అమ్మయ్య ఈరోజు కొంచెం కలర్ ఫుల్ గా ఉంది అన్నయ్య.. ఎందుకంటే టీషర్ట్లు... మరియు షర్ట్లు మార్చుకుంటూ వేసుకుంటున్నావు కాబట్టి... చాలా థ్యాంక్స్ చూడ్డానికి చాలా బాగుంది.... 👍🏻
Who is anvesh? Strangers:a traveller BUT ME:food vlogger, guide,commedian, entertainer,traveller,tech informater, explorer, budget manager, supporter,fashioner
Anvesh అన్న మీరు ప్రయాణిస్తున్న మార్గమధ్యాలలో మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హ్యాపీ గా సంతోషం గా మీరు క్షమంగా మీరు ఉండాలని కోరుకుంటున్న అన్నయ్య 🥰🥰🥰🥰love from నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 🥰
మహానుభావా ! నీ వీడియోస్ చూస్తున్నంత వరకు వీడియోస్ like చెయ్యాలి అనే విషయం మర్చిపోతున్నారు..... నువ్వు చెప్పిన తర్వాతే గుర్తుకు వచ్చి like చేస్తున్నారు.... నీ మాటలతో మంత్ర ముగ్గుదిల్ చేస్తున్నావు...... మాయలోడా అన్వేష్.......😘
చాలా బాగుంది వీడియో అన్వేష్ గారూ ధన్యవాదములఝడీ,ఆల్ ది బెస్ట్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥥🥥🥥🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🍊🍊🥭🍎🍎🍓🍓🍓🧆🧆🧆🧆💰💰💰💰🌽🌽🌽🍈🍏🍏🍏🍏🥰🥰🥰🥰🥰
టైమింగ్ అంటే అన్వేష్ అన్వేష్ అంటే టైమింగ్. 👌🏻👌🏻👌🏻 🙏🏻అన్నా అస్సలు నీకు ఎలా సాధ్యం అవుతోంది అన్నా రెండు మూడు రోజులకు ఒక వీడియో పెట్టాలంటే తల్లకిందులు అయిపోతున్నాము అది కూడా టైముకు పెట్టలేము నీ వల్ల ఎలా సాద్యం అవుతోంది 🤩🤩🤩🤩👏👏👏
One thing i would like to say that, always you talk about Indian culture and the importance of reliable information Hats off Anveshgaru My daughter asking you one question when is your free time 🤣 God bless you well stay healthy always ❣️ From Bangalore Charan
అన్వేష్ బ్రో ఈమధ్య ఒంటరిగానే వుంటున్నవ్. గడ్డము తీసి గ్లామర్ పెంచావు గాని, జంటగా కనిపిస్తవనుకున్నాము. కానీ ఒంటరిగా నే కష్టపడుతున్నావు మా కోసం. థాంక్స్ అన్వేష్ బ్రో 👌👌
Brother your video is useful to our Telugu people in Saudi Arabia because many multi-visa family people every 3-month exit and re-entry Saudi so better to travel to Jordan and return to Saudi 🤝🙏
ఆరు గంటలకి సూర్యుడు వస్తాడు ఎనిమిది గంటలకి అన్వేషణ యూట్యూబ్ లోకి వస్తాడు... 😁
Thanks
@@NaaAnveshana ప్లీజ్ అన్న వీడియోస్ కంటిన్యూ చేయండి డైలీ నాకు ఎనిమిది గంటలకు చూడటం అలవాటు🙂😘
Abudabi to Jordan journey timing cheppu adi marchipoinav
I like seeing foreign videos of you
Pls explain about visa
@@NaaAnveshana Abudabi to Jordan journey timing cheppu adi marchipoinav
I like seeing foreign videos of you
Pls explain about visa
Sssss. 6 ki suryuditho day start avutundhi. 8 ki anveshana tho mana life start avutundhi 😀😍😍😍
అన్న మీ వీడియోస్ చుస్తుంటే మీతో పాటు మేము కూడా ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది.మీరు వివరించే విధానం చాలా బాగుంది.మీరు నిజమైన తెలుగు బిడ్డ.
