నాలోన శివుడు గలడు | తెలుగు శివ తత్వాలు | P.Suseela,Tanikella Bharani | Nalona Sivudu Galadu |

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 6 тис.

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Рік тому +95

    Watch for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 6 років тому +28

    శుభప్రదం...మధురం...పారవశ్యం... మిళితమై మన మనసులను తన్మయత్వం పొందేలా చేసిన అత్యద్భుతమైన సర్వేశ్వరుని భక్తి గీతం.......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    తనికెళ్ళ భరణి వారికి అనంత కోటి వందనాలు మరియు పాదాభివందనాలు
    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @bandisaritha838
    @bandisaritha838 2 роки тому +37

    ఓం నమో శివయా, తనికెళ్ళ భరణి గారు శివునిపై ఇంత గొప్ప పాట పాడి మమ్మల్ని భక్తి పరవశ్యులను చేసినారు.మీకు నమస్కారం.

  • @bhuvanarajan3061
    @bhuvanarajan3061 2 роки тому +13

    🙏ఈ జన్మకు ఇది చాలు మల్లన్న 🙏 కానీ ఇంకో జన్మలోనైనా బిల్వం చెట్టు గా ఐనా పుట్టనా శివా 🙏🌺🙏

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 Рік тому +2

    ఓం నమ శివాయ నమః ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    ఓం నమ శివాయ నమః ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 2 роки тому +40

    భరణి గారు మీరు చాలా చక్కగా మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను ఓం న:మ శివాయ 🙏🙏🙏🙏🙏

  • @satishchowdary7241
    @satishchowdary7241 4 роки тому +102

    శ్రీ తనికెళ్ళ భరణి గారు ,ఆ శివయ్య అనుగ్రహంతో ఇంకా ఎన్నో భక్తి గీతాలు మీ కలం నుండి రావాలని మీ గొంతు నుండి జారు వారాలనీ మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను

  • @jyothid6348
    @jyothid6348 3 роки тому +11

    ఓం నమః శివాయ 🙏🙏🙏
    తనికెళ్ళ భరణి గారు మా హృదయ పూర్వక నమస్కారములు,
    మీరు ఆమహత్మడు శివయ్య పాటలూ మరెన్నో రాస్తూ ,పాడుతూ ఉండాలని ఆబోలశంకరుడుకు మనస్పూర్తిగా వేడుకుంటున్నాను...
    మీ ఆయా ఆరోగ్యాలు బాగుండాలి 🙏

  • @bhaktisongstv
    @bhaktisongstv 8 місяців тому +5

    శతకోటి దండాలు స్వామి .🙏🙏🙏🙏🙏🙏. నీదయ తో నాకు బ్యాంకు జాబ్ వచ్చిని, స్వామిని నమ్ముకున్న మీ అందరకి కూడా త్వరలోనే మంచి జరుగుతుంది .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chantraghava9472
    @chantraghava9472 4 роки тому +175

    ఓం నమఃశివాయ ...ఈ పంచాక్షరి మంత్రం నా దేశానికి రక్ష. జై హిందూ

  • @thipparapumahesh554
    @thipparapumahesh554 6 років тому +10

    నాలోన శివుడుగలడు.. నిలోన శివుడుగలడు నాలోనగలా శివుడు నిలోనిగాల శివుడు గంగపైకి ఎత్తగలడు పాపులకు తుంగలో తొక్కగలడు......
    ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @rajkumarkolukulapally9380
    @rajkumarkolukulapally9380 4 роки тому +6

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమః ఓం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర

  • @shamkumar6252
    @shamkumar6252 4 роки тому +69

    శివుడున్నాడు....... ఆ మహా దేవుడు మన లొనే ఉన్నాడు.....మనలను సదా కాపాడుతుంటాడు

  • @upendrareddyammana8072
    @upendrareddyammana8072 4 роки тому +208

    డిస్ లైక్ కొట్టినవాడు కూడా శివుని కృప తోనే భూమి మీద బతుకుతున్నాడు.... ఓం నమః శివాయ: ...

