❤ గౌరవ కల్యాన్ దిలీప్ గారు మీరు మాట్లాడే విధం బాగుంటుంది కడగవలసిన విధంగా కడిగేసారు మీరంటే అభిమానం ఇటు వంటి స్వార్ధ రాజకీయ నాయకులు సంగాలను అడ్డు పెట్టుకొని లాభపడుతున్నారు వీళ్లవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ❤మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤
దిలీప్ గారు ఇతను కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్ ఆయన వల్ల కాపులకు ఒరిగేది ఏమీ లేదు సార్. మీ లాంటి యువ నాయకులు మన పార్టీ కి కావాలి సార్ జై జనసేన జై పవన్ కల్యాణ్ గారు
అన్న నిన్న కళ్యాణ్ గారి మీటింగ్ మా అమలాపురంలో భారీ సక్సెస్ అయ్యింది. మా అగ్రహారం లో ఉన్న బ్రాహ్మణులు అందరం ఈ సారి కళ్యాణ్ గారికి ఓట్లు వెయ్యాలి అని తీర్మానించుకున్నాం . జై జనసేన
కళ్యాణ్ అన్నగారు చాలా బాగా మాట్లాడారు మన కాపుల్లో ఐక్యత లేదనడానికి ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉదాహరణ అతని వల్ల అనవసరంగా రైళ్లు తగలబెట్టారు సిగ్గులేదు మనకి 🔥🔥🔥
చాలా practical గా, logical గా, accurate గా to the point మాట్లాడారు. ఇవాళ మీరు నాకు బాగా నచ్చేశారు... నేను కాపు కాకపోయినా...this country needs people like you.❤
నేను రెడ్డి ఈ సారి నా ఓటు జనసేన పార్టీ కె కులాల కన్నా మానవత్వంతో ప్రజలకు మంచి చేయాలని మంచి మనసుతో ముందుకు వస్తున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు నా కుటుంబం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది❤❤❤
I like the way you try to develop self esteem in the youth of kapu community without craving for reservations making them to realise the actual status of Kapu community.
అన్నయ్య నేను 2017/2018 లో నేను ఈ ముద్రగడ గారి ఊరు వెళ్ళాను అన్నయ్య. అప్పుడు ఆ ఊరు చుట్టూ పక్కల గ్రామాలు అన్ని కూడ రోడ్లు అన్ని కూడా చాలా భాగున్నాయి...కానీ ఆ ఒక్క ఊరు రోడ్లు మాత్రం చాలా దారుణం ఉన్నాయి.... ఏంటి ఇంత దారుణం ఉన్నాయి అని అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి ని అడిగితే అక్కడ రోడ్డు సాక్సన్ అయ్యి 8నెలలు అయ్యింది...ఆ రోడ్డు వెయ్యాలి అంటే అక్కడి లోకల్ ఎమ్మెల్యే తో పాటు తనకి కూడా డబ్బులు ఇవ్వాలి అని ఆ రోడ్డు కాంట్రాక్టర్ నీ డిమాండ్ చెయ్యటం తో అక్కడ రోడ్డు వెయ్యడం నిలిపివేశారు...ఆ ఊర్లో చీ....కొడతారు అన్న ఈ ముద్రగడ నీ...
నిజంగా మీ విశ్లేషణ, మనం కాపు కమ్యూనిటీ మీద మీ కున్న ఆర్తి కి నా శతకోటి 🙏🙏🙏 లు బ్రదర్. ఆ కంచం నాభం గరిటె మడిచి ఏడ పెట్టుకున్నాడో తేటతెల్లం. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. 🙏
నాకూ చాలా సంతోషంగా ఉంది ఏకడో పుస్తకాల్లో చదివన, సినిమాలో చూసిన, కథల్లో విన్నా గొప్ప గొప్ప నాయకులు, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప యోధులను నా నిజా జీవితంలో చూస్తా అని అనుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వారిని చూస్తున్నపుడు, ఆయన ఉన్న నేల మీద ఉన్నడుకు, ఆయన తెలుగు వారు ఏనాందుకు చాలా సంతోషంగా చాలా గరవపడుతున్నాను నా కల తిరినటూంది.India లాంటి దేశంలో tranparent రాజకీయాలు చేయడం అనేది ఆ దేవుడు దిగి వచ్చిన సాధ్యం కానిది. కాని పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిస్ట తో, పట్టుదలతో, పట్టూ వదలని విక్రమార్కుడిలా నిరంతరం clean policticts కోసం ఎన్ని అవరోధాలు వచ్చిన బలంగా నిలుచొని ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి కోరిక పవన్ కళ్యాణ్ గారు CM అవలి ఆనే. బానుంది కానీ పవన్ కళ్యాణ్ గారు CM అవ్వలి అంటే మీరు చేయవలిందల్లా 1. అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటే మన జనసేన పార్టీ కి vote వేయాలి. 2. జనసెన కార్యకర్తలు, నాయకులు అందరూ మిరు నిలుచున్న చోటా A. నువ్వు 1st వార్డ్ కౌన్సిలర్స్ గా గెలవాలి B.నువ్వు 1st సర్పంచ్ అభ్యర్థి గా గెలవాలి C. నువ్వు 1st కార్పొరేటర్ గా గెలవాలి D. నువ్వు 1st MLA గా గెలవాలి E. నువ్వు 1st MLC గా గెలవాలి. F. నువ్వు 1st MP గా గెలవాలి.దయచేసి జనసెనా నాయకులు, కార్యకర్తలు 1st మిరు పొటి చేస్తున్న ప్రదేశాలలో మిరు ఎలా గెలవలో ఆలోచించండి. మీ మీ నియోజకవర్గాల్లో మిరే మా MLA,MP, వార్డ్ కౌన్సిలర్స్, సర్పంచ్ అనీ ప్రజాలో నమాకన్ని పెంచుకోండి. 