Gummadi Gummadi Full Song ll Daddy Songs ll Chiranjeevi, Simran

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @kankanalarajeswari8337
    @kankanalarajeswari8337 3 роки тому +46

    Love you nanna.♥️... Miss you so much nanna 😭😭😭💔😭😭 now I'm knowing ur value miss you nanna 😭😭

  • @nareshm7955
    @nareshm7955 3 роки тому +127

    "Na Thalli vi Nevooo, Nee Thandrini Neno, Evarini Evaru Lalistunnaru" 🙏❤

  • @chandut2610
    @chandut2610 3 роки тому +35

    చాలా అందమైన పాట. సీతారామ శాస్త్రి గారు ఎంత అందంగా ఈ పాటను వ్రాశారో.. హరిహరన్ గారు తన గాన కౌశలంతో మృదుమధురమైన స్వరంతో అత్యద్భుతంగా పాడి జీవం పోశారు. ఒక తీయటి జ్ఞాపకంగా మిగిలింది. సూపర్. అందరికీ వందనాలు 👍🙏🏽

  • @govindg4318
    @govindg4318 Рік тому +64

    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
    మమ్మీ చూపుల్లొ చూడు ఎంత వేడి
    వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
    ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
    చిలకల్లె చెవిలొ ఎన్నో వూసులాడీ
    పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ.
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
    ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
    నువ్వె నా కలలన్నీ పెంచావె నీ కన్నుల్లో
    నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో
    చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి పొంగిందె ఆ చూపుల్లొ పాలవెల్లి
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
    వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
    రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అన్దామా
    ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతునే మీ మమ్మి
    హై పిచ్లో మ్యూసిక్ కల్లె తిడుతుంటుందే
    మన తుమ్ములు డ్యూయట్టల్లే వినపడుతుంటే
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
    ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
    చిలకల్లె చెవిలొ ఎన్నొ వూసులాడీ
    పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ.

  • @LavanyaSree8323
    @LavanyaSree8323 10 місяців тому +320

    Who are listening to this epic song in 2024❤

  • @raziyashaik3400
    @raziyashaik3400 3 роки тому +17

    2021 lo veny vallu oka life cheyandi

  • @rrgoud1995
    @rrgoud1995 2 роки тому +13

    Ma papa e song pettagane entha edchina vurukuntundhi

  • @amaranarasimharao1122
    @amaranarasimharao1122 7 років тому +38

    wondeful song , very good lyrics and composition, hats of to all ....

  • @keerthiroy4000
    @keerthiroy4000 2 роки тому +4

    ఎన్నెనో ఎన్నెనో ఆశలతో పెంచానమ్మ
    గుండెలో...... ❤❤❤

  • @lvenkatamohan1138
    @lvenkatamohan1138 2 роки тому +11

    💓💓💓ఈ అమృతమైన పాట ఈ సృష్టి అంతమైనంతవరకు బ్రతికి ఉంటుంది💓💓💓💖💕

  • @bandipallysuresh7690
    @bandipallysuresh7690 5 років тому +23

    I LOVE MY DAD ALOT. BECAUSE OF SMALL REASON IAM NOT TALKING WITH MY DAD. NEVER EXPECTED THIS DAYS . BUT UNTIL MY LAST BREATH I LOVE U DADDY. LOVE U FOR EVER AND EVER. U R MYBIGGEST GIFT FOR MY WHOLE LIFE

    • @bathulapraveenkumar1840
      @bathulapraveenkumar1840 3 роки тому

      Please Brother dady thooo bagaa matlaadu 😭😭😭😭 naaku dady antee pichhi ❤️ kaani eppudu leery 😭😭😭😭😭 love u my lovely parents ❤️❤️❤️😭😭😭but missss sooo sorry 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @talarishankar3158
      @talarishankar3158 3 роки тому +1

      Plese talk to you father nenu ma daddy tho mataladale anukuna learu i miss you my father

  • @shivaprasadshiva4942
    @shivaprasadshiva4942 3 роки тому +71

    ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఎంత మంది ఒక్క లైక్ చెయ్యండి ❤️❤️❤️❤️

    • @rjm5034
      @rjm5034 Рік тому +2

      Song nacchaka unde vaalu comment section ku endhuku vastaru ..