    • @motostyle5509
      @motostyle5509 3 роки тому +7

      😂😂😂😂 mee comment bale navvu techindi . meru cheppindi nijame janana maranalu anni siva agnane

    • @ganeshgoud9434
      @ganeshgoud9434 3 роки тому

      😂

    • @imampuram.949
      @imampuram.949 3 роки тому +2

      Correct antha jangama devvuni dhaya..om namashivayya

    • @anjiyadav7093
      @anjiyadav7093 2 роки тому

  • @rameshkumarachari3201
    @rameshkumarachari3201 6 років тому +573

    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేల గలడు,
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేల గలడు, కోరితెశొకమ్ము బాప గలడు.
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుదు గలడు... నీ లోన శివుడు గలడు...
    ...మ్యూజిక్...
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, గంగ ఫ ైకెత్తగలడు,
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, గంగ ఫ ైకెత్తగలడు, పాపులను త్ ంగలో తొకక గలడు.
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    ...మ్యూజిక్...
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, క ండ ప ైవుండ గలడు,
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, క ండ ప ైవుండ గలడు. వరమిచ్చి గమండెలో పండ గలడు.
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    ...మ్యూజిక్...
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, ఒక కనుు తెరవ గలడు,
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, ఒక కనుు తెరవ గలడు. వదధంటెరెంటినీ మ్యయగలడు.
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    ...మ్యూజిక్...
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, సగమ్మ పంచ్చయూ గలడు,
    నా లోన గల శివుడు నీ లొన గల శివుడు, సగమ్మ పంచ్చయూ గలడు. తికకతొ అసలు త్ ంచేయ గలడు.
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    ...మ్యూజిక్...
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు మ్న లోన కలవ గలడు,
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, మ్న లోన కలవ గలడు. ధయ తోటిత్నలోన కలప గలడు.
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు... నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    ...మ్యూజిక్...
    నా లోన శివుడు గలడు... నీ లోన శివుడు గలడు...
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడ గలడు,
    నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడ గలడు. తెరద ంచ్చ మ్యట కటెెయూ గలడు.
    నాటకాలాడ గలడు. తెరద ంచ్చ మ్యట కటెెయూ గలడు.
    నాటకాలాడ గలడు. తెరద ంచ్చ మ్యట కటెెయూ గలడు.
    నాటకాలాడ గలడు. తెరద ంచ్చ మ్యట కటెెయూ గలడు.
    నాటకాలాడ గలడు. తెరద ంచ్చ మ్యట కటెెయూ గలడు.

  • @sherlanarsimlu1703
    @sherlanarsimlu1703 4 роки тому +27

    నాలోనాగలాడు శివుడు నిలోనగలాడు శివుడు నాలోనాగలాడు శివుడు నిలోనగలా శివుడు లోకంబునుఏలగలాడు .....

  • @gsvenkatesh1601
    @gsvenkatesh1601 3 роки тому +10

    ఓం నమశ్శివాయ....ఆహా!ఏమి ఈ ముగ్ధ మయ సాంబశివ సాహిత్య గానం....జన్మ ధన్యం..అంతా శివానుగ్రహం.

  • @saikirannethamadoori9325
    @saikirannethamadoori9325 4 роки тому +355

    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
    కోరితే శోకమ్ముబాపగలడు…((నాలోన))
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడుః
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు
    పాపులను తుంగలో తొక్కగలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు
    వరమిచ్చి గుండెలో పండగలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివడు నీలోన గల శివుడు ఒక కన్నుతెరవగలడు
    నాలోన గల శివడు నీలోన గల శివుడు ఒక కన్నుతెరవగలడు
    వద్దంటే రెంటిని మూయగలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివుడ నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
    నాలోన గల శివుడ నీలోన గల శివుడు సగము పంచియ్యగలడు
    తిక్కతో అసలు తుంచేయగలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు
    దయతోటి తనలోన కలపగలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడునాటకాలాడగలడు
    నాలోన గల శివుడు నీలోన గల శివుడునాటకాలాడగలడు
    తెరదించి మూటగట్టేయగలడు

