Combat Of Words Between Mithun Reddy And Ram Mohan Naidu in Parliament | TDP Vs YCP | AP Politics

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 200

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 місяці тому +61

    దెయ్యాలు వేదాలు వల్లిస్తే నీ స్పీచ్ లాగ ఉంటుంది మిధున్ రెడ్డి గారు. మీ అధినేత లాగ నీవు కూడా అపరిచితుడు లాగ మాట్లాడుతున్నావు.

  • @hemshere3711
    @hemshere3711 2 місяці тому +78

    మిథున్ రెడ్డి గారూ! ఇందులో చాలా విషయాలు రాష్ట్ర శాసన సభ లో కదా మాట్లాడాల్సింది. శాసన సభ కి వెళ్లడం మానేసి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు?

    • @madhusudan251
      @madhusudan251 2 місяці тому

      Correct
      ఒక సారి 2014 -19 మధ్య అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసి మాట్లాడు..ఒక 24 మంది నీ కొన్న టీడీపీ ఆ తరువాత, జగన్ మాట్లాడడానికి లేస్తే ట్రెజరీ బెంచేస్ నుండి చిప్ప కూడు ఖైదీ, ఇలా కారు కూతలు, అదే జగన్ ప్రతి పక్ష నాయకుడు గా వుంటూ... ఇపుడున్న స్పీకర్ ఒక ప్రైవేటు పార్టీ లో ఏమన్నాడో తెలుసు కో
      రాజకీయం కోసం కూడా CB నీ ఎపుడు నీ అమ్మ మొగుడా, నిన్ను చంపితే నీకు దిక్కే లేదు అని మాట్లాడ లేదు..
      Moreover Mr Mithun is an MP - he has every right and responsibility to bring to the notice of the parliament how the attacks are organised by TDP/kutami in AP

    • @Hemanth-id6ec
      @Hemanth-id6ec 2 місяці тому

      Bhaiya edhi 19-24 lo jarigina parliament Appudu 🥴 nv thelusukoni matadu 😂

  • @EndavetlaSrihari
    @EndavetlaSrihari 2 місяці тому +71

    Are you sleeping Last tenure,in parliament Mr Reddy

    • @vasu3032
      @vasu3032 2 місяці тому

      They fight very hard to save psycho from bail cancellation.

    • @kanakadurgachintalapati7618
      @kanakadurgachintalapati7618 2 місяці тому +1

      అమ్మ పెట్టా పెట్టదు,అడ్డుక్కు తిన్నా నివ్వదు ,కొంత మంది అలా వున్నారు

    • @sridharrouth1845
      @sridharrouth1845 2 місяці тому

      His leader asked him not to speak so he just went and slept

  • @geetaranipolamarisetti115
    @geetaranipolamarisetti115 2 місяці тому +44

    Rammohan naidu is very correct clarification.

    • @userr155
      @userr155 2 місяці тому

      Old video 😂

  • @sankarareddyc5527
    @sankarareddyc5527 2 місяці тому +21

    స్పెషల్ స్టేటస్ గురించి గత 5యెల్లలో యెన్ని సార్లు అడిగావు నాయనా?

  • @vasu3032
    @vasu3032 2 місяці тому +40

    Mithun Reddy neeku konchem ayinaa siggu gaa anipinchadam ledhaa? Last 5 years nidrapoyaavaa? ippudu vachhi quest chesthunnavu. Political comedians are Ychepee leaders.

    • @KumarBtech181
      @KumarBtech181 2 місяці тому +4

      Anduke bro 11vachayai
      Villa bagotham akkada Madanapalli lo bayathapadutune just divert kosam adigaru

  • @xclass6041
    @xclass6041 2 місяці тому +18

    ఎక్కువ మంది(MLA) ఉన్న అసెంబ్లీ కి మాత్రం వెళ్ళరు
    అతి తక్కువ మంది (MP)ఉన్న పార్లమెంట్ కి మాత్రం పంపిస్తాడు
    ఇదెక్కడి లాజిక్ రా బాబూ

  • @comicalfly3926
    @comicalfly3926 2 місяці тому +24

    ఇన్ని రోజులు పడుకున్నాడు. ఇప్పుడే మెలుకవ వచ్చినాదా?

  • @chintaluri143
    @chintaluri143 2 місяці тому +25

    ఈ సూక్తి ముక్తావళి తమరు అధికారంలో వున్నప్పుడు చెప్పితే లేదా అడిగితే రాష్ట్ర పరిస్థితులు ఇంత ఘోరంగా వుండేవి కావు. కాస్త అయన విలువలు పాటిద్దాం.