1st మిరు అందరూ గెలిస్తే automatic ga పవన్ కళ్యాణ్ గారు CM అవ్వతారు.ఎవడో మనకీ CM పదవీ ఎవ్వవలసిన అవసరం లేదు. 1st మిరు గెలిస్తే మీ బలం చూసుకొని ఆయనే CM.ప్రతీవాడు పొత్తులు, పథకాల గురించి వద్దు మనకీ . మనం మన జగాలో ఎలా గేలవలో ఆలోచించండి చాలు. Plan was very clear janasena and TDP పొత్తు ఉంటది BJP కలిస్తే కలుస్తాడి లేదా లేదు ok.మొత్తం 175 నియోజకవర్గాలు ఆంధ్రా వాళ్ళు తెలివేన వాల్లగ కనబడే తెలివి తక్కువ జనాలు కాబట్టి. 1. YCP ఒక 65 నియోజకవర్గాలు గెలుస్తుంది. 2. మిగిలినవి 175-65 = 110. 3. జనసేనకి ఒక 55 to 60 వచ్చిన (ex:take 57) 4. TDP ఒక 45 to 50 వచ్చిన (ex: take 47). 5. BJP ఒక 5 to 10 వచ్చిన (ex: take 6).So, YCP ki 65. మన కూటమికి 110. కూటమిలో జనసేనా ఆధిక్యంలో ఉంది కాబట్టి CM mana Pawan Kalyan గారే.కనుక దయచేసి మీరు కూటమి,CM candidate గురించి ఆలోచించడం మానేసి మనం మన నియోజకవర్గంలో ఎలా గెలవలో ఆలోచించండి.మనకీ still chance ఉండి జనాసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఇట్లు: jenasena అభిమాని చందు from Telangana
అన్న నమస్తే. ఆ బండ గాడికి బుడ్డలు పగిలిపోయి ఉంటాయి మీ మాటలకి. మలో ఉన్న ఆవేదన బయట చెప్పినందుకు థాంక్యూ బ్రో. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇలాంటివలు ఉండటం వల్ల దేశానికి పెద్ద ప్రయోజనం లేదు. జై జనసేన జై జై జై మహాసేన జై pawan.ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా
Dalit CM Damodaram Sanjeevaiah gaaru CM gaa unnappudu maathrame mana Kapula aathma gouravam kaapaadaaru. Tharawaatha vaallu manalni thokkaaru. Jai Bhim Jai JanaSena
Respected Kalyan sir presented this video in his own sarcastic way to deal with the agony caused from the letter written by the elite person.I really enjoyed but learnt that the elite leadership never benefitted community but remained as source to exploit the community. I whole heartedly thank Mr. Kalyan sir for this speech in his channel.
Sir Sri Sunkar Garu, your comments on Padbhanabham garu, exploring the sensitive issues relating to Sri Pavankalyangaru is very good, & necessary for the community awareness. Dr.PBR.
తమ్ముడు దిలీప్ గారు వైచిపిగడా అనేవారికి చాలా సంప్రదాయంగా కౌంటర్ ఇచ్చారు పవన్కళ్యాణ్ గారికి మీలాంటి తమ్ముళ్లు ఉన్నంతవరకు ఆయన్ని ఎవరు టచ్ చెయ్యలేరు మీకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏 బాపూజీ మాదిగ ఉండి నియోజకవర్గం 💪💪
నేను బాలకృష్ణ, యన్.టి.ఆర్.(తారక్) అభిమానిని, కాని 2019 ఎన్నికల్లో నా ఓటు జనసేనకే వేసాను. ఇప్పుడు కూడా జనసేనకే నా మరియు మా ఇంటిలో ఓట్లు వేస్తాము. జై జనసేన.
Super bro మీరు చెప్పింది 100% నిజం ఎవ్వరూ పద్మనాభం కన్న ఎత్తుకి ఏదగకుడడు ఏదుగుతే ఆతనికి మంత శత్రువులు తో కూడా చేతులు కలిపి వతసుపలుకుతరు వీళ్ళు ఆసలైన ప్యాకేజీ నాయుకులు. జై జనసేన.
మేము bc వర్గానికి చెందిన వాళ్ళము sir మా bc లో ఉన్న వాళ్ళు ఎవరైనా పవన్ గారిని నిలదీసి అడిగే నిజాయితీ ఉంది అంటే మేమే నమ్మం అది అదే sir పవన్ కల్యాణ్ అంటే పవన్ గారు మా మనిషి అని అనుకునే అంత మంచి మనిషి sir పవన్ కళ్యాణ్ గారు అంటే
ఒక బ్రాహ్మణుడి కులంలో పుట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను ఇంత అభిమానిస్తున్నాను అంటే మీ కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత ప్రేమించాలో అర్థం చేసుకోండి దయచేసి 420 వైయస్సార్సీపీ కార్యకర్త ముద్రగడ పద్మనాభం గారి మాట వినకండి కాపు పెద్దలకి కాపు యువతకు నేను కోరేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీపరున్ని మీరు వదులుకుంటే ఇక మీ కాపు జాతిలో ముఖ్యమంత్రి అయ్యే వాడే లేడు అర్థం చేసుకోండి🙏🙏🙏
dont say ur cast.. just admire your power star. ;. any way we are all mens and we are all humans.. no cast no reliegion .. plz understand.. u r my bro..
