అదునుచూసి ఇరికించేసిన జడ్జి రామకృష్ణ...! | Ex Judge Ramakrishna About peddireddy ramachandra reddy

Поділитися
Вставка
  • Опубліковано 28 лип 2024
  • అదునుచూసి ఇరికించేసిన జడ్జి రామకృష్ణ...! | Ex Judge Ramakrishna About peddireddy ramachandra reddy | Tone News
    #peddireddyramachandrareddy #apnews #ycp
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 94

  • @purusothamp8135
    @purusothamp8135 22 дні тому +37

    పెద్ది రెడ్డికి పెద్ద శిక్ష పడాలి! ఇంత అహంకారం పనికిరాదు! కాలం ఎవరికీ ఒకేలా ఉండదు! ఈ రోజు పంగనూరులో అడుగు పెట్టలేక పోతున్నాడు! ముందు ముందు అతని అరాచకాలకు తగిన శాస్తి జరగాలి!

  • @ketanasubbarao2062
    @ketanasubbarao2062 22 дні тому +40

    పెద్దిరెడ్డి చేసిన పాపాలు శాపాలుగా మారివీడిని దహించి వేస్తుంది

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 22 дні тому +30

    న్యాయమూర్తి రామకృష్ణ గారి మీద వున్న అక్రమ ఆరోపణల నిగ్గుతేలి, వారు తిరిగి న్యాయమూర్తి గా కొనసాగాలని ఆశిద్దాం.

  • @prasanthkumar2461
    @prasanthkumar2461 22 дні тому +21

    వాడు పోతేనే రాయలసీమ బాగుపడ్తది

    • @BMuniraja-jj9pr
      @BMuniraja-jj9pr 22 дні тому +3

      🎉🎉🎉

    • @prasadgranites8141
      @prasadgranites8141 3 дні тому +1

      వాడు పోవడం ఉండదు, వాడిని ఎవరైనా లేపేయాలె.!🤗🤗👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉

  • @ramanakumarchv
    @ramanakumarchv 22 дні тому +11

    ఎస్సీ,ST అయి ఉండి, జడ్జి అయిఉండి ఇంత పోరాటం చేస్తేనే చర్యలు లేవంటే కోర్టులలో, పోలీసులను ఏ విధంగా మానేజ్ చేస్తున్నారో జగన్ కు ఓటు వేసిన 40% జనం తెలుసుకోవాలి , భవిష్యత్తులో మళ్ళీ అరాచక పాలన రాకూడదు

    • @prasadgranites8141
      @prasadgranites8141 3 дні тому +1

      ప్రజలు ఆలోచించరు సోదరా.! పిచ్ఛోళ్ళు! వీరు డబ్బు మద్యం తీసుకొని నాయకులను గెలిపించి, మళ్ళీ వీళ్ళే నాయకులు భూకభ్జా లు చేసారు అని విలపిస్తారు. పెద్దిరెడ్డి పేదల ఆస్తులను దోచుకొని ఆ ఆదాయంతో ప్రజల కు తాయిలాలు ఇచ్చి మళ్ళీ గెలిచాడు.అత నిని గెలిపించిన ప్రజలను ఏమనాలి! ?🤔🤔👉👉

  • @mynews9618
    @mynews9618 22 дні тому +13

    Good best of luck sir

  • @user-uz9yd3uw5j
    @user-uz9yd3uw5j 22 дні тому +12

    జడ్జి రామకృష్ణ గారికి ముందుగా నమస్కరం సర్ మీరు మా దళిత బిడ్డ మీరు భూస్వామి పెద్దిరెడ్డి పై చేస్తున్నారు అందుకు మా సుంపూర్ణ మద్దతు పోరాటంలో మీరు విజయం సాధించాలి 🎉శ్రవణ్ garu పూర్తిగా వైసిపి నీ భుజాన వేసుకొని వివాదంగా మారినాడు దళిత ద్రోహం చేస్తున్నారు కానీ మీరు పోరాటం లో విజయం సాధించాలి సర్ 🌹👏

  • @riokia8595
    @riokia8595 22 дні тому +5

    నమస్తే 🙏 మాజీ జడ్జి రామకృష్ణ గారి కి. సత్యమే వజయతే 🎉మీ మాటలు వింటుంటే పక్క రాష్ట్రాల గాలి జనార్ధన్ రెడ్డి గారి సంగతులు గుర్తు కు వస్తున్నాయి