  • @pulipakavenkataapparao7904
    @pulipakavenkataapparao7904 4 роки тому +28

    చాలా చక్కగా మంచి సాహిత్యం మరియు మంచి సంగీతం మరియు చక్కని గాయకులు అద్భుతంగా వున్నది ఇలాంటివి ఇంకా భరణి గారు రచించి మనవారికి అందిస్తారని ఆశిస్తున్నాను

  • @sombhotlapadma4459
    @sombhotlapadma4459 3 роки тому +32

    హమ్మయ్య దొరికావా అర్ధానారీశ్వరుడా.... ఎంత హృద్యం గా ఉందో భావన🙏🙏🙏🙏
    వాస్తవానికి అదొక్కటే కాదు.... ప్రతి ఒక్క పాట మనసు పెట్టి వింటుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి 🙏🙏

    • @shaiksubhani2335
      @shaiksubhani2335 3 роки тому

      !!!须??!!!!
      !:…。吧唧唧省我肾结石KiUv m9haaoaasbbrbb

  • @laxmisayeli1605
    @laxmisayeli1605 4 роки тому +35

    ఇంత మంచి సాహిత్యం అందించిన బంగారు భరణి గారికి పాదాభివందనం

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 4 роки тому +31

    భరణి గారు ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలి రాయాలి అని కోరుకుంటూ న్నాను అన్నా

  • @maggidimuthyam-madhavi7221
    @maggidimuthyam-madhavi7221 3 роки тому +8

    "భరణి గారు మీ స్వరాణికి శతకోటి వందనాలు.. ఓం నమః శివాయ"

  • @the_rc_kiddo48
    @the_rc_kiddo48 9 місяців тому +1

    చాలా అద్భుతంగా పాడిన భరణి గారి కిఉగాది శుభాకాంక్షలు

  • @venkateshgoudjangala6270
    @venkateshgoudjangala6270 5 років тому +24

    నాలోన గల శివుడు నీలోనగల శివుడు మన అందరిని ఏల గలడు ఓం నమశ్శివాయ

  • @nagakumar1847
    @nagakumar1847 5 років тому +422

    తనికెళ్లభరణి గారు థన్యవాదాలు ఇటువంటి అనేక మంచి పాటలు మాకుఅందుబాటులోకి తీసుకుని వస్తారని ఆశిస్ తున్నామ్

  • @pedakapubalakrishna1686
    @pedakapubalakrishna1686 2 роки тому +5

    💐🙏నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వేక నువ్వే నీవేకను విప్పవమ్మ సాంబశివునికి
    విభూది రేఖ లేని సాంబశివునికి 🙏🙏💐

  • @honeyartandcraft185
    @honeyartandcraft185 6 років тому +14

    సార్ అద్భుతం మీ రచన మరియు పాడిన పాట నా లోనశివుడు గలడు ఓం నమశివాయ

  • @yeraballijp246
    @yeraballijp246 5 років тому +88

    ఏ ఆశ లేకుండ అందరకీ ఇస్తాడు... శివైః.. ఐ లవ్ శివుడు....

  • @rajushiva4631
    @rajushiva4631 6 років тому +62

    ఓం నమః శివాయ హర హర మహా దేవా శంభో శంకర...
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని వుంది తనికెళ్ల భరణి గారు thank you so much

  • @vijayanjali8712
    @vijayanjali8712 3 роки тому

    అద్భుతమైన రచన చేశారు భరణి గారు👌👌👌👌 ఇదేవిధంగా గురువు గారి మీద ఒక అద్భుతమైన రచన చేసి మీ స్వరముతో వినాలని ఉంది💐💐💐వీలయితే మా కోసం ఒక ప్రయత్నం చేయగలరు, చేసి అహంకార మదం తో , డబ్బు మదం తో కళ్ళు నెత్తికెక్కిన మూడులకు .......జ్ఞానోదయం అయ్యేలా చేయగలరని మనవి💐💐💐💐

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 роки тому

      Keep Supporting your favorite channel for divine Music..