    • @traghavendra8860
      @traghavendra8860 Рік тому

      😅😢

    • @sscreation1237
      @sscreation1237 5 місяців тому

      ​@@traghavendra8860ko nt tt

  • @anuradhakaparthi7046
    @anuradhakaparthi7046 8 років тому +48

    Very nice song beautiful awesome song

  • @waytoknowledge10
    @waytoknowledge10 2 роки тому +5

    సీతారామ శాస్త్రి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.గొప్ప పాట రాయడానికి ఆయన పడిన వేదన,ఆయన పొందిన అనుభవాలు,ఆయన సాహిత్యం మనం చూడగలగడం నిజంగా ఎంతో అదృష్టం.కాలాలు మారినా తరాలు గడిచినా పుట్టిన వాళ్ళు వింటున్న పాట,పుట్టబోయే వాళ్ళు వినాల్సిన పాట ఇది ..

  • @ayshahasniyam1627
    @ayshahasniyam1627 3 роки тому +3

    I love my naana and amma. Idharini antha Ishtam. Naana naaa inspiration...naaa love...naaa hero.......Amma naa love....naa....everything...u both are my world 🌎 ♥ 💓 ❤ 💖....

    • @prathi05
      @prathi05 3 роки тому +1

      I really feel relaxed and filled with energy when I see my daughter or speak to her. That is why they say that daughter's are like mother. Daughter will be one person where parents can share their feelings. I love my daughter sooooo much❤️❤️❤️❤️❤️❤️

    • @ayshahasniyam1627
      @ayshahasniyam1627 3 роки тому +1

      🥰😍🤗😘

  • @asmitaannaldas1564
    @asmitaannaldas1564 Рік тому +22

    This song is speechless... When I listen this song for 1st time I cried a lot.. I never showed up my love for my papa but I love him a lot.. He is my hero☺️

  • @kalakondamalsoor4407
    @kalakondamalsoor4407 7 років тому +23

    my real hero my daď

  • @mudavathganesh6288
    @mudavathganesh6288 3 роки тому +99

    Movie (2001)
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లొ చూడు ఎంత వేడి వద్దంటే వినదే
    1 min read
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
    మమ్మీ చూపుల్లొ చూడు ఎంత వేడి
    వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
    ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
    చిలకల్లె చెవిలొ ఎన్నో వూసులాడీ
    పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ.
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
    ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
    నువ్వె నా కలలన్నీ పెంచావె నీ కన్నుల్లో
    నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో
    చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి పొంగిందె ఆ చూపుల్లొ పాలవెల్లి
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
    వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
    రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అన్దామా
    ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతునే మీ మమ్మి
    హై పిచ్లో మ్యూసిక్ కల్లె తిడుతుంటుందే
    మన తుమ్ములు డ్యూయట్టల్లే వినపడుతుంటే
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
    వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
    ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
    చిలకల్లె చెవిలొ ఎన్నొ వూసులాడీ
    పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ.
    Movie : Daddy
    Lyrics : Sirivennela
    Music : S A Rajkumar
    Singer : Hariharan

  • @laxmiramana4929
    @laxmiramana4929 7 років тому +11

    Luv u dad...ur my hero...my drlng...my bestie....everything 😙😙😙😙 u made my life...