  • @gangireddy8803
    @gangireddy8803 22 дні тому +7

    Wish u Best of luck Ramakrishna garu

  • @MohanMohan-vz3le
    @MohanMohan-vz3le 23 дні тому +11

    Great fight...elanti valu mundhuku ravali

  • @srinivasamurthy272
    @srinivasamurthy272 22 дні тому +4

    U r the real specimen proof for Our great leader Dr.B.R.Ambedkar - father of the Democratic India 🙏

  • @vamsikadapa8918
    @vamsikadapa8918 22 дні тому +5

    Ramakrishna sir. Great judge.

  • @srinivasrajugunturi
    @srinivasrajugunturi 23 дні тому +8

    Great fighters

  • @dhananjaynaidu2367
    @dhananjaynaidu2367 16 днів тому +1

    I wish judge Ramakrishna sir all the best. We heartfully support him in his fight against injustice.

  • @prasadgranites8141
    @prasadgranites8141 3 дні тому +2

    పెద్ధిరెడ్డి విషయంలో ఇపుడు తాత్సారం జరు గుతున్నప్పటికీ., ..ఇదే యూపి.లో ఐతే ము ఖ్యమంత్రి యోగి గారు, ఎపుడో లేపేసే (ఎ న్కౌంటర్)వారే.!😔😔👉👉

  • @mthimmaiah8961
    @mthimmaiah8961 22 дні тому +3

    Now right time sir to you,and also you will come back as a judge, god bless you sir.

  • @kgnarayan6701
    @kgnarayan6701 13 днів тому +1

    All the best sir. Please take charge as Judge. Lot of poor people needs judge like u sir.

  • @namanalatha3880
    @namanalatha3880 11 днів тому +1

    Ramakrishna garu hats off sir
    Great decision
    Fight in favour of poor people

  • @simhadris2682
    @simhadris2682 6 днів тому +1

    రామక్రిష్ణ గారు చెప్పినవిదానం,ఇప్పటి సమాజంలో సామాన్యులకు న్యాయం జరగడం అసంభవం,ఇంకెందుకీ చట్టాలు,న్యాయవ్యవస్తలు,

  • @dhanalakshmammaavva1768
    @dhanalakshmammaavva1768 22 дні тому +2

    Very realistic conclusion and deotion towards downtroden.Ap needs your services.🎉🎉

  • @ashokraju944
    @ashokraju944 22 дні тому +2

    Rama Krishna garu, Good Job.
    1. Mana Assembly / Parliament
    Entha Mandhi Clean Persons Unnaru.
    2 .Veeru Unnathamaina Chadhuvulu, Padhavulu, Samskarthalu,Thyagamurthulu veerandharini sasinche hakku okka MLA/MP post tho jeevithalutho Adukuntunnaru.
    3. Praja sevaku Prathiphalam Asisthunnaru, varu theesu kunna prathiphalam ki bayata a category person ki isthunnaru vari tho veelu sari thooga galara.
    4. Poorvam Chadhuvulu thakkuva undi samaja hithavu kosam patu padevaru. Ippudu Rowdism tho e padhavulu loki vacchi educated persons meedha petthanam chelaisthunnaru.
    5. Ippudu Madhyamalu perigayi, veelu Thayaru Chese Chattalu Prajalaku Theliyali, Charchimchali, Orajala amodham tho implement Cheyyali. Appudu e chattalu jana ramjakam untai
    6. Parliament/ Assembly ki Poti Chese varu thama meedha unna case lu clear iyna tharu vathe contest arhatha undali.
    7 Oka 500 Mandhi MP lu, 200 Mandhi MLA lu 150 crores prajalanu sasithunnaru. Okoka MP/ MLA A Calibre person I Undali. Veelu AC rooms Lo Ahakara maina Vatha varanam Thayaru Chesi Chattalu Enthamandhiki Thelusu? Asalu chattala thayaru chese variki thelusa?
    8. Parliament, Assembly ki enthamandhi hajaru avuthunnaru enthamandhi active ga Unnaru.
    9. Manifesto lu manamu Thayaru Chesukunna vi varu amalu cheyyali, reverse kadhu.
    10. Marpu manam theesukuni ravali, politicians Theesukuni radhu, Theliyadhu. Appati varuku Posts nu Petthandhari ga convert chesu kuntaru.
    11. 140 crores prajalalo okkadu kuda Ambedkar lanti vadu leda? Ippati kalamana paristhulaku anugunamga Thayaru chesevaru.?