  • @nagamani9612
    @nagamani9612 6 років тому +39

    Sir Tanikella bharani garu mee voice chala bagundi manchi patani makandinchau meeku danyaadalu .

    • @kakaniroja7745
      @kakaniroja7745 4 роки тому

      Hi Andi yemcheshunar andharu bagunara fyamli mem bars

  • @vishwaroopreddyyelma5185
    @vishwaroopreddyyelma5185 5 років тому +214

    తనికెళ్ల భరణి గారు మీకు మా ధన్యాదాలండీ ఓం నమః శివాయ ఇ పాట ఎన్ని సార్లు విన్నా తనివితరదు 🙏🙏🚩🚩

    • @golla.ganapathi1079
      @golla.ganapathi1079 4 роки тому +1

      GOLLA ganapathi.9908585606.vsp

    • @ksimhadri5052
      @ksimhadri5052 4 роки тому +2

      👌👌👌👌👌👌👌👌👌

    • @durgayenugu6951
      @durgayenugu6951 4 роки тому

      main

    • @durgayenugu6951
      @durgayenugu6951 4 роки тому

      @@golla.ganapathi1079 visitvisit my

    • @devanandreddys4318
      @devanandreddys4318 4 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @ramana5216
    @ramana5216 5 років тому +75

    TanikellaBarani garuentho punyamsesukunnadu OM Namah sivaya

  • @lakshmiyarramsetti5133
    @lakshmiyarramsetti5133 Місяць тому

    తనికెళ్ళ భరణి గారు మీ పాటలు చాలా బాగున్నాయండి సూపర్ గా ఉందండి ఇలాంటి పాటలు ఇంకా అనేకమైన మీరు పాడాలని ఆ పరమశివుని మనసారా కోరుకుంటున్నాను

  • @upendrareddyammana8072
    @upendrareddyammana8072 4 роки тому +127

    తనికెళ్ళ భరణి గారు , మీరు తెలుగు సినిమా బూతు ప్రపంచం లో ఉండడం మీ దురదృష్టం, తెలుగు లో పుట్టి, భాష మీద ప్రేమ, శివ భక్తి ఉండి ఇలాంటి పాటలు మీ వల్ల వినడం మా అదృష్టం, మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏..

    • @devanandreddys4318
      @devanandreddys4318 4 роки тому +7

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

    • @saraswathikatta4868
      @saraswathikatta4868 2 роки тому +2

      Just

    • @bmallikarjuna2836
      @bmallikarjuna2836 Рік тому

      God bless you Anna👃👃👃

    • @laxmiyedamala7518
      @laxmiyedamala7518 7 місяців тому

      🎉🎉🎉🎉

    • @laxmiyedamala7518
      @laxmiyedamala7518 7 місяців тому

      🤚🤚🤚🤚🤚

  • @ashok-fc9ze
    @ashok-fc9ze 4 роки тому +6

    భరణి జీ Danyavadalu,
    Vemulawada Mandiramlo Pettaru, appati nunchi Every Monday vintamu intlo andaramu,Om Namaha Shivaya.

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 3 роки тому +9

    ఈ పాట ప్రొద్దున లేస్తూనే ఎన్ని రోజులు విన్న వినాలనిపిస్తుంది

  • @subhashinigadhiraju873
    @subhashinigadhiraju873 2 роки тому +1

    Excellent andi, this song took me some where that lead to peace of mind. Thank u :)

  • @shivashankara4278
    @shivashankara4278 4 роки тому +14

    Om namashivaya.. Thanks to tanikella bharani garu..

