durgamma song Rajesh swamy nota super hit songs

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 8

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 8 місяців тому +18

    దండలమ్మో రేవు దాటించవయ్య జాలారన్నా నన్ను నావ దాటించవయ్య జాలారన్నా
    పొద్దు పోతుందిరో జాలారన్నా నన్ను నావ దాటించరా జాలారన్నా (2)
    చంటి బిడ్డ తండ్రిని రా జాలారన్న నన్ను రేవు దాటించరా జాలారన్న
    చంటి బిడ్డ చంటి బిడ్డ (4) చంటి బిడ్డ తండ్రిని రా నన్ను రేవు దాటించరా జాలారన్నా (2)
    అక్కో...... మొక్కేసి వున్నాను అక్కో అక్కో నేను చెక్కెయ్యలేకున్నా అక్కో అక్కో (2)నేను చెక్కెయ్యలేకున్న అక్కో అక్కో
    బెజవాడ దుర్గాను రా జాలారన్నా నన్ను రేవు దాటించరో జాలారన్నా
    కలకత్తా కాళీ ను రా జాలారన్నా నన్ను రేవు దాటించరా జాలారన్నా.
    దండలమ్మో దండలమ్మో బెజవాడ దుర్గమ్మ దండాలమ్మా
    కంచి కామక్ష్మమ్మ దండాలమ్మ మధుర మీనాక్షమ్మా దండాలమ్మ (2) కలకత్తా కాళీ వే దండలమ్మా. "దండలమ్మో "
    అనకాపల్లి నూకాలమ్మ దండలమ్మా తలుపులమ్మ లోవ వే దండలమ్మా నర్సాపురం ఏడుల్లమ్మ దండలమ్మా రాంబిల్లి పైడమ్మా దండలమ్మా వాడపాలెం గంగమ్మ దండాలమ్మా వాడపాలెం పోలేరమ్మ దండాలమ్మా గోవిందపాలెం దుర్గాలమ్మ దండలమ్మా " దండలమ్మో "(3)
    దుర్గమ్మ ఎక్కింది గజ్జల సవ్వారీ (2)
    వేపాకు తోరణాలు కట్టాము తల్లీ..(2)
    మమ్మెలు మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే (2)
    దుర్గమ్మ ఎక్కింది గజ్జెల సవ్వాడి వేపాకు తోరణాలు కట్టాము తల్లీ
    మమ్మెలు మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే (2)
    తకదిమితోమ్ తకదిమితోమ్ దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా నీతో చెమ్మ చెక్క లాడినామే దుర్గమ్మ తకదిమితోమ్ (2)
    మమ్మెలు మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే (3) మమ్మేలు.... మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే
    అమ్మా రావే కనక దుర్గా రావే తల్లీ (3)
    అమ్మారావే కనక దుర్గా రావే తల్లీ కాళీ రావే మహంకాలమ్మ రావే
    మమ్మేలు మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే (6)
    ఎంతో చక్కని దేవతవే ఆమ్మో దుర్గమ్మ నీ చేతికి గాజులు వేసినమే ఆమ్మో దుర్గమ్మ
    వాడాపాలెం గ్రామంలో ఆమ్మో దుర్గమ్మ నువ్వు ఎంతో చక్కని దేవతావో ఆమ్మో దుర్గమ్మ
    నువ్వు ఎంతో చక్కని దేవతవో ఆమ్మో దుర్గమ్మ (2)
    దండలమ్మో దండలమ్మో

  • @satishss8763
    @satishss8763 11 місяців тому +2

    నడింపల్లి కోట వీడియో పెట్టండి స్వామీ...

  • @mprudvichinni5845
    @mprudvichinni5845 11 місяців тому +1

    Vijayawada lo akkada vundhi swamy Vijayawada lo a ariyaa

  • @saikumarnangedda4488
    @saikumarnangedda4488 11 місяців тому +1

    Swami Bhimavaram sarounding loo mee bajana akadaina vunda rajesh Swami

  • @tompaRajkumar-rl9zn
    @tompaRajkumar-rl9zn 5 місяців тому

    Hiii