Kapu community should not become burden to Mega Family| Individual empowerment needed for Kapu Youth

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #kalyandileepsunkara #pawankalyan #janasenaparty #kapucaste #kapucommunity #vangaveeti #mudragadapadmanabham #hariramajogaiah #narachandrababunaidu #naralokesh #ysjagan #ysrcp #commonerlibrary #kkalyaandileepsunkara

КОМЕНТАРІ • 1,7 тис.

  • @ramakrishna2445
    @ramakrishna2445 7 місяців тому +105

    వ్యక్తులు గా ఎదగాలి
    Grow as individuals..love the statement ❤

    • @sidhukallem-og3nb
      @sidhukallem-og3nb 7 місяців тому +1

      Bro nenu kapu kadu kani meeru ante estam

    • @sidhukallem-og3nb
      @sidhukallem-og3nb 7 місяців тому +2

      Deleep anna meeru greet

    • @rajapolmera3817
      @rajapolmera3817 7 місяців тому +1

      adi first me nunchi start cheyyandi .
      me video cheputunnai meru emito
      me intention emito .
      caste caste intha picha ???
      kappu vote thone mla kuda kalevu.

    • @SanthiSagar
      @SanthiSagar 6 місяців тому

      Good evening Kalyan Sir🙏

  • @Damodar2183
    @Damodar2183 7 місяців тому +308

    విధేయత కి, బానిసత్వం కి చాలా తేడా ఉంది 👏👏👏👏👏

    • @indian5976
      @indian5976 7 місяців тому +24

      Pk own ga survey cheyyinchu kunte
      14% voting ani vachindhi
      Aa voting tho single ga velthe single digit seats vasthai
      Example -
      Telangana - BJP - 14% - 8 seats
      Gujarat - AAP - 13% - 5 seats
      Andhuke thelivi ga 24 geliche seats teesukunnadu
      Deeniki self respect debba thinelaga emundhi ani ?

    • @Jagancultfan
      @Jagancultfan 7 місяців тому +17

      జనసేన సీట్లు కూడా చంద్రబాబు నిర్ణయిస్తున్నడు .... అది మీకు తెలుసు .... కానీ ఏమి ఆనలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ...... తణుకు సీటు విడివాడ కి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కానీ సీట్ ఇవ్వలేక పోయారు ఇక్కడ ఏమి అర్థమవుతుంది ....... జన సేన ఇప్పుడు 100% చంద్రబాబు చేతిలో ఉంది ప్రతి ఒక్కడు ఒప్పుకునే అంశం.

    • @LikeMinds
      @LikeMinds 7 місяців тому

      sare ra nayana, mari ippudu chetilo vachina 24seats lo enni gelustaro cheppagalava?....mundu geliche vaati gurinchi mattladandi raa eppudu choodu poyina vaati gurinche mee peekulata endo!!@@Jagancultfan

    • @LikeMinds
      @LikeMinds 7 місяців тому +2

      ee rendu kakunda "kalasi gattuga" anedi okati edchindi thammudu....first adi unte better...migatavi personal choice

    • @LikeMinds
      @LikeMinds 7 місяців тому

      CBN survey chesinappudu kooda single ga velte ee sari party samadhi ayipotundani telise, PK JSP tho alliance ki vachinatlu chesina survey lantidi antava?@@indian5976

  • @varaprasadization
    @varaprasadization 7 місяців тому +118

    హరిరామజోగయ్య గారు, మరియు ముద్రగడ పద్మనాభం గారి ముఖ్య ఉద్దేశం TDP-janasena పొత్తు సక్సెస్ అవ్వకూడదు. Janasena పార్టీకి కనీసం 24 సీట్లు కూడా రావొద్దు. కానీ, జగన్ గారు మళ్ళీ
    C.M గా గెలవాలి, ఇదే వారి కోరిక.

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 7 місяців тому +15

      hmm alaa anukuntuu satisfy avalii...jendaluu moyalii....why cant pawan demand 50 seats after 10 years of janasena....

    • @Tonivelagapalli
      @Tonivelagapalli 7 місяців тому

      ​@@bollocksbuffalo5421😅

    • @kedariarjun4620
      @kedariarjun4620 7 місяців тому +6

      Bro 24 lo 10 sears vodipoye seats ichadu😊

    • @gopidegala7370
      @gopidegala7370 7 місяців тому +4

      Mana balam 50 seats ...
      Prp 2009 election
      18 MLA seats won
      500- 1000 voting different tho 36 seats miss total 18+36 =54
      That is janasena capacity...