  • @bodettijoythi7101
    @bodettijoythi7101 7 років тому +15

    I luv u daddy

  • @salmafathima6424
    @salmafathima6424 7 років тому +135

    Na thalli vu nuvvo ne thandri ni neno evarinevaru lalistunnaru e line superb

  • @arjunreddy1316
    @arjunreddy1316 3 роки тому +78

    Every girl is lucky to have lots of love frm father's....and my daughter is also lucky ❤❤❤❤❤❤❤

  • @FF_DON_999_
    @FF_DON_999_ Рік тому +2

    ఈ పాట విన్నంత సేపు మనస్సులో ఏదో ఒక మంచి ఫీలింగ్ లవ్ దిస్ సాంగ్ ❤❤❤

  • @rajarajendra5811
    @rajarajendra5811 6 років тому +47

    I love u nanna

  • @ravipathi2577
    @ravipathi2577 2 роки тому +8

    No words say to this song enni sarlu vinna enduko asalu manasulo teliyani pain and happiness never beats fathers and daughter love song really heart ♥ touching song 😘😘😘😘

  • @Bindu_choudhary115
    @Bindu_choudhary115 2 роки тому +6

    My favourite song like this song ❤️❤️❤️

  • @39Masters
    @39Masters 4 роки тому +146

    మా పాప రోజు ఈపాట విననిదే నిద్రపోవట్లేదు. అడిగి మరి వింటుంది.. 😍😍

  • @ramugoud4899
    @ramugoud4899 7 років тому +22

    It's unforgettable...

  • @CRAZYGAMER-lx7sn
    @CRAZYGAMER-lx7sn 7 років тому +24

    my daddy is my life, I love you dad ☺ ☺ ☺ ☺ ☺ ☺ ☺ ☺

  • @venkatalakshmi.thotharamud6067
    @venkatalakshmi.thotharamud6067 2 роки тому +16

    2030లో కూడా క్రేజ్ పోదు
    మా పాపకి చాలా ఇష్టం............ 😘😘😘😘tt

    • @ManjuManju-sy4pj
      @ManjuManju-sy4pj 3 місяці тому

      30 kadura babu inko 70 vachina anna craze elage
      Untadi

  • @jyoshnask8749
    @jyoshnask8749 6 років тому +48

    Love u daddy devudichina oke Oka happiness nuvu nuvu MA daddy avadam ma adhurustam love u😍

  • @sarimonika7332
    @sarimonika7332 Рік тому +5

    All time fav song

  • @travelsuperyoutubechannel9474
    @travelsuperyoutubechannel9474 2 роки тому +1

    Nice thanks from Bangladesh

  • @kishorebanoth86
    @kishorebanoth86 6 років тому +15

    I love for my brothers son's & daughter's😘😘😘😘

  • @rammurthykota4655
    @rammurthykota4655 9 років тому +17

    awesome song.........thank you sir

  • @ravularachana5498
    @ravularachana5498 6 років тому +13

    Love u dad😚😚😚😚😚

  • @indupachipala6516
    @indupachipala6516 2 роки тому +3

    Happy Father's Day..❤😘

  • @mararahul5242
    @mararahul5242 9 років тому +14

    nice song one of the evergreen

  • @vishnuvardan1975
    @vishnuvardan1975 8 років тому +12

    wonderful song

  • @gayatriserla1024
    @gayatriserla1024 3 роки тому +7

    Love you daddy ❤️... My daddy is my heart 💝

  • @sowjanyapatwari9105
    @sowjanyapatwari9105 8 років тому +97

    Heart touching song with awesome lyrics😄

  • @sujathalakkanige7039
    @sujathalakkanige7039 2 роки тому +3

    My daughter so lucky to have such a wonderful Father ever.

  • @laxmansapa3945
    @laxmansapa3945 2 роки тому +22

    ఎప్పటికి ఎన్నిటికి మరిచిపోలేని పాట ....