నిద్ర గడ పద్మనాభం నికి అంత వివరంగా చెప్తే గుండె ఆగి చచ్చిపోతాడు ఆయన ఇప్పుడు వైసీపీ కళ్ళతోటి చూస్తున్నాడు కాపు జాతిని ఈసారి కాపు ఉద్యమ మనీ చెంబులు పల్లాలు పట్టుకొస్తే చెప్పు తీసి కొట్టండి
తమ్ముడు దిలీప్ బాగున్నారా మిరే కరెక్ట్ కౌంటర్ ఇస్తారు 🙏🙏🙏🙏 కాపు సహోదరులు వైచిపిగడా అనే వారిగురించి తెలుసుకుని పవన్కళ్యాణ్ గారికి సపోర్టుగా ఉండాలని మాకోరిక... బాపూజీ మాదిగ ఉండి నియోజకవర్గం 💪💪💪
నిజంగా దిలీప్ అన్నయ గారు మీ మీద వున్న గౌరవం రెట్టింపు అయింది, ఎంత చక్కగా, వివరణాత్మకంగా మాట్లాడారు. మీలాంటి ఒక సోషల్ సైంటిస్ట్ నిజంగానే ఈ సమాజానికి అవసరం. ఆ పనికిమాలిన ముసలివాడు ముద్రగడ కి ఎంత చక్కగా చెంపమీద కొట్టినట్టు చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు. మేము అందరం పవన్ కళ్యాణ్ గారి వెంటే వుంటాము. జై జనసేన.
Anna Meeku జన్మదిన శుభాకాంక్షలు🎉... మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా చేసుకోవాలి....మీ లాంటి వారు పవన్ కళ్యాణ్ గారి కి support ga undali...konni paytm gaalaki, political party valaki counter lu ivvali.....meeru mee life lo manchi position lo undali ani korukuntunnanu..once agian HBD to Kalyan Dileep Anna.🎉
అభిమానం అనేది, కులాన్ని బట్టి ఉండదు. వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. కులాన్ని బట్టే అభిమానం ఉండాలి అంటే, సినీ హీరోలు మీద అభిమానంతో కేవలం కమ్మ,కాపు సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రమే చూడాలి,వాళ్ళు మాత్రమే అభిమానులుగా ఉండాలి. ఇంకా మిగిలిన కులాల వారి అభిమానం అవసరంలేదు.
@@ing1-de9qo Manam a topic gurinchi matladthunamo dani gurinchi alochinche basic common sense aithe undi naku… without proper analysis easy ga pakka vaallani judge chese generalized mind sets koncham confuse avvadam lo thappuledu.
Many happy returns of the day anna. Thanks your great contribution towards JSP and society. Hope you will reach great Heights as Lawyer and JSP activist
దిలీప్ సార్ ❤❤🎉🎉 పవన్ రావాలి పాలనా మారాలి అందరూ కలిసి రండి పవన్ కళ్యాణ్ గారి దారిలో నడుద్దాం జై జనసేన అధినేత
nve daggara unnatu cheptunna cbn champinchadu anni
నువ్వు ఒక్కడివి చాలు అన్న .... ఇలాంటి వాళ్ళకి... as a kaapu guy గా చాలా feel అవుతున్న, ఆయన letter చూసి...... thank you.... jai janasena.... jai hindh
సరిపోదు బ్రదర్, ప్రతిఒక్కరూ వీలైనంత కాంట్రిబ్యూషన్ చెయ్యాలి. ఎన్నికలు దగ్గరగా ఉన్నప్పుడు అత్యంత దారుణం అయిన దాడులు జరుగుతాయి, వాటిని తిప్పి కొట్టాలి.
Nuvvu kuda Mudragada ki samadhanam cheyyalante....Nuvvokka mugguruni Janasena ki vote veyadaniki convince chesi vepinchu, vaalani inko mugguruni convince chesi vote veynchamani cheppu..!! Ade cheppu to kotitina samadhanam avtadi Mudragada ki
❤ గౌరవ కల్యాన్ దిలీప్ గారు మీరు మాట్లాడే విధం బాగుంటుంది కడగవలసిన విధంగా కడిగేసారు మీరంటే అభిమానం ఇటు వంటి స్వార్ధ రాజకీయ నాయకులు సంగాలను అడ్డు పెట్టుకొని లాభపడుతున్నారు వీళ్లవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ❤మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤
జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ దిలీప్ అన్న🎉
1000% నిజం అన్నగారు..కాపు యువత అడగవాల్సిన అన్ని ప్రశ్నలు,సరైన వివరణ మీ ద్వారా వినడం చాలా సంతోషం అన్నగారు...జై జనసేన
ఇస్కాల రమణ(నంద్యాల, పోలీసు)
ua-cam.com/users/shorts-POdfq23sKc
Nandal lo two town police station ha
దిలీప్ గారు ఇతను కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్ ఆయన వల్ల కాపులకు ఒరిగేది ఏమీ లేదు సార్. మీ లాంటి యువ నాయకులు మన పార్టీ కి కావాలి సార్
జై జనసేన జై పవన్ కల్యాణ్ గారు
చాలా బాగా ప్రశ్నించారు 👌 ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కేవలం తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే కాపు కులాన్ని వాడుకుంటున్నాడు.
Adu kapu ah, nenu Inka ae reddy oooo anukunna
@@janardhan_janu9286 😂😂😂 కాపులకి కూడా ఇప్పుడు అదే అనుమానం వస్తుంది.