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu 6 років тому +14

    భరణి గారు మీ సాహిత్యం, మీ గానం అద్భుతంగా కాదండి...అత్యద్భుతంగా వుందండి.

  • @venumathsacademy8370
    @venumathsacademy8370 2 роки тому

    ఓం నమః శివాయ,కాపాడు తండ్రి ఈ జగమును,అందరినీ చల్లగా చూడు స్వామి,నన్ను రక్షించు కష్టలా నుండి కాపాడు తండ్రి.ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ , ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 4 роки тому +123

    మంచి సాహిత్యాన్ని అందించిన భరణి గారికి ధన్యవాదాలు. శివానుగ్రహం పొందిన వారికి పాదాభివందనం 🙏

  • @vamshi8566
    @vamshi8566 7 років тому +15

    భరణి గారు మీకు నా పాదాభివందనం

  • @rajeshkonda9587
    @rajeshkonda9587 4 роки тому +35

    రోజు వింటున్న పాటలు చాలా ఆనందం గా వుంది తనికెళ్ల భరణి గారు 🙏🙏

  • @parvathisreenivasula2122
    @parvathisreenivasula2122 2 роки тому

    Om namassivaya namaha.Bharani gatiki vandanamulu.🙏🙏🙏🌹🌹🌹🌷🥀🥀🌻🌻🌸🌼🌼🌺🌺🌸🌸🍁

  • @vinodpokala8436
    @vinodpokala8436 6 років тому +59

    తనికెళ్ళ భరణి గారు చాలా గొప్ప గా పాడారు పాట ధన్యవాదములు

  • @iruguvijaykumar9912
    @iruguvijaykumar9912 4 роки тому +26

    హర హర మహా దేవ శంభొ శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meghanareddy6846
    @meghanareddy6846 4 роки тому +46

    Asalu e patalu anni sarlu vinna vinali anipisthundi...a prameshunni manam shayamga madilo darshinchukovacchu e patalu antha madurananga unavi...anni pattalu antho ardavanthagamga madurananga unavi...
    Om namashivaya🙏🙏

    • @banothramu5362
      @banothramu5362 4 роки тому

      Sangeetha and in china vienapani gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏hom

    • @devanandreddys4318
      @devanandreddys4318 4 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

  • @hlo203
    @hlo203 Рік тому +2

    Ne bhidha lu andharu bhagundali ani blessings sivaya thandrhi shava bhagyam Naku echav ee jevvitham ani nuve blessings sivaya ne asheshulatho ne bhidha ki ani nuvu thoduga vunav ani anukuna sivaya amma uma shankari matri namaha thalii ne bhidha ki ani nuvu thoduga vunav ani anukuna amma om Sri lalitha parameswari matri namah