  • @TarakeshRao-yp4lf
    @TarakeshRao-yp4lf 2 місяці тому +3

    Super ram mohan sir...bullet of Srikakulam dist of AP jai janasena jai TDP

  • @koradavykuntarao9784
    @koradavykuntarao9784 2 місяці тому +71

    సిక్కోలు పులి జూలు విదిలిస్తే పార్లమెంట్ దద్దరిల్లాలి

    • @ashokindiakumarindia829
      @ashokindiakumarindia829 2 місяці тому

      Tekkali am native..can u briefe about plzzz do u think aall r flowers lol 3lk 5%tax erri do u know how much...👍🙏

    • @koradavykuntarao9784
      @koradavykuntarao9784 2 місяці тому

      @@ashokindiakumarindia829 i didn't followed you.

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 2 місяці тому +20

    Tiger.ramohan.naidu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prasanthi-b9c
    @Prasanthi-b9c 2 місяці тому +21

    5 years em peekaledu Mithun reddy ippudu enti vaaguthunnadu? 5 years deeni gurinchi adagane ledu parliament lo..and it is better this person don't talk about law and order.

    • @nareshd6823
      @nareshd6823 2 місяці тому

      Endhi bro antha mata anesav

  • @Appstar35
    @Appstar35 2 місяці тому +13

    This guy Mithunreddy weak up after deep sleep Gajadonga

  • @chrkumar7055
    @chrkumar7055 2 місяці тому +17

    Midhun reddy don't want to bully on others. Last 5years why had not you spoken atleast once about these requirements in parliament? Was your Brain paralysed?

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 місяці тому +2

    Super 6 will be fulfilled within 5 years. We trust.🎉❤🎉

  • @ravip2875
    @ravip2875 2 місяці тому +1

    Tiger

  • @mplkarvy
    @mplkarvy 2 місяці тому +3

    2019-24 ఏమయ్యారు ఇలా మాట్లాడుంటే 2024 లొ ఇన్ని తక్కువ సీట్స్ వచ్చేవ కావు కదా

  • @ccdccd4776
    @ccdccd4776 2 місяці тому +5

    దెయ్యాలు వేదాలు వల్లిస్తే నీ స్పీచ్ లాగ ఉంటుంది మిధున్ రెడ్డి మీ అధినేత లాగ నీవు కూడా అపరిచితుడు లాగ మాట్లాడుతున్నావు.

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 2 місяці тому +5

    కుంభకర్ణుడు పది సంవత్సరాలు పడుకుని, ఇప్పుడే లేచాడా...??

  • @narayanapenakalapati3709
    @narayanapenakalapati3709 2 місяці тому

    Hats up brother

  • @hanumantharao3516
    @hanumantharao3516 2 місяці тому +10

    why ysrcp executed from 2019 to 2024 ..why retendering is done ..

  • @Pavan-xg1mg
    @Pavan-xg1mg 2 місяці тому +7

    Mithun and 420 Jagan is aware TDP makes progress and doesn’t allow privatization and make sure they focus on development - seems like YSRCP party just want to claim on the progress and success in coming days

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 місяці тому +6

    😂😂😂😂😂😂😂మిదున్ కి ఎవడ్రా ఓట్లు వేశారు,పనికి రాని వాడు😂😂😂😂😂

  • @Krishnarao-vi3in
    @Krishnarao-vi3in 2 місяці тому +4

    Excellent counter by sri r m naidu garu.

  • @muralivasarla2431
    @muralivasarla2431 2 місяці тому +3

    చాలా సంవత్సరాల తరువాత మేల్కొన్న మిథున్ రెడ్డీ

  • @xclass6041
    @xclass6041 2 місяці тому +6

    మొన్నటి దాకా
    అరగంట కావాలి
    గంట కావాలి బ్యాచ్ ని చూసాం
    తరువాత నగ్న విహార యోధుడిని చూపించారు
    పోనీ మీ నాయకుడ్ని చూద్దాం అంటే రాని ప్రతిపక్షం హోదా రావాలి కావాలి అని మారాం చేస్తాడు
    నువ్వేమో రాని ప్రత్యేక హోదా కావాలి ఇవ్వాలి అని అడుగుతావ్
    ఏం మేధావులు రా బాబూ... మీ టాలెంట్ చూడలేక చస్తన్నాం రా నాయనా