Yes waste gadu
🙏కళ్యాణ్ గారు మీరు చాలా బాగా మాట్లాడారు అద్భుతంగా ఉంది 👍
Edolabti labhinchondi Padmana iki
అన్న నిన్న కళ్యాణ్ గారి మీటింగ్ మా అమలాపురంలో భారీ సక్సెస్ అయ్యింది. మా అగ్రహారం లో ఉన్న బ్రాహ్మణులు అందరం ఈ సారి కళ్యాణ్ గారికి ఓట్లు వెయ్యాలి అని తీర్మానించుకున్నాం . జై జనసేన
Sodhi ga
@@MSRBHNcheppu ra Paytm kukka
Ok good
కళ్యాణ్ అన్నగారు చాలా బాగా మాట్లాడారు మన కాపుల్లో ఐక్యత లేదనడానికి ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉదాహరణ అతని వల్ల అనవసరంగా రైళ్లు తగలబెట్టారు సిగ్గులేదు మనకి 🔥🔥🔥
Trains thagaletti public properties ni spoil chesinolla meedha cases theeseyyaalanta, just vaallu Kaapulu kaabatti
చాలా practical గా, logical గా, accurate గా to the point మాట్లాడారు. ఇవాళ మీరు నాకు బాగా నచ్చేశారు... నేను కాపు కాకపోయినా...this country needs people like you.❤
దిలీప్ అన్నగారు.. మీలాంటి వారు.. జనసేన కి మంచి పునాది,, చక్కని బలం.. మీరు మాటాడే విధానం కడుపు నిండిపోయింది.. అన్నా.
నేను రెడ్డి ఈ సారి నా ఓటు జనసేన పార్టీ కె కులాల కన్నా మానవత్వంతో ప్రజలకు మంచి చేయాలని మంచి మనసుతో ముందుకు వస్తున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు నా కుటుంబం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది❤❤❤
Good 👍
Good
Super bro
I like the way you try to develop self esteem in the youth of kapu community without craving for reservations making them to realise the actual status of Kapu community.
Vaadu chesina manchi ento cheppamanu . Public metting lo. Sollu kadhu. Ponieeru cheppandi. Nenu kuda janasenake vestha
ఈసారి నా ఓటు జనసేనాకి మాత్రమే..... ఈ
ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు... సేనా నా ఓటు నీకే... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న... ✊️❤
Super anna jai kapu jai jana send
nuvu pavan ki vote vesthe nee vote ni bjp ki ycp ki ammesinatle
🙏🙏🙏
@@Ram-hl4ev2019 ఎన్నికల్లో మీ ఓటును Bjp కీ అమ్ముకున్నారా?
Ycp ki votesthe dongalaku langalaku , rowdilaki vesinatle
As always, great speech brother! Especially, 19:22 to 23:00 I felt a pure emotion. Nailed it.
సినిమా పరిశ్రమ లో దాసరి...రాజకీయాలలో ముద్రగడ.. పనికి రాని పెద్దలు..జై జన సేన
Super analysis...
Correct
Very well said sir, these two are hidden enemies and good at backstabbing, utter selfish fellows.
ua-cam.com/users/shorts-POdfq23sKc
💯 %true
Yes Dasari garu, Ran very dirty igoistic politics. Worst fellow due to him Chiranjeevi felldown so much.
ఎంతో అభిమానం గా గావురవం గా
ముద్రగడ గారితో చూసాము
నేను నిరాహార దీక్ష లు చేశాను కానీ ఇప్పుడు ముద్రగడ గారు చేసేది ముమ్మాటికీ తప్పు అనిపిస్తుంది
చ్చ
Mudragada ammudu poye kukka
జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ దీలిప్ గారు
జై జనసేన జై పవన్ కళ్యాణ్
❤
ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒకటే అనుకుంటున్నాను అన్నయ్య ఇప్పటినుంచి మా కాపులకు నీవే నాయకుడవు జై కళ్యాణ్ దిలీప్ అన్నయ్య జై జనసేన జై భీమ్ జై హింద్ 🙏
S, kaapulaki maathrame
అన్నయ్య నేను 2017/2018 లో నేను ఈ ముద్రగడ గారి ఊరు వెళ్ళాను అన్నయ్య. అప్పుడు ఆ ఊరు చుట్టూ పక్కల గ్రామాలు అన్ని కూడ రోడ్లు అన్ని కూడా చాలా భాగున్నాయి...కానీ ఆ ఒక్క ఊరు రోడ్లు మాత్రం చాలా దారుణం ఉన్నాయి.... ఏంటి ఇంత దారుణం ఉన్నాయి అని అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి ని అడిగితే అక్కడ రోడ్డు సాక్సన్ అయ్యి 8నెలలు అయ్యింది...ఆ రోడ్డు వెయ్యాలి అంటే అక్కడి లోకల్ ఎమ్మెల్యే తో పాటు తనకి కూడా డబ్బులు ఇవ్వాలి అని ఆ రోడ్డు కాంట్రాక్టర్ నీ డిమాండ్ చెయ్యటం తో అక్కడ రోడ్డు వెయ్యడం నిలిపివేశారు...ఆ ఊర్లో చీ....కొడతారు అన్న ఈ ముద్రగడ నీ...
Pura pulka nayala.
నిజంగా మీ విశ్లేషణ, మనం కాపు కమ్యూనిటీ మీద మీ కున్న ఆర్తి కి నా శతకోటి 🙏🙏🙏 లు బ్రదర్. ఆ కంచం నాభం గరిటె మడిచి ఏడ పెట్టుకున్నాడో తేటతెల్లం. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. 🙏
నాకూ చాలా సంతోషంగా ఉంది ఏకడో పుస్తకాల్లో చదివన, సినిమాలో చూసిన, కథల్లో విన్నా గొప్ప గొప్ప నాయకులు, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించిన గొప్ప యోధులను నా నిజా జీవితంలో చూస్తా అని అనుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వారిని చూస్తున్నపుడు, ఆయన ఉన్న నేల మీద ఉన్నడుకు, ఆయన తెలుగు వారు ఏనాందుకు చాలా సంతోషంగా చాలా గరవపడుతున్నాను నా కల తిరినటూంది.India లాంటి దేశంలో tranparent రాజకీయాలు చేయడం అనేది ఆ దేవుడు దిగి వచ్చిన సాధ్యం కానిది.
