ఆంధ్రమహాభారతం|ఆదిపర్వం|సప్తమాశ్వాసము|Part-9|9550313413|పాతూరి కొండల్ రెడ్డి |Padyaparimalam
Вставка
- Опубліковано 28 тра 2024
- #మహాభారతం#Mahabharatham#ఆంధ్రమహాభారతం#Nannaya#నన్నయ
సాంకేతిక సహాయకులు
పాతూరి మంజుల
కనమేని వెంకట్ రెడ్డి
కూరెళ్ళి దివ్య
బాసిరెడ్డి రజిత
ఆర్థిక సహాయకులు
శ్రీమతి&శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతాభివందనములు 🙏
పద్యపరిమళంనిర్వాహకులు
పాతూరి కొండల్ రెడ్డి
9550313413
పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
గూగుల్ పే:9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank:HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch:Siddipet
ధన్యవాదములు
🙏🙏
సూపర్బ్ గురు గారు