యెహోవా నా కాపరి - యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు - (2) లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా|| పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును (2) శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2) ||లోయలలో|| గాఢాంధకారపు లోయలలో సంచరించినను (2) అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2) ||లోయలలో|| తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో (2) త్రోవ చూపి నడిపించును సేదదీర్చును (2) ||లోయలలో|| చిరకాలము నేను యెహోవా సన్నిధిలో (2) నివాసమొందెదను నేను నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||
Praise The Lord !very good tuned song and an awesome song for who is under sick, trouble. May god bless the all team members and specially sister singer. 🙌🙌🙌🙏🙏🙏
Yehovana kapari yesayya naa wupiri
When Ever I Feel Low I Used To Listen To This Song ❤
Music పాట అందాన్ని చెడగొట్టింది
యెహోవా నా కాపరి - యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు - (2)
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా||
పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును (2)
శాంతికరమగు జలముల కడకు
నన్ను నడిపించును (2) ||లోయలలో||
గాఢాంధకారపు లోయలలో
సంచరించినను (2)
అపాయమేమియు కలుగదు నాకు
నీవు తోడుండగా (2) ||లోయలలో||
తన నామమున్ బట్టి
నన్ను నీతి మార్గములో (2)
త్రోవ చూపి నడిపించును
సేదదీర్చును (2) ||లోయలలో||
చిరకాలము నేను
యెహోవా సన్నిధిలో (2)
నివాసమొందెదను నేను
నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||
Praise The Lord !very good tuned song and an awesome song for who is under sick, trouble. May god bless the all team members and specially sister singer. 🙌🙌🙌🙏🙏🙏
Great singing,,,, God bless u sis
God bless you akk
God bless you Akka
Akka your voice Nyc☺️
Amen God bless you akka 🙏🙏🙏
Thanks for keeping lyrics