    • @chinta.srinivasarao4446
      @chinta.srinivasarao4446 7 місяців тому

      Yas

  • @socraties4019
    @socraties4019 7 місяців тому +57

    పవన్ కళ్యాణ్ గారు అందరివాడు....ఆయనపై కుల ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది...పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఆయనకు బలం అవ్వాలి....కానీ బలహీనత అవ్వకూడదు

  • @srinivasrao6489
    @srinivasrao6489 7 місяців тому +55

    కాపులు ఒక్కరే మెగా వాళ్ళ సినిమాలుచూడటం లేదు అందరూ చూస్తున్నారు

  • @suryasewingmachinerepair9867
    @suryasewingmachinerepair9867 7 місяців тому +48

    ఇంత చిన్న వయస్సులో ఇంత machurity అభినందనీయం
    చాలా బాగా మాట్లాడారు ❤

  • @Bybybyby284
    @Bybybyby284 7 місяців тому +31

    ఏమిటో ఆయన వెళ్లే దారి ఎవ్వరికి నచ్చట్లేదు, అందరు విమర్శించే వారే, సొంత పార్టీ పెట్టి పోటీ చేస్తే నెమో నచ్చదు, ఇంకొకరి తో కలిసి నడిస్తే సమానం గా విలువ అంటారు, అన్ని టికీ మీ సలహాలు నాకివ్వాడమేనా?

  • @RameshTheSmartMacharla
    @RameshTheSmartMacharla 7 місяців тому +19

    మీ మాటలు చాలా మెచ్యూర్డ్ ఉంటాయి …😊 మీరు చెప్పేది 100% కరెక్ట్❤

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 7 місяців тому +6

    అన్న నేను ఒక దళితుడిని మరియు pspk అభిమానిని మన pspk అభిమానులకు (ముఖ్యంగా pspk ని విమర్శించే కాపులకు) ఒక విజ్ఞప్తి అన్న మన నాయకుడి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను ఆయన చెప్పింది చేస్తాను మరి మీకేంటి అన్న problem దయచేసి రియాలిటీ లో బ్రతకండి మన నాయకుడి గౌరవాన్ని కాపాడండి మరియు y చీ p trap లో పడకండి 👍jai pspk jai cbn and జై హింద్ 👍👍👍

  • @Think_first8
    @Think_first8 7 місяців тому +27

    నేను ఒక దళిత యువకుడిని పవన్ కళ్యాణ్ గారి అభిమాని నీ... మా ఊరి లో 2019 లో మీరు చెప్తున కులం టీడీపీ మరియు వైసీపీ జెండాలు పట్టుకుని పోటీ పడి మరీ తిరిగారు ప్రచారం చేశారు... అది నాకు చాలా బాధ కలిగింది మరీ ఇలా ఉంటే రాజ్యాధికారం ఒకరిద్దరు చేతుల్లో కాకుంటే వేరే వాళ్ళకి ఎలా వస్తాది...మన అనుకున్న వాళ్ళే ఇలా ఉంటే పొత్తులు కాకుండా ఇంకా ఏం చేయగలరు... మనమే కదా మన నాయకుడికి ధైర్యం ఇవ్వాలి మేము ఉన్నాం అని బరోసా ఇస్తే మిమ్మల్ని దాటి వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు జై భీమ్ జై భారత్

    • @tilucks2324
      @tilucks2324 7 місяців тому +2

      ఎక్కువగా ఆలోచించకండి ..ఏనాడూ వారు పాజిటివ్ ఓటింగ్ చేయలేరు. కేవలం కాకిగోల అంతే

    • @sambakatragadda6313
      @sambakatragadda6313 6 місяців тому

      ​@@tilucks2324yes 100% u r right 👍

    • @sumanthkankanala1
      @sumanthkankanala1 6 місяців тому

      ​@@tilucks2324 means

    • @erraja7140
      @erraja7140 6 місяців тому

      Excellent brother Jai Bheem Jai hind ❤

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 7 місяців тому +2

    సుంకర గారు... మీ అనాలసిస్ సూపర్ సార్...