  • @rammunoor9068
    @rammunoor9068 2 роки тому +81

    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
    చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
    Mummy చూపుల్లొ చూడు ఎంత వేడి
    వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
    ముద్దైన తినదె పరిగెత్తె పైడి lady
    చిలకల్లె చెవిలొ ఎన్నో వూసులాడీ
    పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
    ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
    ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
    నువ్వె నా కలలన్నీ పెంచావె నీ కన్నుల్లో
    నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేనో
    ఎవరినెవరు లాలిస్తున్నారో
    చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి
    పొంగిందె ఆ చూపుల్లొ పాలవెల్లి
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
    వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
    వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
    రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అన్దామా
    ఓ వంక నీకు, ఓ వంక నాకు
    ఆవిరి పడుతునే మీ mummy
    High pitch musicకల్లె తిడుతుంటుందే
    మన తుమ్ములు duetఅల్లే వినపడుతుంటే
    గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
    Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
    వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
    ముద్దైన తినదె పరిగెత్తె పైడి lady
    చిలకల్లె చెవిలొ ఎన్నొ వూసులాడీ
    పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ

  • @guntinarsamma800
    @guntinarsamma800 Рік тому +1

    Ma babu e song lekutta asslu nidra podu e song pakka pettali vadiki ❤❤❤❤❤love you nanna ❤❤❤

  • @DILIPKUMAR-we8xr
    @DILIPKUMAR-we8xr 8 років тому +12

    awesome lovely song

    • @sunilnayk4564
      @sunilnayk4564 6 років тому

      DILIP KUMAR णयरदधय।

  • @yerukalanarsimha7008
    @yerukalanarsimha7008 4 роки тому +1

    Ma ammulu ki chala istam thank you aditya music

  • @bujjisanjunagula3769
    @bujjisanjunagula3769 Рік тому +9

    Ma papa ki roju ki 10 times vinipistha andi...nak kuda chala estm na hellotune e song unatdi....

  • @thulasiaaa
    @thulasiaaa 4 роки тому +8

    Best song in our era 😍

  • @leelaganta8468
    @leelaganta8468 3 роки тому +23

    Hariharin voice just amazing what a voice sir super song inko 100 generation's ayina e song evaru marchiporu

  • @hamsachandra5096
    @hamsachandra5096 11 місяців тому +1

    Miss you appa 😭

  • @vittalshyam7348
    @vittalshyam7348 7 років тому +51

    I love my daddy

  • @iamrakeshlovi
    @iamrakeshlovi Рік тому +1

    మనసారా ఒక అమ్మయి ని ప్రేమించా తన్ను నా చిట్టీ తల్లి అని పేరు పెట్టుకున్న ఈ పాట వింటే నా చిట్టీ తల్లి గుర్తొస్తుంది ❤ 06/08/2023

  • @neelindupalli5013
    @neelindupalli5013 Рік тому +13

    Now my daughter is not eating or sleeping without this song..... such a lovely meaningful sentimental songs ....i really appreciate the lyrics writer.,...it's soooo soooo beautiful

  • @sassas3635
    @sassas3635 2 місяці тому +1

    To good

  • @vadranamsainaidu8119
    @vadranamsainaidu8119 7 років тому +43

    loving dad so much,so i love this song ...............

  • @kvrraju166
    @kvrraju166 6 років тому +3

    Daddy ur the best person i have never met in my life this is a marvellous terrific song

  • @kuntalarakesh1850
    @kuntalarakesh1850 3 роки тому +10

    Chiru fan's like veskondi 👍👌👍👌👍

  • @huskyvlogs7550
    @huskyvlogs7550 4 роки тому +6

    Blessed with baby girl 👧 I use to listen this song all the time. Now I have a chance to sing.. love you my dear Baby Girl 😘

  • @ranjiniranju9041
    @ranjiniranju9041 7 років тому +33

    love you papaa... miss you so much... 💞💞💞💞💞

  • @akshithaangel5569
    @akshithaangel5569 3 роки тому +3

    love you daddy ❤❤

  • @Draishwarya24
    @Draishwarya24 9 років тому +34

    very heart touching sng to every girl🙋🙋🙋🙋☝☝☝☝☝💓💓💓💓

  • @parveenbaig8910
    @parveenbaig8910 8 років тому +7

    awesome song with nice lyrics I love my daddy

  • @padmavathi4094
    @padmavathi4094 3 роки тому +4

    Love this Song 😍😍😍

  • @sangeethamalige131
    @sangeethamalige131 3 роки тому +5

    Nice and beautiful song which express the love between a father and daughter....