  • @MyTube-jw5vr
    @MyTube-jw5vr 22 дні тому +5

    Obstructing Administration & Justice

  • @user-um4of9dl5x
    @user-um4of9dl5x 22 дні тому +2

    రామకృష్ణ గారు మాలాంటి సామాన్య ప్రజానీకం తీవ్ర ఆవేదనకు గురై చావాల్సిందే బడా రాజకీయ నేతలు అంతా బాగానే లోలోపల శ్రేయౌభిలాషులే. నా 48సంవత్సరాల వయస్సు లో జరిగిన రాజకీయ చదరంగం ఆటలో గమనించిన అంశాలు నేను టి.సదుం పంచాయతీ వ్యక్తి నైనా (మారుమూల గ్రామం) ఏపీ రాజకీయ క్రీడ ల నుండి చాలా నేర్చుకున్న విషయాలు మన నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి మద్య లోపాయికారి ఒప్పందం వుందేమో అనే అనుమానం కలుగుతోంది ఎందుకంటే 2019ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎంపిక చివరి వరకు నాన్చి నాన్చి ఎంపిక చేయడం అభ్యర్థి ప్రచారం చేయడం తక్కువ సమయంలో ఇబ్బంది 2024ఎన్నికల్లో కోవర్టులకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గమనిస్తే అనుమానం రావడం ఆలోచనపరుడికి తధ్యం తంబళ్ళపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి

  • @prasaddk2422
    @prasaddk2422 23 дні тому +8

    Pedhi reddy papam pandindhi

  • @ssborewells5118
    @ssborewells5118 22 дні тому +3

    Super sir

  • @satyanarayanamaddali1011
    @satyanarayanamaddali1011 22 дні тому +2

    hats off Rama krishna garu. may God bless you

  • @user-qw2xy2jz9j
    @user-qw2xy2jz9j 22 дні тому +2

    Super speech sir

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 20 днів тому +1

    జడ్జి రామకృష్ణ గారికి వారి సత్సంకల్పదీక్షకు ప్రతిఒక్కరూ జోహార్లు అర్పించాలి. ఒక న్యాయమూర్తి గారే న్యాయం కోసం ఇంతగా పోరాడాల్సివస్తే, ఇక సామాన్య ప్రజలకు ఎవరు దిక్కు. మీ పోరాటం ఆ దుర్మార్గుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తగిన మూల్యం చెల్లించాలి. న్యాయం నిలవాలి, నిలుస్తుంది కూడా.

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 6 днів тому

    Hats off to you courage.keep fighting,to generate faith in common man about courts and justice.

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 19 днів тому

    That is fighting sprit. He should be reinstated as a judge immediately. Every body should support him

  • @LINGAZPHS
    @LINGAZPHS 18 днів тому

    super sir ...మీకు నమస్కారములు

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 22 дні тому +2

    court employees fault.That is mistake of court employees.very shame. court should not fear to politicians.

  • @David-yg6kn
    @David-yg6kn 22 дні тому +1

    కొంపలో ఉన్న అన్నదమ్ములూ, అబ్బలుబిడ్ఢలూ, అందరికీ దరిద్రపు బతుకే. నీఛమైనకుటుంబం.

  • @sasikalak1093
    @sasikalak1093 3 дні тому

    Sir namasthe
    You are great sir

  • @yadlapatisankararao9059
    @yadlapatisankararao9059 17 днів тому

    Super Rama Krishna garu. All the best. Nijam Gelavali.