  • @murthysatyam521
    @murthysatyam521 7 місяців тому +20

    చిరంజీవి దిలీప్ సుంకర కళ్యాణ్ బాబు మీ అనాలసిస్ చాలా చాలా బాగుంది, PK ఎదుగుదలను ఒకరకంగా కాపుల్లో కొంతమంది కారకులౌతున్నారు ఇందులో ముఖ్యంగా ముద్రగడ గారు, జోగయ్య గారు మరియు ycp లో వున్న మూడు కోతులు కారణం ఎందుకని ఇలా తయారైయ్యారు ఏ కులం లోనూ ఈ దరిద్రం లేదు. PK కూడా చాలా ఆవేశపరుడు ముందు చూపులేదు కష్టార్జీతం మొత్తం తీసుకువొచ్చి పార్టీకి పెడుతున్నాడు, ప్రజలు ఎలా తయారైనారంటే అవినీతికి అలవాటు పడ్డారు ఇది (ఆర్ధిక బాధ) తట్టుకోలేకనే కంప్లీట్ గా CBN వొద్దకు వెళ్ళాడని నా అభిప్రాయం. అసలు ఇంత డబ్బు తగలేసుకొని పార్టీ పెట్టేకన్నా పెట్టకుండానే ప్రదంలోనే బీజేపీ లో చేరినట్లయితే AP లో pk ఇంకో అన్నామలై అయ్యేవాడు ఈజీగా ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు. కాపులు సైలెంట్ గా వుంటే పీకే కి సహాయం చేసినట్లే. కళ్యాణ్ బాబు మీరు కపిల్ సిబాల్ (సిబాల్ దేశద్రోహులకు కొమ్ముకాస్తాడు అలా వొద్దు) లా ఫోకస్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.

  • @AnilKumar-co4xv
    @AnilKumar-co4xv 7 місяців тому +5

    Very good speech..sir
    Thanks so much

  • @nagendraraju1717
    @nagendraraju1717 7 місяців тому +2

    మీరెప్పుడు కరెక్ట్ యే అన్నయ్యా, జనసేన పార్టీ పై మీకున్న అంకిత భావానికి మేం ఎప్పుడు గర్వపడుతుంటాం. వేలమంది నెగటివిటి ని స్ప్రెడ్ చేస్తుంటే మీ ఒక్కరి వీడియో ని వాళ్లకి సమాధానం గా చూపించేవాళ్లం. మీ నుండి యెన్నో విషయాలలో స్ఫూర్తిని పొందుతున్నాం, నిజం గా చాలా బాధగా ఉంది, మీరు చేస్తున్న సేవ గురించి గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుస్తుందో, లేదో గాని మేము మాత్రమ్ మీ నుండి స్ఫూర్తిని పొందుతున్నాం.
    యే విషయమైనా మీరు వివరించినట్లు ఎవరు చెప్పలేరనేది వాస్తవం. తప్పుని తప్పు అని ఒప్పు నీ ఒప్పు అని నిష్పక్షపాతంగా చెప్తారు.
    పదవీ కోసమో, పలుకుబడి కోసమో అయితే మీకు మెగాఫ్యామిలీ తో ఉన్న అనుభవం తో ఎప్పుడు వాటిని అనుభవించి ఉండేవారు. కానీ, మీరు అలా కాదు మీరు నాలాంటి యెంతో మంది యువత ని ఆలోచించేలా చేసారు.
    నిస్వార్థం గా, ధైర్యం గా మీరు చేస్తున్న సేవ కి తగిన గుర్తింపు రాలేనందుకు వ్యక్తిగతంగా నేను చాలా భాదపడుతున్నాను. కానీ, మీరు ఏది ఆసించి చేస్తున్న సేవ కాదు కాబట్టీ, ఎప్పటికైనా మీరు జనసేన పార్టీ బలోపేతానికి ఏకలవ్యుడిగా చేస్తున్న కృషికి కచ్చితం గా తగిన గుర్తింపు త్వరలో వస్తుంది అని రావాలని కోరుతున్నాను.

  • @raomaturi
    @raomaturi 7 місяців тому +3

    super this word Kapu community should not become burden to Mega Family

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 7 місяців тому +1

    దిలీప్ సుంకర్ గారు మీరు ఇచ్చిన సమాచారం, ఎంతో క్లారిటీగా ఉంది.వాక్చాతుర్యం బావుంది సార్.
    భగవంతుని కృప కాదు సార్,మీ కృషి, కష్టానికి ఆ భగవంతుడే ఇచ్చిన ఫలితం.