  • @yerukalasudhakar3511
    @yerukalasudhakar3511 2 місяці тому +7

    మిథున్ రెడ్డి కి అపోజిషన్ లో ఆంధ్ర ప్రదేశ్ గుర్తుకొస్తుంది ...
    Sorry Ap people

  • @panjagalasubramanyam-ip2od
    @panjagalasubramanyam-ip2od 2 місяці тому +1

    Jaiho ramohan anna

  • @sitadevimangipudimangipudi8404
    @sitadevimangipudimangipudi8404 2 місяці тому +7

    The other minister first learn to speak and work like Ram Mohan Naidu you are all ways busy accumalating the state land for self other than that nothing has been done by the prior Govt.

    • @atmakuryvenugopal8580
      @atmakuryvenugopal8580 2 місяці тому

      He and his father looted thousands of acres of land in their constituency and burnt the relevant documents which is under investigation. Shameless fellows. Looters of AP by entire party for the last five years from 2019 to 2024. They have not put one brick. In fact they have mortgaged all government buildings in AP including secretariat and swallowed like bakusara.

  • @SudhakarKanala-l2b
    @SudhakarKanala-l2b 2 місяці тому +7

    మీదున్ డ్రామా man

  • @Kvg1234
    @Kvg1234 2 місяці тому +9

    Orey Mee party 5years lo aandhrapradesh ki yemi chesaaru vaagutunnaavu

  • @DhananjayaP-y5p
    @DhananjayaP-y5p 2 місяці тому

    Good speach by mithun

  • @chandhuneela1197
    @chandhuneela1197 2 місяці тому +1

    Ramonanaidu tiger 🐅🐅🐅🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🦁🦁🦁

  • @sabithareddy5294
    @sabithareddy5294 2 місяці тому +1

    Jai Ram mohan Naidu 🙏

  • @murthychamarthi5168
    @murthychamarthi5168 2 місяці тому +2

    Where is mr midhunreddi garu your voice in time of 2019 to 2024

  • @maruticlicks7877
    @maruticlicks7877 2 місяці тому +1

    YCP and MLA Jagan mohan unfit for Ap politcs

  • @satyanarayanamanyam7674
    @satyanarayanamanyam7674 2 місяці тому +3

    What were they doing between 2019 and 2024.

  • @aramyedi394
    @aramyedi394 2 місяці тому +1

    దరిద్రుడు మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలో లో చేసాడు

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 2 місяці тому +1

    గత 5 సంవత్సరాలు ఏమి మాట్లాడలేదు.....10సంవత్సరాలు.... అయిపోయింది.....

  • @bhargavgalla1467
    @bhargavgalla1467 2 місяці тому +9

    Mithun reddy face chandalam ga vundi chupincha kunda cover cheyandi

  • @ShanuMani-mo9wt
    @ShanuMani-mo9wt 2 місяці тому

    2 mins silence for the people who thought it's in present

  • @RajuBabu-n1s
    @RajuBabu-n1s 2 місяці тому +2

    మీదునరెడ్డి గారు ee5సంవత్సరాలలో మీ ప్రభుత్వం చేసే విషయాలు మాట్లాడాలి, అంతేగాని మీ వై సి పీ ప్రభుత్వం వాలే, ఎప్పుడు ఉన్న అధికారి పార్టీ పై నిందలు ఆరోపణలు చెయ్యటం మీకి, మీ జాగన్ గారికి చెందుతుంది.

  • @maheshyalamuri392
    @maheshyalamuri392 2 місяці тому +1

    2019 to 2024 varaku ami bocchu pekara okkaroju adagala epudu aduguthunadu

  • @madhaviravuri7719
    @madhaviravuri7719 2 місяці тому +1

    Jai TDP

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 2 місяці тому

    వైసిపి వైసిపి ప్రభుత్వంలో ఏ రోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు ఎప్పుడు తన కేసుల గురించి తమ్ముడు కేసుల గురించి ఢిల్లీ పోతున్నాడు జగన్

  • @somashekar.n5681
    @somashekar.n5681 2 місяці тому

    ఇట్లాంటి మాటలు మీరు అదికారంలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండే బాగుండేది

  • @a7rafirafi579
    @a7rafirafi579 2 місяці тому

    👍🌹🌹

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 2 місяці тому

    Babu congratulations to you

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 місяці тому +2

    వెళ్ళి మీ.నియోజక వర్గం లో ప్రజలు భూములు కబ్జా చేసుకో. వెధవ పనులు చేసి నీతులు వలిస్తునాడు.