Thanks you keep watching
అమ్మయ్య ఈరోజు కొంచెం కలర్ ఫుల్ గా ఉంది అన్నయ్య.. ఎందుకంటే టీషర్ట్లు... మరియు షర్ట్లు మార్చుకుంటూ వేసుకుంటున్నావు కాబట్టి... చాలా థ్యాంక్స్ చూడ్డానికి చాలా బాగుంది.... 👍🏻
👍
Introduction 🔥 , Jordan a free Arabic country for tourist.. Rich country too
Who is anvesh?
Strangers:a traveller
BUT
ME:food vlogger, guide,commedian, entertainer,traveller,tech informater, explorer, budget manager, supporter,fashioner
Thanks you keep watching
@@NaaAnveshana And play boy too 😂
Thanks!
Thanks you
Anvesh అన్న మీరు ప్రయాణిస్తున్న మార్గమధ్యాలలో మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హ్యాపీ గా సంతోషం గా మీరు క్షమంగా మీరు ఉండాలని కోరుకుంటున్న అన్నయ్య 🥰🥰🥰🥰love from నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 🥰
Thanks you keep watching
@@NaaAnveshana okk అన్నయ్య 🥰🥰🥰🥰
@@NaaAnveshana నీ రిప్లై వచ్చినప్పుడు మా మోకాలు చూడాల అన్నయ్య నువ్వు అది నెక్స్ట్ లెవెల్ అనుకో 🥰🥰🥰🥰😘😘😘😘😍😍😍
@@NaaAnveshana అన్నయ్య మీ jordan day 2 video kosam వెయిటింగ్ అన్నయ్య ఇంకా రాలేదు
అన్వేష్ గారు మీ మాట తీరు మాత్రం సూపరో సూపర్ మీ ఎక్స్ప్లనేషన్ గాని చూపించే పద్ధతి గాని చాలా బాగుంటాయి సార్. మీ యాక్టివ్ మాత్రం సూపర్ అండి
Thanks you keep watching
మహానుభావా ! నీ వీడియోస్ చూస్తున్నంత వరకు వీడియోస్ like చెయ్యాలి అనే విషయం మర్చిపోతున్నారు..... నువ్వు చెప్పిన తర్వాతే గుర్తుకు వచ్చి like చేస్తున్నారు.... నీ మాటలతో మంత్ర ముగ్గుదిల్ చేస్తున్నావు...... మాయలోడా అన్వేష్.......😘
ఆకాశానికి హద్దు లేదు ఈ ప్రపంచ యాత్రికుడికి తిరుగులేదు జయహో భారతీయుడా జయహో జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🇮🇳🙏
జోర్డాన్ జాగనాద్ అందాలు సూపర్ అన్వేష్ అన్న 🇳🇪 తెలుగోడు అట్లుటాంది మనతో
Bro త్వరలోనే 1million subscribers రావాలి నిజంగా మీ hard work కి హాట్సోఫ్ 🙏
Thanks you
ఇండియా ప్రపంచ తెలుగు యాత్రికుడు అన్వేష్ .😍😍💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
చాలా బాగుంది వీడియో అన్వేష్ గారూ ధన్యవాదములఝడీ,ఆల్ ది బెస్ట్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥥🥥🥥🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🍊🍊🥭🍎🍎🍓🍓🍓🧆🧆🧆🧆💰💰💰💰🌽🌽🌽🍈🍏🍏🍏🍏🥰🥰🥰🥰🥰
Thanks you
@@NaaAnveshana 🙌🙌🙌🥰
టైమింగ్ అంటే అన్వేష్ అన్వేష్ అంటే టైమింగ్. 👌🏻👌🏻👌🏻
🙏🏻అన్నా అస్సలు నీకు ఎలా సాధ్యం అవుతోంది అన్నా రెండు మూడు రోజులకు ఒక వీడియో పెట్టాలంటే తల్లకిందులు అయిపోతున్నాము అది కూడా టైముకు పెట్టలేము నీ వల్ల ఎలా సాద్యం అవుతోంది 🤩🤩🤩🤩👏👏👏
One thing i would like to say that, always you talk about Indian culture and the importance of reliable information
Hats off Anveshgaru
My daughter asking you one question when is your free time 🤣
God bless you well stay healthy always ❣️
From Bangalore
Charan
Thanks you
@@NaaAnveshana anna video raledu
🌟 🤩 One more wonderful and Beautiful Vlog from Anvesh Bhai..,, 👏 👏 👏 👏 👏
Thanks
Anna vachhava .. Waiting for this series ...keko keka...atla untadi anvesh tho...super...