  • @anjaneyulukottepelli2344
    @anjaneyulukottepelli2344 Рік тому

    Love you ra Riyanshu bangaram❤❤....aa devudu manaku anyayam chesadu ra dady ga.

  • @guntinarsamma800
    @guntinarsamma800 2 роки тому +1

    Supper song aasalu miss you nanna

  • @katikamsatya3526
    @katikamsatya3526 2 роки тому +3

    I will not sleep without listening this song ;"It is very pleasent song in the India

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому

    ........MUSIC IS VERY GREAT. ......GUMMADI GUMMADI.

  • @nadimilasuryakala9184
    @nadimilasuryakala9184 5 років тому +3

    super song I love this song

  • @edavallypadmavathi2274
    @edavallypadmavathi2274 Рік тому +1

  • @alekhyakuppala4288
    @alekhyakuppala4288 8 років тому +42

    I've got the best dad!!... it's heart touching while listening to this song!! my fav song till date...

    • @swasa819
      @swasa819 6 років тому

      alekhya kuppala joining trio iuuyfittmuum kojmjkkkvf okay going ought ntymjvhov yuck, Nobel. Fm

    • @pushpasreenatha4381
      @pushpasreenatha4381 6 років тому

      pushpa

    • @user-tns1986
      @user-tns1986 2 роки тому

      Dad's are the best

  • @swapnalinguberi6733
    @swapnalinguberi6733 4 роки тому +1

    Super songs Chirengeve garu

  • @chinnutweety9986
    @chinnutweety9986 9 років тому +5

    one of the every green sonngg... for every girls

  • @ramakrishna9121
    @ramakrishna9121 Рік тому +3

    Naa, kutthuriki, kuda, nen ante, pranam, kutthurante, naku, pranam

  • @BOBBY21-3
    @BOBBY21-3 3 роки тому +16

    Movie: Daddy(2001)
    Music Director: S A Rajkumar
    Star Cast: Chiranjeevi,Simran
    Singer(s): Hariharan
    Lyricist: Sirivennela
    Gummaadi gummaadi adindante ammaadi
    Daady oopirilo murise koochipoodi
    Chindadi chindaadi thullindante chinnari
    Mammy choopullo choodu yentha vedi
    Vaddante vinade pagalantaa aadipaadi
    Muddaina tinade parigetthe paidi ledi
    Chilakalle chevilo yenno voosulaadi
    Padukodhey pannendainaa yemcheyaali
    Gummaadi gummaadi adindante ammaadi
    Daadi oopirilo murise koochipoodi
    Yennenno asalatho penchanamma gundello
    Yennenno asalatho penchanamma gundello
    Nuvve naa kalalanni penchale ni kannullo
    Naa tallivi nuvvo ni tandrini neno evarinevaru laalistunnaro
    Chitranga choostunte ni kannatalli…. Ponginde aa choopullo paalavelli
    Gummaadi gummaadi adindante ammaadi
    Daadi oopirilo murise koochipoodi
    Varsham lo tadisocchi hai re hai anukundama
    Varsham lo tadisocchi hai re hai anukundama
    Repudayam jalubochchi hachi hachi andamaa
    O vanke neeku o vanke naaku aaviri padutune mi mummy
    High pichlo musik alle tiduthuntunde
    Mana thummulu duetalle vinapadutunte
    Gummaadi gummaadi adindante ammaadi
    Daady oopirilo murise koochipoodi
    Chindadi chindaadi thullindante chinnari
    Mammy choopullo choodu yentha vedi
    Vaddante vinade pagalantaa aadipadi
    Muddaina tinade parigetthe paidi ledi
    Chilakalle chevilo yenno voosulaadi
    Padukodhey pannendainaa yemcheyaali

  • @nivasrao5576
    @nivasrao5576 6 років тому +2

    heart touching song ..........