  • @DawoodRoshan-om5jl
    @DawoodRoshan-om5jl 7 місяців тому +1

    రాజేష్ మహసేన గారి గురించి జరుగుతున్న కుట్ర గురించి మీ యొక్క విశ్లేషణ కోరుతున్నాము అన్నా

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 7 місяців тому +1

    అన్న మీ విశ్లేషణ సూపర్ అన్న ఇది ప్రతి వ్యక్తి ఆలోచింపజేసే విధంగా ఉందన్న

  • @DurgaprasadJessinikke
    @DurgaprasadJessinikke 7 місяців тому +1

    అన్నా మీలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ విధంగా మాట్లాడితే అయ్యగారు దగ్గరుండి నుండి చూసి ఇంతకాలం మౌనం ఉండి చాలా హ్యాట్సాఫ్ అన్న హ్యాట్సాఫ్ బాధలను దిగమింగుకొని చాలా అనుభవిం చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పు

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 7 місяців тому +1

    Ori babu swami ❤ kapula ki mega family baram authunadi ❤ kamma ni cm chayataki kapulu ready ga laru sir ❤❤❤❤❤

  • @ramukalla2695
    @ramukalla2695 7 місяців тому +1

    చాలా బాగా విశ్లేషణ చేస్తావు అన్న మనలో ఉన్న జబ్బు ఇదే కాపుల సంఘం పీతల మంగం అని ఎప్పుడు మూర్తి రాజుగారు అన్నారు

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 7 місяців тому

    మందులో లే నప్పుడు మీ మాటలు అద్భుతం.

  • @varshinibasi8673
    @varshinibasi8673 7 місяців тому

    కళ్యాణ్ గారు... మీ స్పీచ్ 🔥

  • @harikrishna3258
    @harikrishna3258 7 місяців тому +2

    To protect AP from destruction we need to support Janasena and TDP alliance

  • @shanumukhavlogs4745
    @shanumukhavlogs4745 7 місяців тому +1

    Exlent speech brother. చాలామందికి ఆలోచించాల్సిన విషయాలు చెప్పారు

  • @shankarbantupalli4698
    @shankarbantupalli4698 6 місяців тому +1

    Commoner library ❤

  • @KwtKuwait-tn5gx
    @KwtKuwait-tn5gx 7 місяців тому +1

    Dillipu
    sir super speech nanu sc
    ❤❤❤

  • @sureshbabupasupuleti2145
    @sureshbabupasupuleti2145 7 місяців тому +2

    Hats off to you brother.
    You are one of the gems in our community.
    May your wish come true.
    May our youth travel towards self empowerment.
    May our community be the torch bearer for the social empowerment of deprived communities.
    May all of us live in a harmonious society.

  • @praveen.92
    @praveen.92 7 місяців тому +2

    Bro Idhi second time bro (1st PRP & 2nd JSP) mosapovadam, Jagan & Chandra Babu ki against ga manchi Strong leader raavali Kaapu la nundi…..Pawan Kalyan aithe kastam…..

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 7 місяців тому +1

    Jai Jana Sena

  • @prasadpalla3351
    @prasadpalla3351 7 місяців тому +2

    Great speech Anna ❤ 👏👏

  • @gadhamsanjeev8188
    @gadhamsanjeev8188 7 місяців тому +1

    మీరు చాల బాగా చెప్పారు సార్

  • @subbaraotupakula6975
    @subbaraotupakula6975 6 місяців тому

    జై జై జై దిలీప్ సుంకర జి

  • @vissu7183
    @vissu7183 7 місяців тому +1

    Dileep gaaru reddy community lo kamma community lo evaru kuda jaganmohan reddy kani chandrababu ni kani vallu tesukuna desisions kani tappu pattarandi boss edi cheptey adi oka sirodharyam ga tesukuntaru aa rendu communities lo unna leaders lo seriously pawankalyan gariki support ga nilavandi

  • @satya26918
    @satya26918 6 місяців тому

    Sir chela baga chepparu Anna

  • @ramesh7608
    @ramesh7608 7 місяців тому +1

    ఇంటర్వ్యూ మొత్తం చూసాక అర్ధం అయింది ఏంటంటే.
    కళ్యాణ్ గారు త్వరలో సొంతంగా పార్టీ పెడతారు.
    లేకపోతె వచ్చే ఎలక్షన్స్ లో సొంతంగా నిలబడతాడు...
    ఒకరికింద బానిసగా బ్రతకను అంటున్నారూ. గుడ్
    జై కళ్యాణ్ దిలీప్ సుంకర