  • @user-jm4ul2jh9t
    @user-jm4ul2jh9t 18 днів тому

    ఎంత విడ్డూరం.చెప్పడానికి , వినడానికి మాకే సిగ్గుగా ఉంది.😢

  • @alprasad424
    @alprasad424 22 дні тому +3

    Karnool lo high court petti judiciary ni bediriddamani plan chesaru

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 15 днів тому

    Right. Sirjee

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 21 день тому

    Govt, and all weaker sections societies needs justice to justice Ramakrishna sir

  • @sudhakeraraokilaru8863
    @sudhakeraraokilaru8863 23 дні тому +3

    🎉🎉 please concentrate on development after elections. one must talk about future of the nation first 🎉🎉

  • @ravindrababulingam8523
    @ravindrababulingam8523 23 дні тому +4

    Ramakrishna garu i L Ravindra Babu advocate want you to clarify my doubt is our judiciary is not influenced by central government

  • @mallikarjunamaddela7574
    @mallikarjunamaddela7574 22 дні тому +1

    Supar.sar.jadege

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 22 дні тому

    Superb analysis. Namaste hatsof to you sir.

  • @RamakrishnaiahValupali
    @RamakrishnaiahValupali 22 дні тому +2

    Sir,C.V NagarjunReddy,ex Justice is also worked against you illegally.But he escaped.He also worked as per his intentions while he was judge.But escaped.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 8 днів тому

    Thank you Tone News.Respected honerable Sri Rama Krishna garu.We felt very un happy to hear how this crimanal minded Pedireddy Rama chandra Reddy had troubled you.What one gentle man Ramana kumar chy has commented is 100% Correct.This is what is happening in our State,the rich and powerful politicans can afford to do any bad deeds and can manage any one in this country and it is very bad to note that some people are still supporting these fellows like Y.C.P.BOSS and Gang and Pedi reddy Rama chandra Reddy.

  • @prabhavathitanikella7983
    @prabhavathitanikella7983 19 днів тому

    ప్రజలను కూడా బెదిరించి, భయపెట్టి, డబ్బులిచ్చి గెలిచి వుంటారు.

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 22 дні тому +1

    Sir, in the present situation it is better to take shelter under TDP umbrella to get protection.

  • @prabhavathitanikella7983
    @prabhavathitanikella7983 19 днів тому

    మీలాంటి వాళ్ళకే న్యాయం జరగక పొతే సామాన్య manavulaki ఏం న్యాయం జరుగుతుంది sir

  • @ramachandra6098
    @ramachandra6098 День тому

    Rama Krishna sir gaaru peddi Reddy family tho jaagratha.

  • @user-mv6cb6bl1v
    @user-mv6cb6bl1v 22 дні тому +2

    Veedu Magadraa bujji🎉🎉🎉🤣🤣🤣

  • @ramachandra6098
    @ramachandra6098 День тому

    Judge Ramakrishna sir gaari dare ki , sankalp balaaniki hat's off

  • @sandersdev
    @sandersdev 22 дні тому +5

    2019-2024 MOST SHAMEFUL PERIOD IN NOT JUST ANDHRA BUT INDIAN HISTORY. NATIONAL MEDIA JUST LOOKED AWAY. EVEN PROVIDED PUBLICITY TO YCP.

  • @user-xv3or7ji9b
    @user-xv3or7ji9b День тому

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v 22 дні тому +2

    మకుటం లేని మహారాజు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి tata, బిర్లాలను మించిన మహా సంపన్నుడు,పేదల పక్షపాతి

    • @venkateswara-by5mf
      @venkateswara-by5mf 11 днів тому

      Fool don't compare with Tata's and Birla's .They earned genuinely from a long period but not like your punganur

  • @ktvnsnraju5825
    @ktvnsnraju5825 7 днів тому

    Salut rama Krishna garu

  • @udayreddy6571
    @udayreddy6571 22 дні тому +2

    Time waste debate.CBN CM ga unnathavaraku evaru em pekaleru nuv entha.peddireddy ventrika pekaleru.CBN and YSRCP mutual understanding both parties okkate.pavankalyan CM ithe Anni bayataku vastundi.

  • @vjayasekharnaidu
    @vjayasekharnaidu 10 днів тому

    ఇది ఒక్కటే కాదు
    గత ప్రభుత్వ ఐదు సంవత్సరాలలో, ఆర్మీ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు ఇచ్చిన భూములు ఎంతమందికి ఇంకా వారిపైనే ఉన్నాయి. అన్నీ కూడా పెద్దిరెడ్డి అనుచరులకు మారిపోయాయి ఇది ఎంతమందికి తెలుసు..
    ఆర్మీ వాళ్లకు ఇచ్చిన భూములు పది సంవత్సరాలు వరకు అమ్మటానికి కొనటానికి వీలు కాదు, అయినా కొన్నారు. దీని లెక్క తీసేది ఎవరు

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 22 дні тому +1

    RK sir, intha charcha enduku sir...nyaaya vyavastha "yedho oka" influence ki longakapothey... bhayakara aardhika neragaadu 10 samvatsaraala paigaa bail meeda + court vaaidaalaki haajaravakundaa undatam andarikee saadhyamaa ( ilaanti balamyna aardhika sakthulaku thappa)...