Anveesh Anna eppude gammu annaya views chusanu asalu Levu edaina content unode kingu. Super
Like from hindupur.... Jai balayya...jai Telugu talli
Jai balayya
Jai balayya
Jai Balayaa
I am Anthapuram 👍
Baalayya enni vig lu pettedu ipudu varaku 😁😁. ....childish fellow 😄😄
Nonstop ga 15 titles cheppavvu……. Super 🥳👏🏻👏🏻👏🏻👏🏻
Very neat and clean beaches. Nice presentation.
Thanks Keep watching
Super super super...
Vlogging next level lo vundi ... Cameras super...
Top angle lo vlogging... Wide view... Adiripoyoindi ....
First వీడియో చాల బాగుంది . జోర్డాన్ సిరీస్ విజయవంతం కావాలని కోరుకుంటున్న
4K lo video quality chaala baavundi. Nice presentation.
Thanks you
Insta 360 view awesome brother
This video so so colour full excellent view ❤❤
Thank you so much
Long time to comment but never missed watching videos 🇵🇸
Thanks you
లొకేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయ్ మాష్టారు.. నైస్ వీడియో.. 😍
Thanks you
U can see Rice cultivation by the side of Uppada near Kakinada beach
Good, colour ful video, beatutiful beaches, friendly peoples👍
U missed ... Antarctica lo Adrushtavanthudu, Sahara lo Saahasaverudu ... Intro. 😁😁😁 Always love your intro and airport perfume scenes... 😊😊
The expression when changing cloths was so cute 🔥🔥🔥
నభూతో నభవిష్యతి 👍👍👍
Kevuu kekkaa Anveshuu Kallli ne travel ji infoo kii Anveshuu 🙏🙏👍🏾👍🏾👍🏾👍🏾Indian Al tym best traveller aythavv Anveshuu pakk👍🏾👍🏾👍🏾👍🏾
తెలుగోడు ఎక్కడున్నా రాజేరా... 🔥❤
Antega Antega
@@NaaAnveshana ❤❤
Introduction onather level........🔥🔥🔥🥳
Anvesh bro really you are amazing true telugu traveller😍❤️
Thanks you
Nice beach videos.
Nice video traveling bro.
బీచ్ బాగుంది తమ్ముడు 😊
సవక సావక రండి రండి సుపర్ రా బంగారం అన్వేష్ అన్నా 🏅💐👌🇮🇳🇮🇳💪💪💯🚩🚩
Love 😍 watching your vlogs 😍
Very friendly and humble people🤗🤗
Thank you so much 😀
Anveshana call me
Nice video anvesh bro...excellent views covered...felt very happy
Thank you so much
వీడియో అందం గా ఉండాలి అంటే
మి పక్కన ఒక అమ్మాయి ఉండాలి.
మాలాంటివ్వాలకు చూడటానికి బాగుంటుంది
అన్వేష్ బ్రో ఈమధ్య ఒంటరిగానే వుంటున్నవ్. గడ్డము తీసి గ్లామర్ పెంచావు గాని, జంటగా కనిపిస్తవనుకున్నాము. కానీ ఒంటరిగా నే కష్టపడుతున్నావు మా కోసం. థాంక్స్ అన్వేష్ బ్రో 👌👌
Always World With Naa Anveshana 🌏🌎🌍... Nice Video Bro 😊
Thank you so much
@@NaaAnveshana 😊🌍🌎🌏
Excellent vlog Anvesh 👍. Again started with new country. Good going. New look is awesome. Bhaskar CEO
Super dailoge delivery anna....❤️
Superb beach...... missing drone shot. Nice video brother.
Eroju kotta country kotta camera 📸 super view adedo magic chesinattuga vundi camare angles peaks anthe
Thanks you
జోర్దన్ లో పోటుగాడు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾 Nice video annaya 💖
Super bro... Anvesh.. open minded.. true telugu traveler... 👍👍
I am very happy for you and you are a medicine for my stress and strain 💪💪💪💪💪💪 thanks alot brother
It's my pleasure
Great anvesh, keep traveling
Jordan lo Jaggu Bhai 🔥🔥🔥🔥
Hey bidda prapancham telugodi Adda...