కాని పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిస్ట తో, పట్టుదలతో, పట్టూ వదలని విక్రమార్కుడిలా నిరంతరం clean policticts కోసం ఎన్ని అవరోధాలు వచ్చిన బలంగా నిలుచొని ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి కోరిక పవన్ కళ్యాణ్ గారు CM అవలి ఆనే. బానుంది కానీ పవన్ కళ్యాణ్ గారు CM అవ్వలి అంటే మీరు చేయవలిందల్లా
1. అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటే మన జనసేన పార్టీ కి vote వేయాలి.
2. జనసెన కార్యకర్తలు, నాయకులు అందరూ మిరు నిలుచున్న చోటా
A. నువ్వు 1st వార్డ్ కౌన్సిలర్స్ గా గెలవాలి
B.నువ్వు 1st సర్పంచ్ అభ్యర్థి గా గెలవాలి
C. నువ్వు 1st కార్పొరేటర్ గా గెలవాలి
D. నువ్వు 1st MLA గా గెలవాలి
E. నువ్వు 1st MLC గా గెలవాలి.
F. నువ్వు 1st MP గా గెలవాలి.దయచేసి జనసెనా నాయకులు, కార్యకర్తలు 1st మిరు పొటి చేస్తున్న ప్రదేశాలలో మిరు ఎలా గెలవలో ఆలోచించండి. మీ మీ నియోజకవర్గాల్లో మిరే మా MLA,MP, వార్డ్ కౌన్సిలర్స్, సర్పంచ్ అనీ ప్రజాలో నమాకన్ని పెంచుకోండి.
1st మిరు అందరూ గెలిస్తే automatic ga పవన్ కళ్యాణ్ గారు CM అవ్వతారు.ఎవడో మనకీ CM పదవీ ఎవ్వవలసిన అవసరం లేదు. 1st మిరు గెలిస్తే మీ బలం చూసుకొని ఆయనే CM.ప్రతీవాడు పొత్తులు, పథకాల గురించి వద్దు మనకీ . మనం మన జగాలో ఎలా గేలవలో ఆలోచించండి చాలు.
Plan was very clear janasena and TDP పొత్తు ఉంటది BJP కలిస్తే కలుస్తాడి లేదా లేదు ok.మొత్తం 175 నియోజకవర్గాలు
ఆంధ్రా వాళ్ళు తెలివేన వాల్లగ కనబడే తెలివి తక్కువ జనాలు కాబట్టి.
1. YCP ఒక 65 నియోజకవర్గాలు గెలుస్తుంది.
2. మిగిలినవి 175-65 = 110.
3. జనసేనకి ఒక 55 to 60 వచ్చిన (ex:take 57)
4. TDP ఒక 45 to 50 వచ్చిన (ex: take 47).
5. BJP ఒక 5 to 10 వచ్చిన (ex: take 6).So, YCP ki 65. మన కూటమికి 110. కూటమిలో జనసేనా ఆధిక్యంలో ఉంది కాబట్టి CM mana Pawan Kalyan గారే.కనుక దయచేసి మీరు కూటమి,CM candidate గురించి ఆలోచించడం మానేసి మనం మన నియోజకవర్గంలో ఎలా గెలవలో ఆలోచించండి.మనకీ still chance ఉండి జనాసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి.
ఇట్లు: jenasena అభిమాని చందు from Telangana
Janasena will be given max 20 seats by TDP
Pawan kulam nee kulam same kadha bro 100% guess correct ye anukuntunna
Bokka gelusthadu
55 nundi 60 ah 5-6 gelusthe goppe
Pichhi parakasta..
కళ్యాణ్ అన్న గారికి 20-6-2023 రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గారూ
అన్న నమస్తే. ఆ బండ గాడికి బుడ్డలు పగిలిపోయి ఉంటాయి మీ మాటలకి. మలో ఉన్న ఆవేదన బయట చెప్పినందుకు థాంక్యూ బ్రో. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇలాంటివలు ఉండటం వల్ల దేశానికి పెద్ద ప్రయోజనం లేదు. జై జనసేన జై జై జై మహాసేన జై pawan.ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా
మీలాంటివాళ్ళు లేకపోతే మా తాత లాంటి వాళ్ళు రెచ్చిపోతారు అన్న. సూపర్ మీరు 🙏🙏🙏💞💞💞💞
😂
కాపుల ఆత్మగౌరవన్నీ కాపాడుతున్న meeku chala ధన్యవాదాలు Anna.... జై జనసేన....🚩🚩
Love you anna
Baabooyy....😂😂😂😂
😊😅❤😊❤@@GovindK-k5m
Superr sir
Dalit CM Damodaram Sanjeevaiah gaaru CM gaa unnappudu maathrame mana Kapula aathma gouravam kaapaadaaru. Tharawaatha vaallu manalni thokkaaru. Jai Bhim Jai JanaSena
Excellent awareness....
People should know such things.. Thank you brother
ఈ video చూసిన తరువాతైనా,ముద్రగడగారు letters వ్రాయటం మానేస్తే ఆయనకే గౌరవంగా ఉంటుంది..మంచి విశ్లేషణ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు..
నీ మాటతీరుకి మెగా ఫ్యాన్ ని అన్నా.....
ua-cam.com/users/shorts-POdfq23sKc
Respected Kalyan sir presented this video in his own sarcastic way to deal with the agony caused from the letter written by the elite person.I really enjoyed but learnt that the elite leadership never benefitted community but remained as source to exploit the community. I whole heartedly thank Mr. Kalyan sir for this speech in his channel.