  • @Laxmanlaxman-ft3qf
    @Laxmanlaxman-ft3qf 5 років тому +431

    అందరిని చల్లగా చుడు శివా తండ్రి🙏🕉️

    • @sangasrinu
      @sangasrinu 4 роки тому +8

      Om nama shivaya

    • @sredevigade7641
      @sredevigade7641 4 роки тому +3

      🙏🙏🙏🙏🙏🌹🌹🌹👌👌🌼🌼🍏🍒🍒🍒🍒🌼🌼🌹🌹🌹🌹🍏🍏🍏

    • @madhumamatha5359
      @madhumamatha5359 4 роки тому +2

      @@sredevigade7641 a UK\1

    • @cgdeepak2096
      @cgdeepak2096 4 роки тому

      @@sredevigade7641 ooul

    • @durgaprasadmuppidi9438
      @durgaprasadmuppidi9438 4 роки тому

      @@sredevigade7641 ttTtttttttttt5ttt5t55t5ttt

  • @venkatesha478
    @venkatesha478 8 років тому +7

    చాలాచక్కటి పాటను రచించి విన్నపించారు అందరికి కృతజ్ఞతలు

  • @jangapellisrikanthsri9567
    @jangapellisrikanthsri9567 5 років тому +148

    భరణి గారు మీ స్వరనికి మీ యోక్క రచనకు నా యొక్క నమస్కారం🙏🙏🙏🙏🙏🙏

  • @mallahaniskahaniska3075
    @mallahaniskahaniska3075 Рік тому +3

    ఓం నమశ్శివాయ

  • @srinukaranam999
    @srinukaranam999 4 роки тому +25

    Om name Sivaya🙏🐯🌹🍀🥀💐🌻🌸🌷🏵️🍀

  • @hemalathak1602
    @hemalathak1602 4 роки тому +137

    I love this song
    నేను పదే పదే వింటుంటాను.
    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

    • @saiganesh1861
      @saiganesh1861 4 роки тому +3

      🙏🙏🙏

    • @saiganesh1861
      @saiganesh1861 4 роки тому +4

      విన్న వెంటనే వినకుండా ఉండ లేను

    • @damerasatyanarayana372
      @damerasatyanarayana372 4 роки тому +3

      TanikellaBharani Gariki chala chal dhanyavadamulu

    • @bhogarajuramasubrahmanyam9370
      @bhogarajuramasubrahmanyam9370 4 роки тому +1

      @@damerasatyanarayana372 T.Bharani gari paatalusongs very good but mistik " enthaa mosagadivayyasiva" siva is clear and cristal.no"mosagadu* remove put "enthaa machivdavaiasiva" in all song.pl ease

    • @bhogarajuramasubrahmanyam9370
      @bhogarajuramasubrahmanyam9370 4 роки тому +1

      No siva dhooshana please

  • @siddaiahjande4047
    @siddaiahjande4047 4 роки тому +70

    ఏమి పాట భరణి గారు
    నాకు మనసు బాగా లేకున్నపుడు ఈ పాట ఉంటే అన్ని బాధలు పోయి హాయిగా ఉంటుంది.

    • @sex47598
      @sex47598 4 роки тому

      super

    • @kannaiahthoti3695
      @kannaiahthoti3695 4 роки тому

      .. నమః శివాయ నమః

    • @gkyadavkande1244
      @gkyadavkande1244 4 роки тому

      100% sir same feeling naakkuuda

    • @abboorisujatha514
      @abboorisujatha514 3 роки тому

      Exactly said andi excellent lyrics pettandi please neyrchukovalsina and aa bhaavam lo nimagnamaipovaali anipisthundhi

  • @n.s.raju.nadimpallinadimpa3111
    @n.s.raju.nadimpallinadimpa3111 2 місяці тому +1

    ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @sivasatyampandranki5533
    @sivasatyampandranki5533 4 роки тому +264

    ఇ పాట ఇట్టున్న వారు
    ‌ తనికళ్ల భరనణి వొ లైక్

  • @rameshnaidu7503
    @rameshnaidu7503 6 років тому +16

    Thandri, Sarweswara papapankilamaina mammulanu Kapadu Sivaiah pahimam thandri

  • @Nanimilky
    @Nanimilky 7 місяців тому +2

    ఓం నమశ్శివాయ దైవ స్వరూపులైన తనికెళ్ల భరణి గారికి మేము ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇంత భక్తి పరవశమైన పాటలు వింటున్నాము మీ పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు తండ్రి

  • @villagevibes7778
    @villagevibes7778 4 роки тому +48

    ఓం నమ:శివాయ 🙏 తనికెళ్ళ భరణి గారు ధన్యవాదములు అండి మీకూ మాకు ఇలాంటివి మంచి పాటలు ఇంకా వినిపిస్తు ఉండాలి.