  • @vennamjulius9999
    @vennamjulius9999 7 місяців тому +1

    Great encouragement to youth and reminder to older people, Brother

  • @samisami97sami
    @samisami97sami 7 місяців тому

    Vande Mataram ❤PSPK

  • @rajugarugudeam6559
    @rajugarugudeam6559 7 місяців тому +1

    Correct brother Mana family imp mana development imp future students ki 🎉partys kadhu🎉good speech 👌

  • @kalyanb3782
    @kalyanb3782 7 місяців тому +1

    18 to 27 years వాళ్ళకి ఈ video motivation.
    30 years to 40 tears vallki మేలుకొలుపు with కన్నీళ్లు 😢
    Anyhow, the best video
    Note not just kapus , everyone should grow individually.. don't just always celebrate others / your favorites success or tie with them pls... take inspiration from your favorites, and you too grow in life. Thx ans best wishes 🎉❤

  • @RaviKumar-bz6mf
    @RaviKumar-bz6mf 7 місяців тому

    Nice bro,,nee meeda respect chaala perigindhi

  • @SrinivasaraoKanaparthi
    @SrinivasaraoKanaparthi 7 місяців тому

    Anna superrr speech ❤❤❤❤❤❤jai mega family jai JanaSena 👌👌👌👌👌👌

  • @kottesuman5002
    @kottesuman5002 7 місяців тому

    Anna iam from Telangana Meru MLA avvali avte chudali ani vundi ❤

  • @krishna777k
    @krishna777k 7 місяців тому +1

    Your thinking is beyond a single party and it's for the betterment of the existing political process. Hoping for the 3 rd force in the future.

  • @LakshmiDesu-h2g
    @LakshmiDesu-h2g 7 місяців тому +1

    Excellent message, stand alone not depend on any one
    Great mother

  • @dpattaluri
    @dpattaluri 7 місяців тому +1

    Good analysis Kalyan garu

  • @darlingprasad7389
    @darlingprasad7389 7 місяців тому +2

    Dileep anna eeeroju top producers andaru kamma Valle 90% vunnaru because NTR
    Ramanaidu nundi aswanidatt nundi nagavamsi varaku andaru NTR matrame avakasalu ichi pyki teeskuni vacharu
    Mega family okka kapu ki ayna producers ga thayaru chesaraaa.....?
    Avakasalu istunnaraaaa

  • @hdelenem09
    @hdelenem09 7 місяців тому +2

    Your analysis is perfect

  • @dsnmurthy7349
    @dsnmurthy7349 7 місяців тому

    Hat's off bro ❤
    మీ విశ్లేషణలు చాలా చాలా బాగుంటాయి.అద్భుతమైన మాట తీరు ఆహా అనిపించే
    వాగ్బాణాలు ఆహ్లాదకరమైన
    మీ వాగ్ధాటి వినేవారందరిని
    మంత్రముగ్ధులను చేస్తుంది.
    జనసేన అభిమానులలో ఇంకా పూర్తి అవగాహన వారి
    నాయకుని పై రాలేదు. మనం
    అనుకున్నట్లు చేయడం లేదు
    అన్న అభిప్రాయంతో వుంటున్నారు తప్ప ఆయన ఎంత మంది నుండి ఎన్ని అభిప్రాయాలు స్వీకరించి వాటిని వడపోసి ఒక నిర్ణయానికి రావలసి వుంటుందో ఒకసారి బాగా ఆలోచించండి. ఒకొక్కసారి
    ఎంత ఆలోచించి తీసుకున్న నిర్ణయం కూడా ఘోరమైన ఫలితాన్ని పొందవచ్చు. అందుచే అభిమానులు జనసైనికులు తమ తమ ఆలోచనలను అభిప్రాయాలను వదిలి మన నాయుకుడు నిర్ణయానికి కట్టుబడి ముందడుగు వేయమని నా ప్రార్థన. ఈ అవకాశం మనం ఎంత బాగా
    ఉపయోగించుకుంటే మన ఆశలు ఆశయాలు ఎంతో దగ్గరలో నిజమై తీరుతాయి.
    జై జనసేన జై హింద్