మీరు మాట్లాడే ప్రతి మాటలోని మంచి అర్థం ఉంటుంది అన్నయ్య...🙏🙏🙏
వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నయ్య ఎవరు ఏమి అనుకున్నా మేము నడిచేది మాత్రం పవన్ కళ్యాణ్ గారి వెంటే....✊
Sir Sri Sunkar Garu, your comments on Padbhanabham garu, exploring the sensitive issues relating to Sri Pavankalyangaru is very good, & necessary for the community awareness.
Dr.PBR.
తమ్ముడు దిలీప్ గారు వైచిపిగడా అనేవారికి
చాలా సంప్రదాయంగా కౌంటర్ ఇచ్చారు
పవన్కళ్యాణ్ గారికి మీలాంటి తమ్ముళ్లు ఉన్నంతవరకు ఆయన్ని ఎవరు టచ్ చెయ్యలేరు మీకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏
బాపూజీ మాదిగ ఉండి నియోజకవర్గం 💪💪
Super
Supe
Anna super 😊
Jai Janasena.. ఈ సారి నా ఓటు Janasena కీ మాత్రమే....Note: I'm SC (Madiga)
❤. Super
Super
Super brother ✊
Super bro
@Rajesh00007నీకు బుర్ర లేదు ... నిజంగా పాలేరు తనం.... రంగ గారిని చంపిన దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఏ పార్టీ లో ఉన్నడ్రా .... నేను బీసీ
చక్కని విశ్లేషణ..... 👌 సూపర్
సార్ మీరు సార్ జనసేన నాయకుడు అంటే మీరు సూపర్ సూపర్ సూపర్ సార్ జై జనసేన అధినేత
🙏👌👍
ua-cam.com/users/shorts-POdfq23sKc
నేను కాపు కాదు కానీ మీ వీడియో కోసం వెయిటింగ్ అన్న
Endhuku time bokka
నేను బాలకృష్ణ, యన్.టి.ఆర్.(తారక్) అభిమానిని, కాని 2019 ఎన్నికల్లో నా ఓటు జనసేనకే వేసాను. ఇప్పుడు కూడా జనసేనకే నా మరియు మా ఇంటిలో ఓట్లు వేస్తాము. జై జనసేన.
nee vote waste
@@mediamatrix7692 ainaa parvaledu.
నువ్వు tdp కాబట్టి jsp కి వేస్తావ్ 😂
@Rajesh00007 ni laaniti vallu vunnantha kaalam kulaalu chusi votesavallu unnantha kalaam ee rastrm inthe.
@@saragadamsanjeevtv nenu last time janasenake vesaa.
Super bro మీరు చెప్పింది 100% నిజం ఎవ్వరూ పద్మనాభం కన్న ఎత్తుకి ఏదగకుడడు ఏదుగుతే ఆతనికి మంత శత్రువులు తో కూడా చేతులు కలిపి వతసుపలుకుతరు వీళ్ళు ఆసలైన ప్యాకేజీ నాయుకులు. జై జనసేన.
Hatsoff bro మీరు మాట్లాడుతుంటే మేము ఎంత వెనకబడి ఆలోచిస్తున్నానో అర్ధం ఔతుంది.
దిలీప్ గారు మీరు మాకు దొరికిన ఒక ఆణిముత్యం. వెటకారం స్పీచ్ లో మీరు అందరికీ ఇన్స్పైర్ బుల్ ..
మేము bc వర్గానికి చెందిన వాళ్ళము sir
మా bc లో ఉన్న వాళ్ళు ఎవరైనా పవన్ గారిని నిలదీసి అడిగే నిజాయితీ ఉంది అంటే మేమే నమ్మం అది అదే sir పవన్ కల్యాణ్ అంటే
పవన్ గారు మా మనిషి అని అనుకునే అంత మంచి మనిషి sir పవన్ కళ్యాణ్ గారు అంటే
Bjp paytm😂
🙏
Thank you brother
mmmmmmmmmmmmmmmmmmm
@@scnyoganand9861 copy paste batch aah 😂😂😂
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ❤️
నిజం మాట్లాడారు, అద్భుతమైన విశ్లేషణ...చాలా బాగుంది
నేను కాపును కాదు , బ్రాహ్మణుడను,నాకు పవన్కళ్యాణ్ గారంటే అమితమైన అభిమానం , మీరెందుకు ఆయనను ప్రేమించ లేకపోతున్నారు?
Super sir
@Rajesh00007Ade Mudragada ane Bhadkahav mee Jalgadi notlo pettukoni cheekutunndu kada
Modhalayyaaru bjp PayTm gaallu
Yes ,, I'm also from Kamma,, I like Pawan Kalyan,, Especially his humanity the way of serving with own money,,
I am also vyshya I love pawan kalyan
ఎప్పుడు నించో నాలో ఉన్న ఆవేదనను ఈ రోజున చాల బాగా చెప్పారు బ్రదర్
సూపర్ గా అడిగావు అన్న. ముద్ర గడ మాకు వద్దు... పవన్ కళ్యాణ్ గారు రావాలి.... కావాలి.... జై జనసేన పార్టీ.
అన్న మీరు కరెక్ట్ గా అడిగారన్న మీకు నా హృదయపూర్వకంగా కోటి కోటి నమస్కారములు
ఒక బ్రాహ్మణుడి కులంలో పుట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను ఇంత అభిమానిస్తున్నాను అంటే మీ కాపు కులంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత ప్రేమించాలో అర్థం చేసుకోండి దయచేసి 420 వైయస్సార్సీపీ కార్యకర్త ముద్రగడ పద్మనాభం గారి మాట వినకండి కాపు పెద్దలకి కాపు యువతకు నేను కోరేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీపరున్ని మీరు వదులుకుంటే ఇక మీ కాపు జాతిలో ముఖ్యమంత్రి అయ్యే వాడే లేడు అర్థం చేసుకోండి🙏🙏🙏
🙏 thanks for ur kind words
నిజం అన్న గారు ప్రతికులంలో పవన్ కళ్యాణ్ అన్న కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ❤
❤❤❤❤❤
❤
Pranam vaddu bro vote veyyandi
చాలా చక్కగా వివరించారు సర్. మీ వివరణ చాల మంది కి స్ఫూర్తి సర్. నేను మనస్పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూన్నాను సర్.