  • @harshateja9432
    @harshateja9432 6 років тому +43

    లింగాఉద్భవకారకుడు భోళా శంకరుడు భవబంధనహర శివుడు హర హర మహాదేవడు నిష్ఠగా కొలిసితే గుడిలో వదిలి కొలిచిన వారి గుండెల్లో ఉండగలడు ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓమ్ హర హర మహాదేవ శంభో హార హార

  • @sureshdbabu9191
    @sureshdbabu9191 5 років тому +48

    తనికెళ్ల భరణి గారు లో శివుడిని సురేష్ బాబు లో గల శివుడు పాదాభివందనాలు చెయ్యగలడు, ఈ పాట అందించనదుకు జన్మంతా రుణపడి ఉండగలడు.. ఓం నఃశివాయ..

  • @mnlswamysway7261
    @mnlswamysway7261 Рік тому +1

    🙏🙏🌹🌺🌹ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభోశంకర

  • @charan9996
    @charan9996 4 роки тому +14

    Supper song thanekella barani garu thanks god bless you.

  • @kramulu9494
    @kramulu9494 4 роки тому +35

    ఓం నమశ్శివాయ.....🌷🌷🌷🌷🌷🥀🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ashokkethavath8127
    @ashokkethavath8127 4 роки тому +62

    2021 lo evaru vintunnaru Oka like veskondi 'Om Namah shivaya' 🙏

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 10 місяців тому +4

    అద్భుతమైన భక్తి పారవశ్యం కలిగించే పాట

  • @HariPrasad-di9fq
    @HariPrasad-di9fq 5 років тому +31

    anni paatalu chala Bagunnai Sir., chivari pata chala Bagundi, Om Namah Sivaya..

  • @sriramadevi200
    @sriramadevi200 5 років тому +46

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంభో శంకర

    • @devanandreddys4318
      @devanandreddys4318 4 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

  • @kondapallinaveen5258
    @kondapallinaveen5258 6 років тому +97

    అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించారు
    అద్భుతం జరిగెక ఒకడు గుర్తించాల్సిన అవసరంలేదు

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 роки тому +5

    తనికెళ్ళ భరణి గారు మీకు ధన్యవాదాలు. సర్

  • @sukumar1780
    @sukumar1780 5 років тому +57

    Bharani je ...
    Sivuni chetilo dhamaruka nadam memu
    Vinaledu ... kani
    Vinte adi ilage vuntundemo
    Anipinche laa vunnai mee
    Siva keerthanalu

  • @d.shirisha991
    @d.shirisha991 4 роки тому +55

    హర హర మహా దేవ శంభో శంకర💐🌺🌼

    • @devanandreddys4318
      @devanandreddys4318 4 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

    • @harendharesanjeev5632
      @harendharesanjeev5632 4 роки тому

      Super

  • @gkyadavkande1244
    @gkyadavkande1244 4 роки тому +17

    అద్భుతమైన సాంగ్ 💐💐💐💐

  • @gurujadaramalingeswara1662
    @gurujadaramalingeswara1662 3 роки тому +1

    Jai Shankar ke Charan Ko koti koti koti pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and save my family alongwith my daughter's family forever.This song is very beautiful for listioning daily.

  • @తిరుపతియాదవ్
    @తిరుపతియాదవ్ 5 років тому +23

    తనికెళ్ల భరణి గారికి పాదాభివందనాలు

  • @modelfriends6719
    @modelfriends6719 5 років тому +152

    🙏🙏🙏ఓం నమః శివాయ🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻ఓం నమః శివాయ🙏🏻🙏🏻🙏🏻
    🕉🕉🕉ఓం నమః శివాయ🕉🕉🕉⛳⛳⛳ఓం నమః శివాయ⛳⛳⛳ 🙏🙏🙏ఓం నమః శివాయ🙏🏻🙏🏻🙏🏻

  • @venkatbunny379
    @venkatbunny379 4 роки тому +27

    🙏🙏,,,ఓం నమః శివయ్య..🐍🐯🙏🙏

  • @lingaiahyadavchirra2305
    @lingaiahyadavchirra2305 Рік тому

    తనికెళ్ళ భరణి గారి సాంగ్స్ చాలా బాగుంది ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో

  • @bshravankumar5779
    @bshravankumar5779 4 роки тому +23

    E song vintunapudu Parugula prapancham nundi... Prasanthanga unde prapancham loki vellipotham....🙏🙏🙏

    • @devanandreddys4318
      @devanandreddys4318 4 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

    • @srikanthkammari1370
      @srikanthkammari1370 3 роки тому

      ఓం నమశివయ జై మహాదేవు హర హర మహాదేవు,🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ch.sivajisivaji706
    @ch.sivajisivaji706 4 роки тому +426

    మా తండ్రీ, (శివుని) నమ్మితే అన్నీ ఆయనే చూసుకుంటాడు ఓం నమఃశివాయ

  • @anilkumarsalija7996
    @anilkumarsalija7996 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosivaiahharaharadevaiasambosankar Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purnapanther347
    @purnapanther347 6 років тому +23

    Sivudu ee lokamantha unadu dhaniki udhaharane ee paata. Sivude harudu ,harude sivudu.om namo shiva

  • @venkateshbottu3135
    @venkateshbottu3135 4 роки тому +125

    ఓం నమః శివాయ 🙏🕉️🙏

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 4 роки тому

    ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ సర్వం శివమయం. ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

  • @shortvideochannel9149
    @shortvideochannel9149 6 років тому +9

    Om namah shivaya
    Thank you thanikalli Bharani gaaru

  • @munagapatisharma8999
    @munagapatisharma8999 4 роки тому +6

    మీ జన్మతో పాటు మమ్మల్ని తరింపచేసినందుకు ధన్యవాదాలు

  • @kondempudisatish6093
    @kondempudisatish6093 3 роки тому +1

    తనికెళ్ల భరణి గారు మీ పాటలు వింటూ ఉంటే పంచారామాలు తిరిగినంత గొప్పగా ఉన్నాయి మీ పాటలు ఇలాగే మీరు ఎన్నో పాటలు అందివ్వాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు నీకు ఆయురారోగ్య లు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @medicharlasatish392
    @medicharlasatish392 3 роки тому +17

    ఓంకారం అనే అద్భుతమైన భావం నాలొ కలిగించిన శివయ్య పాట

  • @ranganathranganath1485
    @ranganathranganath1485 6 років тому +11

    తనికెళ్ల భరణి గారికి మేము (శివభక్తులం) మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం ఎందుకంటే నాలోన శివుడు గలడు పాటలను( 12) సం, ల క్రితమే మాకు అందించినందుకు,భరణీగారికి మాశివయ్య (మీశివయ్య కాదు) ఆశీస్సులుమీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, సెలవు

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905 5 років тому +1284

    ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @naidunaidu3859
    @naidunaidu3859 Рік тому

    హర హర శంభో శంకర, ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏 (శ్రీరామ్ ఫైనాన్స్, లీగల్ డిపార్ట్మెంట్ కర్నూల్ )🙏🙏

  • @gollapallysanvi5617
    @gollapallysanvi5617 4 роки тому +18

    GOOD ALBUM SIR,THANKS FOR THIS SONGS. GOD BLESS U.

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh4951 6 років тому +162

    హమ్మయ్య దొరికావ అర్థనరీశ్వరుడా
    విడివిడిగా వెతికాను ఒకచోటే కలిసార... అద్భుతం..

  • @కృష్ణఅనుముల
    @కృష్ణఅనుముల 5 років тому +78

    సూపర్ అండి తనికెళ్ల భరణి గారు పాట చాలా చాలా బాగుంది

  • @kavithapadala5743
    @kavithapadala5743 Рік тому +1

    Bharani garu meru elanti song chala padali ani sivaiahni korukumtunam

  • @santoshnaidu7311
    @santoshnaidu7311 5 років тому +78

    Andaru manasourthi ga nammi sivuni kolisthe edaina jarugutundi so om namah sivaya

  • @Vijay-kd8xu
    @Vijay-kd8xu 6 років тому +21

    Om namah shivaya. Super album.thanx.