కొండల కొండల కొండల కొండల కొండలఉన్నావో శబరి కొండల ఉన్నావో ఓ అయ్యప్ప స్వామి ఘన ఘన ఘన_ _ గంటలు కొడుతున్నాం నీగుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ స్వామిరార అయ్యప్ప రార అయ్యప్ప రార కొణిజేడు రార స్వామి అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య స్వామిరార అయ్యప్ప రార అయ్యప్ప రార కొణిజేడు రార ఈశ్వర కేశవ నంద నందన నీవేనయ్య (2) నీపాదం కడిగిన పుణ్యనదీ అది పంపా అయ్యా స్వామిరారా మమ్ము ఏలుకోరా స్వామిరార అయ్యప్ప రార అయ్యప్ప రార కొణిజేడు రార సత్యం చెపుతున్న నిత్యం కష్టాలయ్య (2) పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా స్వామిరార అయ్యప్ప రార అయ్యప్ప రార కొణిజేడు రార
ఇలా ప్రతి హిందువు భాధ్యత గా తీసుకొని ఇది నా దేశం భారత దేశం నా హిందూ దేశం అని గర్వంగా చెప్పుకోని ఆట పాటలతో అలరిస్తూ అందరు హిందువులను ఒక్కటి చేసే కార్యక్రమం చేపట్టడం ప్రతి హిందువు భాధ్యత! ప్రతి గ్రామం లోని హిందువులను చైతన్య పరిచి హిందూ బందువులం మేము అందరం ఒక్కటే అని చెప్పండి. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై స్వాములకు!
Sharam ayyappa supar
కొండల కొండల కొండల కొండల కొండలఉన్నావో శబరి కొండల ఉన్నావో ఓ అయ్యప్ప స్వామి
ఘన ఘన ఘన_ _ గంటలు కొడుతున్నాం నీగుడి గంటలు కోడుతున్నం నీ కై అయ్యప్ప స్వామీ
స్వామిరార అయ్యప్ప రార
అయ్యప్ప రార కొణిజేడు రార
స్వామి అక్కడ నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా.. అందరి నోటా అయ్యప్ప అని అన్నామయ్యా
నాలుగు దిక్కులు నీ మహిమలే కన్నమయ్య
స్వామిరార అయ్యప్ప రార
అయ్యప్ప రార కొణిజేడు రార
ఈశ్వర కేశవ నంద నందన నీవేనయ్య (2)
నీపాదం కడిగిన పుణ్యనదీ అది పంపా అయ్యా
స్వామిరారా మమ్ము ఏలుకోరా
స్వామిరార అయ్యప్ప రార
అయ్యప్ప రార కొణిజేడు రార
సత్యం చెపుతున్న నిత్యం కష్టాలయ్య (2)
పాపులు పెరిగి పుణ్యము తరిగి ఏమవునో అయ్యా
స్వామిరార అయ్యప్ప రార
అయ్యప్ప రార కొణిజేడు రార
పాటలు చాలా అద్భుతం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
SWAMY YE SARANAM AYYAPPA SWAMY SARANAM
హరి హర పుత్ర 😍
ధర్మశాస్త్ర🕉️
స్వామియే శరణమయ్యప్ప🙏🏻
అయ్యప్ప ఆల్రెడీ వచ్చేసారు అందుకే అంత ఉత్సాహం తో పాడుతున్నారు 👌👌
స్వామియే 😍శరణం 😍అయ్యప్ప
స్వామియే శరణం
Swami Sharanam Ayyappa ❤❤🙏🏻🙏🏻
Swamiye Saranam Ayyappa 🙏🏻
మీగొంతు ఆలా ఉండడానికి ఎం చేస్తారు స్వామీ
ఇలా ప్రతి హిందువు భాధ్యత గా తీసుకొని ఇది నా దేశం భారత దేశం నా హిందూ దేశం అని గర్వంగా చెప్పుకోని ఆట పాటలతో అలరిస్తూ అందరు హిందువులను ఒక్కటి చేసే కార్యక్రమం చేపట్టడం ప్రతి హిందువు భాధ్యత! ప్రతి గ్రామం లోని హిందువులను చైతన్య పరిచి హిందూ బందువులం మేము అందరం ఒక్కటే అని చెప్పండి. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై స్వాములకు!