ముద్రగడ వల్ల కాపులకు జరిగిన మేలు ఏముందో ఎవరికీ తెలియదు. పవన్ గారు దేస భక్తులు, నిజాయితీ పరులు. జై జనసేన
Avunu mudu pellillu chesukoni 4th marriage gi ready ga unna desabhakthudu
నేను కాపునే కానీ నాకు యనక పడిన వర్గాలు అంటే నాకు చాలా ఇష్టం పవన్ కల్యాణ్ గారు కూడ అదే చెప్తుంటారు అదే ప్రేమ అంటే కాని ముద్రగడ గరిలో అది లేదు జై జనసేన
I am watching this video from EUROPE, NETHERLANDS.... 👏👏
అన్నయ్య మీరు ఈ విధంగా విశ్లేషించకపోతే కొంతమంది స్వార్థపరుల మాటలు విని ప్రజలు తప్పుదోవ పెట్టే అవకాశాలు వున్నాయి.
తమ్ముడూ నువ్వు సూపర్బ్. ని మాటల్లో ఇంత maturity అద్భుతం బ్రదర్
Excellent 25 minutes of entertainment reinforced with very strong abusive words with lots of political comprehension.!!.
నేను ఒక మాదిగ ని నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను మీ కాపులంతా ఒకటిగా కాకపోయినా నేను పవన్కళ్యాణ్ నమ్ముతున్నాను జై జనసేన
@@satyadas972 needi yeh kulam ?
@@satyadas972evdu dengity puttavaoo vellii telskoo ra first appudu needhi a kulamo ardam avudhhii me ammaa a madhiga vadi dagra ki vellindhoo kanukoo
Meeru super anna
dont say ur cast.. just admire your power star. ;. any way we are all mens and we are all humans.. no cast no reliegion .. plz understand.. u r my bro..
Nenu oka dalithudanu eesari nijayathiparudaina Sri Pawan Kalyan garini gelipinchukundam balaheena vargalaina mala madhiga dalithulu andaru eesari nijayathiparudaina Sri Pawan Kalyan garini gelipinchukundam thakkuva kulalamaina memu okkattaiyamu mee kapulandaru okkatavvandi gampa guthaga eesari Sri Pawan Kalyan gariki otlu vesi gelipinchukundam chivaraga mudragada gari matalu pattinchukokandi jahind Jai Pawan Kalyan garu Jai Bharat
కాపులలో ఐకమత్యం లేదు సార్.. అందరూ కలిసి కళ్యాణ్ గారినీ gelipinchukondi బ్రో 🙏🙏🙏
ఈ వీడియో తో మీ పై మరింత గౌరవం పెరిగింది అన్న
నిద్ర గడ పద్మనాభం నికి అంత వివరంగా చెప్తే గుండె ఆగి చచ్చిపోతాడు ఆయన ఇప్పుడు వైసీపీ కళ్ళతోటి చూస్తున్నాడు కాపు జాతిని ఈసారి కాపు ఉద్యమ మనీ చెంబులు పల్లాలు పట్టుకొస్తే చెప్పు తీసి కొట్టండి
చాలా బాగా చెప్పారు సోదరా...కాపులకు మీలాంటి వారి సలహాలు అవసరం
అన్నా మీ విశ్లేషన బాగుంటుంది మీరు చెప్పే విధానం నలుగురికి ఆర్థమవుతుంది అవుతుంది విన్నవారిలో మార్పు కాయం
తమ్ముడు దిలీప్ బాగున్నారా
మిరే కరెక్ట్ కౌంటర్ ఇస్తారు 🙏🙏🙏🙏
కాపు సహోదరులు వైచిపిగడా అనే వారిగురించి తెలుసుకుని పవన్కళ్యాణ్ గారికి సపోర్టుగా ఉండాలని మాకోరిక...
బాపూజీ మాదిగ ఉండి నియోజకవర్గం 💪💪💪
Super speech Anna నీ లాంటి వారు మన కాపులు లో పట్టడం నిజంగా మా అదృష్టం అన్న
Super anna
నిజంగా దిలీప్ అన్నయ గారు మీ మీద వున్న గౌరవం రెట్టింపు అయింది, ఎంత చక్కగా, వివరణాత్మకంగా మాట్లాడారు. మీలాంటి ఒక సోషల్ సైంటిస్ట్ నిజంగానే ఈ సమాజానికి అవసరం. ఆ పనికిమాలిన ముసలివాడు ముద్రగడ కి ఎంత చక్కగా చెంపమీద కొట్టినట్టు చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు. మేము అందరం పవన్ కళ్యాణ్ గారి వెంటే వుంటాము. జై జనసేన.
అన్న సూపర్ explaination, what you said is 100% correct. 🙏🙏🙏
కాపులు ఏది మాట్లాడాలి అనుకున్నారో అది మాట్లాడారు మీకు ధన్యవాదాలు సర్
సూపర్ దిలీప్ సుంకర అన్నగారు👍👌🤝
అన్న pd టీవీ అనేవాడు పవన్కళ్యాణ్ గారి గురించి చాలా పిచ్చిగా, ఏకవచనంతో చాలా చెత్తగా వాగుతున్నాడు. ఒక్కసారి చూడు అన్న. జై జనసేన ✊️✊️
Yes ! Please give break to this channel
Bro adhi IPACK TEAM paytm channel, vallu pawankalyan garu ni target cheyyadam kosame pettaru,
Arey paccha broker. Paccha baanisa.