  • @NageswararaoKotipalli-j3m
    @NageswararaoKotipalli-j3m 7 місяців тому

    కళ్యాణ్ గారు మీరు చాలా సూపర్ మీలాంటి వాళ్ళు జనసేనకి చాలా అవసరం

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 7 місяців тому +1

    Jai power Star

  • @ajayvenkataraju9192
    @ajayvenkataraju9192 7 місяців тому +1

    You might be a good leader but you got my attention because of Pawan Kalyan. It's hard to spend time for something with out any expectations.
    That is why those are called as Karma Yogis.
    Everything will take time. If you continue to give support like you did till date, one day you wi become MLA from Janasena.
    Sometimes Its not the destination but the journey that would give more experience to life.
    Dont let external factors burn your spirit. Let your support empower and stabilize Andhra instead of creating collisions.

  • @kalyanb3782
    @kalyanb3782 7 місяців тому +1

    Hi Kalyan, bro.. just my prediction 95 to 112 seats Yvonne and tdp and jsp 65 to 75. Again MR jagan will be cm 2024. (Fyi I am die hard Mega fan and done many things in prp and jsp) thx all

  • @jbrbusinessplans4326
    @jbrbusinessplans4326 7 місяців тому

    ఇప్పటి వరకు మీ Video లు చూసిన నేను, మీ విజ్ఞత కి చాలా పెద్ద అభిమానిని. కానీ ఈరోజు వీడియో మీ విజ్ఞత మొత్తం పోయింది, ఇంతకు ముందు ఎప్పటి నుండో రాజకీయాలలో ఉన్న హేమ హేమి లీడర్స్ కాపు కమ్యూనిటీ కోసం ఏమి చేయలేదు..అని మిరే అంటున్నారు, మరి PK గారిని కూడా వదిలేయండి అని పిలుపునిచ్చారు... ఇదేనా మీ విజ్ఞత...

  • @srinivasareddykavuri8471
    @srinivasareddykavuri8471 6 місяців тому

    ఒక రకంగా మీరు చెప్పే విధానం బాగుంది.వారే mla లు mp లు కాలేనప్పుడు.మిమ్మల్ని ఏమీ చేయగలుగుతారు.మీరు దెబిరించు కున్నా కానీ...మీ ఎదుగు దల ఎక్కడా ఉందో అక్కడకే పోవచ్చు కదా రా సామి..మన బ్రతుకు మనం బ్రతకాలి అంటారు.లేదంటే మన బ్రతుకులు తెగిన గాలిపటం లా తయారు అవుతాయి. అంటున్నారు.

  • @Devifashion-1919
    @Devifashion-1919 7 місяців тому

    Awesome words

  • @venkatanagaJyothirmaye
    @venkatanagaJyothirmaye 4 місяці тому

    Good speech

  • @tmahesh6100
    @tmahesh6100 7 місяців тому

    Anna meeru correct

  • @anilkumarbasala1anilkumarb716
    @anilkumarbasala1anilkumarb716 7 місяців тому +1

    Anna రాజేష్ మహా సేన కంటే
    బలమైన వాయిస్ నీది అన్న కానీ జనసేన లో నీకు టికెట్ ఇస్తే baguntundi అన్న
    పవన్ గారు నీకు ఇస్తే కాపు యువత మొత్తం కు ఒక భరోసా గా ఉంటుంది అన్న

  • @temburulakshmanarao92
    @temburulakshmanarao92 7 місяців тому

    మీ ఆలోచనా విధానం excellent అన్నయ్య

  • @nageshk5739
    @nageshk5739 7 місяців тому +2

    14:25 ticket kosam bediristunadu

  • @aravul
    @aravul 7 місяців тому

    Excellent Dilip garu! Kapus need to work hard and do well without any expectations from anyone! Channel all the energy, get inspiration from Kammas and Reddys and just do well!

  • @dass1315
    @dass1315 7 місяців тому

    దిలీప్ సార్ మీరు సూపర్ సూపర్ సార్ జై జనసేన

  • @avlchannel3310
    @avlchannel3310 7 місяців тому

    హా హా హా ఏమీ కామెడీ షో లు చెస్తున్నారు మన pk పకోడీ గాడు 😢😢😢 సూపర్ హే నువు కత్తి 😢😢 సినిమాలూ కూడా 😢😢