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 22 дні тому

    Only judiciary will punish culprits

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e 22 дні тому +1

    Gopi super sir

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p 22 дні тому +1

    Dongalandharoo jailki povaalsinde.

  • @cvprasad7152
    @cvprasad7152 22 дні тому +1

    ఆ కాలంలో వున్న judges అందరి మీద ఎంక్వయిరీ వేయాలి,జడ్జ్ గారు అన్నీ కరెక్ట్ గా చెప్పారు.
    నడి రోడ్డుపై రామకృష్ణ గారి ని అవమాన పరిచేరు,ఫోన్ లాక్కున్నారు పూర్తిగా అపహాస్యం చేసారు.

  • @rambabu-fz8if
    @rambabu-fz8if 22 дні тому +1

    Mana law and rajyangam lo anni losugulu unnayi so melanti medavulu anni marchamani charcha jaragali desam lo

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 18 днів тому

    Something is happening What is matters

  • @user-xv3or7ji9b
    @user-xv3or7ji9b День тому

    ❤😂

  • @umaranisidda6119
    @umaranisidda6119 17 днів тому

    Judge Ramakrishna garu pedavaallaki nyayam dorakadandi e 5 years lo chusthe naa alochana inka balapadinde gani thaggaledandi em cheyyali Sir

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb 22 дні тому

    👌

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 22 дні тому

    People in Pungunur area is uneducated.That's why he is winning every time . In Tirupati each and every time winning new person. That's the education power of Tirupati

  • @kalevenkataramaiah5909
    @kalevenkataramaiah5909 11 днів тому

    Nijaythi ki nida ledhu Avinithi ki Antham ledhu Esamajamu Nijam nlusthuda

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 7 днів тому

    Judge garu ee vedavalini vadaloddu

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 17 днів тому

    Police vaari sahaayam lekunda yevvadu kooda adhikaaram chela yincha ledu

  • @kmohamed1793
    @kmohamed1793 8 днів тому

    Peddireddy sandelwood smuglers HOD

  • @gajapathimohanraokothamasu9686
    @gajapathimohanraokothamasu9686 22 дні тому

    What's name of organisation please.

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 22 дні тому +2

    Gopi garu. Pinnelli 4 times own. It means is he clean n geniun.....?

  • @user-yd6hk5nc2z
    @user-yd6hk5nc2z 3 дні тому

    Nyaaya vyavastalu neti beeralo neyyi. 10 ellugua jagan bail pai undadame udaaharana

  • @drnreddy7
    @drnreddy7 22 дні тому

    Meelanti mari kontamandi nyayavettalu caselu pettali,ilanti prabhutvam nabhooto bhavishyattu

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 22 дні тому +1

    Gopi garu you will go for all the issues and make interviews With this Ramakrishna and also another Seema Raja With this two persons will give you complete picture of Rayalaseema coruption s

  • @jagand6035
    @jagand6035 22 дні тому

    Sutigaa...cheppu..... video waste avuthundi

  • @okkamagadhu9081
    @okkamagadhu9081 22 дні тому +2

    మీరు బాగా బాధ పడుతున్నారు కానీ చర్చలు కూడా లంచాలు ఇవ్వగల కెపాసిటీ జగన్మోహన్రెడ్డికి ఆ లంచాలు తీసుకున్న జడ్జిని పట్టుకోండి మీకు దమ్ముంటే

    • @kongaranandakumaar8910
      @kongaranandakumaar8910 22 дні тому

      వారికి దమ్ము కాదు దమ్మున్నర వుంది. కానీ పట్టుకొనే అవకాశం ఉండాలి కదా?

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 6 днів тому

    Hats off to you courage.keep fighting,to generate faith in common man about courts and justice.

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 15 днів тому

    Right. Sirjee