Jai sri ram🤗
Swami ayyappa
స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏👏👏👏
🙏🙏🙏🐅🐅🐅🌺🌺🌺స్వామియే శరణం అయ్యప్ప
🙏🙏🙏స్వామియే అయ్యప్ప శరణం అయ్యప్ప 🙏🙏🙏🌹🌹🌹
ఓం శ్రీ స్వామియే శరణం ayyappa 🙏🕉️🙇🔱🔱🔱
Om Sri Swamiye Saranam Ayyappa
EXCELLENT SONG.
Swamiye saranam ayyappa 🌹🙏🏻🌹
అయ్యప్ప స్వామి పాట సూపర్ గా పాడావు స్వామి
లిరిక్స్ పెట్టండి గురువుగారు మేము కూడా పడుకుంటాము
స్వామి రారా అనే దానికి బదులుగా స్వామి రావా ఆయప్ప రావా అంటే బాగుంటుంది అని నా భావన
Yes anthe ayyappa❤
@@venkybunny1493😊
🎉
Yes
Good
Swamy Sharanam
Om sri swamye sharm ayyappa
Super super 💯
Ayyappa🔥
Jai appayapa Swami 🙏🙏
Swamie 🐅🐅🍏🍏Sharanam
వత్సవాయి 🙏🏻
🎉🎉🎉❤ super swamy
స్వామి రావా అయ్యప్ప రావా పండితుడు రావా
Super singing swamyy
Nice,song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍
🎉❤❤😊 Ayyappa
Swami saranam swamy varini rara baduluga swamy rava ani vedukuntay baguntundi
Jai appayapa Swami 🙏😅
రాజానగరం
Awesome energy.
Very great.
Omswamey seranm ayapaa ❤❤❤❤❤❤❤❤
Powerful god ❤🎉
Love u rajesh swami iragadeesaru 🎉❤
తణుకు 🙏🙏🙏
Super editing anna...🎉
Rajanagaram 🙏🙏🙏🙏
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰🥰🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి శరణం 🐆🐅🌺
Hi
Super ❤❤❤
🙏
Ayyappa ❤❤❤❤❤❤
రావా అని అనవచ్చు కదా స్వామి అన్యధా భావించరాదు
🙏🙏🙇♀️🌺
Swami Sharanam Ayyappa
Swamiye Sharanam ayyappa...🙏
swami rara❌ Swami rava✅
Super Swami 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🫱
Haliya Ramadugu
❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swmiye saranam ayyappa
Natyum oka bhakti paravasyum
Samisarana ayyapa
🙏🙇🙇🙇🙏🙏🙏
💐💐🙏🙏🙏💐💐
🙏🙏🙏🙏🙏
హారతిని హారతిగా స్వామికి సమర్పించాలి అంతేకాని ఈవికృత నాట్యమేమిటి పడిపూజ నిర్వాహకులు ఇటువంటివి ప్రోత్సహించరాదు
Ayyl
Haiii
Swamy mi voice lo sastra sanidhilo abhisekam song vinalli
❤❤❤🎉
🎥స్వామి రారా అయ్యప్ప రారా అనే కంటే స్వామి రావా అయ్యప్ప దేవా రావా అం టే బాగుంటుంది స్వామి... 🙏పాటలు పాడుదాం కానీ అరేయ్ అనకండి అలాంటి పాటలు పడండి 👍🙏🎥
🎉
భక్తి తొ ఎలా పిలిసిన ఓకే
Accepted
Hai late swamy meru❤❤❤❤
Swami raaraa ante come, come ani swami.... Orey ani kadhu 🤗
🙏🙏🙏🙏🙏🙏🙏💥💥💥
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Swmyy seranm ayyappa
Swamy e song lyrics pedthara
Ayapa.swami
EDI ma village Lona jarigindi🙏
Konijedu
Avunu
🙏🙏🙏👏👏👏
Karuninchu swamy
P,vittalaiah,myrthu,vkb,dist,501501,myrythu,tnku,sami,koti,bdlulusami,
🙏🙏🎉🎉🎉
Mahesh❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
💅🏿💅🏿💅🏿💅🏿💅🏿💅🏿💅🏿💅🏿
Swamy please lyrics 🙏
Paderu
Svami e sangu lirix pattagalara
😂🎉 happy birthday
Hi
Battuta
Please liric
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌😊😊😊😊🤭🤭🤭🤭
Swamy koras tappu padutunaru swami
Lyrics
Google Loki Vali e song ne Telugu liric Ani tipe chay vachude
Lyrecs
😅
❤🎉
ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