  • @Pradeepshindrei
    @Pradeepshindrei 7 місяців тому

    Jai janasena 🔯 PawanKalyan

  • @jaganmunuswamy1588
    @jaganmunuswamy1588 7 місяців тому

    Baga chepparu anna

  • @bhavanivani3489
    @bhavanivani3489 7 місяців тому +1

    Jai janasena annayya garu

  • @cablerambabu3747
    @cablerambabu3747 6 місяців тому

    Correct sir

  • @Vasu-ig2yp
    @Vasu-ig2yp 7 місяців тому

    Good taking bro
    Jai bheem 🙏

  • @nagendrababu2380
    @nagendrababu2380 7 місяців тому

    Brother, a common question that arises in my mind is that Jana Sena high command should recognise you and should allot a seat to you and make you a legislator to leagistlate for the good future... Sometimes the tings may not happen... But reality win... We always wanted to see you as a law maker either in the state or in the central... Keep supporting janasena... Keep rocking... We support you from karnataka

    • @nagendrababu2380
      @nagendrababu2380 7 місяців тому

      This is nagendra from karanataka.. very huge fan of your ideologies more than your movies... I always feel that Im a janasenani though in not a vote in AP.. but we being a part of janasena failing to identify the right leaders who may become famous globally tomorrow like rajesh mahasena, kalyana dilip sunkara... They are the biggest assets to the present environment in the society... Rajesh mahasena has gone gone to TDP, that's over but atleast try to concur the p ople with outstanding knowledge... That is useful if not today atleast for tomorrow... I'm being the fan from karnataka I support Kalyan dilip sunkara he is famous among us here also by his talent and broad knowledge... People like him should come in to the politics and should change the shape of virtual democracy in to the real ...

  • @udaytadi3947
    @udaytadi3947 7 місяців тому

    మీ లాగా అందరూ ఆలోచిస్తే కులం ఎప్పుడో బాగుపడేది. మీరు ఇలాగే అందరినీ మోటివెట్ చేయండి.

  • @ramanapulijala6989
    @ramanapulijala6989 7 місяців тому

    Super sir

  • @nanigaadilolli1779
    @nanigaadilolli1779 7 місяців тому

    Aa Kalyan anna songs vinnapudu Yanta motivation vastado eee Kalyan anna speech Kuda antha motivation .....super anna💪nee maatalu naa mind ki gattiga yakkinai

  • @Ganesh.p580
    @Ganesh.p580 7 місяців тому

    మీరు mla ga జనసేన MLA ga చూడాలని వుంది అన్నా మీలాంటి వారు మన జెనసేన పార్ట్ లో అసెంబ్లీలో ఉంటే స్వామిరంగ .. ఒక్కొక్కరికి .. ఉంటాది...

  • @rajeshchinta6123
    @rajeshchinta6123 7 місяців тому

    Super dileep anna ✊✊✊✊✊

  • @జనసెనాని-ర5ద
    @జనసెనాని-ర5ద 6 місяців тому +1

    24 seats మడిచి...
    ఈ అనైతిక పొత్తుకి మేము మద్దతు ఇవ్వం..
    జండాలను పక్కన పెట్టాం..
    నీతో రావాలంటే CBN నక్కని వదులు.
    ఇట్లు,
    జనసేనాని

  • @fashiontailors134
    @fashiontailors134 7 місяців тому

    Jai kalyangaru

  • @srikanthchinnam1168
    @srikanthchinnam1168 7 місяців тому

    Salute you sir 🙏🙏🙏 stay with mega family

  • @KottakotaMukundarao
    @KottakotaMukundarao 7 місяців тому

    Very good brother

  • @phani173
    @phani173 7 місяців тому +1

    కాలుతున్న వాసన వస్తుంది సీట్ ఇవ్వలేదు అని

  • @anisettysrinivasarao4369
    @anisettysrinivasarao4369 7 місяців тому +1

    Edantha TDP mind game...bro manam confuse ayye telusukunesareki election ipotade...

  • @ravitupakula2202
    @ravitupakula2202 7 місяців тому

    Super hero anna

  • @Powerstar-xk1ky
    @Powerstar-xk1ky 7 місяців тому

    కళ్యాణ్ అన్న మీరు ఒకసారి జగ్గంపేట ఇష్యూ గురించి వీడియో చేయండి అన్న.. 🙏

  • @viswanadhpemmireddy5493
    @viswanadhpemmireddy5493 7 місяців тому

    Anna great message🙌 about Empowerment, Individuality, Stubborn Decision-making, Better Understanding about Leader, Maintaining Leadership,How to be a leader.🙏
    Whole video is just how a personality development should be.
    Really Worth for everyone to watch this video and learn a lot
    Thanks a lot for sharing your knowledge Anna.
    Best regards to your Parents 🙏