❤❤❤❤❤ from Akkayapalem
Excellent vlog anvesh bro
Thanks you
అన్న నువ్వు చెప్పే ఫస్ట్ intro డైలాగ్స్ మాత్రం సూపర్ అన్న..న నోట్లో తిరగట్లేదు..
Hha thanks
Video clarity is superb Anna 👌👌
Thanks
Chavaka chavaka 🤩
Love from TamilNadu ♥️
Wow water falls. savaka metariel so good.white gum sweets.lets go
Thanks you
Super duper bhaiii
Great work. Keep it up.
Thanks you
Mamulugaa vundadu anveshanna💪💪💪💪🔥🔥🔥🔥🔥🔥
మామూలుగా లేదు మరి.... 👌👌👌 చాలా బాగుంది
Fan cooler ac ❤😂 ani niny
Anna ee video ne level ki saripodhu anna .koncham ekkuva expect chesanu . Next video mataram kottaga unndali ❤️👍. Idi ne rang video kadhu. ..
Brother simply super. 👌
సముద్రం పక్కన వ్యవసాయం మన కాకినాడ ఉప్పాడ బీచ్ లో కూడా ఉంది
👍
అన్వేష్ బయ్య... You are the great traveller 🔥 all the best for your journey and next country isarael vellu bhayya 😍
👍
Nice bro ur seeing the whole world enjoy well and share everything u have seen..in the nature
హాయ్ భీమిలి అన్న,గుడ్, మార్నింగ్, వీడియో, క్లారిటీ, చాలా, యాక్షలెంట్, గా వుంది, సూపర్ వీడియో,అల్ద్, బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Love from ViZAG ❣️
Hi
I watch lot of travel vlogs,but among them You are one of the best in the world👍
Wow, thank you!
Beach location super 👌
Broo....beach shot super xlent broooo🙆♂️🙆♂️🙆♂️🙏
Hi anvesh bro welcome to Jordan nice shopping chavaka chavaka nice video 😀😀😘
Anvesh anna.. In this vlog Drone visuals chala bagundedhi anna missed 🙃
No flying zone this place but i will try
రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరుగుతుంది అన్న 👌👌🙏🙏👏🤘✊️
Thanks you
6 min, 1.8 k views 663 like 104 comments. Keep rock anna
Thanks
Good morning🌞.. Relax💆 vlogs enjoy your self.
Nice country Jordan beaches chala baagunnai vedios kosam chala kastapadathavu adi nuv vedios chesetappudu kanipistundi repati vedio kosam waiting
Happy and safe journey 💕💕 Annayya
Thanks
Ee series kuda successful ga complete cheyali bro.. good vedio and clarity good..
Me blessing
ANNA ISRAEL KUDA VISIT CHESI EXPLORE CHEYI ANNA FULL DEVOTION GAA AND HELPFUL GAA VUNTUNDI ❤️❤️❤️❤️
Good job👍👍👍 and all the best
Good job
Anvesh Anna fans like esukonddi 👍
Hi
Anna Hi👍😍
Intro dialogue..🔥🔥🔥
Thanks
Love from Anakapalli 😍
Brother your video is useful to our Telugu people in Saudi Arabia because many multi-visa family people every 3-month exit and re-entry Saudi so better to travel to Jordan and return to Saudi 🤝🙏
Traveling Mondays best traveling youtuber
Love from karimnagar anna 💖
That intro 🔥🔥🔥
Anna daily two videos please…..at least 1 hour video daily chey anna. 15 mins 20 mins vaddhu anna
👍
Nice video bro akkada vala coffee pedthunna vedhanam bagundi bro
Super Jordan Jaggu Bhai💯👌
Always Anwesh annayya Fan's ♥️🙏🥰
Thanks you
కంట్రీ చాలా బాగున్నది అన్న సేమ్ దుబాయ్ చూసినట్టు అనిపిస్తుంది
Thanks
@@NaaAnveshana welcome anna ☕☕☕
@@anilkumarmarripally3989 thanks you keep watching
@@NaaAnveshana always waching anna
Wow what a beautiful location 👌👌. ......awesome. 😁😁 camera tho aadukunnaru pillalu 😂😂😂
360 using osm😍
Welcome to new GoPro& iPhone
Clarity of Jordan
Thanks