Bro pdtv is ipac paid channel
@@sivaraml3376ENDIRA BULUGU PANDI
సార్
నేను, గత 25 సవంత్సరాలు క్రితం సంస్థ ని స్థాపించి, ఇప్పుడు 115 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. స్వచ్చందంగా ఎదిగే మనస్తత్వం కాపుల్లో ఉంది.
జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ దిలీప్ అన్న🎉💞
Anna Meeku జన్మదిన శుభాకాంక్షలు🎉... మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా చేసుకోవాలి....మీ లాంటి వారు పవన్ కళ్యాణ్ గారి కి support ga undali...konni paytm gaalaki, political party valaki counter lu ivvali.....meeru mee life lo manchi position lo undali ani korukuntunnanu..once agian HBD to Kalyan Dileep Anna.🎉
ఏదైనా కమ్మ, రెడ్డి లను చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది.వాళ్ళ వ్యక్తి గెలవడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు
కనీసం మీ మాటలు విన్నకైన కొంత మంది సగం సగం గా ఉన్న కాపులు మారాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్న .
నేను చౌదరి. మీరు మంచి సలహాలు ఇస్తున్నారు. సొసైటీకీ.
నిన్నటి నుంచి ఈ వీడియో కోసం వెయిటింగ్ అన్న
నేను కుమ్మర ..జై జనసేన✊✊✊
❤️
Many More Happy Returns Of The Day Anna🎉❤🥳👑
Many more happy returns of the day anna🥳😍🥰❤
😂😂😂మా ఊరి పక్కనే వుంటాడు ముష్టి ముసలి కుక్క వాడికి కొద్దో గొప్పో విలువ ఉండేది ఈ సంఘటనతో వాడెంత ఎదవ అనేది అందరికీ అర్థం అయింది 😢😢
Crct brother.
ప్రతి పౌరుడు మిలా విశ్లేషించి ఆలోచిస్తే రాజకీయాలు మీద మన దేశం పురోగతి సాధిస్తుంది.జై జనసేన జై పవన కళ్యాణ్ జై కళ్యాణ్ దిలీప్ సుంకర ❤
సూపర్ లాజిక్, వీళ్ళ సభలకి వాళ్ళు లారీలు పంపడం ఏంటి, చాలా క్లియర్ గా చెప్పారు. మీరు
I love you Kalyan anna , u are finest knowledgeable about our society . I want to see you to be MLA , Society needs u
Yes at the most MLA not CM by any chance.
Good morning sir,
మీరు చెప్పిన విషయాలు 100%
Correct sir,
ఏ వృక్షం లేని చోట.. ఆముదం మొక్కే మహా వృక్షం అన్నట్లు....Resembles M'pdnbm 😂😂😂
కత్తి దింపి.. లేదు గుచ్చుకుంది అన్నట్లు చేప్పారు Anna 👏🙏
Nice analysis dileep sunkara speech with broad thinking. Jai janasena jai Pawan Kalyan
అభిమానం అనేది, కులాన్ని బట్టి ఉండదు. వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. కులాన్ని బట్టే అభిమానం ఉండాలి అంటే, సినీ హీరోలు మీద అభిమానంతో కేవలం కమ్మ,కాపు సామాజిక వర్గాలకు చెందిన వారు మాత్రమే చూడాలి,వాళ్ళు మాత్రమే అభిమానులుగా ఉండాలి. ఇంకా మిగిలిన కులాల వారి అభిమానం అవసరంలేదు.
ముదృగడ. మీ గౌరవము పొగొటుకునరు జై జన సేన
సలాం అన్న జై మెగాస్టార్ 🙏
👌🏻👌🏻👌🏻🤙🤙🤙 అన్న బాగా చేపరు ఈ ముద్రగడ ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియటం లేదు కపు నుంచి రెడీ గ మరి పోయాడా ఏమిటి
God bless you Kalyan , you have put the whole thing in the right perspective.
చాలు... అన్నా?? నేను ఈ వీడియో కోసమే ఎదురుచూస్తున్నాం.🔥 ఎలాగో!? దూల తీర్చే ఉంటావు..✊✊
బ్రో వస్తావాలని మళ్ళీ ఒక్కసారి వెల్లడించారు ఇవి అన్ని చాలా మందికి తెలియవు హ్యాట్సాఫ్ దిలీప్ గారు సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Kapu's are very clear now, they vote only to Pawan Kalyan garu, not just because he is Kapu, but he is well deserved for CM seat.
Joke of the century 🤣😂
@@BABJIRAO let’s see what will happen in 2024.
@@BABJIRAO వీడు వుక paytm కుక్క లే బ్రో leave him he need just 5rs only...
Antha scene ledhu.. Pawan TDP thothu ga unnanthasepu kapulu antha Pawan venakala nilabadaru
@@ing1-de9qo Manam a topic gurinchi matladthunamo dani gurinchi alochinche basic common sense aithe undi naku… without proper analysis easy ga pakka vaallani judge chese generalized mind sets koncham confuse avvadam lo thappuledu.
సూపర్... సూపర్..... మిత్రమా....ఈ దెబ్బకైన ముద్రగడ .....మూసుకోవాలి
100% right Kalyan garu,,, support you always,,, Naveen chella, Chittoor
అద్భుతముగా చెప్పవు బ్రదర్, జై జనసేన
Superb Speech Sir, వదలదు, ఇరగతీయండి
Excellent video ❤!! Chala control chesukunnadu Anna papam kopanni, kani last lo Burst out like a Dam!!!! 100%true words by KDS❤👍👍👍
Many happy returns of the day anna. Thanks your great contribution towards JSP and society. Hope you will reach great Heights as Lawyer and JSP activist