  • @JaniJani-cp4dy
    @JaniJani-cp4dy 5 років тому +5

    Always by listening this song my eyes will be filled with tears....because the god has given best fater for me....lvu so much dadyyy😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚

  • @lakshmichakritulasi3958
    @lakshmichakritulasi3958 Рік тому +1

    awesome

  • @pagadalamanoraj7111
    @pagadalamanoraj7111 5 років тому +3

    Daddy song no words, to Express love about DADDY. LOVE U DADDY. Manoj.

  • @SyedIbrahim-xe4pn
    @SyedIbrahim-xe4pn 3 роки тому +21

    Wowww... Good composing, music and lyrics... I'm getting emotional listening to this song... I have a son and dedicated this song to him.. I'm realising without fathers we are nothing

  • @bhavanid3288
    @bhavanid3288 5 років тому +3

    Super song and i love this song and love you my dad ♥👨‍👩‍👧‍👧

  • @mahenderforever
    @mahenderforever 11 місяців тому +1

    Such a beautiful song ,I felt very happy while listening this song, every father should listen this song❤

  • @oohaveera143
    @oohaveera143 6 років тому +5

    I love u Nanna...........I miss u

  • @karthikeyasrikar5381
    @karthikeyasrikar5381 3 роки тому +1

    l miss you nanna

  • @vizag3
    @vizag3 3 роки тому +4

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం సార్ ♥️

  • @ramaswamyramu5553
    @ramaswamyramu5553 8 років тому +10

    I love dadi songs

  • @vijayabhaskar4892
    @vijayabhaskar4892 7 років тому +15

    I love my dad.......👨‍👨‍👧 👨‍👨‍👦 Love u so much❤❤❤❤❤❤

  • @y.ashokchakravarthi3570
    @y.ashokchakravarthi3570 8 років тому +9

    love u DAD n miss u very much

  • @shivaratrirajesh9049
    @shivaratrirajesh9049 7 років тому +3

    precious and lovely song

  • @manoharmanu9453
    @manoharmanu9453 9 років тому +7

    good song

  • @yadavSaritha
    @yadavSaritha 2 роки тому +8

    Ma papa birthday 2012 lo kuda e song🎵 a pettam malli eppudu kuda vintunna😍

  • @KrishnaveniEllakula
    @KrishnaveniEllakula 5 місяців тому +1

    2030 kadu kada 2050 lo kuda crage podu I love this song ❤❤❤❤❤❤❤

  • @maheswarimaganti614
    @maheswarimaganti614 3 роки тому +8

    I love this song I dedicated this song to my lovely Dad love u daddy 😍🥰🥰😘😘🥰🥰😍😍💝💝💖💖💖💕💕❤️❤️❤️

  • @savyachamarthi6946
    @savyachamarthi6946 6 років тому +1

    Enenno aasala toh penchan amma gundallo
    Nuvve na kalalu anni penchave ni kannulo
    Na talli vi nuvvo ni tandri ni neno
    Evru evrini laalistunnaroo...... ❤❤❤❤❤❤❤❤❤

  • @ramt6214
    @ramt6214 6 років тому +4

    I love this song as a father... Tq chiru

  • @shivakumar-ql6dm
    @shivakumar-ql6dm 8 років тому +1

    heart touching songgggg ka bap........luv the song

  • @sangeethamalige131
    @sangeethamalige131 3 роки тому +4

    Being a parent's is the greatest gift given by god...🙏

  • @anildarling1436
    @anildarling1436 Рік тому +1

    Megastarrr Movies lo one of best movie❤

  • @aksharaammulu1343
    @aksharaammulu1343 6 років тому +60

    There are no limits for dad's love..love you so much dad!!😍😍💗💗