Please.. Avida suma kadhu.. Power brand.. Aavida oka.. 🙏🙏devatha.. Anthy💞💞💞💞❤️❤️❤️👌👌 respect... Enka enka.. Elage moruguthamu ante.. Mimmalani.. Enka.. Manushulu anna visayam maripovali. Mire🙏🙏🙏🙏🙏ok 🙏fan india anchor💞 taggedhyledhu ❤️❤️❤️❤️❤️❤️ television queen sumagaru❤️ Be cool. Do cool😊😊
Instagram lo reel chusi saipallavi gari kosam eppudu chustunna vallu like cheyyandi❤
Sai palliavi sis😍...... We really proud u sis.. We had great sis nd actress like u... U have Such a beautiful soul sis😘.... Love u sai palliavi 😍
watching Only for saipallavi darling 😘😘😍😍🤗🤗
Queen akkada vunna queen ye🤴😍🥰 self elimination select chesukunna bangram ma pallavi😘😍
Most eligible herione with complete pack....beauty naturality dance acts what not everything 🤗🤗
sai pallavi gari laga traditioanal ga,helping nature,supportive,all rounder
no one r there and telugu super ga matladutaru
Virata parvam lo saipallavi di maamulu acting kaadu...🙏 She is legendary actress 🔥❤️ climax aithe super andaru edustaru😭
I am big fan of sai pallavi 💝💟💫
Only for my 👑 queen...❤️Sai pallavii😘
Na happiness akka meeru...ur my one and only inspiration also🫂👸eee lokaniki raani vii akka nuvu👑Sai pallavi mummy🫂🥰💙
Sai pallavi garu telugudanam utti padinattu unnaru,😍😍😍😘😘👌🏻👌🏻👌🏻
Only for saipallavi. Her dance 💃simply awesome👍👏😊 and😍 beautiful😍✨❤. Crazy. Loved🥳 it🔥 very much😘
27:52 timing bhayya goosebumps and mind blowing. Lady power star about my Demy god, He is one and only My favourite real hero "Power Star Pawan Kalyan" garu.👏👏✊✊💪💪
Cinema... bavundi... both r great actors 👏 👌
Proud to say that sai pallavi is a traditional actress in india
Traditional look, good personality and beautiful smille 🙂 sai pallavi❤️ super 👌👌
I love you sai pallavi gaaru 😍i am big fan of you ❤️
What a simplicity ❤️❤️❤️
sai pallavi 🥰
సాయి పల్లవి అంటే నాకు చాలా ఇష్టంమై నా హీరోయిన్ అప్పుడు సౌందర్య ఇప్పుడు ఆమె అంటే ఇష్టం అందుకే ఈ రోజు షో చూస్తున ఐ లవ్ యు మై హీరోయిన్
Natural Beauty 👸natural performance 🕺💃 Love you Pallavi ❤️😘
Lady Power Star SAI PALLAVI
SaiPallavi 😍😍😍😍
She is a Queen 👸🌹❤️💃🔥🙏🤗
Nani with sai Pallavi the best combo 🔥
Ur right.but chay pallavi magical combo 😍❣️😍❣️
అవును 🔥
Nenu sai pallavi kosam chusthunna e episode I am big fan of sai pallavi
సాయి పల్లవి సారీలో చాలా క్యూట్ గా ఉంటారు ❤️❤️
చాలా భవిష్యత్తు ఉన్న హీరోయిన్ "సాయిపల్లవి" మీ వంటి వారు లభించడం చిత్రరంగం మరియు అభిమానులు చేసుకున్న పుణ్యం మరియు అదృష్టం, కథకి న్యాయం చేసే హీరోయిన్ మీరు, ఇంతవరకు మీరు నటించిన అన్ని చిత్రాలకు న్యాయం చేసారు,మీతో చిరంజీవి గారికి కూడ డాన్స్ చేయాలనే ఉంటుంది, కథ, కాలం కలసి రావాలి, చిత్రసీమ 100సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపు ఒకసారి అయినా ఇలాంటి అవకాశం కొందరు కలగచేసినా అదృష్టమే, సినిమాలో కాకపోయినా ఇలాంటి ఫంక్షన్ లో కూడ ఒక పాటకు కలసి డాన్స్ చేసిన అదృష్టం, ఆ ఫంక్షన్ హక్కులు పొందిన టెలివిజన్ ఇలాంటి వీటి మీద దృష్టి పెట్టి అందరికి న్యాయం చేయడం మంచిదే
Congratulations Sai Pallavi gaaru and Virataparvam team💌👍
Awesome movie 💌👌🔥✊
నేను కూడా సాయి పల్లవి గారి కోసమే చూసాను...sooo cutu అండ్ to good
episode motham oka sari kuda skip cheykunda chusa pallavi gari kosam... n her cuteness n simplicity... n her smile is awesome... big fan of uu 😍😍😍😍❤❤❤💘💘💝💝💝
సాయి పల్లవి మేడమ్ మీరు సూపర్ మేడమ్ మీ తెలుగు చాలా బావుంది మేడమ్ మీరు ఎప్పుడు ఇలా నే నవ్వుతూ వుండాలి