  • @RamaraoSaggurthi
    @RamaraoSaggurthi 2 місяці тому

    JAI.CBN.JAI.TDP.

  • @aramyedi394
    @aramyedi394 2 місяці тому +1

    రివర్స్ టెండరింగ్ప పేరుతో పోలవరం ప్రాజెక్టు నాశనం చేసారు

  • @rajababunamburi6906
    @rajababunamburi6906 2 місяці тому

    I first time hail midhun aside politics good voice on behalf of separate Andhra..but aside he forgot hos past action and commented which are not advisable ..

  • @lakshminarayanakaviti9038
    @lakshminarayanakaviti9038 2 місяці тому

    What you have done in your term five years. No one asked the pm in your term all these.

  • @sureshnaidu3519
    @sureshnaidu3519 2 місяці тому +5

    Mundhu kabza Chisina land icheyandra.. special status brand elago meeru theesukocharu.

    • @Hinduball
      @Hinduball 2 місяці тому

      Kabjachesinavi tinnavi mothham kakkisthadi TDP government wait chei .. start ayyaru prajalu complaints ivvatam madanapalli motham dochukunadu peddireddy and lekkalu clear chestharu wait files tagalapettinantha matrana Dorakava??

  • @ramanayagam7550
    @ramanayagam7550 2 місяці тому +1

    🎉🎉🎉❤❤🎉🎉🎉

  • @srikanthguttula
    @srikanthguttula 2 місяці тому

    Babu Mithun garu agandi mee time vasthundhi enquiry ki wait cheyandi

  • @nithinkumar706
    @nithinkumar706 2 місяці тому +1

    Fake fellow
    Mithun is speaking when TDP came to power.
    Ram Mohan is speaking when YCP is in power . Just merged thier speeches for views.

  • @goteti4447
    @goteti4447 2 місяці тому

    అరే ఏమిరా బాలరాజు,,సూపర్ 6 ap govt.ది రా, సెంట్రల్ ది కాదు

  • @ganeshkumar-te1nd
    @ganeshkumar-te1nd 2 місяці тому

    Mithun reddy, whatever you said about the irregularities in AP, were done in Jagan Mohan Reddy's regime. You and your party are trying to see that no investments and industries come to Andhra Pradesh.

  • @mandavillisrisyamal9233
    @mandavillisrisyamal9233 2 місяці тому

    When is this video...old I think??

  • @MahilaTelugu
    @MahilaTelugu 2 місяці тому +1

    Rammohan naidu’s speech is old one

  • @swethalavanyakhambhampati4810
    @swethalavanyakhambhampati4810 2 місяці тому +2

    Last 5 year's em cheysaru mr reddy

  • @mplkarvy
    @mplkarvy 2 місяці тому

    అవన్నీ సరే మీరు తిన్నది మా కళ్ళముందు కనిపిస్తుంది --- పోలవరం అమరావతి,,, ని nasanam చేసిన మీరు మాట్లాడడం ఎంటండీ

  • @prabhakarpv1
    @prabhakarpv1 2 місяці тому

    once more time

  • @narayanaraogurram5399
    @narayanaraogurram5399 2 місяці тому

    What have you been doing these five years M.P garu

  • @jvr8233
    @jvr8233 2 місяці тому

    Jai rammohan naidu

  • @narayanapenakalapati3709
    @narayanapenakalapati3709 2 місяці тому

    2019 to 2024 varaku nidralo unnara brother

  • @jeshuviews
    @jeshuviews 2 місяці тому +1

    ఇన్ని రోజులు నిద్ర పోయారా

  • @surendragangavarapu9984
    @surendragangavarapu9984 2 місяці тому +1

    5 years tarvatha melukunnadu 😂

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 2 місяці тому

    Last 5 years , what are doing MR . Mithun reddy.

  • @KumarBtech181
    @KumarBtech181 2 місяці тому +2

    Wow great YSRCP ki epude gurthochindi . 2019 to 2024 lo em chesaru . Eroju ayina adigara?

  • @moredabbing1758
    @moredabbing1758 2 місяці тому +1

    Ore why people are against only ycp persons . You think mr muttanna.

  • @goteti4447
    @goteti4447 2 місяці тому

    రామ్మోహన్ నాయుడు స్పీచ్ పాతది రా,,ఇప్పుడు చూపించటమేంటి రా లోఫర్

  • @Naveenanithahome
    @Naveenanithahome 2 місяці тому

    5yrs ga mirem pikaru, eppudu special status, polavaram gurthochaya...