  • @kakumanuvenkatesh7157
    @kakumanuvenkatesh7157 6 місяців тому

    Correct bro

  • @vidyasagarreddybhavanam949
    @vidyasagarreddybhavanam949 7 місяців тому

    Nenu reddy ni anna naku pawan kalyan Garu CM avvali ani Na korika anna dayachesi Plzz pawan kalyan garini kapu nayakudila cheyyakandi he is a state and central leader, aa drusti tho choodandi plzzz andaru votes vestene cm avvagalaru,mundu me inti nunchi vastunna pawan kalyan garini support cheyyandi kaapu sodarulara Plzz pawan kalyan garini ardam chesukondi....

  • @jayadevakula3482
    @jayadevakula3482 7 місяців тому

    Jai Bheem Jai Bharat

  • @Troll_Inc.007
    @Troll_Inc.007 7 місяців тому

    Ila silent ga chepthey vinaru anna. Fire kavali vaalaki. Alaga matladu anna. Nuv thaggaku

  • @mknarayanraju2683
    @mknarayanraju2683 7 місяців тому

    Super sir janasenalo charandi

  • @ravikumarbavisetti7876
    @ravikumarbavisetti7876 7 місяців тому

    చాలా బాగా అర్దమయ్యేలా చెప్పారు సార్... కాపులకు రిజర్వేషన్ లేనందువల్ల అందరికన్నా ఎక్కువ కష్టపడి చదివుకుని, ఉత్తమ స్థానంలో ఉన్నవారికే ఉద్యోగాలు వస్తాయి... నిజానికి రికమండేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాన్ని కొందరికి భయపడుతూ ఉండాలి... ఆత్మాభిమానాన్ని వదులుకోవాలి... ఏ కులం వారికైనా సరే వారి వారి స్వీయ కష్టంతో ఎదిగిన వారు చాలా హుందాగా కనిపిస్తారు... వారు సహజంగానే సమాజంలో గుర్తింపు పొందుతారు... దానికి ఉదా.. KDS గారే...

  • @Lakshmi-p1s
    @Lakshmi-p1s 6 місяців тому

    🙏tq brother meru epudu elage honest ga vudandi avakasam ninnu vetukutu vastundi me sevalu prajalaku entho abasaram🙏

  • @sukeshrock4065
    @sukeshrock4065 7 місяців тому

    Kapu community backup enjoy chasa mega family
    Vala badha and manasu lo unde kastham cheptha mathram Bharam avathade
    Shabash Shabash Wounderful PK!

  • @ThanniruSambasivarao
    @ThanniruSambasivarao 7 місяців тому

    You are right person in present society

  • @vinodbabu2700
    @vinodbabu2700 7 місяців тому

    You are very matured...Right person at wrong place

  • @navvukotammudu934
    @navvukotammudu934 7 місяців тому

    Anna chala chala baaga cheypparu mee effort ki yedokaroju result vuntadi anna❤

  • @ramanammakaranam8450
    @ramanammakaranam8450 6 місяців тому

    Very good speech sir 🎉🎉🎉

  • @balahanumanchalla3306
    @balahanumanchalla3306 7 місяців тому

    Hi Bro - this is hanuman mimmalni 10years ga follow avuthunnanu ,merendhuku individual ga nilabadakudadhu, e election lo ? At least mana balam teslusthundhi kadha ignore chesevallaki. Please think once and put nomination irrespective of parties and show them what you are,mekanna goppaga vishleshinchi matladevallu chala thakkuvamandhi unnaru AP lo definitely people will supports you ,believe me.all the best.😊

  • @allamvasu2637
    @allamvasu2637 7 місяців тому

    Jai Kalyan Dili Sunker

  • @vaddisujatha-ft9vl
    @vaddisujatha-ft9vl 7 місяців тому

    Kapu Anna varu evarauna saray Andaru okkatai okkatigaa nilabadi Pawan Kalyan annani gelipinchukovali. Prathi cast lo kattadi vundi. Mari kapulaku emaindi . Mana jathini nilabettukunayvallam gaa gelipinchukovali. Nyayanni gelipinchukovali mana vote Hakku dwara. Thankyou all Thankyou

  • @anandababukodavati9034
    @anandababukodavati9034 7 місяців тому

    Good job brother