  • @vinodgoud7369
    @vinodgoud7369 2 місяці тому

    First say to jagn to go assembly

  • @madhusudan251
    @madhusudan251 2 місяці тому

    బొక్క లే.. వీడు సింహం good adivi anna maata

  • @swethalavanyakhambhampati4810
    @swethalavanyakhambhampati4810 2 місяці тому +1

    Tiger anna naidu

  • @ushas361
    @ushas361 2 місяці тому +1

    సిగ్గు లజ్జ ఉంటే వాళ్ళు Ycheepi ఎలా అవుతారు😂 ఏమి మాట్లాడుతున్నాడో ఎక్కడ మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు😅

  • @harishbogiti
    @harishbogiti 2 місяці тому

    Ipudina special status thechukundam ani okari kuda ledhu

  • @srilakshmi6535
    @srilakshmi6535 2 місяці тому

    Ram mohan naidu gari speech paathadhi andi... Aayana time aduguthunnaru chudandi... Adhi ee kotha speech lo maata ki maata ani petteru.... Ippudu jarigina recent speech chudandi...

  • @ramanadesai1794
    @ramanadesai1794 2 місяці тому

    Minister is one of egoistic persons in the parliament. Time will judge. How counting done and miracles god knows. Infront crocodile festival. God will judge. Nothing is permanent.

  • @mrammram2412
    @mrammram2412 2 місяці тому

    This guy seem to be just wake up now

  • @princechetan4591
    @princechetan4591 2 місяці тому

    False comparison i would say. It is after vs before, not after vs after

  • @Satish1992-gg4zm
    @Satish1992-gg4zm 2 місяці тому

    Special catogory is closing chapter beh

  • @sambasivareddytatimakula8485
    @sambasivareddytatimakula8485 2 місяці тому

    ఎప్పుడైనా ఇంతకు ముందు మాట్లాడవా మిదున్ రెడ్డి ఫ్రమ్19 to 24 ఇన్ యువర్ రూలింగ్

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 2 місяці тому

    All these 5 years where were you ? R u recollecting your time Mr.reddy? None of opened during last 5 years,

    • @ShanuMani-mo9wt
      @ShanuMani-mo9wt 2 місяці тому

      Self dabba kotukodam radu papam and entha showcase cheyaledu social media lo

  • @GuntikaSrinivasulu
    @GuntikaSrinivasulu 2 місяці тому

    అబ్బా

  • @venkateshk-x6w
    @venkateshk-x6w 2 місяці тому

    Last 5 yrs notlo lollipop 🍭 pettukunnaru kada meeru ....

  • @kishore3874
    @kishore3874 2 місяці тому

    what did u do last 5 years, not a single time you or your party raised about state issues. Now you have woke up?

  • @gsreenivasulu7948
    @gsreenivasulu7948 2 місяці тому

    What is he talking he himself doesn't knpw

  • @RajaNaidu-jk4lg
    @RajaNaidu-jk4lg 2 місяці тому +10

    Tiger Ramohan Naidu 😊

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 2 місяці тому

    Papam Mithun reddy.

  • @praveenpiriya9280
    @praveenpiriya9280 2 місяці тому

    Rendu simhale but small change
    Mitun Reddy grama simham
    Rammohan naidu sikkolu simham

  • @Sai.R.K
    @Sai.R.K 2 місяці тому

    Ysrcp mp's are still in the same loop of 2019-24 .....inka mararu ra aya viluu

  • @viswanathnaidu1459
    @viswanathnaidu1459 2 місяці тому +1

    M P Mithun Reddy garu, has revealed the facts perfectly well. Taking up the Polavaram by the TDP is blunder, otherwise, the project would have been completed by 2019, itself. Only because of bribery money only it was taken by TDP.

  • @srinivasmalineni7374
    @srinivasmalineni7374 2 місяці тому

    Last 5 years em pikaru ra

  • @pprashanth2260
    @pprashanth2260 2 місяці тому

    ఇస్తారులే ప్రతేక హోదా నీకు జగన్ కు కొద్దీ రోజులు ఆగండి.

  • @rameshvakitakalla4011
    @rameshvakitakalla4011 2 місяці тому

    Tiger Ramohan Naidu

  • @grandhitulasi9928
    @grandhitulasi9928 2 місяці тому

    Last 5yeas padukunru